Ancient Miao Village Daily Life in China 🇨🇳 | Part 2 | Uma Telugu Traveller

  Рет қаралды 374,878

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 533
@babuboddu4900
@babuboddu4900 Жыл бұрын
చైనా వాళ్ళు చాలా ప్రేమ తొ పలకరించి మాట్లాడటం మీతో అనందంగా ఉంది అన్న ❤❤❤❤❤❤❤
@h.d.99
@h.d.99 Жыл бұрын
చైనా చూసే అవకాశం లేని వారికి చైనా నీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్న ఉమా గారికి శత కోటి వందనాలు.congratulations ఉమా🎉 బ్రదర్.
@Ambika107
@Ambika107 Жыл бұрын
💚 కామెంట్ చాలా బాగుంది 👍❤️
@sujathasuji6812
@sujathasuji6812 Жыл бұрын
Super ga undi chustunte enka chudam anipistundi chinna ❤️
@sivakumar615
@sivakumar615 Жыл бұрын
​@@Ambika107🎉
@balajigurramteluguVlogs
@balajigurramteluguVlogs 8 ай бұрын
యేమని చెప్పను బ్రో . ఇంత బాగా మాకు చైనా దేశం చూపుతున్నారు. మీ వీడియో చూస్తుంటే ఎంతో సంతోషం. నేను నా బాధలను మరచిపోతాను. ధన్యవాదాలు సోదరా..
@SambhaK-fp8py
@SambhaK-fp8py 7 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️💯✔️👌👌
@rajesha6757
@rajesha6757 Жыл бұрын
అన్నయ్య మీరు ఏ ఫుడ్ తిన్న కానీ ఎల్లిపాయలు ఉండే ఫుడ్డు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ❤❤❤
@yagnasrecipees5102
@yagnasrecipees5102 Жыл бұрын
UMA your voice is perfect for explaining the nature.
@srinivasarao8536
@srinivasarao8536 9 ай бұрын
చైనా కోసం ఏదో చిన్నప్పుడు చదువుకున్నాము ఇప్పుడు మీదయవలన చైనా వెళ్లకపోయినా చూస్తున్నాము ఉమా గారు 🇮🇳
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Жыл бұрын
చైనా లో పల్లెటూరు భలే చూపించారు అండి , చాలా బాగుంది 👍
@lankadurgaprasad689
@lankadurgaprasad689 Жыл бұрын
చైనా ని చూపించినందుకు చాలా దన్యావాధాలు అన్న చైనా ప్రజలు చాలా బుద్దిగా ,క్లీన్ గా ,డీసెంట్ గా ఉన్నారన్న ,.. నేను ఖతార్ లో ఉంటా అన్న నీ వీడియోస్ ప్రతి రోజు చూస్తా అన్న😊 క్రమం తప్పకుండా... Love you bro...💐💐❤️😍
@amaranath.
@amaranath. Жыл бұрын
చైనా వీడియో తో మీరు చాలా టాప్ అయపోయారు ఉమా గారు సూపర్ వారి జీవనం వారి పురాతన బాటలు సూపర్ ఎంత మంది యూట్యూబర్స్ ఉన్న మీకు మీరే సాటి ఇలాంటి వీడియో లు తీయండి మీరే నెంబర్ ఒన్ అవుతారు ఏమైనా వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@peethalavijayalakshmi4369
@peethalavijayalakshmi4369 8 ай бұрын
గుమ్మడి పాదు.... సొర పాదు will have white flowers..... Bengalis also eat tenderleaves of pumkin...
@gattisharma5395
@gattisharma5395 Жыл бұрын
అబ్బబ్బబ్బా ఏమి స్వర్గమని స్వర్గమే ఇలాంటి వీడియో మీరు చూసి చేస్తున్నారు చూడండి ఎవరు చెప్పారు మీకు ఈ వీడియో చేయమని వాళ్లకి ధన్యవాదాలు చెప్పాలి సూపర్ అండి సూపర్ వీడియో ఏదో స్వర్గంలోకి వెళ్లినట్టుంది వీడియో నైస్ చాలా థాంక్స్ ఇలాంటి వీడియో చూపించినందుకు
@snarayanaksj7551
@snarayanaksj7551 Жыл бұрын
ఈ వీడియో నాకు బాగా నచ్చింది కొండ గ్రామాలు చాలా బాగున్నాయ్ మరి మీకు...థాంక్ యూ ఉమా గారు 🎉🎉
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Жыл бұрын
ఉమా బాబు. చాలా సంతోషం. నువ్వు మాకు చైనా దేశం మేమే అక్కడ ఉండి చూసినంత ఆనందంగా ఉంది వీడియో____వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ముందుకు వెళ్లకుండా- అడ్డంగా కట్టిన ఆ ఫెన్సింగ్ కర్రలతో నా లేక పెద్ద చెట్ల వేర్లు లాగా ఉన్నాయి. ఆ డిజైన్ చాలా బాగుంది_ అవి క్లియర్గా చూపించాల్సింది ఆ విలేజ్ కి తగ్గట్టుగా పెనవేసుకున్న డిజైన్లు చాలా బాగా ఉంది.❤👍
@SAHITYATV
@SAHITYATV Жыл бұрын
ఉమగారూ... వీడియో చాలా బావుంది. అక్కడి వాళ్ళ జీవనవిధానం కళ్ళకుకట్టినట్టు చూపించారు. థ్యాంక్యూ🎉🎉
@vijaybsk
@vijaybsk Жыл бұрын
1080p లో వీడియో చూస్తుంటే అబ్బా ఏమి అందమైన విలేజ్ అన్న ❤ Beautiful విలేజ్ జీవితంలో ఒక్కాసారైన ఇలాంటి విలేజ్ లొ ఒక్క రోజైనా ఉండాలి అన్నా ❤ No word's Anna 😍
@ocitraveller1332
@ocitraveller1332 Жыл бұрын
Beautiful extension of previous vlog......Very pleasant to watch typical village life......
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 కొండమీద నిర్మించుకున్న అద్భుతమై విలేజ్ సన్నని దారులతో అందమైన కొండవాగు లతో చిన్న చిన్న బ్రిడ్జిలు చిన్న చిన్న పంట పొలాలతో అది ఒక స్వర్గధామంలా ఉంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది. ఆ విలేజ్ అంతా మాకు చూపించడం కోసం సన్నని దారుల వెంట పొలం గట్ల మీద నడుస్తూ వాగులు వంకలు దాటుతూ కనిపించిన వారి నందరిని చక్కగా పలకరిస్తూ వారు చేసే పనులను తెలుసుకుంటూ మాకు వివరిస్తూ చాలా చక్కగా చూపించారు. మేమే వెళ్లి చూసినంత ఆనందం కలిగింది. మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు 🙏💐
@rishiandparnika202
@rishiandparnika202 Жыл бұрын
ಚೈನಾ ತುಂಬಾ ಸ್ವಚ್ಛತೆಯಿಂದ ಇದೆ ಉಮಾ ಅಣ್ಣ ನಿಮ್ಮ ವಿಡಿಯೋಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
@krishnamurthyubbala7218
@krishnamurthyubbala7218 Жыл бұрын
నీ ద్వారా అన్ని చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నీకు చాలా రుణపడి వుంటానుమన తెలుగు పరాయి దేశంలో మీరు మాట్లాడుతూ ఉంటే చాలా గర్వంగా ఉంది నిన్ను చూడాలి ఉమ నీమీద రోజురోజుకీ అభిమానం పెరిగిపోతుంది
@rajesha6757
@rajesha6757 Жыл бұрын
అన్నయ్య వీడియో మొత్తం చూసిన ఎక్స్లెంట్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది మీరు ఉన్న ఊరు నుంచి మన భారతదేశం ఎంత దూరంలో ఉంది చెప్పండి ప్లీజ్ ❤❤❤
@manyamtelugutraveler6590
@manyamtelugutraveler6590 Жыл бұрын
చైనా ను చూపించేటటువంటి విలేజ్ వాతావరణం వెరీ గుడ్ మార్నింగ్
@rajesha6757
@rajesha6757 Жыл бұрын
చూస్తుంటే రవ్వ చాపలా గా ఉంది తెలంగాణ ఫేమస్ రవ్వ చాప ఉమా అన్నయ్య❤❤❤
@sundaraiahvasireddy4073
@sundaraiahvasireddy4073 Жыл бұрын
CHINA gurunchi chala chakkaga chupincharu. wonderful video, thank you Uma.
