Andam Serial Title Song

  Рет қаралды 1,135,873

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 100
@pratap7567
@pratap7567 5 жыл бұрын
అప్పుడు మా ఇంట్లో టీవీ వుండేదికాదు. ఈ సీరియల్ చూసేందుకు నేను మా అక్క,అమ్మతో కలిసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి చూసేవాళ్ళం.. ఇప్పుడు ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.. "ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి".
@pratap7567
@pratap7567 3 жыл бұрын
@Sandhya Devulapelle artham kaledu
@pratap7567
@pratap7567 3 жыл бұрын
@Sandhya Devulapelle oh.. avuna madi kadapa ma oorlo alage antamlendi..
@jadduvasavi9186
@jadduvasavi9186 3 жыл бұрын
Nenu maa amma annaya paka valla entike valli chusavalam e serial apudu rojulu mali ravu 😥😥😥
@sreenudonka5610
@sreenudonka5610 3 жыл бұрын
Avunu Anna endhukante avu tirigiravu kabatti
@realindian1313
@realindian1313 3 жыл бұрын
@Sandhya Devulapelle ayana thana manasulo unnadi chepparu meeru vetakaram gaa maatladavalasina avasaram ledu
@vanaugandhar7931
@vanaugandhar7931 6 жыл бұрын
అందం ఎండమావులు నాగమ్మ ఇదికధకాదు అంతరంగాలు అన్వేషిత తులసిదళం శాంతినివాసం పంచతంత్రం మహాభాగవతం నాగాస్త్రం లేడీడిటెక్టీవ్... నా చిన్నప్పటి మధురమైన సీరియల్ జ్ఞాపకాలు
@ddhjsdkmvcadukbvv9470
@ddhjsdkmvcadukbvv9470 4 жыл бұрын
Antarangalu Aloukika Marichipoyaru
@ddhjsdkmvcadukbvv9470
@ddhjsdkmvcadukbvv9470 4 жыл бұрын
Sneha
@venupvp3244
@venupvp3244 4 жыл бұрын
Pinny
@anilkumars4106
@anilkumars4106 4 жыл бұрын
This is 90's kids favorite list bro
@anilkumars4106
@anilkumars4106 4 жыл бұрын
Dhurga
@iv6375
@iv6375 3 жыл бұрын
ఈ సినిమాలు, సీరియళ్లు value ఇప్పుడు తెలుస్తుంది. ఇవి మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి... మన గతం ని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి... 🥰🥰🥰
@vineethathangella3314
@vineethathangella3314 3 жыл бұрын
నిజం ఇవి ఓ తరానికి గతం తాలూకు అందమైన జ్ఞాపకాలు ఇలా అప్పుడప్పుడు యూట్యూన్ లో చూసినప్పుడు ఏవో గుర్తుకు ఎన్నో ఆలోచనలు 😊..
@jyothireddy4262
@jyothireddy4262 3 жыл бұрын
Nijam Andi Malli elanti rojulu ravu
@sivabhargav8731
@sivabhargav8731 3 жыл бұрын
ఈ పాత serial సాంగ్స్ విన్నప్పుడు 1995-2005 మధ్యలోకి వెళ్లి అక్కడే ఆగిపోతాం
@saisekhar4530
@saisekhar4530 3 жыл бұрын
@@vineethathangella3314 nsvmmzmvmzmvzczvmzvmxvvzm
@sevakrishnaveni1951
@sevakrishnaveni1951 2 жыл бұрын
Yes ur right andi nku na childwood memories gurthuku vastunye
@thirupathigajula3217
@thirupathigajula3217 2 жыл бұрын
90's generation days... Golden days.... పరుగెడుతున్న ప్రపంచంలో ఎన్నో ఇలాంటి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి...🙏🙏
@rajnirajni3187
@rajnirajni3187 Жыл бұрын
Same as uuuu
@dwarapuriddiappalanaidu8510
@dwarapuriddiappalanaidu8510 Жыл бұрын
Avunu bro
@vanajaramoji9745
@vanajaramoji9745 Жыл бұрын
Yes yes andi 🎉
@narendarg-gu2um
@narendarg-gu2um Жыл бұрын
Yes anna 90s kids lukey
@anirudh6448
@anirudh6448 Ай бұрын
Its true 😢😢
@santoshkumar-px4ue
@santoshkumar-px4ue 3 жыл бұрын
ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఆ రోజులని తిరిగి తెచ్చుకోలేము 😭😭
@hemadharshanala6692
@hemadharshanala6692 3 жыл бұрын
