నిజంగా ఇంత మంచి అన్నయ్యని నా 60 years lo nenu చూడలేదు. అంటించికోకుండ , పట్టించుకోకుండా దూరం పెట్టే అన్నయ్యలనే చూసాను. Great అన్నయ్య నీకు వున్నప్పుడు చెప్పకపోవడం అశ్విని తప్పు. మంచి అన్నయ్యలు వుంటే మంచి చెల్లెళ్ళు ఉండరేమో. నిన్ను నా కొడుకుగా భావించి నిన్ను అభినందిస్తున్నాను.వందేళ్లు సుఖంగా జీవించు.
@bharathmakam2778 Жыл бұрын
Nijam bro chala correct
@umamaheshwari6099 Жыл бұрын
Unu nijame mari my brother waste fellow pelli chipulu kuda darunanga matladadu
@lalithabaggu6514 Жыл бұрын
Naku ten years okka sari kuda yalaga unav ani adagaru annalu
@rajitharamya3824 Жыл бұрын
Appudu cheppte nuvu icchi chestavo ledo pelli ani anukunnaru
@venkatesh.n7196 Жыл бұрын
Chaala manchi valuable message ಚಾಲ ಮಂಚಿ ಸಂದೇಶಮು From. ಕರ್ನಾಟಕ
@sandysasha Жыл бұрын
Weekly 2,3 episodes pettandi pls.. Enthamandi ki kaavali 2,3 episodes
@Gowrisrimakeupartist Жыл бұрын
Nenu msg chesi chesi visigipoyanu😔😔😔😔
@sandysasha Жыл бұрын
@@Gowrisrimakeupartist 😜😃
@siddaiahdudekula1946 Жыл бұрын
👍
@saipavankumarvadlamudi9577 Жыл бұрын
Yes
@ysravani9863 Жыл бұрын
👍
@saisri7543 Жыл бұрын
ఆ అమ్మాయి చేసిన పనికి ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండుతుంది ఇలాంటి ఆడపిల్లలు అవసరమా అనిపిస్తుంది
@kadiridastagiripeera8363 Жыл бұрын
Yes
@Nature8lm Жыл бұрын
మోరల్ లేని అమ్మాయి మోరల్ వాల్యూస్ చెపుతూంది 😒 నిజం గా చూడండి చిన్న వయస్సు ఆయన ఎంతో మంచి మనసు విలువలు ఉన్నవాడు నాకూ తెలిసి ఒక అన్నగా phone చేయటం నిజంగా అద్భుతం ఆ అబ్బాయి ని చేసుకొనే అమ్మాయి ఎక్కడా ఉందో గానీ అదృష్టవంతురాలు
@phanipriya7195 Жыл бұрын
ఆటో లో తీసుకు వెళ్లి నంతా మాత్రాన్న ప్రేమించ కండి ఆడపిల్లలు...
@ARUNACHALA_SHIVA Жыл бұрын
Nijame
@mahimadhu1620 Жыл бұрын
Haha nijame andi ... Ento tikka pillalu e ee rojullo
@kvb9211 Жыл бұрын
Hallo priya how are you mam
@harshithaharshitha1634 Жыл бұрын
Ato adi business amma prema kadu. Ato lo vaste dabhulu estavu ekkada prema kanabadaledu
@harshithaharshitha1634 Жыл бұрын
Ayyo devuda elaga kuda alochistara
@hemuandmanuvlogs1732 Жыл бұрын
అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి అన్నయ్య ఇలాంటి అన్నయ్య చాలా తక్కువ మంది వుంటారు
@yoshithyoshith3611 Жыл бұрын
నాకు ఇద్దరు అన్నయ్య లు కానీ అభిమానం ఉండదు నేను గౌరవం, పరువు అంటాను వాళ్ళ స్వార్దం వలన నాకు పెళ్ళి చేయలేదు
@saisri7543 Жыл бұрын
ప్రేమించేటప్పుడు అమ్మా నాన్న అక్కర్లేదు సొంత నిర్ణయం తీసుకుని పెళ్ళి చేసుకునే టప్పుడు అమ్మా నాన్న అక్కర్లేదు కడుపు వచ్చినప్పుడు మాత్రం అమ్మా నాన్న కావాలి ఎందుకంటే అప్పటికి ప్రేమ మత్తు వదిలిపోతుంది వాస్తవం గ్రహిస్తారు కాబట్టి
@pendemsalomi3500 Жыл бұрын
తల్లిదండ్రులకు,తోటి అన్నదమ్ములకు ,, ఇలాంటి ఆడపిల్లలు చేసే పనులకు,, మనోవేదన.పెద్దవాళ్ళు ఎలా క్రమశిక్షణలో పెంచారో అలా జీవితాంతం వారికి సంతోషం ఇవ్వాలి.వారిని మానసికంగా బాధ పెట్టకూడదు.వాళ్ళు బ్రతికేది పిల్లల కోసం కదా🙏
@anuradhaghali521 Жыл бұрын
Arjun is great. Brother
@nareshthupkari8930 Жыл бұрын
nijanga meeru cheppindhi100కరెక్ట్
@santhoshi1579 Жыл бұрын
Inni rojulu nakay chala samasyalu unnay ani anukoneydanni, kani ippudu ee episodes Anni chustay nenu chala better i can handle myself more better ani anipistundi 🙏🙏🙏🙏 Direct ga indirect ga meru chala mandiki console chestunaru Sir... Thank you so much
@ballisanthi8934 Жыл бұрын
Sss evani chusaka alage anipisthumdhi
@sivakumarikumari9842 Жыл бұрын
It is truth
@jayathirthkallur9300 Жыл бұрын
Same here
@sandeepmursubai7549 Жыл бұрын
Be strong always
@satyavanidaparthi9020 Жыл бұрын
What a great brother,she is very lucky to have a brother like him.
