డాక్టర్ గారు మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయండి ఎంతోమంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు చాలానే ఉన్నారు చాలా మంది మీ కార్యక్రమాలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు మారుతున్న వాళ్ళు ఉన్నారు. వారి సమస్యలకు కూడా కొన్ని పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి థాంక్యూ
అన్న మీరు ఈ విషయం ఆవిడ కి చెప్పకుండా ఇంట్లో సి సి కెమెరా పెట్ట వలసింది అప్పుడు దేవి గారి బాగోతం బయట పడేది
@kiranp33372 жыл бұрын
C c camera kuda avasaram ledu bro chesinapudu phone lo vedio tisi unte e roju ila undedi kadu
@puvvadapadmavathy95472 жыл бұрын
ఏమయినా కానీ స్నేహితులు తెలిసినవారు అని ఎవ్వరిని ఇంటికీ రానిచ్చి కాపురం నాశనం చేసుకోవద్దు ఇది ప్రతి ఒక్కరూ పాటించి వారి సంసారాలు జాగ్రత్తగా చేసుకోగలరు చూసుకోగలరు పూర్వ పద్ధతులు నిజంగా correct
@aacrazykids2 жыл бұрын
Yes meeru cheppindhi correct.
@leelavathim26952 жыл бұрын
నిజం అండి తప్పు జరగటానికి ఒక్క నిమిషం చాలు
@krishnakumari6872 жыл бұрын
వాళ్ల బుద్ధిని బట్టి ఉంటుంది.
@9lirika2 жыл бұрын
@@krishnakumari687 aunu...but evarni intiloki ranivvakapovadam better mam....asalu avsaram enti mam anta meetings ki...adavallu irugu porugununtaru,gentski office lo friends untaru...ee family friends ante gabbu...friends family ki undadam rarest thing ee... individual levelslone friendship untundi
@arunagandla20152 жыл бұрын
Program chala bagundhi madam sir oka episode kuda miss kaledu 🙏🙏🙏🙏
@jaganjaggu50122 жыл бұрын
గ్రేట్ sir ఇలాంటి సమస్యలు మీరు చాలా సామరస్యంగా వాళ్ళకు అర్థం అయ్యే విధంగా చెప్పి వాళ్ళ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు... 👍 గ్రేట్
@gangabhavaniiftfxci3932 жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా అందరికీ అనుకులంగా మాట్లాడుతునారు ధనౄవాదము ఆయుష్
@vittalprasad40792 жыл бұрын
చాల మంచి కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు 🙏🙏
ఫ్రెండ్స్ ని బయట వరకే ఉంచాలి ఆడ అయినా మగ అయినా ఇంటికి రానిస్తే ఇలానే ఉంటాయి జీవితాలు waste ముండలు, వెధవలు ఉంటారు. gents మరి ఎక్కువగా ఫ్రెండ్స్ ని ఇంటికి తెస్తారు
@bubbly91402 жыл бұрын
🙏🙏🙏
@rajyalaxmigoud32212 жыл бұрын
Carrect Andi .
@srinivasulureddy73632 жыл бұрын
Friends ni intiki pelchukosthe vadidagere akrma samdamandama Alagethe pelekakamundu yathamando padukundo ide lanja mendagadu antaru dane epudu lavar antaru lavars intene lanja mendagadu any artham
@sivakrishnasrungavarapu1242 жыл бұрын
avunu
@srisailamdamera11422 жыл бұрын
yes
@gainisanjeev37752 жыл бұрын
ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఎపిసోడ్ కోసం వేట్ చేస్తూ ఉంటాం sir🙏🏼🙏🏼🙏🏼
@bridevibes30502 жыл бұрын
అందరికీ ఉపయోగపడే ప్రోగ్రాం ఇది....
@mandalarajasekhar99162 жыл бұрын
ఆమె తప్పు చేసింది అని ఆమె మాటల్లో తెలుస్తుంది. కానీ అతను చూడటం లేట్ అయ్యింది. తను దొరికితే ఎం చెప్పాలో prepared గా వుంది. భర్త మాటల్లో honesty వుంది అన్పిస్తుంది
@srivani16062 жыл бұрын
ఆ అమ్మాయి తప్పు చేసి reverse అయిపోయింది. 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️పాపం అతను చాలా ఆవేదన తో ఉన్నాడు. ఆ పనికిమాలిన మొఖం ది చెయ్యాల్సింది అంత చేసేసి మొగుడిని blame చేస్తుంది. భార్య అలా చేసింది కళ్లారా చూసిన ఆ భర్త కి మానసిక పరిస్థితి పాడయింది. ఆ అమ్మాయి తప్పు చేసింది ఇది నిజం. Doctor గారు శేఖర్ గారికి న్యాయం చెయ్యండి..
@sivaramoju97112 жыл бұрын
S
@sjaffarvalli53792 жыл бұрын
Yes
@chandramoulivanthadupula27692 жыл бұрын
S
@m.lakshmi50152 жыл бұрын
Meeru chudu saraa
@nandunandini14152 жыл бұрын
S
@bramachinnu84532 жыл бұрын
ఎవరు ఇంటికి వచ్చినతమాత్రాన ఆలా చేయరు మన ప్రవర్తన మన మనసులో ఉండాలి మనుషుల ముందు ఒకలా లేనపుడు ఒకలా అస్సలు ఉండకాండీ మీ నటన వాళ్ళ వాళ్ళు నిజం తెలిసినపుడు ఆ నొప్పి భరించలేము మీకు ఏదయినా చేయాలి అనిపిస్తే డివోర్స్ ఇచ్చి చేసుకోండి డాబుల్ గేమ్స్ ఆడకండి 🙏🙏😭
@raghuramaiahgovada22852 жыл бұрын
బ్రంహదేముడు దిగి వచ్చినా తప్పును ఒప్పుకోరు. అదే మగవాడు తప్పు చేస్తే రచ్చ రంభోలే. ఇది ఈ నాటి కలియుగం.
@ravimohanvikram89772 жыл бұрын
Well said Raghu garu
@nageswararaonamburi7742 жыл бұрын
డాక్టర్ గారికి, జయ గారికి నమస్కారాలు....👌 💐
@susilamurthi9124 Жыл бұрын
Hu
@qayyymmd5779 Жыл бұрын
❤
@kumarabbanaveena29142 жыл бұрын
ఆమె భర్త ఆవేదన అర్ధంతుంది ఆడవాళ్లను నమ్మరాదు డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
@kanakadurga98072 жыл бұрын
ఆమె తప్పు చేయడం వల్ల అతను కళ్ళారా చూసి నందు వలన వేదన పడుతూ ఉన్నారు కానీ డాక్టర్ గారు మీకు హేట్సాఫ్ ఒకకుటుంబం చెల్లాచెదురు కాకుం డా చక్కటి పరిష్కారం చూపుతున్నారు
@anilchinnapothula20882 жыл бұрын
In this 7 years, this is the first time he doubted on her, so maybe he is true.
@nethraaj75572 жыл бұрын
Excellent programme Sir and Ma'am..
@muneerabanu57452 жыл бұрын
ఈ ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం 👌
@mdsameena18392 жыл бұрын
Banu semu to you
@familyofficialvlogs90692 жыл бұрын
Naku kuda
@sivashankar41612 жыл бұрын
✋
@viranshchintu25462 жыл бұрын
@@mdsameena1839 @@a@@@@a@@@@@@@@@@a@@@@@a@@
@yeturidanam91202 жыл бұрын
@@kvb9211 p
@Vasanthadevi-ip4yv11 ай бұрын
ఈ మధ్య కాలంలో చాల మందికి ఈ అక్రమ సంభ దాల రోగంతో తమ జీవితాలను తామే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. Dr గారు కంక్లుషన్గా మంచి సందేశం ఇవ్వమని మీకు మనవి చేస్తున్నాను. మన ఈ సభ్య సమాజం లో దేనికీ అడ్డ దారులు!
@nareshkadari17722 жыл бұрын
E programme kosam ninu chala wait chesuna sir e programme ante naku chala estam sir
@krishnakumari6872 жыл бұрын
ఎందుకు
@jyothig26262 жыл бұрын
But sir tho matldataniki kuda payment cheyali anta
@sreddy20762 жыл бұрын
ఆవిడ గట్టిగానే మాట్లాడుతుంది with full logic తోటి , అతను అన్నట్టుగా బాగానే prepare అయ్యింది ఏమీ లేకుంటే ఆడవాళ్లు ఇటువంటి sensitive విషయాలకి shock కి గురి అవుతారు, ఆమెలో కోశానా అది కనిపించట్లేదు ఇంటికి రండి మాట్లాడుకుందాము అనకుండా బస్తీ మే సవాల్ అంటుంది
@janardhan283812 жыл бұрын
ఇలాంటి వారిని క్షమించకూడదు. అడవిలో వదిలేయాలి.లేదంటే ఇంకొకరు కూడా నేర్చుకుంటారు.
@machavarapuvenkataramana24262 жыл бұрын
1.నిజంగా తప్పుచేస్తే?ఆడైనా, మగైనా 100%తప్పించు కోడానికే ప్రయత్నం చేస్తారు. 2.అప్పుడే పట్టుకుంటే? ఈరోజు ఆమె తలదించుకునేది. కానీ.... వదిలేసి ఇప్పుడు అడగటం, ఆమె వేసే ప్రశ్నలకు ఇతను తలదించుకోవాలి. 3. ట్రైన్ లో వున్నప్పుడే TC టిక్కెట్ అడగాలి గానీ, ట్రైన్ దిగిపోయాక టికెట్ అడిగితే? లాభం ఏమిటి? 4. కానీ... ఆమె వాయిస్ తేడాగా ఉంది.
@anunalini2495 Жыл бұрын
కనీసం మీరు చూసినప్పుడు ఫోటో ఇన తీయాల్సిందే రికార్డ్ ina ఏ దో ఒక ఎవిడెన్స్ వుండేది.ఏది ఏమైనా జీవితం. జాగ్రత్త
@lathatelivar7312 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే 🙏🙏🙏🙏🙏🙏
@sree48692 жыл бұрын
It's very usefull show to solve the couples pblms
@ghantasalasongsbyrachapundaree2 жыл бұрын
Dr.chakravarthi garu very well solutionor.. thanq Dr sab..& Anchor mam..,🌹🙏🌻👌👌
@Harshasai-Foryou-telugu2 жыл бұрын
The rare legend from telugu community kalyan chakravarthi sir, salute
@pilliganesh55652 жыл бұрын
👍
@banjarabhagavadgita Жыл бұрын
Dr.కళ్యాణ చక్రవర్తిగారికి నమస్కారాలు💐🙏మీరు చాలామంచి విషయాలు చెప్తున్నారు.ధన్యవాదాలు సర్💐💐🙏🙏
@giriprasad91082 жыл бұрын
Very balanced doctor and anchor
@sivashankar41612 жыл бұрын
avunu great
@krishnap713 Жыл бұрын
@@sivashankar4161 pq9
@seelashripriya3710 Жыл бұрын
Exactly ..i like Dr ..sir
@ravirani26082 жыл бұрын
స్త్రీ మనోభావాలు దెబ్బ తినకుండా చాలా బాగా చెప్పారు సార్
శేఖర్ గారు ముందు మీరు మీ భార్యని అడిగివుండాల్సింది నన్ను ఎందుకు మోసం చేసావు అని దయచేసి ప్రతి మగవాడు ఎంత ప్రాణస్నేహితుడు అయినా సరే ఎప్పుడైనా అకేషణ్ అప్పుడు తప్పా అతిగా ఇంటికి రానివ్వకండి ఇలాంటి అవకాశాలు వాళ్ళకు కల్పించకండి అలాంటి తప్పులు అంత తేలికగా ఎవ్వరూ ఒప్పుకోరు
@srinivasulureddy73632 жыл бұрын
West friend vadu friend kadu sathruvu friend anukokuda champiylsidi lofar na koduku
@GG-rc8us2 жыл бұрын
Shekar garu ventane valla bharyanu adigite verela undedi athanu yentha manchi vadu ayyunte 10 rojula nundi aa badha anubhavisthadu...ade vere vallaite atoeto jarigedi...aa badha anubhavinchi nollake telusthadi...
@rajeshammandala59212 жыл бұрын
@Adhitya ram.
@vadderenuka12232 жыл бұрын
Devi garu first you have to give divorce
@vadderenuka12232 жыл бұрын
Kill him devi
@kavyakuty10322 жыл бұрын
Cheysindhi thappu malli donga natakalu chee em 🙄manisho karma, ayyina beauty chusi cheysukovadam last ki ela character important 🙂doctor meru echey last Consculsion superb
@saimurthykattunga75882 жыл бұрын
Doctor garu exlent explanation....pillalu gurinchi alochinchandi.happy family Andamainajevithamu
@Thefacts145692 жыл бұрын
Meeku hats off sir…. Prathi chinna vishayam kuda chala keen ga think chesi matladataru.
@angelsahasrasaaho46152 жыл бұрын
Iam big fan of u sir, How can be so patience sir Broad thinking. Friendly talking, Want to meet u once sir
@panduelagam62182 жыл бұрын
Sir and madam 🙏 meru grate sir....husband grate sir...close friends eela chestharu anukoledu....so eevaritho ni kuda family close ga maintain cheyavaddu....
@cooknology48082 жыл бұрын
Chedipoyevaalu ela Aina chedipothaaru..adi vaalla nature lo ne untundi, close maintain cheyadam valano dooram undadam valano depend avvadu.
ఎంత ఫ్రెండ్ ఐనా ఇంటికి తీసుకురావడం ఈ రోజుల్లో డేంజర్.యెన్ని స్నేహాలు అయినా గడప బయట పెట్టడం అందరికి మంచిది.
@kamalakumaripandyani66672 жыл бұрын
సర్ ఇటువంటి విషయాలు ఓపెన్ గా చేయకూడదు సర్ స్పెషల్ కౌన్సిలింగ్ ఇవ్వండి ple
@seetinasatyanarayana14462 жыл бұрын
గురువారం వచ్చింది 35 ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారని తెలుసు. కానీ కొన్ని మీ ఎపిసోడ్స్ చాలా బాధ కలిగిస్తున్నాయి సార్
@SM-mw9xe2 жыл бұрын
Y
@Jyoni42142 жыл бұрын
Mi bhadha anubhavinchinavalleke thelisthadhi e bhadha yevariki rakudadu oka pakka friend alage bharya nammaka dhroham thattukolem annyya meru strong ga vundandi pillala gurinchi alochinchi continue cheyandi
@annapurnafamilyfamily63352 жыл бұрын
స్నేహితుడు అనేవాడు అలా ఉంటే ఏమంటాం...??? ఎవరిని నముతాం ఆమెకు కొంచమైన తెలివి ఉండాలి స్నేహితుడు ఆయనకైన బుద్ధి ఉండాలి
@nimmagantinakuludu95342 жыл бұрын
డాక్టర్ గారు, శేఖర్ తన భార్యను తన స్నేహితుడితో ఏకాంతంగా ఉండడం చూసాను, అని అంటున్నాడు. అతను చెప్పేది వాస్తవం ఐ ఉండవచ్చు, కానీ శేఖర్ కనీసం అతనితో ఆ రోజు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా భార్య దోషి అవును. కానీ అతనితో నేను చూసాను అని శేఖర్ చెప్పినది (వాస్తవం) ఐ నను సాక్ష్యం లేదు కనుక, తన భార్యను మీ ముందు అడగటం లో అర్ధం లేదు.
Shekhar garu chaala badha padutunnaru. Aayanaku nyayam Cheyyandi sir. Plees
@rajithaattluri16502 жыл бұрын
Chala manchi program chesthunaru yendhari ko help avuthundhi
@sreenvasuyalamala6984 Жыл бұрын
నాకు తెలిసి అమ్మాయి మాటల్లో తప్పు చేసినట్లు కనబడుతుంది అయన మాటల్లో భాద క్లియర్ గా కనబడుతుంది నా అభిప్రాయం
@sowjanyareddy63042 жыл бұрын
The husband voice lo sincerity kanipisthundhi...
@maheshjalari75642 жыл бұрын
Super program sir continue chaiyandi
@krishnamurthig58812 жыл бұрын
Chala balanced ga matladaru kalya garu ekanti vaallaku dari choope god meeru
@krishnamurthiaduru97392 жыл бұрын
దేవీ బాగోతం
@sravaniravilla5565 Жыл бұрын
అందుకే పాతకాలం లో భార్య భర్త తో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడిచ్చే వారు కాదు బయట వాళ్ళను ఇంట్లో కి తీసుకొని రారు చాలా తక్కువ
@ShaikhSalman-o3h Жыл бұрын
Aavuna??naaku teliyadu
@VAMSHEEBHUSHAN2 жыл бұрын
Negative comment అనుకోకపోతే with due respect on kalyan garu and jaya గారు, కొంచం ఈ extra marital affairs కాకుండా వేరే issues ని కూడా discuss చేయచ్చు కదా. ఎందుకంటే ఈ program ki no of mails వస్తుంటాయి వాటిల్లో ఎన్నో issues ఉంటాయి, even wife and husband issues అయినా సరిగ్గా చూసుకోవట్లేదు అని, పిల్లల issues అని, ఫైనాన్సియల్ issues ఇలా అవి discuss cheyachu👍. అయితే discuss చేయలేదు అని కాదు but ఈ illegal affairs కొంచం sensitive అందుకని..
@9lirika2 жыл бұрын
Ee showne fromat bro...real kadu....generalga society lo ekkuva vacche problems teeskuni Ila plan chestunnaru.. They are getting their trps and people are getting awareness...cool for both sides
@ravimohanvikram89772 жыл бұрын
Illegal affairs only creates problems in families and they will be main reason for all.
@arcahabada91242 жыл бұрын
Dr. Miru chala Baga chepputharu🙏🙏🙏
@vimalathumati78702 жыл бұрын
I am a big fan of this program
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
కానీ ఆమె తప్పు చేసింద అని అంటున్నారు మీరు చూసినప్పుడు మీరు మీ దెగ్గర ఫోన్ ఉండే ఉంటుంది pics అన్న video అన్న తీసి ఉంటే ఆమె తప్పు తెలిసేది. ఆవిడ తప్పు చేసింద లేదా అని ప్రక్కన పెడితే ఒక భర్త ని మోసం చేస్తే అది ఎప్పటి కయన బయట పడక తప్పదు.
@chandramoulivanthadupula27692 жыл бұрын
Avesamlo anta idea rakapoivundochu.
@somkumarsalendra39662 жыл бұрын
నిన్ను పిచ్చోనికింద. చేసింది
@srinivasd58382 жыл бұрын
షాక్ లో ఉన్నాడేమో
@koushikn194 Жыл бұрын
Jaya garu. Kalyan chakravarthi garu you're doing good job.
@luckylucky-mx8mu5 ай бұрын
E episode chusa
@nagarajuvangala31052 жыл бұрын
This is real use full program Dr super From Dubai
@shalompeace2629 Жыл бұрын
Doctor garu hatts of to you because how many problems hearing 😢
@annapurnavelagada4543 Жыл бұрын
Sir good morning. Mee opika ku mee sahananiki na joharlu sir. Tension chusi వింటున్నా yem chepthara ani good 👍baga chepparu sir jaya gariki వందనాలు
@alteqeniat956911 ай бұрын
Namaste Sir and Madam.
@jatangiganesh74242 жыл бұрын
i like this program .guru varam vachindante ekkuvanna wait chesthunnam
@narsimulugulla1012 жыл бұрын
తప్పు చేసిన వారు తప్పు చేశామని ఒప్పుకుంటారా
@poshannathokala83472 жыл бұрын
సాక్ష్యం ఉంటె తప్ప అసలె ఓప్పుకోరు
@jvdatta2 жыл бұрын
edo cinema lo chusanu, 100 enemies kante nammaka droham chese okka friend chalu jeevitham naasanam avvadaniki,
@kodijaggarao1735 Жыл бұрын
సార్ నమస్తే, ఆ అమ్మాయి మొదట్లో బిగ్గరగా మాట్లాడే ఎప్పుడైతే అతను తన ఆవేదన వ్యక్తం చేశాడో.. ఆమె నెమ్మదిగా మాట్లాడుతున్నది, అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ధన్యవాదాలు.
@salannadoddi17822 жыл бұрын
Good conclusion.... Thank you sir.....
@srivani26442 жыл бұрын
తప్పువాడిదే ఆరోజే అడగాలి
@abdulsaleemshaik1974 Жыл бұрын
Really you are great Sir. Your approach towards Problem is great
@gummadisaikiran26112 жыл бұрын
In this present generation, women is treated as equal to the men Though they are not. When a men comments the same mistake, your profession comes into the existence, you takes all the steps to knock the men, when it comes to women, you call him to your office. 👏👏👏
@sreenidhi50112 жыл бұрын
Hmmm..wel said
@KirtisKorner2 жыл бұрын
Papam.. He is completely broken, Emotional and physical Cheating is very heartbreaking. He is unable to ask also. I think it cannot lead to divorce because of kids. It's very difficult to become normal wife & husband. Valla friend ni kuda involve cheyandi call lo.
@jaswith5032 жыл бұрын
శేఖర్ గారు మీరు తప్పు చేసారు. మీరు అపుడె పటు కొని, ఇదరిని నాలుగు బాదుండాలి. లేదా ఫొటోలు తీసి ఉండాలిసింది. ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు వాళ్ళ భార్య కి చెప్పండి.ఎదైన పరిష్కారం గురించి ఆలోచించడం చెయ్యండీ. జీవితం పాడు చేసుకోవదు.
@middleclassillalu2 жыл бұрын
Avunu miru chepoindi correct chusinappude adagalisindi lekapote antaku mundhu episode lo bartha tappu chestunadu ani tedybear lo camera pettindi kada ala proofs vunte better adagadaniki evarikina ( ladies,jents)
@arunagandla20152 жыл бұрын
Kani cleaning velthe kachithanga valla life set avuthadhi
@sunithathadi1376 Жыл бұрын
Sir. . Jaya madam gariki. Doctor gari ki ,🙏🙏🙏🙏
@karunakumari15882 жыл бұрын
Good Consaler great job sir
@jvramana87872 жыл бұрын
సార్ .ఇలాంటి కేసు నేను చూశాను ఒక వ్యక్తి పదమూడేళ్ళ అమ్మాయిని పెళ్ళీ చేసుకుని 37సంవత్సరాలు కాపురం చేసి ఐదుమంది పిల్లల్ని కని మనవడు ఇంటర్ మీడియట్ చదువుతుండగా భార్యను అనుమానించి రోజుకొకడు ఇంటికొస్తున్నాడు భార్యకోసం అని తలుపు మూలల కత్తులు గొడ్డలి పెట్టుకుని కూర్చునేవాడు.వచ్చే వాడిని భార్యను కూడా చంపుతానని .అప్పుడు పిల్లలే ఆమెనీ కాపాడారు .ఇప్పుడు భార్యాభర్తలు ఒక ఇంట్లోనే వున్నా మాట్లాడుకోరు. ఆమె అతనికి వండిపెట్టదు. అతనే వండుకుని తింటాడు.ఒక మానసిక రోగిగా అతనిని గుర్తించి ఇంట్లోనే వుంచుతున్నారు
@revathirevathi37952 жыл бұрын
Good program sir and madam
@royalbhushanam92572 жыл бұрын
Super madam & Sir....
@kundrapuharitha51872 жыл бұрын
Prepared గా ఉన్నారు ఏమి జరిగినా జవాబు ఇవ్వడానికి ఇందులో ఎవరిది తప్పో భగవంతుడు కే ఎరుక
సార్ వాళ్ళ problem ఎలా solve అయ్యిందో మాకు ఎలా తెలుస్తుంది
@bsrshopmandavalli7582 жыл бұрын
inka vallu kalisivundadam nirantaram narakam...
@ramanaatloori73432 жыл бұрын
Dr.kalyanChaktrabvarthy Prrogramm very good to Awareness to this soeiety
@k.aishwarya8532 жыл бұрын
My favourite show 💐💐💐💐💐💐💐
@moghalkalesha9812 жыл бұрын
ఈ విషయంలో భర్త ను మెంటల్ చేయబోతున్న భార్య
@9lirika2 жыл бұрын
Generalga adavallani Ila mental Ani divorce ki apply chestunnaru plannedga...ikkada reverse...nidralechindi mahila lokm...tella tolu tella tolu Ani egapadi cheskuntaru, character chidakunda...ilane appadam autadi life
@kameswarimaddali92872 жыл бұрын
అతను స్వయంగా తలుపు చాటున ఉండి, వినకూడని మాటలు విన్నప్పుడు వెంఠనే తలుపు తీసి నిలదీసి ఉండవలసింది. ఇప్పుడు ఏకంగా మీడియా ద్వారా బయటకు వస్తే బాగుందా? Sorry డాక్టర్ గారూ, ఇంత సున్నితమైన విషయం ఆమెకు ఫోన్ కలపకుండా, red handed గా పట్టుకోమని సలహా చెప్పవలసింది. ఒక ఎపిసోడ్ లో అమ్మాయి స్పై కెమెరాలతో పట్టుకుంది. ఇలాంటి వాటికి సాక్షం చాలా అవసరం.
తప్పు చేసిన వారికి ధైర్యం ఎక్కువ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేయడానికి రెడీ అవుతారు దొంగలు దొంగ అంటే ఎప్పుడు ఒప్పుకోడు
@thulasiroygb46312 жыл бұрын
Same problem ma realatives lo kuda jarigindhi , nijangaane vaadu alanti friends aina sare pade pade intiki theesukuni raakudadhu
@fishyfishFISHFISHY2 жыл бұрын
If he is very much sure she did mistake give her divorce. He can't change past can't forget past ....so can't leave peacefully. Only they can find the solution.
@bhargavibalina807 Жыл бұрын
Sir ki Jaya gariki 🙏🙏🙏🙏
@happymayookha36572 жыл бұрын
A bada anubavinchina vallake telustundi😭😭😭
@Mounikaravi1612 жыл бұрын
Doctor garu..u r great....
@satyasreegarimella37232 жыл бұрын
Meru solutions ela chesaro maku ela telustundi
@subbujasmitha76212 жыл бұрын
ఎప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పరిచయం చేయకూడదు .ఒక అమ్మాయికి ఒక మగాడిని పరిచయం చేయకూడదు వాల mind set maripoddi
@bhaskar86072 жыл бұрын
Pelli aindi pillalu unnaru ani teliyada mind ki
@bindubindu70212 жыл бұрын
Without proper reason no one will blame a partner that like him, he seems very good so definitely there is something wrong in his wife n the way she reacts also doubts cos no girl will behave normal when anyone points about her character but here she is very normal means she is not taking her mistake seriously n unknown of what the result of her life
@seahawk28612 жыл бұрын
Some husbands blame without any thing bcos when others praise their wives somuch , they can’t take that .
@bindubindu70212 жыл бұрын
@@seahawk2861 ur point is right but not in this couple issue, she already prepared the reply n how to face the situation when her husband comes to know about the thing, if she is that much good as said then not now, before also her husband used to pick her n blame for unreason
@divya66602 жыл бұрын
భార్య తప్పు చేస్తే అదే రోజు పట్టుకుని మాట్లాడేది ఉండే ఇప్పుడు కళ్ళతో చూశాను అని మీరంటున్నారు, అసలేం జరుగలేదు అని మీ భార్య అంటుంది మీ ఇద్దరిలో తప్పు ఎవరిదో మాకు కూడా అర్థం కావడం లేదు. డాక్టర్ గారిని మీరు ఇద్దరు కలసి సమస్యని పరిష్కరించుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లకు మీ ఇద్దరి అవసరం ఉన్నది.
@dasariravindher28272 жыл бұрын
Real andi
@seahawk28612 жыл бұрын
I think ,husband is doubting her , either she’s beautiful or everybody likes her.if she is a bad woman , she screams like him.