No video

Ananthapuram: ఒకప్పటి ఎడారైన ఆ ఊరిలో, ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయి | BBC Telugu

  Рет қаралды 175,131

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఎడారీకరణకు గురవుతున్న జిల్లా అనంతపురం. అత్యంత తక్కువ వర్షపాతంతో ఎడారిగా మారిపోవాల్సిన ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు కోనసీమలా ఏడాదికి రెండు మూడు పంటలు పండిస్తున్నాయి. ఇంతకీ అదెలా సాధ్యమైందో తెలుసా?
#Watershed #Rayalaseema #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 493
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సౌండ్ లేకుండా ఎంత ప్రశాంతంగా చెప్తున్నారో వార్తలు, వినసొంపుగా ఉంది ఎంతైనా ఇంటర్నేషనల్ ఛానెల్ అంటే దాని స్టాండర్డ్స్ యే వేరు 🤗
@chikramgopinath6355
@chikramgopinath6355 3 жыл бұрын
Ade mana tv9.....
@mans3926
@mans3926 3 жыл бұрын
@@chikramgopinath6355 kuy kuy kuy ...Devi manam ippude oka breaking(bokkalo) news chustunnam
@ismartnarsimuluksm5133
@ismartnarsimuluksm5133 3 жыл бұрын
@@mans3926 😂
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@mans3926 😂😂
@zuberzuvi7185
@zuberzuvi7185 3 жыл бұрын
That's why it is called BBC 💖💖
@sarvanthulasi8581
@sarvanthulasi8581 3 жыл бұрын
చాలా మంచి వార్త. చౌకబారు వ్రాతల కన్న ఇలాంటి విషయం కావాలి 👍🏿
@rakeshyalla3290
@rakeshyalla3290 3 жыл бұрын
నేను కోన సీమ నుండి చాలా సంతోషిస్తున్నాను పోలవరం కంప్లీట్ అయినా తరువాత... మి రాయలసీమ ఇంకా పచ్చగా మారుతుంది
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@gayathri5437
@gayathri5437 3 жыл бұрын
JAGAN time lo POLAVARAM ha ha ha ha
@chaithanyachaithanya714
@chaithanyachaithanya714 3 жыл бұрын
Jagan okkade polavaram purthi chestadu evadu enni addam pettina ...
@subramanyamadimulam367
@subramanyamadimulam367 2 жыл бұрын
@@chaithanyachaithanya714 ఆశ కు పరి.ఇతి వుండాలి బ్రో. ఒక ఆచరణాత్మక ఆలోచనాపరుడు gaa vundu
@kamal.m3130
@kamal.m3130 Жыл бұрын
​@@chaithanyachaithanya714 ఏదీ ఇంకా 10నెలలు ఉంది పోలవరం ఈడు అంటే జలగన్న ఉండగా పోలవరం అవ్వదు,70% CBN గవర్నమెంట్ లో చేశారు 30మిగిలి ఉన్నా పోలవరం పూర్తి చేయలేక పోయాడు చవట దద్దమ్మ
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
మన రాయలసీమలో నీటిని నిల్వలు చేసుకొనే పద్ధతిని డవలప్ చెయ్యాలి.వీలైనన్ని చెరువులు వాటర్ షేడ్ లు ఏర్పాటు చెయ్యాలి...
@prakashqd
@prakashqd 3 жыл бұрын
Fertilizers and pesticides are main reasons for desertification throughout the world which kills life of soil. Build ponds to store rain water it ends drought and restores ground water. Rather than depending on govt plz educate ur villagers n do it bro 👍🏼
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@haritejareddy5141
@haritejareddy5141 3 жыл бұрын
@@prakashqd sss organic cultivation is good for soil 👍and human as well as nature tooo👍
@yrsoldiers625
@yrsoldiers625 3 жыл бұрын
రక్తంతో తడిసిన నేలల్లో రత్నాలు పండిస్తున్నారు 🙏🙏👏👏👏
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@Vishwambhara
@Vishwambhara 3 жыл бұрын
ఇలాగే కలకాలం పచ్చగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... రాజకీయాలకు దూరంగా ఉంటే రాయలసీమ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది... అధికారకాంక్షతో అక్కడి రాజకీయ నాయకులు చేసిన పాపాలే ప్రజలకు శాపంగా మారి పచ్చదనానికి దూరం చేసి, ఎర్రదనానికి(ఫ్యాక్షనిజం) దగ్గర చేశాయి...
