ఈ సినిమా చూస్తున్నాను చెప్పు ఏదో తెలియని అనుభూతి ఏదో తెలియని బాధ బేధం బాబా ఈ పాట విన్న ప్రతిసారి కూడా గుండె లోతుల్లోంచి ఏదో తెలియని బాధ వెలితి గుండె నీరు అయిపోయి ఏదో తెలియని బాధలు ఇటువంటి అద్భుతమైన పాట రాసిన రచయిత గారికి నా వందనాలు నమస్కారం
@lohithraj68297 ай бұрын
కన్నీటికి కలువలు పూసేనా ఈ పాట నిజంగా నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట వింటే నన్ను నేనే మర్చిపోతాను
@kaminehalmanjunath55695 ай бұрын
ఆదోని లో ప్రభాకర్ థియేటర్ లో వేసినారు అప్పుడు ప్రతి ఒక్కరికీ కర్చీఫ్ కూడా ఇచ్చినారు అంతగా సినిమాను తేసినారు hats off to director
@guptamanjula50783 ай бұрын
Supar cenima
@kurayellappa3053Ай бұрын
నేను ఆదోని వాణ్ణి
@thamburprasad59935 күн бұрын
I born in Adoni pedda Tubalam but settled in Visakhapatnam
ఈ సినిమా చూసి ఏడవని మనిషంటూ వుండడు అంత గొప్ప సినిమా
@swathireddy49992 жыл бұрын
ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది కన్నీళ్లు కూడా అంతే ఎన్ని సార్లు మూవీ చూసిన అన్ని సార్లు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి
@kalamadiraja2406 Жыл бұрын
ఔను అండి 😭😭😭😭
@mahantibangarinaidu1038 ай бұрын
Ilanti cinema lu Mari eppati raavu.... Manam ilanti movies chudatam mana adrustam
@kunchalaprasadh97117 ай бұрын
Fhfzjdskfd
@kunchalaprasadh97117 ай бұрын
Dsjdbtfdjdh
@kunchalaprasadh97117 ай бұрын
Standby zjtfahgsvts
@prakashreddytoom38073 жыл бұрын
మాతృ దేవో భవ.మాధవి నటించిన చిత్రం.సూపర్ మూవీ .సూపర్ సాంగ్స్.
@nagareddynagareddy31143 жыл бұрын
My super favourites songs
@ramanaharikrishareddy97673 жыл бұрын
Kanneru vastundi sentimental songs
@ushatirumala Жыл бұрын
భక్తి పాటలు వింటున్నా, మనశాంతి కోసం ఈ పాట పెట్టిన చెత్తగా ప్రకటనలు 3నిమిషాలు వస్తున్నాయ్. 😢😢 😮చాలా చెత్తగా ఉంది యూట్యూబ్ పై మరియు ఆందోళనకరమైన ప్రకటనలు.
@NarayanamurthyKonduri9 ай бұрын
ప్రతి సాగటు మనిషి ఒక్కసారైనా ఈ సినిమా చూసి తీరాలి....😭
@srinivaskotagiri35442 жыл бұрын
రాలిపోయే పువ్వా నీకు రాగలేందెకే పాట చూసి చిన్నప్పుడు చాలా ఏడ్చాన్ నేను మళ్ళీ తెలుగులో ఇట్వంటి సినిమా రాదు
@khasimsaabchinnathimmalam6011 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kasulubabugudepu41056 ай бұрын
No choice sir
@rajendrapula96469 ай бұрын
ఈ సినిమా చూసి ఏడవని మనిషి ఉండరు
@VaralakshmiN-s1m11 ай бұрын
All the songs are super sung by legends written by legend(s) with beautiful philosophy forever memorable, Om Shanti
@KMurali-ps4wr9 ай бұрын
ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో జరిగింది
@balakrishnachenda58165 жыл бұрын
తెలుగులో అమ్మా యొక్క గొప్పతనం తెలియజేసే సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఈ సినిమా తర్వాతే. 1993 లో కాంచరపాలెం ఊర్వశి ధియేటర్ నందు ఈ సినిమా చూసాను. అప్పుడు ధియేటర్ వాళ్ళు సినిమాకి వెళ్లే ప్రేక్షకులకు టిక్కెట్ తో పాటు రుమాలు కూడా ఇచ్చారు. బాగా గుర్తు ఉంది. చాలా గొప్ప సినిమా
@venkateshkosaraju82835 жыл бұрын
This credit goes to legendary Keeravani sir
@tamatapugowrinaidu81622 жыл бұрын
👌
@mkoteshwarrao23912 жыл бұрын
పాటలు విన్నవారు ఎదువక్ ఉండలేరి
@telugubudgettraveller2 жыл бұрын
రాళ్ళ కి కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి.
@musicchanal94122 жыл бұрын
nijam😥😥
@narasimhamurthybalivada25623 ай бұрын
నేను చాలా మొండివాడిని, కానీ ఈ సినిమా మా శ్రీకాకుళం దీపామహల్ దియేటర్ లో చూసాను, నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ గుండె భరువెక్కిపోతుంది. 😢😢
Matallu chupullu undauuu Cinima chustu yadustu undipotamuuu Cinima yipoena taravataaa Manakuu mallukuva vastundi Movie lo nunchi bayatiki vastamuuu
@chvimalarani12968 ай бұрын
Ei kalam pillalaku eilanti picture chupiste perents viluva,life value telustundi
@pmallikarjunapmalli895710 ай бұрын
Elanti cenima neanu inka jevitam lo inka chudalemu friends Amma . Amma Amma
@venkannavani11873 жыл бұрын
Super 🙏🙏🙏
@RameshDiguva-gv1wo Жыл бұрын
Janmadanyam mataluravatamledu
@ramadevimovidi99623 жыл бұрын
ఈ సినిమా లో ఓ తల్లి గా మాధవి గారు నటించిన తీరు. ....ప్రతి ఒక్కరీ హృదయాల్లో నిలిచిపోఇంది. ఈ సినిమా ను చూసి ఏడవని వారు ఎవరూ ఉండరు.
@pushpavathik30053 жыл бұрын
Amma bada avedna bagha chupicharu
@apparaokilari91572 жыл бұрын
P
@lachujatothu37172 жыл бұрын
@@pushpavathik3005 qqqq
@bramanjaneyulu48822 жыл бұрын
U was week of June well
@vangalalaxminarayana98722 жыл бұрын
Ur correct bayya
@j.venkataramanarao70962 жыл бұрын
Maadhavi. Yedipinchaavamma AWARD TEESUKONI NAVINCHAAVAMMA
@srilakshmisrilakshmi9334 Жыл бұрын
Super mi
@SriDevi-d8s5 ай бұрын
Good this is life story
@musicchanal94122 жыл бұрын
chitra mam 🙏🙏🙏
@SamerabegamSyed3 ай бұрын
❤❤❤❤🙏🌹🌹🌹
@ISataym6 ай бұрын
Klapaha satya 🎉❤❤❤❤❤❤❤❤❤
@radhakrishnav88953 жыл бұрын
Super. Super
@gopinadhreddy76285 жыл бұрын
Very emotional movie 😢😢😢😢
@ramanjailramanjail90658 ай бұрын
Nakukuda,calabadha,e,movecusha,😭😭😭😭😭
@manichinthala86693 жыл бұрын
అమ్మ నాన్నకి. ఐ. లవ్ యు
@vsk-786technoworld65 жыл бұрын
నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను తల్లి తన పిల్లల కోసం తన భర్త కోసం ఎంతో త్యాగం చేయడం. ఇప్పుడు నేను నా పిల్లలకు చూపించాను వాళ్లకు తెలవాలి కదా అమ్మ ప్రేమ.