బాధ్యతల్లో, అప్పుల్లో కూడా వాటా తీసుకొని ఆస్తూల్లో వాటా తీసుకోవచ్చు.
@shekarmudiraj25239 ай бұрын
Tq so much sir 🙏
@Abhimani-n7x9 ай бұрын
పంచుకోలేదు..కంబైన్డ్ గా ఉన్నాం ..అని ఆమెకు తెలియకుండా ఆస్తి పంపకాలు చేసుకుంటే ఆ విషయం ఆమెకు తెలిసి ..తన వాటా ఇమ్మని అడిగినా ఇవ్వ్వక పోతే 12 ఏళ్ళ లోపు వాటా కు దావా వేసుకుంటే..ఖచ్చితం కూతురు వాటా కూతురుకి వస్తుంది
@garaju2978Ай бұрын
Thank you sir
@rajeshwarraju41217 ай бұрын
సుప్రీం కోర్ట్ లేని ఆశ పుట్టించారు,, చానా గొడవలు ఐతున్నాయి,,, బంధాలు తెగిపోతున్నాయి
@ramuanu40164 ай бұрын
నిజం,అన్నతమ్ములజీవితాలు నాశనం చేస్తున్నారు,వాళ్ళకుపెళ్ళిళ్ళు కూడా కానివ్వక పుట్టిఃటికి అగ్గి పెడ్తున్నారు. మేము ఐదుగురు అక్కాచెల్లెళ్ళు అందరికన్నా చిన్నవాడు ఎనిమిది మంది పోగా పోగా తపస్సు చేసినట్టుగా కాశీలో దీక్ష ఉంటే పుట్టిన అమాయకుడు. మా సిస్టర్స్ నలుగురూ ఏకమై తల్లితండ్రులను కోల్పోయిన పిల్లవాడికి పెళ్ళి ఎత్తగొట్టి బెదిరించారు.సంతకం పట్టించి పెద్ద ఆస్తి అమ్మి ఇరవై కోట్ల నష్టం పెట్టి పంచుకుని తల్లితండ్రుల తద్దినాలకు కూడా డబ్బు ఇవ్వటం లేదు.ఇంకా చాలా కొద్దిగా ఉన్నది కూడా మాపాలు మాకివ్వుమని టార్చర్ పెడుతున్నారు 🤦😭 సుప్రీం కోర్టు పుణ్యమా అని ఈ అడ్వకేట్ గారు చెప్పింది ఒక్కడంటే ఒక్కడు చెప్పలేదు ఏంచదువుకున్నారో కాని 🤦
@no12allinone564 ай бұрын
S
@AnushaDesireddy7 ай бұрын
Super sir super
@shankaraiahtumma54307 ай бұрын
Good explained
@tayappar9676 ай бұрын
God massage really really god
@padmachandra56759 ай бұрын
Tq sir tq so much sir tq
@tejav4847 ай бұрын
Super
@cute-lo2xq9 ай бұрын
Baaga chepparu sir,
@tdurga33585 ай бұрын
12 సంవత్సరాలు ఎప్పటినుంచి తండ్రి మరణించినప్పటినుంచా? ఆడపిల్ల వివాహ తేదీ నుంచా?
@Hyderabad2564 ай бұрын
వివాహ తేది నుండి
@vnksarma98364 ай бұрын
Edaina judgement vundha
@uppalojukiranchary5834 ай бұрын
12సంవత్సరాలు ఎప్పటి నుండి,తండ్రి మరనించినప్పటీ నుండా ? ఆడ పీల్ల వివాహ అయిన తేది నుండా.? క్లారిటీ కావగా చెప్పండి
@srinivassharma12984 ай бұрын
This person tells 50 negative 50 positive he need more experience after parents died nunchi untadi🤣🤭
@divyad13853 ай бұрын
@@Hyderabad256ame marriage inappatinunda
@amanchavenkatachary37318 ай бұрын
Super sury
@svrao64885 ай бұрын
1978 లో కట్నం కానుకలు,భూమి ,తర్వాత మళ్ళీ కొంత అర్హత లేని డబ్భు తీసుకొని ,ఉన్న ఒక్క కొడుకుని రోడ్డు ప్రమాదం లో పోగొట్టుకున్న జంట ఆస్తులు కోసం ఇంకా ఏడుస్తూ వున్నారు.