@ashoksadula8590 Жыл бұрын
చాలా పెద్ద మనసు బ్రో నిధి మీ చెల్లికి నువ్వే దిక్కు ఈ టైమ్ లో.... అలోచిచు బ్రో తప్పు జరిగిపోయింది .
@whythis9288 Жыл бұрын
అమ్మో! ఈ అమ్మాయి సూపర్ గా పాయింట్ side track పట్టించింది. అసలు ఇంట్లో వాళ్లకు తెలీకుండా పెళ్లి, బిడ్డ అన్నీ చేసేసి ఇప్పుడు ఏడుపు నాకు ఇంట్లో వాళ్ళు కావాలని ! అమ్మా మహా నటి! నువ్వు సూపర్! ఆ అన్నకు, తల్లి తండ్రుల మనసుకు స్వాంతన కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏
@padmalatha219 Жыл бұрын
కన్న వాళ్ళకి , తోడ బుట్టిన వాడికి ఎంత ద్రోహం చేసావే ,దరిద్రపు పిల్లా.ఇప్పుడైనా అవసరం అవ్వటం వల్ల వాళ్ళతో కలవాలి అని అనుకుంటోంది.
@DEVAN-jx6bj Жыл бұрын
ఈ కదా నిజంగ చాల కొత్తగా అనిపిస్తుంది 25 ఏళ్ళు ఆ అమ్మాయి పెరిగిన విధానం ఏమిటో ఈ కధ లో పూర్తిగా అర్ధం అవుతుంది తల్లిదండ్రుల అతి గారాభం మరియు ఆ అమ్మాయి ఆలోచన విధానాన్ని అంచనా వేయడంలో పూర్తిగా విఫలం ఆయ్యారు ఒక్క కొత్త ప్రదేశానికి అమ్మయిని పంపిస్తునప్పుడు తనకు అలంటి సౌకర్యాలు వున్నాయి తెలిసిన వాళ్ళు ఎవరు వున్నారు లేదా ఆలా లేకపోతే వున్నా ప్లేస్ లోనే తనకి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిపించిన బాగుండు ఏది ఏమైనా తాను చిన్న పిల్ల మనస్తత్వంతో తన జీవితాన్ని తల్లిదండ్రుల కలలని ఆశలని చంపేసింది ఇప్పుడు ఒక తల్లిగా మరీనా తరువాత తన తల్లిదండ్రులు తోడబుట్టిన వాడు గుర్తొస్తున్నాడు కట్టుకున్న వాడు కష్ట పెట్టడం లేదు అన్ని చెపుతున్న తన మాటలో తాను పడుతున్న భాద కనిపిస్తుంది ఏది ఏమైనా తలిదండ్రులు కూతుళ్ళని వేరే ప్రదేశనికి పంపిస్తునప్పుడు సాధ్యమైనత వరకు వాళ్ళకి దగ్గర గ వుండానికి ప్రయతించండి ఆదే మంచిది
@mvtejavarun4794 Жыл бұрын
అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు గుర్తుకొచ్చారు అందరు. లేదంటె...( నో )
@akanboinamamathaakanboinam3629 Жыл бұрын
నువ్వెందుకు బాధపడుతున్న అన్న ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు మీ చెల్లె బాధపడాలి
@VIEWFROMVENKAT Жыл бұрын
ఒక రకంగా చెబితే కొందరికి నా మాటలు బాధ కలిగించవచ్చు. చదువు కోవటం వల్ల విజ్ఞానం రావాలి. పెరగాలి. అంతేగానీ వంటికి కొవ్వు రాకూడదు. ఆ వయసు వేడిలో కలిగిన అనుభూతికి ప్రేమ పేరుతో మోసపోవడం వలన వారికి అప్పటికప్పుడు దాని ఫలితం అర్దం కాకపోవచ్చు. ఆడది ఏమి మాట్లాడినా ఆమెకు సమాజంలో కొందరు మద్దతుగా రావటానికి సిద్దంగా వుంటారు. కానీ తల్లి తండ్రి పెంపకం గురించి కుటుంబ విలువలు సోదర భావం ఇవన్నీ ప్రేమ వ్యామోహం లో గుర్తు లేవు /రావు . రేపు అనే రోజు గురించి ఆలోచన లేకుండా ఈరోజు సంతోషం మాత్రమే ఆలోచించే వారి ఇటువంటి సంఘటనలు చూసి అయినా నేటి కొందరు ఆడపిల్లలు పద్ధతిగా ఆలోచనతో కలిగి వుండాలి. Gift లకు ఆడంబరాలకు ఈరోజు పడిపోతే రేపు అనే రోజు తనతల్లి తండ్రి అలాగే కుటుంబ సభ్యులు ల ను ఇదే సమాజం లో హేళనగా ఖచ్చితంగా చూస్తారు లేదా అంటారు. ప్రేమ గొప్పదే అయ్యి ఉండవచ్చు. కానీ అంతకు మించి కుటుంబ విలువలు సమాజంలో వారికి గౌరవం వున్నాయి అని తెలుసుకోవాలి. ఈరోజు ఈమెను ఆమె తల్లి తండ్రి అన్నయ్య తమ బిడ్డ నే కదా అని అర్దం చేసుకుని ఆమెను ఆమె తప్పును వారు చిన్నగా చూసి తమ అక్కున చేర్చుకో వచ్చు. కానీ ఈ సమాజం లోని అందరూ ఒకేలా ఆలోచించరు. తల్లి తండ్రి పెంపకాన్ని చాలా లోకువగ చూస్తారు మాట్లాడతారు. పైగా తల్లి తండ్రి గా వారికి తమ బిడ్డ భవిషత్ గురించి ఎన్నో కలలు కని ఇప్పుడు ఆ కలలు కల్లలు గా మారి న ఈ సమయంలో పరాయి వాళ్ళ కొన్ని రకాల మాటలు వారికి ఎంతగా బాధ కలిగిస్తాయో తెలుసా. ఆమెను అతను మంచిగానే చూసుకోవచ్చు. ఒకవేళ అతని లో వారి ప్రేమ మోజు బిడ్డ పుట్టాక తగ్గితే ఆమె పరిస్తితి ఏమిటి??? నేటి అమ్మాయిలు అలోచించండి. మోజు తీరాక వెనుక అడిగే వారు లేరు కదా అని ఎక్కడో బానిసత్వం కు చెప్పకూడని పనులు చేయిస్తే ..... అమ్మాయి లు అలోచించండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. జాగర్తగా అలోచించండి. ప్రేమించటం అంటే ప్రేమని ఇవ్వటం అంటే తాము ఇష్టపడే వారి గురించి ఎక్కువగా బాధ్యతగా వుండటం . ఆ బాధ్యత అనేది కేవలం తిండి సోకులు సరదాలు మాత్రమే కాదు కుటుంబ విలువలు కూడా. కానీ ఛాన్స్ దొరికింది కదా అని లోకువగా మాట్లాడే వారి మాటలు వారిక తల్లి తండ్రి. అలాగే కుటుంబ సభ్యులకు ఎప్పటికి మచ్చగా ఉండిపోతాయి.
