పేద వాళ్లకు హెల్ప్ చేసి ,,,,, వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ... అంత మంచి జరుగుతుంది... 🙏🙏🙏
@EdunuriRavi3 ай бұрын
మీ శక్తి కొలది నిరుపేదలకు ఎక్కువ సహాయం చేయండి వారి ఆశీస్సుల వల్ల మీ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుందాం❤
@anushagudepu82773 ай бұрын
Avunu but vallu cheyyaru
@anandarao5953 ай бұрын
ఎంత సంపాదించినా సంతోషం లేని బ్రతుకు ఎంత సంపదవున్నా ఎన్ని కోట్లు ఉన్న పోయె ప్రాణం తిరిగి తీసుకుని రాలేము సూపర్ బ్రో ❤❤❤ఎది ఎమయినా ఈయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుందం
@KiranKumarSiri3 ай бұрын
Ala anukoni santhosha padaali anthey
@ماناماهندي3 ай бұрын
Yes
@sujathamuggurala94513 ай бұрын
Manam chanipomaa
@pulapakakrishna8763 ай бұрын
Yes
@maheshrao46623 ай бұрын
Sry
@DaivaKrupa-w7v3 ай бұрын
సూపర్ వీడియా 💐అండి, ఆరోగ్యం అన్నది మనిషిని సృజించిన సృష్టికర్త చేతిలో మాత్రమే వుంది
@pulipatiramesh10563 ай бұрын
ఒరేయ్ నాయనా అది ఆశీస్సులు +నీ సంకల్పం లో కూడా ఉంటది... నీవు కూడా దేవుడవే అది తెలుసు కో
@DaivaKrupa-w7v3 ай бұрын
@@pulipatiramesh1056 మనం ఎలా దేవుళ్ళము అవుతామండి. మనమే దేవుళ్ళమైతే గనుక, మనకి మరణ, పుట్టుకలుండవ్ ఫస్ట్ అది తెలుసుకోండి
@jogaradha3 ай бұрын
దేవుడా ఏది ఏమైనా తన ఆరోగ్యం బాగుండాలి
@brotherandsister74303 ай бұрын
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవడం మంచిది. కానీ దేశంలో ఉన్న సంపదను దోచుకుంటూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగరేస్తూ ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తాడు. పేద ప్రజలకు ఏమైనా పెడుతున్నాడా లేదు ఎలక్షన్ టైం లో ఎలా వ్యాపారాలు అడ్డు లేకుండా ఉంటుందని ఎలక్ట్రికల్ బాండ్స్ ని కొంటారు అది కూడా మోడీకి మాత్రమే.
@ramadeviyaram69863 ай бұрын
😅kutta musko
@buchisreehari-zx2wf3 ай бұрын
Anant Ambani such an amaging person
@DheerajKumar-ey9sq3 ай бұрын
Papam ha pilla gonthu kosaru
@KommuparameswaraRao863 ай бұрын
@@DheerajKumar-ey9sq a meku kuda telusu vaadiki health issues vunnavi Ani , but marriage ki ok chepande a Mmai manasulo yemivundo manki teliyaduga.
@padmajanerella94583 ай бұрын
ఆ దేముడి దయ వల్ల అనంత్ గారి ఆరోగ్యం బాగుపడాలి
@saradhaghanta22393 ай бұрын
అతని అంబానీ పెళ్లి జరిగిన time మంచిగా కలిసి వచ్చి ఆరోగ్యం బాగా అయి సంతోషంగా అతని జీవితం ఆనందం ga ఉండాలి 🙌🙌💐
@ushakathyayani88753 ай бұрын
Positive reply , gud felt hpy on this cmnt
@kumarnaveen51253 ай бұрын
@@ushakathyayani8875your thinking good 👍😊
@radhaseegarla14473 ай бұрын
Chala manchi maata చెప్పారు
@tarinicuty81613 ай бұрын
Yes I hope 🙌🙌
@kvani90063 ай бұрын
@@saradhaghanta2239manaspoorthi ga chaala chakka ga wish chesaaru. Mee jeevitham.kooda sukha santhoshaalatho nindi vundali
@SyedMohammed-x5b3 ай бұрын
ఆ అల్లాహ్. వీళ్ళ జంటను నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని ఆశిస్తున్నాను. కానీ ముఖేష్ అంబానీ ఇకనైనా మనిషి ఆరోగ్యం ఎంత విలువైనదో గ్రహించి. కొన్ని లక్షల సంఖ్యలో నిరుపేదలు పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతున్నారు. ఎప్పుడు సంపాదనె కాకుండా. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతూ నిరుపేద రోగులకు అండగా నిలవాలి వాళ్లను సహాయం చేయాలని ఆశిస్తున్నాను
@bezawadarani51463 ай бұрын
అందరికీ మంచి చేసి రీఛార్జ్ తగ్గిస్తే ఇంకా చాలా చాలా బాగుంటది
@rj87823 ай бұрын
Recharge rates penchesaadu ga
@SivaparvathiSiva-m1k3 ай бұрын
జియో వాడు ఇప్పటికి రెండుసార్లు ఫ్రీ ఇచ్చాడు.. ఎయిర్టెల్ వాడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు అయినా రేట్లు పెంచాడు వాడిది మ**** మాత్రం మీకు ఎవ్వడికి బాగుండదు
@kvani90063 ай бұрын
@@rj8782 Airtel kooda pencharu. Anni compsnies penchaayi. Office lo free ga pani chese workers ni nuvvu pampiste, Ambani rates thaggisthadu. Pani lo pani, maintenance ki kaavalsina pani mutlu, equipment free ga supply chesthe, rates maruntha thagginche avakaasam vundhi 😂😂
@janajana40423 ай бұрын
Sir నాదొక చిన్న రిక్వెస్ట్ అతను ఆరోగ్యం పైన జాలి పడలేదు నాకు ఉచితంగా డేటా ఇవ్వండి అనకూడదు. వ్యాపారం వ్యాపారం మన ఎవరైనా సహాయం చేయాలంటే గవర్నమెంట్ మాత్రమే. కాబట్టి మీరు bsnl వాడుకోండి వారిని రేట్స్ తగ్గించమని కోరుదాం
@shrikant69643 ай бұрын
@@kvani9006he's spending 5000crs on wedding..all profits it's okay to take less profit
@kanchibhotlaravikanth.3 ай бұрын
వీడియో బాగా వండర్ ఫుల్ గా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ కీప్ ఇట్ అప్
@pavankumarbhattaram4803 ай бұрын
Dhirubhai ambani family is vegetarian family ji.
@venkataramanapoosarla3253 ай бұрын
ఇ పెళ్లి తో మీ.యొక్క ఆరోగ్యమ్ బాగుండాలని కోరుకుంటూనాము పేద ప్రజల కోసం సహాయం చేయాలి,
@venkateswararaonagarakanti70393 ай бұрын
అనంత అంబానీ నోరులేని జంతువులకు చేస్తున్న సేవ అతని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుటకు ఉపయోగపడుతుంది
@arunaanu22653 ай бұрын
Em health prblms unnayi
@MohanSai-vl9ts3 ай бұрын
Ubbasam anna@@arunaanu2265
@kvsubramanyam82503 ай бұрын
సూపర్ కామెంట్
@bobbyrblbobbyrbl3 ай бұрын
Yes real man 🙏🙏❤️❤️
@rshashikala11243 ай бұрын
R Shashi Kala. Thalli prema mundu Anni digadudupe.Bhagavanthuni ashiradam thodiethey varu anandamga jeevinchalani korundam.
@Rekhaylm3 ай бұрын
ఇంతకీ దేవుడు ఇచ్చిన సంపద కి కృతజ్ఞత గా పేద వాళ్లకు ఏమీ చేయ లేదా? ఎంత ధనం ఉన్నా కొడుకు ఆరోగ్యం దేవుని చేతి లో ఉంది అని గ్రహించాలి...
@sillylovers73043 ай бұрын
Chesaramma ..chaala charity work chesaru. Nuvvu chesava emaina pedavaallaki ?😊
@pulipatiramesh10563 ай бұрын
ఐ పుట్టిన వాడు దేవుని గురించి మాట్లాడమేనా ముందు జీవహింస విడిచి పెట్టు
@milkygirl24253 ай бұрын
ఆ పెళ్లి వల్ల ఎంతో మందికి పేద, మధ్యతరగతి కుటుంబాలకు పని లభిస్తుంది Congratulations 🎉🎉🎉
@avmohan999av63 ай бұрын
Exactly same my opinion
@subbareddycv82083 ай бұрын
God is great. Welcome. Thank you.
@saikiranreddy35753 ай бұрын
👎🏼not correct he is not giving money poorer talents but he inviting only Rich &paying high🤔
@narendranadhpavuluri84653 ай бұрын
Avunu oka peda justin biber, Peda sharukhan, peda mahesh babu lanti nirupedalaki kontha pani dorukuthundi antunnavu.. dhanikulyna vari daggara nundi recharge meda dabbulu penchi alanti pedalaaki isthunnarannamata..😅
@kvani90063 ай бұрын
@@saikiranreddy3575 He is inviting rich people so he has to make grand arrangements that only big event management companies can handle. Big event cimpanies give jobs to many number of employees. They buy various decorative items manufactured in small and medium scale factories that guves employment to many. They offer lot variety of food. Many cooks required to cook these items. Catering busdinesses flourish Ambani's network improves when he invites rich prople. Hence he gets new opportunities for doing more busdinesses. Hence he will employ many people in his industries. Industries pay taxes to government. These taxes are used for welfare schemes for poor. Rich persons should celebrate festivals and functions by spending money lavishly instead of holding it for their next generation family. Poor should not ask for money. Poor should ask for well paid jobs. Ambani family is doing charities also. They are feeding poor for 40 days upto 15 july. Running a business is not easy. Its risky too. Giving employment to others is also a noble job. Not everyone can do it.
@hihoney56093 ай бұрын
అంబానీ గారు చాలా గ్రేట్ తను కొడుకు పెళ్లి భారత్ లోనేచేసారు అంటే మనకు తెలియకుండానే అతను ఖర్చు భారత్ కి చెందింది అంటే మనదేశంలో ఉన్న చిన్నపాటి వ్యాపారులకు చేరింది🎉🎉 చాలామంది విదేశాలకి వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని అక్కడ దేశాలలో ఖర్చు పెడుతున్నారు అంటే మన సంపద బయటకు పోతుంది 🎉🎉🎉
@rajagopalarao86963 ай бұрын
డబ్బు కొంతకాలం ఉంటుంది తరువాత ఉంటుందో పోతుంది తెలియదు . ఆరోగ్యం కూడా అలాగే . వారు భార్య భర్తలుగా వారికి ఉన్న ఆకారాలను మరచి వారు ఆదర్శ దంపతులు గా ఉండాలి . పెళ్లి ఐన కొత్తలో సన్నగా ఉన్నా 15. సంవత్సరాల తర్వాత ఆకారాలు మారిపోతాయి అని గుర్తు చేసుకుంటే చాలు ఏ సమస్య ఉండదు ఇక వారి జీవితమంతా సంతోసమే , అలాంటి జీవితం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుందాం 💐🙏
@gandhikonala60193 ай бұрын
God bless them
@jagadish.66243 ай бұрын
Ananth bhay please help people @ andhra pradesh people Your health good
@bobbyrblbobbyrbl3 ай бұрын
ఇతను నోరులేని మొగజీవలు గాయాలు నరకం అనుభవిస్తున్న ఎన్నో మొగజీవలకు ఇతను సాయం చేస్తున్నాడు నిజమైన మనిషి 🙏🙏❤️❤️😥
@raghumaniivaturi85673 ай бұрын
నవ దంపతులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, అనంత్ అంబానీ గారి ఆరోగ్యం కుదుట పడాలని వారాహి దీక్ష , యాగం చేస్తే అమ్మవారి దయవల్ల మంచి జరుగుతుంది. ఈ మెసేజ్ అంబానీ గారికి చేరాలి . ఓమ్ వారాహి దేవీ నమః.
@srinivasraokosana9293 ай бұрын
😅
@usharanivallabhaneni35253 ай бұрын
అవును ఆ వారాహీ అమ్మ దయ వల్ల నవ దంపతులు ఆనందంగా ఆరోగ్యం గా ఉండాలి.
@kpramod53083 ай бұрын
ఒక పాట కి 25 కొట్లా వినటానికి సిగ్గు అనిపిస్తుంది,,,....😮😮
@kiranvaranganti25933 ай бұрын
Bro Justin Bieber ki 80 cr icharata
@maruthibolisetty75713 ай бұрын
అనంత అంబానీ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉
@radhapisipaty54263 ай бұрын
I hope he gets good health.God bless him 🎉🎉
@BarathiManelli3 ай бұрын
Anath ambani garu Happy marriage life 💐💐💐💐💐💐💐💐💐💐 May God bless you.... stay blessed always be happy.....
@Aikido-yz4zb3 ай бұрын
మా స్నో అన్న కి ఇన్విటేషన్ రాలేదు కాబట్టి మేము ఈ పెళ్లి ని బహిష్కరిస్తున్నాం
@srinivaspilli36603 ай бұрын
రీఛార్జ్ సొమ్మును పెంచి ప్రజలను పీడించి ఆ సొమ్మును పెళ్లి హాంగులతో నీళ్లలా ఖర్చులు చేస్తున్నారు, సంపాదనలో ధర్మం ఉండాలి.
@umadevim29313 ай бұрын
@@srinivaspilli3660 నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా మరి మనం ఏ గవర్నమెంటును అడగాలి.
@sathishthotla11403 ай бұрын
Okkate sari 25% recharge penchatam correct kadhu okka 5% to 10 % penchina kodhiga veru vundu dinny patti badhude badhudu
@mrsreenu113 ай бұрын
ninnu evadra mobile mobile vadamani cheppindi recharge cheskoku
@dharavathnirmala6893 ай бұрын
Hello mobile thiskunty recharge penchurhara chee m brathkulu raa medhi papem mri anthgnm recharge penchi mukesh ambani vadi kodaku palli cheyadm lo m radu adye dabbalu leni valluku esthy enno kutumbalu baguthyee evaru road medhiki padru andhru baguntaru chee ee matram thilekunda brathukuthunara m brathukulu Ra mevee bangaru thigala tho dress thiskovadm kdu Ra bangaram lanti mansula gavethltho adkoku
Really Great Ananth Ambani Very clear&clarity explanation sir.🎉🎉🎉🎉🎉❤❤❤❤
@satishkumarseereddi97903 ай бұрын
బాగా చెప్పారు మొత్తం స్టోరీ సాగదీసి చెప్పకుండా thank you
@karingulaganesh71173 ай бұрын
ఈశ్వరుని దయతో ఆరోగ్యం బాగుపడాలి.🕉️
@gudururajeswari10513 ай бұрын
ఆ డబ్బుతో ఒక మంచి కార్యక్రమాలు చేయండి మన రాష్ట్రానికి రాజధాని అవసరం ఎన్నో హాస్పిటల్లో ఎంతోమంది అనాధలు ఉండాలి అనాధ ఆశ్రమాలు పెట్టండి
@sillylovers73043 ай бұрын
Ha meeru free ga pillalni kantu vundandi.. vaallu aashramalu kattistu vuntaru
@KishoreHari-fh7ou3 ай бұрын
@@sillylovers7304nijam anna villu dabbu unna vallu ante kopam endhuko ardham kadhu
@VIJAYALAKSHMIBURUGULA3 ай бұрын
Nothing too worry they both are blessed by god,they lead life with together 100years 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@rangaraoch16243 ай бұрын
ఇంత ఆస్తి ఉంది కదా ముకేశ్ అంబానీ జియో సెల్ ఫోన్ చార్జీలు పెంచి ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతావు. ఉన్న ఆస్తి చాలదా ముకేశ్ అంబానీ గారు
@gulabeenerella53453 ай бұрын
Correct 💯
@ujaraganillap95973 ай бұрын
nizame bro .. request sir😢
@maheshrao46623 ай бұрын
Chesena papam ureke potundha
@hemanthvedhaomkar11023 ай бұрын
అందరకి ఆరోగ్యమ్ మంచిగా ఉండాలాగా ఒక్కసారి ఒక్క వాదితో బాధపడవరు మళ్ళీ అల్లాంటి వ్యాధి రాకుండా అక్కడతో చేకూ పెట్టాలా చెయాలి అందరు ఆరోగ్యము తో జివేంచాలి ఒక్క manchi హాస్పిటల్ ప్రతీ ఊరిలో కట్టాలి పేద మధ్య అని ఎలాంటి విభాదళ్ళు లేకుండా మంచి మనసుతో అందరు సహకరించాలని హా భగవంతుని కోరుకుంటున్న ఇపుడు ఉన్న పరిశీతిలో హాస్పటల్ అన్ని వ్యాపారం సంస్థల్లు ఐపోయాయి. Vetike చేకూ పట్టడానికి హా పైన ఉన్న భగవంతుడా రావాలి అది హిందువు ఐనా, మూసిలోమ్ ఐనా, క్రీస్తాయాను ఐనా అన్ని దేవుళ్ళకు ప్రధానళ్ళు చేయండి అయ్యా జీవతల్లు కాపాడాలిసిన డాక్టర్స్ పేషంట్ tho శవాలతో వ్యాప్రాళ్ళు చేసుతున్నారు 😡😡😡😭😭😭😭😭😭
@Srihari_maguluri3 ай бұрын
నూతన దంపతులకు శుభాకంక్షలు.. వారు క్షేమం గా ఉండాలి అని కోరుకుందాము.
@ragidisridevi70573 ай бұрын
Good vedeo god blessings vuntaye tappakunda ananth ambani gariki
@stalinjesus26753 ай бұрын
ముఖేష్ అంబానీ కుమారుని పెండ్లిలో దాదాపుగా అందరూ కోటీశ్వరులే. పేదవాడు ఒక్కడు కూడా లేడు. ఆ తర్వాత ఆ కోటీశ్వరులందరూ ఆ పెండ్లి మరచిపోతారు. అదే పేదవాళ్ళయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ ధనం ఒకవేళ పేదవాళ్ళకు ఖర్చు చేస్తే దేవుడు ఆ కుటుంబం కన్నీరు తుడుస్తాడని నేను నమ్ముతున్నాను.
@jayasathwik.g77933 ай бұрын
@@stalinjesus2675 pedhoollu pani chestene kada..pelli antha baga jarigedhi.pedhollu boledu unnaru.ex .room cleaning works ki
@ritantareprises79673 ай бұрын
ముందు జరిగిన ఎంగేజ్ మెంట్ వేడుకలో అనాధలకు ఆహారం వడ్డిస్తున్న ముఖేష్ అంబానీ వీడియోలు చూడలేదా
Kadupu nindinodiki nimpithe em gurthu untadi.leni vallaki Este gurtundipothadi
@sujatha289193 ай бұрын
అతను 100 yrs చల్లగా ఉండని... అతని హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది.....jio వాడడం వద్దు అనుకుంటే అది మన ఇష్టం... కానీ అనంత్ ను అనడం బాగాలేదు... Happy married life అనంత్ రాధిక 💐🎉🎂❤
@sandhyadarpalli26353 ай бұрын
Hope god will shower his blessings on the newly married couple and give them a happy long life
@allammanjula58913 ай бұрын
ప్రభువా యేసయ్య. అనంత్ అంబానీ కి మంచి ఆరోగ్యం దయచేయండి
@ManikalaYedukondalu-qc6vh3 ай бұрын
ముకేశ్ అంబానీ గారు దయచేసి జియో రీఛార్జ్ తగ్గించండి కస్టమర్లను చాలా బాధపడుతున్నావ్
@JANNIDEEPIKA-pn8ij3 ай бұрын
Yes
@SivaparvathiSiva-m1k3 ай бұрын
జియో రెండుసార్లు ఫ్రీ ఇచ్చాడు ఆ పెంచాడు ఎయిర్టెల్ వాడు ఒక్కసారి కూడా ఫ్రీ పోలేదు అయినా రేట్లు పెంచాడు వాడిని మాత్రం ఎవ్వడు అడగడు కదా
@KommuparameswaraRao863 ай бұрын
Veellu mana sampadani Baga dothukunnaru kada reliance and Jio company subsidy dwara 😅 ,a airtel Ela desha sampadani dochu kannada, Ambani baaga prathi dantlo amount thinnaru.
@india59573 ай бұрын
@@SivaparvathiSiva-m1k Airtel వారు జియో వారి దెబ్బకు సంస్థ మూతపడేది నెట్ వలన పబ్లిక్ వలన నిలిచినది,,,జియో సేవ తో ఉ చితమ్ ఇస్తూ ఇండియా అంత భయంకరమైన దోపిడి,, ఏపీ నుంచి గ్యాస్ తీసాకపోయే టప్పుడు ఆంధ్ర కు ఇంటి ఇంటి కి గ్యాస్ అని మోసం,, రాజకీయ వెతలకు భాగాలు,, షేర్స్ వున్నవి పెద్ద దగా 😎😎😎🙏
Tandriyeina yehova devudu Yesu Christ u dwara aasirvadinchunugaka
@ThechurchofJehovahGOD-dw1ph3 ай бұрын
Bible lo,unna, Abraham sara valedevudu varuni,deveenchunugaka
@bhargavi46443 ай бұрын
@@ThechurchofJehovahGOD-dw1ph Amen
@ananthagiri30163 ай бұрын
Top information boss
@chvvsatyanarayamurthy71823 ай бұрын
edi emyna varu iddaru nindu nurellu manchi ayurarogyalatho happy ga vundalani God ni korukundamu, happy marriage life to both of them. God bless them.
@itsme.aadivasikondareddyvi60733 ай бұрын
అనంత్ అంబానీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం
@florenceprameela17623 ай бұрын
నీకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను
@PaspulaSrinivas-yj4mv3 ай бұрын
గాడ్ బ్లెస్స్ యూ అనంత్ జీ
@marnivenkatarao68463 ай бұрын
అక్రమార్జన వీరినే కాదు ఎవరిని అయిన శాపం వదలదు (శాపం శాపమే)
@marnivenkatarao68463 ай бұрын
@@2019kumar 🙏
@rafiaimran48373 ай бұрын
U have taken nice bro. Keep it up ur way of explanation is awesome
@madhugudipati12983 ай бұрын
For every problem there is a solution but sometimes it may take some time to get the perfect solution. I think it's better to discuss the above problem by the new couple and their families. Let's wish them happy married life and all the best 🎉
@vijayamanoramatutorials98033 ай бұрын
Happy married life. I may help him to be healthy. I don't know how to contact him.
@MallapurthiRadha-fs1yu3 ай бұрын
Congratulations....ananth bro
@emiliathompson62103 ай бұрын
దేవుడిచ్చిన ఆయుష్షు ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను మీ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితాల వల్ల నీ ఆరోగ్యము, నీ జీవితము ఆనందదాయకం గా మీరు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉండాలని నీ జీవితంలో నిన్ను నీవు తగ్గించుకుంటూ ఇతరులకు మేలు చేస్తూ అందరిని సమాన దృశ్యం చూస్తే దేవుని దీవెనలు నీకు మెండుగా దొరుకుతాయి గాడ్ బ్లెస్స్ యు మై డియర్
@satyanarayanampkm3 ай бұрын
అంబానీ పెళ్లికి ఖర్చు పెట్టిన డబ్బుతో ఒక లక్ష కుటుంబాలు బాగు పడేవి !
@ksnarayana43783 ай бұрын
Bro try to spend something for poor in your monthly income or your savings. I think you have kind heart guy. Others what they can do or can't do anything live it first. Thank you 😊
@DOCTORDorababuappana3 ай бұрын
అలా ఐతే డబ్బు సంపాదించడం ఎందుకు
@saiprasad14053 ай бұрын
Miku vache samapadana nundi miru cheyandi sir oka kutumbam aina bagupadtadi kada
@rameshreddy97403 ай бұрын
-@@ksnarayana4378
@AddankiDhanunjayaRao3 ай бұрын
I think so kind hearted pl earn money spend for society and talk about others
@jyothilakshmi97433 ай бұрын
అతను చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నాను
@gajjalabalanaidu7203 ай бұрын
అతని పెళ్లి జరిగిన రోజు నుండి వారిద్దరూ నవదంపతులు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో హాయిగా పదికాలాలపాటు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుతున్నాం
@laxmanababu30343 ай бұрын
Dharmo raskhitha rakhitaha
@srinivasmallela14423 ай бұрын
Manchi heart touching news., and voice over..,, good... Kaani chanipootadu ani kakunda tattukoledu ani heading pedite bagunnu. Kudirite correct cheyyandi
@A.srinu123453 ай бұрын
అన్యాయంగా రీఛార్జ్ రేట్స్ పెంచేసేడు జనాలాడబ్బు దొబ్బుతున్నాడు.జియో రాకముందు అన్ని నెట్వర్క్ లు కూడా ఇన్ కమింగ్ ఫ్రీ ఉండేది ఈ మహానుభావుడి దయవల్ల మిగతావాళ్ళుకూడా రేట్లు పెంచేసేరు.ప్రజల్లో చైతన్యం రావాలి జియో నెట్వర్క్ ని బాయ్ కట్ చెయ్యాలి కొన్ని నెలలు దిగొస్తాడు 100/
@KommuparameswaraRao863 ай бұрын
Yes brother veedu market lo ki vachadu andareni and Anni communication network Lani naashanam chesadu vaadu.
@ujaraganillap95973 ай бұрын
😢😢
@A.srinu123453 ай бұрын
Jio network ni boycut cheyyali appude digostadu prajallo chythanyam ravali
@Maniindhumathi-v7z3 ай бұрын
Nenu ayethaaa worldoo enthooo mandhuru childreans health iss unnyee vatikikarchu pedathanu akalithoo konni velamandhuru untunnaru dokka sethamma thalli laghaa anna dhanmu chesthanu perents Leni valliki oka manchi familye gha andhrni okechtaa cherusthanu mundhuu fast fast morning leghstheaa night Dhaka phoneltho problems salo avuthunnyee manam unnchotanundeaa recharge amount thaggisthanu naku devudu evvalegani evvanni chesanu matalu kadhu chethloo chupisthanu neno ok madhya tharagathi ammyeni vellaki manishi veluvaa thilusu akali veluvaa thilusu nethigha nayamughaa nadavadam thilusu thappu jarigitheaa neladeyadamu thilusu ok by no comment plz annalu
@reddybashadrb3 ай бұрын
allah bless you anantha ambani bro
@j.s.ngayatriprimaryeyecare91083 ай бұрын
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సరే పెళ్లి అనేది ఒకసారి జరిగేది కాబట్టి చాలా అంగరంగ వైభవంగా అందర్నీ పిలిచి ఆనందంగా చేసుకోవాలనుకుంటారు అటువంటిది ముఖేష్ అంబానీ దేశంలోనే అపర కుబేరుడు అలాంటిది తన చిన్న కొడుకు పెళ్లి అంత అంగరంగ వైభవంగా చేసుకుంటే ఊరికినే ఏడుస్తారు ఎందుకు? పెళ్లి కదా విష్ చేయండి🎉🎉🎉
@venkypspk36433 ай бұрын
సూపర్ వీడియో
@venkatakrishnaraodagadappu19313 ай бұрын
Excellent video with full details
@harikrishnabhimavarapu48773 ай бұрын
చాలా బాగా చెప్పావు ...గురు....
@vipralavani63563 ай бұрын
Happy married life for new couple
@akulalakshman33373 ай бұрын
God bless you
@padmalochanaprasadviswanad42783 ай бұрын
Wish u happy married life
@BujjammaBhukya3 ай бұрын
నీ ఆరోగ్యం మెరుగు పడాలి ❤
@hypeg62163 ай бұрын
Super explain bro
@venkateshbolloju72893 ай бұрын
Get well soon bro
@balakrishnadharmapuri-xj9fh3 ай бұрын
ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు సంతృప్తి మించిన సుఖం లేదు ఆ రెండు కోరుకున్న వాడికి తిరిగే లేదు
@sivanagarajujavvaji28753 ай бұрын
Abba me coment chala bagundhi
@apadmajagannathrao34773 ай бұрын
Get well soon.... God bless you brother 😍😍and congrats both of you 😍🎉🥳
@avadhanamrudrakumar81723 ай бұрын
అనంతంబాని మరియు రాధిక మర్చంట్ వివాహ జీవితము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని.... ఈశ్వరుడు ఎప్పుడూ వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను......
@nirmalae93033 ай бұрын
దేవుడి దయవల్ల అనంత అంబానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి మీ జంట చల్లగా ఉండాలి
@venkateswarlupoondla3 ай бұрын
Whole hearted blessings to Ananth Ambani wishing him 100 years life and enjoy married life All Gods blessings on you sir
@SriLakshmi-xx1mc3 ай бұрын
Arogyam ga undandi anath garu...bhagavanthudu challaga chustadu
@manoharnampally86633 ай бұрын
How you gather all' this information about Ambani's family?
@jaganmohanraokoganti59633 ай бұрын
Very Good Collection & Narration 🎉 Thank You 😊
@nestamafoodworld3 ай бұрын
Happy married life 🎉🎉🎈🎂
@jayashreetangirala48913 ай бұрын
God bless 🙌
@LakshmiKandregula-nj7hf3 ай бұрын
Super ga chepparu sarr
@dilleswararaobalaga53383 ай бұрын
ఆ పరమ శివుడు ఆశీస్సులు మీకు అల్లవేళలా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ నాను
@pullaraok91373 ай бұрын
అనంత్ అంబానీ దేవుడు మంచి ఆరోగ్యంగా వంతుడుగా చేయాలి
@mandamanohar94133 ай бұрын
నా ప్రభువు అనంత్అంబానీకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@chavatapallihari46833 ай бұрын
Supper ga chepparu
@rajalakashmivishnuvishnurajala3 ай бұрын
ఆరోగ్య మహాభాగ్యం ఆరోగ్యం ఉండాలి అందరికీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి
@bcf59383 ай бұрын
Ananth ambani happy ga undali....Happy married life both of u
@sunithamahendarkar23773 ай бұрын
God bless Ananth Ambani's health and Archana marchant. God bless ur Marriage life🕉️🕉️🕉️🙏🏻😍👍🏻🎂🎉💐🌷🌹
@pulakalasankar90623 ай бұрын
Good analysis sir❤
@satyanarayanap49573 ай бұрын
అమ్మాయి త్యాగం చేసింది 🎉🎉🎉
@Premrajhasde3583 ай бұрын
Tyagam khadhu bro... May paisa ne chusi cheyskunadhi 😂
@kranthiramavath80133 ай бұрын
Good
@ParandamaV3 ай бұрын
Good 🎉🎉🎉🎉🎉❤
@marybejjenki11593 ай бұрын
Nice vedio 👌
@cmadhaviify3 ай бұрын
Nice person god bless him with good health & good future