@Vijay_4592 ай бұрын
Hindu undivided family ki varthistunda, without partition deed, for ancestral property and soldout kani property ki meeru cheppe act plz confiRm
@pitlaswamy82249 ай бұрын
Please judgment copy pettandi sir
@Jamesusa84 ай бұрын
Correct... Limitation act 12 years
@ismartraguyt31475 ай бұрын
Sir Hycout Fa❤mly Case Unadhi Gas Company Court Lo Case Date Vachina pudu Ravadam Ledhu Chala Sarulu Edho Okati Missing Avutharu Dhini Storage Parisu karam Chepadi Hycout Eme Action thisu kora 20Years Nadusuthdhi
@yerrabalrajgoudbalrajgoud77526 ай бұрын
Good information sir TQ 🙏🙏
@satishdarshanala11394 ай бұрын
ante limitation aipote shares rava అలాంటప్పుడు ఆమె తన కూతురు గా కూడా నీ limitation aipoindi ani act తీసుకురండి లేయర్ గారు
లాయర్ దగ్గరికి వెలితే టైం లిమిట్ సంగతి చెప్పకుండా ఫీజు ల కోసం కేసు వేస్తున్నారు
@saileelaediga59622 ай бұрын
Sir, maa adapaduchuku pellai 50 years aindi ippudu court ku vesi vata kinda money vasulu chesindi sir.
@venkaiahpandiri30847 ай бұрын
ఆడపిల్లకి పెళ్లి 30 సంవత్సరాలు దాటింది, కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయి ఒక సంవత్సరం మాత్రమే అయింది, అటువంటి ఆస్తి లో కూతురుకి వాటా ఉంటుందా
@bvijayudu14366 ай бұрын
వుంటుంది......భాగపరిష్కారాలు జరగకపోతే
@RamaraoJutti5 ай бұрын
VA-CENTBK@@bvijayudu1436
@mathematicsmurthy12826 ай бұрын
sir ma father ki illu undi dani meeda ma akkalaku vata ki avakasam unda
@damathotichandrasekharchan35697 ай бұрын
Sir maa thatha ki okatey kuthuru kaani vallu mugguru annathammullu dhantlo maa thata okadu okkokariki 8 ekaralu raalivali kaani vallu maa tha amma k matram 3 ekaralu matrame ichi migilindhi vallu panchukunnaru illu kuda ivvaledu 24 years avuthundi case vastey vadtunda sir
@sreedharyerroju57875 ай бұрын
Sir తండ్రి సంపాదించిన property కి కూడా ఈ Limitation Act వర్తించుతుందా?, మీరు పూర్వీకుల ఆస్తి కే అన్నారు plz clarify
@vanipentalalitha52244 ай бұрын
నా డౌటు కూడా ఇదే సర్
@bhaanojeepchr69687 ай бұрын
Sir, Father own earned property lo ఆస్తి వస్తుందా. పెళ్లి అయి 31 years అవుతుంది. తెలియ cheyandi🙏
@narasimharao63138 ай бұрын
Hi sir ma thatha garu 18cents place undi ma thatha chanipoyyi 15yrs avtundi ma thathaki 3 abbayi lu oka ammai present naku vatta kavali antundi . 18 cents ma thatha peru medane undi. Aa place lo memu house vesukoni 30yrs nuchi untunamu okkarame deniki solution enti chepandi sir. Evaru panchukola place ela cheyalo chepandi sir.
Article 65 schedule 1 of limitation act 1963 @below 12 years
@durgaprasadraonibhanupudi92934 ай бұрын
Youve not commented about 2005 Amebdment Act of Govt of India. However if partition has already been before 2005, they cannot be reopened.
@pathansajida82902 ай бұрын
Maa nana garu property tisu kun 6 months ka death iemdi ita maa ku property lu right umtumda
@kbharati19652 ай бұрын
Sir ma athaya gariki marriage ai 42 years aindi thatha garu 2007 lo expire ayaru ipudu vallu vata kavalani court notice send chesaru ipudu vallaki vata undani
@saikumarjaine61778 ай бұрын
Advocate గారికి నమస్తే. మా తాతయ్య అస్తి మా నాన్న గారు కి వచ్చింది. వారు గతించి 6 సం.. అయ్యింది.నాన్న తన కొడుకులకి స్వార్జిత ఆస్తిని రాశారు. మరి మా తాతయ్య అస్తి లో మాకు వాట అడిగే అవకాశం ఉందా లేదా తెలపండి.