Pls e t v plus lo malli veyandi plsss
@madhurajani612
@madhurajani612 3 жыл бұрын
Nijam andi maa family andaram kalisi chusevaallam ippudu ma amma naannamma iddaru leru poyaaru aa memories gurutuku vastunte adupu vastundu
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 3 жыл бұрын
సూపర్
@vurukutitababutababu250
@vurukutitababutababu250 2 жыл бұрын
Nijam Sir 🙏
@vemulalavannya3370
@vemulalavannya3370 2 жыл бұрын
Yes
@ssstvchannel693
@ssstvchannel693 Жыл бұрын
90s kids జ్ఞాపకాలు అందరివీ ఒకేలా ఉంటాయి ఆ రోజులు వేరు ❤
@sivanandareddy4361
@sivanandareddy4361 6 ай бұрын
Hi
@ranivallabhaneni1332
@ranivallabhaneni1332 4 ай бұрын
అవునండి ఆ రోజుల్లో జ్ఞాపకాలని మనసులో పదిలంగా ఉండేటివి కానీ ఈ రోజుల్లో అన్ని జ్ఞాపకాలు సెల్ ఫోన్స్ లోనే😂
@realindian1313
@realindian1313 3 ай бұрын
అవును సార్ ఈ పాటలు వింటుంటే ఏడువు వస్తుంది సినిమా పాటల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది అప్పట్లో the golden days never be come 😢😢😢😢😢
@lukkylukky2415
@lukkylukky2415 Ай бұрын
అవును బ్రో మనం చాలా అదృష్టవంతులం
@sweetybandi4660
@sweetybandi4660 Ай бұрын
Yes....manavi golden days ....manam aa kalam lo purity chusam alage maruthunna prapanacham chusthunnam....mana la 20 s lo puttina vallu undaleru
@RamGundapu
@RamGundapu 5 жыл бұрын
తెలిసి తెలియని చిన్నతనము నాటి మధుర జ్ఞాపకము అందం. ఎంత చక్కగా ఉండేవో సుమన్ గారు గీసిన బొమ్మలు, ఎంత మధురముగా ఉండేవో ఆయన రాసిన మాటలు పాటలు. సీరియల్ పాట, పేర్లు పడటం అయిపోయాక,చివర్లో కథ మాటలు బొమ్మలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సుమన్ అని సగర్వంగా రాసుకునేవారు. సుమన్ గారితోనే పోయింది ఈటీవీ కళ వైభవం అంతా. ఇప్పుడు వచ్చే సీరియళ్లు ప్రోగ్రాములు చూస్తుంటే కక్కొచ్చేతాంది.
@miraclepowers6429
@miraclepowers6429 Жыл бұрын
Nijamey
@srivasu6856
@srivasu6856 9 ай бұрын
ఆ రోజుల్లో ఇంటిల్లిపాది అందరం కలిసి చూసేవాళ్ళం. అప్పటి సీరియల్స్ లో విలువలు ఉండేవి.. ఇప్పటిలా కుట్రలు కుతంత్రాలు కాదు.. బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా బంధాలు బాగుండేవి. ఇప్పుడు స్మార్ట్ టీవీ ఉన్న సంబంధాలు సంకనాకిపోయాయి....
@kacharlapavankumar9584
@kacharlapavankumar9584 3 жыл бұрын
నిజం చెపుతున్న... నాకు ఏడుపు వస్తుంది.. ఈ సీరియల్లు చుస్తే.... చిన్నప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నప్పుడు 🙏🏼🙏🏼😭😭
@avulajaya5725
@avulajaya5725 2 жыл бұрын
S sister same to you 😭
@shamabanu65
@shamabanu65 Жыл бұрын
Same feeling Naku eadupu wasthundi
@rajeevshinagam7494
@rajeevshinagam7494 Жыл бұрын
90's kids kada alane untundi
@mahitravellervlogs7835
@mahitravellervlogs7835 10 ай бұрын
అవును బ్రో
@srikanthmangalampally1658
@srikanthmangalampally1658 8 ай бұрын
Missing 90's memories 😢time machine unte bagundu guys...
@mahitravellervlogs7835
@mahitravellervlogs7835 10 ай бұрын
ఎందుకో తెలియకుండా నే కల్లో నీళ్ళు వస్తున్నాయి 😢. నా చిన్నపుడు వేరే వాళ్ళ ఇంటి భయట నిల్చొని చూసే వాడిని. మళ్ళీ ఆ రోజులు వచ్చింటే ఎంత భాగుందునో
@abdulmoheed341
@abdulmoheed341 4 ай бұрын
Yes
@mdrahimuddin4320
@mdrahimuddin4320 Ай бұрын
TRUE bro
@wealtnmatrix8823
@wealtnmatrix8823 6 жыл бұрын
Intlo andaram kalisi chuse vallam...beautiful days...never come back ..
