అమ్మా చెల్లీ,మీ అక్కని పొరపాటున కూడా దగ్గరకి రానివ్వకు,రేపు నీ కూతురిని కూడా నీకు దూరం చేయగల సమర్ధురాలు. ఈ ఎపిసోడ్ కోసం ఎంత బాధ తో కూడిన టెన్షన్ తో ఎదురు చూసా.
@satyaprasad98352 жыл бұрын
🙄😃😃
@lakshmimettusrinumettu5022 жыл бұрын
sssss
@mkfpsmkfps54882 жыл бұрын
Deaninna chimichea gunnam manaavavavatham manna manavaa janmaki vundi 🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarv96972 жыл бұрын
Anta rakshasi aite ilanti request undandi. Direct ga velli akkade thista veste, aa Chelli em cheyagaladu? Aavida kuda tana thandri intlone kada unnadi 🤔🤔🤔🤔
@Chandrika-mo7ng4 ай бұрын
300% correct She does not want her sister n her kids future. She will destroy that kids life.... Who knows she already HAD A PLAN 'I don't hv sister-hubby n illegal son, so she MIGHT harm that kid n her future hubby family'
@rajun22252 жыл бұрын
ఈ ఎపిసోడ్ కోసం చాలా wait చేసా అమ్మ భాగ్య లక్ష్మి గారు మీకు శతకోటి🙏🙏🙏🙏🙏
భాగ్యలక్ష్మి (చెల్లెలు)గారి ఒకొక్క మాట వంద బుల్లెట్లతో సమానం, భాగ్యలక్ష్మి గారు నిజంగా దేవత🙏🙏🙏. దేవత దగ్గరకు దెయ్యం వెళ్ళ కూడదు
@varalaxmiguptak21942 жыл бұрын
దేవత దగ్గర కు దయ్యం వెళితే జరిగేది మారణహోమమే ఈ మారు కూతుర్ని ఎత్తుకు పోతుంది కూతురు కాదంటే వుంచుకొన్న వాడిని,కన్నవాడిని ఎక్కడకు పంపిందో అక్కడ కే ఈ పాపను సాగనంపుతుంది
@roselingengiti75402 жыл бұрын
Correct.✅✅✅✅✅✅
@mprabhakar40392 жыл бұрын
@@varalaxmiguptak2194 QL a P + P
@NAGESH8202 жыл бұрын
S
@varalaxmiguptak21942 жыл бұрын
@@mprabhakar4039 I don't know What you have said
@GkANkd Жыл бұрын
భాగ్య లక్ష్మి గారికి శతకోటి వందనాలు. అమ్మా నీవు దేవతవు.నీ లాంటి వారు ఉండడము చాలా అరుదు. మీ అమ్మ నాన లు కూడా మంచి మనసు ఉన్నవారు.వారికి కూడా వందనాలు. సమాజములో అందరూ నీ లాంటి వారు ఉంటే సమాజము బాగుపడతాయి
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
శభాష్ బాగా అడిగారు గుడ్. మీ పాప మీరు ఆ దేవుని ఆశీర్వాదం తో క్షేమంగా ఉండాలి. అలాంటి వాళ్లను దేవుడు ఎప్పుడు క్షమించడు.
@pasupuletikumari73442 жыл бұрын
చెల్లెలికి శతకోటి వందనాలు. చాలా మంచి మనసు అమ్మా నీది.
@rajaramagovindgade7902 жыл бұрын
చెల్లెలు చాలా మంచి ది.అక్క గురించి మంచి సలహా చెప్పింది. చెల్లెలు నీకు జోహార్లు.