@vinaykumarchiliveru3754
@vinaykumarchiliveru3754 Жыл бұрын
చైనా వాల్ కి వెళ్లి చూపి 👌👌👌
@kishorekumar5314
@kishorekumar5314 Жыл бұрын
The visual at 1:15 is literally mindblowing uma..🔥🔥.. Mann this is what China is.. not sure if anyone has shown this side of the country..
@sainilaxmanamurthy
@sainilaxmanamurthy 8 ай бұрын
బాగ సమాచారం తో బాటు పకృతి అందాలను చూపించారు. గుడ్ వీడియో
@NenuNagarjuna
@NenuNagarjuna Жыл бұрын
పడింది edit చేయకుండా video upload చేసారంటే మీరు సూపర్ 😂❤
@madhaviyam4686
@madhaviyam4686 7 ай бұрын
హాయ్ తమ్ముడూ ఎంతో కష్ట పడి మా కోసం మంచి మంచి వీడియో లు చేస్తున్నారు, అందమైన వీడియో చాలా చాలా బాగుంది
@muthurajgtuluve716
@muthurajgtuluve716 10 ай бұрын
0:07 so elegant, just looking like a wow 😅 Hii anna❤ 1:39 what a beauty 😍 2:26 👌 4:03 wow.😮 7:21 dream catcher ✨️ 8:50 goodness me . Beauty అంటే idenemo 😍😍😍 14:05 kumbuda in Tulu 🎃 25:57 can see in India too 🎋 ❤ from Tulunad, Mangalore (Kudla).
@sridharbaba6358
@sridharbaba6358 Жыл бұрын
ఉమా గారు మీరు ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా మరియు పాకిస్థాన్ల కు కూడా వెళ్ళి వీడియో లు చేస్తే ఇంకా వ్యూస్ ఎక్కువ గా వస్తాయి...
@babuboddu4900
@babuboddu4900 Жыл бұрын
వాళ్ళ వ్యవసాయం చాల బాగుంది.......
@IrmaiahMasipogu
@IrmaiahMasipogu Жыл бұрын
China people is A good people's ❤
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 Жыл бұрын
కాని, గవర్నమెంట్ వెరీ డిఫరెంట్ భారత్ తో
@Slimshady_4567
@Slimshady_4567 Жыл бұрын
China lo me videos dwara memu Chinese culture thelusukuntunam City avaidina thiruguthadi kani elanti evariki teliyani places ki velli meru explore cheyadam meku travelling paina unna Prema kanapadthundi.
@jakkampudihari5815
@jakkampudihari5815 Жыл бұрын
నాకు చాలా అనుభూతి కలిగింది ఉమా అన్న
@karoribabaindustries
@karoribabaindustries Жыл бұрын
మీరు china గురుంచి చాల బాగా వివరించారు నాన్వేషణ గారు మీ లాగా వివరించలేదు. Thank you
@NagaMani-h8x
@NagaMani-h8x Жыл бұрын
Sir.nijam.chepandi.anvesh.chinna.kosam.baga.chepadu.monna.video.lo.ruvanda. desam. Kosam. Baga chepadu
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 7 ай бұрын
మా నమ్మకం నువ్వే జగన్ అన్న అల్ ది బెస్ట్ hi ఉమ గారు చాలా అందంగా ఉంది మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి
@ratnashalinimam
@ratnashalinimam Жыл бұрын
Add some pleasant music to the beautiful locations of China, so that Your videos look more lively & pleasant to watch ..