@rajipasupuleti4474
@rajipasupuleti4474 5 жыл бұрын
Well said
@kdillipkumar555
@kdillipkumar555 4 жыл бұрын
same memory
@Jayasripanda5
@Jayasripanda5 4 жыл бұрын
Same here
@rameshswetha9943
@rameshswetha9943 4 жыл бұрын
Ss,its true
@sahasudha5800
@sahasudha5800 4 жыл бұрын
Avnu... Dat days never com back
@chancetochange5911
@chancetochange5911 Жыл бұрын
జీవిత చక్రం లో పడి తనని తాను మర్చిపోతున్నారు. అటువంటి వారిని ఒక్కసారిగా గతం లోకి తీసుకువెళ్ళి గుండెకి బరువు పెంచి కాలానికి కళ్లెం వేసావు. Thank you sir
@jayaram4250
@jayaram4250 Жыл бұрын
బ్లాక్ and వైట్ TV రోజుల్లో వచ్చే సీరియల్ స్ జీవితం యొక్క విలువ లు నేర్పించేవి 1996-1999
@Vinayboss990
@Vinayboss990 6 ай бұрын
🥺
@s.rajesh9137
@s.rajesh9137 3 ай бұрын
Yes
@chmahender-mg4sr
@chmahender-mg4sr 2 күн бұрын
B/w tv ki color frame pettukunevallu....
@adinarayanaellabelli8040
@adinarayanaellabelli8040 3 жыл бұрын
ఈ పాటను వినే అవకాశం ఇచ్చిన యూట్యూబ్ వారికి 🙏
@Vinayboss990
@Vinayboss990 6 ай бұрын
Etv
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh Жыл бұрын
గుండె కోత తట్టుకోలేక పోతున్నాను 😢😢😢😢😢. అమ్మ నానమ్మ పెద్ద కుటుంబం ఒక్క టీవీ ఆకడకడ ఈ రోజు ఎవరు లేరు . ఎవరికి ఎవరూ కాదు. అమ్మ అమ్మమ్మ నానమ్మ అందరూ చనిపోయారు వంటరిగా .ఈ పాట వింటే గుండె పగిలి పోతున్నది
@bharathiyella5923
@bharathiyella5923 10 ай бұрын
Don't feel sister
@chandanvsridevi6801
@chandanvsridevi6801 8 ай бұрын
Same to u
@somulutata6943
@somulutata6943 8 ай бұрын
Same naaku alaane undi
@kodimbedumunaswamy
@kodimbedumunaswamy 7 ай бұрын
Medam..miru.chepindhi.nijame.100%.👌.nijame.naku.nana.ledu.appudu.unadu.eppudu.leedu.medam.challabadha
@vijaya7688
@vijaya7688 5 ай бұрын
Feel avvakandi sister
@shivasarvepalli2961
@shivasarvepalli2961 5 жыл бұрын
90's Kids all are know about this beautiful serial... Even me and my Favorite serial and this title song
@kasadinesh2205
@kasadinesh2205 5 жыл бұрын
Asaalla arojjulu ravvu malli golden days beautiful seriles 1990 lo asalla brother
@raj177834
@raj177834 5 жыл бұрын
Kasa Dinesh 😥 yes broo, ipduu news channels chste full fear
@sravanisrav5140
@sravanisrav5140 4 жыл бұрын
S
@banilkumar5638
@banilkumar5638 4 жыл бұрын
Yes
@preethigouud9966
@preethigouud9966 4 жыл бұрын
Real ga
@Aadhyaworld611
@Aadhyaworld611 Жыл бұрын
చాలా సంతోషంగా వుంది.ఈ కాలంలో కూడా ఈ పాటలు వింటుంటే, సుమన్ గారికి చాలా thanks 🙏
@mohanbabu6424
@mohanbabu6424 4 жыл бұрын
2020 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@anusai5831
@anusai5831 7 ай бұрын
E patagurthochi KZbin lo chuddaniki vacha 2023lo
@sridivyamalladi7136
@sridivyamalladi7136 6 ай бұрын
2024
@rajkumarasari7944
@rajkumarasari7944 5 жыл бұрын
E song vini 22 years back vellipoyanu..those days are golden days...andaram kalisi chuse vallam
@chandukota6776
@chandukota6776 2 жыл бұрын
SAME NENU KUDA 22 YEARS VENAKKI
@vurukutitababutababu250
@vurukutitababutababu250 2 жыл бұрын
Avunu Sir appudu na age 12
@Bdas44
@Bdas44 Жыл бұрын
Eh year start indhi andham serial
@Jayasripanda5
@Jayasripanda5 11 ай бұрын
Yes family mutham kalisi chesevalam that time never come back missing those memorable time😭😭😭
@S_r_k_96
@S_r_k_96 4 жыл бұрын
పాట లో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు దాగి ఉన్నాయి గుండెలు బరువెక్కాయి.. అందం అందం పాట ఈటీవీ ధారావాహిక
@K.K.VoiceWar
@K.K.VoiceWar 6 жыл бұрын
Ee song vinte edho hrudayam lo teliyani badha feeling chinnappati rojulu gurthuku vasthayi block&white tv lo chudadam vere village ki vellina akkada vere valla inti daggara kuda miss kakuknda serial chusevaanni really sweet days ee serial lo bhavana heroin ni chusinakoddi chudalanipimchedi sweet&cute homely face ...ThanQ suman gaaru miss you lot sir..😓
@harishalnrish4777
@harishalnrish4777 6 жыл бұрын
Nice but emo theliyani cheppaleni feeling
@vasuevasu2343
@vasuevasu2343 5 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@K.K.VoiceWar
@K.K.VoiceWar 5 жыл бұрын
@@harishalnrish4777 konni jnapakalu anthe jeevithamlo ala gurthundipovalsindhe...
