Analyst Suvera Comments on Tirupati Laddu Controversy | పీఠాధిపతులూ నోట్లో ఏం పెట్టుకున్నారు..?

  Рет қаралды 23,516

Tone News

Tone News

Күн бұрын

Analyst Suvera Comments on Tirupati Laddu Controversy | పీఠాధిపతులూ నోట్లో ఏం పెట్టుకున్నారు..? | TOne News
#AnalystSuvera #tirumalaladducontroversy #tirumalaladdu #andhrapradesh #ysjagan
TeluguOne's KZbin Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc

Пікірлер: 278
@parvathichittineni620
@parvathichittineni620 8 күн бұрын
16 వందల రోజుల ఉద్యమంతో అమరావతిని కాపాడిన.1200 రోజుల ఉద్యమంతో steelplant కాపాడిన నిశ్శబ్ద విప్లవంతో. జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసిన తెలుగు జాతి పౌరుషం చచ్చిపోయింది ? అంటే ఇదంతా మీకు వివరించాల్సి వచ్చింది. మీ పక్షపాత ధోరణి ఇంతకుముందు జగన్ రెడ్డికి ఎలా చేస్తున్నారో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ప్రశ్నించడం మానేయటం మూలాన్ని . ఈ కబ్జాదారులకి అంత ధైర్యం ఉంటుంది. కూటమిలో పదవుల పొంది ఆ అక్రమ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం స్పందిస్తున్నప్పుడు . మీరు కబ్జాదారులు చేర్చుకుంటే ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు? ఇక్కడ టిడిపికి వచ్చిన నష్టం లేదు చంద్రబాబు గారికి చాలా ఓర్పు నేర్పు ఉంది . కానీ ఇలాంటి సమయంలో కూటమిలో సమైక్యంగా ప్రభుత్వంతో కలిసి రావలసిన పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ ముందు కబ్జాదాలను చేర్చుకునే ముందు కూటమి నుంచి బయటికి రండి అని చెప్పండి సార్. పౌరుషం ఉంటే ఎవడు ద్రోహం చేసినా ప్రశ్నించాలి . మన తెలుగు జాతి ఉనికికి నైతికతకి నిలుపుకునే క్రమంలో. ఇలా కబ్జాదారులకు అండగా ఉండటాన్ని ప్రశ్నించ లేకపోతే మేధావులు కానీ మీడియా కానీ అది వాళ్లు తెలుగుజాతికి ద్రోహం చేసినట్లు మీరు ఆ కూటమిలో ఉంటే తీవ్రమైన నేరా రూపంలో ఉన్న వాళ్లను వాళ్ళ బంధువులను చేర్చుకుంటుంటే ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని మేధావులు ముందు. మన తెలుగు జాతర రక్షించాలి అని పౌరుషం ఉంటే . పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించండి. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజలకు ఉపముఖ్యమంత్రి ద్వారా ఏమి సమాధానం ఇస్తున్నారు? అని అందుకని ఇప్పుడు జరగాల్సింది భౌతిక ప్రక్షాళన కాదు. ఆత్మ ప్రక్షాళన ఆత్మ నుంచి రావాలి . అది చేతల్లో చూపించాలి . మా అమరావతి రైతుల్లాగా మా స్టీల్ ప్లాంట్ కాపాడిన వాళ్ళ లాగా ఒక్కొక్కరి మీద 20 పైగా కేసులు పెట్టుకొని ప్రజలకు అండగా నిలిచిన టిడిపి నాయకత్వం లాగా. పోరాటంలో జీవో నెంబర్ వన్ పై దొంగ ఓట్లపై కలిసి వచ్చిన తటస్తులు లాగా. అమెరికా నుంచి వచ్చి తెలుగు జాతి నిలపాలని కూటమి గెలవాలని ప్రయత్నించిన వాళ్ళ లాగా ధర్మో రక్షతి రక్షిత . ఆచరణ ముఖ్యం. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి .తాత్కాలిక ఉద్యమం కాదు .ఆ విధంగా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. మారీచ దృతరాష్ట్ర రాజకీయాలు చేయకుండా అని సీట్లు తీసుకొని కబ్జాదాలను చేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్ ని కూడా నేను సూచిస్తుంది . సు ఏరా గారు చెప్పిన ఐ వి ఆర్ కృష్ణ గారు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులు మరియు అమరావతి పై పుస్తకం విడుదల చేసిన వాళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాయి .అందుకని బిజెపి వాళ్ళ తటస్థంగా ఉండటం వేరు. టీడీపీ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు బిజెపి వాళ్లు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని బిజెపి వాళ్లు తటస్థంగా ఉండటం వేరు. పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండటమే కాకుండా కేసులు రిజిస్టర్ చేయబడిన ఎదుర్కొంటున్న ఎదుర్కోబోతున్న నిందితులను వాళ్ళ బంధువులను తన పార్టీలో కూటమిలో మంత్రి పదవులు అనుభవిస్తూ కూడా మంత్రి పదవులు అనుభవిస్తూ కూటమిలో కబ్జాదారులు చేర్చుకొని రాజకీయ రక్షణ ఇవ్వాలి అనుకోవడం చాలా చాలా అభ్యంతరకరమైందనేది నష్టపోయిన ఆంధ్రుడిగా నా అభిప్రాయం. అందుకని ప్రక్షాళన జరగాల్సింది దేవుడి గుడిలో కాదు అందరి మదిలో. ఒక చిత్తశుద్ధి ఒక అంకితభావం ప్రజల ప్రయోజనాలు పట్ల వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు ఎవరైనా ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో. ప్రభుత్వము తలకు మించిన సమస్యలతో ఆర్థిక సమస్యలు వరదల సమస్యలు ఈ కబ్జాల సమస్యలు తిరుపతి లడ్డు సమస్యలతో చాలా కష్టంతో ప్రభుత్వాన్ని నెట్టుకోస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోరుకునే మేధావులు మీడియా తప్పనిసరిగా ప్రభుత్వానికి అండగా ఉండాలి. కబ్జాదాలను చేర్చుకుంటే పవన్ కళ్యాణ్ ని కూడా ప్రశ్నించాలి. కూటమి నుంచి బయటికి వెళ్లి చేర్చుకోవడం వేరు. అప్పుడు ఆయన పార్టీ సొంత నిర్ణయం అవుతుంది. . కానీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వాళ్లని వాళ్ళ బంధువులు చేర్చుకొని ఒక సమస్యగా తయారు చేయటం అనేది పవన్ కళ్యాణ్ కి సబబు కాదు.. మరి మన తెలుగు జాతి జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి తమ విచక్షణ చూపించారు . మేధావులు కబ్జాదారులకు అండగా ఉన్న ఎవరినైనా ప్రశ్నిస్తూ ఎంత విచక్షణ చూపిస్తారు? ఎంత పౌరుషం చూపిస్తారు వేచి చూస్తూ!🙏
@mswaranakumari5275
@mswaranakumari5275 8 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు సువేర గారు హిందూ సమాజ స్పందన లేదు తెలుగు ప్రజలు కూడా సరిగ్గా స్పందించటం లేదు అదే చాలా బాధాకరం
@pjrayalu3215
@pjrayalu3215 7 күн бұрын
Christians are.increasing by Sc Bc conversions. Peetadhipathulu became Benamees and realestate brokers to politicians.
@maheshgandrate2140
@maheshgandrate2140 8 күн бұрын
స్వరూపనంద సినిమా బ్లాక్ tickectlu అమ్మేవాడు
@krishnaz1175
@krishnaz1175 8 күн бұрын
Sir ur right 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rasagna6126
@rasagna6126 8 күн бұрын
Sir సువేరా గారిని ప్రసాద్ గారిని ఒక్కసారి డిబేట్ చెయ్యండి . ప్రసాద్ గారికి సువేరా గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారు. మధుసూదన్ రెడ్డి గారు కూడా
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 8 күн бұрын
AVUNU SIR< MERUCHEPPEDI AKSHARAALAA SATYAM>
@krishnaprasadk7726
@krishnaprasadk7726 7 күн бұрын
SUVERA sir daredevil analysis. Great 🙏🙏
@sreedevipotluri9208
@sreedevipotluri9208 5 күн бұрын
Suvera garu 100x1000% correct Namo Sri Venkatesaya 🙏 Edukondalavada ...Venkataramana.... Govindaa... Govinda....
@gvraghavarao1253
@gvraghavarao1253 7 күн бұрын
😊100 percent correct
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
TTDni mottanni prakshalana cheyali suveragaru
@arunajyothi790
@arunajyothi790 5 күн бұрын
అక్కడ చిన్న ఉధ్వోగమయినా బూరె లగంపలోపడినట్లు సంబరపడుతుంటారు
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 5 күн бұрын
1000000000000000000000000000000000% true
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 8 күн бұрын
If the issue had been investigated secretly, there might have been managed by vested interest and also learned that it has been done. GOD ONLY KNOWS AN D HE HAS TO TAKE CARE AS CONCERNED, NOT ABLE TO TAKE AN ACTION DUE TO VARIOUS REASONS.
@arunajyothi790
@arunajyothi790 5 күн бұрын
మీరు పచ్చి సూటి నిజాలు మాట్లాడుతారు
@vnagsuseela5652
@vnagsuseela5652 7 күн бұрын
Board members Sudhamurthy Jupally gaarlanu interview cheyandi Anchor gaaru. A dammu Mee kunda
@Radhe-n1s
@Radhe-n1s 4 күн бұрын
ప్రవచనాలు చెప్పే సామవేదం చాగంటి etc బ్యాచ్ నోట్లో ఏమి పెట్టుకున్నారు?