@kavyadevulapalli139 Жыл бұрын
పిల్లని ఎలా పెంచాలి అని అర్థం కావట్లేదు strict ga ఉంటే స్ట్రిక్ట్ వున్నారు friendly ga ఉంటే మిస్ use చేస్తున్నారు
@Bablu-mn6wg Жыл бұрын
@@RajKusar-rz2mf ante yela brotheru
@Bablu-mn6wg Жыл бұрын
@@RajKusar-rz2mf anniyya naaku you know that iam still batchelor naaku marriage avvaledhu.naaku yela thelusu children gurinchi
@krishnamadhuri3829 Жыл бұрын
Aa brother ki Chala opika vundhi 🙏..Ashwini life ni cinema laga anukutundhi..Pelli chesukoni pillalu vunte parents Emi cheyaleru ani, but Repu aa husband cheat chesina,godava padina aa ammayi ki support evaru? Repu parents kalupu kunnaka property share kosam kuda issue chesthundhi aa ammayi
@pendemsalomi3500 Жыл бұрын
Sir, auto driver , అని కాదు ఆ అబ్బాయి మంచి మనసు తో చూస్తూ ఉన్నాడు కానీ ఈ కాలం ఎంత మంది ఆడపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు.అది తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్లలు.
@latharajavarapu6095 Жыл бұрын
అత్తమామల దగ్గరకు వెళ్ళమనండి
@mounikabadeti3739 Жыл бұрын
Aa chesukunnavaadu a anaadha ayi vuntaadu
@sruhaana5096 Жыл бұрын
Ee annayya ki manchi ammai ni ichchi pelli cheyyali. He is really great 👏
@kameswarimaddali9287 Жыл бұрын
అందమైన జీవితం ఒక్క episode కూడా miss కాకుండా అన్నీ చూస్తున్నాను. నిజంగా ఎంతోమంది ఎన్నెన్ని రకాలుగా బాధపడుతున్నారు అనిపిస్తోంది. అంతా లీనమై విన్నాకా, ఇది కథా, నిజమా అనే సందేహం వస్తుంది. ఈ episode లో అశ్విని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్పుకాదు. తను ఒక అబ్బాయిని ఇష్టపడి నప్పుడు తల్లితండ్రులకు చెప్పాల్సిన బాధ్యత ఆ అమ్మాయికి ఉంది. ఇక్కడ అన్న చాలా బాధ్యతగా వ్యవహరించాడు. అతని మాటలను బట్టి educated and descent family అని తెలుస్తోంది. ఈ సంఘటన తల్లి తండ్రులకు ఒక గుణపాఠం. House wife గా ఉండే ఆడవారికి పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. పిల్లల్ని పెంచడం అంటే మూడు పూటలా తిండి పెట్టి, ఖరీదైన బట్టలు, నగలు, ఆస్తులు ఇవ్వటం కాదు. పిల్లలతో స్నేహంగా ఉండాలి. కష్టమైనా సుఖమైనా తల్లితో పంచుకునేలా ఉండాలి. ఏం విషయం అయినా తల్లికి చెప్పకుండా దాస్తున్నారంటే, అది ఖచ్చితంగా తప్పే అనే అవగాహన చిన్నతనం నుండే కలుగచేయాలి.. పిల్లలకు చదువుతోపాటు లోకాన్ని observe చెయ్యడం, సమాజంలో జరిగే, జరుగుతున్న సంఘటనలను చర్చించడం చేయాలి. అశ్విని విషయంలో తల్లిదండ్రుల తప్పు చాలా ఉంది. ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే తల్లికి తెలియాలి. పిల్ల పుట్టేదాకా తలియలేదంటే, తల్లి గాని, తండ్రిగారి హైదరాబాద్ వచ్చి ఉంటే తెలిసేది. కొడుక్కి పురమాయిస్తున్నారేగాని, వాళ్ళు స్వయంగా అంతకాలం ఎందుకు రాలేదు? ఆటో డ్రైవర్ని చేసుకోవడం తప్పుకాదు, ఇంట్లో చెప్పకుండా చేసుకోవడం తప్పు. అతనికి చదువు, హోదాగల ఉద్యోగం లేకపోయినా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటోందో convince చేయగలగాలి మరి. ఇంకా ఈరోజుల్లో , అమ్మాయిలు, అబ్బాయిలు highly educated, big position, assets ఉండాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి స్నేహం, ప్రేమ కావలనుకుంది అందులో తప్పేముంది? వృత్తికీ, స్నేహానికి సంబంధం లేదు. అతని వృత్తి ఆటో నడపడం. అందులో ఆక్షేపణ ఉండకూడదు. ఆమె చదువుకుంది కాబట్టి job చేసుకుంటుంది. అతను మంచివాడు, బాగా చూసుకుంటున్నాడు అంటోంది. ఒక అమ్మాయికి ఇంతకన్నా ఏమి కావాలి? లక్షలు సంపాదిస్తూ, పెళ్లాలని బాధ పెట్టే వారికన్నా ఇతను వందరెట్లు నయం. ఇతను చేసిన తప్పు ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం. ఇక ఆర్భాటంగా చేసుకుంటేనే పెళ్లాం? గుడిలో చేసుకుంటే పెళ్లి కాదా? అని ప్రశ్నిస్తోంది ఆ అమ్మాయి. పెళ్లికి జనాల witnes అవసరం ఎందుకంటే, ఆడదాని protection కోసమే. ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకుంటే, నష్టపోయేది ఆడదే! అది మగవాడికి మోసం చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. నీకు పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాదంటే, నీ దగ్గర proof ఏది? అదృష్టం బాగుండి అతను మంచివాడు అయితే ఓకే.లకపోతే గతి ఏమిటి? ఇప్పటికైనా ఈ అశ్విని తల్లిదండ్రులకు షో విషయం చెప్పాలి పరిఅవసానం ఏదైనా సరే! మరి అతని తరఫు వాళ్లు ఎవరో, వాళ్లకి తెలుసో లేదో, వాళ్లకి కూడా తెలియ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏమైనా వారిద్దరూ సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుందాం.
@mythilinirupama2867 Жыл бұрын
Parents believe their kids blindly. Thats the faith Parents have on kids. If kids cheat like this its not parents mistake. That girl is dumb .
@karthikmudasala Жыл бұрын
Ki
@srinubabusurisetti4558 Жыл бұрын
Yes meeru cheppindi correct 💯
@pavanitammana5411 Жыл бұрын
Doctor garu chala manchi తీర్పు చెప్పారు...ఇద్దరూ చిన్న పిల్లలే.పేరెంట్స్ విలువల్ని కాపాడాలి అనుకునేవాళ్లు.కానీ ప్రేమ గుడ్డిది కావడం వలన ఇలాంటి తప్పు జరిగింది..ఆటో వాళ్ళ మనసు కుదురుగా వుండదు అశ్విని.కొంచెం కనిపెట్టుకుని వుంది.రెగ్యులర్ గా పుట్టింటికి వెళ్తే ఆస్తి కోసం నటన కూడా మొదలవుతుంది.ఇంకో బేబీ నీ అసలు కనొద్దు...అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాం.all the best
@startraveller7014 Жыл бұрын
Meeru ala anavaddhu. Autovaallu ayina yevaraina adhi character ni bhatti vuntundhi. Jobs cheese vaarandharu perfect GA vuntunaara
@rajeswarimule8634 Жыл бұрын
ఈ వీడియో చూస్తే చాలా బాధగా ఉంది
@num5437 Жыл бұрын
There are many problems in the society - please do 2 to 3 episodes for a week
@ydurgasiresha9909 Жыл бұрын
Yes
@satyamanikantareddychintha9129 Жыл бұрын
@@ydurgasiresha9909 ll
@aravindtummala2835 Жыл бұрын
66ý
@vijayalakshmi2266 Жыл бұрын
@@aravindtummala2835 i9😮
@sireesireesha2098 Жыл бұрын
E generation lo ilanti brother undadam chala great she is very lucky to have
@rajiyask2306 Жыл бұрын
Waest munda
@venkatrao478711 ай бұрын
DOCTOR IS GREAT HE IS VERY ACCURATE IN ANALYSING THE PROBLEM & EFFICIENT SOLUTION
@MrSingermadhu Жыл бұрын
Dear Arjun, there is a suggestion from my end but you may come out from the problem by reducing little pain to your parents. Try to setup some valuable business to your sister husband and inform your parents about your sister marriage etc...If you say auto driver or something they may fell so much of pain.Its only small remedy. May god help 🙏 you but do something for her.She did mistake knowingly or unknowingly now your her future.
@vijaya6513 Жыл бұрын
Meelanti anna unte nijamga adrustam chance dorikithe chalu chellini vadhilinchukundham anukune annale ekkuva the best annaya l u annayya
@Tryingtobefit0206 Жыл бұрын
Yes
@divyadivi3543 Жыл бұрын
yes true
@kr8958 Жыл бұрын
Nuvvu itlane strong ga undu brother as a brother laaga chubuthunna, nenu oka elder brother ni chaala kashtapadi chelli pelli chesanu, she is leading a greatest life
@haritharanga5752 Жыл бұрын
ఆటో లో తీసుకొని వెల్లినదే ప్రేమ అంటే మరీ మీ అమ్మ నాన్న అన్నయ్య నిన్ను అల్లారు ముద్దుగా పేంచి పేదచేసిందనిని ఏమి అట్టరు తల్లి.