@hemadharshanala6692
@hemadharshanala6692 3 жыл бұрын
Pls sirial malli repeat telicast cheyndi plss
@kumarnagandla3207
@kumarnagandla3207 3 жыл бұрын
Avunu
@rajeevsai5112
@rajeevsai5112 3 жыл бұрын
అవని పైన అంతులేనిదే ఆనందం.. మాటలో చెప్పలేను అలనాటి సుమన్ గారి అద్భుతాలు ఇవన్నీ.. 🙏🙏🙏🙏🙏🙏
@chandu.mchandu9855
@chandu.mchandu9855 4 жыл бұрын
ఆ రోజులు తిరిగి రావాలి పల్లెలో చాలా ఆనందంగా గడిపిన రోజులు
@johnsonyuvi7869
@johnsonyuvi7869 Жыл бұрын
👍👍❤
@sardharbasha6532
@sardharbasha6532 11 ай бұрын
😥😥nijam bro
@ramyak4892
@ramyak4892 4 жыл бұрын
Wahh...aa rojulee veruu..we used to watch this one,lady detective,antharangaalu with parents... missed those days
@karimnagar1328
@karimnagar1328 7 жыл бұрын
Na childhood memories ippudu vinte edupu vasthundi
@charancherry3991
@charancherry3991 6 жыл бұрын
karim nagar edupu andku bayyaa rojulu gadichipotai
@vasuevasu2343
@vasuevasu2343 5 жыл бұрын
అవును సార్ మరపురాని మధుర జ్ఞాపకాలు
@rajsports6158
@rajsports6158 5 жыл бұрын
S anna anukokunda e video chusa...... Edupu vachindhi
@divyamerla7223
@divyamerla7223 4 жыл бұрын
Avunu andi sweet memories 😭😭😭
@tadepallimadhavi1225
@tadepallimadhavi1225 3 жыл бұрын
devudaaa na childhood malli evvavaaa..evvalevu kadaa sry😭
@pramiladevi7088
@pramiladevi7088 4 жыл бұрын
Super song vinna vallu nachina like❤👍 VESUKONDI
@anushapedali7971
@anushapedali7971 7 жыл бұрын
chinnapati rojulu gurthostunnai chala chinnapudu badaga undi old days golden days
@suma8243
@suma8243 6 жыл бұрын
I'm also Feel that miss those days
@suma8243
@suma8243 6 жыл бұрын
+vamsi Surya 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@suma8243
@suma8243 6 жыл бұрын
e serial lo heroin bavana super center of attraction
@LKFashions2076
@LKFashions2076 5 жыл бұрын
It's true
@LKFashions2076
@LKFashions2076 5 жыл бұрын
Very sad 😢
@davidpaulpalivela7771
@davidpaulpalivela7771 3 жыл бұрын
Wow after 25 years I heard this song and really my tears comes out what a beautiful days I cont forget ..Golden days ave ,eppudu aatmeyulu leru premalu bandhalu levu
@akshadeepakshadeep2769
@akshadeepakshadeep2769 Жыл бұрын
Nenu idhi chusaka na 5 years age ki vellipoyaanu okkasaarigaa 😘😘😘😘😘😘😘
@sravanvasuvasu4916
@sravanvasuvasu4916 5 жыл бұрын
Naku 1996 yrs lo jarigina gnapakalu gurthosthunnai e song vinte Saturday 8:30 vasthunde ee serial black nd white lo chusthunde vallam My class 5th😊😊😊
@praveenpooja3636
@praveenpooja3636 5 жыл бұрын
Correct ga cheparu vasu garu ah rojule veru 😊
@lokarakesh9612
@lokarakesh9612 5 жыл бұрын
Same
@kasadinesh2205
@kasadinesh2205 5 жыл бұрын
Avvunu brother correct ga chepavvu only 1990 kid's ki teslitadi e seriles
@sreesreesrinu4201
@sreesreesrinu4201 5 жыл бұрын
Super boss
@Kumar-bg3rz
@Kumar-bg3rz 4 жыл бұрын
Me also brother
@Aj-lv2ms
@Aj-lv2ms 5 жыл бұрын
Great singing by legendary melody queen *Sunitha* gaaru
@bhavanishankar6177
@bhavanishankar6177 7 жыл бұрын
naa chinnapud rojulu gurtukuvastunai....superb song
@Yamini-g5h
@Yamini-g5h 4 жыл бұрын
ఒక్కసారిగా school days కి వెళ్ళిపోయాను.... అద్భుతమైన రోజులు అవి... బడికి వెళ్తూ పాడుతూ ఉండేదాన్ని 😊😊....