@chennakesavha2237
@chennakesavha2237 Жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత చైనా ప్రజలు చాలా మంచివారు అని అనిపిస్తోంది
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 10 ай бұрын
People r good but president) dictator is bad
@srinugudla5953
@srinugudla5953 Жыл бұрын
నమస్కారం ఉమా గారు అక్కడ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలో ఎలా ఉంటుంది హోటల్లో పని చేసేవాళ్ల చిన్న చిన్న ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయో అడగండి సార్
@vinayzchoudhary07
@vinayzchoudhary07 Жыл бұрын
Thanks anna maaku china country side chupisthunnandhuku we really loved it, this trip going to be block buster for you for sure❤🎉🥳
@padmatharala7075
@padmatharala7075 Жыл бұрын
Neat commentary. No vulgarity no setairs
@anandkolli8897
@anandkolli8897 11 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను 👏👌లొకేషన్స్ సూపర్ 💐మనము అందరం మనుషులము అని తెలుసు కుంటే ఏ గొడవలు వుండవు కొంత మంది పనికిమాలిన వెదవలు నియంతలు అనగా హిట్లర్ సద్దాం కిమ్ జింపింగ్ పుతిన్ వీళ్ళ వలన యుద్దాలు ఈ భూమి మీద జీవకోటికి మన శాంతి లేకుండా చేస్తున్నారు
@vamshikrishna.m2575
@vamshikrishna.m2575 Жыл бұрын
Villages bagunnayi super good video
@narasimhachary7081
@narasimhachary7081 Жыл бұрын
Brother, beautiful place lu chupincharu , total video chushanu baagundi
@prabhareddy6563
@prabhareddy6563 Жыл бұрын
Superrr tammudu ..about china
@gsrksharmagannavarapu3874
@gsrksharmagannavarapu3874 7 ай бұрын
చాలాబాగా చూపించేరు tq
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Жыл бұрын
Village matram supar thamudu👌👌 ok nice video🎥
@dvslakshmi1259
@dvslakshmi1259 Жыл бұрын
Uma garu you did a right move. Explore china full pledged gives you progress fast.
@ganeshrao9128
@ganeshrao9128 Жыл бұрын
Uma garu yevaru yenta chupinchina miru chupinche vidanan very it's very beautiful
@tellingtruewords
@tellingtruewords Жыл бұрын
కూర గుమ్మడి కాయ ఇది సర్వ రోగ నివారిణి, ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది వస్తే నయం చేస్తుంది ఉమా గారు.
@d.nprafulla2349
@d.nprafulla2349 Жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది
@ajju..633
@ajju..633 Жыл бұрын
Working hard in the cold weather ❤❤
@Nanicookbook
@Nanicookbook Жыл бұрын
Beautiful village 👌👌👌
@rajeshmahasena777
@rajeshmahasena777 Жыл бұрын
Good morning uma garu nice explanation and memu chudani places maku theliyani vishayalu mi dwara thelusukuntunnam thank you so much million views ravalni korukuntunnam and mi health kuda jagratha
@nicky_josh_258
@nicky_josh_258 Жыл бұрын
గుడ్ మార్నింగ్ ఉమా అన్న మీరు చైనా గురించి చెప్పే విధానం అక్కడ కల్చర్ చాలా బాగుంది మీ హెల్త్ జాగ్రత్త.. జీసస్ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.❤❤❤
@PranaviPranavi-h7v
@PranaviPranavi-h7v Жыл бұрын
Mana katea caina baguddi Video super anna Arogyam jagrtha anna
@chaitanyakrishnach7745
@chaitanyakrishnach7745 Жыл бұрын
Nice vlog Uma. Very good content.
@chanduucharan6915
@chanduucharan6915 7 ай бұрын
Village tours lo uma is the best ever
@sugunavayalapadu4333
@sugunavayalapadu4333 Жыл бұрын
Chala bagaundhi china volga godblessyou
@rajesha6757
@rajesha6757 Жыл бұрын
గుమ్మడికాయ లాగా ఉంది అన్నయ్య❤❤
@meghanathk4477
@meghanathk4477 Жыл бұрын
Amazing place, thanks for showing this in such a good quality 🙏🏼
@Riya_Smiley
@Riya_Smiley Жыл бұрын
గుమ్మడి చిగుళ్ళు.. ఫేమస్ ఫుడ్ ఇన్ అరకు ఏరియా
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
ఇల్లు లు కర్రతో కట్టినివా super
@Mr.Mahesh_15
@Mr.Mahesh_15 Жыл бұрын
🙄చైనా చైనా నే సూపర్ గా ఉంది పో......🙏👌
@mothilalnayak1087
@mothilalnayak1087 Жыл бұрын
Super location Uma Garu 🎉
@raajabuchupati5087
@raajabuchupati5087 8 ай бұрын
మంచి వీడియా బాలి lo ఇండోనేషియా lo సీత రామాయణం హిందూ మతం ఎక్కువ ఎక్కువ కదా ఉమగారు👌🏽👌🏽
@anuradhas757
@anuradhas757 3 ай бұрын
Wow super ga undi uma garu chala baga chupinicharu soooooo beautiful 💐💐💐👌👌👌👌👌😍😍
@valajasrinivasulu849
@valajasrinivasulu849 Жыл бұрын
Brother Budhudu gurunichi taruvata china THREE JARGE DAM gurunichi explain cheyandi
@rajesha6757
@rajesha6757 Жыл бұрын
గోదారి గట్టుంది గట్టు మీద నడుస్తుండు కాలుజారి పాడింది బురద మొత్తం చెల్లింది ఆహా ఆహా ఆహా ఉమా అన్న జస్ట్ ఫర్ ఫన్ ❤❤
@venurachuri88
@venurachuri88 8 ай бұрын
Chala baga chepparu, Vandhanalu brother 👍👍
@bhartiv9991
@bhartiv9991 Жыл бұрын
Nice uma garu mee village experience n exploring China village. They are very responsible citizens I think communism valla. Leaders are very strict.
@goudumani11111
@goudumani11111 Жыл бұрын
Kekka anna China 🇨🇳 😊😊❤
@sureshalamanda3595
@sureshalamanda3595 4 ай бұрын
Anna chala baga choopinchavanna. You are so great work anna. I love you uma anna. I am suresh from vizag..
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr 3 ай бұрын
అద్భుతం తమ్ముడు 👌
@SrinivasReddy-zn2lk
@SrinivasReddy-zn2lk Жыл бұрын
Good Video and Good Information Uma garu.
@RaghavaK-c9q
@RaghavaK-c9q 3 ай бұрын
This is really an excellent video!
@Vijayanu140
@Vijayanu140 Жыл бұрын
చైనా ప్రకృతిని కాపడుచున్న దేశం లాగా ఉన్నది ఎంతో బాగుందో చైనా
@BennyvbennyBenny
@BennyvbennyBenny 11 ай бұрын
చెల. బాగుంది ❤
@sunkarilakshminarayana3295
@sunkarilakshminarayana3295 Жыл бұрын
గుమ్మడి చెట్టు చాపల దగ్గరబైట్ క్వాలిటీ
@vijayarathnam972
@vijayarathnam972 Жыл бұрын
thanq bro👌👍
@satyanakkaraju9010
@satyanakkaraju9010 Жыл бұрын
Me vedios annintilo idi superb annaya
@rahulmarlyrahul4056
@rahulmarlyrahul4056 Жыл бұрын
Wonderful view anna
@sivaponugumati7192
@sivaponugumati7192 Жыл бұрын
Chala baga anjoy chesthunanu
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
గుమ్మడి కాయ నే బ్రో
@venkatvks5356
@venkatvks5356 Жыл бұрын
Mi videos చూస్తుంటే తెలంగాణ ఎలక్షన్ advertisment adds వస్తుంది
@perlamahesh8212
@perlamahesh8212 Жыл бұрын
bro nenu first time ne videos chustuna nijam cheptuna chala baga cheptunaru ❤ e china ne chala baga chupistunaru love you brother ❤
@padmapriya509
@padmapriya509 Жыл бұрын
Super, Super.Enka matalu levu.
@padmavathidevaguptapupadma8798
@padmavathidevaguptapupadma8798 4 ай бұрын
Mee anveshana bagundi.
@Tejaideasvolgs
@Tejaideasvolgs Жыл бұрын
Bagunnayi umagaru
@boddusurya
@boddusurya Жыл бұрын
Hi UMA your China vlogs are next level , beautiful, amazing and wonderful. Words are not enough to describe your China vlogs. No one shown China vlogs like you from Telugu KZbin community. We are eagerly waiting for your snow mountain vlogs, but take care about your health. If your health is not allow to do them,avoid it . Beautiful hill station. Use extra clothes to protect from cold. Locations are beautiful. If possible go to Lexiaguo. Beautiful locations.All the best UMA Sharanya.
@sathvika1
@sathvika1 7 ай бұрын
Brooooooo, Kanapadina prathi idols BTS kaadu brooooooo. BTS Members andaru prasthutham military enlist ayyaru. Vallu tirigi group ga activities chayyadaniki inka 1 year undi bro. But yedemaina chala baga detailed ga choopincharu bro. Love you vlogs.
@bramesh1529
@bramesh1529 Жыл бұрын
Super vlog Uma garu
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🌹 ప్రాచీన కాలం నుంచి చైనా లో ప్రజలందరూ దేశ అభివృద్ధి లో పాలుపంచుకొన్నారు. అందరికి అభివృద్ధి ఫలాలు దక్కాయి. కానీ మనదేశ మెజారిటీ ప్రజలు అనేక కారణాలచే అభివృద్ధికి దూరంగా నెట్టి వేయబడ్డారు.
@niteshmargam8818
@niteshmargam8818 Жыл бұрын
Uma anna Panda's daggarki vellandi please...Mee die Heart Fan ga Adgutunnanu
@gopagoniganesh4908
@gopagoniganesh4908 Жыл бұрын
గుమ్మడికాయ మొక్క తెలంగాణ బతుకమ్మ ట్రీ
@JayaAlety
@JayaAlety 6 ай бұрын
Video chala bagundi uma na dreams bro neela travel cheyalani nice village
@nomikasashuvlog265
@nomikasashuvlog265 Жыл бұрын
Mimu akkada unna feeling techaru good
@tellabalu7392
@tellabalu7392 Жыл бұрын
Extraordinary
@chanduucharan6915
@chanduucharan6915 7 ай бұрын
Village kuda entha neat and clean ga undi that's China
@kittuchitikina5821
@kittuchitikina5821 Жыл бұрын
Gud morning uma garu😊
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 104 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 56 МЛН
The Great wall of china 🇨🇳 | 7 Wonders of The World | Uma Telugu Traveller
24:36
Going To Ancient Miao Village in China 🇨🇳 | Part 1| Uma Telugu Traveller
24:57
The real-life version of the City in the Sky, Fanjing Mountain in Guizhou
37:09
青云迹 Qingyunji
Рет қаралды 6 МЛН
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,7 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 104 МЛН