వీడియో అంతా చాలా బాగుంది But ఆ ఫ్రాన్స్ అతను తెలుగు మాట్లాడటం ఇంకా బాగా నచ్చింది, మీరు వెళ్ళే ప్రతీ దేశంలో మన ఇండియా గురించి మీరు గొప్పగా చెబుతుంటే నాకు చాలా గర్వముగా అనిపించి నా మీసం మెలేసుకున్నాను, నా ఇండియా గురించి గొప్పగా చెబుతుంటే నాకు అంత సంతోషం ఉమా గారు
@purna.2.O3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 పురాతన కాలం నాటి దేవాలయాలు నిర్మాణాలు చుస్తుంటే వర్ణించనలవి కానిఆనందం కలుగుతోంది. వాటిని చూస్తుంటే మానవ నిర్మితమే నా అని ఆశ్చర్యం కలుగుతోంది. ధ్వంసం కాకుండా ఉండి ఉంటే ఇంకా ఎన్ని అందమైన నిర్మాణాలు ఉండి ఉండేవో కదా. మీరు ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూస్తూ వీడియో తీస్తూ మీరు ఇచ్చే వివరణ అద్భుతం. అద్భుతమైన వింత లోకాన్ని చూస్తున్నట్టుగా ఉంది.మీరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి మేము అప్పుడూ ఆనందంగా మీ వీడియోలు చూస్తూ ఉండాలి ధన్యవాదములు 🙏
@chengaiahp49633 жыл бұрын
సూపర్ ఉమగారు,పరాయి దేశంలో మన తెలుగు మాట్లాడేవారిని నీవు కలిస్తే వచ్చే ఆనందం అధ్భుతం కదూ
@johnlivingston55243 жыл бұрын
3:26 లో నా పేరు మెన్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు బ్రదర్. మీరు వీడియోలో చూపించిన పెద్ద పెద్ద కాలమ్స్ మమ్మీ రిటర్న్ సినిమాలో ఉంటాయి.
@UmaTeluguTraveller3 жыл бұрын
Thanks John garu ❤
@fassakpolitics3.0423 жыл бұрын
Karnak Sun Temple (Egypt) Konark Sun Temple ( Orissa, India) Superb Superb Culture Both India And Egypt..!!!
@krishnanaga62333 жыл бұрын
I just wished to type the same thing but u did it already, great.
@scienceland71953 жыл бұрын
@@krishnanaga6233 not wish (I just thought)
@jayas50703 жыл бұрын
నేను ఏం అనుకున్నానో మీరు అదే కామెంట్ చేశారు..🙏 ఇంకాస్త ముందుకు వెళితే కర్నాక్ సూర్య దేవాలయం.., కోర్నాక్ సూర్య దేవాలయం ఎందుకు కర్ణ దేవాలయాలు కాకూడదు.? ఎందుకంటే సూర్యభగవానుడి వర పుత్రులు కర్ణుడు కదా? మరీ ఇంత coincidence ఉంటుందా? కోనేరు, ధ్వజస్తంభాలు, సూర్యభగవానుడు ఆశ్చర్యం కాదా? ఐగుప్తులు, ఈజిప్టు సమయంలో CE(common era) లో ఉన్నారు. మరీ ఇంత దగ్గర coincidence కదా? 🤔😊🙏
@fassakpolitics3.0423 жыл бұрын
@@jayas5070 Ee Prapancham Lone Goppa Samskruthi Manade Anna... Jai Hinduism..!!
@swathireddy24263 жыл бұрын
@@fassakpolitics3.042 True!
@sirlajojipaulvijayamani58653 жыл бұрын
Thanks uma garu, మా కళ్ళతో చూసినట్టు ఉంది , నా బలమైన కోరిక మీ ఫ్యామిలీ మంబర్ ఐ వుంటే మీతో ట్రావెల్ చేసిఉందేదనీ, god bless you keep good health 👍
@alfa67803 жыл бұрын
బైబిల్ లో king Joseph కట్టిన food గోదాముల చూపించండి, బైబిల్ కి ఈజిప్టు కి పురాతన సంబంధాలు ఉన్నాయి. Kochem అది కూడా explore చేయండి. Next ఇజ్రాయేల్ tour చేయండి Youtub shake Avvutthai videos
@mykatchutaprasad17363 жыл бұрын
మీరు చూపించే ప్రదేశాలు ఇంతా అందంగా మరేవ్వరు చూపించారు బ్రదర్.
