Andamaina Jeevitham Episode - 74 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 402,830

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 606
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Жыл бұрын
గోపాల్ ఇది నీ కోసమే. బాధపడొద్దు . మానసికంగా కృంగిపోయి ఉంటావు . మనోధైర్యం తెచ్చుకో . మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టు . కష్టపడి చదివితే చదువు ఎప్పుడైనా మనకు మంచి భవిష్యత్తు ,గుర్తింపు ఇస్తుంది .నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్న చదువును మాత్రం వదలొద్దు అది ఏదో ఒక రోజు మనకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది . నేను కూడ ఆర్ధిక ఇబ్బందుల వల్ల మూడేళ్లు చదువు మనేశాను . హైదరాబాద్ లో వెళ్ళి క్యాంటీన్ లో జాబ్ చేసేవాడిని . ఆ తర్వాత ఒక ఫ్రెండ్ సలహా ,సహకారం , డబ్బు సహాయం తో మళ్ళీ చదువుకున్న , అదే కాంటీన్ లో జాబ్ చేస్తూ చదువుకున్న . ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లొయ్ ని. ఇది కొంచెమైన నీలో positive ఆలోచన తెచ్చి మళ్ళీ నిన్ను చదువు వైపు మల్లిస్తుందేమో అనే ఉద్దేశ్యం తో చెప్తున్న . All the best Gopal .
@binduchandu5685
@binduchandu5685 Жыл бұрын
👏👏
@lathaacharilathaachari9084
@lathaacharilathaachari9084 Жыл бұрын
👏👏👏👏
@manoranjanisruthika1612
@manoranjanisruthika1612 Жыл бұрын
👌👌👍
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Very nice motivational example
@OGBoysFFYT
@OGBoysFFYT Жыл бұрын
Hello Shankar sir meelaga unadali sir mi dhayiryanni mechhukovali
@shravankommu3200
@shravankommu3200 8 ай бұрын
కథ కాదు జీవితం ఎపిసోడ్ ఇలానే కొనసాగించాలి కొనసాగ అవ్వాలి కూడా ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది జీవితాలు ఆగం అయిపోతున్నాయి మీరు చాలా దాన్ని ఒక లైనింగ్ మీద చక్కగా తీసుకొస్తున్న అందుకు నీకు కోటి వందనాలు సార్ మేడం 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@saisri891
@saisri891 Жыл бұрын
గోపాల్ నువ్వు చాలా అదృష్టవంతుడివి పూర్తిగా మునగక ముందే తెలిసింది బాగా చదువుకుని ఏదో ఒక జాబ్ సంపాదించి సెటిలవ్వు ఎలా అంటే నిన్నెందుకు మిస్ అయ్యానా అని బిందు ఫీల్ అవ్వాలి
@middleclassillalu
@middleclassillalu Жыл бұрын
Correct ga chepparu 🙏 Gopal nuvvu ante ento nirupinchukune time idi malli studies continue chy all the best for your great future gopal
@avularupa1657
@avularupa1657 Жыл бұрын
Ame endhuku feel avutundhi Andi ..vachina vadu mental ga naalugu tante appudu tanaku gopal gurthostadu gopal Prema
@theloveskitchenfarmingvlogs
@theloveskitchenfarmingvlogs Жыл бұрын
​@@avularupa1657yes
@middleclassillalu
@middleclassillalu Жыл бұрын
@@theloveskitchenfarmingvlogs hi sis mi name lavnya kada sis
@anilkonkati5442
@anilkonkati5442 Жыл бұрын
S super
@mangayamudheraj8564
@mangayamudheraj8564 Жыл бұрын
నాకు ఇష్టం మైన షో ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ కళ్యాణ్ చక్రవర్తి ఈ షోకి నెంబర్ 1
@MinuTerraceGarden
@MinuTerraceGarden Жыл бұрын
గోపాల్ నీవు కూడా బాగా చదువుకో .ఆ అమ్మాయి కంటే మంచి ఉద్యోగం సాధించి నువ్వేంటో prove చేసికో.అనవసరంగా ఊహల్లో ఉండి time waste చేసుకోకు.all the best.
@bantunareshbabunareshbabu9576
@bantunareshbabunareshbabu9576 Жыл бұрын
Yes nijam correct correct yes yes yes correct correct nijam bro 100%correct
@srilaxmiprasannachainsbrac7185
@srilaxmiprasannachainsbrac7185 Жыл бұрын
1
@govindrao9223
@govindrao9223 Жыл бұрын
Nice msg
@crazysigmarules10m90
@crazysigmarules10m90 Жыл бұрын
Baby movie laga undi
@chandrasekharreddy516
@chandrasekharreddy516 Ай бұрын
❤​@@bantunareshbabunareshbabu9576
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
అమ్మాయే జీవితమా నిన్ను కన తల్లితండ్రులు గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్ గోపాల్ ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి నీ జీవితంలో కి వస్తుంది 👍👍
@srinivasnarayanam5941
@srinivasnarayanam5941 Жыл бұрын
Gopal ఊహ ల్లో వున్నా డు. ఆ అమ్మాయి practical గా వుంది gopal వాస్తవం లో బ్రతుకు. Be brave .
