సూపర్ కళ్యాణ్ చక్రవర్తి మీలాంటి వాళ్ళు ఉన్నందుకే కొంతమంది జీవితాలు నిలబడుతున్నాయి థాంక్యూ సో మచ్ 👏
@Nari9999.3 ай бұрын
ఆఫీష్ లల్లో ఆడదానికి ఆడదే శత్రవు ఒకదాన్ని చూస్తే ఒక్కదానికి సరిపోదు
@madharshaik64593 ай бұрын
ఈ కాలంలో లవ్ లేదు తొక్క లేదు కన్న తల్లిదండ్రులు ఇజ్జత్ తీయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు చదువుకోక.....
@veeraswamythandu23583 ай бұрын
ఇలాంటి దుర్మార్గులను సచ్చిన క్షమించకూడదు వీళ్లకు తగిన శిక్ష పడేలా చేయగలరని డాక్టర్ గారిని వేడుకుంటున్నాను
@vzm13183 ай бұрын
ఖచ్చితంగా సునీత కి శిక్ష పడాలి సార్
@luckylucky-mx8mu3 ай бұрын
Manisha ki ga
@mahisri99243 ай бұрын
Sunitha ki thappakunda siksha padali sir
@sivalenkasivalenka62403 ай бұрын
ప్రేమ లేదు పైత్యం లేదు, కొవ్వుతో ప్రతిఒక్కరు శారీరకంగా కలవడం సమస్యలు తెచ్చుకోవడం, తల్లితండ్రులు గురించి కనీసం ఆలోచించడం లేదు,ఒక్కొక్క ఆడపిల్ల ఎంత భయంకరంగా తయారఔతున్నారు
@shailajaramesh14263 ай бұрын
ప్రతి ఒక్కరు అనడం తప్పు.పెళ్లి అయినా వారు మాత్రం తప్పు చేయడం లేదా
@Pnnvk3 ай бұрын
@@shailajaramesh1426 adhi person paina depend ayyi untadi. Person choosey perspective lo untadi. Correct person lekapothe marriage ayina utterflop avtadhi. Correct person dorikithe living relation ayina problem undadu. Kani correct person dorakadame kastam eerojullo.
@shailajaramesh14263 ай бұрын
@@Pnnvk correct person Aina tappu chese vaallu unnaru
@telugutech20993 ай бұрын
@@shailajaramesh1426😢v
@Pnnvk3 ай бұрын
@@shailajaramesh1426 tappu chesaru antene chesina vallu Leda cheyinche laga chesinavallu correct kadu ani ardam. Correct and compatibility anedhi partners iddariki undali. Adhi eh relation ayina bavuntundhi appudu.
@tatamic4113 ай бұрын
.కచ్చతంగా సునీత కి శిక్ష పడాలి సార్ శిక్ష పడాలి సార్
@topline60313 ай бұрын
సునీత కి శిక్ష పడాలి 100%
@lakshmiganapathiladiestail32203 ай бұрын
ఖచ్చితంగా సునీత కి సిక్ష పడాల్సిందే సారి మేడం 🙏🙏 please
@vijaykrishna-q3j3 ай бұрын
!