@ArshadAli-qf9ek3 жыл бұрын
బ్రదర్ నేను మీ అభిమానిని మి ఈజిప్ట్ లో ఉన్నారు కదా కుదిరితే క్లియోపాత్రా గారి సమాధి లేదా ఆవిడ సంభంధించిన వి ఏవైనా ఉంటే అక్కడ వెళ్లి మాకు చూపించవలసినదిగా మనవి ప్లీజ్ బ్రదర్..🥲🥲
@si74183 жыл бұрын
వేల సంవత్సరాల ముందు కట్టిన కట్టడాల మధ్యలో తిరుగుతూ వాటిని చేత్తో తడుముతూ పరవశించిపోతూ మమ్మలందరిని పరవశింపచేస్తున్న మీరు చాలా చాలా అదృష్టవంతులు భయ్యా
@subramanyamcheenakula12153 жыл бұрын
ఈజిప్ట్ ను సందర్శించే యాత్రికుల తో పోల్చితే మన దేశాన్ని పర్యటన చేసే వాళ్ళు ఒక్క శాతం వుంటారు ప్రోత్సాహం లేదు ఇక్కడ గొప్ప సంస్కృతి గొప్ప ఆలయాలు వున్నా కూడా
@vijayasrid22153 жыл бұрын
Very True
@wolf-ow9vu3 жыл бұрын
Very true bro only mana Indian history sanatana dharma okati inka alive ga undi inka naku mana culture valla culture chala similar ga undi
@manimadhav38583 жыл бұрын
Mana temples tourist centres kadandi aithe migatha places ni baga develop cheyyali, but meeru chudandi, Gokarna, Goa diu lanti places ki tourists vachi one month two months vuntaru.
@cshekhar79433 жыл бұрын
Why because so many mad peoples in india
@ramanarao323 жыл бұрын
you are right...govt is busy fighting enemy with in and outside...states wont cooperate. Corruption is in every sphere!! railways are filthy, many roads ,by lanes are all not maintained properly..cheating by many taxiwallahs and autowallahs, women are not safe ...of course some exceptions are there...govt is doing many things but opposition is sabotaging them. we are proud of our culture only on paper...we take pride in eating pizzas,burgers !!!
@madhuk99223 жыл бұрын
ఈజీప్ట్ లో ఇన్నీ ప్రదేశాలున్నాయి అని మీ వాళ్ళే తెలిసింది.thank you ఉమగారు
@gjagannatham97773 жыл бұрын
మీ విశ్వ యాత్ర లో తెలుగు వారి గా మీ ప్రత్యేకతను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూన్నారు ఉమాగారు హృదయ పూర్వక కృతజ్ఞతాభినమస్సులు. మీ అరుణాచల జగన్.