@Tryingtobefit0206 Жыл бұрын
Me lanti brother undatam ammai adrustam, actually bayata society lo vere laga undi brother behavior
@fishyfishFISHFISHY Жыл бұрын
She is just like Ammurtha in MIRYALAGUDA.
@mohanamodem7393 Жыл бұрын
OMG Chuse vallake pedda shock...ika family.....valla parents ki deenni accept chese dairyanni aa bhagavanthudu ivvali..
@bhavanipasam2127 Жыл бұрын
మీలాంటి అన్నయ్య వుంటే బాగుంటుంది,ఎందుకంటే నాకు అన్నయ్య లేడు
@somkumarsalendra3966 Жыл бұрын
సమాజంలో దారుణాలు మామూలుగా లేవు sir
@hazratyenugu4284 Жыл бұрын
ఇది పక్క కుటుంబానికి వెన్నుపోటు అశ్వని 👍🏿👍🏿
@gattuRohinish7 Жыл бұрын
అశ్విని brother కి good humanity mind set gud suggetions doctor
@harshithaharshitha1634 Жыл бұрын
E program chuste yavarini nammali samajam lo ela bratakali ani chala manchi gunapatam
@avulajagadish Жыл бұрын
This is a very sad story for their family... auto driver ni permichadam enti Amma...e kalam amiyilu Ella alochisthuro...
@bharathipriya7614 Жыл бұрын
What a great brother ❤🙏🙏🙏
@bujjibangaram7ilu.srinured233 Жыл бұрын
గాలం వేచిన వాడిది తప్పా గాలం కు ఉన్న ఎర ది తప్పా లేదా తనలో కిల కిల కొట్టుకుంటూ ప్రతి రోజు జలతారు ఆటలు ఆడుకునే జీవులు కు అమ్మలా తన బిడ్డలు కు జాగ్రత్త చెప్పే ఆలోచన చెరువు ది తప్పా !
@rajithaattluri1650 Жыл бұрын
Chala manchi program chesthunaru mi salahalu yendhariko lifenisthundhi
@rajashekar4487 Жыл бұрын
Me parents ke cheppe mundhu ready ga doctor ne arrange chesukondi, vallu thattukoleru intha shock ne.
@BhagyaLakshmi-ty1kn Жыл бұрын
Hats up kalyan garu👌👌👌👏👏👏
@BhagyaLakshmi-ty1kn Жыл бұрын
@@RajKusar-rz2mf OK ok early morning made a mistack
@paruvadadevi3043 Жыл бұрын
Chala mandi pillalu alochinchadam ledu sir.. Meru aa mata cheparu great sir. Shocking visyalu parents ki chepti aa time lo vallu tattukoleka edina ayti adi chala papam..
@leelagaddipati3933 Жыл бұрын
Dr. Garu super advice Both parties should be saved here!
@satyagowriballa7913 Жыл бұрын
దేవుడా... ఇలాంటి ఆడపిల్ల ఎవరికీ వద్దు .
@rajyalaxmigoud3221 Жыл бұрын
Carrect
@sabbanivenkataswamy620 Жыл бұрын
Meeru supper Sir Chala baga chepparu meeru correct manchi channel manchi program
@anitamanne6095 Жыл бұрын
Amma Aswini entha pani chesvura thalli e parents ki e parisithithi ravaddu 😥😭
@aavaninaidu6556 Жыл бұрын
Antha me vaala kulam pichi valle a pila ala digijari poyindi
@ramyachalicham2370 Жыл бұрын
@@aavaninaidu6556 avuna ala elaga andi kulapichitho digajaari povadam konchem chepthara. 22 years penchina talli tandri gurinchi aalochinchakunda kevalam oke okka nelalo caring thi su kunnadani vellipoyindhi ante adhi kula pichhi. Tanu matladina maatalalo ekkada kuda kaduputho vunnatha varaku kuda parents gurinchi aalochana kuda vunnatlu matladindhi ledhu.. Kaani meku kulapichi kanipinchindhi super andi babu me mind set ki. Evado annadata telu kaatu ki okate mantram paamu kaatu ki okate mantram ani ala vundhi me comment. Me pillalu school nunchi vache bus oka 15 minutes late ayithe appudu vacche 100 aalochanalalo kanipisthundhi manaku vunde pichi emito. Cha
@kumarv9697 Жыл бұрын
@@ramyachalicham2370 emani cheptundi? Auto Vada ani helana chestunnaru anduru. Dr anchor surprise kuda ichharu. Adey actoro mla no mistero aite maa ammai bangaram antaru. Mana society ne anta. International figures ainatlu paruvu pratistha Anni gurtukostai, Kulalu matalu gurtukostai oka sadharana vyakti toh premalo padite. Premalo padatam, padatam endukantaro kuda teliyanatlu maatladutaru.
@divyaveeramalla5611 Жыл бұрын
Auto driver aina intlo cheppi pelli cheskundham analedhu ...pelli aina starting lo happy gane untadhi ....konni yrs gadichaka kuda happy ga chuskunte great ani oppukunta
@shivanaga2833 Жыл бұрын
ఇలాటి బిడ్డ పుట్ట లేదూ అనుకుంటే మంచిది రేపు తనకి ఆడపిల్ల అదే రిపీట్ అయితే అప్పుడూ అర్ధం ఐతది తల్లిదండ్రులు అంటే
@vsarogyaswamy2204 Жыл бұрын
E annoyance chala mechurudu ga alochistunadu very good my salute.