@vadlamamatha14772 жыл бұрын
😭
@ramuyadavmekala63782 жыл бұрын
భాగ్యలక్ష్మి గారు సరైన నిర్ణయం తీసుకుంది అక్క మీ అక్కను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకు అక్క మీకు నా వందనం 🙏🙏🙏🙏🙏
@9lirika2 жыл бұрын
Raniste valla kuturi manasu kuda virichesi aa pilla ki,talliki kuda godava pedatadi ee waste fellow
@vijayasree29522 жыл бұрын
భాగ్య లక్ష్మి చాలా వివేకంగా మాట్లాడింది. మంచి నిర్ణయం తీసుకుంది. 🙏🙏
@shravzdiaries91022 жыл бұрын
yes
@mvtejavarun47942 жыл бұрын
ఈ చోటి కర్మ ఈ చోటే అనుభవించి తీరాలంతే సృష్టినియమం ఇదే...... హర్ హర్ మహాదేవ్ 🚩
@sainithyap8032 жыл бұрын
భాగ్యలక్ష్మి నిజంగా చాలా చాలా గ్రేట్ పర్సన్...ఆమె ధైర్యనికి దన్యవాదాములు
@lakshmanraju75982 жыл бұрын
కరునా మూర్తి ఐన ఒక స్త్రీ ని బాధ పెట్టినందుకు ఆ దేవుడు ఎవరూ లేని ఒంటరి జీవితం చేసాడు కానీ తన అక్కకు ఒంటరి జీవితం వుండకూడదు అని తన తల్లి తండ్రిని తన అక్క దగ్గరకు పంపించడానికి ఒప్పుకుని తన యొక్క మంచి మనసుని చూపిన ఇలాంటి స్త్రీ మూర్తికి హేట్సాఫ్ . ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకంలో మానవత్వం మంచితనం మిగిలి వుంది. గాడ్ బ్లెస్స్ హర్.
@sunanda1413 Жыл бұрын
Younger sister should not forgive her if she stays with sister she will be all the time recollecting her past that she will be in front of her
@Asha-dz3zq4 ай бұрын
Chilli kuturu kosam vastanantundi nammakandi
@telugu10722 жыл бұрын
ఈ ఎపిసోడ్ కోసం ఎంత ఎదురు చూస్తూ నాము మేడమ్
@Nature8lm2 жыл бұрын
Mari antha manchi akka kada
@rajyalaxmitadaka1912 жыл бұрын
Kada
@Sandy03-t7k2 жыл бұрын
Pakkinti godavalu ante enta intrest oo ee public ki
@rajithathokala53372 жыл бұрын
Yes I am also
@jyothisridhamjewar21392 жыл бұрын
@@Nature8lm qà4
@padmalatha2192 жыл бұрын
ఇప్పుడైనా ఆ అక్క మొగుడు ,కొడుకు పోబట్టి , చెల్లీ అంటోంది. పాపం అభం ,శుభం తెలియని ఆ చిట్టి కూతురు నాన్న కోసం ఎంత తపించి ,ఎంత ఏడ్చి ఉంటుందో పాపం.
100% true andi. Evaru leka ippudu chellelu antundhi. Vallu undi unte asalu venakki thirigi chusedhi kadhu. Thanaki duranga undatame sister Bhagya Laxmi ki thana papa ki manchidhi
@srikanthcctv19022 жыл бұрын
E episode కోసం wait చేశాను భాగ్యలక్ష్మి గారు మీరు చాలా great అండి
@konarajuanjali82912 жыл бұрын
Narasimha I think we have the wrong address so it will probably take the last one to be as we were just
@ramaanjaneyulu58122 жыл бұрын
భాగ్యలక్ష్మి గారు మీలాంటి వారు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు... తల్లీ నీకు శతకోటి వందనాలు 🙏
@sudhaschannel96382 жыл бұрын
Nenu kuda one week nundi ee episode kosam wait chesthunna...
