Andamaina Jeevitham Episode - 27 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 377,672

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 459
@ashokdancefolk2871
@ashokdancefolk2871 2 жыл бұрын
అంజలి గారు అదృష్టం వచ్చింది అంటున్నారు మళ్ళీ దురదృష్టం వెనకాపడొచ్చు మీరు ఎంత సంపాదించినా మీ పక్కన భర్త లేకపోతే మీరు అందరి ముందు తక్కువ అవుతారు ఒకరికొకరు అర్థం చేసుకొని అందమైన జీవితం అనుభవించండి 💐💐All the best both of you 👏👏👏👏👍
@anilkonkati5442
@anilkonkati5442 2 жыл бұрын
👌
@mulaappanna2927
@mulaappanna2927 2 жыл бұрын
Ygg
@venkatmudili4491
@venkatmudili4491 2 жыл бұрын
Correct ga chepparu andi
@radhakiranmayee9541
@radhakiranmayee9541 2 жыл бұрын
Correct .money okkate kaadu...family kudaa chalaa asaram
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 жыл бұрын
ఎప్పుడైనా భర్త కి విలువ ఇవ్వాలి. ఇప్పుడు మీకు పైసా వచ్చిందని ఆయన భోజనం పెట్టుకొని తిన వచ్చు గా అంటున్నారు, అంటే భర్త కి భోజనం కూడా పెట్టకుండా ఉంటార. ఏదైన ఒకే చోట ఉండి ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఈరోజు డబ్బు ఉంటుంది రేపు డబ్బు రాక పోవచ్చు. కానీ భర్త తో మాట్లాడె విధానం బాగాలేదు. డాక్టర్ గారు చివరలో చెప్పిన విషయాలు కరెక్ట్.
@rcptalks9726
@rcptalks9726 2 жыл бұрын
Anchor జయ గారు మీరు‌ అని విషయాల్లొ involve అవ్వకండి అనేవాల్లు‌ like
@madhueppakayala7282
@madhueppakayala7282 2 жыл бұрын
Normally she do over action
@ravalinaidu8566
@ravalinaidu8566 2 жыл бұрын
@@madhueppakayala7282 🤣🤣
@ankithareddy8331
@ankithareddy8331 2 жыл бұрын
😅😅
@kavithabalusani38
@kavithabalusani38 2 жыл бұрын
She is correct
@jnanasreedachepalli9617
@jnanasreedachepalli9617 2 жыл бұрын
As a advocate I avoided judge post for the sake of my husband and daughter My husband was doing business so if I do a judge job he cannot come with me when transfers done so I stopped in my mind to become judge. All this was 13yrs back At present due to carona my husband lost business still iam proud to tell iam with my husband only
@raparthisravan2228
@raparthisravan2228 2 жыл бұрын
Great madam...
@sureshjogi9007
@sureshjogi9007 2 жыл бұрын
You are great madam
@sudhakarkalvala6841
@sudhakarkalvala6841 2 жыл бұрын
That is what a good understanding between you and your husband really great madam garu you are leading a very good family life 🙏🏻
@premalatha2325
@premalatha2325 2 жыл бұрын
Okka house wife సంపాదించాలి కానీ మొగుడు కన్నా పెళ్ళాం ఎక్కువ అని మాట్లాడకూడదు. ఇద్దరు సమానం. ఒక్కరూ ఎక్కువ ఒక్కరూ తక్కువ అని ఏమి లేదు. సంపాదిస్తున్నాను అని అహంకారం బాగా కనిపిస్తుంది తన మాటలో
@saimurthykattunga7588
@saimurthykattunga7588 2 жыл бұрын
Avunu
@sravantisagar656
@sravantisagar656 2 жыл бұрын
Ahamkaraniki kuda lingabedham chupinchagala goppa samaajam manadi
@premalatha2325
@premalatha2325 2 жыл бұрын
@@sravantisagar656 ఆవును నెన్ను కాదు అని చెప్పను but happy family కావాలి అనుకునేవాళ్లు సర్దుకుపోవాలి గొడవ పెంచుకోకుడదు
@bavanibalivada848
@bavanibalivada848 2 жыл бұрын
జయా గారు మాట్లాడితే తప్పేమీ కాదు,ఆమె కూడా అడగాలి👍
@rajataneti3825
@rajataneti3825 2 жыл бұрын
Super doctor ఆమెకి కాపురం చేసే ఉద్దేశ్యం లేదు Proud పెరిగిపోయింది ? ఈమె కి వేరే ప్లానింగ్ కచ్చితంగా ఉంది?
@kavithabalusani38
@kavithabalusani38 2 жыл бұрын
If that is the reason then why she write to the program
@bliss15671
@bliss15671 2 жыл бұрын
Dr sir u r super madem miku oka confidence undi so miru mi husband ni force chestunnaru 10 years miru tana to travel chesaru now ippudu miku income perigindi so miru matladutunnaru last 10 years nundi miku no problems
@pavanitammana5411
@pavanitammana5411 2 жыл бұрын
Judgement chala Baga చెప్పారు.వీళ్ళు ఇద్దరూ అనుకునేది మంచి పనే.ఇప్పటి రోజుల్లో డబ్బులు carrier important..అంతకంటే ఎక్కువ గా పిల్లలు కి మనం రోల్ మోడల్ అవ్వడం .వీకెండ్స్ కలిసినప్పుడు నువ్వు రా,నువ్వు రా అనుకో కుండా కలిసినప్పుడు హ్యాపీ గా ఉండండి.చాలా బాగుంటుంది.పిల్లలు కి ఇద్దరితో కలిసి వుండడం కోసం ఎదురు చూడాలి.అంతే కానీ ఈరోజు వీళ్ళు కలుస్తున్నారు...ఏమి రచ్చ జరుగుతుందో అనుకో కూడదు...