@jyothijo2964
@jyothijo2964 Жыл бұрын
గోపాల్ చాలా అదృష్టవంతుడు... ఇపుడే నీ నిజ రూపం తెలుసుకున్నాడు... మంచి మనసున్న అమ్మాయి తన లైఫ్ లోకి తప్పకుండా వస్తుందని.... అతడు నీ ప్రేమ అనే అగాధం లోనించి బయటకు రావాలని కోరుకుంటూ 🙏🙏
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
🙏🏾 కళ్యాణ్ గారు , జయ గారు మీ ప్రోగ్రాం కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాము.. వారానికి 2ఎపిసోడ్ లు చేయండి సార్
@sailacha9603
@sailacha9603 Жыл бұрын
Ss
@sahasralinisha
@sahasralinisha Жыл бұрын
దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే ప్రేమ అనే ముసుగులో పడిపోయి చదువును నిర్లక్ష్యం చేయకూడదు. చదువును నిర్లక్ష్యం చేస్తే గోపాల్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది
@ganeshmass6357
@ganeshmass6357 Жыл бұрын
ఇప్పటికైనా తల్లి తండ్రుల ప్రేమ లేకుండా ప్రేమిస్తే అలాగే ఉంటుంది. ఇప్పటికైనా ఆరెంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇలాంటి అమ్మాయిలకు 🙏🙏🙏🙏🙏.
@krishnaarjuna3918
@krishnaarjuna3918 Жыл бұрын
నిజానికి గోపాల్ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాడు అతని ప్రేమలో ప్రేమ కనబడుతుంది కాదు కాదు గుండెలకు తాకుతూ ఉంది అతని ప్రేమ గోపాల్ నీ ప్రేమను అర్థం చేసుకొని ఒక గొప్ప మెచ్యూర్డ్ అయినా ఆమని మరిచిపోయి ముందుకు కదులుతూ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను🙏
@crazyboysss7572
@crazyboysss7572 Жыл бұрын
పాపం అబ్బయి నీ దారుణంగా మోసం చేసేంది అమ్మాయి. ఈ రోజుల్లో ఎవరు ని కూడా నమ్మ కూడదు. థాంక్స్ టూ యూ సుమన్ టీవీ 💕💕💕💕💕
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Жыл бұрын
No, she is saying he is not complete man.
@aacrazykids
@aacrazykids Жыл бұрын
ఆ అమ్మాయి అవాయిడ్ చేస్తూ వస్తున్న అర్దం చేసుకుంటాడు అని అనుకున్నాను అంటుంది కధ, మరియు ఆ అమ్మాయి బాగా చదువుకోవాలి అని కూడా చెప్పింది అంట, కానీ అతను లవ్ ఒకటే సరిపోతుందా లైఫ్ లో సెటిల్ అవడానికి... దానితో పాటు మంచి కెరీర్ వుండాలి కదా .అది ఆలోచించకుండా లవ్ లవ్ అనుకుంటా స్టడీస్ ఆపేసి కూర్చుంటే ఎట్లా. ఆ అమ్మాయి కి and వాళ్ల పేరెంట్స్ కి కూడా వుంటుంది కదా మంచి లైఫ్ కావాలని,మంచి పొజిషన్లో వుండాలని... ఆమె కరెక్ట్ గానే ఆలోచించింది ఈ కాలానికి తగ్గట్లు,అతనే లవ్ అనుకుంటూ అక్కడే ఆగిపోయాడు. లవ్ ఒకటే life కాదు , రేపు మంచి గా లైఫ్ వుండాలి అంటే అన్ని వుండాలని
@crazysharon1358
@crazysharon1358 Жыл бұрын
Adi aa ammai athanitho manchiga matladi future lo mana family Ila undali manam iddaram chaduvukoni manchi life lead cheyali ani clear ga matladithe abbai ki intha mosam, sudden shock undedi kademo papam
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
మీ సలహాలు అద్భుతం సార్... 💐
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
First thing she is from a rich background and her aims and ambitions changed.And now since she is in Hyderabad her thoughts and other things have changed.Its very easy for her.
