కో. ఆహా.. ఓహో.. ఆహా.. ఓహో.. బలె బలె బలె బలె ప. అందా చందాల యేసు బాలా బంగారు జేసు మనతో ఉండాలని వచ్చిండు - పరలోకం విడచి పశువుల పాకలో పుట్టిండు…^ 2 అ. పుట్టిన వేళ విశేషమంటు పండుగ చేయ తరించరండు - కారణ జన్ముని కాపుదల కలకాలం మనతో ఉండాలంటు కోళాటమాడ రారండి ఓ అమ్మల్లారా - కానుకలర్పించగ రారండి -ఓయన్నల్లరా ^ 2 1.అంద చందాల బాల యేసయ్యా నిన్ను కన్న లోకాని కెంతో మేలయ్యా పాప లోకన పుట్టినావయ్యా లోక పాపం నశింప జేసినావయ్యా ^ ॥2॥ పాపుల పాలిటి పెన్నిధి నీవై దీనుల పాలిట ధన్యత నీవై దయగల దేవుని దర్శన మీయగ దారిని చూపె ధాతవు నీవై ॥2॥ దివి నుండి దిగివచ్చావయ్యా మా కోసం నీవు భువి నుండ ఆశించావయ్యా మా గుండెల గుడిలో ^ ॥ది॥అహా॥ 2 అల్ఫా ఒమెగ నీవే యేసయ్యా ఆది అంతం నీకంటు లేనే లేదయ్య నిత్య నివాసి నీవే యేసయ్యా నీకు సాటి మేటైన వారేలేరయ్యా ॥కో॥ఆ॥ ఆది అంతం లేనే లేదు మాయ మర్మము కానే కాదు మహిమను వీడి మనిషిగా మనతో ఉండాలని జన్మించినవాడు జగమా జయగీతిక పాడమ్మ జన్మించెను యేసు మహిమ కార్యాలను చూడమ్మ విశ్వాసిగా నీవు. ^ ॥2॥ ॥జ॥అహా॥ అందా
@KrupaSamajamАй бұрын
Thank you
@katriyalajeevanrajАй бұрын
Excellent song ❤
@KPDMTVАй бұрын
🙏
@-David931Ай бұрын
Song track pettandi brother @@KPDMTV
@jasminemandru9836Ай бұрын
వందనాలు పాస్టర్ గారూ. మీ క్రిస్మస్ పాట అద్భుతంగా మరియు ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తులో మీ నుండి మరిన్ని పాటలు రావాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మరియు KPDM కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
@vivekbethu49816 күн бұрын
దేవునికి స్తోత్రములు, వీక్షకులందరికి కృతజ్ఞతలు
@Thankyou999917 күн бұрын
100 time's vinna aina inka vinalanipisthundi repeated ga vinalanipisthundi superb song God bless you
@nagarajukoradala521219 күн бұрын
🎉❤❤ చాల బాగుంది సాంగ్
@danideta565116 күн бұрын
Song is Very good
@gnr108718 күн бұрын
Very nice sir, you tube lo liric, upload cheyyandi sir
@jyothiraju294822 күн бұрын
2008లో బ్రదర్.ప్రాసాద్ గారిచే వ్రాయబడి,విజయవాడలో 7 బైబిల్ కాలేజీల కారల్స్ కాంపిటీషన్లో బహుమతి పొందుకున్న పాట ఇది.ఈ పాటను చక్కని మ్యూజిక్ ని జోడించి పాడి ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన వివేక్ సార్ గారికీ వారి బృందానికి ధన్యవాదములు.
2008 సంవత్సరంన విజయవాడలోని 7 బైబిల్ కాలేజిలకు క్రిస్మస్ సందర్భంగా పాటలు పోటీలు నిర్వహించగ ఈ పాట పాడినందుకు థెరిస్మోస్ లీడర్ షిప్ ట్రైనింగ్ కి 2వ బహుమతి వచ్చింది. ఈపాట వ్రాసినవారు,స్వరకల్పన చేసినవారు, పాడిన వారు ,దైవజనులు ప్రసాద్ గారు. 17 సంవత్సరాల తరువాత ఈ పాటను ఇంత సుందరంగా అందించిన వివేక్ సార్ గారికి,ప్రశాంత్ గారికి, వారి బృందానికి హృదయపూర్వక వందనాలు.🎉
@nissinikitha3700Ай бұрын
Wohoooo 🥳🥳🥳🥳
@KPDMTVАй бұрын
👍
@mrdaniel12345Ай бұрын
Devuniki mahima kalugunu gaka
@shoba5229Ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@rajaraomunnangi2352Ай бұрын
🙏🙏🙏🙏🤝🤝🤝👍👍😅
@gbabu8779Ай бұрын
👏👏👏👏👏🙌🙌👍👍👍🙏🙏🙏🙏
@benjimenv563Ай бұрын
సూపర్ సార్.🎉❤
@kiranmayijanjanam3173Ай бұрын
Such a beautiful song & real Christmas carol has vibed out with this song!!! God bless the whole team ✨
@KPDMTVАй бұрын
Amen!
@SwathiMaddala-es5ceАй бұрын
❤🎉😂
@anil7gkАй бұрын
జగమా జయగీతిక పాడమ్మా......excellent message Lyric.... Praise the Lord..... glory to God alone
@KPDMTVАй бұрын
Praise the Lord
@VenkateshPitaАй бұрын
❤❤❤❤❤❤❤❤
@KPDMTVАй бұрын
👍
@bhanuGurram-q7iАй бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@KPDMTVАй бұрын
Amen
@benjimenv563Ай бұрын
థెరిస్మోస్ లీడర్ షిప్ ట్రైనింగ్ సెంటర్ కి
@SwathiMaddala-es5ceАй бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@subhashmanju755Ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@KPDMTVАй бұрын
👍
@nagarajujyothi1314Ай бұрын
❤
@KPDMTVАй бұрын
👍
@gopiteluguvlogsАй бұрын
🙏👏🤝
@KPDMTVАй бұрын
👍
@venkataramanaiahmarlapati7159Ай бұрын
❤❤❤❤prise the lord 🙏🙏🙏
@KPDMTVАй бұрын
Amen
@Syam_Syam.225Ай бұрын
🙌😇🙌
@KPDMTVАй бұрын
👍
@VenkateshPitaАй бұрын
🙏🙏🙏q
@KPDMTVАй бұрын
👍
@tribalculture.924Ай бұрын
Perfect song ❤❤❤
@kotibitra6200Ай бұрын
❤❤
@KPDMTVАй бұрын
❤️
@victoriakumari7657Ай бұрын
Praise the lord 🙏 pasuvula pakalo puttaledandi padukobettaru
@m.s.wholesalejewellerys..337Ай бұрын
Praise the lord. Ayyagaru. Ammagaru
@KPDMTVАй бұрын
Praise the Lord
@renurenu2329Ай бұрын
🎄🎄🎄👏👏👏❤️❤️❤️🎉🎊🎉🎊🎉
@KPDMTVАй бұрын
👍👍
@ట్రైబల్గాస్పల్చర్చిАй бұрын
చాలా అద్భుతంగా ఉంది
@nagasatish8102Ай бұрын
పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 మ్యూజిక్ చాలా బాగుంది
@KPDMTVАй бұрын
Glory to Jesus
@KrishnaveniMannem-p4xАй бұрын
🎉🎉Bhale bhale bhale 🎉🎉🎉🎄🎄🎄🥳🥳🥳 praise the Lord 🙏🙏🙏🙏
@KPDMTVАй бұрын
Amen
@bellamkondamadhuri7167Ай бұрын
Praise the lord 🙏🏼🙌🏼
@KPDMTVАй бұрын
Praise the lord
@hosannalakkavaram1160Ай бұрын
Thank you so much sir Vivek garu
@sivarajuundragundra1583Ай бұрын
క్రిస్మస్ పాట అదుర్స్ దేవునికి మహిమ కలుగునుగాక ❤
@KPDMTVАй бұрын
Glory to god
@rajeshkumarmrk956Ай бұрын
Nice song 💯
@tegalamariyadasuАй бұрын
Supersong anna❤❤❤
@syambabupastorkspmkmm2602Ай бұрын
Ayyagaru........ praise the lord. ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాలలో ఈ పాట ఒక అందమైన అధ్బుతమైన ఆధ్యాత్మిక విలువలతో కూడిన క్రిస్మస్ స్పెషల్ సందేశం 🎉🎉🎉. చాలా అధ్బుతంగా పాడటం, అభినయం, అలాగే సంగీతం.అన్నీ అద్భుతహః.దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక..... ఆమేన్
@KPDMTVАй бұрын
Amen 🙏
@eruguralasampathkumar8086Ай бұрын
Praise the lord God bless you all
@Mallesh-o7qАй бұрын
God bless you ❤
@pagadalakirankumar2867Ай бұрын
Super song
@KPDMTVАй бұрын
Thank you
@calwarygospelministries1557Ай бұрын
Praise God❤❤❤❤
@KPDMTVАй бұрын
Amen
@ABHISHEK-tm1lrАй бұрын
Super song ❤🎉
@KPDMTVАй бұрын
Thanks
@sagarpatnaik1304Ай бұрын
Praise The Lord సూపర్ సాంగ్ 👌🏻👌🏻👌🏻
@KPDMTVАй бұрын
Thank you
@kondababu3919Ай бұрын
Vranm
@ChukkaiahSavaraАй бұрын
Glory to be GOD🙏❤️🙌🙌
@KPDMTVАй бұрын
Amen !
@SharonAIIMSАй бұрын
🙏🙏🙏
@KPDMTVАй бұрын
🙏
@bharathimanchala3452Ай бұрын
Praise the lord ayyagaru bhuvinanthayu neluganathakanna nidasuniga undutayaminna song apload cheyandi
@kenguvaappalanaidu3181Ай бұрын
Nice peddayya🙏🙏🙏🙏
@isaacnareshrentapalli1808Ай бұрын
chala bagundhi glory to God
@KPDMTVАй бұрын
Thanks
@mpdni90091Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ tq ayyagaru anna
@KPDMTVАй бұрын
❤️
@mkanikaramvasthiАй бұрын
Superb excellent song 🎉❤❤
@Dileep_96Ай бұрын
🎄🧑🎄💗💗
@KPDMTVАй бұрын
🙏
@GopisettiTulasiramАй бұрын
Blessed song🎶🎶🎶🎶🎶
@KPDMTVАй бұрын
Glory!!
@chilumurimahalakshmi867Ай бұрын
Niceee songg 🎉🎉🥳
@KPDMTVАй бұрын
Thank you 😊
@radhasuresh2258Ай бұрын
.. prise the lord.
@KPDMTVАй бұрын
Praise the Lord
@baluu9790Ай бұрын
Wow super 👍👌❤️👌💐💐🙏🙏🙏🙏
@KPDMTVАй бұрын
🙏
@NarendraRimmanapudiАй бұрын
Super❤❤❤❤ congrats for the whole team
@KPDMTVАй бұрын
Thank you
@rekhaborugadda1932Ай бұрын
🎉🎉🎉 nice song 💯💯💯💯🎉🎉🎉🎉🎉
@KPDMTVАй бұрын
🙏
@USHARANIGANJI-xf3hjАй бұрын
❤❤🙏🙏👌👌🎄🎄🎤🎤🎶🎶🎶🎶
@KPDMTVАй бұрын
👍
@KPDMTVАй бұрын
🙏
@RadhakrishnaPallapuАй бұрын
Blessed song.congrats Prasanth paster garu
@KPDMTVАй бұрын
Amen
@TELUGU_VIDEORRRАй бұрын
Nice song
@KPDMTVАй бұрын
Thanks
@AllamManikanta5672Ай бұрын
❤ Super song ❤
@KPDMTVАй бұрын
Amen
@sudhakargeetha6166Ай бұрын
Praise The LORD Pastor garu
@KPDMTVАй бұрын
Praise the Lord
@SathwiksudeepSathwiksudeepАй бұрын
Chala Baga chesaru superrr
@KPDMTVАй бұрын
🙏
@dasutabla6011Ай бұрын
Wonderful lyrics ❤ Video awesome Ayyagaru
@KPDMTVАй бұрын
Amen
@bharatprakshalАй бұрын
వివేక్ సార్ .... Song చాలా బాగా వచ్చింది. 👌👌👌 దేవునికే మహిమ 🙌🙌🙌
@KPDMTVАй бұрын
Glory to god
@srimanthsunny228Ай бұрын
సూపర్ గా ఉంది పాట👌👌👌👌
@KPDMTVАй бұрын
Amen
@petetinagaraju9945Ай бұрын
super good Song...💐💐💐⚘️⚘️⚘️🙏🙏🙏
@KPDMTVАй бұрын
Thank you
@govardhanbudarap8871Ай бұрын
Good song
@KPDMTVАй бұрын
Thanks
@KethawarapuAbhishekАй бұрын
Glory to the God 🎉🎉🎉🎉
@KPDMTVАй бұрын
Amen!
@DavidDavid-ho7ryАй бұрын
Super ga padyaru God bless you
@KPDMTVАй бұрын
Praise the Lord
@qwertyuatygvАй бұрын
Super song 😊❤ pastor garu
@KPDMTVАй бұрын
Amen
@NarendraRimmanapudiАй бұрын
No words rocking 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 song
@KPDMTVАй бұрын
Thank you
@sthuthikeertanaluАй бұрын
Devuniki mahima kalugunu gaaka Excellent song.🎉🎉🎉
@KPDMTVАй бұрын
Praise God!
@nagasatish8102Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏
@KPDMTVАй бұрын
Amen
@aparnawesly3540Ай бұрын
Prise the lord ❤ fabulous song ❤❤❤
@KPDMTVАй бұрын
Praise the Lord
@anuradhav1356Ай бұрын
Praise the lord pastor garu, excellent song for this Christmas
@KPDMTVАй бұрын
Glory to His name
@ChinnababuDammuАй бұрын
🎉🎉🎉Excellent song pastor garu prashanth Annaya❤❤❤
@KPDMTVАй бұрын
Praise the lord
@yesurajuvanapalliАй бұрын
Super song sar 👏👏👏👏
@KPDMTVАй бұрын
Thanks
@RameshBabu-pw7qcАй бұрын
Super song devuniki mahima kalugunu gaka Amen ❤🎉
@KPDMTVАй бұрын
Amen
@BolaganiSrinivasarao-tk6lwАй бұрын
Chala baga padaru paster garu vandhanalau 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💦👏🏻👏🏻👏🏻♥️♥️♥️♥️
@KPDMTVАй бұрын
Praise the Lord
@KPDMTVАй бұрын
🙏
@nakkaraju176Ай бұрын
👌👌👌👌👌👍 Music chala bagundhi 🙏🙏🙏 Marvelous words
@KPDMTVАй бұрын
Glory to god
@KameswaraRao-eu8wgАй бұрын
Glorious song thank you pastor garu for wonderful song
@KPDMTVАй бұрын
Praise be to the Lord
@ManognaBuvanagiriАй бұрын
Full energetic song🎉.we are blessed to have this song 🙏🏻
@KPDMTVАй бұрын
Praise the Lord
@nagarajukoradala5212Ай бұрын
Prise the lord the song is so 👍 great
@KPDMTVАй бұрын
Amen
@nagarajugaddameedi4742Ай бұрын
Glory to God ❤❤❤
@KPDMTVАй бұрын
Amen
@thomsonpavuthara5622Ай бұрын
Blessed song. Congrats Pastor Bethu Vivek garu & Pastor Prasanth and to Whole Krupa Samajam team. Loved it. Energetic Christmas song 🕺🕺🕺