@venkatrao4787
@venkatrao4787 Жыл бұрын
DOCTOR GAARU EXCELLENT ANALYSIS & ADVICE HATS OFF TO HIM. IKKADA BARYA MAATHRAM OKA GATYALI LA MATLADUTHUNDHI MAY BE IN FRUSTRATION kAANI OKA PROFESSIONALS PSYCHIATRIST THO MATLADUTHUNNANANE VISHAYAM MARCHIPOTHUNDHI
@manidhar.V.S
@manidhar.V.S 2 жыл бұрын
ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండడి.. అప్పుడప్పుడు వెళ్లి చూసి రావాలి.. వారానికి ఒక సారి రావాలి అనేది కుదరదు. కుదిరినప్పుడు వెళ్లి చూడాలి. అంతే
@Mounikaravi161
@Mounikaravi161 2 жыл бұрын
అంతేగా అంతేగా
@kavithabalusani38
@kavithabalusani38 2 жыл бұрын
He has to change
@mounikabadeti3739
@mounikabadeti3739 2 жыл бұрын
@@kavithabalusani38 🙄
@ghousemohammad1102
@ghousemohammad1102 2 жыл бұрын
One of my favorite sir & mam I feel very Relax after watching every episode
@saisri891
@saisri891 2 жыл бұрын
బోటిక్ అనేది ఎక్కడైతే ఏమిటి హైదరాబాద్ లో ఇంకా ఎక్కువ మని ఇస్తారుగా
@raviss1740
@raviss1740 2 жыл бұрын
ఆమె కరెక్ట్ కాదు చాలా సెల్ఫిష్ గా మాట్లాడుతుంది యాంకర్ కూడా చాలా కరెక్ట్ కాదు డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు
@shailajashailu2496
@shailajashailu2496 2 жыл бұрын
Jayaa gaaru correct A matladaru
@gopisettisaralakumari9331
@gopisettisaralakumari9331 2 жыл бұрын
Doctor garu chala bhaga chepparu. Wife and husband dhuram GA vunna understanding vundali. Plan ing tappakunda vundali.
@bharatinarayana2834
@bharatinarayana2834 2 жыл бұрын
Mi programme chala bagumdi sir mi episode kosam wait chestunnam weekly 2 3 episods pettamdi sir
@thrishaize
@thrishaize 2 жыл бұрын
ఇప్పుడు సంపాదిస్తున్నది కాబట్టి మొగుణ్ణి డామినేట్ చేస్తుంది. మరి 10 సంవత్సరాల కి ముందు ఏమి చేసింది. ఇన్ని రోజులు మొగుడి సంపాదనతో బతకలేదా. ఇదేదో తేడా వ్యవహారం లాగా ఉంది. మొగుడు అవసరం లేదు అన్నట్టు ఉంది
@GG-rc8us
@GG-rc8us 2 жыл бұрын
Sorry bhartha avasaram ledu ani anatam ledu... Bharthaku kanisam vilu kudirinappudu anna sare thanadaggaraku rammantundi...
@brightstar4837
@brightstar4837 2 жыл бұрын
Ledu sir manam life lo click avvalante oka time untundi sir,avidaki time vachindi,Theda manishi ayithe husband ni enduku rammantundi,sir 10 years enni financial problem chusindo avida,so ippudu bavundi kabatti,vadallekapothundi anthe.ayanaku igo,avidaku finance problem anthe
@mallikarjunaganigara9321
@mallikarjunaganigara9321 7 ай бұрын
Sir/s, Both are doing at their level best. Here both should compromise each other and she can come to Hyderabad and the same vice versa, it is in the interest of children only. Both should compromise each other, let live at Hyderabad and Gudiwada.
@ytwonex3980
@ytwonex3980 2 жыл бұрын
ఒక మనిషిని మనం టాలీ చేయగలం కానీ టాలెంట్ ని టాలి చేయలేదు అది ఎవరు సొత్తు కాదు అందుచేత ఆడదానికి భర్త పక్కన ఉండడం కొన్ని కోట్లు పెట్టి తీసుకొచ్చినంత గౌరవంతో విలువైనది ఓకేనా నీ సంపాదన నీకు ముఖ్యం. నీ ఆలోచనలు నిన్ను ముందుకు నడిపించవచ్చు నీ టాలెంట్ నీ చుట్టూ ఉన్న ప్రజలకు ఉపయోగపడొచ్చు నీ ఎంకరేజ్మెంట్ నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేయొచ్చు కానీ ఎన్ని ఉన్నా అందులో నీ భర్త స్థానం నువ్వు కోల్పోయిన రోజు వాళ్ళందరూ కళ్ళ ముందు నువ్వు సున్న అది గుర్తుంచుకుని నీ భర్త ఆరు నెలలు కష్టపడొచ్చు పది నెలలు ఇంట్లో ఉండొచ్చు తప్పులేదు కానీ నీవు తన దగ్గరికే వెళ్లి నీ టాలెంట్ నీ ఆలోచన నువ్వు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నావో దాన్ని అక్కడికెళ్ళి తన సహకారంతో నువ్వు ముందుకు నడుచుకుంటే అది చాలా ఘోరంగా ఉంటదమ్మా నువ్వు 75 వేలు నెలకి చూస్తున్నావ్ కాని దాని వెనకాల 70 వేలమంది నీకోసం మాట్లాడుకుంటారు అది నువ్వు గమనించకపోవచ్చు రేపు అన్న రోజు పిల్లల దగ్గర అనొచ్చు నీవు వాళ్ళ అవసరం తీర్చలేని రోజులు తిరిగి వాళ్లే నిన్ను అనొచ్చు అప్పుడు నువ్వు చేతులు కాలిన ఆకలి ముట్టుకుంటే ప్రయోజనం లేదని అప్పుడు బాధపడతావ్ అందుకే అవకాశం అనేది మన టాలెంట్ ని బట్టి మన ఆలోచన బట్టి మనం ఎదుగుదలను బట్టి మన కృషిని బట్టి అవి మనకు ఆటోమేటిక్గా దొరుకుతాయి వచ్చిన వాటిని మన సద్వినియోగం చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ముందు అడుగు వేయాలే కానీ నాకు ఇక్కడే వచ్చింది నేను ఇక్కడే ఆగిపోతాను అంటే మీ సంసారం మీ ఫ్యామిలీ నీ జీవితం ఆయన్ని కోల్పోయినట్టే భర్త రూపాయి సంపాదిస్తే విలువ ఉంటుంది ఆడది 10,000 సంపాదించిన విలువ మాత్రం ఉండదు. అది గుర్తించుకుని నీ భర్త దగ్గరికి వెళ్ళు అక్కడ హ్యాపీగా బ్రతుకు వచ్చిన దాంట్లోనే సద్వినియోగం చేసుకొని సంసారాన్ని సక్కపెట్టుకొని నీ తెలివితేటలతో నీ ఆలోచనతో నీ టాలెంట్ తో నువ్వు ముందుకి కొనసాగు నీ వెనకాల కొన్ని వేలమంది నిన్ను సపోర్ట్ చేస్తారు నాలాంటి నీ జీవులు నీ దగ్గర పనిచేయచ్చేమో రేపు చెప్పలేము కదా అమ్మ
@jalandharsabbenajalandhars5496
@jalandharsabbenajalandhars5496 2 жыл бұрын
జయగారు మీరు యాంకర్ కాబట్టి కొంచెం మాట్లాడటం తగ్గించుకోండి డాక్టర్ గారిని మాట్లాడనివ్వండి ఎందుకంటే సమస్యలు పరిష్కరం చెప్పేది వారే కాబట్టి ప్లిజ్
@FaizanKhan-nc8tr
@FaizanKhan-nc8tr 2 жыл бұрын
Yes
@MLVSS143
@MLVSS143 2 жыл бұрын
Correct
@srinivasgoud9986
@srinivasgoud9986 2 жыл бұрын
Perfectly said... please Jaya Garu.. let the counsellor speak and describe the solution ..
@savitripalaparthi7052
@savitripalaparthi7052 2 жыл бұрын
జయ గారు కూడా మంచి ప్రశ్నలు వేస్తున్నారు..
@srinivasgoud9986
@srinivasgoud9986 2 жыл бұрын
@@savitripalaparthi7052 mari counsellor enduko
@Chinnu14311
@Chinnu14311 2 жыл бұрын
Meru am work chesina kuda pillalani happy ga chuskondi , all the best both of you 💐
@annapurnavelagada4543
@annapurnavelagada4543 Жыл бұрын
Dr garu chala chakkaga chepparandi iddarini mothaniki కలిపారు super 🌺🌹🌷dir
@ashoksadula8590
@ashoksadula8590 2 жыл бұрын
ఆమె మాటల్లో నాకు తెలిసింది ఏంటి అంటే వల్ల ఇందరి మధ్యలో ఎవరో ఒక మనిషి వస్తున్నాడు అందుకే ఆమె అంతలా పోరాటం చేస్తున్నది ఆమెకు వేరే వ్యక్తి తో ఎదో ఉన్నది భర్త దగ్గర భార్య ఉండాలి ఇది బాగా రంగ్ అనుకుంటున్నా
@killubhavani4713
@killubhavani4713 2 жыл бұрын
Doctor garuu meeru super
@shivaranjaniv1007
@shivaranjaniv1007 2 жыл бұрын
Anjali garu me godavala valla, pillalu safer avutharu, plz husbend tho kalasi prasantham ga matladukoni, doctor garu chepinatlu chestay ne life baguntadi
@padmalatha219
@padmalatha219 2 жыл бұрын
ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పటి నుండి చూస్తున్నా,ఒక హోదా,మరియు గౌరవనీయ డాక్టర్ గారిని పిలిచి ,ఆయన్ని మాట్లాడ నివ్వకుండ ఆంకర్ గారే ఓ తెగ మాట్లాడు తూ చిరాకు తెప్పిస్తుంది.
@katyayinimeerakori1360
@katyayinimeerakori1360 2 жыл бұрын
yes
@venusgemtestinglab5257
@venusgemtestinglab5257 2 жыл бұрын
S..same feeling..nenu kuda almost all episodes chustunna.....
@weseekgodsassistance5069
@weseekgodsassistance5069 2 жыл бұрын
Cortect anchor domination ekkuva undhi ,,first doctor ki matladataniki chance ivvali
@sagartalks8226
@sagartalks8226 2 жыл бұрын
😅🤣🤣
@gandusambasivarao2399
@gandusambasivarao2399 2 жыл бұрын
కరెక్ట్
@santhakumari1355
@santhakumari1355 2 жыл бұрын
నేను ఒక అమ్మాయినే, అంజలి గారు ,మీరు మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదండి.మీ భర్త ప్రొఫెషన్ వదిలి రమ్మనడం కరెక్ట్ కాదండి.ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని,పిల్లల కోసం కష్టపడి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లండి.ఎవరికి వీలుంటే వారు వెళ్లి ఒకరినొకరు కలుసుకోండి.happy గా ఉన్నండి. చిలికి చిలికి పెద్దది చేసుకోకండి.పిల్లలు ఉన్నారు కదా. పిల్లల కోసం adjust అవ్వండి.
@kvb9211
@kvb9211 2 жыл бұрын
Yes really darling
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Ae chiii...divorce ippinchestham ...enti e gola
@kvb9211
@kvb9211 2 жыл бұрын
@@rainbow7653 ho really darling
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Profession ante rojulu gadipeyadam kadhu andi.... Rupayalu sampadinchali..... Sampadana leni profession peru cheppi avidani pelli cheskuni avida gonthu kosadu, pillalni kani vallani himsa pedutunnaru....
@vijayalakshmibhagavathula9139
@vijayalakshmibhagavathula9139 2 жыл бұрын
No concept…. Planning….. understanding. Only adjustment u tell for ladies? Jaya u r correct
@vedha666
@vedha666 2 жыл бұрын
Hatsoff Kalyana Chakravarthi Sir nd Jaya gaaru
@PraveenKumar-ku7mc
@PraveenKumar-ku7mc 2 жыл бұрын
అక్కడ మీరు ఎవరిని కరట్ చేయలేదు, వాళ్ళ లోపాలను వాళ్ళు గ్రహీచలేదు, కాంప్రమైజ్ కావాలని వరికే వదిలేసారు, మీ ప్రోగ్రామ్ టైమ్ సరిపోక తొందరగా ముగించేస్తున్నారు కుదరకపోతే పార్ట్ 2 చేయండి చాలా ఎపిసోడ్లు అలానే end చేస్తున్నారు కుదిరితే మీ సలహాలు వల్ల వారి జీవితాలు ఎలా గడిలో పడ్డాయో చూపించండి లేదా చేపించండి నాకు మీ మీద నమ్మకం వుంది ప్రోగ్రామ్ క్లోజ్ చేసిన (ఎపిసోడ్) వారిలో పూర్తి పరివార్తన తీసుకువస్తారని 🙏Thank you sir🙏both
@venkyvenkatesh7344
@venkyvenkatesh7344 Жыл бұрын
Yaa
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 жыл бұрын
Dr.Kalyana Chakravarthu Gariki 🙏🏾🙏🏾. Really Hyd.lo Panichesevaru From KURNOOL To Hyd. Weekly Twice Ravachu Children's Koraku. Mobiles lo Matladukovachu. All Facilities Unnai. KALISIUNTE KALADU SUKHAM.
@rjs5155
@rjs5155 2 жыл бұрын
ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా భర్త తో ఉంటెనే గౌరవం
@BLESSYtravels
@BLESSYtravels 2 жыл бұрын
10000%కలెక్టర్ అయిన కూడా భర్తకి భార్య,పిల్లల కి తల్లి అల ఉంటేనే విలువ
@lakshmidivya2037
@lakshmidivya2037 2 жыл бұрын
It means husband doesn't care of respect
@deshinirajmallud.rajamallu2604
@deshinirajmallud.rajamallu2604 2 жыл бұрын
@@BLESSYtravels 0⁰00⁰0000⁰0000000ⁿ00⁰000⁰.