@sanjeevulutalari5107
@sanjeevulutalari5107 3 жыл бұрын
బిబిసి చానెల్ కి ధన్యవాదాలు🙏💕
@akbarsaleemshaik9756
@akbarsaleemshaik9756 3 жыл бұрын
Hopes come true by taking some measurements through foundations
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 3 жыл бұрын
This channel is always against to India
@pardhu-
@pardhu- 3 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వార్త విటుంటే
@thejasgowd4153
@thejasgowd4153 3 жыл бұрын
I'm one of young former from RAYALASEEMA....feeling proud....!!!
@cshariprakash8669
@cshariprakash8669 3 жыл бұрын
All the best bro
@santhoshg4160
@santhoshg4160 3 жыл бұрын
👍
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@thejasgowd4153
@thejasgowd4153 3 жыл бұрын
@@kumar-mi6bu em ra tammudu bammardi artham ayyetatlu cheppu bey
@mvr7699
@mvr7699 3 жыл бұрын
రైతు బాగుంటే దేశం బాగుంటుంది,బిబిసి కి ధన్యవాదాలు
@akkimsreenivas8042
@akkimsreenivas8042 3 жыл бұрын
హంద్రీ నీవ ,తెలుగు గంగ, పెన్న, తుంగ భద్ర కు నీటి నిల్వులు ఉంటే రాయలసీమ ఎప్పుడు రత్నాల సీమే..👍👍
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@akkimsreenivas8042
@akkimsreenivas8042 3 жыл бұрын
@@kumar-mi6bu ఇంతకీ నువ్వేవరికి వేసవ్ రా జఫ్ఫా.. హంద్రీ నీవా తెలుగు గంగ స్టార్ట్ చేసింది టీడీపీ నేర తుప్పసి వెధవా.. దరిద్రుడా..
@rizwanmohammed7478
@rizwanmohammed7478 3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మా జిల్లా రైతు ఉక్కుమనుషులూ కొన్ని నీళ్ళతోనే అద్బుతమైన పంటలు పండిస్తారూ.
@Sudha-b5i
@Sudha-b5i 3 жыл бұрын
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మార్గాన్ని కూడా కనుగొంటే చాలా మంచిది🙏🙏
@balakishanphotos8900
@balakishanphotos8900 3 жыл бұрын
ఇప్పుడు మా అనంతపురం, Horticulture of South India గా మారింది...
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@arjuneditsofficial
@arjuneditsofficial 3 жыл бұрын
@@kumar-mi6bu burning ass
@nareshboini4758
@nareshboini4758 3 жыл бұрын
చాలా మంచి పరిణామం... ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను....
@dharmendrajuvvala6763
@dharmendrajuvvala6763 3 жыл бұрын
I'm from East Godavari but I have an enormous love for Rayalasima.... I like to say అనంతపురం is my second home.....
@gopal8146
@gopal8146 2 жыл бұрын
👏😍🙏
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
@dharmendrajuvvala6763
@dharmendrajuvvala6763 3 жыл бұрын
RDT also played a key role in agriculture of Anantapur..... Thank you bbc
@akbarbasha38
@akbarbasha38 3 жыл бұрын
Rural development trust right bro
@Km-qu6uj
@Km-qu6uj 3 жыл бұрын
Not only agriculture, it played a vital role in all round development of atp and it's people. Be it education, health amenities, sports, housing or employment and a lot more.. Most families have found support from RDT in some way or the other in ANANTAPUR.
@dharmendrajuvvala6763
@dharmendrajuvvala6763 3 жыл бұрын
@@Km-qu6uj yes I agree..... I was an employee for it
@KumarK-ch7wm
@KumarK-ch7wm 3 жыл бұрын
Credit goes to CBN sir....
@satyasaibababokka6836
@satyasaibababokka6836 3 жыл бұрын
మీరాయలసీమా.అనంతపురం.మాకోనసీమాలాపచ్ఛగాఉండలిఅని.మనసుపురతీగాకొరుకుంటాన్నముజైజవాన్.జైకిషాన్
@nagakrishnamech4797
@nagakrishnamech4797 3 жыл бұрын
Thank you BBC for the video coverage. రైతన్న మీకు మా వందనాలు 🙏🙏. Thank you FES for your wonderful efforts and support.
