మాది కడప నే..కడప బిడ్డ సబిహ గారికి వందనాలు.. మీ వాయిస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సబిహా గారు. శ్రేయాఘోషల్ లాగా ఉంటుంది మీ వాయిస్..Ayyo Rama అనే song పాడారు మీరు justnow విన్నాను.. The best singer andi మీరు. మీకు మూవీస్ లలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న.🙏🙏🙏
@dinapaul41429 ай бұрын
she is really good singer
@gouruvenkateshwarvenkat71310 ай бұрын
An excellent performance.we can't find any difference between this girl voice and original singer vanijayaram.how many days she had practiced to obtain this type of fantastic performance.God bless you my dear baby. Girl you will have bright future.very very happy to listen your song.
@madhuridhulipudi102710 ай бұрын
Wow❤
@ramakrishnaiahbatchali293610 ай бұрын
Best of Luck.Nice presentation.
@anandpatra238810 ай бұрын
చాలా అద్భుతముగా పాడారు....
@RaviKumar-id9so9 ай бұрын
చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. ఎలా వున్నారు. God bless you💐
Sabiha mee gonthu, same, Vani Jairam Garu padinattu gaanea undi. Meeru oka professional singer laga padaru Talli. Ninnu kanna mee parents ki naa 🙏🙏. Mee gonthu adbutam.
@venkateshm45939 ай бұрын
I like Sabiha Singing 👌👌👌
@NCBN9910 ай бұрын
సబిహ ఎక్కడ వినబడటంలేదు!? గానాన్ని పక్కన పెట్టేసినట్లున్నారు. ఎలా వున్నారో!?
@shivakumarg780810 ай бұрын
అవును గ్రేట్ సింగర్ సార్
@keysnkhords109110 ай бұрын
మీరు అనుకున్నట్టు ఏమీ అవలేదండి. సబిహా గారు ప్రస్తుతం అందరి సంగీత దర్శకుల దగ్గర Chorus ఇంకా Tracks పాడుతున్నారు. ఒక మంచి Break కోసం ఎదురుచూస్తున్నారు...
@raoj.v26319 ай бұрын
Very good . Alaokagaa padatam ante idey anukuntunnaa. I expect music director 's will make use of your talent. God bless you.