@sallojurajuchary7792
@sallojurajuchary7792 2 жыл бұрын
1000%కరెక్ట్
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
అడుక్కు తింటున్నా భర్త తోనే ఉండాలా... ఆమె దగ్గరకు అతనే రావచ్చు కదా
@shailajashailu2496
@shailajashailu2496 2 жыл бұрын
Anjalii ur right nuv alanee strong gaa vndi eee barthalaa kosam manemee vellalaa baryaa manchi gaa vndi so anthee ravali ur good
@Mounikaravi161
@Mounikaravi161 2 жыл бұрын
హైదరాబాద్ నుండి గుడివాడ కి వారానికి ఒకసారి ఎలా వెళ్తారు.... నెలకి, రెండు నెలలకి ఒక సారి వెళ్తారు... వారం వారం అప్ అండ్ డౌన్ చేయలేరు కదా.. హైదరాబాద్ లో అవకాశాలు ఎక్కువ....... హైదరాబాద్ లో టైలరింగ్ బిజినెస్ ఇంకా బాగా ఉంటుంది.... గుడివాడ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు... పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది... హైదరాబాద్ లో లోయర్ క్లాస్,మిడిల్ క్లాస్ నుండి above మిడిల్ క్లాస్ అందరూ బ్రతుకుతున్నారు... డాక్టర్ గారు బాగా చెప్తున్నారు...... డబ్బు అహకారం ఎవ్వరికి పనికి రాదు అది ఆడ అయినా మగ అయినా, భార్య భర్త ఒకటే పదం, ఇద్దరూ సర్దుకోవాలి... కలిసి ఉంటేనే కుటుంబం లేకపోతే మధ్యలో ఎవరో ఒకరు దూరతారు...
@ammanana3429
@ammanana3429 2 жыл бұрын
Husband ki vaddunchatam kuda papam ameki badhagane vundhi devatha
@bhanu2301
@bhanu2301 2 жыл бұрын
Husband ki vaddinchatamu tappu kaadu kani husband kuda arthamu chesukovali. Avida tailoring chestunnaru kuttedi sagamulo undi vuntundi lechi ravatamu kudaraka povochchu. Aaa matramu bhartha ardhamu chesukolera. Vanta cheyyamani cheppa leduga. Okarini okaru ardhamu chesukovatame andamaina dampatyamu. Eee roju inta fast kaalamu lo kuda kondaru tallitandrulu maga pillalani maharaju laga penchutunnaru. Konchamu ardhamu chesukune manastatvamuto penchite irruviriki Ammayi ayina Abbayi bagauntindi.
@granyslilgirl8429
@granyslilgirl8429 2 жыл бұрын
Well said avika garu .... Ma adapaduchu kuda botique e petti banjarahills lo shop petindhi ipudu chala baga undhi sampadhana thanadhi.... Ame inko vishayam bartha support ledhu antundhi lekundane intha varaku ragaligindha? Thanaki 30 age 10 yrs avthundi mrg ayyi ante approx 20 lo ayintadi....? In case 15 y ki 10th chesina 20 ki degree ayippi pg join ayyundali... Ante pellayake pg chesundali... Apudu vala hus support lenidhe cheyledhu ga? Ento vintha manshulu
@kumarv9697
@kumarv9697 2 жыл бұрын
@@granyslilgirl8429 30 na 40 na evariki telusandi. Evaru correct age chepparu. Hyderabad lo rents deposits ekkuva. Bahusha aame circle ekkuva tana place lo. Hyderabad lo circle takkuva anduke edagaleka poindi. Ippudu aame lo aavesham perigi poindi. Intavaku nenu nee mata vinnanu. Ippudu nee kante ekkuva sampadistunnanu. Ippudi nunchi Naa mata vinali Ane dhorani tappa adjust kavali, kalisi undali Ane alochana ledu. Vasta raa, pote po antondi. Ante aame ki bharta avasaram ledu inka.
@granyslilgirl8429
@granyslilgirl8429 2 жыл бұрын
@@kumarv9697 ah avnu andi idhi correct eh...
@lakshmim3828
@lakshmim3828 2 жыл бұрын
సినిమా వాళ్ళకు టైమింగ్స్ ఉండవు హైదరాబాద్ లోనే ఉంటేనే ఏదోఒక ప్రాజెక్ట్ దొరుకుతుంది అతనికి అంజలి పాప కి డబ్బు ఉంది కదా నాకేంటి అనుకుంటుంటోంది
@GG-rc8us
@GG-rc8us 2 жыл бұрын
Anjali cheppindi kuda konchem correct ye anipistundi yendukante Hyderabad lo karchulu yekkuva kanisam kali dorikinappudanna weekly once karthik bharyani,pillalni chudataniki velte manchidi avidaki aite kudaradu naku telsi Botique antene chala busy...
@shamshadbegum8824
@shamshadbegum8824 2 жыл бұрын
Dr garu mee counciling super
@singingvibes3360
@singingvibes3360 2 жыл бұрын
Doctor Garu meeku patience yekkuva, Jaya Medam Gariki, thanks🌹🌹🌹🌹🌹
@p.lokesh6375
@p.lokesh6375 2 жыл бұрын
Sir, Please Increase Episodes In A Weekly.
@telugu1072
@telugu1072 2 жыл бұрын
సర్ మీరే కరెక్ట్ సర్ మీ ఎపిసోడ్ అన్నీ నచ్చాయి ఇ ఎపిసోడ్ నచ్చలేదు మీరే అంటున్నారు అదృష్టం కొద్దీ బిజినెస్ వర్కవుట్ అయ్యింది అని ఒకవేళ బిజినెస్ నష్టం పోతే నీ భర్త మీకు దిక్కు మీరు సంపాదింసూనారు అని అహంకారం వదిలి చూడండి తెలుసుంది
@arunakumar8783
@arunakumar8783 Жыл бұрын
డాక్టర్ గారు మేడం గారు గుడ్ decession. ఫిల్మ్ ఎడిటింగ్ అనే profession చాలా మంచి సబ్జెక్టు. ఎడిటర్ అవ్వాలంటే అంతా ఈజీ కాదు. క్లిక్ అవ్వుటకు చాలా టైమ్ పడుతుంది. దానికి adrustam కూడ ఉండాలి. మీరుచెప్పినట్టుగా 20 డేస్ కి ఒకసారి ఒకరు మరి ఒకసారి యింకోకరు వెళ్తూవుంటే వస్తూ ఉంటే బాగుంటుంది. ఒకరు ఫిల్మ్ ఎడిటింగ్ ఒకరు బిజినెస్ రెండూ మంచివే. కాలం కలశివచ్చి అతను ఎడిటర్ గా సతిరపడినట్టు అయితే ఫీజు వేళల్లో సంపాదించుకోవచ్చు . ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళండి .
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 жыл бұрын
"K"onni Jilla ల లో domination ఎక్కువ. ..వాళ్ళకు ఆటిట్యూడ్ చాలా ఎక్కువ.....tone చూసారా స్టోన్ విసిరినట్టే ......ఏమైనా ఒకటి మెచ్చుకోవాలి....AP కి పరిశ్రమలు తెచ్చే దానికి ఆమె చాలా దోహద పడుతున్నారు..అతనే కాదు అందరూ హైదరాబాద్ వదిలి ఏపీ లో వూళ్లకి వెళ్ళండి...అందరూ అత్త మామ లతో కలిసి ఉండండి...ఇదే మన నినాదం...
@mounikabadeti3739
@mounikabadeti3739 2 жыл бұрын
Mee maatalu bhale vunnaayandi 😂😂😂👌👌👌
@rkreddy3819
@rkreddy3819 2 жыл бұрын
డాక్టర్ నీవు సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹
@lakshminarasamma5745
@lakshminarasamma5745 2 жыл бұрын
Dr garu meeru super sir
@vinod.9090
@vinod.9090 2 жыл бұрын
Anchor Jaya garu ni choosthe Naa friend same name Jaya from guntur gurthukuvastunndhi.same Anchor Jaya garu laga patience friendliness ga vunndevaaru.tanu touch lo ippudu ledhu.miss her friendship
@shekarcreativevlog1520
@shekarcreativevlog1520 2 жыл бұрын
అంజలి గారు అదే సంపాదించేది నీ భర్త ఇంట్లో ఉండి సంపాదిస్తే ఎంత గౌరవంగా ఉండేది
@vanisarma1959
@vanisarma1959 2 жыл бұрын
వారినికి 2ఆపిసోడ్ పెట్టవచ్చు కదా చాలా మంది అడుగుతున్నారు కదా ఎందుకు పెట్టారు
@sreelakshmi9208
@sreelakshmi9208 2 жыл бұрын
Doctor గారికి టైం ఉండాలి కదా...ఒక రోజంతా చేసిన ప్రోగ్రం నీ half an hour pedthunnaaru...
@sandesiparinitharaju6878
@sandesiparinitharaju6878 2 жыл бұрын
Sir naku ma varitho peddha problem vundi please call
@madhu_creation7675
@madhu_creation7675 2 жыл бұрын
Editing Anedey Profession Kadu Adi Life ma lanti valake....adi Manese Enkoti Chesukundam ani Chepthey Ma life poyenatey
@kumarilali2475
@kumarilali2475 2 жыл бұрын
Doctor hats off 🙏🙏🙏
@srinivasgujjari8321
@srinivasgujjari8321 Жыл бұрын
Naa anubavam prakaram everekkuva devalepment avute varu valla place ni marchukovali.tailoring professional ga kuda film industry kante kuda ekkuva sampadinchavachu.even ayana barta income kante kuda ekkuva .
@rovingmode6248
@rovingmode6248 2 жыл бұрын
Adjustable life unte all is well...ala ante ma hubby politician and business man....2,3 months ki okasari ostadu... occhinapudu happy ga receive chesukovali.... velletapudu happy ga pamiste good...😊
@gsriramulu9630
@gsriramulu9630 2 жыл бұрын
Jai Garu vandanalu elante program also
@virupachunduri9072
@virupachunduri9072 2 жыл бұрын
Intha rough ga matladutundi tv lone ika intlo ela vuntundi ame behaviiour milatry lo vunna vaala wifes vundatleda dooram ga
@madhulingala6774
@madhulingala6774 2 жыл бұрын
Meru great Doctor garu
@brightstar4837
@brightstar4837 2 жыл бұрын
Iddariki understanding undali ,family kosam iddaru kastapadali,akkada avida click ayindi kani prathichota ala avuthunda? Financial ga strong undali finally anthe,pillalaki manchi future ivvali
@saipadma7862
@saipadma7862 2 жыл бұрын
Yessss anchor garu anchor ga vunte baguntundi....
@hymavathia280
@hymavathia280 2 жыл бұрын
Dr garu meru me opikaku jayagariki joharulu
@talariupender9772
@talariupender9772 2 жыл бұрын
Liked before watching the video
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Жыл бұрын
పూర్వం నుండి మా తాత వయసు 85, నాయనమ్మ 80ఇయర్స్ ఇద్దరు healthy గా ఎలాంటి గొడవలు లేకుండా ఇప్పటి ఇంకా కలిసి హ్యాపీ గా వున్నారు. ఇదేలా possible అయింది అంటారు Dr గారు 🤔🤔
@purnimadaggula4868
@purnimadaggula4868 2 жыл бұрын
Avida chala harsh gaa matladutundi elanti valu untay jevitalu nasanam avutundi jagratha gaa undali
@pavansiri2261
@pavansiri2261 2 жыл бұрын
Amay entha visipoaido
@crazytejaofficial2273
@crazytejaofficial2273 2 жыл бұрын
Visigi pothey samsaram vadhileyali antheyna vry gud decision
@pavansiri2261
@pavansiri2261 2 жыл бұрын
@@crazytejaofficial2273 yes
@Gunduboss001
@Gunduboss001 2 жыл бұрын
Aavidentandi kay kayy mani arusthundhi.. Nijamga solution kaavalanukuntundhaa?
@sudharani1378
@sudharani1378 2 жыл бұрын
Dr gaaru eppudu okalaaga vundaru kada dr gaaru family kosam eddaru understanding gaa vundi theeraali eddaru co operate chesukovaali kada athanu work lenappudu vellochukada andi spend chesi ravvochu meerenti dr gaaru athani side matladuthunnaru sir
@rekhapt8502
@rekhapt8502 2 жыл бұрын
Andamaina jeevithamu excellent program 🙏
@venkateshamkandagatla4584
@venkateshamkandagatla4584 2 жыл бұрын
Kalyana Chakravarthi Sir and Jaya gaaru 🙏🙏
@VenkataRamanaBhamidipati-q2x
@VenkataRamanaBhamidipati-q2x Жыл бұрын
She's Quite Right. కానీ, Business లో Success Constant కాదు. Profession లో HYD Stay is a necessity for Him. Mutual Understanding is Missing. Namaste! I Used to go to my Wife for 2days from ఖర్గపూర్ every weekend to my house.