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
Credit goes to cbn sir bcz i know i am from this place 4 years back we don't have water after river water interlinking we our anabthapuram people received water every where n we celebrated krishna pushkara lu in anathapuram
@pavankumar-bb4wq
@pavankumar-bb4wq 3 жыл бұрын
Hahah good comedy ... Siggu ledu ala cheppadaniki
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
@@pavankumar-bb4wq ippudu meeru chesthunna vaatiki siggu ledhu kaani meeru mee batuku ,maaku endhuku siggu ra nijalu matladadaniki
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
@@pavankumar-bb4wq ananthapuram grama gramalu tirigi telusuko mee ooriki nellu leka enni samvatsaralu ayyayi mari ippudu ela vachayi ani appudu telisindhi tarvata siggutho tala dinchukuntav
@pavankumar-bb4wq
@pavankumar-bb4wq 3 жыл бұрын
@@annamdurgashivaprasad4041 cbn credit evvaram entra naina nuvvu ne veshalu..saavandi ra babu . Vaadiki rayalaseema ante enta estam ante kanisam akkada oka house ledu... Dabbulu sampadinchi dengesadu Hyderabad ki
@pavankumar-bb4wq
@pavankumar-bb4wq 3 жыл бұрын
@@annamdurgashivaprasad4041 inka nuvvu siggupadali cbn ku credit evvadaniki. Paytm batch gadi la vunnav.. a partila vedava Mottam nasanam chesi padesadu... Enka migilina gabbu ne lanti vallu . Enko 2 years lo TDP pani govinda .
@yeswanthraja892
@yeswanthraja892 3 жыл бұрын
Thanks for FES foundation 🙏🏼 for your help to my mother land.
@rajsekhar9360
@rajsekhar9360 3 жыл бұрын
Credit goes to RDT Brother
@Chandrasekhar-ps3ns
@Chandrasekhar-ps3ns 3 жыл бұрын
The smiles on farmers face speaks a lot!!
@Gurumohan788
@Gurumohan788 3 жыл бұрын
Thanks for CBN sir
@bhargavreddy2482
@bhargavreddy2482 3 жыл бұрын
Nee pellaniki kadupu vachina thank cbn sir antavemo😂.. Asla aa bolligadu em chesadu ra asla
@disantha4447
@disantha4447 3 жыл бұрын
@@bhargavreddy2482 Reddy అందరూ నీలాంటి పుట్టుక పుట్టరు కదా బెదరు....సంస్కారం గా పుడతారు....నువ్వంటే అలానే గాలికి పుట్టి ఉంటావ్...నువ్వు ఎదుటి వాడిని అన్నప్పుడు అతనికి ఎలా వుంటది అని తెలియ జేయడానికి ఇలా అన్నాను...మీ అమ్మ గారికి నా క్షమాపణలు...ఎదుటి వాడు నీకు నచ్చని వాడిని పొగుడుతుంటే నీ కడుపు మంట అర్ధం అవ్తుంది...నీకు ఏమైనా సమస్య వుంటే సావధానంగా వివరించు...
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
@@disantha4447 super answer ichav anna
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 3 жыл бұрын
అనంతపురం జిల్లా రూపు దిద్ధింది చంద్రబాబు గారు. కియా మోటార్స్ ఇండస్ట్రీను స్థాపించడం ఉత్తమం.
@phanikumar6698
@phanikumar6698 3 жыл бұрын
.yevarini adigina cheptharu,ayana unnatha kalam yentha karuvutho chacahamo ...malli developemnet anta🤷‍♂️🤣
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 3 жыл бұрын
@@phanikumar6698 aboo
@anilkumarganga3099
@anilkumarganga3099 7 ай бұрын
​@@phanikumar6698siggundaali elanti matalu ataniki atanu yeppudu cheppadu water sheds, inkudu guntalu, kantur kamdakalu gurinchi appudu andaru navvaru ippudu ade chestunnaaru
@visionsnv9024
@visionsnv9024 3 жыл бұрын
FES కి, BBC ki ధన్యవాదాలు
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@obulreddy.v2740
@obulreddy.v2740 3 жыл бұрын
BBC న్యూస్ లో N.P kunta మండలం పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం......Thanks BBC ........
@manikantaa3269
@manikantaa3269 3 жыл бұрын
Its cbn govt ..... supported a lot for ... water shed, form ponds.... in A.p ..... this is development
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 3 жыл бұрын
ఇలాంటి సంస్థలకు ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చి పని కల్పిస్తే చాలు జనాలకు సంక్షేమ పథకాల కంటే.. ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఇలాంటి సంస్థల ప్రతినిధులను చూసి వారి పనిచేస్తున్న విధానం చూసయినా మారితే రైతులకు మంచిది
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
420 jagan & cbn vote vesaraa dongaa naa rayalseema voter 😁😁😁😁
@School-hj4iz
@School-hj4iz 3 жыл бұрын
బాగా వెనకబడిన ప్రాంతాల్లో అవగాహన ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నయి..
@deepulucky2188
@deepulucky2188 3 жыл бұрын
Antha CBN sir vala jargindhi
@yvv1122
@yvv1122 3 жыл бұрын
News complete ga chudu
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 3 жыл бұрын
చంద్ర బాబు గారు🙏🙏🙏🙏🙏 మీరు చాలా గ్రెట్👌👌👌👌👌
@NVBRAM
@NVBRAM 3 жыл бұрын
ఉపయోగపడే వార్తలు అంటే ఇవి...చూసి నేర్చుకోవాలి లోకల్ ఛానెల్స్
@janasenapower2785
@janasenapower2785 3 жыл бұрын
ఇది చంద్ర బాబు కృషి
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
Yes true i am from this place i know after interlinking water we got surplus amount of water
@sivaramakrishnasivaramakri4041
@sivaramakrishnasivaramakri4041 3 жыл бұрын
Bokka la
@chinthalapudinagaprasad5209
@chinthalapudinagaprasad5209 3 жыл бұрын
ఎందుకు ఇలాంటి సంస్థలకి గవర్నమెంట్ సపోర్ట్ చేయదు
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@chandukonkena3041
@chandukonkena3041 3 жыл бұрын
World best channel BBC
@ramreddynagendla8040
@ramreddynagendla8040 3 жыл бұрын
CBN🙏🙏🙏
@alluswethachowdhary9031
@alluswethachowdhary9031 3 жыл бұрын
Rayalaseema Rathanalaseema...💚 Anantapur....😍
@pharikrishna789
@pharikrishna789 3 жыл бұрын
Naa Bangaru rayalaseema
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@kravivarma1567
@kravivarma1567 3 жыл бұрын
I'm very happy about this good news.... Hattsoff to FES organization...
@SMC-Do
@SMC-Do 3 жыл бұрын
What a pleasant News and Music. 👍👍👍
@azaraiahch6348
@azaraiahch6348 3 жыл бұрын
We were praying for the last 25 years for Ananthapur Dist
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 3 жыл бұрын
We are proud of our farmers
@jessyk2579
@jessyk2579 3 жыл бұрын
Neellu vachela chesina prabuthvaniki 👏👏👏👏
@lokeshgurajala2641
@lokeshgurajala2641 3 жыл бұрын
Some positive news finally, feel good
@narasimha9156
@narasimha9156 3 жыл бұрын
వాటార్‌ షేడ్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ మరియు నాభార్డ్ సంస్థ ద్వారా మకు ల్యాండ్ డెవలప్ మెంట్ జరిగింది మరియు మా పోలంలో 5 ఎకరాలలో మామిడి , సపోట అల్లనేరేడు పండ్ల మొక్కలు జాతీయ ఉపాది హమి పథకం ద్వారా లబ్ది పొందిన వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తి ని పండ్ల మొక్కలు అతి తక్కువ ధరకు ఇచ్చి నటు వంటి ( RDT వారికి ధన్య వాదలు మరియు అప్పటి కలెక్టర్ జనార్ధన్‌ రెడ్డి గారికి ' P D మురళి కృష్ణ గారికి అగ్రికల్చర్ మేనేజర్ మదు బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవ ములు Telugu B B C అనంతపురం జిల్ల పెనుకొండ తాలూకా
@naveeneedara8457
@naveeneedara8457 3 жыл бұрын
Thanks to CBN
@shok1014
@shok1014 3 жыл бұрын
కదిరిలోళ్లు ఎవరైనా సుతంటే అట్లా లైక్ కొట్టండప్పా 😀
@suchitragowra
@suchitragowra 3 жыл бұрын
I am from Guntakal.
@shok1014
@shok1014 3 жыл бұрын
@@suchitragowra but nenu kadiri vaallani adiganu 😀
@harishlee4546
@harishlee4546 3 жыл бұрын
I am from anantapur but what you saying good even I don't about this as well as in our area quite opposite with empty lands the person who have 10 acer also going for Bangalore for survival I request cover news on worst areas also I think we people not aware of our future
@374amar
@374amar 3 жыл бұрын
You have to approach the said foundation .. ask them solutions
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@Mahesh-ob7uj
@Mahesh-ob7uj 3 жыл бұрын
BBC the best, straight forward to the point and all informative
@pnarayanamurty7856
@pnarayanamurty7856 3 жыл бұрын
ఇదంతా CBN sir చలవే...
@chandrabose1013
@chandrabose1013 3 жыл бұрын
Jai cbn.. Sir..
@bhargavreddy2482
@bhargavreddy2482 3 жыл бұрын
Nee pellaniki kadupu vachina thank cbn sir antavemo😂.. Asla aa bolligadu em chesadu ra asla
@disantha4447
@disantha4447 3 жыл бұрын
@@bhargavreddy2482 అందరూ నీలాంటి పుట్టుక పుట్టరు కదా బెదరు....సంస్కారం గా పుడతారు....నువ్వంటే అలానే గాలికి పుట్టి ఉంటావ్...నువ్వు ఎదుటి వాడిని అన్నప్పుడు అతనికి ఎలా వుంటది అని తెలియ జేయడానికి ఇలా అన్నాను...మీ అమ్మ గారికి నా క్షమాపణలు...ఎదుటి వాడు నీకు నచ్చని వాడిని పొగుడుతుంటే నీ కడుపు మంట అర్ధం అవ్తుంది....నీకు ఏమైనా సమస్య వుంటే సావధానంగా వివరించు...
@chandrabose1013
@chandrabose1013 3 жыл бұрын
@@bhargavreddy2482 arey munda kia motors ni ys atma ani tiskochindhi annatundi nuv cheppindhi...🤣😜
@ravig2984
@ravig2984 Жыл бұрын
Thanks to FES foundation
@SG_Siddani
@SG_Siddani 3 жыл бұрын
Thank you BBC for sharing new hope 😍
@venkykursam3652
@venkykursam3652 2 жыл бұрын
Thanks to FES and thanks to bbc Chala happy ga undi chustunte
@yaswanthroyal4880
@yaswanthroyal4880 3 жыл бұрын
Rayalasema konaseema gane vundalani nenu a devudini roju korukuntunta.... Bcz I'm also farmer in atp fistc
@sateeshpanabakam9342
@sateeshpanabakam9342 3 жыл бұрын
Govt should encourage this .organizations ...
@sathireddy9669
@sathireddy9669 3 жыл бұрын
Very nice Happy to see here our NABARD watershed impact sucess.
@Sunny-lq1de
@Sunny-lq1de 3 жыл бұрын
CBN Forever
@VinayKumar-iz8hy
@VinayKumar-iz8hy 3 жыл бұрын
Andhukie..Ra...karuvuuu. poyadu..marpu vachiendhiee
@anyoutuber2187
@anyoutuber2187 3 жыл бұрын
Anantapur great at agriculture methods keep continue
@jyothibabukollabathula4705
@jyothibabukollabathula4705 3 жыл бұрын
కానీ మా కోనసీమను మాత్రం ఎడారి లా మారుస్తున్నారు, రొయ్యల చెరువుల వలన.
@DURGAPRASAD-jt9cp
@DURGAPRASAD-jt9cp 3 жыл бұрын
Avnu anna
@jyothibabukollabathula4705
@jyothibabukollabathula4705 3 жыл бұрын
@@DURGAPRASAD-jt9cp avunu bro
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@SoundaryaNagireddy
@SoundaryaNagireddy 3 жыл бұрын
Hi quality news you are being best for every time
@jagadeeshd1180
@jagadeeshd1180 3 жыл бұрын
Idi chala manchi parinamam..Thanks BBC for covering this news..
@__-_._-___k25
@__-_._-___k25 3 жыл бұрын
❤️from Gorantla.
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@kunuthurupreddy1785
@kunuthurupreddy1785 3 жыл бұрын
Greatness of Ysr. Thinking about irrigation projects
@venkateshmangavalli3074
@venkateshmangavalli3074 3 жыл бұрын
Super work, government should appreciate this effort
@chandrasekhar-wm1ns
@chandrasekhar-wm1ns 3 жыл бұрын
this is a really very good change and excellent for formers
@srinivasrao1263
@srinivasrao1263 3 жыл бұрын
అద్భుతం అయ్యా
@ThoughtsWeShare
@ThoughtsWeShare 3 жыл бұрын
great job FES, government lu cheyalani panini 250 employees tho meeru chesthunnaru.
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@KSrikanth856
@KSrikanth856 3 жыл бұрын
FES సంస్థ యొక్క మరియు స్టాఫ్ కమిట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు..🙏🙏
@narendrab7826
@narendrab7826 3 жыл бұрын
Good news sir.chala pleasent ga undi
@Vadrevu19
@Vadrevu19 3 жыл бұрын
chala baaga chepaaru ikkada channels kanna chaala best journalism values ki ekkada taggakunda maintain chestunaaru dhanyavaadalu
@plnupdates3411
@plnupdates3411 3 жыл бұрын
That credit goes to cbn
@prashanthhanumantarayappa3811
@prashanthhanumantarayappa3811 3 жыл бұрын
Balayya
@worldofwomentelugu3688
@worldofwomentelugu3688 3 жыл бұрын
మాకు పని చెసే నాయకుడు వద్దు.... ఉచితాలు ఇచ్చి సోమరిపోతులుగా మార్చే వారే ఇష్టం.... 😇
@npr4837
@npr4837 3 жыл бұрын
అవును andi
@csomusekhar5484
@csomusekhar5484 3 жыл бұрын
Thinking different
@bhargavreddy2482
@bhargavreddy2482 3 жыл бұрын
Madam garu farmer ki capital ne mogudu isthada, this govt is giving 15000 for farmers to buy capital, pesticides.. Ivi kuda freebies ani ela antaru.. Ala aithe cbn pasupu kunkuma ani 10000 esadu election mundhu roju adhi frebie kadha...
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
100%tru కింద ఎవరో పెద్దాయన కెపిటిల్ మీ నాయన ఇస్తాడా అన్నాడు.కేపిటల్ లక్ష రూపాయలు ఇచ్చిన నీళ్లు లేకపోతే పంటలు కాదు కదా గడ్డి కూడా మొలవదు...
@deepulucky2188
@deepulucky2188 3 жыл бұрын
Monna varuku water lenuapudu ne moggudu echada Reddy Garu avidini antunavu land gurunchi matldathunavu .
@kiranchinna414
@kiranchinna414 3 жыл бұрын
Tanks for FES for making Ralyaseam for making Greenery....
@leoramesh6861
@leoramesh6861 2 жыл бұрын
Thank you BBC
@vishnuvardhanberi3244
@vishnuvardhanberi3244 3 жыл бұрын
ఇదంతా RDT సంస్థ చోరువ
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@sensible7152
@sensible7152 3 жыл бұрын
Fes ra swaami
@kvamsichundinayakulu3438
@kvamsichundinayakulu3438 3 жыл бұрын
@@kumar-mi6bu langa kodaka
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
@@kvamsichundinayakulu3438 poyee jai jagan jai cbn annuraa 😁😁.eee dongaluu cbn & jagan chaivalasenna work rdt valuu chaisuthunaruuu .ee jagan & cbn evadee sankaa nakuthunaruu 😁😁.votes emmo dongalukee velayalee work rdt valuuu chailraaa .rayalseema pedda gorra gaa
@kvamsichundinayakulu3438
@kvamsichundinayakulu3438 3 жыл бұрын
@@kumar-mi6bu pk poku naku ra
@valmikisriram8438
@valmikisriram8438 3 жыл бұрын
Maa rayalaseema rathanala seema water shed management good program in anantapur all officer ki dhanyavadhalu memu oka technical assistant in singanamala mandal lo neelakantam sir is very intalgent
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Siggu paduu raa 420 jagan & cbn vote veyaraa raa dongaa naa rayalseema voter 😁😁😁😁
@amazingshots2662
@amazingshots2662 3 жыл бұрын
Thank you FES 🙏
@sridhargopinath9048
@sridhargopinath9048 3 жыл бұрын
Feel happy to see thanks to fes foundation
@modemharikumar9232
@modemharikumar9232 Жыл бұрын
This village is neighbour to my village it is just 2km away from my village
@kanchamaruna
@kanchamaruna 3 жыл бұрын
Iam from Anantapur,, I love anantpuram.......
@umakanth1982
@umakanth1982 3 жыл бұрын
Thank you for bringing such a positive news during these Corona crisis... Thanks to FES organisation and BBC.
@venkateshreddy9874
@venkateshreddy9874 3 жыл бұрын
Jai jawan
@venkateshmanyam2152
@venkateshmanyam2152 3 жыл бұрын
Chala santhosam 🙏🙏👍
@praneydeme3856
@praneydeme3856 3 жыл бұрын
Hats off to FES……
@purushothamreddy8662
@purushothamreddy8662 2 жыл бұрын
Naa FAMILY kuda ANANTHAPURAM nunde BANGALORE ki valasa vellipoindi. Naa ooriki vellalani, akkade undalani entho aasaga undi. Kaani WATER crisis valla vellalekapothunnam.
@vasu.k5676
@vasu.k5676 3 жыл бұрын
Clearcut గా చాలా బాగా వివరించారు.migatha channels unnai ante ilanti vishayalu gurchi chepparu....motham TRP stunts.cheppe matter kuda motham Sodhi untadhi.
@rajurajudhas494
@rajurajudhas494 3 жыл бұрын
God bless you all 💐💐💐
@ajaykumar-qt7vw
@ajaykumar-qt7vw 3 жыл бұрын
అద్బుతం...
@manjukammagiri8992
@manjukammagiri8992 2 жыл бұрын
చిన్న ప్రాణి అయిన బల్లి గుడ్లు పెట్టెకి కూడా ఆలోచించే ప్రాంతం మాది ... కరువు అంటే అనంతపురం, అనంతపురం అంటే కరువు ... మొత్తం 63 మండలాలు ... ఇప్పుడు అనంతపురం, సత్యసాయి పేర్లతో రెండు జిల్లాలు ... మీరు చెప్పిన నంబూల పూలకుంట, గాండ్లపెంట రెండు మండలాలు కదిరి తాలుకా పరిధిలోకి వస్తాయి ... ఇవి రెండు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ...
@sridurgadusari7539
@sridurgadusari7539 3 жыл бұрын
East godavari naadi.నేను రాయలసీమలో graduation చదివాను, chakkati janam, tella dusthullo moratugaa kanipisthaaru kaani chaalaa chaalaa manchivaaru, kastajeevulu. Project kosam chaalaa chinna, chinna graamaalu vellinapudu ardham ayyindi Bhaasalu Vesaalu verainaa Telugu vaaru anthalakka ade prema chupisthaarani. Kadapa lo chadivaa, Anantha ghat road lo errati raallu rappalatho unna bhumi chusi, Ananthalo cricket stadium lo pachani gaddi chusi chaalaa baadha vesindi, kaani ippudu anthaa pachagaa undi, chaalaa happy. I like Rayalaseema especially Kadapa, Anantha, Kurnool.
@suneelspartan978
@suneelspartan978 2 жыл бұрын
Save Trees 🌲🌳🌴🏝️ Save Earth 🌏
@farmerfomIndia
@farmerfomIndia Жыл бұрын
Credit goes to CBN because of his encouragement on drip irrigation subsidy on his tenure.
@npr4837
@npr4837 3 жыл бұрын
అయిన CBN ni vodincharu
@bhargavreddy2482
@bhargavreddy2482 3 жыл бұрын
Cbn em chesaru akkada naku ardham kaledhu
@annamdurgashivaprasad4041
@annamdurgashivaprasad4041 3 жыл бұрын
I am from this place i know after cbn sir river water linking only this happened n personally i know before kia company one acre land was just 1lakh after that 15lakh some lands belongs to reddys they sold their lands n they got their money now these reddys are blaming cbn shameless fellows that tag line reddy even a person did wrong things they will praise them bcz tag line reddy
@chaakribhaati90
@chaakribhaati90 3 жыл бұрын
thanks FES, Thanks BBC 🙏🙏🙏🙏
@itspriyaa1007
@itspriyaa1007 3 жыл бұрын
Hatsaff to farmers 🙏🙏🙏
@kilariajay386
@kilariajay386 3 жыл бұрын
I love BBC I love ananthpur
@rajeshwarrangu9031
@rajeshwarrangu9031 3 жыл бұрын
Manchi vishayam chepparu sir
@-HARINAIDU
@-HARINAIDU 3 жыл бұрын
Tnq FES for developing of agriculture in ananthapuram dist
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 47 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 67 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 12 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 43 МЛН
SAAMAJIKA SMAGLARLU KOMATOLLU BOOK REVIEW | PART-1 |
10:48
VC Facts
Рет қаралды 3 М.
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Naa Anveshana
Рет қаралды 4 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 47 МЛН