@chethan3907 ай бұрын
ఈ ఏదవలు అంతే చెపుతారా మీ తాత గారు చనిపోయిన 12సం. దాకా వస్తుంది
@harikaandakshayacrafts53207 ай бұрын
హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ హాయ్ సార్ మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారి బతికుండగానే మా నాన్నగారు వీళ్లామా రాశారు మా అమ్మగారు చనిపోయారు సార్ మా నాన్నగారు రెండో మ్యారేజ్ చేసుకున్నారు వాళ్లకి పిల్లలు లేరు మొదటి సంతానం ఇద్దరు కూతుళ్లు కొడుకు కూతురికి ఇవ్వాల్సింది కూతురికి ఇచ్చారు వీలునామా రాశారు రెండవ భార్యకి ఇవ్వాల్సింది ఇచ్చారు సార్ కానీ రెండో భార్య మొదటి భార్య ఇద్దరు ఆడపిల్లలు నా మీద కోర్టుకు వేశారు వీలునామ రాసి రిజిస్టర్ ఆఫీస్ లో డిసిస్టు చేశారు ముగ్గురు కలిపి నా మీద కేసు వేశారు దీనికి సొల్యూషన్ చెప్తారా
@harikaandakshayacrafts53207 ай бұрын
ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి సార్ యాజ్ రిక్వెస్ట్ సార్ ముగ్గురు కలిసి నా మీద కేసు వేశారు
@harikaandakshayacrafts53207 ай бұрын
వీలునామా రాసినప్పటికీ సార్ ముగ్గురు కలిపి తమ్ముడి మీద కేసు వేశారు ఏం చేయండి చెప్పండి సార్
@KKK-lq6foАй бұрын
Will register chesina taruvata; 1. Aa will court lo challenge cheste will registration, law prakaramee chesaru ani meeru rujuvu chesukovali. Problem emi vundadu. Succession act mariyu Registration act telisina Lawyer tappakunda sampradinchandi. Law of limitation vaariki tappakunda applicable avutundi. Good luck
@sastri.sastriji9 ай бұрын
Same prblm maa family lo kuda undi, maa mom n ammama kalipi sampadinchukunaru, istharule ani kalisi unnaru, epudu adigithy em.ledu antha manavadi name meda register aipoyendi antunaru em cheyali?vadileyala?
@praveenag14993 ай бұрын
Hi sir , e msg rply evvali request sir bcoz of ma thatha asthilo ma bros one acer ammaimu ,sell cheysaka maa athamma ochi case vesindhi naaku hakku undhi naa place nuvvu ella singuture cheysthav anni aduguthi tha marriage aiyi 27yrs avvthundhi
@akulasatishkumar63376 ай бұрын
FINAL COMPRAMISE DECREE 1998 DATED: 23-10-1998 AYINADI 25 YEAR'S GADUSTUNNA DECREE EXCUTION JARUGALEDU,DECREE PRAKARAM REVENUE,MUNCIPALITY LO MUTATION JARUGA LEDU KAVUNA YEPPUDU AA DECREE CHELLUTUNDA SIR
@appu60bikkavolu78 ай бұрын
సర్ మాది ఆంద్రా నేను ప్రస్తుతం ఇదే సమస్య తో ఉన్నా మానాన్న కష్ట పడి కొన్న అస్తి తాతల ఆస్థి కాదు ఐనా కుతుర్లు వాటా అడుగుతున్నారు 32 ఇయర్స్ అయ్యింది వాళ్ల పెళ్లి అయ్యి వాళ్ళకి అప్పుడు చాలా కట్నం మరియు ఇల్లు జాబ్ అలా చాలా ఇచ్చారు ఇప్పుడు మా అమ్మని నాన్న ని వాటా కావాలి అని రోజు వేధిస్తున్నారు నాన్న చాలా బాధ పడుతున్నారు అమ్మమ్మ అస్తి వుంది కదా ఇస్తాను అంటున్నా అది కావాలి ఇది కావాలి అని టార్చర్ చేస్తున్నారు
@jonnalagaddaveerabhadrarao85205 ай бұрын
3:21
@sandeep4sapbi5 ай бұрын
Yes TRUE this fellow is misguiding the suits which is related to women
@rajyasrilakshmiiyengar47574 ай бұрын
Judgement situation pattipovali, individual decision by the property owner, pl what sir is saying just listen,
@savinay9992 ай бұрын
Yes y not...parents property belongs to children equally
@RVenkata1438 күн бұрын
Brathukku entti
@pujariramalaxmi56827 ай бұрын
Thalli Peru meeda asthi kuthurlaku chenduthunda. Ma ammanu 10 years nunchi Nene chusukuntunnanu. Deeni gurinchi vivarana ivvandi sir
@KKK-lq6foАй бұрын
Talli tandrula Peru meeda unna asthulu varu jeevinchi nantha kalmu vari ishta prakarame pampakalu jarugutaaye. Pampakalu chesi vundaka pote... Vari tadanantaramu vaari asthulu vaari santhanamu andariki vastayee.
Talli peru meeda aastilo kuthuruki eppativaraku hakku vuntundhi
@Chethabadi1953 ай бұрын
He is creating confusion. As per the law, daughters have equal right. The law has changed in 2005, he is quoting old law.
@raajuchettipalli65385 ай бұрын
ఒక వేళా మగ పిల్లలు లేకున్నా ఇదే వర్తిస్తుందా
@sankararaoyelisetti84167 ай бұрын
న్యాయం సంగతి పక్కన పెడితే ధర్మంగా అందరూ కలిసి అన్నింటిని పంచుకుంటే హాయిగా ఆనందంగా ఉంటంది😅😅😅😅😅
@PramodKumar-tl9ek5 ай бұрын
సార్ మా తాత, అమ్మ మ చనిపోయారు, ఆస్తి ఎవరి పేరున రాయలేదు. మ తాతయ్య కు మ మామయ్య +మ అమ్మ (కొడుకు +కూతురు ) ఇద్దరే ఉన్నారు , మ మామయ్య 2ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. మ అమ్మ ఉంది. మ అమ్మకి ఆస్తి లో వాటా వస్తుందా. రాదా చెప్పగలరు. అమ్మ ఏజ్ 75, మామయ్యఏజ్ 78.
@sriharipittala74974 ай бұрын
నమస్కారం సార్ మా తాత గారు2005 సంవత్సరం లో చనిపోయిన తర్వాత ఆస్థి మా నాన్న గారికి వచ్చింది. మా నాన్న గారు 2018లో చనిపోయిన తరువాత ఆస్థి అన్నదమ్ములము ఇద్దరం చేసుకోవడం జరిగింది.ఇప్పుడు మా మేనత్తలు పార్టిషన్ వేసినారు అది చెల్లుతుందా చెప్పండి సార్
@naninanndhanreddy7194 ай бұрын
Anna same problem maadhi kuda .Same doubt naaku kuda
@KKK-lq6foАй бұрын
Limitation Act Article 59 mariyu 110 chadavandi.
@ramakrishnavuyyuru3065 ай бұрын
Iddaru baryalu unte rendo barya pillaku ide vartistunda
@rsreedhar69863 ай бұрын
peddayana vineeta sharma vs rakesh sharma case details ga cudandi clear ga..their is no limiation for partition suit .please don't confuse public when you don't have clarity
@bashashaik8644 ай бұрын
Sir naapendli 35 samvatharalaindi katnam ledu Muslim chattam prakaram Astilo bagam adige hakkunda
@konanisathishyadav61938 ай бұрын
Illarikam velthe hasthi lo hakku vuntada
@Daya827 ай бұрын
Edi anyayam sir
@harryyadav55783 ай бұрын
Not applicable to fraud partition decrees
@sandeepreddy7773Ай бұрын
పెళ్లి అయిపోయి 12 సంవత్సరాలు అయింది ఇపుడు మా అమ్మ పేరు మీద ఉన్న భూమి మాకు తెల్వకుండా సేల్ డీడ్ చేపిచినారు అది చెల్లుతుందా
@murthykonambhotla75145 ай бұрын
Fraud jarigithe katchitamga vasthundi. Limitation period is not applicable if fraud happened in partion. 200 years ayina vasthundi. Half knowledge tho dont discourage women rights.
@rajarapuswamy5 ай бұрын
అసలు తండ్రి ఆస్తిపై తల్లికి మాత్రమే హక్కు. అంటే తల్లి తండ్రి లేదా భార్యా భర్తలు వారే హక్కుదారులు. కొడుకులు,కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు,మనుమలు,మనుమరాండ్రు వేరేవారికి హక్కు లేదు. అలా చట్టం తేవాలి. చదివిస్తున్నారు,పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఉద్యోగాలకు డబ్బులు కడుతున్నారు. ఇంకా వాటా ఏంటి.
@sai.d3722 ай бұрын
Next next generations of ladies puduthene bayapadutaru
@SaiNani-mn9eg6 ай бұрын
Sir mee consultation kosam number kavali idi comment lo cheppalenu
@suryachandraraokonda3725 ай бұрын
NTR gari govt lo pass ina chatta prakaram eppudaina tandri aasti lo mariyu tata gari aasti lo kuturlaku vata untundi.mariyu tallidandrulanu chusukune badhyata kuda untundi
Sir meru annaru kada adapillali katam echaru ani annaru kaada Kani Mari brothers katnalu teesukoledaaa... Katnalagurinchi matlade right ekka evariki ledu sir Parents daughters ki dowry estunnaru Kaani sons kooda aa parents dowry cheesu kuntunnaru kada sir Mari ada pilalaki echee dowry ni enduku highlight chestunnaru sir Meeru kuda gender discrimination chesunaaru😮
@Kashyapasap2 ай бұрын
evanni waste andi..... parents correct unte.....evvaru em cheyaru... evaru family matters lo durcharu. kodukula meeda nammkam ledu.... eppatinundo... biddalaku sagam evvalani undi antaru..... anni neeeke ani kodukuku cheptaru..... pelli time lo attavariki kooda maa vaadiki intha undi choopistaru..... andaru oka expectations tho untaru... veedikendi veedikenti ani andaru antaru.... akka chellelatho paatu.... chivariki andariki samananga panchali antaru..... manaku 40+ age vachhhaka..... ela jarigithe ela sampadistamandi....... vallemo valla ada biddalaku evvaru..... kaani talligari intinundi maatram expect chestaru.... edi kodukula life..... waste andi ... parents anni munde..... anni clear ga unte.... elanti problems raavu.... lekunte sontha intlone..... bichhham adukkovali.... waste culutre waste life.......... edi never ending.. process..... :(
@kcncheeku8769Ай бұрын
Miru cheppindi 100percent right
@snarasimharaju61445 ай бұрын
Aadapillalu todaputina vadi manchini korukuntaru kortilaki velle parstiki poru yendukante amma nanna taruvata enka naku unnadi annaya kada ani bandam duram avutundani uurukuntuna vallu unnam sir ma amma ki unna land ma annayaki eppinchadu ma nnana aataruvata ma ammagarini chusindi pettindi ledu ma annaya oka puta vandipettindi ledu aasti tesukunadu naku yemi evaledu naku pelli ma ammagari tammudu katnam echi chesadu 99 lo 2013 ma amma kalam chesindi ame yepudu na dagara tinedi ame manchi baguogulu nenu chusanu ma house ma amma vallla house ki dagaraga undedi aarogyam bagaleka pote nenu chupinchanu aasti matram ma anna haiga ammukunadu talli ni tandrini patinchukoru aasti matram kavali aadapillalu aatagarintiki velite katnalu echaru ane mata aadampettukuntaru kani naku katnam kanukalu echindi ledu na kastarjitam to nenu vallani chusanu na aadapaduchu nannu tittindi mi. Ammaki pettavu ani na kastame pettanu ma aadapaduchuki memu ma kastarjitamto pelli chesam managari aasti ledu pedavaru memu kastapadi pani chesi ma kastarjitamto vari antya kriyalu chesamu na puttinti nundi naku echindi yemi ledu na annaya tesukuni ammukunadu swardaparudu
@noothi19913 ай бұрын
Ancestral property ante 4 generations nunchi divide avandi…,nee takolo 12 years enti
@reddy.మోటర్.హోమ్4 ай бұрын
న్యాయం ధర్మం లేని నువ్వు నువ్వు న్యాయవాది వా వేస్ట్ కాండేట్ నీది ఒక బ్రతుకు
@MONEYMONEYMONEY2854 ай бұрын
This man misguiding women in reaching there property rights. Plz go consult advacate in your locality. There are many loops which laws r favours for women in getting ancetral or parant's earned property. Atleast u can play fighting on u r male siblings for minimum 20 years.
@SivaY-o4q9 ай бұрын
Sir miru 12 years anaru epadinudu
@MuniRaghupathi8 ай бұрын
12years antunnaru eppadinindi marriage inappati nundaaa clear gaa cheppandi main point miss aindi
@KKK-lq6fo8 ай бұрын
@@MuniRaghupathi 12 సంవత్సరములు మీకు తెలిసిన దగ్గరనుండి.
7 years adverse possession…14 years deemed to have been dead..,not under Muslim property., any agnate or cognate can file-watch when buy from Muslim.,for this you need to put in publication.,
@KKK-lq6fo8 ай бұрын
పూర్వీకుల ఆస్తుల విభజన ఎప్పుడు ఎలా చేసుకుంటే, ఆడపిల్లలకు అస్తులు రావో, చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.... మరియు Limitation Act-1963 యొక్క ఆర్టికల్-110 పూర్వీకుల ఆస్తుల గురించి ఏమి చెబుతుందో, ఆ విషయము గురించి కూడా చెప్పవలసింది... 30 ఏళ్ల తరువత ఆడపిల్లకు అసలు ఆస్థులే రావు అని చెప్పడము చట్ట బద్దము కాదేమోనని అంతేకాకుండా ఆడపడుచులని నిరుత్సాహపరచడమేనని, గౌరవనీయులైన లాయరు గారు గమనించగలరు....
@pithanipadmalatha34717 ай бұрын
30 ఏళ్ల తర్వాత పూర్వికులు ఆస్తులపై హక్కు లేదని స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆడపడుచులు నిరుత్సాహం ఏంటండీ😢 ఉత్సాహంగా ఈ లాయర్లకు కోర్టు చుట్టూ ఖర్చు పెడితూ తిరిగే కంటే, ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటే అయిపోతుంది.
@KKK-lq6fo7 ай бұрын
ఆర్టికల్-110 పూర్వీకుల ఆస్తుల గురించి ఏమి చెబుతుందో ఒక్కసారి అద్యయనం చెయ్యండి దయచేసి.@@pithanipadmalatha3471
@bvijayudu14366 ай бұрын
30y or 40y ఎప్పుడైనా ఆస్తిలో వాటా వస్తుంది....కానీ బ్రదర్స్ మధ్య భాగపంపకాలు జరిగివుండరదు😊
@bvijayudu14366 ай бұрын
అది ఎంతవరకు ఉమ్మడి ఆస్తిగా వుందో చూడాలి...
@venkateshvenky3813Ай бұрын
ఆస్తి 12 ఇయర్స్ దాటిడితే ఇవకూడదు
@krishnaiah889 ай бұрын
తండ్రి ఆస్తి లో వాటా కొడుకు అడగాలి అంటే... దీనికేమైనా పరిమితి ఉందా సార్... కొడుకు 40 సం. వయసు వరకు అయినా....
@marrapuvenkateswararao34737 ай бұрын
ప్లీజ్ reply sir
@damasusmitha34994 ай бұрын
Super
@appu60bikkavolu78 ай бұрын
సర్ మాది ఆంద్రా నేను ప్రస్తుతం ఇదే సమస్య తో ఉన్నా మానాన్న కష్ట పడి కొన్న అస్తి తాతల ఆస్థి కాదు ఐనా కుతుర్లు వాటా అడుగుతున్నారు 32 ఇయర్స్ అయ్యింది వాళ్ల పెళ్లి అయ్యి వాళ్ళకి అప్పుడు చాలా కట్నం మరియు ఇల్లు జాబ్ అలా చాలా ఇచ్చారు ఇప్పుడు మా అమ్మని నాన్న ని వాటా కావాలి అని రోజు వేధిస్తున్నారు నాన్న చాలా బాధ పడుతున్నారు అమ్మమ్మ అస్తి వుంది కదా ఇస్తాను అంటున్నా అది కావాలి ఇది కావాలి అని టార్చర్ చేస్తున్నారు
@Viswanath207 ай бұрын
నువ్వు రాయించూ కోవాలి మీ నాన్న గారు దగ్గర లేక పోతే సమాన హక్కులు మీ అమ్మ గారి కి నీకు మీ సిస్టర్స్ కి హక్కులు వుంటాయి.
@NAASWAGHATHAALU7 ай бұрын
మి నాన్న గారి సొంత సంపాధనతో కొన్నారు, ఆయనకు ఎవరికి అయిన ఇచ్చుకునే అధికారం ఉంది, కాబట్టి మీరు మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోండి, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పే రైట్స్ వాళ్లకు ఉండదు, అలాగే ఈ ఛానెల్స్ రేడియోల లాగా విల్లు వీడియో చేస్తారు వదిలేస్తారు, ఇక్కడ కామెంట్స్ రాయటం వెస్ట్
@appu60bikkavolu77 ай бұрын
థాంక్యూ
@mogilannabulak52436 ай бұрын
Sir ma thatha land ma ammaki ivvakunda ma amma kahin brother s rigestration chesukunnaru ma thathaki ma amma ikkathe kuthooru evari leru 2011 varaki ma thatha Peru medane undi 2011 tharvatha ma amma vala chinna kodulu chesukunnaru Ela sir