@satyaarasavalli6836
@satyaarasavalli6836 2 жыл бұрын
Nice program 🙏🙏
@sowjanyaakarapu2733
@sowjanyaakarapu2733 2 жыл бұрын
1side ... Husband and 1 side ... 75,000 monthly business. Super
@revoorireddys5725
@revoorireddys5725 2 жыл бұрын
Botik ekkadaina pettukovachu Bartha alisipoyi osthe bojanam pettadam kuda thappante ela
@pleelaed5615
@pleelaed5615 2 жыл бұрын
భర్తలు భోజనం vaddinchu కొని తినవచ్చు గాని భార్య వడ్డించాలని వారి కోరిక సహజం. గనుక భార్యలు ఈ విషయం లో తప్పకుండా సహకరించగలరు. This is fact.
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Dabbulu theeskuradu gani malli sevalu cheyyala adhi ela
@worldwar918
@worldwar918 2 жыл бұрын
చి చి అంజలి టోటల్గా రాంగ్
@NirmalaDevi-vf4hz
@NirmalaDevi-vf4hz 2 жыл бұрын
Good advice from the doctor! Anjali try to set up a branch in Hyderabad.
@himabindukarampudi384
@himabindukarampudi384 2 жыл бұрын
Husband and wife oka daggira untene madyaloki evaro okallu doorali anukuntunnaru sir.... But meru manchi decision cheparu sir.. kani vallu kurchoni matladukunte problem solve anthe kani domination ga feel ithe kastame andi
@viswavihaar7071
@viswavihaar7071 2 жыл бұрын
Doctor garu, batuku teruvu ekkadunte akkade kada undali. Prestige enti.
@ssingh7544
@ssingh7544 2 жыл бұрын
Dr garu hatts off
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Good advice Dr garu 👍
@shoebahmed8424
@shoebahmed8424 2 жыл бұрын
Doctor garu super
@sravantisagar656
@sravantisagar656 2 жыл бұрын
Ataniki udyogam sarigga lenapudu wife dagara ki velli undachu kada.
@sriamarindustries134
@sriamarindustries134 2 жыл бұрын
కార్తీక్ గారు,డాక్టర్ గారు లాజిక్ గా చేప్పారు సార్
@kavithavellanki2149
@kavithavellanki2149 2 жыл бұрын
Good baga chepparu
@sivareddy2727
@sivareddy2727 2 жыл бұрын
దీనెమ్మ బ్రదర్ వదిలి పాడాదొబ్బు బాగా బలిసి కొట్టుకుంటుంది నువ్వు మాత్రం ఆమెతో బ్రతకలేవు సోదరా కొంచెం సంపాదన వచ్చింది నోరు లేస్తుంది ఆమె నీ దగ్గర కి రాదు నువ్వే వెళ్ళాలి అంట నీ గోల్ అక్కడ ఉంటే నీకు అవ్వదు నువ్వు హైదరాబాద్ లోనే ఉంటేనే నీకు ప్రాజెక్ట్ వస్తాయి ఈ 10 ఇయర్స్ నేను విన్నాను అంటది దీనెమ్మ అస్సలు ఇలా ఉన్న వాళ్లకి పెళ్లే అనవసరం సోదరా
@bramachinnu8453
@bramachinnu8453 2 жыл бұрын
Yes
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Avide vadhilestundi...bokkale veedi daggaremundi
@anukandi8425
@anukandi8425 Жыл бұрын
E jaya gaaru doctor Garini matladanivvakunda ameke telisinattu pade pade madyalo dooruthundi chiraku vasthundi Nak aithe prathi episode lo
@lakshmisaladi8268
@lakshmisaladi8268 2 жыл бұрын
Abbaylu chala varuku wife cheppina daniki ok chepparu..purusha ahankaram vuntuodi vallaki..ladies kitchen lo bratikitene vallaku happy..chavu kundam anna oppukoru..job cheddam anna oppukoru,ela Tokkeyadam valle wife lu divorce evvadaniki ready avutunnaru
@kalyan3520
@kalyan3520 Жыл бұрын
Isthey ivvamdi poyedhi em ledu
@devivarmamandapati6344
@devivarmamandapati6344 2 жыл бұрын
Doctor garu cheppundi vinu Anjali doctor garu hatsap sir
@geethasammeta2880
@geethasammeta2880 2 жыл бұрын
Doctor's advice was so good at the end
@DineshKumar25k
@DineshKumar25k 2 жыл бұрын
I really like the way of handling the situation.
@annapurnavelagada4543
@annapurnavelagada4543 Жыл бұрын
Dr sir good evening sir. Ippudu anjali garu 75 thousand sampadisthundi ani husband ku thakkyva salary ani akkadaky vellakunda undatam yem baguledu. Mansky thala meeda godigu antaru kada husb nu. ।husbanddaggata untene meeku gowravam untadi manabyenni kadttaly padinaa husb daggare inte manchidi anjali ga tu.
@lakshmidivya2037
@lakshmidivya2037 2 жыл бұрын
Remember ramayan, even sitha went to forest with his husband. Finally what sitha gets she has to stay alone in the forest, with her kids. Society always proves only :men only have one responsibility, he has to earn. Remaining responsibilities are should be taken care of woman only.
@lakshmidivya2037
@lakshmidivya2037 2 жыл бұрын
Where ever he goes, follow follow you (hutch dog) wife
@Chandra806
@Chandra806 2 жыл бұрын
Jaya you have to let the doctor handle or just handle by yourself. You have to facilitate the show. Coming to the topic, the woman is not interested in him. They have to live separately until one of them yield to the other. She just wants the upper hand as she seems to have suffered earlier for 10 years. He has male ego.
@raghuboya6675
@raghuboya6675 2 жыл бұрын
Dr garu miru good sar
@COMPETITIVEEXAMSWORLD
@COMPETITIVEEXAMSWORLD 2 жыл бұрын
she is M.B.A Graduate ante maku nammakam kudaratledu
@Raja-k1m1g
@Raja-k1m1g 2 жыл бұрын
Same dought
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Lite teesko
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 2 жыл бұрын
Chakravarthy Garu
@sivareddy2727
@sivareddy2727 2 жыл бұрын
వారానికి ఒకసారి రావాలి వారం వారం వాడే రావాలి నేనేందుకు పోవాలి దీనెమ్మ మెట్టుతో కొట్టు ఆ ముండని అర్దమ్ చేసుకోవాలి అంట
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Arey pelli cheskunedhi denikiraaaa....velli ekkado unde danikaaaa...and eeme vellali ante 2 pillalu ,aame entha kastam travelling.....travelling charges kuda avtay.... Sachipothada enti vadu vasthe
@sivareddy2727
@sivareddy2727 2 жыл бұрын
@@rainbow7653 🙏🏻 మేడం పెళ్లి చేసుకున్నాడు కాబట్టే భరిస్తున్నాడు ఎం మొగుడు దగ్గరకు వెళ్లి అక్కడే సాధించమను ఇపుడే ఇంత ఎగురు తుంది రేపు వాడు ఆమె మీదనే ఆధారపడి ఉంటే అడ్ని కుక్క కన్నా నీచంగా చూస్తది వాడి పని మానుకుని రమ్మంటుంది నువ్వు కూడా అంతేనా ఏంది ఇద్దరు పిల్లలు బస్సు ఎక్కగలరు అక్కక్కో వాడిది అక్కడ ఉంటేనే అయ్యే ఉద్యోగం ఊర్లు తిరుగుతూ ఉంటే వాడికి వచ్చే పనులు కూడా రావు వాడి వృత్తి అక్కడే ఉంది తిరిగి తిరిగి తెచ్చుకోవాలి ప్రాజెక్ట్
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
@@sivareddy2727 guruvu garu....meeru cheppindi antha bagane undi.... Em vruthi ina cheskonivvandi but athaniki sampadana undali.... Cinema chey cheyyakapo... Inti karchulaki side business chestavo inkem chestavo cheyyali... Chesi dabbu intiki isthe ... Asalu godavenduku vastadandi.... Side business em lekunda rupayi intlo ivvakkunda intiki bharam laga kanapadakapothe em avtundi.... Evaru em anna ippudu adadhani pravarthana and physical attributes ni chusi magadu ela vastadoo lekapothe ela gola chestado mari adadhi kuda anthe andi....sampadana leni magaditho virakthi vastundi life ....chinnapillodem kadhu kada ayana....ilanti risky profession lo unnam annappudu pelli manesada ,pillalni kanadam manesada ledhu kada kannadu... Kani sampadana chethakadhu .... Em logic andi idhi.... Gaaliki peragaru kadaaaa pillalaina ,pellam ina... Ayana afford cheyalekapotunnadu kabatte avida botique pettukundi gani ledante asalu e godava antha deniki mogudu full sampadisthr intlo hayiga kurchuni tinalekanaa...
@sivareddy2727
@sivareddy2727 2 жыл бұрын
@@rainbow7653 meru Cheppindi chalaa Baga undi andi atani Profession chuse gaa pelli chesukunnadi ame ameki mundu teliyaledaa Idi Risky ani andulo epudu peru vastado epudu dabbu untado teliyadu ani pelli endjku chesukunnadi chesukunna 10 days kee pellilalu puttaru kadaa ameki pillalu puttaka mundu teliyaledaa money ki koncham ibbamdi aitati pillau enduku ani pillalu okadu edoo pekite puttaru remembered and Side Business anrunnaru meku laga andaru edokatilee bratikeddam dabbu vaste chalu ani bratakaledu andi danikosam ento kastapadi untaru time padatadi ante success rakunda podu cinema gurinchi em Telusu meku Kastm unte success vastadi aayanaki eppati nundo padda kastanimi palitam ipudu offers koncham koncham vastunnai ame pettukunna business hyd lo petti sadinchamanandi aayanem vaddu amaledee ameki em aaddu cheppaledu eee 10 years undi ipudu evado edo cheppindu anoo lekaa avakasam undi ano atanni totally life marchukuni kukklaaa naa venaka undu ante elaa aitadi adi kudaa Attagari oorlo vadiki family ledaa vallatho avasaram ledaa eee madya kalamlo chalamandi adollaki idi baga alavatu aindi pelli chesukunepudu abbaiki family undali aastulu undali illu undali kani pelli ainaka matram avem vaddu amee pekedi edooo vachi hyd lo pekamanadi aayan enduku aayan life mottam pettina effects Ipudu vadileyali ataniki offers vastunnna time aide income kavalani Prastituation cheyaru kadaaa okkaokkariki okkola bratakadam istam Chiranjeevi garu megastar ayyaru kada ani nuvvu nenu avvalem KCR telangana sadincharu kada ani mee ooruni separate state laa cheyalem evari satta valladi mana abhiprayalu edutivalla meeda ruddadam endi ameki anta business cheddama antundi cheyamandi aayana vaddu analedee akkade unta ante undu monthly vastadu kada roju pillalatho matladanivvadanikiem Rogam Aaa chetta mundaki paiga ayanni antala matladutunnadi sampadana evariki aina kavali alaa ani Gaddi tinalem kadaa
@bhaskarputti6836
@bhaskarputti6836 11 ай бұрын
జయ గారు డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు మీ మాటలు తగ్గించుకోండి నాకు అనిపించింది చెప్పాను 🙏
@umabhargavi5150
@umabhargavi5150 2 жыл бұрын
డాక్టర్ గారు చెప్పినట్లుగా మళ్ళీ ఆమె హైదరాబాద్ లో అంత సంపాదించగలదా... భర్త ఎక్కడ ఉంటే అదే తన ఇల్లా... మరి ఆమెకంటూ ఒక గుర్తింపు లేదా భర్త వైపు మాత్రమే చూస్తున్నారు.. వీరిద్దరూ కలిసి ఉండాలంటే భర్త మాత్రం ఎందుకు మారకూడదు పది నెలలు ఖాళీగా ఉంటూ కూడా భార్య బిడ్డలకు టైమ్ ఇవ్వకుండా ఉన్నప్పుడు తాను సంపాదిస్తున్న ఇలాంటి స్థితిని కాదని తనతో వెళితే భవిష్యత్తు బాగుంటుంది అని గ్యారంటీ ఇవ్వగలరా... లేదుగా అక్కడ ఆడ, మగ అని చూడకండి దయచేసి... వారి భవిష్యత్తు కు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండొచ్చు.... అర్ధం చేసుకుంటారని భావిస్తూ.. నేను మాత్రం ఆమేనే సమర్ధిస్తున్నాను...
@venkyvenky9613
@venkyvenky9613 Жыл бұрын
Yes karect
@mratnakumari9236
@mratnakumari9236 2 жыл бұрын
భర్త కి ఫుడ్ పెట్టడానికి కూడా అంత బాధ yenttamma
@vnajagan1682
@vnajagan1682 2 жыл бұрын
Nenu Ithey prati roju Nene pedutaanu eppudu Ina oka sari pettukunte sarigga tinaledu anipistundi naaku............
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
@@vnajagan1682 mahasathvi😂
@vnajagan1682
@vnajagan1682 2 жыл бұрын
@@rainbow7653 😀😀😀
@hanumandlugattu4268
@hanumandlugattu4268 2 жыл бұрын
అన్నం పెట్టడానికి కూడా బాధ పడతారు ఇలాంటి భార్యా దొరకడం మాత్రం అదృష్టం ఆమె కు డబ్బులు ముఖ్యం భర్త.తోడుగా ఉంటే అది చాలా బాగుంటుంది ఒక. సినిమా గుర్తు ఉంది జగపతి బాబు రోజ అమని
@missesshaik870
@missesshaik870 2 жыл бұрын
Ladies koncham sunnithanga matladithe baguntundi, gattiga archi chepthene magavaru ardham cheskuntaru Ani em ledu kada.. koncham nemmadiga prashanthanga chepthe vintaru, vinakapothe vadileyandi, Valle Ardham cheskuntaru time mare koddi.. just suggestions Anthe...🤗🙏
@shailajashailu2496
@shailajashailu2496 2 жыл бұрын
Ame bada alantydi vinee vallaki em thelusu comments cheyadam thappaaa.
@missesshaik870
@missesshaik870 2 жыл бұрын
@@shailajashailu2496 nijame nandi. Thana point correctemo. But Thanu matlade vidhanam Thappu antunna..
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Ollu mandipothunte evarikaina adhe voice vastundi....rey mundakorrr ani muddulu peduthu evaru analeru kada...danikantuuuu seperate tone untundi
@goodoldmemories5672
@goodoldmemories5672 2 жыл бұрын
Doctor solution good
@shanmukhchowdhary463
@shanmukhchowdhary463 2 жыл бұрын
Eee roju amount vasthundhi ani pogaru ga matladuthundhi,,,...Varaaniki okksari ravali anta ,,mam oka flight ✈️ konivandi ..Vasthadu ... Nv athanni mothaniki chethagani vaadini chesesaav ....wrong mam ....
@lasyachinnu7754
@lasyachinnu7754 2 жыл бұрын
Doctor garu meru chala correct ga cheparu ..Ee topic aa kadu prati episode lo anni solution baga cheptunaru ..
@hgprathap2463
@hgprathap2463 2 жыл бұрын
Jaya madam meeru..ureke. Undandi..Doctor..matludutunnadu..kaada..
@keerthi5480
@keerthi5480 2 жыл бұрын
Jaya garu balanced ga alochinchandi. Meeru over excitement ayyaru ee sari. Ammai chesindi correct kadu entha harsh ga matladthundi. Doctor garu mee judgement super as always. Anjlai ki money important aipoindi ippudu. Anduke aame matallo aavesham. Husband tho harsh ga adagatamu. Eeme vellakapovatamu hyd.
@sravantisagar656
@sravantisagar656 2 жыл бұрын
Cha.. harsh ga abbayi matladacha.. nenu sampadistunna ra ante velladaniki enti problem itaniki
@warisabdul9645
@warisabdul9645 2 жыл бұрын
వారం వారం రావడానికి అయన ఫ్లైట్స్ లో తిరగడు అమ్మ లక్షలు సంపాదించే వాళ్ళే ఇంట్లో కార్లు ఉన్న వాళ్ళే అలా తిరగరు. నిన్ను సంపాదిన్చుకో అంటున్నాడు తనని సంపాదించుకొని అంటున్నాడు. పోనీ నువ్వు ఒక జీవితానికి సరిపడా సంపాదించేసావా ?? ఇప్పుడిప్పుడేగా మొదలు మబ్బుల్లో నీళ్లు చూసావు కుండలో నీళ్లు పారేస్తా అంటున్నావు. ఎంత ఎదిగాము అని కాదు ఎక్కడ నుండి వచ్చాము అన్నది గుర్తుండాలి. గుడివాడ వెళ్ళాక దేవుడు దయ మీ శ్రమ తో కలిసి వచ్చింది, రేపు కలిసిరాక సడన్గా నష్టాలు వస్తే అప్పుడు తిరిగి మీ ఆయన కి అవకాశాలు వస్తాయా. భర్త కి పిల్లలకి పనిచేసావ్ కానీ పనిమనిషివి కాదు తల్లి రేపు గుడివాడా ఎంత పెద్ద ఊరు నాకు తెలుసు అక్కడ తలుచుకుంటే నిమిషాలలో నిన్ను తలదన్నే బాతిక్ లు పెట్టి కంపిషన్ ఇస్తారు అవసరం ఐతే నీ కింద ఉన్న పని వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. నూవు ఇస్తున్న క్వాలిటీ నీకన్నా తక్కువ రేట్స్ కి ఇస్తారు. నెల విడిచి సాము చెయ్యకు. నువ్వు గుడివాడ లో ఉంది ప్రయత్నించు భర్త ని తన పని తనని చేసుకొని బాగా ఎదిగి తరతరాలకు సంపాదించి అప్పుడు భర్త రావాలని అడుగు అవసరమైతే అలుగు. అంతే గాని కాపురాన్ని సడన్ గా మొదలైన సంపాదన కోసం నాశనం చేసుకోకు. రేపు అనుకోనిది జరిగి బిజినెస్ ఆగిపోతే భర్త సంపాదనే ఆసరా. ఇలా చేస్తా భార్య ఎదిగితే స్యాసీతుంది అని మగవాళ్ళు అస్సలు ప్రోత్సహించారు. నిజమ్ నిన్ను చూసి నాకే ఒక్క క్షణం ఆలా అనిపించింది. నేను కూడా న వైఫ్ కి ట్రైనింగ్ ఇప్పిస్తున్న తన జాబ్ కోసం కానీ తాను ఇలా చెయ్యడని నమ్ముతున్న .....
@bharathym6934
@bharathym6934 2 жыл бұрын
Chaala harsh ga maatladuthunnaru Anjali premaga nachhacheppali ,Editing job gurunchi naaku thelusu Maa ammayi chesthondi chaala peace ga undaali ,athani gols kuuda chuudaali ,75 k samasyalu peruguthunnayi , Anjali prematho cheppukovali suddenly maaramante maararu kada konchem time ivvali,athani ki kuuda abimaanam vuntundi kada mee iddaru samasyallo undi pillalu ibbandi padathaaru nee pillale kaadu athaniki kuuda pillalu
@apoorvasr2532
@apoorvasr2532 2 жыл бұрын
Chala baga chepparu mam
@VIJAYALAKSHMI-ot6vs
@VIJAYALAKSHMI-ot6vs 2 жыл бұрын
Why can't she try for a sometime whether she will succeed or not. Meanwhile he can visit their place atleast twice in a month. They can take decision after two or three years. Your decision is good 🙏🙏
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Free Live Coding Session - 9
1:59:11
telugu web guru
Рет қаралды 492
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21