Ananta Sriram Face To Face On Kalavathi Song | Sarkaru Vaari Paata | 10TV

  Рет қаралды 632,926

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 562
@vengalajawaharlal4699
@vengalajawaharlal4699 2 жыл бұрын
అనంత శ్రీరాం గారు మిలో మంచి సింగర్ వున్నారు కొన్ని లైన్స్ అయిన సూపర్ గా పాడారు ....మా మహేష్ కి బ్లాక్ బస్టర్ పాట ఇచ్చారు మీకు మా ధన్యవాదాలు👌
@bewerseabbayi1943
@bewerseabbayi1943 2 жыл бұрын
But Padindhi sidsriram kadha bro. ..
@vengalajawaharlal4699
@vengalajawaharlal4699 2 жыл бұрын
@@bewerseabbayi1943 bro.. అనంత శ్రీరామ్ గారు ఇంటర్వ్యూ లోఈయన పాట బాగా పాడారు అనే ఉద్దేశము తో అలా పెట్టాను కాస్త కన్ఫ్యూజన్ అంతే
@bewerseabbayi1943
@bewerseabbayi1943 2 жыл бұрын
@@vengalajawaharlal4699 Avunu Bro Orginal ga kuda Ananth sriram Song ni padithe chaala Bagundedhi ... Telugu Raani Vaaditho Padinchaaru Anovasaram ga ... Chii Vadni Come on come on kalavathi Anamante Kamma kamma kalavathi Antunadu ... 🤯...
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 2 жыл бұрын
Excellent lyrics sir
@powerstarseenutruckvloges
@powerstarseenutruckvloges 2 жыл бұрын
లిరిక్స్ రైటర్ పాడలేదు
@jatlamahesh7208
@jatlamahesh7208 2 жыл бұрын
మనల్ని ఏవడ్ రా..... ఆపేది....🔥🔥🔥జై మహేష్ అన్నయ్య
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 2 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే రచయిత లో శ్రీరామ్ అన్న ఒకడు❤️❤️❤️నిజం గా సాంగ్ సూపర్🥰🥰🥰🥰
@gopalrajukolla8007
@gopalrajukolla8007 2 жыл бұрын
drctr busy అనకుండా తలమునకలై అన్నారు చూడండి 🙏
@pradeepac9797
@pradeepac9797 2 жыл бұрын
👍
@kuruguntavenkateswruluredd3438
@kuruguntavenkateswruluredd3438 2 жыл бұрын
❤❤🌹🌹🌹
@Murty566
@Murty566 2 жыл бұрын
కళావతి సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అని పిస్తుంది.... ❤❤❤🤩🥳🥳
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
😍😍
@srcreationssrcreations1060
@srcreationssrcreations1060 2 жыл бұрын
S.exactly...I heard it so many times...for uncoubtable
@Murty566
@Murty566 2 жыл бұрын
@@iamgeethareddy 🤩
@venkataramana6190
@venkataramana6190 2 жыл бұрын
అంతం లేని అనంతం సూపర్బ్....
@chravi9732
@chravi9732 2 жыл бұрын
చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మాట్లాడారు మా మహేష్ బాబు గారికి మంచి సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు, 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@lakshminarayana3969
@lakshminarayana3969 2 жыл бұрын
అద్భుతమైన పాటను అందించినందుకు మీకు కృతఙ్ఞతలు
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 жыл бұрын
సూపర్బ్ సాంగ్ సార్ అనంత్ శ్రీ రామ్ గారు అఖండమైన విజయం సాదించింది 👍👌🙏
@theprince6645
@theprince6645 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారు take a bow స్వచ్ఛమైన తెలుగు భాషలో అద్భుతంగా మాట్లాడారు. సనాతన ధర్మం గురించి ఒక్కమాటలో చక్కగా చెప్పారు.
@singersatya
@singersatya 2 жыл бұрын
ఒక తెలుగు వాడు తెలుగు పాత పాడితే ఎంత మాధుర్యం గా ఉంటుందో చూడండి... నిజానికి ఒరిజినల్ సాంగ్ కంటే కూడా... చాలా బాగుంది... పదాల ఉచ్చరణ చాలా స్పష్టంగా ఉంది...