@rajukomarol4986
@rajukomarol4986 7 жыл бұрын
E t.v plus lo old serials veyochu kada
@venkateshmickel2189
@venkateshmickel2189 5 жыл бұрын
Yes baguntundi all old serials veyandi sir
@raja.harikeerthi
@raja.harikeerthi 5 жыл бұрын
Aunu...old is gold...my child hood days gurthostunnai
@santosh34556
@santosh34556 5 жыл бұрын
Nice idea. I am also thinking that.
@sagarikaponturu972
@sagarikaponturu972 4 жыл бұрын
Yes...we are awaiting
@bindubhargavi8253
@bindubhargavi8253 4 жыл бұрын
Etv win app lo start chesaru oka serial may be Anni slow ga add chestharemoo
@sanjaisanjai5073
@sanjaisanjai5073 Жыл бұрын
సుమన్ గారు రాసి పాడిన పాటలు అద్భుతం 👍👌🙏
@nagugeddam4776
@nagugeddam4776 3 жыл бұрын
The serial telecast some where around 1999 has this memorable melody as its title song. I was so much attracted by this song I would not venture out during Saturdays. It has a very nice lyric and sang by the angel like looking Sunitaji. Every episode has a gripping content and had in its cast fairy tale dame Bhavana, the ravishing and bewitching beauty of that era.
@telugu2020
@telugu2020 Жыл бұрын
ఎందుకో..గడిచిన కాలం ఎప్పుడు అందంగా ఉంటుంది.
@ssshort935
@ssshort935 3 жыл бұрын
ఈ పాట నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా వినే దానిని శనివారం ఈ సీరియల్ వచ్చేది
@prashuwithmyself1375
@prashuwithmyself1375 7 жыл бұрын
andam song vintunte Edo teliyani anandam....I love it
@ganeshkagupati9592
@ganeshkagupati9592 6 жыл бұрын
yess...teliakundaaney kantlonundi neelu vachesthunnaayi
@swapnamuppalla181
@swapnamuppalla181 6 жыл бұрын
Nice song
@nareshgoud1946
@nareshgoud1946 5 жыл бұрын
Same feeling
@Kumar-bg3rz
@Kumar-bg3rz 4 жыл бұрын
Yes
@amarburra5507
@amarburra5507 Жыл бұрын
నాకు సీరియల్స్ లో ఎక్కువ నచ్చిన ఇష్టపడే పాట ❤️
@chinthalyrics8717
@chinthalyrics8717 3 жыл бұрын
ఓవరాల్ ఈటీవి లో వచ్చిన అన్నీ సీరియల్లో నాకు నచ్చిన నేను మెచ్చిన పాట మాత్రం "అంతరంగాలు" సీరియల్ సాంగ్... అదొక అధ్బుతం
@swamyathikam9738
@swamyathikam9738 2 жыл бұрын
నా బాల్యం అంతా గుర్తుకు వచ్చాయి మనసుకూ నచ్చిన పాట లు
@universal-dreams
@universal-dreams 4 жыл бұрын
మన బాల్యం ఎన్నో మధుర స్మృతులతో మధుర క్షణాలతో సాగింది.ఈ సీరియల్స్ మనకు ఎంతో మంచి నేర్పించాయి.కష్టాల కడలి లో ఎదురీదేలే చేసాయి.ఆదర్శ ప్రాయం గ నిలిచాయి.మరో జన్మ అంటూ ఉంటె మనిషిలా పుట్టాలి అని భగవంతుడిని ప్రార్థిస్తాను.మనిషి జన్మ ఒక అద్భుతం.
@RajeshKumar-ct9wm
@RajeshKumar-ct9wm 4 жыл бұрын
Old is gold... ilanti serial songs chusinapudu chinnappati rojulu gurthostunnaie..... that days. 👌👌
@SaiSS961
@SaiSS961 Жыл бұрын
What a beautiful song and voice. Aa rojule verabba. Only 90's kids know this feeling ❤
@bsnkumar007
@bsnkumar007 6 жыл бұрын
This Is My One My Fav Song...EverGreen.. And Also My Childhood Song..I was Listining & Watching Every Day This Serial..Now im Happy For Listining This Song For Long Time....This Song Meaning is very Wonderfull..
@nowshadfairoz6187
@nowshadfairoz6187 Жыл бұрын
మాకు కిరాణా షాప్ ఉండేది అది colse చేసే టైంలో.ఈ. సీరియల్ వచ్చేది మా అమ్మ.నాన్న వింటూ షాప్ సర్ధేవాలు,యిప్పుడు మేమందరం వున్నాము మా నాన్న గారు లేరు i miss you గోల్డెన్ డేస్ అండ్ మీ father
@indianindian8918
@indianindian8918 7 жыл бұрын
A flash was moving from my eyes how did I enjoyed by watching all those e tv serials with my mom...tan q a lot ...u made us to move into long back period...🖒🖒😊😊😍😍
@vayaneniraghava8858
@vayaneniraghava8858 2 жыл бұрын
అందానికి అత్యద్భుత ఆనందానిచ్చే స్వర్గమాధుర్య పాట.... 👌👌👌👌👌
@umakanthpatil2777
@umakanthpatil2777 2 жыл бұрын
I used to watch This serial when I was standing 4 class 😭❤️ I remember that golden days ❣️
@lakshmikala3626
@lakshmikala3626 10 ай бұрын
Wahhhh my 90's are most memorable days.... Can't bring them back... Wat a serials at that time. Feeling emotion and miss them and also my childhood frnds
@sunilkilambi123
@sunilkilambi123 7 жыл бұрын
My childhood serial song...loves it 😊😊😊😊😊
@nissid9037
@nissid9037 7 жыл бұрын
nice song
@deepthim2008
@deepthim2008 6 жыл бұрын
sunil kilambi naa UKG song idi...very sweet memories
@suma8243
@suma8243 6 жыл бұрын
hello deepthi I'm also
@LKFashions2076
@LKFashions2076 5 жыл бұрын
That serial songs also meaning full and so nice storys.
@venugopalthadem3469
@venugopalthadem3469 Жыл бұрын
Na chinapudu vachina serail Im never forget those days That days goldan days for me
@nagugeddam4776
@nagugeddam4776 3 жыл бұрын
Listening to this song, i traverse back to the memory lane. At a time when most of the channels were n't even launched, ETV was the poineer in telecasting gripping and absorbing serials , during the prime time slot. Commencing from Preme Daivam then onto Sneha, Anveshita, Lady Detective ( The lead lady Uttara was just ravishing and mercurial) , Antarangalu ( The lead lady Ashwini would look like a dream girl) and signing off the weekend with Andam , it was unbridled fun and melodrama, which would make me deeply nostslagic even after a lapse of nearly 22 years. Great times and great serials. Hats off to ETV and Sri Ramoji Rao garu.
@vijayalaxmi5464
@vijayalaxmi5464 3 жыл бұрын
Yepatike Evi sweet memories ETV vallaku chala thanks.maku Malli chupinchinanduku KZbin vallaku🙏🙏🙏🙏🙏❤️🥰
@అందరివాడు
@అందరివాడు Жыл бұрын
ఈ పాట పాడిన మేడం కు ప్రతేక ధన్యవాదములు 💐💐🙏🙏🙏🙏
@jayasrimalli5777
@jayasrimalli5777 7 жыл бұрын
plz e old serials ani oka channel pati Malli telecast cheysndi plzzzzzz
@umeshcm529
@umeshcm529 7 жыл бұрын
ssssssssssss
@rahulsunchu9803
@rahulsunchu9803 7 жыл бұрын
uma chari. unna serial a telecast cheasi champuthunaru .. malli old kuda na..
@coolboy-rg9zy
@coolboy-rg9zy 6 жыл бұрын
Old vi chala baguntayani telusuko
@shareefshaik8408
@shareefshaik8408 6 жыл бұрын
అవును
@RockStar-ky8mi
@RockStar-ky8mi 6 жыл бұрын
S
@kanukuntlasravanthi9131
@kanukuntlasravanthi9131 7 жыл бұрын
Singer Sunita oh l like your voice and am fan of ur voice and u mam
@VictoryVijay1808
@VictoryVijay1808 7 жыл бұрын
E TV Telugu, please repeat all old serials in E TV Plus..
@shirbk
@shirbk 6 жыл бұрын
Still sounds so fresh in 2018..So melodious.
@sailus8524
@sailus8524 4 жыл бұрын
Sunitha Garu voice mesmerising super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎤🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gmctheflash
@gmctheflash 4 жыл бұрын
really 90's were superb with good memories. Thanks to serial creators who made our memories awesome.whenever we listen to all old serial songs, those take us to those old days.
@lukkylukky2415
@lukkylukky2415 Ай бұрын
ఈ పాటలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి😢😢😢
@అందరివాడు
@అందరివాడు Жыл бұрын
ఈTV లో సీరియల్ సుమన్ ఉనంత వరకు అసలు చెప్పలేని టైటిల్ కానీ సాంగ్ చాలా చాలా మధురం సీరియల్ అప్పటి వి మళ్ళీ రావు
@nagendrag9094
@nagendrag9094 6 жыл бұрын
nenu daily tappakunda chusina serial andam i miss this serial malli chudalani undhi plz
@anandalakshmiburugupally1207
@anandalakshmiburugupally1207 7 жыл бұрын
Yeah..please repeat these serials..Chala anxiety tho chusevallam 8 30 ki on ETV..Plz consider all these request..at least provide them online..
@RajashekarBalya
@RajashekarBalya Жыл бұрын
First my serial, I was watched ❤️❤️❤️❤️ golden days 1990's❤️ my father bought philips black and white tv for rs 2000 that days
@rajudalli1518
@rajudalli1518 6 жыл бұрын
e song kosame chinnappudu tv mundhu koorchonevadini eppudu you tube lo dhorikindhi iam feel happy
@Kumar-bg3rz
@Kumar-bg3rz 7 жыл бұрын
Memorable song and I really love this song. It's my favourite
@Sridevi-bo6ur
@Sridevi-bo6ur 11 ай бұрын
My childhood👩‍⚕️ school days👩‍⚕️ memories appudu nenu 6th standard chadhivedhanni Monday guppedu manasu, Tuesday sneha, Wednesday E tharam Katha, Thursday ledy detective, anveshitha, Friday antharangalu, Saturday vasundhara lo andham, kalankitha serials vachevi Naku a rojulu chala gurthukosthunnai 😭 appudu ma intlo black and white TV old is gold. Suman gari serials,bommalu, patalu, Katha chala 💯adhbutham✨❤️🌹
@Sridevi-bo6ur
@Sridevi-bo6ur 11 ай бұрын
90s generation old is gold 💯
@Manognaravikumar
@Manognaravikumar 6 жыл бұрын
Remembering lots of childhood memories .. wen listening to old serial songs ..
@swapnabhandari5675
@swapnabhandari5675 4 жыл бұрын
Chinnapudu dinner time lo chuse vallam e serial....Wow malli a chinna nati gnapakalu gurthochai...And a drawing nenu chusi Na note book lo try chesedanni appatlo....A rojulu malli eppatiki tirigi ravu...Song vintunte a kshanalu, age , nabours gurthocharu...tq so much...appatlo etv no channel for serials...eee usha kiranaluuuu.......Wow.....
@vijayalaxmi5464
@vijayalaxmi5464 3 жыл бұрын
We love 90's serials
@bhanuashok4917
@bhanuashok4917 Жыл бұрын
KZbin variki chala tnx.. Elanti songs.. Malli malli raadhu.. 🙏🙏🙏🙏😭😭😭😭Sweet memories... 😔😭
@kumarvlogs409
@kumarvlogs409 5 жыл бұрын
Super song Watching 2019
@srinusri4894
@srinusri4894 Жыл бұрын
Please malli play cheyandi old is gold
@shaikmansur860
@shaikmansur860 8 жыл бұрын
super serial....can you please repeat this serial once again....I love this song lot
@deelipkumar.varanasi3399
@deelipkumar.varanasi3399 4 жыл бұрын
E serial song vintu unty chala prasantham ga untadhi..... amazing voice and lyrics
@nothingqu
@nothingqu 5 жыл бұрын
Old is gold ani vurke analedu 90s kids are golden kids 😍❤
@shivakrishna8263
@shivakrishna8263 3 жыл бұрын
Eppati serials la kakunda appati serials chusekoddhi chudali anipinchevi actually nenu E serial appudu chala chinna vanni thnq for childhood memories.....
@meghamala7842
@meghamala7842 8 жыл бұрын
Malli repeat cheyachuga serials anni old via...
@butravenkat6962
@butravenkat6962 7 жыл бұрын
Supeerrrrrrrr4rrr
@Raja-k1m1g
@Raja-k1m1g 4 жыл бұрын
Suman sir serials songs,drawings,story,actors,picturaisation,everything super quality undevi you are the best director sir meeru theesina sri bhagavatham&panchathanthrakathalu my all time favorite serials sir 🙏
@vamshikrishnamarapelli7870
@vamshikrishnamarapelli7870 7 жыл бұрын
my favorite aerial from my childhood days
@kumarsingathi804
@kumarsingathi804 5 жыл бұрын
Old is gold. Song vintunanthasepu Old memories gurthochinay.manasu prashanthanga anipinchindhi.
@chandusd8845
@chandusd8845 4 жыл бұрын
Lovely memories of my childhood days ❤❤❤
@talarisaideekshit9294
@talarisaideekshit9294 Жыл бұрын
Vintu coffe taguthuunna...i m getting tears from eyes...madhe joint family apudu mostly avey anuko apudu amma,pedhamma vallu valla vodilo padukone Chuse vadine..mare ah rojulu ravu...manake dakkena memories mana pillalake undav..ah rojulu veruu.. wont back again..... Thanks to be 90's kid...
@VictoryVijay1808
@VictoryVijay1808 5 жыл бұрын
Golden Old Days, Missing Those Days Very Badly 😭😭
@shaikashraf5220
@shaikashraf5220 Жыл бұрын
Memu kuda tv leka verevaallintikelli chusevallam sweet memories
@yallavenkatreddy8692
@yallavenkatreddy8692 Жыл бұрын
వర్షాకాలంలో యూరియా సంచులను బడి సంచి గా మలచి బడి కి వెళ్లిన రోజులు.. ఎండాకాలంలో ఊరి చెరువుల్లో తుమ్మ చెట్లకు ఉన్న బంక ని అమ్ముకుని చారన ఆటన పొగు చేసిన రోజులు.. ఈత పండ్ల కోసం వాగులు వంకలు చెరువు కట్టలు తిరిగిన రోజులు. ఇంకా ఎన్నో మదురజ్ఞాపకలు మదిలో.. గుర్తు వస్తే కన్నీరు వస్తుంది..
@ProductsHub365
@ProductsHub365 Жыл бұрын
Wat a feeling listening these songs .. chinapudu intiki ragane vinpinche patalu school velemundhu mtv itv songs vini vachaka etv gemini lo serials ..chinna nati memories .. want to go back again!
@pradeepkumar_89
@pradeepkumar_89 6 жыл бұрын
Who watching in 2019...?
@saisudha3674
@saisudha3674 5 жыл бұрын
Meeee
@pidudulakamal2850
@pidudulakamal2850 5 жыл бұрын
Entha bagundho song .....i went back to my child hood memories.....ee song vinte iforget myself involve in a Pleasant peaceful nature ...which makes my mind fresh
@kesavarao7991
@kesavarao7991 4 жыл бұрын
Nijam thammudu ee song chuuste manasu eto vellipoindi nenu 9th lo unnappudu vachindi ee serial emina aa rojule veru kada thammudu
@harsha1853
@harsha1853 6 жыл бұрын
అందం, అనుబంధం, antharangalu, ఎండమావులు, kalankitha, anveshitha, విధి, lady detective, shanthinivasam, serials యెంతో bagundevi. ఇప్పుడు serials చూడాలి అంటే ఆ sound effects కి headache వస్తుంది.... Supper serials అప్పట్లో....
@pvasu1723
@pvasu1723 Жыл бұрын
One ofmy favorite serial song in my childhood im in 8th standard Great melodious singing Sunitha ma'am
@padmapriya-rg9ns
@padmapriya-rg9ns 6 жыл бұрын
Superb serial... My childhood memory 👌👌👌👌👌👌
@rameshdoddi36
@rameshdoddi36 Жыл бұрын
Na chappudu memories
@RamKumar-dj7ov
@RamKumar-dj7ov Жыл бұрын
Elanti serials malli ravalani na korika etv varu kottaga kathalu rase variki okka avakasam este malli elanti serial kathalu rayalani na alochona etv na pranam Suman garu great director
@padmapriya-rg9ns
@padmapriya-rg9ns 6 жыл бұрын
Chala meaning undhi... Chinnapudu chusedhi... Good song..
@pavanch7529
@pavanch7529 4 жыл бұрын
Always Old is Gold😊😉✌️😭😭😭 chinnappudu chaala baagundi..malli chinnapillollagaa maaripoyyi ee serials ni malli intlo andarithoo kurchoni choodaalani undi.
@tejuhoney9045
@tejuhoney9045 7 жыл бұрын
such a nice title song ...really I love it
@sudhinderc0505
@sudhinderc0505 2 жыл бұрын
We are blessed by god to born in 90's era..Those days wont come back for sure.
@kanukuntlasravanthi9131
@kanukuntlasravanthi9131 7 жыл бұрын
Suman gaaru we miss u a lot andi
Antharangalu Serial Title Song
3:58
etvteluguindia
Рет қаралды 1,5 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 43 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 49 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 2,4 МЛН
Enduko Naku ee Asalu - Chakravakam Super Hit Telugu Serial Title Track
4:25
Andam - Episode 1
1:03:30
etvteluguindia
Рет қаралды 1 МЛН
Vidhi Serial Title Song | Etv Serial | ETV Telugu
2:59
ETV Saragalu
Рет қаралды 32 М.
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 43 МЛН