@tataraoemala9274
@tataraoemala9274 4 күн бұрын
తిరుమల లో జరిగిన ఈ అన్యాయమైన గోరంలో ఎన్టీఆర్ గారు సీఎం గా ఉంటే ఈ పాటికి ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందర్నీ జైలు లో వేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు దేవుళ్ళని తప్ప స్వామీజీలను, మోసాలు చేసే వ్యక్తులను నమ్మరు, తిరుమల, సింహాచలం, యాదగిరి, కనకదుర్గ,అన్నవరం, మొదలగు అనేక దేవాలయాలను అభివృది చేసినది ఎన్టీఆర్ గారు సీఎం గా వున్నప్పుడే,ప్రజలు తెలుసుకోవాలి.
@sreedevipotluri9208
@sreedevipotluri9208 5 күн бұрын
World wide prasadam sevinchinaaru
@srinukarampudi5876
@srinukarampudi5876 4 күн бұрын
👏👏🙏🙏🙏🙏🙏💯💯
@slmrao8611
@slmrao8611 5 күн бұрын
Anchor Gopi garu, I am aged 79 years and I will call the Chief Minister as Chandra Babu Naidu garu, but you are calling as Chandra Babu Naidu, Please pronounce as Chandra Babu Naidu garu.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
Adharmareddi ani marchukunte manchidi avedhava.
@isaacskelly5782
@isaacskelly5782 7 күн бұрын
మతోన్మాదులు, ప్రముఖులు,పీఠాధిపతులు యింకా హిందూ సమాజం యిప్పుడు మాట్లాడుతున్నారు.. అయిదు ఏండ్లు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని మొత్తు కుంటున్నారు కదా.. ఏమి చర్యలు తీసుకున్నారు, ఏమయినా ధర్నాలు,, నిరసనలు చేశారా.. ఎవరయినా కేసులు పెట్టినారా..??? .. యిప్పటికాయినా మేలుకోండి.. ప్రక్షాళన చేయండి...
@gvraghavarao1253
@gvraghavarao1253 7 күн бұрын
For yr info DJARMA REDDY enterted temple 3rd day of his son experied which is great sin
@RajKumar-if6hh
@RajKumar-if6hh 4 күн бұрын
దేవుడు పేరు చెప్పి.. రాజకీయo అపచారం చేస్తే కచ్చితంగా నాశనం అవుతారు. 🙏🙏🙏
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Rss,bjp hindu matamu peru cheppi otlu dandukuntaru ,kani hindu mataniki problem vachi napudu dongani telukuttinatlu vurukuntaru emiti matalabu.
@ryna456bheema
@ryna456bheema 8 күн бұрын
Tirumala yedu kondalu kadu 2 kondale Anna ysreddy deadbody kuda dorakani chavu chachhadu swamy tho pettukunte inte sangatulu
@venkatraokatta3814
@venkatraokatta3814 7 күн бұрын
Modi ki andavalasina mudipulu andite enduku maatladutadu Ap inta digajaradaniki Modi sha le karanam
@venkateshwarluchigullapall6382
@venkateshwarluchigullapall6382 5 күн бұрын
పీఠది పతులు క్రిస్టియన్ మో .. నోటిలో పెట్టుకున్నారు
@RajuKumar-qr7mw
@RajuKumar-qr7mw 7 күн бұрын
CBN gare voka nijam devudu what your analysis is also great sir where are so called donga swamulu sachara sir kanapadare
@muralikmannava
@muralikmannava 8 күн бұрын
అమరావతి లో 250 కోట్లతో TDP ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపడితే, 2019 లో ప్రభుత్వం మారగానే దాన్ని 140 కోట్లకు తగ్గించి ఆలయ సైజ్ ని కూడా తగ్గించారు, పై గా మేము పరమ భక్తులం అని చెప్తున్నారు.
@rasagna6126
@rasagna6126 8 күн бұрын
CBN sir వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి సంవత్సరం దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం కోసం 25 లక్షలు ఇస్తున్నారు
@swa1063
@swa1063 3 күн бұрын
Next birthday Ki CBN family lo evaru migalaru ...idi Balaji already fixed
@nagas53
@nagas53 8 күн бұрын
చిన్నజీయర్, శారదా పీఠం స్కామీజీలు కనపడుటలేదు వాళ్లకి ఇంకా ఇవి కనిపించట్లేవు మాట్లాడితే దేవుళ్ళు అంటారు... ఇలాంటి వాటిని మాత్రం కండిoచరు నోరు మెదుపరు
@ammaniyalamandala6770
@ammaniyalamandala6770 8 күн бұрын
ఇంకొకడు న్నాడు.కాకినాడ లో అపరిపూర్ణ స్వామి... సైకో గాడికి జై కొట్టాడు.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 7 күн бұрын
వీళ్ళు డబ్బులు స్థలాలు dobbaru అందుకే తెలుకుట్టిన దొంగల్ల వున్నారు
@interstellar2583
@interstellar2583 7 күн бұрын
Avunandi intha varaku okka maata ledu veella nundi ​@@ammaniyalamandala6770
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 күн бұрын
చిన్న జీయర్ స్వామి రాజకీయ నాయకుడు
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 8 күн бұрын
సువేరా గారు మీరు దయచేసి బాబు గారిని కలిసి టి టి దేవస్థానము గురించి మీ సలహాలు ఇవ్వగలరు అలాగే అమరావతిలో కలియుగ దైవం గుడి నభూతో న భవిష్యత్ అనే రీతిగా గుడి కట్టమని చెప్పండి ఏపీ ప్రజల హృదయాలలో శాస్వి తంగా నిలిచి పోతారు బాబు garu
@vasudevaiah837
@vasudevaiah837 8 күн бұрын
హిందూ ప్రవచన కర్తలు ఇటువంటప్పుడు స్పందించండి సార్.. ఎక్కడ వెళ్లారు సార్
@vanajabommakanti451
@vanajabommakanti451 5 күн бұрын
ఓట్లు వేసినప్పుడు వారిని అడిగామా? అండి.