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 Жыл бұрын
Gopal a అమ్మాయి లైఫ్ పై చాలా clarity వుంది, చూసావా కాలం మహా కానిది ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు but నీవు నీ లైఫ్ లో ఎదుగుదలని అపుకున్నావ్, నీది తప్పు a అమ్మాయి మీ ఊరిలో వున్నంతవరకు నీవే లైఫ్ అనుకుంది అక్కడ కి వేళ్ళాక లైఫ్ చాలా విశాలామైనది అని తెలుసుకుంది మారింది తన లైఫ్ partner ని చూసుకుంది, but నీవు నూతిలోకప్పలా ఉండుపోయావ్, జీవితం చాలా విచిత్రమైనది విలువైనది, ప్రేమ ఒక. పాల పొంగులాంటిది, ఇది కాకాపోతే నీకు ఇంకా ప్రేమగల అమ్మయి దొరుకుతుంది నీవు first కెరీర్ మీద ద్రుష్టి పెట్టు మంచి ఉన్నతమైనా స్థాయిలో ఎదిగి చూపించు నీ లైఫ్ మీద ప్రేమ పిచ్చి చూపించు అంతే కానీ ఇలాంటి అమ్మాయిలుకోసం కాదు, ఒక విధంగా a అమ్మాయి ది తప్పుకాదు తనకి మంచి లైఫ్ కావలనో కోరుకుంది ప్రేమ కడుపుకు తిండి పెట్టదు కెరీర్ పెడతాది she is also right. God bless యూ gopal ప్రేమని మరువడం చాలా కష్టం but నీ పేరెంట్స్ ప్రేమించు gopal
@manoharkondapalli22
@manoharkondapalli22 Жыл бұрын
Mr. Gopal.. That's how world is.. Be strong & continue your studies.. Complete graduation and prepare for Govt jobs with proper coaching.. You should crack the job and bounce back in life. You'll get good understanding girl in your life. All these things are possible only with education & career. All the very best to your endeavours.
@akhildasari9816
@akhildasari9816 Жыл бұрын
Only the thing is.... " HE IS WELL SETTLED "
@sumalatha7575
@sumalatha7575 Жыл бұрын
గోపాల్ నువ్వు మంచి స్థాయిలో ఉంటావు అప్పుడు అనిపిస్తుంది దానికి విన నేను మిస్స్ చేసుకుంది అనుకుంటది నీకు ఎలా దిమా తిరిగే షాక్ ఇచ్చిందో తను ఊహించని స్థాయికి వేలాలి నువ్వు ...
@deepthi984
@deepthi984 Жыл бұрын
Good decision gopal !! My heartfelt congratulations to you for being so matured in-spite of what you are going through .
@machavarapuvenkataramana2426
@machavarapuvenkataramana2426 Жыл бұрын
గోపాల్దీ 100%ప్రేమ. బిందుది 100%అవకాశావాదం. రేపు ఇంతకన్నా గొప్పవాడు కనిపిస్తే? ఇప్పుడు ప్రేమించానని చెప్పిన వ్యక్తికి కూడా గుడ్ బై చెప్తుంది.ఇక్కడ బిందు ఊసరవెల్లి టైప్.
@guruz241
@guruz241 Жыл бұрын
Wrong, chaduvu leka , job leka veedu eminposistadu. Goal should grow up
@pavanichandra1790
@pavanichandra1790 Жыл бұрын
ఇలాంటి అమ్మాయిలు వల్లే అబ్బాయిలు జీవితాలు నాశనం అయ్యేది,గోపాల్ నువ్వు చాలా అదృష్టవంతుడివి,
@manudiares9939
@manudiares9939 Жыл бұрын
Yes
@Nazeershaik-sd6rh
@Nazeershaik-sd6rh Жыл бұрын
100%
@gouthamiavula1235
@gouthamiavula1235 Жыл бұрын
Exactly
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati Жыл бұрын
ఆ అమ్మాయి తప్పేంవుంది? వాళ్ళేం ప్రేమించుకోలేదుకదా?
@vemulamamatha545
@vemulamamatha545 Жыл бұрын
​@@radhakrishnabhamidipati meeku ahala ardham ayindha
@ssspsr4133
@ssspsr4133 Жыл бұрын
డాక్టర్ చక్రవర్తి గారికి అభినందనలు
@sureshnayak9348
@sureshnayak9348 Жыл бұрын
ఏ షో ఎంత బాగుందండి 👌👌👌👌👌ప్రతి ఎపిసోడ్ 👌❤️🙏🏼
@lokanadharaobhyri6853
@lokanadharaobhyri6853 Жыл бұрын
గోపాల్ neku మంచి లైఫ్ ఉంటది ఆడవాళ్లు ఆడవాళ్లు అవసరానికి మారిపోతారు మగవాళ్ళు మాట మీద నిలబడతారు నీది నిజమైన ప్రెమ తనది నిజమైన ప్రేమ కాదు అదేనా మన మంచికే జరిగింది థింక్ పాజిటివ్ లైఫ్ is happy
@sunithachennoju6467
@sunithachennoju6467 Жыл бұрын
Andharu ala undaru.....sir....
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Жыл бұрын
ఆస్తి ,అంతస్తు , జాబ్, హోదా ,డబ్బు అందం వీటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారితో కనీసం ఫ్రెండ్షిప్ కూడ చెయ్యకూడదు . ఎందుకంటే ఒక సమయంలో వీటిలో ఏది దొరికిన ఉన్న వాళ్ళని మధ్యలో వదిలేసి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మొదలు పెడతారు . దాన్ని జీవితంలో ఎదగడం అనుకుంటారు . అది మా హక్కు ,మా నిర్ణయం అనుకుంటారు . అవును అది మీ హక్కు ,మీ జీవితం, మీ ఇష్టం , కానీ దాని వల్ల వేరే ఇంకో మనిషి జీవితం నాశనం చేసే హక్కు కూడ మీకు లేదని గ్రహించాలి . ఒక మనిషిని బాధ పెట్టి, ఒకరి జీవితం నాశనం చేసి ఎదిగే ఎదుగుదల, అది కూడ ఒక ఎదుగుదల అంటారా పై చదువులు చదువుకొని పైకి ఎడగడమంటే వేరే ఒకరి జీవితం నాశనం చెయ్యడం అని కాదు .ఇది కూడ అర్ధం చేసుకోవాలి .
@BLESSYtravels
@BLESSYtravels Жыл бұрын
Yes10000%
@Dion-e2m
@Dion-e2m Жыл бұрын
Baga cheparu
@leelagaddipati3933
@leelagaddipati3933 Жыл бұрын
Avunu, this ferocious guy may be a cheater. Bhindu will realize how gopal was a genuine guy soon.
@prashanthipanthagani7511
@prashanthipanthagani7511 Жыл бұрын
Good explanation
@harikakolagani9195
@harikakolagani9195 Жыл бұрын
Well saying
@P.venkateswaraRao
@P.venkateswaraRao Жыл бұрын
దేవి మరియు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు,ఈ ప్రోగ్రామ్ వింటుంటే నాకు ఒక్కోసారి ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని ఆలోచించి నిద్ర రాదు సార్, కుక్క పిల్ల వలన విడాకులు కావాలని కోరుతూ వున్న వాళ్ళని వింటూంటే చాలా విచిత్రంగా ఉంది.మీకు నిద్ర ఎలా పుడుతుందో నాకు మీ గురించి ఆలోచన వస్తుంది.
@sreelakshmikadiyala7373
@sreelakshmikadiyala7373 Жыл бұрын
గురువారం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామండి
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
ఎక్స్‌లెంట్ అనాలిసిస్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ & టీమ్
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారు నమస్కారం. చాలా బాగా చెప్పారు సర్. జయ గారు ధన్యవాదములు
@prasad0043
@prasad0043 8 ай бұрын
Devudu eppudu manchivallaki manchee chesthadu gopal niku chala manchi life undi ....ippati varaku ammayi kosam brathikav ippudu baga chaduvukoni mi amma nanna kosam brathuku nii future chala baguntundi niku manchi ammayi vasthundi ..... Enduku gopal ni vadulukunnana ani feel ayyela chey ..... Ninnu nuv prove chesukoo .... God bless you gopal bee happy always and bee strong 💪
@bgsharma6779
@bgsharma6779 Жыл бұрын
Excellent doctor n jaya garu, a good message to society. Be brave gopal, start your studies again defenetly you reach good posion in life.But after going sometime she definitely will understand and feel about you. All the best gopal.
@jayaramaiahjayram-bh2we
@jayaramaiahjayram-bh2we Жыл бұрын
సార్ ఈ అమ్మాయి పురిగుడిషగురించి తప్పు పట్టిన అమ్మాయి నాకు తెలిసి కాపురానికి అస్సలు పనికిరాదు. గోపాల్ ఆ దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లుతాడు అప్పుడు ఈ బిందు అమ్మాయి పురే గుడిష కు. వెళ్లే రోజు తప్పకుండ వస్తాది.ఇలాంటి ఆశ పడిన అమ్మాయిలు చరిత్రలో బాగుపడినట్లు వినలేదు.... గోపాల్ దేర్యంగా ఉండు దేవుడున్నాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pushpamakey7445
@pushpamakey7445 Жыл бұрын
Babu gopal ne zeevitam chala baguntadi nevu yedavaku ponile zeevitam ekkadatho agipodu happy ga undu God bless you
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
నమస్తె సారు🙏🙏నిజంగ ఇ పిచ్చి గోపాలె సారు నకు తెలిశినమెరకు చెప్పుత ఓకవెల అమ్మయి ఇ గోపాల్ ను చెసుకున్న కోద్దిరోజులె ఎందుకంటె అ పిల్ల మెంటల్టి వెరు ఇ పిచ్చిగోల్ మెంటల్టి వెరు దరిద్రము దూరం పోయింది అని సంతోశపడన మల్లి పిలుస్తునడు ఎందుకో ☝పట్టుకెలిన కుక్క కుందెలును పట్టలెదు సార్
@charanchinnu3267
@charanchinnu3267 Жыл бұрын
లైఫ్ లో ఎవరిని అతిగా నమ్మకూడదు మన నమ్మకాన్ని ప్రేమని మోసం చేస్తూ నారు అనితెలిసాక తిరిగిరని అంత దూరం మనం వెళ్లిపోతాం కానీ వాళ్ళు వేరే వాళ్లతో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ వుంటారు మనమే ఒంటరిగా బాధ పడుతూ లైఫ్ లో ముందు కీ వెళ్లకుండా వాళ్ల జ్ఞాపకాలు దగ్గర ఆగిపోతాం 😔😔
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
ప్రేమ స్నేహం కృత్రిమం ఐపోతున్నాయి ఈరోజుల్లో...
@yadhaganisriramalakshmi880
@yadhaganisriramalakshmi880 Жыл бұрын
ఇంటర్మీడియట్ లో తెలిసి తెలియని వయసు ప్రేమని పట్టుకుని ఆ అమ్మాయిని తప్పు పట్టటం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి లో నిజాయితీ ఉంది. అది చూడాలి ముందు. నేను ఎదగాలి, నేను నీతో జీవించలేను, నా కుటుంబానికి తగ్గ జీవితమే నేను కోరుకుంటున్నాను. నిన్ను స్నేహితుడు గా మాత్రమే చూసాను. అని ఆ అమ్మాయి తప్పించుకోవచ్చు. కాని తనకి దొరికిన అవకాశం గురించి నిజాయితీ గా చెప్పింది. ఆ మాటల్లో క్లారిటీ, జీవితం పట్ల అవగాహన ఉన్నాయి. I Appreciate you Bindu. ఇక గోపాల్ గురించి. మీకందరికీ ఒక విషయం తెలియాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఊహల్లో విహారిస్తే జీవితం నడవదు. వాస్తవం కఠినంగా ఉంటుంది. ఈ అబ్బాయిది నిజమైన, భాద్యత తెలిసిన ప్రేమైతే చదువు ఆపేయడు. ఆ అమ్మాయితో పాటు ముందుకు సాగేవాడు. అతనిలో ఆ పట్టుదల ఉంటే ఆ అమ్మాయి కూడా సహకరించేది. కాని ఇతనిది నిజంగానే మాట్యూరిటీ లేని మనసు. ఈజీగా ఏది రాదు. ఎంతటి స్నేహమైనా అర్ధం చేసుకోకపోతే ఇంతే. స్నేహం వేరు, ప్రేమ వేరు అని తెలుసుకున్న రోజునే జీవితాలు బావుంటాయి. ఈ పరిస్థితుల్లో అమ్మాయిని తప్పు పట్టటం ఎవరిదైనా తప్పే. గోపాల్, బిందు, God bless you both in your own ways. గోపాల్ నీది నిజమైన ప్రేమే అయితే చివరలో బిందు చెప్పినట్టు ఉన్నత స్థానానికి ఎదిగి, బిందుని స్నేహితురాలిగా గుర్తించి నీ జీవితాన్ని చక్కదిద్దుకో. All the best. 🙌
@JessithaValeru
@JessithaValeru 20 күн бұрын
But selfish, money minded, okarini degrade cheyatam, well settled person undakudadhu sister 😡😡😡😡 I think gopal aa ammayi ni deserve cheyaledu ...chee ilaanti vaallu ammayila paruvu thisthunnaru 🤦
@krishnatejachalamala419
@krishnatejachalamala419 Жыл бұрын
Very good show ...All the best gopal ...u live better life in future ..
@lavanyagummula5151
@lavanyagummula5151 Жыл бұрын
అమ్మాయి. భారీ. మోసం. చేసిందీ.... ఇలా. కూడా. ఉంట్టారా. అమ్మాయి లు. 💔
@kvb9211
@kvb9211 Жыл бұрын
Hallo Havana how are you mam
@guruz241
@guruz241 Жыл бұрын
Mosam cheyala. Veedu chduvu keka urke rurugutunte . Aame chaduvukuni egiripoibdi
@thrivenichinni8426
@thrivenichinni8426 Жыл бұрын
She is a very practical and matured girl, thinking according to current scenario, hope she have a bright future a head
@sajeevaraju2528
@sajeevaraju2528 Жыл бұрын
What about gopal.....
@shareemeera9182
@shareemeera9182 Жыл бұрын
గోపాల్ మీకు బిందు కంట్టే చాలా మంచి అమ్మాయి నీన్ను అర్ధం చేసుకొనే భార్య వస్తుంది....dot warry....all the best ur future. ...
@nmvsreenu4879
@nmvsreenu4879 Жыл бұрын
పేదవాడి ప్రేమకీ చావుపల్లికి
@nmvsreenu4879
@nmvsreenu4879 Жыл бұрын
నిజాయితీగా ప్రేమిస్తే ఇలాంటివి ఎదురువుతున్నాయి 😥
@sevadhalbhatraju1778
@sevadhalbhatraju1778 Жыл бұрын
Kalyanji you are great , you are voice is great
@le3347
@le3347 Жыл бұрын
She has more clarity. She was in infatuation and came out now. No woman pities or likes crying men. His fault to not to notice redflags before itself. She was practical..