@rajashekarkontham45582 жыл бұрын
భాగ్యలక్ష్మి గారూ మీ ఉత్తమమైన మనసుకీ ధన్యవాదాలు
@DEVAN-jx6bj2 жыл бұрын
నిజముగా మీరు తీసుకున్న నిర్ణయం చాల బాగుంది ఆండీ ఒక తల్లి గ ఆలోచించారు ఇలాంటి అక్క మీ జీవితం లో ఉంటె రేపు మీ కూతురి జీవితం కూడా నాశనం అవడానికి కారణం అవుతుంది ఇప్పటికి ఆయినా మించి పోయింది ఏమి లేదు మీ భర్త గురించి మీ కూతురికి చెప్పండి మీ లాగా తాను మోసపోకుండా ఉంటుంది ఆలాగే మీ అక్క లాంటి వాళ్ళ గురించి కూడా పరోక్షం గ తెలిసేలా చేయండి ఇంతా దుఃఖం లో ఉండి కూడా మీ తల్లిదండ్రులను మీ అక్క దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నారు చుడండి మీలాంటి చెల్లి దొరికినందుకు నిజం గ మీ అక్క చాల అదృష్ట వంతురాలు కానీ మీలాంటి విలువైన మనిషిని పోగొట్టుకున్న దురదృష్ట వంతురాలు కూడా మీ అక్క నే మీ మాటలో మీ 15 ఏళ్ల భాద కనపడింది 😔😔😔 ఈ మాట నేను మీకు చేపకూడదో లేదో కానీ ఇప్పటి వరకు మీరు గడిపిన ఈ ఆజ్ఞ్యత వాసం చాలు ఇప్పటికి మీరు మరో వివాహం చేసుకోడానికి ప్రయతించండి మీరు ఎం తప్పు చేసారు అన్ని ఇలా మీకు మీరు శిక్ష వేసుకోడానికి మీకు భర్త కోసం కాకపోయిన మీ కూతురికి తండ్రి అవసరం తీర్చడానికి ఆయినా వేరే పెళ్లి చేసుకోండి మీ కూతురు ఎప్పటికి ఆయినా మరో ఇంటికి కోడలిగా వేలాల్సిందే ఆలా వెళ్ళాక మీరు అనుభవించబోయే ఒంటరితనం చాల భయంకరం గ మరి మీ గతాన్ని మరింతగా గుర్తుకు చేస్తుంది ఉంటుంది అప్పుడు ఆయినా మీకు ఒక తోడు కావాలి కాబట్టి కాస్త ఆలోచించండి
@varalakhsmikothwala86622 жыл бұрын
Sssss
@shobhareddy30342 жыл бұрын
Chala baga chepparu Ame ki thodu kavali
@madhavareddy24612 жыл бұрын
Tankar garu meeru konchem doctor garini
@DEVAN-jx6bj2 жыл бұрын
@@shobhareddy3034 అయ్యో క్షేమించండి మీకు జరిగిన ఈ అన్యాయం తెలియక మిమ్మల్ని సలహా ఇవ్వమని ఆడిగాను తప్పుగా అనుకోకండి ఆయినా మీరు ఎందుకు ఇలా ఒంటరిగా ఉండిపోయారు కనీసం ఇంకో కొత్త జీవితం మొదలు పెట్టిన బాగుండు మీకంటూ ఒక చిన్న కుటుంబం వుండేది కాదా 😟😟
@shobhareddy30342 жыл бұрын
@@DEVAN-jx6bj vadhanddi naku edharu pillau vunnaru vaallatho na na jivitham chalu na pillale na prapancham
@karrarupavihana92282 жыл бұрын
చెల్లీ మాటలు విన్న నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె తన జీవితం లో ఎన్ని బాధలు పడిందో ఈ సమాజం అనే మాటలకు.నిజంగా భాగ్యలక్ష్మీ గారిని అభినందిస్తున్నాను. వాళ్ల అక్క వెళ్ళడంవల్ల చిన్న అమ్మాయి కి రేపు పెళ్లి అవడం కష్టం. .
@Nature8lm2 жыл бұрын
Great chelli manchiga padhatiga perigindhi good values 👍 mother and father dagara maro pelli chesukokunda undi 🙏
@UmaDevi-vp1dz2 жыл бұрын
భాగ్యలక్ష్మి గారు మీ రు చాలా గ్రేట్ అండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీఅక్కని క్షమించకండి రానివ్వకండి మళ్లీ నమ్మి మోసపోకండి
@rajasekharmoillacheruvu70582 жыл бұрын
Mee bharta lekapoina 15 years meer chinnabiddanu chusukuntu bratikaru ante chala goppavaru talli meeru hatsoff to you
@navy9092 жыл бұрын
మీ పతివ్రతకు కొటి వందనాలు
@manikantaindukuri34802 жыл бұрын
భాగ్యలక్ష్మి గారికి శతకోటి వందనాలు
@pavanboppuri99752 жыл бұрын
Bhagya Lakshmi is a strong woman, great mother and moral to somany her decision is right, hatsoff to her kind heart towards her sister really she is great May God bless her daughter abundantly...
@raavisivajyothinaidu89702 жыл бұрын
You meen bhagya lakshmi sister
@kuppaswamynaiduk71342 жыл бұрын
@@raavisivajyothinaidu8970
@entraidhi93102 жыл бұрын
First time anukuntanu....andharu kalapavadhu antunnaru.. chelli nv chala manchidanivi.♥️🙏 Episode kosam weekly one ani telisina vachi vethukune vunna superb solution...🙏
@raviinformationchannel47652 жыл бұрын
చిన్న చిన్న తప్పులు చేసినా పరవాలేదు కానీ ఆ తప్పు వల్ల ఇంకొకరు బాధ పడకుండా ఉండాలి ఇంకొకరు చాలా బాధ పడే లాగా మనంచ చేయడంవల్ల ఇప్పటికీ సంతోషంగాఉండొచ్చు ఉండొచ్చుదాని యొక్క రియాక్షన్ తప్పకుండా కర్మ రూపంలో ఎదురవుతుంది భాగ్య లక్ష్మి గారు great
@rkpallpurposes52942 жыл бұрын
భాగ్య లక్ష్మి గారు మీరు నిజంగా దేవత
@p.lokesh63752 жыл бұрын
Great Bhagya Lakshmi Garu.
@bliss156712 жыл бұрын
Bhagya Lakshmi nuvvu nijamga present youth ki role model. Hats Offf Bhagya Lakshmi. God Bless You Bhagya Lakshmi And your Doughter.
@anupamak39712 жыл бұрын
Doctor did a great job, by allowing the sisters to clarify about each other. Bhagya lakshmi, did a great job by not excusing her sister.
@jvramana87872 жыл бұрын
నేనే భాగ్యలక్ష్మీ స్థానంలో వుంటే తల్లితండ్రులని కూడా అక్క దగ్గరకు పంపను.అక్క చాలా దుర్మార్గురాలు.ఆవీడను చూసి జాలిపడటం అనవసరం.
@sridurganruthyalaya14642 жыл бұрын
S, ఈ episoder కోసం ఎంతో ఎదురు చూస్తున్న.
@sridharpulla9605 Жыл бұрын
Really her younger sister is very great. At the age 23 she showed her maturity. again after 15 years she allowed her sister to be with her parents. That's why women are always respectable.. she proved that blood is always thicker than water
@aaradhyavlogsguntur Жыл бұрын
భాగ్యలక్ష్మి సిస్టర్ నీ కాళ్ళకు వంద నమస్కారాలు.
@rajasekharr2314 Жыл бұрын
yes 100%
@jyothinagesan54832 жыл бұрын
What a right and strong lady Bhagya is!!!Even now she is not preventing her parents from helping her elder sister...Too good a human being Bhagya is...May God bless her and her daughter.
@ArunKumarKuppa2 жыл бұрын
The Best Episode i have never saw in this Andamina Jeevitham Program Jaya Madam and Chakravarthy sir.. 🙏
@fayazshaik78152 жыл бұрын
15 సంవత్సరాల క్రితం చెల్లెలు కాపురంలో నిప్పులు పోసి చెల్లెలు భర్తతో లేచిపోయిపెళ్లి చేసుకుని ఒక బిడ్డకి తల్లి అయిన అక్క,, దురదృష్టం వెంటాడి భర్త యాక్సిడెంట్లో చనిపోగా బిడ్డ క్యాన్సర్ జబ్బుతో చనిపోగా ఒంటరిగా మిగిలిపోయి దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు చెల్లిని క్షమించమని పశ్చాత్తాప పడుతున్న అక్క నాగమణి🙏 కమల్ షేక్ (తప్పు చేయడం మానవ సహజం, తప్పు పెద్దదైనా చిన్నదైనా క్షమించే వాళ్లే ధన్యులు వివేకవంతులు చెల్లి భాగ్యలక్ష్మి గారు,) అక్కగారు తప్పు తెలుసుకుని ప్రచాత్తాపం పడుతున్నారు కాబట్టి, దయచేసి క్షమించండి, పాప పుణ్యాలు కర్మ ఫలాలు చూసేది భగవంతుడు మాత్రమే,,అలాగే చెల్లి గారు మీది కూడా చాలా గొప్ప మనసు ఎందుకంటే అక్కగారునీ క్షమించకపోయినా కనీసం తల్లిదండ్రులు కలవడానికి అయినా పంపుతాను అంటున్నారు మీకు ఎలాంటి అభ్యంతరము లేదు అని స్పష్టంగా చెబుతున్నారు good , తర్వాత అక్క గారికి ఒక చిన్న సలహా కమల్ షేక్
@kavalivenkataramana92672 жыл бұрын
ఇలాంటి ఎపిసోడ్లు వారానికి రెండు లేదా మూడు పెట్టినా కూడా ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి కచ్చితంగా ఆదరిస్తారు
@sonakshiprema95012 жыл бұрын
Entha wait cesano e episode kosam entho chala use now a days 🙏🏻so painful story more than 38 episodes this is heart touching story of bagya lakshimi children will do mistake and parents will always take them close this is only true all your family take care of you ❤️
@Sribalajiwoodworks786 Жыл бұрын
భాగ్య గారు మీకు వందన 🙏
@sravanthiv77012 жыл бұрын
చాల wait chesam andi ఈ episode kosam
@kmadhu69022 жыл бұрын
అమ్మ బగ్యమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు
@vijayalakshmikorada24232 жыл бұрын
Hats off to mrs bhagyalaxmi.God bless her.
@swathiismaeel76742 жыл бұрын
Nenu chala wait chesanu ee episode kosam
@mounikabadeti37392 жыл бұрын
Nenu kooda ee roju mrng nundi choosi choosi last episode lo comment pettesaanu ippatiki vachhindhi🙏
@mahenderburri22422 жыл бұрын
Prastutam
@mahenderburri22422 жыл бұрын
😎
@mahenderburri22422 жыл бұрын
🐖
@mahenderburri22422 жыл бұрын
🔥🎉🎉🎉🎉🎉
@bhanu98732 жыл бұрын
God bless u and ur daughter Bhagya Lakshmi ur decision is always right
@dadynaga Жыл бұрын
Hats off to you both for settling the critical issues amicably
@jayamuneendra2 жыл бұрын
Such a pure soul. May God bless her good health and wealth
@kanetijohn2 жыл бұрын
భాగ్యలక్ష్మి గారు తన అక్క గురించి చెప్పిన ప్రతి మాట ఎన్ని బుల్లెట్ల తో పోల్చిన తక్కువనే కానీ తన అక్క కు దేవుడువుడు ఇంతవరకు వేసిన శిక్ష సరిపోతాది అనుకుంటా అక్కని రానీయకపోయినా పరవాలేదు గాని తనను క్షమిస్తే సరిపోతది అనుకుంటున్నాను తల్లిదండ్రులను పంపిచ్చుటకు ఒప్పుకున్నందుకు చాలాసంతోషం మంచి డిసిషన్.🙏🙏
@Suseelatolapu772 жыл бұрын
మేడం డాక్టర్ గారికి కొంచెం అవకాశం ఇవండీ మధ్యలో మొత్తం మీరే మాట్లాడుతున్నారు అమ్మ భాగ్యలక్ష్మి మీకు అంత మంచే జరగాలి గాడ్ బ్లెస్స్ యూ
@prasadp95262 жыл бұрын
చాలా మంచి వీడియోస్ 👍
@nalagantisandhya56032 жыл бұрын
వాళ్ళచెలి అసలు అ నీచూరాలీ నమ్మ కూడాదు సార్ మళీ దాన్నితో మొసపొకుడదూ పాపం సార్ చెలి
@jyothijo29642 жыл бұрын
భాగ్యలక్ష్మి ఆత్మస్థైర్యానికి, జోహార్లు.. ఆమెకు జరిగిన ద్రోహం మరెవరికి జరగకూడదు. ఇక ఆమె అక్క విషయానికి వస్తే, కాలం ఎవరినీ విడిచిపెట్టదు.. ఆమెకు గుణపాఠం చెప్పింది. ఆమె తన చెల్లి జోలికి వెళ్లకుండా, తలిదండ్రులు లేని అనాధ బిడ్డను పెంచుకొని ఒకజీవితానికి ఆసరాగా నిలబడితే, అదే తన ఆసరాగా మారే అవకాశం కలుగుతుంది . ఆమె పశ్చాతాపం నిజమైతే ఇలా చేస్తే బాగుంటుంది.
@hariprasadg54652 жыл бұрын
Very good Conclusion and decision given by both doctor Kalyan Chakravarthy Garu and and madam👏👏👏👏👏👌👌👌👍👍👍
@ramakrishnakila67752 жыл бұрын
చాలా చాలా మంచి ఎపిసోడ్ 👌👌👌👌
@SuryaSurya-vd3mz2 жыл бұрын
❤
@violaemmanuel73152 жыл бұрын
Very sad Chelli is so great and sacrificed for her daughter. Really appreciate your courage
@padmavathidwadasi75942 жыл бұрын
Bhagya lakshmi meelanti ladys valla bhumi garvistundi. 🙏🙏 meeru aadarsvantulamma❤️❤️
@SVali-ci5hq2 жыл бұрын
స్త్రీ అంటే సహనానికి మారుపేరు అంటారు. భాగ్యలక్ష్మి పరిస్థితి అందుకు గొప్ప ఉదాహరణ.
@jayanthjayanth73342 жыл бұрын
Really great programme.... THANK YOU
@bhramarambaakella5742 жыл бұрын
Thursday kosam chaalaa wait chesaam mee salahaalu excellent tq both of you sir wait for next week 🙏
@bommithijamunarani15872 жыл бұрын
ఈ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేసాం
@weseekgodsassistance50692 жыл бұрын
అక్క భర్త గురించి అసలు అక్క చెప్పలేదు. డాక్టర్ గారు ,జయ గారు అడగలేదు ,అతని గురించి అడిగితే బాగుండు .అతను ఉన్నాడా లేడా అని
@sireeshagali39632 жыл бұрын
Avunu papam tanu emayyodo
@kashapoguroja74982 жыл бұрын
@@sireeshagali3963 chanipoyadu
@sarojinik83192 жыл бұрын
Idantha story anukuntaa
@TELUGUTOURDU2 жыл бұрын
@@kashapoguroja7498 Nijama 😳 Miku confirm ga telusa andi ??
@rajasekharreddyreddy59982 жыл бұрын
Same dought
@golikalyani1212 жыл бұрын
Nen wait chesa ee Episode kosam... Naku ee program chala nacchindi
@mirajadhar2 жыл бұрын
మీరు మీ చెల్లి దగ్గరికి వెళ్తే ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసినట్లే.. వారి పిల్లలకు పెళ్లిళ్లు అవ్వడం కూడా కష్టం... వారికి నరకయాతన...
@manjulammap8162 жыл бұрын
best episode bhagya is great soul
@vasapravallika Жыл бұрын
Bhagya ur such a strong lady.. Hats off to u
@siralavanajasirala66642 жыл бұрын
Bhagya Laxmi akka mimmalni chusi samajam lo kontha mandhi nerchukovali mi opika chala great
@sivakoteswari22422 жыл бұрын
Bagyalaxmi garu manchi nirnayam thisukunnaru all tha best
@santhinanduri2 жыл бұрын
Bhagya Laxmi gaaru meeru Mee papa eppudu happy ga undali god bless you
@sowmyaa39722 жыл бұрын
E episode kosam roju wait చేస్తూనే, roju vethukuthune వున్నా,
Hats off to bhagyalakshmi....I totally support her ..mee akkanu dooram unchadame better..Nagalakshmi di kevalam swardham....🙏🙏
@radhagadmala91782 жыл бұрын
Bhagya laxmi really great God bless you and ur daughter
@raghubabu47042 жыл бұрын
Bhagya garu really hats off to u for ur forgiveness and for ur ultimate decision
@veeraghantabhanu84842 жыл бұрын
Vaddamma alante Dani raneste neekutureni neku kakundAa chestnde vaddu
@bhagyalakshmichittibomma68722 жыл бұрын
Bhagyalakshmi is great and good women Doctor garu Jayagaru meru great 🙏🙏🙏
@usha62642 жыл бұрын
తనకు అర్ధం కాక కాదు. తనుచాలా నటిస్తుంది .
@selasela37032 жыл бұрын
Bhagya lakshmi garu really great. Alanti akka undatam nijam ga mi duradrustam.manchi nirnayam thisukunnaru intiki ranivvakunda. super 👌 👍 😍
@mrfirozviews8269 Жыл бұрын
Hats off Kalyan Sir..
@charychanal88332 жыл бұрын
భాగ్య లక్ష్మి నిజంగా మనిషి కాదు.దేవత ఓక భారతీయ సంప్రదాయ స్త్రీ ఎలా ఉండాలో భాగ్య లక్ష్మి ని చూసి ఈ సమాజం నేర్చుకోవొచ్చు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarreddy34572 жыл бұрын
Here, sister Bhagya laxmi played a big role, really Great 👌
@mbentertainment317611 ай бұрын
😭😭😭😭but చెల్లెలు చెల్లలే సూపర్ అమ్మ 🙏🙏🙏
@narmadha-tb7nf2 жыл бұрын
E episode gurinche wait chesthuna 👍
@kodurnagaraju0672 жыл бұрын
E episode chala bagundi
@ushakasumurthy6185 Жыл бұрын
I can understand. There are people in the society who enjoys spoiling others life. Never forgive such person, she can ruin your child life also.
@priyadarshini95202 жыл бұрын
నాగలక్ష్మి కన్నింగ్ మైండ్ సర్ ఆమెని అసలు నమ్మొద్దు ఆమె ఇంతకుముందే భర్తని తీసుకుని వెళ్ళిపోయినట్టు ఇప్పుడు కూడా అమ్మా నాన్న తీసుకెళ్లడానికి ప్లాన్ చేసింది దాని తెలివితేటలు బాగా ఎక్కువైపోయిన అలాగే ఆమె నుంచి ఆమె బిడ్డను కూడా దూరం చేయటానికి ప్లాన్ చేస్తుంది. అసలు క్షమించ వద్దు ఇలాంటి దాన్ని
@SuneelKumar-ud1ir Жыл бұрын
God is there for each and every thing Baghya Lakshmi u r really Good lot of patience Good thalli
@likithareddy90082 жыл бұрын
ur a strong woman bhagya sis such a inspiration to now generation ladies
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
Ur frommm Likitha ?
@ramagirilaxmi95942 жыл бұрын
BhagyaLaxmi garu meeru chala great 🙏🙏🙏
@vijayanarra79072 жыл бұрын
ఈ episode కోసం... mainly, Dr. గారు చివర్లో ఏం సలహా ఇస్తారా.. ముగింపు ఏమైవుంటుందో అని ఈ వారం అంతా ఇదే ఆలోచన.. చివర్లో ఒక డౌట్... ఈ అక్క అసలు భర్త ఏమయ్యాడో? ?
@baludon21432 жыл бұрын
Ilaaanti ame kosam thanu endhuku wait chesthadu andi. Haopyga vere marraige chesukuni thana life thanu chusukuni untadu. Sister Bhagya Laxmi laga undali ante mamulu vishyam kadhu andi. Ameki padhabhi vandhanam cheyochu. Thanu thana kuthuru challaga undlai ani aa devudini manasupurthiga korukuntunnanu 🙏🙏🙏
@Nature8lm2 жыл бұрын
Athanu pelli chesukoni Pellam biddala tho happy ga untaru
@nish37962 жыл бұрын
His no more thats why she want her sister
@baludon21432 жыл бұрын
@@nish3796 actual dout about is her 1st husband
@sreeallinone8974 Жыл бұрын
Anduke Chelli meeda padindi
@చెట్కురిసాయిలు2 жыл бұрын
ఇలంటి వాల్లు సమజంలో శలనె వున్నరు కాని కోందరికి తప్పుకు శిక్ష లెటుగ జరుగుది కాని ఇమెకు ఎంటనె జరిగి దెవుడు ఉన్నను అని చెప్పినట్టు అయింది
@vnajagan16822 жыл бұрын
M ventane Andi 15 years Pattindi..............
@saibabu53582 жыл бұрын
Doctor గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు anchor గారు మాట్లాడకుండా వుంటే బాగుంటుంది..
@sandhyakodali7695 Жыл бұрын
True. Dr garu only should suggest solutions
@gangadhariravi462 Жыл бұрын
మీ అక్క ను రానిస్తే మిగిలిన నీ బిడ్డను కూడా నీకు దూరం చేస్తది భాగ్యలక్ష్మి.... మీ అక్క మైండ్ చాలా గొరమైనది... ప్లీజ్ రానివ్వకు🙏🙏
@vanishree49612 жыл бұрын
Chelliki hats off 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nature8lm2 жыл бұрын
Chelli great 👍 correct ga padhatiga perigindhi good values 🙏
@rajasekharmoillacheruvu70582 жыл бұрын
Meeru chala goppavaru talli mee ammaiki manchi bharta vastaru ayana aayana kutumbam meeku toduga vuntaru god bless you
@archana.verygoodstarmiriya19252 жыл бұрын
God bless you💐lakshmi🙏 garu
@theerupallikavitha92322 жыл бұрын
Hatsaff bhagyalaxmi. You are broad mind. I am wishing you God always with you.