@venkatapadma13953 ай бұрын
Yes you are right
@lavetiaswini1763 ай бұрын
💯
@drpadmajautla19703 ай бұрын
Kalyan సార్..... hats off to you sir super Sir 🙏🙏🙏 ఆ దొంగ ముండా సునీత సూర్పణక కన్నా మించిపోయింది మించిపోయింది కచ్చితంగా దానికి శిక్ష పడాలి పడాలి, పడాలి.... అయినా ఈ ఆడపిల్లల్లో ఇంత తొందరగా ఫిజికల్ రిలేషన్ లోకి వెళ్లి పోవడం పరమ దరిద్రంగా ఉంది అంతకన్నా పరమ పరమ పరమ దరిద్రం ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువు సీసీ కెమెరాలు పెట్టడం.... ఇదంతా చూస్తుంటే దేశం ఎంత బ్రష్టు బట్టి పోతుందో నాగరికత పెరుగుతోందా తరుగుతోందా 😭😭😭😭
@sujathakudulla24913 ай бұрын
Suneetha ki shiksha padaali...elanti vallu chalaane untaru ..vallaki bhayam raavaali...thanku you madam & sir
@Jannu_Praveen3063 ай бұрын
హలో సార్ హలో మేడం మీరు ఫస్ట్ వాళ్లు చెప్పేది వినండి పూర్తిగా చెప్పాక మీరు చెప్పండి సార్ ఎందుకంటే వాళ్ళ సమస్య కంటే మీ విశ్లేషణ చాలా ఎక్కువగా వినబడుతుంది విశ్లేషణ చెప్పండి తప్పేం లేదు కానీ జనాలకు కూడా వినాలి కదా సార్ తప్పుగా అనుకోకండి సార్... సార్ ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది
@tejalaxmantejalaxman89313 ай бұрын
Doctor garu . Meru super
@lakshmiperumallu14803 ай бұрын
అస్సలు వదల కూడదు తన దాకా వస్తే గానీ తెలియదా
@kameswarimaddali92873 ай бұрын
అమ్మాయిలకి స్వేచ్ఛ నిచ్చి, విద్యావంతులని చేసి, జీవితం బాగుండాలని తల్లితండ్రులు కష్టపడుతుంటే, ఆడపిల్లలు బరితెగించేస్తున్నారు. ప్రేమించడంవరకూ పరవాలేదు, పెళ్లికి ముందు శారీరిక సంబంధాన్ని పెట్టుకోవడం అవసరమా? ఎన్ని మోసాలు, కథలు వినడంలేదు? చూడడం లేదు? చదువుకున్న పిల్లలకు ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండడంలేదు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఈ కేసులో సునీత నీ ఆ దరిద్రులు నీ అసలు వదిలేయకండి. వాళ్లు తప్పక జైలు లో ఉండాలి. వాళ్లకి ఎక్కడా ఉద్యోగాలు రాకూడదు. అడుక్కు తినాలి. కేసు పెడతామన గానే భయం పుట్టుకొచ్చింది. ఈ నిర్వాకాలన్నీ వారి వారి తల్లిదండ్రులకు తెలియాలి. డాక్టర్ గారు, జయగారూ ఇద్దరూ కేస్ చాలా బాగా డీల్ చేశారు.
@satyagowriballa79133 ай бұрын
ప్రేమిస్తే ఒళ్లు అప్పగించడం దేనికి...దరిద్రం
@krishnaveniburra10483 ай бұрын
Yentho mandi yeduru chusthunnam andhamaina jevitham super
@LathaGolagani3 ай бұрын
Baaga cheparu sir madam tanaki elagena Sunita ki siksha padali sir
@SR.shankargoud28063 ай бұрын
కచ్చితంగా సునీతని జైల్లో వేయండి సార్ 🙏🙏 ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో దాని మైండ్ మొత్తం దొబ్బింది దాన్ని తీసుకుపోయి హాస్పిటల్ వెయ్యండి
@VasanthK-o3h3 ай бұрын
సునీత కి కచ్చితంగా శిక్ష పడి తీరాలి సార్
@savithribhamidipati74083 ай бұрын
ప్రేమించుకోవడం తప్పే పెళ్ళి కాకా ముందు పెళ్ళి అయ్యాక ఒకరిని ఒకరు ప్రేమించాలి ప్రేమించబడాలి. తల్లి, తండ్రి, అన్న చెల్లి అక్క వెళ్లనే పెళ్ళి కాకముందు ప్రేమ చూపించాలి ప్రేమ అంటే అభిమానించడం అంతేకాని రొండు శరీరాలు కలవటం కాదు ఇకనుండి అంటాం మొదలు పెడితె కొన్నాళ్ళకు మార్పు వస్తుంది పాతరోజులు రావాలి boy friend అనే వాడు ఉండకూడదు తతే లి సినవాడు అంతే boy మాట్లాడితే ఏమి జరుగుతుందో అన్నభయం తల్లి తండ్రులు నేర్పాలి. సునీత ని శిక్షించాలి. భరత్ ని కూడా
@ganeshmedia60473 ай бұрын
Don't leave them. Put a case
@keshavulugeetha41193 ай бұрын
Hii Kalyan sir meru nijanga chala suparu meru doctor inakuda maindsencs ga mariyu manasu badanikuda chalabaga ardam cheskuntaru manchi salahalu istaru sir epudunna e kalamlo matram compalsary meru Ramya medam lantivallu kachitanga kavali sir ledante premaku pelli ki viluva undadu sir elanti shows valla chala Mandi jivitalu nilapadutunnai sir chala danyavadamulu sir Ramya medam garu
@yelurisrinivasraosrinivasr59423 ай бұрын
కాలం ఎటు పోతుందో చాలా బాధగా ఉంది 🙄
@safoorabhanu27213 ай бұрын
Sunita Siksha Padali Doctor Garu
@marystellareddy43133 ай бұрын
Suneetha daaniki siksha padavali sir, well done sir 👏 👍
@meriAruri-cc1kp3 ай бұрын
Mam and sir u r so great
@purnimakeerthi94562 ай бұрын
Sir madam correct ga chepparu
@shivaayala49573 ай бұрын
please jayamam andarini talli anakandi
@akulauday42863 ай бұрын
Punishment vedious part 2 ga cheyandi
@Narmada-ky1dl3 ай бұрын
Kalyan chakravarthi garu super ga matladaru
@Shaikfarida-f1x16 күн бұрын
Kalyan chakravarti sir miru super 🙏👏🫡
@tenaliravi3 ай бұрын
DEAR KALYAN SIR U.R. GREATE
@sujjithachandra3 ай бұрын
Next vedio kuda pettandi sir aa korja ki siksha padali champeyyandi
@kalavathys80123 ай бұрын
Ooh sir very very bad so bad Mam my heart hurts very do justice Thank you sir thank you thanks again ❤❤❤ Heart touching problem oh God help.🙏🙏🙏
@monishratantheg84552 ай бұрын
Kalyan sir and Jaya mam,,,,, Sunitha ni jail lo pettinchandi mam,,,,,,aame ku siksha padaali mam
@satyamk25943 ай бұрын
anisha sister nuvvu elanti badha padaku amma thappakunda nayam jarugudhi.
@venkatravisankarprinters23633 ай бұрын
Hyatsaff sir kalyan garu my favourite person like my dad❤
@VijayaLakshmi-jy6zx3 ай бұрын
Saar meku jaya gareke sathakote vamdhanalu.namaskraly.
@soniasuresh38693 ай бұрын
kalyan chakravarthi excellent
@SuccessBridge-f6z3 ай бұрын
Doctor and Jaya garu vadalvaddu
@charancharan95813 ай бұрын
Very nice Thank you so much sir madam❤❤❤
@SaraswathiSaraswathi-w7k3 ай бұрын
ఇలాంటి కేసులు చూస్తుంటే ఆడపిల్లలను హాస్టల్ కి పంపించ కూడదు అనిపిస్తుంది ఏ తల్లిదండ్రులైన ఇలాగే ఆలోచిస్తారు😂😂ప్లీజ్ అనూష కి న్యాయం చేయండి సార్
@rojaramanirajeti10763 ай бұрын
Dabbu kosam ela chestundaa aa chettha munda suneetha
@rojaramanirajeti10763 ай бұрын
Daniki siksha padali
@SaiKiran-jr4pc3 ай бұрын
Good msg sir🙏🙏
@nageswarraob76853 ай бұрын
Thappakunda case pettali
@lalithakathala33603 ай бұрын
Sunitha ki khachi thanga siksha veyandi sir madam
@SureshMahesh-w1o3 ай бұрын
Take action on sunitha dnt leave plz
@narasipalliPrasad-iw6jz3 ай бұрын
Very good job I like this ఎకేషన్
@SriHari-wd8ri3 ай бұрын
Great job suman tv
@SoujanyaJillapelli3 ай бұрын
Dabbula kosam mandhi sheelalanu ammuthunava chi raakshasi nyayam cheyandi sir anusha ki 🙏
@ganeshmedia60473 ай бұрын
Put a police case against them to book a blackmail case
@damarukesav2a7353 ай бұрын
Namaste sir and Namaste madam
@sivarao53893 ай бұрын
కాలపు ఆడపిల్లలకు పైగా ఎక్కువ చదువు కున్న ఆడపిల్లలకు సెక్సు మీద ఇంత దురద ఏమిటి సర్? అంత వున్నపుడు కాల్ గర్ల్ గా వెళ్ళ వచ్చుగా!! డబ్బుకు డబ్బు దురదకు దురద బాగాఆంటే బహు బాగా తీరేది.
@LakshmiC-mg9rt3 ай бұрын
Sunitha.anedhani..vadhalakandi.ple🙏🙏🙏🙏🙏🙏
@deepthiap26693 ай бұрын
First time kalyan sir ni kopam ga chusanu.
@D.khairunGlory3 ай бұрын
Good mesg
@vasundaradc31803 ай бұрын
Sir meeru devudu sir Mee padallaki shathakotti vadanallu adavallaku adavalle shatruvaullu sir he rojulo yavarini nammadaniki ledu eppudu he kaliyugamm anthyamayi potudo emo swamy chudaleka vinaleka vunnammu.😩😩🤦🤦
@Mahenderz3 ай бұрын
ఈ స్టోరీలో అనూషనే లంగ.. లవ్ అంటే లవ్ లాగానే ఉండాలి.. లంగ వరకు ఎందుకు? ఇంకా నా లంగా జారితే తప్పుకాదు.. ఎదుటి వారు నవ్వడమే తప్పు అన్నట్లుంది..? నూటికి నూరు శాతం అనూషదే తప్పు...
@shailajashailu24963 ай бұрын
😂
@Sheela-l6i3 ай бұрын
Hats off sir Tq sir
@soniasuresh38693 ай бұрын
Sunithaki kachithanga siksha padalsindhy....ala chyandi sir
@darakiranmai19263 ай бұрын
Thank you so much sir
@JANAKIPEDDADA-r6h3 ай бұрын
జరగరానిది జరిగి పోయింది యింకేం లేదు.
@pavaninagabathula10963 ай бұрын
Doctor garu, jaya garu, elanti phycho ammailaki police laku appaginchandi, papam anusha ni kaapadandi 🙏🙏
@cmadhu99463 ай бұрын
సునీత కు, భారత్ కుడా శిక్షపడాలి సార్
@srilathacm-07683 ай бұрын
Super sir Danni. Vadalakandi
@annapurnaa37143 ай бұрын
సునీతని,,పోలీసుకి,అప్పచెప్పి,మేడం
@rojaramanirajeti10763 ай бұрын
Suneethani police loki apoacheppa di
@Aisu7863 ай бұрын
Super sir good decision sir Super
@AishajeelanAisha3 ай бұрын
Sir మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏మీకు శతకోటి వందనాలు మీరు ఖరా ఖండి గా చెప్పారు మీకు 🙏🙏🙏❤️🙏పేద్ద ఫ్యాన్ నేను
@safoorabhanu27213 ай бұрын
Ammayi Lu Entha Daridram Marie Poyaru .Chi Chi Doctor Garu Miru True Words Cheperu.
@govardhanagirinellutla2 ай бұрын
Edhi already released episode a malli uploaded chesaru 😮
@cherukuripadma59683 ай бұрын
Super sir eraga thiyandi amenu
@lavanyareddy34353 ай бұрын
Yevvaru chusina physical ga kalisam physical ga kalisam aagalekapotunnara thalli
@kalyanachinmaye9403 ай бұрын
Sir Miruuu kachiithaga Suniithaa niiii police kiiii apachapakapothe oka media person Jaya MEDAM kiiii doctor ga mikuuu avamanam sir Plz save girls life sir
Ikkada magavaadu kuda oka ammayni vaadukunnadu. Only ammaylani target cheseste goppa emi kadu
@vijayalaxmiganji56403 ай бұрын
Good job 👏🏻
@SatyaVarahiCreations3 ай бұрын
Job chesukuntaru ani parents nammi city ki pampiste ammai ly abbai ku chese panulu evi, prathi issue lonu physical relation ae main concept Chi yetu pothindi e society
@navaneethareddyk11893 ай бұрын
Ha parents ni mosam cheste result ilage vuntundi......
@SatyaVarahiCreations3 ай бұрын
@@navaneethareddyk1189 yesss its 200% true
@Pnnvk3 ай бұрын
adhi person paina depend ayyi untadi. Person choosey perspective lo untadi. Correct person lekapothe marriage ayina utterflop avtadhi. Correct person dorikithe living relation ayina problem undadu. Kani correct person dorakadame kastam eerojullo.
@SatyaVarahiCreations3 ай бұрын
@@Pnnvk marrige uttarfkoop aithe akkada atleast parents support vuntadi, living relation ship correct ae antara
@Pnnvk3 ай бұрын
@@SatyaVarahiCreations complete ga chadavandi mundu na comment ni. Anduke last lo correct person dorakada kastam eerojullo ani use chesina. Any kind of relation is good until unless it is harmless to people life. Even marriage ayina adagadaniki parents unnappatiki kuda vallu secondary eh. Primary husband and wife matrame. Adagadaniki parents unna em labham correct person dorakapothe anedhi na point. Ikkada point adhi tappu idhi correct ani kadu. Kani legal terms lo matladithe marriage is somewhat better when compared to any non legal relations. Kani annatikante important partner tho correct ga COMPATABILITY undadam. Adhi lekapothe marriage ayina, friendship ayina,living relation ayina, friends with benefits ayina anni oke category kindaki vastayi. Adagadaniki naluguru undachu anthe kani life matram fail avvadaniki chances ekkuva untayi
@JayasreeDundigalla3 ай бұрын
Sir deeniki shikha padali inka evRu elacheyakudadu sir.
@mahisri99243 ай бұрын
Sunitha ki thappakunda siksha padali sir
@vodhurisridevi67223 ай бұрын
Exactly 💯 correct sir & madem
@nageswarraob76853 ай бұрын
Bharath Meeda case pettali
@krishnamohanch7623 ай бұрын
2nd part pettandi sir pl
@NazeemaSk-zi2tv3 ай бұрын
సునీత కి శిక్ష పడాలి
@satyamk25943 ай бұрын
सुनिता का उपर कारवाई करण चाहीहे सर . सत्यम (महाराष्ट्र)
@arunagandla20153 ай бұрын
nippu pattukoni nadhi thappuledhu ante kalakundaa untadhaa amma sunithaa 🤦♀️🤦♀️
@vanajak10373 ай бұрын
Sunitha ku shisha padali
@padmakallem44863 ай бұрын
Sir sunithani polisulaki cheppadhi sir
@yakalaxmi78163 ай бұрын
Miru great sir
@raamugoudru21083 ай бұрын
Super sar
@lakshmiperumallu14803 ай бұрын
మహా తల్లి పశ్చాత్తాపము అంటే ఆ పిల్లకు తెలియదుో పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా పంపాలిఏ ఆడపిల్ల ఇంకా రోడ్డు మీద పడలేదు
@shivakrishna56243 ай бұрын
Ptp😮😅p🎉
@yadagirigulla77403 ай бұрын
Super episode
@RaniRani-m5b3 ай бұрын
Anusha nyayam chesaru dr sir and mam thank you sir .endhukante swapna ni pakkana petti anusha ki problem shalu chesaaru.🙏🙏🙏🙏
@BhaiBhai-xw7xk3 ай бұрын
Super sir miruu
@honest14133 ай бұрын
Preminchukunte physical ga kalavala pelli kakunda ala cheste ilage untundi morals ethics undali mundu
@hgprathap24633 ай бұрын
Rajesh gaadu ekkada ..Sir....Alochinchandi..Vaanni gaani line lo ki
@sophysophy.philip56693 ай бұрын
Rajesh too needs to be punished.
@neerajam22213 ай бұрын
Meru super hero bro
@ARamesh-b2m3 ай бұрын
Super
@narrapadmaja37733 ай бұрын
Sunitha ki kachithanga sikha padelaga cheyyandi vadalakandi please
@SreenivasVasu-v8x3 ай бұрын
Sir next ami jariginadho sunithaku siksha padindha ledha theliyali sir
@pravasthi-dancer3 ай бұрын
Sir dhiniki dowt ochinappu anuni adagochu sir varitho potladi athanne pondhochu...
@kanyakumari62123 ай бұрын
సునీతను భరత్ నీ కటకటాల వెనక్కి 15 years పాటు తొయ్యించండి. లైఫ్ లో బుద్చి రావాలి. ఎవ్వరు ఈట్లాంటి పనులు చెయ్యకుండా వుండాలి . సునీత నటిస్తోంది. Vadhaladhhu. సునీత వాళ్ల పేరెంట్స్ కి కూడా తెలియాలి. పరువుపోయి లైఫ్ పోవాలి సునీత, భరత్ లకి.