@kuwaittoindia7367
@kuwaittoindia7367 Жыл бұрын
అరె gopala ప్రేమ గుడ్డిది రా ప్రేమకు కండ్లు కనపడవు చదువుకోవాల్సిన వయస్సులో చదువుకోకుండా ప్రేమ అని తిరిగితే జీవితం సంక నాకి పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ జీవితం ఇలాగే ఉంటుంది ఎవరైనా సరే లైఫ్ లో సక్సెస్ అయితే ఏదైనా మంట వస్తుంది సక్సెస్ ప్రేమించాలి అమ్మాయిని కాదు రా
@jamuna3022
@jamuna3022 Жыл бұрын
Yas డాక్టర్ మీరు చెప్పింది💯 కరెక్ట్ ఎది ఏమి అయన్న బ్రో మీరు మి లయిఫ్ గోల్ మాత్రం వదలండి ఆ అమ్మాయి కన్న మీరే బెటర్ గా మంచి స్థాయిలో వుండాలి ❤
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 Жыл бұрын
Her decision is correct,just leave gopal, development in the life is important. Mr Kalyan chakravarty dont force her, you are giving wrong directions, Gopal stopped his studies with intermediate,how he can travel in the life happily
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Don’t discourage him, he will be successful
@ayodhyaram
@ayodhyaram Жыл бұрын
No one has forced her. All Doctor told was there is a way to explain things in a proper manner without hurting the feelings of opposite person. There is no meaning to 15 years of friendship!
@sunithachennoju6467
@sunithachennoju6467 Жыл бұрын
What about his feelings & pain.......?
@dharani3333
@dharani3333 Жыл бұрын
Girl is very clear about her decision and doctor and jaya are misguided by his tears. How can they talk to her that way. This is life and she can't go ahead with childhood friend ship blindly
@chaithanya4324
@chaithanya4324 11 ай бұрын
Feelings important ledhu ani pedhayana abhiprayam
@srimanjunadha6123
@srimanjunadha6123 Жыл бұрын
Inta amayakamgaa vunte ela gopal be strong and focus on your future
@cutebabiesworld5772
@cutebabiesworld5772 Жыл бұрын
16:44 doctor gari a smile 👌
@durgadesu5691
@durgadesu5691 Жыл бұрын
శభాష్ మేడమ్....నీకు అవసరం ఉన్నంత కాలం గోపాల్ ని వాడుకోవడం ఆ తర్వాత మరో వాడితొ వెళ్లటం ఈరోజు అమ్మాయిల అలవాటు గ మారింది.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Жыл бұрын
పెళ్ళయ్యి పిల్లలయ్యాక కూడా విడిపోతున్నారు తెలిసీ తెలియని వయసులో కలసి చేసిన స్నేహం కొరకు జీవితం నాశనం చేసుకోమనడం న్యాయం కాదు
@jcreddy966
@jcreddy966 Жыл бұрын
Gopal continue your education with PROPER SKILLS then only usefull in your life now a days market.
@SudhaRani-wv7wq
@SudhaRani-wv7wq Жыл бұрын
This girl is thinking very positively about her life
@DigitalDiaries_Indian
@DigitalDiaries_Indian Жыл бұрын
This is how girls screw guys life.
@rajamaniuyyala4549
@rajamaniuyyala4549 Жыл бұрын
Jeevitam inka chala vundi gopal,😊
@annapurna6462
@annapurna6462 Жыл бұрын
Doctorgaru and medam chalabaga matladatharu. Anser baguntundi
@sudharanipidakala4300
@sudharanipidakala4300 Жыл бұрын
ఇలాంటి అమ్మాయిని ఎంత త్వరగా మరచిపోతే అంత మంచిది. ఎందుకంటే నీ కంటే better వాడు దొరికాడని వాడితో వెళ్ళిపోయింది. రేపు వాడి కంటే ఇంకా better వాడు దొరికితే వాడితో వెళ్ళిపోద్ది. అలాంటిది నీకు అవసమా? మర్చిపోవటం కష్టం. నువ్వు దైర్యంగా ముందుకు వెళ్లి ఆమె వలన ఆగిపోయిన చదువును మళ్ళీ కొనసాగించు. ఇదే కసిగా తీసుకుని బాగా చదువుఆమె కంటే better పొజీషన్ కి నువ్వు వెళ్లావంటే అప్పుడు నిన్ను చూసి జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తాది.All the best for yor future
@SaiKiran-jr4pc
@SaiKiran-jr4pc Жыл бұрын
Me program ante naku chala chala estam sir Papam aa abbayi paristithi taluchukuntene badhaga undi Aa abbayi ki antha manchi jaragali
@nagasulochana8981
@nagasulochana8981 Жыл бұрын
నిజంగా ఎందుకో చాలా బాధ ఏడుపు వచ్చింది అండి
@KirtisKorner
@KirtisKorner Жыл бұрын
Chala badha anipinchindi i wish & hope gopal ki manchi wife dorkali.