@GainingKnowlege3 жыл бұрын
మన తెలుగు వారు ఉమ అన్నా వేరే దేశంలో తెలుగు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అన్నా 🙏🙏🙏🙏మీ సబ్స్క్రయిబర్స్ర మన తెలుగు ప్రజలందరూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@pottipallisreenivasulu1983 жыл бұрын
అనుభవించు రాజా . నవరస నటన యూట్యూబర్ సార్వభౌమ!👌 .. సాహో ప్రపంచ యాత్రికుడా!! 💚
@sundar..68793 жыл бұрын
Chaala. ಬಾಗುಂದಿ...👌👌👌👌👌👌 ಗ್ರೇಟ್... ಎಕ್ಸ್ ಪ್ಲೋರ್
@jagadeeshyadav24213 жыл бұрын
అన్నయ్య మీరూ చూపించే హిస్టారికల్ ప్లేసెస్ చాలా వరకు NCERT and UPSC standard books లో ఉన్నాయి, బుక్ లో ఉన్న కంటెంట్ కంటే మీరే ఎక్కువ చెబుతున్నారు 😍 చాలా సంతోషంగా ఉంది, love from Hyderabad anna
@ShivaPrasad-ns1iy3 жыл бұрын
Thank you so much brother... History nile river gurinchi chala chadhiva... Meeru river ni chupinchi manushulu chala chala thanks
@nutakki2000in3 жыл бұрын
ఈజిప్టును చూడటం అంటే ఇది అనిపించేలా చూపిస్తున్నారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మాకోసం ఈజిప్టు నీ అంతా జల్లెడ పట్టి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు ఇందుకే కోరుకున్నాం చూపిస్తే మీరే బాగా చూపించగలరు అని మీ ఓపిక కి హ్యాట్సాఫ్ మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో మేము అర్థం చేసుకోగలం ఆ భగవంతుడు మీకు సదా ఆయన ఆశీస్సులు అందించగా క ధన్యవాదాలు
@ambicaprasadmvn80793 жыл бұрын
నేను హిస్టరీ లో చదువుకున్నది మీద్వారా కళ్ళతో చూస్తున్నాను. చాలా మంచి ట్రిప్ తీసుకున్నారు బ్రో. గుడ్ లక్. మీ ద్వారా మరిన్ని మంచి వీడియోలు ఆశిస్తున్నాను
@rameshkurapati5973 жыл бұрын
మీ వీడియోలు చేస్తుంటే మేము live లో అక్కడ ఉండి చూసినట్టు చాలా బాగా చూపిస్తూ అక్కడి విషయాలు చెప్పాడామ్ చాలా బాగుంది అన్న 👍👌
@subramanyamreddy65593 жыл бұрын
ఇప్పటికన్నా,,,అప్పటి వాళ్లే చాలా బలంగా, తెలివిగా ఉన్నట్లు అర్థమవుతుంది. యంత్రాలు లేని రోజుల్లో మంత్ర ముగ్దుల్ని చేశారు.అద్భుతంగా చిత్రించారు బ్రదర్.అవి మన మూలాలే అనిపిస్తున్నాయి.
@naapolampustakam27263 жыл бұрын
ఉమా సీరీస్ లో ఈజిప్ట్ ఎప్పటికీ the best
@motiveinspirer84023 жыл бұрын
Egypt best emo. But, mali & hadzbe tribe are evergreen
@TeluguManishi3 жыл бұрын
Nakaite Mali, hadzabe, musa umar asalu Africa superb
@ratnaraju28213 жыл бұрын
హాయ్ బ్రదర్.... వీడియో బాగుంది...మా కళ్ళకి కట్టినట్టు చూపించారు....చాలా... కృతజ్ఞతలు ఉమా...బ్రదర్...విడియో చూపిస్తే...ఆ.లెక్కే..వేరు,👌👌👌
@MyOwnUniverse0073 жыл бұрын
Wow what a Wonderful and beautiful Location 💞😍💖 థ్యాంక్స్ ఉమా అన్నయ్య😁👍
@rajiyashaik40903 жыл бұрын
ఉమా గారు మీరు చూపుతున్న వీడియో మేముదగ్గరనుండి చూస్తున్నట్లు అనిపిస్తుంది THANK YOU SO MUCH 😊 GOD BLESS YOU 🙌🏻🙌🏻🙌🏻🌹🌹
@vj29403 жыл бұрын
Temple super bro, ఇంత అందమైన temple చూపించినందుకు మీకు అందమైన ధన్యవాదాలు🙏😄
@lionveer45213 жыл бұрын
Uma very grateful video చిన్నప్పుడు చదివింది తప్ప ఈ రోజు వీడియో ద్వారా చూస్తున్న. చాన గ్రేట్ మీకు 🙏
@stevenkumar86193 жыл бұрын
That's the video power of uma anna no dislikes 💪💪 Mavulga undadhu
@venkataswamylanka13033 жыл бұрын
మీరు ఆ చరిత్ర కాలాలు వ్యక్తులు ప్రదేశాల పేర్లు విశేషాలు తెలుసుకుని అవగాహన చేసుకుని మాకు అర్థమయ్యేటట్లు ఆసక్తి కలిగేటట్లు అందించడం మా అదృష్టం సార్ మీకు మీ విజ్ఞానానికి హృదయపూర్వక అభినందనలు సార్ ధన్యవాదాలు
@vakeelsaab35193 жыл бұрын
3 months back nenu Canada ravadaniki.. direct route leka Ila Muscat(Oman) ,(Cairo) Egypt , Ethenes ( Greece) nunchi velladam jarigindi.. Egypt lo 4 days stay chesam.. pyramids and all other local chusam malli ippudu maa Tenali uma garu chupisthu vuntey chala manchiga anipinchindi.. Next Greece try cheyyandi brother.. ancient vi chala vuntayi
@gvijayakumar98133 жыл бұрын
అద్భతమైన వీడియో చూపించారు,పురాతన కట్టడాలు, కళా ఖండాలు ఎంతో బాగున్నాయి,మేము ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలుగుతుంది.