@phanipriya7195 Жыл бұрын
ఆ అమ్మాయిని పాపతో చూసి గుండె పగిలి పోయి వుంటుంది!!!
@d.umadevi2823 Жыл бұрын
Yes
@kotiswathi6207 Жыл бұрын
Yes
@mounikabadeti3739 Жыл бұрын
@@RajKusar-rz2mf babu ki snaanam cheyinchadam koodaa naaku raavatledhu ani indhaka aswini madam natana lo jeevinchi maree cheppindhi kadhaa adhe anukovaali ika🤣🤣🤣
@anudangeti6848 Жыл бұрын
Really evariki rakudadi e situation
@b.lillypuspavati5554 Жыл бұрын
Dr Kalyan sir great words 👏
@swamydande9273 Жыл бұрын
ఈ ప్రేమ పెళ్లి లో కొన్ని ముఖ్యమైన విషయాలను, అందరు ఆలోసించండి , ఒక ఆటో డ్రైవర్ అతి వినయం తో ట్రాప్ చేసి ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకోని అద్దె గదిలో ఒంటరిగా ఎందుకు వుంచాడు, అతని కుటుంబంతో, తల్లి తండ్రి తో కలిసి ఉండాలి కదా! ఈ డ్రైవర్ కు ఇంతకు ముందు పెళ్ళి అయిన దా! భార్య పిల్లలు ఉన్నారా! ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి. ఈమె మోసపోయి నట్లే..Dr గారు అటో డ్రైవర్,కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకోవాలి. యిక,ఈ అమ్మయి తల్లి తండ్రీ, అన్న, మన అమ్మయి కొత్తగా,మహా నగరంలో ఉద్యోగం చేస్తుంది ఒంటరిగాఉంది , ఫోన్ సారిగా లిఫ్టు చేయటం లేదు, మాట దాటేస్తుంది,అని అనుమానం, వచ్చినప్పుడు , కనీసం వచ్చి చూసుకొనే భాధ్యత లేదా . వయసులో ఉన్న పిల్లలు ప్రవర్తన ఆ మాత్రం అర్డంకాదా. అంత తీరిక లేని,అంత సంపాదన ఉంటే HYD లో ఉద్యోగం ఎందుకు చేయించటం, పెళ్ళి చేసి అప్పుడు ఉద్యోగానికి పంపితే భార్య భర్త ఇద్దరు కలిసి ఉండేవారు కదా.కుటుంబ సభ్యుల,అందరికీ మానసిక క్షోభ ఉండదు కదా. దయచేసి అందరు ఆలోసించండి. :::------ఈ విషయం తెలిస్తే,ఆ తల్లి తండ్రి ఏమైపోతారు, వారి సొంత ఊరిలో, వారి బంధువుల మధ్య వారు ఎంత కుంగి పోతారు. ఈ అమ్మాయి చేసింది చాల తప్పుఆలోచన. వాళ్ల అన్నకు, మెరేజి లో కూడా ఈ అమ్మాయి చేసిన పని వల్ల ఇబ్బందే కదా.,,🤦🤦. Dr గారు వారి తల్లదండ్రులకు మోనో ధైర్యం కలిగేటట్లు మాట్లాడండి 🙏🙏🙏.
@swamydande9273 Жыл бұрын
@@RajKusar-rz2mf sorry మీరు చాలా బలహీనంగా ఉన్నారు,HYD పోవటానికి విసా అవసరం లేదు, వెళ్లిన తరువాత కన్న బిడ్డను పిల్లను కనే దాక చూడలేదు, ఇంట్లో ఉన్నవారికే ఒక్కొక్క సారి రక్షణ లేదు,HYD సీటీ లో మన కన్న బిడ్డ వేలా ఉందో చుసుకొరా మిత్రమా! మంచి కథ ఐనా చెత్త కథ ఐనా ఒక ఆటో డ్రైవర్ ట్రాప్ చేసాడు, ఈ కథ లో. . అందుకే వాడి వివరాలు చూడమన్నాను. ఆ అమ్మాయి కి మంచి జరగాలని.tg...
@ramarao2859 Жыл бұрын
Yes
@swamydande9273 Жыл бұрын
@@RajKusar-rz2mf ok 🙏
@turumellasanjeev4211 Жыл бұрын
Idhi kachhithamga YSRCP kutra
@karunaraokanumolu8048 Жыл бұрын
Chaala sahanum to chakkani,salahaaa chharu sir meeru, Hat's off sir
@mounikabadeti3739 Жыл бұрын
Sooperb...ee roju nundi auto vaallandharoo ammailu hostel veedhi chivalro daily wait cheyandi evarokaru padathaaru chee.... konchem ainaa common sense vundaali Bsc chadivindhi endhuko sanskaaraalleni chadhuvulu atleast athanu chaduvukoni job dorakkaka ee lopu auto nadupukuntunnaadu ante ok chaduvu koodaa ledhu em peekudhaamani aa ammai asalu annee aipoyaaka ippudu parents kaavalsi vachharu ilaanti ganjaayi mokkani mee thulasi vanam Loki adugu pettaneeyakandi arjun gaaru ilaanti vishappurugu ni entha dhooram pedithe meeke antha manchidhi
@durgak9122 Жыл бұрын
Arjun garu meru Mee future ni paadu చేసు కోకండి leave har to her fate
Alanti annaya dorakadam avida adrustam chala great Arjun gaaru
@avatia2703 Жыл бұрын
Hi sir mind blowing episode sir amai chala pedha tappu chesindhi
@madhulathareddy8133 Жыл бұрын
అందరూ నిన్ను అర్దం చేసుకోవాలి. కానీ నువ్వు ఎవరినీ అర్దం చేసుకోలేవు
@padmalatha219 Жыл бұрын
ఆ కుటుంబం పూ ర్వ జన్మ లో ఈ పిల్లకి ఏదో ద్రోహం చేసి ఉంటారు,అదే ఈ జన్మ లో ఆ అమ్మాయి ఇలా పగ తీర్చకోవడానికి ఎంచుకుంది.
@anudangeti6848 Жыл бұрын
Episode 2 cheyandi ashwani husband aa abbae parents tho matadandi
@karedlarama Жыл бұрын
E issues anni solve ayaka maku oka video tisi petandi Doctor garu if it's possible Elantivi chusi oka 10% people's lo ayina minimum change vastadi andi👏
@sivaadapala5020 Жыл бұрын
Enti Rama em video tisi pettali
@sivaadapala5020 Жыл бұрын
Konchem ardham aiyela cheppu
@karedlarama Жыл бұрын
Ada Doctor garu issues ne resolve chesina families ne malli approach ayi malli oka video chesi pedite baguntundi antuna We all feel so happy kada
@karedlarama Жыл бұрын
Problems ani solve ayi valantha happy ga unaru anedi society telusukuntundiga
Aa annayya devudu, annayya neeku 🙏🙏🙏🙏. Naku ma amma vaale chusi pelli chesaru, pelli iyyaka husband ki evvalsina gouravvanni estunna ani( vaalla importance am taggaledhu, ala behave koda cheyaledhu) , ma amma, ma annayya nev maripoyav ani naku torture chuincharu. Pelli iyyaka 4 unna family loki inko family add ite prema share chestam ani ante, ma annayya shut up bujji, nenu maranu pelli ina annadu. But eppudu tana pelli iyyaka poorthiga maripoyadu. Okkate badha memu inka settle avvaledhu adhe andhariki chinna chupu ma medha. Kani nenu okka mata ante( meere ga chusi chesaru) vaalu am matladataru. Kani okkati happy ga undhi appudu koda ma amma vala medha, annayya medha depend avaledhu, 1rs asinchaledhu. Ee annayya ki matram 1000 🙏
@yasubabu9468 Жыл бұрын
ఆటో డ్రైవర్ ని అమ్మాయిలు ప్రేమించడం ఎవరో సరదాగా అంటారేమో అనుకున్నా కానీ ఈ వీడియో చూశాక ఆడియో విన్నాక అది నిజమే అని అర్థమైంది ఆటో డ్రైవర్ ని ప్రేమించడం తప్ప అంటే తప్పు కాదు నీ ప్రేమకు ఇచ్చిన విలువ నీ తల్లిదండ్రులకు ఇవ్వలేకపోయావు చూడు అది తప్పు అశ్విని వారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి వారిని మోసం చేసావ్ నా దృష్టిలో నిన్ను ఆక్సెప్ట్ చేయటం అన్నది చాలా కష్టం అయితే వాళ్ళు ఒప్పుకుంటారు కొంచెం సమయం పడుతుంది మీరు కూడా ఓపిక పట్టాలి మీ దాంపత్య జీవితాన్ని మీ అన్యోన్య సహవాసం ని వారి ఎదుట కనబరచాలి
@SM-mw9xe Жыл бұрын
అశ్విని లాంటి అమ్మాయిలకు ఎప్పటికి ఎలా అర్థం అవుతుంది తల్లిదండ్రుల వేదన. వాడెవడి మోజు లోనో ఉండి తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడి తన వేపు కరెక్ట్ చేసుకోడానికి ట్రై చేస్తుంది. . పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇచ్చే తండ్రి కి మంచి జలక్ ఇచ్చింది పిల్ల. పెళ్లి తోపాటు పిల్లని కూడా........ . దేవుడా బుర్ర తిరిగి పోతుంది. నా మటుకు నాకైతే ఆ పిల్ల ని పిచ్చకొట్టుడు కొట్టాలనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో గారు వాళ్ళ పేరెంట్స్ కైనా చెప్పాడో లేదో . రెండేళ్ల కి వాడికి మొహం మొత్తి పెళ్ళాన్ని పిల్లని వదిలి పోడని గ్యారంటీ ఏముంది. విన్న మన పరిస్థితే ఇలా గందరగోళం గా ఉంటే ఆ పిల్లని కన్న వాళ్ళ పరిస్థితి ఏంటో.........🤔😱😱😱😱
@guruprasad-fk3mx Жыл бұрын
Nijam sir
@bharathipalutla6120 Жыл бұрын
అశ్విని.. ఏమి ఆడపిల్ల వి తల్లి.... అమ్మ, నాన్న,అన్నలు అప్పుడు గుర్తుకు రాలేదా తల్లీ... అన్న గారి బాధ గుర్తించు ... డాక్టరు గారు చెప్పినది నిజం... డాక్టరు గారి కి జయ గారి కి ధన్యవాదాలు
@shareemeera9182 Жыл бұрын
ఈ రోజులో కన్నా పిల్ల లను కూడా నమ్మాలో వాదో అర్ధం కావడం లేదు డాక్టర్ గారు...
@mounikabadeti3739 Жыл бұрын
Mee telugu koodaa naaku ardham kaavatledhu andi🤦♀️
@shareemeera9182 Жыл бұрын
@@mounikabadeti3739 అంట్టే పిల్లల్ని బయటికి పమించాలి అంట్టే భయం వేస్తోంది అంటున్నాను...
@sowjanyahrr Жыл бұрын
That girl is very intelligent.She is getting everything she wants
@jyotshnag4215 Жыл бұрын
Amma ..Aswini family support eppudu vundali..papa kuda repu ide repeat cheste..family security ni istundi..takecare..good lesson for everybody
@pulliahnaidu74868 ай бұрын
Ammai My 💓 Blessings TO YOU. I am Also Retired same Dept. Unnathamaina Family lo Putti Ghanakaryam Cheshavu.
@satishpotturi1872 Жыл бұрын
E ammayi voice inthaku munde vinnattu vundi😉
@gurucreative4163 Жыл бұрын
ఇక్కడ డబ్బున్న వాడు లేని వాడు కాదు సంగతి. కొంచెం మంచిగా మాట్లాడగానే ఆడపిల్లలు. అన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోతారు.కొంచెం ప్రేమగా మాట్లాడగానే. అన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతారు. తల్లిదండ్రులను వెన్నుపోటు పొడుస్తారు. తప్పైపోయింది క్షమించండి అంటారు. ఏదేమైనా చివరకు. తల్లిదండ్రులకు శోకం మిగులుస్తారు.చిన్నప్పటినుండి కనిపించిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా. ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడగానే. వారివలలో పడతారు. ప్రేమించే ఆడపిల్లలు ఒక క్షణం ఆలోచించండి.plz ముందు తల్లిదండ్రులకు తెలియజేయండి. ఆ తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి.
కొచెం పెద్ద మనసు చేసుకో అన్న ఇంక్క అంతా నిచేటులోన్నే ఉంది అమ్మా నాన్న లకూ నువ్వే ఒప్పించు అసాలు పిల్లల్ని కనాలి అంటేనే భయ్యంగ ఉంది సార్ యెంత అల్లర్ ముద్దుగా పెంచున పెద్దయ్యాక ఏలాంటి మోసాలు చేస్తారో అనీ
@RamaDevi-od8hf Жыл бұрын
What a great brother
@hymavathia280 Жыл бұрын
Vinataniki badaga una manchi advise echaru Dr garu pilala thapunu parents thalavacheypani ovuthudi chala pasanci thechukovali tq Dr garu nise
@virupachunduri9072 Жыл бұрын
ఏమి దరిద్రపు ప్రేమ మాములు మోసం కాదు నువ్వు ని తల్లి తండ్రులు కి చేసింది
Preminchepudu peddavallu gurthuku raaru samasyalochinapudu gurthoste yela amma swardam thappa mee parents meeda prema yekkada ammay ....
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
ఇటువంటివి జరగడానికి కారణం ఇంతకుముందు కొన్ని ప్రేమ వివాహలకు support చేస్తూ, తల్లి తండ్రులను జైలు లో పెట్టించిన సంఘటనలు (వరాల రావు ) ఇటువంటి ఘటనలు వలన ఆడపిల్లలు రెచ్చిపోయి వ్యవహారిస్తున్నారు.....
@shailajashailu2496 Жыл бұрын
Anthaa manchi annayaaaa 🙏🥰🥰🥰
@karrivenu8431 Жыл бұрын
ఆమె చేసింది తప్పు కాదు సరిచేదానికి నమ్మఖ ద్రోహం మోసం కుటుంభం కి తెలియకుండా పెళ్లి ఇటేచేసుకున్నవు పెళ్లి ఇయ్యకైన అన్నయ్య ధగరకి వెలుంట్టే ఈరోజు ఇంత భాద ఉండకపౌన్ను కదరా పాపం ఇప్పుడూ evisayam మి అమ్మా నాన్నా నా లు యాల భరిస్తారు వాళ్లను వాళ్ల చుట్టూన్న జనం మట్లతో నే చంపుతారు 😭 పాపమ్ ఇలాంటి సిచువేషన్ ఎవరికి రాకూడదు 🙏 🙏🙏🙏
@nareshthupkari8930 Жыл бұрын
Nijame kadha di valla bhadha varnanathitham
@spm2kk221 Жыл бұрын
Kalyan sir meru super program super
@startraveller7014 Жыл бұрын
Here nobody is completely good or bad. It fully depends on karma. You can't change even one second. Don't judge anybody 's character
@100Raju5 Жыл бұрын
ప్రజలు కూడా ఏ విధంగా తయారైన సొసైటీలో ఏదో ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకుంటూ లేదు ఎంత ప్రజల దగ్గర ఎటు పెట్టి ప్రజలకు కావాల్సింది ఏంది ఎంజాయ్ ఎంజాయ్ చేయడం విను కుంట రేపు అయితే అర్థమైంది అప్పుడు
@neelamsunitha780 Жыл бұрын
Untey elanti okka anna unna chalu ❤❤❤❤❤
@suneethairakam5442 Жыл бұрын
Jaya gariki kalyanachakravarthi gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@latharajavarapu6095 Жыл бұрын
నా అల్లుడు డ్రైవర్, నా బావ ఓ ఆటో డ్రైవర్ అని చెప్పుకోవటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. చనిపోయింది అని చెప్పుకోవటం మంచిది.. వీళ్ళు వీరిని అంగీకరించకుండా ఉన్న ప్పుడు వాడి నిజస్వరూపం తెలుస్తుంది.
@mandavabhavanthi6125 Жыл бұрын
Sir program chala bagundi.
@sivanayak7097 Жыл бұрын
Arujun you are Great Hero.... I believed you save your sister