@Nerchukundam
@Nerchukundam 2 жыл бұрын
Exactly
@bprasadraoprasadraob1376
@bprasadraoprasadraob1376 2 жыл бұрын
@@Nerchukundam nijame
@sayyedahammed3744
@sayyedahammed3744 2 жыл бұрын
మా మహేష్ అన్న కి చాలా మంచి పాట అందించారు పాట చాలా అంటే చాలా బాగుంది thanks so much అనంత శ్రీ రాం.... 🤗 ఇలాంటి మంచి పాటలు మరెన్నో అందించలి అని కోరుకుంటూ... మీ మహేష్ బాబు ఫాన్స్ 🙏🤗
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
డైరెక్టర్ పరుశ్ రామ్ గీత రచయిత అనంత శ్రీరామ్ పాడిన సిద్ శ్రీరామ్ లు సంగీత దర్శకుడు థమన్ కలసి ప్రిన్స్ మహేష్ బాబు కు ఇచ్చిన గిఫ్ట్ సాంగ్ ❤️
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 2 жыл бұрын
కళ్ళా అవి కళావతి కల్లోలమైందే నా గతి ఇది మీరు పాడింది విన్నాక నాకు అర్థం అయ్యింది సర్, ముందు కళా అనే కళావతి అనుకున్నా, పాట చాలా బాగా రాసారు మా అద్భుత నక్షత్రం మహేష్ బాబు గారి కోసం, చాలా చాలా ధన్యవాదాలు మీకు. వాలెంటైన్స్ కోసం బాగా చెప్పారు, మనది కాని దానిని పిచ్చి నా కొడకలు తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
@nagendrashivani9316
@nagendrashivani9316 2 жыл бұрын
ఈ సాంగ్ చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@juturukalavathi6274
@juturukalavathi6274 2 жыл бұрын
శ్రీరామ్ గారు నిజంగా మీ గానం అమృతం సర్...మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు..👌👌👌👌👌
@itsme2112
@itsme2112 2 жыл бұрын
Annna dandam niku em icchave chinchi padesav🔥🔥❤❤🙏💥🙏💥🙏❤❤
@krishnapuranapada5627
@krishnapuranapada5627 2 жыл бұрын
ప్రేమ లో ఉండే ఆ మాయ ప్రేమికులిద్దరిని కుదురుగా ఉండనీయక అనంత అంతరంగాన్ని ఇలా ఊరేగించింది..మనలను మరల మరలా వయసు చిలిపి పనుల భావనలు కలిగిస్తోంది...
@simhasimha4976
@simhasimha4976 2 жыл бұрын
Super
@pavanvishakota1946
@pavanvishakota1946 2 жыл бұрын
Exlent bro
@esatishkumar775
@esatishkumar775 2 жыл бұрын
ఇప్పటివరకు ఈ పాట వినలేదు కాని ఇలా మీ వాయిస్ తో విన్నాక ఆ పాట పై ఆసక్తి పెరిగి పూర్తి పాట వినాలన్న కోరిక పెరిిగింది అనంత శ్రీరామ్ గారు.. నిజంగా మీరు ఆ పాట రేసే ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉంది మీకు ధన్యవాదాలు.
@SantoshKumar-dy6vi
@SantoshKumar-dy6vi 2 жыл бұрын
Anantha Sriram is a gift to TFI superb lyrics Andi ...luv u
@josephzeo3167
@josephzeo3167 2 жыл бұрын
5:50 ❤️👍 Eyana padite lyrics baaga ardham ayyayi🙌
@Nerchukundam
@Nerchukundam 2 жыл бұрын
Yes
@madhanmohan9528
@madhanmohan9528 2 жыл бұрын
yes bro you are correct ,some difference is there in between SID version and Ananth sriram version in terms of lyrics especially that word Kalla avi kalavati
@sravyadega9960
@sravyadega9960 2 жыл бұрын
Nice singing anantha sri ram gaaru…Eh song mire padunte matram inka clarity undedi song ki 😍😍😍🥰
@vengalajawaharlal4699
@vengalajawaharlal4699 2 жыл бұрын
Anantha sriram garu meeku thanks👌
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 2 жыл бұрын
పాత పాట ల స్థాయికి ఈ పాటను తీసుకెళ్లారు అనంతశ్రీరాంగారు. అభినందనలు 🌹🌹🙏🏻🙏🏻🙏🏻 పాత పాటలను గుర్తుచేశారు. 🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lavanyamalladi1109
@lavanyamalladi1109 2 жыл бұрын
Emi rasaru sir asalu ah 🎵 excellent
@pabbathisudarshan7950
@pabbathisudarshan7950 2 жыл бұрын
Sir ..... Miru ekkadnuncho.edugukuta vacharu. Sir thanku so much sir ma Mahesh sir ki pata rasinanduku.padabivandanalu...