@divakar.d63 жыл бұрын
హాయ్ తమ్ముడు ...... శుభోదయం వీడియె వెరే లెవల్ అంతే తమ్ముడు.....
@raghavendraraomaremandaven5533 жыл бұрын
చాలా బావుంది ఉమా. ఈజిప్టు తిరిగేసినట్లే ఉంది మీ ద్వారా. ధన్యవాదములు.
@SriHari-ys9jd3 жыл бұрын
Super brother... మీ వీడియోస్ అన్ని... వేరే లెవెల్..🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@sumalatha60733 жыл бұрын
Brother ee video chusina tharavatha bible is 100 percent correct anipinchindi... Naku bible ni inka deep ga artham chesukovadaniki help ayindhi... Thank you so much
@nbalakrishna13833 жыл бұрын
Meeeru ekkadiki vellina oka friend ni parichayam chesukovatam anedi super bro 💞
@harishchidige20023 жыл бұрын
This video to be placed at top rank among all other videos of you bro👌🏻👌🏻👌🏻 super
@nikhithasakshidonthu29003 жыл бұрын
Wow,wow and wonderful ancient place of sun god , moon, etc..no words umabau,very nice video good, you are good and great explainer about anything, thank you ☺
@srikanthdevata39943 жыл бұрын
Last lo twist bavundhi anna, oka France citizen telugu vachha ani adagatam, adhi mimmalani adagatam, super bro.. Following ur videos last 10-15 days nunchi..I can feel home.. Have a great time bro
@lakshmirajuskitchen3 жыл бұрын
Karnak chala adbhuthamina temple Aa bettle ni chusinappudu The Mummy Returns movie lo chala bettles vachi manshunali attack chesthai aa scene gruthochindi, superb video 👌👍
@gangarajudhaniyakula52003 жыл бұрын
Hi anna 15 days back varaku me videos vaste skip chese vadini kani okka sari ni videos chudatam start chesaka ni fan ipoya ...tq bro all the best and safe journey
@mohdayub19263 жыл бұрын
Passion leads to Great achievements in Life...You will grow great heights brother...Allah bless you with loads of Happiness, Wealth and Health...
@rajarao87203 жыл бұрын
Super vedio uma garu
@nutakki2000in3 жыл бұрын
100% correct brother
@bhogeswaria99403 жыл бұрын
Meeru chala khachitangaa baagaa cheppaaru
@srinivasraokalluri92083 жыл бұрын
అద్బుతం చాల మంచి ప్లేస్ చూపించారు
@gvraochowdary73553 жыл бұрын
ఉమ గారికి ఒక చిన్న సలహా మీకు అవకాశం ఉంటే ఆంగ్ల భాషలో సబ్ టైటిల్స్ పెడితే మీ వీడియో లు మరింత మంది ప్రజలకు చేరువ కావడం జరుగుతుందని నా అభిప్రాయం.
@gollashiva23973 жыл бұрын
S
@snakesolid10203 жыл бұрын
good advise sir
@chandrashekarr19773 жыл бұрын
Most of the Indian youtubers don't do this. They don't even listen to subscriber's suggestions. I stopped suggesting things to Indian youtubers
@anuguaryanreddy35273 жыл бұрын
Uma bro ki vlog chesi tierd aipotadu danitho patu editing tho alisipotadu Inka subtitles ante Inka tym padudi adi kastam Oka editor unte adi jargutunde kani okkade anthakani cheyagaladu ❤️ Lots of 💕 uma garu
@ragamayeeposa12053 жыл бұрын
Meeru super broo... Mee lanti vallu chala rare ga untaru.. Meeru maa andhra ki chikki a aanimuthyam broo🥰🥰🥰🥰
@gkarunakararao3 жыл бұрын
Good morning uma.ezypt tour inka baaga jaragaali.mee host ki thanks
@ramyoutuber53523 жыл бұрын
My favorite color also yellow💛💛💛
@Funhunt1433 жыл бұрын
చిన్న పిల్ల బలే వుంది. బాగా కలిసిపోయింది 🌹🌹❤️❤️
@praveenramya25353 жыл бұрын
S.bro
@BatemannReal3 жыл бұрын
Kaamandhuda
@prashanth8423 жыл бұрын
ANNA Very Goood Morning Anna.........Nee Video Kosam Morning Morning Lechi Waiting Chesthunna Vallaloo Nenu Kuda Okadini....... Andhriki HAPPY Morning. Have A Great Day
@untoldindianhistory3 жыл бұрын
Love ur dedication bro
@gummudunookaratnam12563 жыл бұрын
Egypt travel videos chala bagunnayi uma garu
@sakuharshu44693 жыл бұрын
Anna nuvvu త్వరలో 1M ki vellipothav edhi fix.... 😀👍
@vijayvemula51163 жыл бұрын
Egypt 🇪🇬 Tour Block baster HiT...💐💐💐
@kiranbellamkonda76263 жыл бұрын
My fav color is yellow too brother!!!! Bright fluorescent yellow is my favorite!!!! 👍👍👍🇮🇳
@sirishanalla28173 жыл бұрын
Konark temple view super bro mevalla memu wonders watching nro
@sandeepsunny23843 жыл бұрын
KING OF TRAVELLING 🤠
@bhavishroyal31823 жыл бұрын
Menu chudaleni place chustunadu thanks great job
@naveenreddy18773 жыл бұрын
Hiii mahmad bhai.. Hii ఉమ అన్న... నిజంగా అన్న మి చిరునవ్వు ఎంతో అందంగా ఉంటుంది..
@nanitenali94663 жыл бұрын
Hallo bro మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది కింగ్ వాలీ గానీ టెంపుల్ గానీ వివరంగా చుపీంచారు egipte నచ్చింది thank s
@nasarshaik75733 жыл бұрын
అదృష్టవందునివి భయ్యా ప్రపంచ మానవుని అయిపోయావు. ఎక్కడికి వెళ్లినా అందరితో బాగా కలిసిపోతారు. మీ వీడియో చూస్తుంటే, రియల్ గా చూస్తున్నట్లు ఉంటుంది. మీ శ్రమ,కుతూహలం అద్భుతం ఇంకా ఇంకా చూపించాలని దేవుణ్ణి కోరుకుంటూ మీకు,మీకు సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు
@kpavan93 жыл бұрын
Great bhayya, meelage pradesalu tiragalani naaku ento korika kaani naaku aa adrushtam ledu. Meeru Jeevitamlo chala adrushtam chesukunnaru. Great vlogs.
@saraswathiyedla13 жыл бұрын
Uma you are destined to see the world and meet good people. Thanks for doing a great job representing India.
@saraswathiyedla13 жыл бұрын
Uma if you are coming to Florida pls let me know. We would love to host you
@prameelamoturi19663 жыл бұрын
Hi tammudu gnun nee thought nee energy akkadikellina food water anni chakkaga digest side effects rakunda adi plus point god bless u all d best akkadikellina andaru receiving andariki thanks 👌👌👌👍👍👍👍happy journey
@mekalanaresh1523 жыл бұрын
ఇన్ని రోజులకి విదేశాల్లో ఉన్నా హిందూ దేవాలయాలను చూపించినందుకు 😍😍🙏🙏🙏
@KVP-wz6um3 жыл бұрын
చాలా చాలా బాగున్నాయి అన్న నిర్మాణాలు బొమ్మలు చాలా బాగున్నాయి
@narendrananda98593 жыл бұрын
నువ్వు చికెన్ అనగానే ఈ jomoto గాడు చికెన్ ఫ్రై అడ్వర్టైజ్మెంట్ వేశాడు ఉమ భయ్యా😂😂😂
@ramanaiahbaipothu53833 жыл бұрын
Uma bro meeru utube kingulukee kinganna... Nice video... Thank you
@SRK_Telugu3 жыл бұрын
Beautiful Temple location great great Egyptian king And people's superb video uma garu ❤❤❤🙏
@madhukar13683 жыл бұрын
Uma garu excellent egypt is tha no one in your travelling very good
@maryalamur23963 жыл бұрын
Konark temple annamata. Sungod temple available in India also. Umababu ur Egypt great visit n shown is marvelous. God bless u.
@krishnaprabhakaradabala9193 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు థాంక్స్
@nwritings...87003 жыл бұрын
శుభోదయం అన్నయ్య ❤️
@Chakri907193 жыл бұрын
Anna neevu super anna Egypt ni wonderful gaa chupistunnaru ,memu velli chudaleni places ni kuda wonderfull ga chupistunnaru ,egypt ante oka pyramids untayane telusu kani inta wonderfull ga undani
Super footage excellent travel people, happy peaceful positive feelings, nice to watch all your vlogs, keep going travelling, We want you to travel, explore more of world
@jstrendsyt95053 жыл бұрын
ఉమా అన్నగారు ఎలా ఉన్నారు మీరు బాగానే ఉన్నారు ఉండాలి మీ పతి వీడియో చూస్తూనే ఉన్నాం ఈరోజు చూపించిన కోణార్క్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది మీ ఓపికకి మీరు చెప్పే విధానం మాటల్లో చెప్పలేను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👍
@jstrendsyt95053 жыл бұрын
మా నాన్న ఎలా ఉన్నారు
@Shkr_b3 жыл бұрын
Very nice sun temple. It should be in world wonder. It seems that Hinduism was in Egypt long before. Proud of it. Karnak is little bit similar to Konark temple Odisha, India.
@sugunakarjannu12563 жыл бұрын
Not Hinduism Egypt God's bro totally different...
@MrRaceles3 жыл бұрын
శివుడు ,విష్ణువు, సరస్వతి లాంటి వారు ,అక్కడ కూడా ఉన్నారు.
@seenu3613 жыл бұрын
Yes bro, sanathan dharm all over world...
@Shkr_b3 жыл бұрын
@@sugunakarjannu1256 Sun is also a supreme God of Hinduism and India. In Vedas many Slokas has been dedicated to Sun God.
@sugunakarjannu12563 жыл бұрын
@@Shkr_b type Egypt God's in ▶️KZbin Different Different God's compared to our hindugods... No match except sun ☀️...
@vijayalaxmiteli56183 жыл бұрын
Madhya lo advertisements vastunte ee disturbance enti anipistundi anta excellent ga untadi mee presentation and evvaru choopincha leni places mee valana choostunnamu andulo oka telugu traveller dwara so great andi uma garu
@veeraraghavuluramagiri6623 жыл бұрын
You are watching everything with your heart ...not with eyes. So that you are enjoying a lot...Keep going. Don't give up your passion.
@damaladhamu13803 жыл бұрын
ఈజిప్ట్ టూర్ మొదలైనప్పుడు నేనుభారీ అంచనాలు పెట్టుకున్నారు ఈజిప్ట్ గురించి నేను బైబిల్ లో చదివాను ఎవరేమనుకున్నా ఎన్ని అనుకున్నా ఉమా అన్న ఒక విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చేయాలి ఎందుకంటే ఈజిప్టు ఆ వీడియో చూడాలని నాకు చాలా ఇష్టం ఒకసారి చూస్తే సరిపోలేదు ఏమైతేనేం యూట్యూబ్ లో పెట్టావు కదా 👏👏
@bejjenkiprashanth13573 жыл бұрын
Nen kuda bro
@VinayKumar-tl4kw3 жыл бұрын
Good morning Brother Rajhamundry 👍
@Verelevel093 жыл бұрын
Wow , they worship sun god... Thank you Uma for taking us all virtually...
Good Morning Uma Prasad ji. Very nice temples on earth you had shown us. Karnak Temple means " Karna's father temple" . It spells like that . Thank u once again .
@venkatr563 жыл бұрын
Karna’s father temple? Seriously? lol
@vijaykumar-mh6ts3 жыл бұрын
No sir.
@vijaykumar-mh6ts3 жыл бұрын
No historical evidence for Mahabharat
@ramasarmavssistla88613 жыл бұрын
@@vijaykumar-mh6ts yes I know and agree. But it sounds like that
@esaelvladimir36723 жыл бұрын
Egypt super series bro have fun
@telugintiathakodaluruchulu3 жыл бұрын
🥰🥰👌👌 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@snarayanaksj75513 жыл бұрын
Sun temple adbhuthanga unnadi thanq u uma gaaru. Take care health
@crubbythebeagle573 жыл бұрын
Uma bro another wonder more than a wonder andi generally we use to do pradhakshanaalu around the god even the same culture and tradition followed in egypt and egypt people pray to sun god see the difference ravi in india and ra in egypt and the kid will missing you a lot andi the temple culture also followed in egypt like india even we use to offer prasadham(food) to god carved in the pillars this is not information this is forgotten history you're re-creating history and providing awareness that all over the world there are temples belongs to one civilization through this vlog and you find another france guy wow andi another wonder vlog wonder carvings wonder constructions and wonder vlogger Author Venkat 😎
@rajeshvarma43013 жыл бұрын
you forgot about galigopuram in temples
@gangadharyadav40543 жыл бұрын
Super Super Video UMA Very nice Karnak Sun temple
@shivakatikam69353 жыл бұрын
Konark surya dhevalayam in India కోనార్క్ పేరు వారు ఆరాధించు సూర్యుడు పోలికతో ఉన్నాయి
@nagaa2253 жыл бұрын
King Ramsays means to Srirama he belongs to suryavamsham. Our indians ruled Egypt ,Cambodia,colombia,Mexico,Indonesia Thailand
@sreerajuthanneeru15913 жыл бұрын
@@nagaa225 exactly bro
@harisrinivasmyneni51103 жыл бұрын
gg
@bejjenkiprashanth13573 жыл бұрын
@@nagaa225 Mexico na ? Mexico and Columbia ekkada nundi vachindi saami
@nagaa2253 жыл бұрын
@@bejjenkiprashanth1357 See museum in columbia there you can find some proofs that Indians travelled so long using a technology.
@harikishore44573 жыл бұрын
Abba wow what a construction. My 2 eyes are not enough to watch them. Each pillar is looking like a eefil 🗼 tower height level. Really amazing 👌👌👌🤩🤩🤩
@chiranjeevikiran41533 жыл бұрын
As always lovely video :)
@shebadaida80383 жыл бұрын
Vedio super annaya.... Chala baga explain chestunaru.... Tq so much broo... ❤
@archanaarchu88193 жыл бұрын
ఒకటి మాత్రం నిజం Egyptians Indians కంటే ఛాలా trusted persons... Love that Humanity...
@radhikaradhika21733 жыл бұрын
Super annaya mee explaining super👌👌👌👌👌👌👌👌👌
@bhavithadulla59573 жыл бұрын
Rajamouli movie graphics la unnati visuals 😍😍😍
@rohit_surisetty3 жыл бұрын
Good morning uma garu. Ee video chustunaa vaalandaru bagundali ani anukuntunaa