@muralikmannava
@muralikmannava 8 күн бұрын
సువేరా గారు చెప్పేది నూరుశాతం నిజం.
@vsnraju4677
@vsnraju4677 8 күн бұрын
నమస్కారం! ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాన్ని వీలైనంత త్వరగా EC, EO తదితరుల వివరణ వ్రాతపూర్వకంగా తీసుకోవాలి. వీరి వీరి బాధ్యతా ఉల్లంఘనల సమీక్ష, విచారణ పకడ్బందీగా అమలు చేయాలని మనవి.
@vasudevaiah837
@vasudevaiah837 8 күн бұрын
సువేర గారు... సార్ చెప్పినవన్నీ అక్చరాల నిజం సార్... మీకు హ్రృదయపూర్వక అభినందనలు
@girivadlamudi7101
@girivadlamudi7101 8 күн бұрын
మీరు చెప్పినది నిజం, చాల మంది ఆలయాల మీద, హిందూమతం మీద ఆధారపడి అధికారం అనుభవించే బోకర్ వెదవలువున్న (కన్న ) నా భారత దేశమా నీకు ఒక 🙏
@rameshkoganti2237
@rameshkoganti2237 8 күн бұрын
బాగా చెప్పారు
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 8 күн бұрын
యాంకర్ గారు సువేరా గారు ముందుగా మీకు ఈ చర్చ పెట్టి చాలా చాలా నిజాలు చెప్పి నందుకు మీకు వందనం అభివందనం పాదాభి వందనం
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu 4 күн бұрын
సువేరా గారికి వందనాలు. మీ మాటల్లో నిజాయితీ, ఆవేదన నన్ను కదిలించాయి. మీ నిర్భయత్వం, మీ ముక్కుసూటి తనం అభినందనీయం.ఐతే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు కూడా ఇందులో పాత్ర ఉందంటే చాలా బాధ వేసింది.ఇక హిందూ సమాజాన్ని ఎవరు కాపాడతారు ?మీలాంటి పెద్దలు, మేధావులు హిందూ సమాజాన్ని జాగృత పరచాలి, చైతన్య వంతుల్ని చెయ్యాలి.
@rasagna6126
@rasagna6126 7 күн бұрын
ఎంతో మంది వెంకటేశ్వరునికి స్వచ్ఛంద సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎందుకు సేవలో పాల్గొనరు?
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 8 күн бұрын
Superb interview. Namaste hatsof to suvera sir.
@kilarusudhakar3248
@kilarusudhakar3248 8 күн бұрын
తిరుపతి కొండ మీద అన్నీ కట్టడాలను కూల్చండి రోజు వారి దర్శనానికి కింద నుంచి పంపండీ
@srinivassajja7834
@srinivassajja7834 4 күн бұрын
Psycho alochanalu?
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 7 күн бұрын
హిందూ సమాజానికి స్వార్థం ఎక్కువ
@Rajeshk-ld5tz
@Rajeshk-ld5tz 8 күн бұрын
Superb speech sir suvera
@RamamurtyAkondi
@RamamurtyAkondi 7 күн бұрын
Exactly true you are
@saradac4940
@saradac4940 8 күн бұрын
Suvera garu, what did BJP do in the time of ysrcp ? Without knowing P.M. and H.M. how did Jagan do all these impurity things ? Really very pity . Thank you.b
@kovidaasree2343
@kovidaasree2343 8 күн бұрын
ఈ యాంకర్ బాగా అడుగుతున్నారు. ఆయనకంటే యాంకర్ రెండాకులు ఎక్కువే?😂 Keep it up.
@interstellar2583
@interstellar2583 7 күн бұрын
Vaadu ysr abhimaani anduke bharinchaleka potunnaadu YSR ni thidite 😂
@arunajyothi790
@arunajyothi790 5 күн бұрын
చాలా దయానీయమైనపరిస్తీతి హిందూ సమాజం మౌనుంగావుంటుందిఅంటె అలవిగాని ఆందోళన కరవిషయమే
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Rojaki poyinapudalla sesha vatramu(devuni) pyana veyinchukuntundi avastramu apavitra movutundi alanti vallaki veyakudadu.