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
చాలా చక్కగా సుస్వరంగా పాడుతున్నాడుకూడా ... అనంతశ్రీరామ్ ...సంగీతంసాహిత్యం నీ రెండు కళ్ళులా ఉన్నాయి ..ఇకనీవు పుంభావసరస్వతివే ... శుభం నాయనా ...
@srinivassangam7565
@srinivassangam7565 2 жыл бұрын
అనంత శ్రరామ్ గారు అన్నట్టు వాలంటైన్స్ డే వ్యాపారం కోసం సృష్టించారు ఇది మన సంస్కృతి కాదు. కానీ పాట మాత్రం చాలా ఫీల్ ఉన్న పాట చాలా అద్బుతం మహేష్ అందం ఆ డాన్స్ ఆయన ఎక్స్ప్రెషన్ ఈ పాటకు ఇంకా అందం తెచ్చాయి
@Vanimamidi7582
@Vanimamidi7582 2 жыл бұрын
సూపర్ lyric... అనంత శ్రీరామ్ గారు బాగా పాడారు... సిద్ శ్రీరామ్ గొంతులో అమృతం ఉంది...
@WeSupportRamMNK
@WeSupportRamMNK 2 жыл бұрын
చాలా బాగుంది. మీ వాయిస్
@anitha786
@anitha786 2 жыл бұрын
మాటల ,పాటల మాంత్రికుడు. 💯👍👌
@srinivasbehara45
@srinivasbehara45 2 жыл бұрын
చాలా బాగా పాడారు శ్రీరామ్ గారు 💐
@suvarchalak3639
@suvarchalak3639 2 жыл бұрын
మీ మాట,పాట ఎప్పుడూ అద్భుతమే,ఆనందమే🙏🙏🙏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 жыл бұрын
Jai ananth Srirama super song bro Superstar Mahesh Babu Best Hero 💪
@Pooja-dz4me
@Pooja-dz4me 2 жыл бұрын
Nishkalmashamaina vyakthi...atuvanti pogaru ledhu...hatsoff sir🙏🙏
@venkatk3994
@venkatk3994 2 жыл бұрын
Woww ..simply superb singing .. mesmerise chesaru Andi
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 2 жыл бұрын
చాల చక్కగా పాడారు. స్వచ్ఛమైన తెలుగు పాట.
@sankarchillapalli655
@sankarchillapalli655 2 жыл бұрын
శ్రీరామ్ గారు తెలుగులో మీరు మాట్లాడే విధానం గ్రేట్ అండీ👏👏 మీ పాటలు వింటుంటే మైమఱచి పోతున్నాము అద్భుతం
@prasanthroy8289
@prasanthroy8289 2 жыл бұрын
Awesome song.... Superstar screen presence🤩🤩🤩😎
@kulkarnitukaram3376
@kulkarnitukaram3376 2 жыл бұрын
Wow nice 👍
@pragadagopikrishna3552
@pragadagopikrishna3552 2 жыл бұрын
Anantaa Sriram supar lireks
@maripinisaimohanasanthi9009
@maripinisaimohanasanthi9009 2 жыл бұрын
Anantha Sri ram garu meeru raasina pattalu anni chaala chaala baguntaiandi.. Meeru chala hard working and as a person very very simple.. Superrr ga padaru Sir
@sivakumarraju8608
@sivakumarraju8608 2 жыл бұрын
Ananth sriram+sidh sriram+Parusuram=super star, Blockbuster
@S172142230149
@S172142230149 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. శ్రీరాము గారు.
@VKVIDEOS007
@VKVIDEOS007 2 жыл бұрын
Respect you sir from Karnataka
@sripadabalaji4874
@sripadabalaji4874 2 жыл бұрын
శ్రీరాం గారు గానం,రచన అద్భుతంగా ఉంది.మీ ప్రతిభకు, భాషప్రజ్ఞకు , మీలోని సరస్వతికి నమస్సుమాంజలి.
@srinuvarmamoka4336
@srinuvarmamoka4336 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 🙏🙏🙏
@putchakatyayani6601
@putchakatyayani6601 2 жыл бұрын
Chala bagundi sir
@viz123
@viz123 2 жыл бұрын
Lyrics మీరు పాడితెనే బాగా అర్థమైంది
@rithikasarathsarath2857
@rithikasarathsarath2857 2 жыл бұрын
Exactly
@kireeti1120
@kireeti1120 2 жыл бұрын
Idi nijam😅
@raghavatempletales
@raghavatempletales 2 жыл бұрын
అసలు సిడ్ శ్రీరామ్ కన్నా అనంత శ్రీరామ్ పాడిఉంటే బాగుండేది
@haribabuthanakala1981
@haribabuthanakala1981 2 жыл бұрын
Super Sir meeru
@Bunty__
@Bunty__ 2 жыл бұрын
Thank u for giving the beautiful song.... 💓💓🎻🎼🎻🎼🎼🎻💓💓
@mungandabalaji841
@mungandabalaji841 2 жыл бұрын
Wow great song super
@sandynewsofficial4057
@sandynewsofficial4057 2 жыл бұрын
What a song meeru paaduthunnte inka adhbhutham ga vundhi
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 2 жыл бұрын
Biggest block buster song
@shekarmudhiraj2457
@shekarmudhiraj2457 2 жыл бұрын
Supar your speech exalent
@sitaramparimi2841
@sitaramparimi2841 2 жыл бұрын
పాట అద్భుతము, పాడటం ఇంకా చాలా అద్భుతంగా ఉంది సర్💐🙏
@kadirihari5839
@kadirihari5839 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు మీరు చాలా బాగా పాడారు మీకు ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి మాట సత్యాలే👌🙏🏼
@bvskumar1771
@bvskumar1771 2 жыл бұрын
Super song. I listen 4 time in a day. Pentastic Sriram gaaru.
@kpkumarisiddabattula6981
@kpkumarisiddabattula6981 2 жыл бұрын
Super Padaru
@swamypkonda4039
@swamypkonda4039 2 жыл бұрын
స్వరం చాల బాగుండి
@bobbysanju2072
@bobbysanju2072 2 жыл бұрын
Anath sriram garu maa sir..mahesh babu ki superb song Sriram garu thank you....
@SaiKumarSunku
@SaiKumarSunku 2 жыл бұрын
Sir meru great..saraswati putrulu..
@chrvgprasad1974
@chrvgprasad1974 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు సూపర్ సూపర్ సూపర్ సార్ 🙏👍
@dpchaitu6491
@dpchaitu6491 2 жыл бұрын
Thanks you anath Sri Ram annna superb ga lyrics rasav annnaya kosame padav annnayttu undi tqqqq so much bro 😍😍😍 Sid Sriram ayithe keka padaru iddariki tqqq so much
@tvr6543
@tvr6543 2 жыл бұрын
Your song superb sir
@pvenugopal6129
@pvenugopal6129 2 жыл бұрын
శ్రీరామ్ గారూ 🙏🙏🙏🙏🙏
@shashikumarpamidiparthi8313
@shashikumarpamidiparthi8313 2 жыл бұрын
Finest Lircs Created
@bharatkumarpatnaik
@bharatkumarpatnaik 2 жыл бұрын
Anantha Vishwam mee daggare undi.. Congratulations Anantha sriram gaaru.❤️❤️
@umashankar450
@umashankar450 2 жыл бұрын
Super Sri ❤️❤️❤️❤️❤️❤️❤️
@gokulkrishna2204
@gokulkrishna2204 2 жыл бұрын
Superb song sir
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 жыл бұрын
MA Mb meedha Goppaga chepparu Tq Sri Ram Garu,Mee Voice Achu Sri Sri Sri Chinna Jeeyar Swamy Vale Undhi ,Sri Ram Garu
@crb4934
@crb4934 2 жыл бұрын
Woow sooper sir I am rc fan .really excellent song evee
@mohanmaradana9991
@mohanmaradana9991 2 жыл бұрын
Awesome sir 💐💐💐
@AGKentertainments
@AGKentertainments 2 жыл бұрын
అనంత శ్రీరామ్ మీ అందమైన కవిత్వానికి సలామ్.... 💥💥💥💐💐💐👌👌👌
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 2 жыл бұрын
Fantastic melody song
@sbsyastri6860
@sbsyastri6860 2 жыл бұрын
Very good anantha sri ram
@pavithraps2683
@pavithraps2683 2 жыл бұрын
U r a good singer tooo... Veey nice song from your pen... We r really enjoying it... Pure Telugu poet... Wish u very Gud luck 💐💐💐😊👍
@anthajio153
@anthajio153 2 жыл бұрын
Anantha Sri Ram garu super sir
@vijaykali4044
@vijaykali4044 2 жыл бұрын
Super bro buytifull song rasaru
@raghudancer7481
@raghudancer7481 2 жыл бұрын
Sriram garu meeku hrudaya purvaka dandalu
@srikanthprem1744
@srikanthprem1744 2 жыл бұрын
Superb sir
@sainithyavlogsnvideos4650
@sainithyavlogsnvideos4650 2 жыл бұрын
Fantastic no words
@yogikaaram23
@yogikaaram23 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారు మీరు గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావలె అనే పాటతో విడుదలకంటే ముందే సినిమాపై భారీ అంచనాలు పెంచారు. కళావతి పాట మైండ్ నుండి పోవట్లే గురువు గారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి మొత్తం యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటునాము🙌. once again v r addicted to కళావతి 🎶🎧. మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ds..3920
@ds..3920 2 жыл бұрын
సూపర్ శ్రీరామ్ గారు🙏
@babydollnani5416
@babydollnani5416 2 жыл бұрын
Nice song super super....
@Sai-hs4tt
@Sai-hs4tt 2 жыл бұрын
Good singer and lyricist..
@prasijoelworship8760
@prasijoelworship8760 2 жыл бұрын
Chinna jeeyar matalu la vunnayi mee voice brother
@saradav4157
@saradav4157 2 жыл бұрын
Elage chala chala manchi patalu andinchalani Nanna Sri Ram ninnu asirvadistunna all the best 👍
@kishoreanna4793
@kishoreanna4793 2 жыл бұрын
Thanks annayya super song
@arrasrinusrinuarra6604
@arrasrinusrinuarra6604 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽Challa baga padaru
@teja.m4255
@teja.m4255 2 жыл бұрын
Chaala baagundhi broo...tqu
@janu4006
@janu4006 2 жыл бұрын
Super ga rasaru sir tq super vude
@shaiksharukh75
@shaiksharukh75 2 жыл бұрын
Nyc talking to u ananta sriram sir 👏👏
@HemanthKumar-jy9ws
@HemanthKumar-jy9ws 2 жыл бұрын
Super song👌👌👌👌
@raos5003
@raos5003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meku na hrudaya purwaka padabhivandanm
@dr.rajendraprasaddevathoti1038
@dr.rajendraprasaddevathoti1038 2 жыл бұрын
Nice song dear Anantha Sri Ram garu...Hats off sir🙏🙏🙏
@jeevan5279
@jeevan5279 2 жыл бұрын
Congratulations
@kalathudi8006
@kalathudi8006 2 жыл бұрын
Super ga padaru
@radhadontidonti9136
@radhadontidonti9136 2 жыл бұрын
Sriram sir 👍👌
@miriyalanageswararao1075
@miriyalanageswararao1075 2 жыл бұрын
KALAVATHI SONG ANANTHA SRIRAM GARU SUPERGA PADERU.
@jogaraosanapala8125
@jogaraosanapala8125 2 жыл бұрын
Super song sir👌👌👌 very lovely song ❤❤❤❤❤ Mahesh babu so cute 😍 💕 💖
@baburaoyalamanchi5906
@baburaoyalamanchi5906 2 жыл бұрын
Super SONG SIR
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН