మీరు అన్ని ఉత్తరాలు చదువుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి సాక్షాత్తు సూరి నాగమ్మ చెప్పినట్టే ఉంది
@londagangadhar2265 Жыл бұрын
సూరి నాగమ్మ గారి లేఖలు వింటే రమణ ఆశ్రమం లోనే ఉన్నట్టుగా ఉంది పిల్లలకి కూడా వినిపించడానికి చాలా బాగుంది మంచి వీడియో చేసినారు అమ్మ ధన్యవాదములు ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
@sivaramireddyk42832 жыл бұрын
సూరి నాగమ్మ గారి లేఖలు వింటుంటే ఆశ్రమంలో ఉన్నట్టు ఉంది అమ్మగారి లేఖలు రమణ మహర్షి నిజాజీవితాన్ని కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది ఓం అరుణాచలేశ్వరాయ నమః సర్వేజన సుఖినోభవంతు
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
Please share and subscribe to our channel
@padmavathi4056 Жыл бұрын
Anada Lakshmi studio 🙏🙏done great and excellent. Videos. About my bhagavan ramana shree .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... And anchoring is very very nice. The way you reading is wonderful. God bless you maa🙏
@manjeerabhargaviv3506 Жыл бұрын
అమ్మ ఈ video కూడా ఆపకుండా చూస్తున్నాను.. నేను ప్రస్తుతం ఉన్న మానసిక పరిస్థితి కి ఈ లేఖలు సందేశాలు గా అనిపిస్తున్నాయి. మీకు thanks చెప్తే చాలా చిన్న మాట అవుతుంది. 🙏🙏
Na anabhade e athamku adhi kavali anna vare chusukonedharu vari marghamunu anukarimmu chutaku sri bhaghavan ramanula varu sadha anu grahinchudharu ghaka chala santhoshmu chedharu bhaghavanula varu
@harisivakrishnaiah95182 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ
@jayalakshmisattenapalli34672 жыл бұрын
Inthati goppa avakasam kalpinchina meeku🙏🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@sambasivaraochindukuri59426 ай бұрын
❤️🙏 అరుణాచల అక్షర రమణ మాల పద్యాలను తెలుగులో అనువాదం చేయండి శ్రీనివాసరావు గారు ❤️🙏❤️🙏 మీ వాయిస్ లో వినాలని ఉన్నది శ్రీనివాసరావు గారు
@umabitr8157 Жыл бұрын
Maharishi vari padha padha ma mulaku namskarinchi samarpisthunanu
@someshbodasingi45303 жыл бұрын
గురు రమణ
@ettamnarsaiah6227 Жыл бұрын
Om Shri Gurubhyo Namaha Om Namashivaya
@madhavilathachukkapalli4935 Жыл бұрын
Arunachala Siva,Arunachala Siva,Arunachalaaa.
@vijayakottapalli9742 Жыл бұрын
🙏🙏
@saradajayam9032 жыл бұрын
🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾
@SravanAbbagoni6 ай бұрын
Arunachala shiva 🙏🙏🙏
@rambaburam168511 ай бұрын
రమణ ని చూసింది ఎవ్వరు లేదు యూ ట్యూబ్ కోసమే మీ ఆత్రం
@rambaburam168511 ай бұрын
1898 లో రమణ వచ్చారా ఏదైనా లోక హిత చెప్పారా
@anandalakshmistudios11 ай бұрын
భగవాన్ రమణ మహర్షి గురించి మీరు తెలుసుకోవాలంటే తిరువన్నామలై లో ఉన్న రమణాశ్రమానికి వెళ్ళండి. అక్కడ ఆయన భక్తులు రాసిన పుస్తకాలు దొరుకుతాయి. భగవాన్ రమణ మహర్షి గురించి శ్రీ వాశిష్ట గణపతిముని రాసిన పుస్తకాలు లభ్యమవుతాయి. దాంతోపాటు రమణాశ్రమంలో కొంతకాలం ఉన్న సూరి నాగమ్మ గారు రాసిన పుస్తకాలు కూడా మీకు దొరుకుతాయి. అవన్నీ మీరు చదివితే మీకు రమణల గురించి తెలుస్తుంది. పక్కనే శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం కూడా ఉంది. ఆయన రమణల కన్నా ముందరనే అరుణాచలంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళినా భగవాన్ రమణ మహర్షి గురించి మీకు తెలుస్తుంది. సంపూర్తిగా తెలుసుకొని పుస్తకాలు చదివి ఆ తర్వాత కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@rushikumarrushi79579 ай бұрын
Bhagavan ramana Maharshi gurinchi vintunte naku antha shunnyam ga kanipisthundhi
@sireesireesha99323 жыл бұрын
Om sai ram 🙏🙏🙏
@rushikumarrushi79579 ай бұрын
Anand Lakshmi studio video anni vinnanu ne
@rajyalakshmi28142 жыл бұрын
Nagamma gari swaram maku teliyadu Kani Meeru chaduvutu unte avide cheptunatlu happy undi..chala interesting ga video antha bore lekunda vinestunnanu
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదములు. మీ ప్రోత్సాహం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.🙏🙏🙏🙏🙏