@skveecreations8312
@skveecreations8312 8 күн бұрын
E YCP vallu prathidhi kuda AP ki dhroham thalapettaru ,prathi amsamlonu dhochesaru ipudu thirumala laddu prasadam kalthi chesi Hindu mathanni auvamana parachi Venkateswara Swami bhakthulanu auvamana paracharu inthakante mosam inkemyna vuntunda
@dasarigopi95
@dasarigopi95 7 күн бұрын
Suvera sir expressed all facts & boldly
@yarraguntlaseshireddy5276
@yarraguntlaseshireddy5276 7 күн бұрын
Very good morning sunkara Venkateswraarao garu. (Savera)
@rasagna6126
@rasagna6126 7 күн бұрын
Alliance with BJP is intilo illalu vantintilo priyuralu
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
15 ella vayasulo 10th paper leak chesadu.20 ella vayasulo police ni kottadu 25 years loparitala ravini champadi mana jaggadu.
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 7 күн бұрын
బ్రాహ్మణ సంఘాలు, పూజారి సంఘాలు,,rss, స్వాములు అందరూ నోట్లో ఏదో పెట్టుకుని చీకు తున్నారా ఒక్క నోరు పేగలడం లేదు
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 күн бұрын
ఎందుకని ఆర్ఎస్ఎస్ వాళ్లు భయంకరంగా ధర్నా చేస్తూ ఉన్నారు చూడలేదా లక్నోలో భోపాల్ వారణాసి హైదరాబాద్ చెన్నై అన్నిచోట్ల గొడవ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బ్యాచ్ తెలియకుండా మాట్లాడొద్దు దయచేసి
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 8 күн бұрын
Kutemi lo unna kuda Amaraavati ki help chyyeru kendra samsta lu Amaravatilo first begin kaavaali
@chakraraokoyyala4985
@chakraraokoyyala4985 4 күн бұрын
Tadikonda Tirumala Devastans in chandragiri local one of ysrp mp/mlc the board membrr
@gajjarapuprasad739
@gajjarapuprasad739 7 күн бұрын
Asalu, India Loo, Peetaadhipathulu, Mataadhipathulu, Hindhu Poojaarulu Anna Vaallu Inkaa India Loo Bhathikee Vunnaaraa? Indian Hindhuvula Loo Vunna, Ee, Mataadhipathulu Peetaadhipathulu, Ee, Panikimaalina Poojasrulanu, First Hindhuisam, Nunchi Dhooram Pettaali, Ee, Vedhavala Valananee India Loo, Hindhuisam Minority Looniki Vellipooyindhi, First, Veellani Hindhuisam Development ki, Dhooram Pettaali
@rasagna6126
@rasagna6126 7 күн бұрын
తిల పాపం తల కొంచం
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Meeru chala dhyryanga pachi nijalu chebutunnaru hatsof to you suvera garu.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Suvera garu enta avedana chendutunnaro .ayana matallo ardha movutundi .hrdayamu dravinchi potundi. Edurmargalu vintunte.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Adurmargudu edukondalu enduku rendu chalu annadata Churchill kattalani try chesadata.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Melanti vallani temple lo paryavekshana adhikariga pettali .
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
Modi enduku action teesukovatamu ledu., dattaputrudana.
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 8 күн бұрын
Tirupati is going to be another Vatican City.
@paladugumuralimohan5083
@paladugumuralimohan5083 8 күн бұрын
They have taken time for analysis of reports to understand parameters being a sensitive issue. Without proper analysis of reports they reveal it will be a big issue and suicidal attempt. Due to this they have taken time.
@parvathichittineni620
@parvathichittineni620 8 күн бұрын
ఇప్పుడు భౌతిక ప్రక్షాళన సంరక్షణ జరుగుతుంది. కానీ భౌతికంగా కాదండి ఆత్మీయంగా జరగాలి . హిందూ మతం అనేది కేవలం కనిపించే గుడులు ఆస్తులు ప్రసాదాలు కాదు. ఒక ధ్వజస్తంభంలో మన వెన్నెముకన్ను సూచిస్తారు. దేవుడికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు . ఒక మనిషి ఒక భౌతిక స్వరూపంగా మనకి శిల్పంగా చెక్కి కూడా మన చెడు అలవాట్లు చెడు బుద్ధులు మానుకుంటే, రాయి నుంచి వేములైన శిల్పం లాగా పూజలు అందుకుంటారు అనేది మనకు మన పెద్దలు ఆ దేవాలయ సంస్కృతిని అభివృద్ధి చేశారు. తెలుగు జాతి పౌరుషం చచ్చిపోయింది అన్నారు, తెలుగు జాతి పౌరుషాన్ని జగన్ రెడ్డి చేత చేత బిజెపి పెద్దలు చంపేశారు , తెలుగు జాతి మరలా పునరుజీవనం మొదలెట్టింది, వరదల్లో బరువైన పడవల్ని వదిలినప్పుడు కౌంటర్ వెయిట్ ఢీకొని దెబ్బతిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మెన్స్ స్కాం 4వేలకోట్ల ఆస్తిపరుడైన వాసుదేవ రెడ్డి బావమరిది కి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తున్న ఉదయ్ భానుని తన పార్టీలో చేర్చుకోవడం, భూములు కబ్జాలు చేస్తున్న బాలినేని తన పార్టీలో చేర్చుకోవడం, పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నో హత్యలు దోపిడీలు చేస్తున్న కిలారి రోశయ్య ను తన పార్టీలో చేర్చుకోవడం విడుదల రజిని చేర్చుకోవడం,26 తేదీ తన పార్టీలో చేరుతున్నట్లుగా జనసేన తన అఫీషియల్ లో పెట్టింది . మీరు చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ కలిసి బాగు చేయాలి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ వీళ్ళందర్నీ చేర్చుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా? కబ్జాదారులకు రాజకీయ రక్షణ ఇవ్వాలనుకుంటున్నారా? మీరందరూ మేధావులందరూ ముందు పవన్ కళ్యాణ్ ని అడగండి . ఎన్నికల ముందు కూడా అమరావతిని కట్టనివ్వను టిడిపి నీ ఉండనివ్వను అన్నాడు. . ఏమీ పోరాటం చేయకుండానే దీక్షలో పాల్గొనకుండానే చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు అప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరు బిజెపి జనసేన డిపాజిట్ కూడా రానందున పోత్తులో సీట్లు పదవులు తీసుకుని లాభపడింది పవన్ కళ్యాణ్ మరియు బిజెపి . మరిప్పుడు దాని ద్వారా పదవులు పొందిన పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేయొచ్చా ? మరి ఇప్పుడు చెప్పండి .తెలుగు జాతి ఎవరిని నమ్మాలి? ఈ అణువణువునా ఇలాంటి మూసుకో రాజకీయాలు చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో నాయకులు. అందుకే పవన్ కళ్యాణ్ ని ముందు ప్రశ్నించండి. ప్రశ్నిస్తానని చెప్పి ప్రజలకు నీ పదవుల తోటి అవినీతి నాయకులకు రాజకీయాన్ని వాళ్లకు రక్షణ ఇవ్వటానికి చేర్చుకుంటున్నావా? ఉంటే మీ మేధావులందరూ ఆయనకి మద్దతు ఉపసంహరిస్తామని పబ్లిక్ గా ప్రకటించండి .మీకు నిజంగా పౌరుషం ఉంటే? ఈ తెలుగు జాతిని కాపాడాలి అనుకుంటే! ఒకపక్క వరదలు అప్పులతో మునిగిన రాష్ట్రం అరె శ్వేత పత్రాల్లో జరిగిన దోపిడీ గురించి కేంద్ర పెద్దలకు ఇచ్చి వచ్చారుcbn ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? పోనీ అక్రమ అరెస్ట్ చేసినప్పుడు దీక్షలో పాల్గొనకుండా సీట్లు తీసుకున్నారు సరే పదవుల పొందారు. సరే కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రజల కోసం నిలబడాలా లేదా? కబ్జాకోరులను దోపిడీలతో సంబంధం ఉన్నాడని పార్టీలో చేర్చుకుంటే మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదు ?ఎన్నికల ముందు పొత్తు పవన్ కళ్యాణ్ తో అనేది రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది అన్నవాళ్ళు . ఈరోజు ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంకా కూడా ఒక హీరోగా చూస్తున్నారు? ఇంకో జగన్ రెడ్డి లాగా ఎందుకు చూడటం లేదు? కబ్జాకారులకు అండదండలుగా ఉంటున్నాడు? అని విడిగా పోటీ చేస్తే మేము పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే కాదు. ఈరోజు కబ్జా గార్లకు అండగా ఉంటే దోపిడీ కేసులుని పార్టీ కింద రక్షించాలి అనుకుంటే ?మరి మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలుగుజాతి మేధావులు? జగన్ రెడ్డిని ప్రశ్నించినట్టే పవన్ కళ్యాణ్ ని కూడా ప్రశ్నించడం ? అందుకే తెలుగుజాతి చంపేశారు అందరూ కలిసి చంపేశారు. అమరావతిని చంపేశారు పోలవరాన్ని చంపేశారు రామతీర్థలో రాముడు తల తీసేస్తే ఆరోజు చంద్రబాబు గారిని వెళుతుంటే అడ్డుకుంట అటు నుంచి జనాలు వచ్చారు మన సంస్కృతిని కాపాడుకుందాం వాళ్ళు ఇలా కబ్జాలు చేస్తున్నారు వరాహ నరసింహస్వామికి బిర్యానీ పెడుతున్నారు రండి అశోక్ గజపతిరాజు విజ్ఞప్తి చేస్తే అప్పుడు స్పందించలేని ఆరోజు హిందువుల యొక్క పౌరుషం చచ్చిపోయింది అని గమనించాలి. చంద్రబాబు గారి మీద అటెంటెడ్ మర్డర్ కేసు పెట్టారు..
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 8 күн бұрын
Chala sudeergamga spandincharu evanni kadanaleni vastavalu
@rasagna6126
@rasagna6126 7 күн бұрын
First ban media on tirumala hills
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 8 күн бұрын
Nararupamulo vunna rakshasa jati.
@arunajyothi790
@arunajyothi790 5 күн бұрын
శెభాష్ అండి ధన్యవాదాలు
@gauthamroxz6126
@gauthamroxz6126 8 сағат бұрын
కల్తీ మందు, కల్తీ లడ్డూ, కల్తీ రెడ్డి, కల్తీ పెళ్ళాం, కల్తీ చెల్లి, కల్తీ తల్లి, కల్తీ పార్టీ.... తుగ్లక్.. ఇదొక కల్తీ జన్మ
@sskgvl
@sskgvl 8 күн бұрын
Chevireddy Bhaskar reddy - TTD - Tummalakunta tirupathi devastanam
@surendramaganty837
@surendramaganty837 8 күн бұрын
We have to appreciate your comment about Telugu community.Taking a cue from this , we have to worry about the TTD being taken over by centre or someone.we lost Hyderabad and in the similar situation we may lose TTD.Northernsc will create difference the southern community.we Telugus would be mute spectators.
@Farmers_First
@Farmers_First Күн бұрын
సువేరా గారు, రాధామనోహర్ స్వామి గారు, అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఇలాంటివారు కలసి ఒక ఫోరంగా ఏర్పడి గవర్నమెంట్ తో చర్చించి కొన్ని రికమండేషన్స్ ఇవ్వాలి.
@rasagna6126
@rasagna6126 7 күн бұрын
సార్ వారి ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
@Suseela-e2p
@Suseela-e2p Күн бұрын
Sr meeru chandrababu nijam cheppythadu annarukada.sooper six neraverche laga chpoznd
@koteswararao9315
@koteswararao9315 7 күн бұрын
Super analysis sir🙏🙏🙏
@srivinay3550
@srivinay3550 7 сағат бұрын
Yes jagan గురుంచి కరెక్ట్ గా చెప్పారు
@sastrytelikepalli118
@sastrytelikepalli118 Күн бұрын
చంద్రబాబు అంతకంటే ఎక్కువ దారుణాలు చేసాడు. మేముకూడా ధైర్యంగా చంద్రబాబు గార్ని మేము ఆలా అనవచ్చా.? కోర్టు లో వున్నా కేసు గురించి మీరెలా జడ్జిమెంట్ ఇస్తారు? చంద్రబాబు గారి హయాంలో లో కూడా అన్య మతస్థులు కమిటీ సభ్యులుగా లేరా? స్వార్ధ లాభం కోసం co-operative డై్రీలు దివాలా తీయలేదా?. ఇవన్నీ గూడా మీరు మాట్లాడితే బాగుండేది.
@raghavachary140
@raghavachary140 7 күн бұрын
చక్కని సంభాషణ.. విశ్లేషణలు... అంతా బాగున్నాయి.. కానీ ఒక వాస్తవము.. ఏంటంటే.. అన్నీ ప్రసిద్ధ దేవయవాలు... వ్యాపార నిలయ్యాలుగా మార్చారు... లాభం.. సంపాదన .. వేరే ఆలోచన లేదు.. అటువంటి... నాయకులు.. ధర్మకర్తలు.. అధికారులు,. దేవాలయాలను.. పాలిస్తున్నారు... వచ్చే వారిలో భక్తులు... చాలామంది... నేరస్తులు.. దేశశంపదలు.. ప్రజలను దోచుకుంటున్నారు.. పాపపరిహారంగా కొంత సొమ్ము ఇస్తుంటారు... అన్నీ సంస్థలు బ్రష్టుపట్టాయి.. ఇది మన నాయకుల.. అధికారుల పరిస్థితి .. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితిని మార్చాలి... తిలపాపమ్.. తల కొంత... అంతేసంగతులు
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 6 күн бұрын
తిరుపతి సంస్థ పాలన అవినీతి లో BJP కి కూడా పాత్ర ఉన్నది. కాబటి
@Ramu-dh2sp
@Ramu-dh2sp 5 күн бұрын
ఇంత దుర్మార్గం జరిగితే ....హిందువుల నుంచి స్పందన లేదు. ఈ చీకటి మతంలో ఉందేకంటే.....మన మంతా ఇస్లాం లోకి వెల్లడం బెస్ట్
@venkateswararaoyarlagadda4953
@venkateswararaoyarlagadda4953 8 күн бұрын
Suvera gariki subhabivadanalu
@dhanamjaya3118
@dhanamjaya3118 7 күн бұрын
చాలా బాగా విశ్లేషించారు..ధన్యవాదాలు.
@andranaidu3765
@andranaidu3765 4 күн бұрын
Well explained sir
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 8 күн бұрын
సోంబేరి సోము గాడు గుంట నక్కలు జి వి ఎల్ వీ వీ రెడ్డి ఎల్ పతి రాజు ముద్ర గడ నాగేశ్వర్ తెలికపల్లి H R జోగయ్య కిమ్ గాడి యూ ట్యూబ్ ఛానల్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పార్టీ నాయకులు కిమ్ గాడి ది తిని తాగి ఏపీకి ద్రోహం జరిగిన నోరు మె దపరు నమ్మిన బంట్లు కిమ్ గాడికి జై antaru
@skveecreations8312
@skveecreations8312 8 күн бұрын
Ilati vallu chala mande vunnaru
@sridwarakaRam
@sridwarakaRam 8 күн бұрын
Accommodation kuda block lo ammevaru
@kishorekumarnamavaram4506
@kishorekumarnamavaram4506 2 күн бұрын
ముందు వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు... అది చూసుకోండి
@kasi6464
@kasi6464 3 күн бұрын
గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !... కంగారు వద్దు ... ద్యాసతో మళ్లీ నిదానంగా చదవండి తప్పక అర్థమవుతుంది. కాలము ఎవరికీ చుట్టుము కాదు....చేసిన ఖర్మ ఎవరిన్ని వదలి పెట్టదు.....
@arunajyothi790
@arunajyothi790 5 күн бұрын
ఇదంతా ప్రాషణలకే బయటపడింది ఇప్పటికైనా మార్పు జరిగితే శుభపరిణామం జరుగుతుంది అని ఆశిద్దాం
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 8 күн бұрын
IVRK REDDI NI SUPPORT CHESTAADU.
@Radhe-n1s
@Radhe-n1s 4 күн бұрын
మోడీ షా BJP RSS leaders ప్రయచ్చిత్తం తిరుమలలో చేసుకువాలి నిజమైన హిందుస్ ఐతే
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 8 күн бұрын
Y C P palanalo T T D palaka vargalanu sariga niyaminchaka povatam avineetini proschahinchatam vyavastalanu NIRVEERYAM chesaru avineetini vicchalavidiga chesi bhaktula manobhavalu poortiga debbatinnayi motthoga prakshalana jaragali
@SN-sm3xh
@SN-sm3xh 2 сағат бұрын
BIG THANKS FOR CBN FOR REVEALING TRUTH.
@MuraliSahini
@MuraliSahini 2 күн бұрын
లక్షల కోట్ల ఆస్తి వున్న వెంకన్న నీ దుస్థితికి కారణమయిన వాళ్ళని వదలకయ్య. ఇంత ఆస్తి వుండి కూడా ప్రతీది బయట కొనే పరిస్థితి ఎందుకు, గోవులను పెంచండి దానికి అవసరమైన స్థలం వుంది.ఇలా చేయడం వలన గో సంపద పెరుగుతుంది ఉద్యోగులు పెరుగుతారు స్వచ్చమయిన( వాళ్ళు కూడా మోసం చేస్తే ఏమిచేయలేము) నెయ్యి పాలు పంచకం గోమయం ప్రతీది మనకి అవసరమే .అభివృద్ధి చేయండి అందరికీ పనికి వచ్చే పనులు చేయండి పనికి రాని బాబాలను,బీజేపీ వాళ్ళను చిన జీయారు లాంటి స్వాములను నమ్మకండి నిజానిజాల్ని వెలికితీయండి మనుషులపై నమ్మకాలని పెంచి ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పించండి
@madhavarao8846
@madhavarao8846 4 күн бұрын
ఆంధ్ర ప్రజలారా! ఇన్ని అకృత్యాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి మన నెత్తిన పెట్టుకుని మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం. ఇకనైనా మేలుకోండి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలి. ఇదొక్కటే మనకున్న మార్గం. దయచేసి ఆలోచించండి.
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 3 күн бұрын
గత 5 యేండ్లు ap కి modi ని విలన్ గా చూపించి, టీడీపీ, బీజేపీ కాలువకుంట చేసి ఏమి బాడుకున్నార్రా.
@sugunakrovi9579
@sugunakrovi9579 4 күн бұрын
స్వామీజీలు. మటాదిపతులుసత్రాలుకట్టి. మనికోసమా. భక్తికోసమా
@Radhe-n1s
@Radhe-n1s 4 күн бұрын
Peethaadhi పతులు జ్యోతిషులు పూజారులు హిందూ మత ద్రోహులు
@cvprasad7152
@cvprasad7152 4 күн бұрын
Bjp సుబ్రహ్మణ్య స్వామి గాడు ఒక ycp తొత్తు, తప్పుడు మనిషి
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 3 күн бұрын
ఓమ్ శాంతి శాంతిహి. సంప్రో క్షణ చేసుకోండి. పాపం పండిన నాడు నాశనం అవుతారు. వండి వార్చిన వాళ్లకు కనబడ లేదా? విశ్వ హిందూ పర్షత్, భజరంగ్ధల్, వానర సేన, శివసేన, ధర్మచార్య మండలి, భ్రహ్మణ సంఘాలు, దేవాదాయ ధర్మాదాయ ఇంకెన్నో సంఘాలు రదాలు కాలి కూలుతున్న మౌన వ్రత దీక్ష లొ తరిస్తున్నారు.
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН