Ananth ambani పెళ్లికి 5000 కోట్లు అవసరమా?@nandurihemamalini

  Рет қаралды 22,623

nanduri hemamalini

3 ай бұрын

Ananth ambani wedding
Radhika merchant
Ananth wedding
Ananth and radhika
Mukesh ambani and Nita ambani
Isha and shloka ambani
Anant ambani pre wedding
Indias biggest wedding
Money spent on ambani wedding
Radhika merchant dress cost
Anantha ambani and radhika merchant marriage cost
--------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : kzbin.info/door/Z_N5vTI_83XVOY5-oJpx-A
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#ambani #ambaniwedding #radhika

Пікірлер: 127
@kalyanikalyani8482
@kalyanikalyani8482 3 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా... కొత్త జంట రాధిక అనంత్ లకు శుభాభినందనలు...వారి వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి... జై శ్రీకృష్ణ 🌺🙏.
@hemalathaaluri8555
@hemalathaaluri8555 3 ай бұрын
నూతన వధూ వరులు పిల్లా పాపలతో పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం. దీర్ఘాయుష్మాన్ భవ...దీర్ఘసుమంగళీ భవ...
@Nature8lm
@Nature8lm 3 ай бұрын
ఏది ఏమైనా వీళ్లు ఇద్దరు కలిసి మన సమాజానికి తమ పిల్లలని విలువలుతో పధ్దతిగా పెంచి మంచిగా అందిస్తే అంతే చాలు చాలా సంతోషం 🙏
@kalyanikalyani8482
@kalyanikalyani8482 3 ай бұрын
వంద మంది కొత్త జంటలకు సొంత ఖర్చుతో దగ్గరుండి వివాహం జరిపించారు... ఆశీస్సులు అందించారు...కొన్ని వేలమంది సామాన్యులకు ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేసి వారి దొడ్డ మనసు చాటుకున్నారు ముకేష్ అంబానీ..
@Likhitha-rr5cp
@Likhitha-rr5cp 3 ай бұрын
అవన్నీ జనాలకు అవసరం లేదండీ...రోజుకు 24 గంటలూ...నెలలో 30 రోజులూ మాకు అన్ లిమిటెడ్ కాల్స్,నెట్ ఫ్రీ గా ఇచ్చేస్తే చాలు... ఇంక అంబానీ గారిని ఏమీ అనము...అనడానికి మాకు మళ్ళీ టైం కూడా వుండదు...24 గంటలూ సెల్ ఫోన్ లో నే వుంటాము...
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 3 ай бұрын
ఎంతో బాగా చెప్పారు అమ్మా 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽.... ఫ్రీ గా వచ్చింది అని వాడేసుకొని ఇప్పుడు తిడుతున్నారు అందరూ... ఇప్పుడు వీళ్ళు రీఛార్జ్ చేయించుకుంటేనే వాళ్ళ పెళ్ళికి ఖర్చు వచ్చినట్లు 🤦🏽‍♀️🤦🏽‍♀️... ఎంతో మంది ఆశీర్వాచనాలు అందాయి ఆ నూతన వధూవరులకి💐💐.... మా పక్కనే ఉన్న అగ్రహారం నుండి ఘనాపాటిలను పిలిచారట... బోలెడు పెళ్లిళ్లు చేశారట... వారికి ఎన్నో కానుకలు ఇచ్చారట... ఇలా ఎన్నో ఎన్నో చేశారు 👍🏽..ఆ కొత్త జంట పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీతో పాటు నేనూ కోరుకుంటున్నా అండి 🙏🏽🙏🏽
@hemalathaaluri8555
@hemalathaaluri8555 3 ай бұрын
జియో సిమ్ కార్డ్ వున్నవాళ్ళు కొందరు ....వాళ్ళు జియో వాడుతుండటం వల్లనే అంబానీ గారు అంత ఖర్చు పెట్టి పెళ్ళి చేయగలుగుతున్నారు అని ఫీల్ అయిపోతున్నారు..వీళ్ళ వల్లనే అంబానీ గారు బ్రతుకుతున్నట్టు ...నిజంగా చాలా నీచంగా కామెంట్స్ చేశారు అక్కా...చాలా బాధ కలిగింది.
@prasadraoms6272
@prasadraoms6272 3 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. విమర్శలు చేసే నైజం ఉన్నవాళ్ళకి వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం మామూలే. అందరి ఆశీర్వాద బలం వల్ల, ఘనాపాఠీల ఆశీర్వచనం వల్ల ఆ నూతన జంట ఆయురారోగ్యాలతో జీవించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@kalyanikalyani8482
@kalyanikalyani8482 3 ай бұрын
కన్యాదాన సమయంలో ఆడపిల్ల వివాహం గురించి నీతా అంబానీ గారి మాటలకు కళ్ళు చెమర్చాయి...మాతృ హృదయం అంటే అదే కదా..
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 3 ай бұрын
గురుమాత చాలా బాగా చెప్పారు, మీ విశ్లేషణ చాలా బాగుంది హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️
@mallika563
@mallika563 3 ай бұрын
నూతన వధువు వరుడు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషం గా ఉండాలి అని ఆ భగవంతుడుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుదాం
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 3 ай бұрын
అక్కా , ఒక విధంగా ఈ వీడియో అంబానీ కుటుంబపు పెళ్లికి కానుకలాంటిది. ఈ వీడియోలో నాలాంటి అల్పులు ఏ విషయం ఎలా ఆలోచిస్తే హుందాగా వుంటుందో చక్కగా వివరించారు. అందువలన వీడియో వాళ్లకు కానుకలాంటిది కాగా, ఆ కానుక నుండి వచ్చే 'మంచి మాటలు ' అనబడే గుబాళింపు అందరిదీ.
@PadmachandraG
@PadmachandraG 3 ай бұрын
జై శ్రీరాం కొత్త జంట చల్లగా వుండాలి.
@hemalathaaluri8555
@hemalathaaluri8555 3 ай бұрын
కోటి రూపాయలు వున్నవాడు 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి చెయ్యడం కాదు అక్కా...25 లక్షలు వున్నవాడు కూడా అప్పు చేసి అయినా సరే కోటి రూపాయలు పెట్టీ పెళ్ళి చెయ్యాలి అని చూస్తారు.ఇలాంటి వాళ్ళు అంబానీ ఫ్యామిలీని అంటారు.
@andraachyutasubbalakshmi1331
@andraachyutasubbalakshmi1331 3 ай бұрын
Baga chepparandi
@s.s377
@s.s377 3 ай бұрын
NIJAM GA ananth ambani garu pillapaapalatho aayu aarogyam ga undalani aa sivayya THANDRI NI KORUKUNTUNNA JAI SRI RAM JAI HANUMAN
@nagarjunav648
@nagarjunav648 2 ай бұрын
OM SREEMATHREE NAMAHAA.SUPER WORDS.THANK YOU AMMA.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@ksaimaruthi5932
@ksaimaruthi5932 3 ай бұрын
Baga chepparandi.Sarigga memu kuda ade anukunnamu.Aa ammayi medalo mangalasuthramu athanni kapaduthundi ani.
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 ай бұрын
Chala chala baga chepparu andi. Maku kuda chala badha vesindhi. Chakkaga pelli chesukune dampatulanu aashirvadinchalasindi poyee ee youtube janalu pichhi vagudu vage vallaki correct samadhanam chepparu. Meeru cheppinattu andari aashirvachanam vallane aa bidda aarogyam ga unte chalu. God bless them. Mee video chusaka chala chala anandam anipinchindhi. Dhanyavadalu andi.
@subbareddykonala2540
@subbareddykonala2540 3 ай бұрын
ధన్యవాదములు అక్క 👣🙏చాలా బాగా చెప్పారండి 👣🙏
@nareshkumarbheemanathi1897
@nareshkumarbheemanathi1897 2 ай бұрын
Nijamenamma, chaala baaga mana andhariki arthamayyetattu chepparu 🙏🙏
@satyasaimalleswararaonerel2239
@satyasaimalleswararaonerel2239 2 ай бұрын
Jai Vaarahi VajraGhoshum. Om SaiRam. LokhaSamastha SukhinoBhavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Amma Ye Vishyayumlo Ayina Cheppali Antey Meeku Meerey Saati. Chakkati Examples Eccharu . Danyosmi Danyosmi Amma Bangartalli. Jai GuruDeva, Jai SreeRam, Jai SriKrishna. Yeppudu kuda Teliyakunda Anavasaramuga Negative words & UnNecessary Comments cheyakudadhu ani Superbga chepparu. TaataMuttaatala Asthulu TalkiDandrula Kasthum, Pillala Aacharana, Evvanni okkallu chepthey raavu. Avvi vaalaAntati vaallu Alamarchukovali, Markandeyudu Upamaanum, Saamanya Kotiswarudi Vupamaanum, Jio Network free usage Examples Excellent Amma. Om SriMaathrey Namaha😍🤗👌👌👌💋💋💋💋🤝🏽🤝🏽🤝🏽🤝🏽🙏🙏🙏🙏🙌🙌🙌❤❤❤❤Most of the unknown people should know this.👍
@yellenaresh5542
@yellenaresh5542 3 ай бұрын
They have provided employment to millions of Indian Citizens, paying Tax to India. Ambani family is a great asset to our nation. We should be proud of him
@AdiralaprasannaLaksmi
@AdiralaprasannaLaksmi 3 ай бұрын
Very good explanation amma❤🙏😍
@nagasaraswathim2794
@nagasaraswathim2794 3 ай бұрын
Chala baga explain chesaru amma Thank you
@ALNPrasad
@ALNPrasad 2 ай бұрын
బాగా చెప్పారు.మాదే తప్పని తెలిసింది
@studyingisagame172
@studyingisagame172 3 ай бұрын
చాలా........బాగా చెప్పారు
@subrahmanyam-yv3ny
@subrahmanyam-yv3ny 2 ай бұрын
Excellent pradesam
@uniglobaleducon3427
@uniglobaleducon3427 2 ай бұрын
Chala baga cheperu sister, super
@satyanarayana2794
@satyanarayana2794 3 ай бұрын
Meru ma school lo teacher ga unte chala bavundu anipisthndi naku happy school life undedi...Missed you as a teacher...epatikaina late em avaledu mimmalni evry school monthly metho oka class school anthatiki chepisthe chalamandiki valla alochanalo marpu vasthundi parents teachers kuda maratharu...e generation pilalaki melanti vallu avasaram amma pl try cheyandi...ma Amma kuda melage cotton sarees kattukuni elage untundi...🙏💐👍..
@indukurisiri4763
@indukurisiri4763 2 ай бұрын
Chala Baga cheplaru amma ❤❤
@sundarib8346
@sundarib8346 2 ай бұрын
Well said.
@Artsoulcreater
@Artsoulcreater 2 ай бұрын
చాలా చాలా కరెక్ట్ చెప్పారు మేడమ్ 💯💯💯🙏🙏🙏
@vamsikrishna-lt5hf
@vamsikrishna-lt5hf 2 ай бұрын
Well said andi
@chandrakant7814
@chandrakant7814 3 ай бұрын
I agree with you amma. Ekada chusina rich people gurunchi negative matladuthunaru. Maa office yendu kuda ani ambani family gurunchi negative matladuthunaru. Manchi ni chudatam ledu.
@sapthashloki
@sapthashloki 3 ай бұрын
Chala manchi vishayam chepparu Akka 🙏Dout clear chesaru 🙏🙏ela unnav akka 🥰 shanthi from Hyderabad 🥰
@opadristajagannadh9596
@opadristajagannadh9596 3 ай бұрын
Excellent narration Nanduri Ammgaru, well said
@HKsReelsReview
@HKsReelsReview 3 ай бұрын
అంత గ్రాండ్ గా పెళ్ళిచేయటం కూడా సమాజసేవ కిందికే వస్తుంది, ఆ 5000 కోట్లు ఎలా ఖర్చు అయ్యాయి ? వస్తువులు దుస్తులు కొనటానికి, వివిధ సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి, అనేకమంది కళాకారులను ప్రోత్సహించడానికి ఇలా అనేకరకాలుగా సద్వినియోగం చేయబడింది.
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 3 ай бұрын
ఈ ఒక్క పాయింట్ ఎవరు అర్థం చేసుకోకుండా అంబానీ అలా చేశారు,ఆ డబ్బుతో పెదవాళ్ళకి help చెయ్యొచ్చు కదా అని అంటున్నారు
@KannanSaiPushpa
@KannanSaiPushpa 3 ай бұрын
Akka I salute to the wonderful video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chlakshmiprasanna8431
@chlakshmiprasanna8431 2 ай бұрын
Ba chepparu amma ❤
@gorbagsaikumar2139
@gorbagsaikumar2139 3 ай бұрын
Namaskaram Amma thulasidas garu rachinchina sundarakanda slokalu video cheyyandamma memu nerchukuntam plz
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 3 ай бұрын
అయినా 5000 కోట్లు ఏదో రూపేణా ప్రజలకే అందినాయి కదా.
@vinithababu3510
@vinithababu3510 3 ай бұрын
It's true and was so nice to hear your speech, ❤❤
@mallikarjunbally
@mallikarjunbally 2 ай бұрын
god bless new wedding couples
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 3 ай бұрын
Excellent words
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 3 ай бұрын
God bless👪🤗 anthu
@LovelyMythicalDragon-cx1xi
@LovelyMythicalDragon-cx1xi 2 ай бұрын
Amma satvieka food ante yelanti food velluli ullipayi vadakunda vantalu yela cheyali pls explain cheyandi
@lakshmiprasannakarapa5268
@lakshmiprasannakarapa5268 3 ай бұрын
Chala baga chepparu
@trendingshorts1m449
@trendingshorts1m449 3 ай бұрын
హిందూవులకు ఇతరుల గురించి ఆలోచించడం తప్ప తమ గురించి..., ధన్యవాదము తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Aditya-i7t
@Aditya-i7t 3 ай бұрын
అమ్మ కులాలు మీద ఒక వీడియో చేయండి, శూద్రులు అంటే ఎవరు . కులాలు మధ్య విభేదాలతో మన హిందువులే మధ్యనే బేధాభిప్రాయాలు వస్తె కష్టం అవుతుంది సమాజం లో
@rameshram-gc4sm
@rameshram-gc4sm 2 ай бұрын
Super madam 🙏
@dileepsatya892
@dileepsatya892 2 ай бұрын
Mukesh Ambani contributed Rs 500 crore towards PM CARES and another Rs 5 crore each towards Maharashtra CM and Gujarat CM's funds. Mukesh Ambani-led RIL has also set up a 100-bed centre at Seven Hills Hospital in Mumbai for coronavirus patients. Reliance Foundation is also providing free meals to people in partnership with NGOs.and he does many more...
@patlollasandhya015
@patlollasandhya015 3 ай бұрын
Madam nirjalaekadasi video chepinapati nundi ekadasi upavasam untunanu nenu naku tholi ekadasi roju morning dream lo sri mahavishnuvu nidhara pothunatu oka kanu therachi nanuchusinatu dream ochindhi madam e dream ki ardham emiti chepandi madam
@adisesharaokokkiligadda
@adisesharaokokkiligadda 2 ай бұрын
నూతన వధూ వరులు పిల్లా పాపలతో పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం. దీర్ఘాయుష్మాన్ భవ...దీర్ఘసుమంగళీ భవ..
@lakshmipativada9852
@lakshmipativada9852 3 ай бұрын
Akka eyla unnaru meru Anni Baga chepatharu 🙏🙏
@saisruthikotipalli8098
@saisruthikotipalli8098 3 ай бұрын
దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ companies లో వేల మంది ఉద్యోగులు ఉన్నారు,ఇంతకన్నా ఏమి చేయాలి సమాజానికి
@vignanteja3190
@vignanteja3190 3 ай бұрын
Wish you happy married life.
@beemaganisaisireesha7021
@beemaganisaisireesha7021 3 ай бұрын
Amma Puri bhandagaram guronchi chepandi amma
@sushmitha9922
@sushmitha9922 3 ай бұрын
Amma ma amma ki spondylitis undi amma ayithe soundaryalahari lo 36 slokam chadvuthundi amma ayithe mumy ki adi chadvuthunte agnachakram lo pain vastundi anta amma em cheyali kochem chepandi amma plzzz adi chadvithe deergakalika rogalu taguthai antar kada amma nduk ala pain vastundi amma monati varaku 55 tyms chadvindi amma slokam ipudu eroju 11 tyms chadvumana amma kochem chepandi amma solution plzzzzzz amma mem me rojukoslokam dwarane soundaryalahari nerchukutunam amma tqsm for that videos amma
@RasheedaSulthana
@RasheedaSulthana 3 ай бұрын
Meru matladitey vinalanipistundi ammaa
@janakikandula286
@janakikandula286 3 ай бұрын
అమ్మ.🙏🙏🙏🙏🙏
@Saraswathi-xm7th
@Saraswathi-xm7th 2 ай бұрын
Amma meeru chala baga matladadaru. Meeru ila manchi chedulu cheppadam kuda seva amma.
@vijayasrid2215
@vijayasrid2215 3 ай бұрын
Jai Sri Ram 🙏
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
dabbutho arogyaanni konalemu.adi devude ivvali.manchi arogyam ichchinamduku devuniki krthayathalu cheppukovali.govinda...🙏🙏🙏
@kanakadurgaa385
@kanakadurgaa385 2 ай бұрын
Baagaa chepaarammaa Andaru baagundaali andarilo manam undaali ani cheppe hindu dharmam great Daanni andaru aacharinchaalani korukuntu jai sri ram
@karribalakrishna6789
@karribalakrishna6789 2 ай бұрын
Adbutam vivarana Amma❤❤
@SriChitturi
@SriChitturi 3 ай бұрын
Yesssss
@sundarib8346
@sundarib8346 2 ай бұрын
Parents affection
@sateeshnarkedamilli4232
@sateeshnarkedamilli4232 2 ай бұрын
కొటాలపర్రు కేశవస్వామి ఆలయం గురించి చెప్పండి
@humpyneeli5535
@humpyneeli5535 3 ай бұрын
Pelli janta challaga undali
@sbpthamma8834
@sbpthamma8834 2 ай бұрын
కరోనా లాక్డౌన్ టైం లో అంబానీ ఫ్యామిలీ చేసిన సేవలు ఎవరికీ కనిపించడం లేదమ్మా. ఏది ఏమైనా అనీల్ అంబానీ ఆరోగ్యం కుదుటపడి ఆ దంపతులు కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుందాం...!
@sreelathareddydoddipalli6416
@sreelathareddydoddipalli6416 3 ай бұрын
❤❤😊
@sindhugaddam369
@sindhugaddam369 2 ай бұрын
Baga chapparu. Mundu aalochinche vidhanam maarali. We must first notice and change hypocritical nature in ourselves then our perception too changes. Lokah samastah sukhino bhavanthu!
@jyothitankala5534
@jyothitankala5534 3 ай бұрын
Chala Baga chepparu Amma. Irojullo janalu ela unnaru ante tinataniki lekapoyina appu chesi mari adhika aarbatalu chestunnaru vallato compare cheste Ambani karchu pettindi chala chala chala takkuva. Oka yenugu nadustunte pichikukkalu moriginattu morugutaru kondaru.
@Teatysweety2022
@Teatysweety2022 3 ай бұрын
నిజమే ఎన్ని కోట్లు ఉన్న కూర్చొని తింటే, అమ్ముకొని తింటే పోతుంది. ఉన్న దాని పెంచి పోషించాలి అంటే చిన్న విషయం కాదు 🙏
@ALNPrasad
@ALNPrasad 2 ай бұрын
అంటే నిజానికీ అందరూ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, అంబానీ చాలా cheep గా పెళ్లి చేసారు
@k.vijayalaxmi2698
@k.vijayalaxmi2698 2 ай бұрын
ఖాళీగా కూర్చుని గవర్నమెంట్ పథకాలు అలవాటు పడిన అలా మాట్లాడుతారు అసలైన కష్టపడే వ్యక్తి ఆ స్థాయికి ఎలా వచ్చాడో అని ఆలోచిస్తే ఇతరుల మీద పడి మానేస్తారు
@karanamlakshminarasamma355
@karanamlakshminarasamma355 2 ай бұрын
Well said madam.Tappu lennu vaaru tama tappu lerugru.
@vijaybabuvuppugalla110
@vijaybabuvuppugalla110 2 ай бұрын
👍👍🙏🙏
@sandhyadevi1663
@sandhyadevi1663 2 ай бұрын
జై శ్రీ రామ్
@rvsnjyothi6035
@rvsnjyothi6035 3 ай бұрын
Avunamma correct
@aparnadevulapalli4606
@aparnadevulapalli4606 2 ай бұрын
To be frank we spend around 50-60% of our earnings! He spend 0.5% which means he could easily remove poverty of India not the whole world but India atleast do you know about the slums in Mumbai hmmm...? His home was built there only he could've constructed apartments for them why didn't he do that? Huh...? It's selfish 😒
@sriram838
@sriram838 3 ай бұрын
Voice ravadam ledhu amma
@arunakumarim6834
@arunakumarim6834 2 ай бұрын
అమ్మ హేమ మాలిని ప్రతి తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. రావణాసురుడికి మేఘ నాథుడు ఉన్నాడు, మృత్యుంజయ హోమం చేయించాడు. నాక కొన్ని ఇన్ఫర్మేషన్ అందుతున్నాయి, పబ్లిక్ గా కామెంట్ పెట్టలేను, నీతో మాట్లాడాలి, ఫలితం భాగవంతుడిది.
@nandurihemamalini
@nandurihemamalini 2 ай бұрын
Mail. CHeyyandi
@arunakumarim6834
@arunakumarim6834 2 ай бұрын
@@nandurihemamalini నాకు ఫోన్ మంటేనెన్స్ రాదు. నా ఛానల్ లో దేవాలయం అడ్రస్ వుంది, మీకు వీలు కుదిరితే వారం రోజుల్లో దేవాలయం అర్చకుని అనుమతి తో నన్ను కలువగలరు.
@arunakumarim6834
@arunakumarim6834 2 ай бұрын
@@nandurihemamalini ప్రాసేస్ చెప్పండి.pls
@arunakumarim6834
@arunakumarim6834 2 ай бұрын
@@nandurihemamalini మీకు అడ్రస్ రిప్లై ఇచ్చాను, కనబడటం లేదు, మీకు అందినది, లేనిది, అర్థం కావట్లేదు.
@arunakumarim6834
@arunakumarim6834 2 ай бұрын
@@nandurihemamalini మీరు నన్ను కలవాలి అనుకుంటే వారం రోజుల్లో రండి.Tq
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
amma pelli kaani ammayilu sapthashanivara vratham cheyyavochcha......pellikaani ammayilu e e vrathaalu cheyyavochcho cheppara.....
@sateshsatesh395
@sateshsatesh395 3 ай бұрын
అమ్మ మీరు చెప్పింది క్యారెక్ట్ కాని మనం డబ్బు లెని వాళ్ళం కాబట్టి మనం కేవలం మన కోసం లేదా మన ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతామ్ కానీ ముకేశ్ అంబానీ 5000 వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్కొక సెలబ్రిటీ కి 2కోట్లు విలువ చేసే వాచ్చి లు గిఫ్ట్ క్రింద ఇచ్చాడు సింగర్స్ అని వాళ్ళకాని వీళ్ళకాని కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు పెళ్ళికి 5000 కోట్లు ఖర్చు పెట్టాడు 4000 వేల కొట్లో 3000 వేల కొట్లో పెళ్లి కి ఖర్చుపట్టి మిగతా డబ్బు పేద వాళ్ళ పిల్లలకి హార్ట్ సర్జరీ వివిధ రకాల సర్జరీ లకు ఉపయోగించవచ్చు కదా ఆ పుణ్యం వాళ్ళ అయినా బ్రతకోచ్చేమో అతని కొడుకు అనకూడదు కానీ బిసినెస్ చేస్తున్న అనుకోని భారతీయ్యుల రక్తన్ని జలగ తాగుతున్నట్టు తాగుతున్నాడు ఒక విదంగా దేశ ద్రోహం చేస్తున్నాడు ముకేశ్ అంబానీని ప్రజలు అంటున్నారు అంటే ముకేశ్ అంబానీ చేసిన పనికి వాళ్ళ కడుపు మండిపోతుంది అందుకే అంటున్నారు మీరెమో ముకేశ్ అంబానీ గురించి అన్ని తెలుసున్నట్టు మాట్లాడుతున్నారు (శ్రీ దక్షిణమూర్తియే నమః)
@nandurihemamalini
@nandurihemamalini 3 ай бұрын
Nenu video మొదటి లో చెప్పాను అండి....ఆయన వ్యాపారం గురించి నేను చెప్పటం లేదు ......అని....పోనీ నాకు తెలియదు..మీరు వారి కుటుంబలో ఏమున్నాయి అని అన్నీ చూసారా అండి?
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 ай бұрын
మనం కూడా మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మన తాహతుకు తగ్గట్టుగా...ఇంకా చెప్పాలంటే తాహతుకు మించి వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ అంటూ ఏదో ఒకటి ఇస్తాము కదా ఇలాంటివి తగ్గించుకుని దాన ధర్మాలు చెయ్యం కదా...ఇది కూడా అంతే...వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చుకున్నారు...వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా వాళ్ళు దాన ధర్మాలు కూడా చేశారు
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 3 ай бұрын
కొంత మంది వాస్తవాలు చెబుతూనే మారల ఆ తప్పులే చేస్తారు. డబ్బు ముఖ్యకాదు ఆరోగ్యం ముఖ్యం అనుకున్నవాళ్లు జియో చార్జీలు దారుణంగా ఎందుకు పెంచారు. సమాజానికి కొంతలో కొంత సహాయం చేయాలనుకున్నవాళ్ళు ఎవరూ ఇవిధంగా దోచుకోరు. అసలు ఈ జియో వల్లనే మిగతా కంపెనీలు కూడా వీళ్లతో కుమ్మక్కు అయి దారుణంగా రేట్లు పెంచారు. ఏ తల్లిదండ్రులైనా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మనం చేసే మంచి పనులే మన పిల్లల భవిష్యత్ నిర్ణయింపబడి వుంటుంది.
@hemalathaaluri8555
@hemalathaaluri8555 3 ай бұрын
వ్యాపారం వ్యాపారమే...సేవ సేవే...వాళ్లేం మనల్ని పీకమీద కతిపెట్టి భయపెట్టలేదుగా...జియో వాడమని...మన ఇష్టం BSNL, Airtel, Jio ఇంకోటి ఇంకోటి.....అసలు ఇవేవీ లేకుండా మామూలు ఫోన్ తీసుకుంటే ఏ గొడవా ఉండదు కదా...
@chandrakanthm718
@chandrakanthm718 3 ай бұрын
Ninnu a bochugadu jio vadamannadu Airtel idea pencharu velli valladhi pikandi me comment ne me budhi ento cheptundi
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 3 ай бұрын
@@hemalathaaluri8555 ఒకప్పుడు వ్యాపారం నిజాయితీతో కూడినదిగా ఉండేది. ఇప్పుడు చాలామంది వ్యాపారాలు వ్యాపారంగా చేయకుండా దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. మోది అండచూసుకునే ఇలాంటి వాళ్లు దోచుకుంటుంన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన BSNL ని నష్టాల్లోకి నెట్టి ఇలాంటి పెత్తందారులకు లాభాలు వచ్చేవిధంగా చేస్తున్నారు. అందరూ దొంగలే.
@lakshmi-cl1de
@lakshmi-cl1de 2 ай бұрын
Jio free echinapudu free calls Ani. Eni gantallu matadalluru.
@Datta003
@Datta003 3 ай бұрын
Amma..."Desidudewithsign" Ani oka north Indian channel athana mana Hyderabad students di oka short video pettarandi...Andlo valu gau mamsam thintu om namah shivaya antu aa emukalato Gudi la pedtu mana Hindu's ne ekristunaru...Aa channel athana Hyderabad police ki tag cheyandi ee video ani andarki request pettaru meeru aa video chusi meeru inka meeku telsina valu aa video ne Hyderabad police ki tag chesi pettandi
@VijayaGudimetla
@VijayaGudimetla 3 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽
@HKsReelsReview
@HKsReelsReview 3 ай бұрын
BSNL కి అంత సీన్ లేదు, Govt. employees గానీ BSNL employees గానీ కష్టపడలేరు, ప్రైవేట్ organization work culture వేరు
@subbaraod45
@subbaraod45 3 ай бұрын
Antha kharchu pani chese vallake velļindi kada?😊
@ramadevigopishetty1064
@ramadevigopishetty1064 2 ай бұрын
Yes we shud not be jealous of Ambani just bles couple of sanatan dharma
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 3 ай бұрын
🙏🚩🇮🇳
@sudharani-sn6jz
@sudharani-sn6jz 3 ай бұрын
ఇంతకీ మీరు చెప్పేదీ ఏంటి లక్షల కొట్లున్నా జనాల మీద సంపాదించిన జనాలకి కొంచెం కూడా ఆఫర్స్ ఇవ్వకూడదా వాళ్ళు వినరు సరే మాములు మనుషుల మీదే నెగిటివ్ గా స్పందిస్తారు దానాలు చెయ్యాలి అంటారు
@Likhitha-rr5cp
@Likhitha-rr5cp 3 ай бұрын
అనంత్ అంబానీ పెళ్ళి ఖర్చులో మీరు కూడా భాగం పంచుకున్నట్టు ఉంది...
@thoughtgod73
@thoughtgod73 3 ай бұрын
Durgamrutham na chanell lo undhi
@padma6728
@padma6728 3 ай бұрын
Dabbu unnappudu karchu pettali.ayenaa vallu chalaa mandiki help chesaaru.e marraige valla
@_Priyanka_235
@_Priyanka_235 3 ай бұрын
ఎవరు అయితే వాళ్ళని చూసి నవుతారో వాళ్ళ నీ చూసి ఏడుసారో వళ్ళు మాన bank 🏦 acocunt చూసి నవుతారు 😂😂😂
@michaelscarn4133
@michaelscarn4133 2 ай бұрын
It’s all their money, they can spend it however they want, they didn’t spend tax payers money, educate yourself
@LakshmiNaidu-ul8ir
@LakshmiNaidu-ul8ir 3 ай бұрын
Ananth n Radhika baundali. Bhagavanthudu vaallani challaga chudali.
@sajjavijayalakshmi6890
@sajjavijayalakshmi6890 3 ай бұрын
Exatly 💯 madam
@ssn7870
@ssn7870 2 ай бұрын
Kharma..phallu.. Which we can not see with naked eye.. Dharmo Raksita Rakshha..
@deepthivamsi4748
@deepthivamsi4748 3 ай бұрын
Destination wedding ani pakka desalamu vellakunda India loney mrrg chesaru 🙏🙏 thadwara pettubadulaku aanyam posaru first iddaru test tube babies ananth own baby valla ki ee abbai meeda mundu 2 kanna ekkuva premey vuntundi andulo nu health problems vunnayi ananth ki ye parents ki ayina biddalu aaryogyam ga anandam ga vuntey manashanthi bidda santhisham kosam kooda parents ki mukyam aa abbayi speech vinna thana annandam parents entha chesthunaro kada alagey aa pelli koothuru aa pilla manchi manasu ki chethulu ethi dandam pettali chinna vidhayala mi divorce theesukunta ee rojullo oka anatogyam ga vunna abbaybi ni manaspoorthi ga pelli chesukundi aa ammayi samskaram 🙏🙏 itu parents atu wife prema atha ni arogya vanthufu cheyyalu devudu rogi ku mandu prema mathramey medicine or paghyam kadu ( inkoka ti family matter pakkana pedithey dorikey daaka andaru dongaley time baaguntey andaru ambanilu ledantey ledu mana ki rogalu kooda poorva janma kharma phalam)
@MamathaAnnamalai
@MamathaAnnamalai 3 ай бұрын
kzbin.info/www/bejne/hGfae4aheNh9n6Msi=MtJ2vqBMXsW5g7-h. Amma desaniki una mupu ante naku artha iendhi hindhuvulanu nashanam cheyadam ani. Ledha nene thupuga artham cheskonana. Vivarinchandi. Andhukante present situation alage unayi kadha andhukani.
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,1 МЛН
Хозяйка, скажи пароль
0:28
Новостной Гусь
Рет қаралды 3 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
1:00
Super Beauty team
Рет қаралды 16 МЛН