Please Like this video. And share the God's gospel to everyone. And also comment. Dont forget to subscribe and press the bell icon.
Пікірлер: 61
@ashoknanis91833 жыл бұрын
ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2|| అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై. ||| ఆనందం నీలోనే||| 1. పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2|| కలవరాల కోటలో కన్నీటి బాటలో||2|| కాపాడే కవచంగా నన్ను ఆవారించినా, దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా |||ఆనందం నీలోనే||| 2. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్త్యము నీవని||2|| నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా||2|| నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా సత్య వాక్యమే- జీవ వాక్యమే |||ఆనందం నీలోనే||| 3. సర్వ సత్యమేనా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై||2|| లోక మహిమ చూడకా నీ జాడలు వీడకా||2|| నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశ్రయం |||ఆనందం నీలోనే|||
@dasuarutla3423 Жыл бұрын
🙏🙏🙏
@honnurswamy4265 Жыл бұрын
👏👍
@manjula17111 ай бұрын
Super track 🙃
@user-up8kv7eq5d5 ай бұрын
Super❤😮😮😮😮song😮😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤
@usharanikommoju23102 ай бұрын
Sir Mee Anni chaala baguntayi nenu nerchukuni maa chinna sannidhi lo padutunna devunike mahima ghanata prabavamulu kalugunu gaaka amen 🙏 prise the lord