@NAndhra-iu9lg
@NAndhra-iu9lg Жыл бұрын
E episode chusi naku chala badha vesindi😞
@prahaladgundi
@prahaladgundi Жыл бұрын
Very matured women చాల ఉన్నతంగా balanced గా చక్కగా highly matured women clarity గ మాట్లాడవమ్మా you are great
@sajeevaraju2528
@sajeevaraju2528 Жыл бұрын
Ee ammayee townlove ki mosapoyee ki ready ga undi.....
@rukminiarava4331
@rukminiarava4331 Жыл бұрын
Gopal bro this is the first step of your life....be positive u can continue ur studies........
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 Жыл бұрын
The way in which doctor is talking is quite objectionable
@ashagarishalini7965
@ashagarishalini7965 Жыл бұрын
My Dear ,Bindhu Education is not first priority understanding is first priority i have double PG my husband is a graduate but we never bring this topic between us at all ,infact after marriage ihave complete my education
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 Жыл бұрын
Excellent program sir
@durgadesu5691
@durgadesu5691 Жыл бұрын
నేను ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక సంవత్సరం గడిపిన తర్వాత అర్దం చేసుకున్న విషయం ఏమి టంటే ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు మాత్రం...ప్రేమించటం పెళ్లిచేసుకునేది బాగా డబ్బున్న వాళ్లని.
@abdulnabi9084
@abdulnabi9084 Жыл бұрын
Very good bindu. Alochi. Chinchi. Adugu. Ve. E. Bita. Very good
@rajasekharreddyreddy5998
@rajasekharreddyreddy5998 Жыл бұрын
గోపాల్ నువ్వు గ్రేట్ ..
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Жыл бұрын
Andamina jeevitam lo an i,andaviheena konalo.Dr jeeki na vandanam.varichina teerpuku.Jayagari prashna.ku no answer..so mam gariki na blessings.
@Shahnaw__24365
@Shahnaw__24365 Жыл бұрын
Ilanti west lady ni preminchavu nee duradrushtam babu gopal edo aindi plz ni future gurinchi aalochinchu naana dani moham meeda kottinattu manchi ammaini pelli chesukoni chuinchu life lo ninnu kolpooyanu ani aame badapade roju tappakunda vastundi devudu unnadu gopal brother 👍👍👍👍 god bless you brother 😔
@myideas4183
@myideas4183 Жыл бұрын
ఈ అమ్మాయి ఇప్పుడు choose చేసుకున్న అబ్బాయ్ కంటే బెటర్ పర్సన్ దొరికితే వీడిని కూడా వదిలేస్తుంది
@ghani5399
@ghani5399 Жыл бұрын
Ammayila ki better approach vasthey vellipotharu ahaaa aslaaa ammayii superbb
@nagaveniuchhula1176
@nagaveniuchhula1176 Жыл бұрын
చాలా మంచి programme sir,
@ramireddykandula9398
@ramireddykandula9398 Жыл бұрын
Idhi pedda intelligent anukuntundhi.
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 Жыл бұрын
సలహాలు చెప్పటం సులభం కానీ ప్రాక్టికల్ గా కొన్ని కుదరవు ఆమె ఆలోచన ఆమె జీవితానికి మంచిదే మంచి నిర్ణయమే అతనికీ దేశం ఏమీ గొడ్డు పోలేదు అతనికి తగ్గ అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు
@ramanujacharyulu1511
@ramanujacharyulu1511 Жыл бұрын
చదువు సంపాదన జీవితం కాదు. గోపాల్ నువ్వు నీ తల్లిదండ్రులను నీకు ఉన్నంతలో సంతోషపెట్టు. వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకుని నీకు ఉన్నంతలో ప్రేమగా చూసుకో.
@crkr1955
@crkr1955 Жыл бұрын
This girl has clarity.
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Жыл бұрын
వెర్రిబాగులోడు జీవితం మీద అవగాహన లేనోడు గోపాల్ అర్థం అయ్యందా కసిగా ఎదుగు మంచి మనస్సు ఉన్న అమ్మాయి తప్పకుండా వస్తుంది వదిలెయ్ కసిగా ఎదుగు నీ ముందు ఉన్నది అదే పెళ్ళి అయ్యాక ఈ పని చేస్తే ఆలోచించు
@ghani5399
@ghani5399 Жыл бұрын
Avunu verrii vadu
@itsmylife5190
@itsmylife5190 Жыл бұрын
ఏ అమ్మాయి కి అయినా ప్రేమిస్తూ support చేసే అబ్బాయి కావాలి తర్వాత వాడి టైం బాగుంటే ముందుకు పోతుంది బట్ 1% ఛాన్స్ ఐతే ఉంటది
@prasannalaxmi7142
@prasannalaxmi7142 Жыл бұрын
Mana struggle ley mana strength avthundhi definitely u will recover very soon ...idhi datestheyyy manchi life undi ...
@prashanthprashi4032
@prashanthprashi4032 Жыл бұрын
Sir villa matalu vinnaka mitho okkasari matladalani undhi sir nijanga super sir meru medam 🙏
@sreddy5048
@sreddy5048 Жыл бұрын
Super Bindhu good decision well-done
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Girls want good educated above higher class guy . Guys don’t fall for girls in teenage. Life is different after 20s, once people come to Hyderabad, their mentality will change. We should never have guilt in life
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Жыл бұрын
అమ్మ కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుంది అందుకే నువ్వు ఇష్టపడే అమ్మాయిని కాదు నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకోవాలి అప్పుడే సుఖం శాంతి
@koparagammadhuri5733
@koparagammadhuri5733 9 ай бұрын
Dr Kalyan gaaru meeku koti dannaalu
@anandreddy2893
@anandreddy2893 Жыл бұрын
Gopal, you should teach her a lesson with your great success.
@abhiakhig6617
@abhiakhig6617 Жыл бұрын
Gopal ninnu miss cheskunna aa ammai life lo chala badapadutundi neeku manchi life vundi nuvvu better life chustav
@gopinandha3155
@gopinandha3155 Жыл бұрын
Feature lo inkoka best kurradu dorikithe ippdu unna vadini kuda vadilestundi good girl
@dhulipudilavanya
@dhulipudilavanya Жыл бұрын
Gopal nuvu malli stadies continue chey please. nuvu Manchi position lo undali ninnu vadhu anukune valle Ni dhaggariki vachela nuvu marali anni korukune oka friend anuko. Bindu anne Matalni gurtunchukoni baga chadivi manchi position lo nuvu undali me family ni unchali meere Don’t feel Be positive & Be happy 😊
@vijaykumar-jc8ni
@vijaykumar-jc8ni Жыл бұрын
Dr garu 🙏 Jaya garu 🙏 chala baga chepparu gopal ee ammaie repu nitho pelliaiena tharvatha kuda nikante better vadu kanipiste thappakunda vellipothundi illantidi vodilindi ani santhoshapadu nuvvu baga chaduvukuni thanakante manchi job sampadinchi thanakante manchi ammaieni pellichesukunte thana mokam meeda chepputeesi kottinatle god bless you 🙌🙌🙌
@kodiripakaraju7617
@kodiripakaraju7617 Жыл бұрын
ఇప్పుడైతే నిన్ను కాదు అని వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు రియల్ హీరో ఆమె ఆస్తిని ఆశిస్తుంది లు ప్రేమం ఆశిస్తున్నాం నిజంగా ప్రేమించే గోపాల్ అన్న ఆమె జీవితం ఒక శూన్యం నీ భవిష్యత్తు ఒక గోల్డ్ ఆమె నిన్ను చూసి తలవంచుకుని రోజు వస్తుంది అందుకే ఎక్కువ ప్రేమిస్తే మోసమే మోసం చేస్తూనే ఎక్కువ ఇష్టపడతారు
@janakik5371
@janakik5371 Жыл бұрын
రంగుల ప్రపంచం లోకి వచ్చింది కదా ఇప్పుడు తెలియదు ఒక స్టేజ్ తర్వాత ప్రేమ తో గుడిసె లో వుండటమే గొప్ప అని ఫీల్ అవుతుంది
@g.suhasiniguturi7793
@g.suhasiniguturi7793 Жыл бұрын
Gopal nivu మంచిగా చదువుకో నికు మంచి లైఫ్ కచ్చితంగా వస్తుంది.a అమ్మయ్ yepatikena sa nka
@aslesha5879
@aslesha5879 Жыл бұрын
16 years alochinchedaniki, 22 years lo alochinchedaniki difference undada .. ? Ammai mosam chesindi ani cheppalem .. It's all about maturity. Ee abbai edo mayalo unnadu anipisthundi ..! He should understand life at this age.
@can-i-question
@can-i-question Жыл бұрын
The one & only best show in Suman TV
@Kenny-kt5xs
@Kenny-kt5xs Жыл бұрын
gopal nuvvu chaduvuko nee daridram ee rogutho vadilipoyindi anuko, devudu ninnu challaga chudali brother god blessyou.
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 Жыл бұрын
ఇవాళ రేపు ప్రేమకి మంచితనానికి మానవత విలువలకు విలువలేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ఒకసారి అమ్మాయి సెల్ఫిష్ గా ప్రవర్తిస్తే మరొకసారి అబ్బాయి సెల్ఫిష్ గా ప్రవర్తిస్తున్నారు అంతేగాని నిజమైన ప్రేమను ఎవరూ గుర్తించడం లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది ఈ కార్పొరేట్ వ్యవస్థ లో ఎవరికి ఎవ్వరో?
@koparagammadhuri5733
@koparagammadhuri5733 9 ай бұрын
Jaya madam meeku nenu pedda fan andi ❤
@Chaganti-um5tl
@Chaganti-um5tl 8 ай бұрын
Manchi pillala joliki vellakandira ammai strong ga undi nuvvu kuda prove chesuko inka goppags
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,8 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21
Idi Katha Kadu Jeevitham Episode - 7 | Relationship advice@HitTVExclusive
38:01
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН