Anantha Lakshmi - ఇలా చేస్తే కోరిన వ్యక్తిని వెంటనే వశపరచుకోవచ్చు!! || Vashikaranam || SumanTV Mom

  Рет қаралды 41,110

SumanTV MOM

SumanTV MOM

Күн бұрын

Пікірлер: 49
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఎంత ప్రేమ చూపినా కొంతమంది అత్తల, భర్తల అహంకారాలు, సాధించే శాడిజం మెంటాలిటీ మారవు. అదేదో ఆడదానికి అంతకంటే గత్యంతరం ఏముంటుందిలే పడి ఉండక అనుకుంటారు. ఇహ అభిమానం చంపేసుకుని మరీ హీనంగ ఉండటమే ప్రేమ అంటే, అసలంత హీనంగ ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు.
@haripriya7006
@haripriya7006 3 жыл бұрын
Dr అనంత లక్ష్మి గారు, మీ వీడియోస్ నేను ఫాలో అవుతాను. మీరు చాలా బాగా చెప్పుతారు. కానీ ఈ వీడియోలో మాత్రం, ప్రేమ ఎంతటివారినైనా మంచిగా మారుస్తుంది అని అంటే, అది నిజం అనుకోను. ఎందుకంటే, స్మూత్ లైఫ్, ఒక్కరి వాళ్ళ కాదు... ద్రౌపది వల్లనే అని అనలేము, పాండవుల గొప్పతమ్ కూడా వుంది. Every change in life is to and fro. స్పందించే మనసు ఎప్పుడో ఒకసారి ఐన స్పందిస్తుంది. కొన్ని మొండి ఘటాలు మారరు....పుట్టుక తో వచ్చింది పుడకలుదాకా పోదు
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
True
@vizag.vsp5556
@vizag.vsp5556 3 жыл бұрын
Very true
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
అంటే భార్యలనీ, కోడళ్ళనీ సాధించే వాళ్ళూ, రాచిరంపాన పెట్టి చంపేసే వాళ్ళూ ఆ ఆడాళ్ళు సరైన ప్రేమ చూపకపోవటం వల్లనేనంటారా? ప్రేమ చూపించి మచ్చిక చేసుకోవాల్సింది ఎంతసేపూ భార్యలూ, కోడళ్ళేనా? ఏం భర్తలూ, అత్తలకు ఆ అవసరం లేదా ప్రేమగ వశం చేసుకునే అవసరం. ఇంక ఎన్నాళ్ళూ ఈ దాసీలా పడి ఉండమనే ఈ మధ్య యుగపు నీతి కబుర్లు భార్యలకీ కోడళ్ళకీ మాత్రం చెబుతారు??
@navya4286
@navya4286 3 жыл бұрын
Correct ga chepparu
@niharikagurrapu9479
@niharikagurrapu9479 3 жыл бұрын
Chala baga cheparu amma👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanamsujata7012
@bhavanamsujata7012 3 жыл бұрын
Useful information Amma 👍👍
@madhurimamidi4320
@madhurimamidi4320 3 жыл бұрын
Good message Amma ,meeru yilantk manchi vishayyalu yenno naaku videos cheppalaani thank you Amma korukuntunnanu
@RanjithKumar-er2sg
@RanjithKumar-er2sg 3 жыл бұрын
Super said madam last line's correct word's
@radhasharivillu508
@radhasharivillu508 3 жыл бұрын
Aksharam aksharam chala baga cheparamma anni relations ni prema aapyayathatho jainchavachani chakkaga cheparu andaru telsukovalsina vishyam👌👌👍
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఎంత ప్రేమ చూపినా కొంతమంది అత్తల, భర్తల అహంకారాలు, సాధించే శాడిజం మెంటాలిటీ మారవు. అదేదో ఆడదానికి అంతకంటే గత్యంతరం ఏముంటుందిలే పడి ఉండక అనుకుంటారు. ఇహ అభిమానం చంపేసుకుని మరీ హీనంగ ఉండటమే ప్రేమ అంటే, అసలంత హీనంగ అవసరం ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు.
@Abhimani-n7x
@Abhimani-n7x 3 жыл бұрын
మీరు చెప్పే అత్తగారిని మెప్పించిన కోడలు ( చీ ర కోసం ..తిరిగి దేవలోకం వెళ్ళటం కోసం)...జగదేక వీరుని కథ సినిమాలోది... గులెఖావలి కద కాదనుకుంటా....అమ్మా శ్రీ అనంత లక్ష్మి గారూ🙏🏽
@yamunaguduru8360
@yamunaguduru8360 3 жыл бұрын
Baga cheppar anantha lakshmi ammagaru 🙏
@pk4001
@pk4001 3 жыл бұрын
Hi Jaya garu, You are looking good without makeup. 👍🏻
@pallavimahesh4460
@pallavimahesh4460 3 жыл бұрын
Very nice amma
@shanmukh5327
@shanmukh5327 3 жыл бұрын
Avunu amma meru cheppindhi 100 percent nijam. Ma atthagaru thana prema thoney, seva thoney andhari manasulani jayinchindhi. Koddalanu entho baga chusukuntaru. Memu koda thana manasuku thaggattey naduchukuntsmu. Maku a porapachalu levu. Andharam thana mataku entho respect istamu. Indhantha thana premathoney sadhyamayindhi. Kodalu ku koda bagalenapudu entho seva chesindhi. Nenu entho garvamga cheppukunta ma atthagaru chupinchinatha prema a atthagaru chupinchadhemo ani. Kevalam idhi antha prema, service thoney sadhyamavuthundhi..
@chanduveerapaneni1306
@chanduveerapaneni1306 3 жыл бұрын
Meru chala lucky andi
@shanmukh5327
@shanmukh5327 3 жыл бұрын
@@chanduveerapaneni1306 avunu nenu lucky ney. Inkoka surprise vishayam cheppamantara ma atthagaru ma variki stepmother. Kani chepithey kani evariki theliyadhu thanu stepmother ani. Antha prema ga thanu pillalani penchindhi. Vala amma mata antey ma variki vedham. Memu alaney vuntamu. Nenu endhuku ila na swa vishayam cheputhunanatey prematho sadhinchalenidhi edhi ledhu ani cheppatanikey.
@chanduveerapaneni1306
@chanduveerapaneni1306 3 жыл бұрын
@@shanmukh5327 Avunu andi kontha mandi mana prema ni ardam chesukoleni murkulu kuda vibration alanti varini avaru marchaleru
@balajigadde6389
@balajigadde6389 3 жыл бұрын
Hi jaya garu with out mackup you're so nice
@srideviraparla417
@srideviraparla417 3 жыл бұрын
Jaya garu looking good without makeup
@sravanibg6205
@sravanibg6205 3 жыл бұрын
Amma meeru cheppindhi antha chala bavundhi n 100% correct prema vallane edaina sadhyam....chinna correction Amma.....aa ntr movie gulebhakavali Katha kaadhamma....jagadhekaveeruni katha
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
Avathali vallu kuda aa prema ni gurthinchi respond aithene. Kani chala mandi bharthalu, atta garlu aa cheyaka emi chesthundi, ila kaka ela vuntundi ani bharyani casual ga theesukuntaru
@lathas6670
@lathas6670 3 жыл бұрын
Daughter unde intilo kodalu ente baga chuskona adi panikiradu.
@haripriya7006
@haripriya7006 3 жыл бұрын
very much true.... i m in the same boat
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
True. But andaru alane undaru lendi
@bunny2178
@bunny2178 3 жыл бұрын
Mari entha prema ga unnakuda athagaru venaka gothulu testhe em cheyyali?
@anju209
@anju209 3 жыл бұрын
Enni cheyani....emi cheyani...entha bharinchina....ee మగ vallu mararu...epudu పరాయి ఆడదాని medane choopuuu
@haripriya7006
@haripriya7006 3 жыл бұрын
true change should be from their side tooo..
@anju209
@anju209 3 жыл бұрын
@@haripriya7006 kani mararu....vallu anthye
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
సరే ఇంట్లో ఉండే గృహిణి ఇలా బయటనుండి వచ్చిన భర్తకి రిలాక్సింగ్ గ చిరునవ్వుతో ఎదురు వచ్చి సపర్యలు చేస్తుంది. మరి ఉద్యోగానికి బయటకి వెళ్ళొచ్చిన భార్య ఉన్నపుడు భర్త కూడ అలాగే చేదోడు వాదోడుగ ఉంటూ కొండొక చో అలానే సపర్యలు కూడ చేయాలి కదా. మరది చెప్పరే? ఎంత సేపూ ఒకవైపు వర్షనేనా
@vamruthavarshini
@vamruthavarshini 3 жыл бұрын
Droupati 5 bhartalu ki bharya gaa raavadaaniki gata janma lo yedo kaaranam undi ani vinnanu . Adi yento cheppagalaraa dayachesi.
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
Gatha janmalo muni patni. bhartha sanyasinchi vadilesi pothe bhartha meeda mamakaram theeraka sivudi kosam thapassu chesthundi. Sivudu varam korukommante Sivudini chusina bhakthi paravasam lo no leka pathi viyogam tho kani pathi pathi ani 5 sarlu annadata. Andukani sivudu neeku vache janma lo 5 guru bharthalu untaru ani varam ichadanta. Idi oka story.
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఏదో ఎవరూ ద్రౌపదినీ, మహాభారతాన్ని ఆక్షేపించకుండ ఈ కధలు పుట్టించి కవరింగ్ చేసే ప్రయత్నమే కానీ అసలు భారతంలో ఈ కధ ఉన్నట్లు లేదు. చేదు నిజం ఏంటంటే భారతంలో పాండవుల దృష్టిలో స్త్రీ అంటే ఎంత విలువంటే భార్యగా వచ్చిన స్త్రీని బిక్షతో పోల్చేంత సంస్కారవంతులైన వెధవలు, ఆ తల్లి తెలియక పంచుకోండి అన్నంత మాత్రాన ఇక అర్ధం పర్ధం లేని ఆ మాటే వేద వాక్కు అన్నట్లు ఒక స్త్రీని ఆమె ఇష్టాఇష్టాలు, అభిప్రాయం తెలుసుకోకుండానే పెళ్ళి పేరుతో పంచుకోవడం ఇది భారతంలో స్త్రీకి విలువ. ఎవరైనా ఎపుడైనా ఆక్షేపించవచ్చని, ప్రశ్నించవచ్చని తెలివిగ ఏవో కధలల్లుతారు అంతకన్న ఏంలేదు. కేవలం కౌరవులనే దుష్టులుగ చూపిస్తున్నారు కానీ ఆడదాని విషయంలో పాండవులు మాత్రం ఏం తక్కువ? స్త్రీ అభిప్రాయంతో పని లేకుండా పంచుకోవడం దగ్గర్నుంచీ జూదంలో పందెం ఒడ్డేవరకు. వీళ్ళు దాసీగ అప్పగిస్తేనే కదా ధుర్యోధనుడు వస్త్రాపహరణం చేయించింది. ఈ విషయంలో ధుర్యోధనుడికన్న ధర్మరాజునే తిట్టాలి న్యాయానికి
@ramadevi-cq3qx
@ramadevi-cq3qx 3 жыл бұрын
Barta biddalni tappa migatha relation kosam parigetutune unde manushulunii 30 years pine baristuna opika ku parakastha cherindi avathala manasu spandana lekunte emi cheyalemu
@karusaladeepak6181
@karusaladeepak6181 3 жыл бұрын
It is jagadekaveeruni katha amma
@Alliswell-gd6fu
@Alliswell-gd6fu 3 жыл бұрын
ma husband manchivaaru, kani ma atha gaaru thana maata vinelaaga pratisaari edo oka vasikaranaalu konda vaallu vaste chesthundi, aa prabhavam entha kaalam untundho teliyacheyagalaru alage aa prabhavam poyaaka samardhulu ga thayaravthaara theliyacheyandi mma🙏🙏
@supriyasreenivas2420
@supriyasreenivas2420 3 жыл бұрын
Emi cheyali
@soumya2290
@soumya2290 3 жыл бұрын
Nijjama proof? Amma
@venkatnaryanaraavi7114
@venkatnaryanaraavi7114 Жыл бұрын
Treta Yuga mulo meru chpenve. EDI Kali yugam.
@explorethescienceworld5928
@explorethescienceworld5928 3 жыл бұрын
Andharu e video chudandi 👌👌 amma miku 🙏
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
Bharthalu kuda chudali grahinchali, prema gouravam thaamu kuda ivvaki bharyalaki ani
@supriyasreenivas2420
@supriyasreenivas2420 3 жыл бұрын
Amma Naa bhartha vipareetanga anumanistadu
@geetanjalip9468
@geetanjalip9468 3 жыл бұрын
Adhi oka rogam ma, okasari puttaaka chacchedhaaka poshu , bitter truth
@sriram-dw1ty
@sriram-dw1ty 3 жыл бұрын
అత్తగారు వండితే final గా కోడళ్ళు పెడుతున్నారు.ఇందుకేనేమో...😜😜😜
@padmasanibatchu3168
@padmasanibatchu3168 3 жыл бұрын
It's not guleba kavali Katha Pic name Jagadekaveeruni katha
@harikrishnagoudamukanti2088
@harikrishnagoudamukanti2088 3 жыл бұрын
S
@d.ubujji7076
@d.ubujji7076 3 жыл бұрын
Very nice amma🙏🙏🙏🙏
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 101 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 18 МЛН
Ananthalakshmi -ETIQUETTE RULES YOU SHOULD KNOW
13:06
SumanTV Women
Рет қаралды 10 М.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН