Andamaina Jeevitham Episode - 87 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 374,284

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 562
@BLESSYtravels
@BLESSYtravels Жыл бұрын
ఆ తల్లి మాటలు వింటుంటే చాలా బాధ కలిగింది 😢😢😢
@Themicstudent
@Themicstudent 7 ай бұрын
Zomato delivery boy intlo pani manishi untadha
@ShyamraoVani
@ShyamraoVani Жыл бұрын
డాక్టర్ గారికి చాలా పెద్ద థాంక్స్ పాదాభివందనం ఒక ఆడపిల్ల ను కాపాడే సార్ మీరు ఖచ్చితంగా విడాకులు ఇప్పించండి సార్ వాళ్ళకి ఆ అమ్మాయి ఇప్పటినుంచి వాళ్ళ అమ్మానాన్న తో సంతోషంగా ఉంటుంది
@Rameshyadav-hs8hk
@Rameshyadav-hs8hk Жыл бұрын
ఆ తర్వాత ఏం జరిగిందో దయచేసి తెలుపగలరు జయ గారు డాక్టర్ గారు మీరు చాలా మంచి సలహా ఇచ్చారు🙏🙏
@RajendraPrasad-eb4th
@RajendraPrasad-eb4th Жыл бұрын
ఎస్ నేను కూడా అదే అనుకుంటున్నాను.
@sakuntalaanabathula4287
@sakuntalaanabathula4287 Жыл бұрын
Yes , even I want to know
@KrishnaVeni-rb9ic
@KrishnaVeni-rb9ic Жыл бұрын
Avunadi inko episode cheyandi emaindo teliyali kadandi
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
తల్లితండ్రులు మనుసు కష్ట పెట్టిన ఏ బిడ్డా మనశ్శాంతి గా ఉండరు ఉండలేరు😢😢
@suneetha-ue1sq
@suneetha-ue1sq Жыл бұрын
1q
@gollapallinirmalanirmala4879
@gollapallinirmalanirmala4879 Жыл бұрын
Nijame naa life anuthe mari😢😢
@gollapallinirmalanirmala4879
@gollapallinirmalanirmala4879 Жыл бұрын
Ieppudu naa Jesus naaku help chesadu god is great❤❤
@MahipalAddy-mo6bl
@MahipalAddy-mo6bl Жыл бұрын
నిజం చెప్పాలంటే తల్లి విలువ ఎంతో గొప్ప మించిన కళ్యాణ్ చక్రవర్తి అండ్ జయ గారికి నమస్కారం
@chandrammachandramma7050
@chandrammachandramma7050 Жыл бұрын
Hu hu
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Жыл бұрын
ఇంతవరకు మీరు డీల్ చేసిన cases లో బెస్ట్ case ఇది.
@kumarimaddhali5945
@kumarimaddhali5945 Жыл бұрын
Yes
@KrishnaVeni-rb9ic
@KrishnaVeni-rb9ic Жыл бұрын
Yes
@umakakarla6162
@umakakarla6162 Жыл бұрын
అమ్మాయి ఇప్పటికైనా మాటవినందుకు ఆనందబాష్పాలు 😂🎉🎉❤❤
@bureddypournavathi3299
@bureddypournavathi3299 Жыл бұрын
Hu
@cgraju8532
@cgraju8532 Жыл бұрын
​@@bureddypournavathi3299Hiii
@sailajasathish545
@sailajasathish545 Жыл бұрын
అమ్మ మనసు 😍😍😍😍😍ఎంత గొప్పది
@888volgas
@888volgas Жыл бұрын
మనకోసం మనం brathakali పక్కవారి కోసం లోకం కోసం కాదు nuvvu అక్కడనుండి బయటపడి ఒక స్థానమ్ లో వుంటే eppudu వేలెత్తి chupe లోకం అప్పుడు నిన్నే mechukuntundi మనం వుండే stithi ని batti maruthundi లోకం దాని gurinchi pattinchukokkarla మన దగ్గర అన్నీ వున్నప్పుడు okala ఏమిలేనప్పుడు okala vundede లోకం
@VenkatReddy-rp4rv
@VenkatReddy-rp4rv Жыл бұрын
ఈ వీడియో చూసి కొందరికైనా కనువిప్పు కలగాలి
@user-yi5rh7cn8h
@user-yi5rh7cn8h Жыл бұрын
ఇంతకీ ఆ అమ్మాయి తన parents దగర కి వచ్చేసిందా లేదా... tension వీడలేదు చెప్పండి...next క్లైమాక్స్ episode కూడా ఇస్తే బావుండేది జయా గారు
@venkatarao6122
@venkatarao6122 Жыл бұрын
ఇలాంటి వాళ్ళనుండి మనల్ని మనం రక్షించుకోవాలి, జరిపోయుందానని మర్చిపోయు, జరగవలసింది చూడండి ❤❤
@sridhurjaty2350
@sridhurjaty2350 Жыл бұрын
కధ వినిపిస్తారు తర్వాతి కంక్లూషన్ కూడా చెపితే మాబోటోళ్లకు మనః శాంతి ఉంటుంది. అదికూడా వీడియో చెయ్యండి సార్. మీరు అక్కడకు వెళ్ళాక వాళ్ళ ప్రవర్తన ఎలావుంది మీరు ఎలా దాన్ని ఎదిరించారు... కొంచెం టెన్షన్ గావుంది. ఫైనల్ రిజల్ట్స్ హాపి అయింది అని తెలిస్తే సంతోషంగా ఉంటుంది కదా.
@manireddy3164
@manireddy3164 Жыл бұрын
డాక్టర్ గారు మీకు ధన్యవాదములు సార్ 🎉
@srinikethchari3066
@srinikethchari3066 Жыл бұрын
డాక్టర్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు చాలా థాంక్స్
@leelagaddipati3933
@leelagaddipati3933 Жыл бұрын
Narasimha swamy blessing and the timing is perfect. Hoping a good future ahead for sneha. Doctors advice was super.
@sreelathagouni7311
@sreelathagouni7311 Жыл бұрын
Ee program valla oka ammai life save as ainanduku happy ga feel avutunnamu tq sir
@pavanichandra1790
@pavanichandra1790 Жыл бұрын
రాబోయే కాలం ఎలా వుంటుందో పిల్లలతో ,పిల్లలు లేని వాళ్ళే మేలు అనిపిస్తుంది,పిల్లలు వున్న పెద్దవాళ్ళు ను చుసుకొరు,
@ramjcb5608
@ramjcb5608 Жыл бұрын
డాక్టర్ గారు జడ్జిమెంట్ 💪🔥
@Hymareddy8
@Hymareddy8 Жыл бұрын
She is very blessed. She doesn't have kids with that worst fellow. She has supportive parents. She has her complete life in her control. 👍 this pgm is her another blessing.
@pathanlatheef6676
@pathanlatheef6676 Жыл бұрын
Hi😊
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
Sneha, మీ పేరెంట్స్ సహాయం, చట్టం సహాయం తప్పక తీసుకోండి. ఆ వెధవని వదిలిపెట్టద్దు. బాగా బుద్ది చెప్పాలి. మళ్లీ వాడు ఎన్ని నాటకాలాడినా అక్కడ ఉండద్దు. పరువుకన్నా జీవితం ముఖ్యం తల్లీ. నీతో ఇంకా రెండు ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. నీ జీవితం పదిమందికి కనువిప్పు కావాలి. ఎవరో ఏదో అనుకుంటారని వెనుకాడకు. పోరాటం ఒంటరిగానే చేయాలి. నువ్వు ఏ కాలంలో ఉన్నావు తల్లీ? బయట పడు. నీకు బోలెడు భవిష్యత్తు ఉంది. అంత మంచి తల్లి తండ్రులు ఉండడం నీ అదృష్టం. ఏడవడం ఆపెయ్యి. ఏడిపించడం నేర్చుకో. తప్పు చేశావనే భావనలోంచి బయటకు రామ్మా. మంచి సలహా చెప్పారు డాక్టర్ గారు, జయగారు. అవసరం అయితే మేమంతా నీ వెనక ఉన్నాం. నీ అడ్రస్ చెప్తే కట్టుకుని వచ్చి మొత్తం కుటుంబానికి బుద్ది చెప్తాం. All the best. God bless you sneha. Be brave.
@guruz241
@guruz241 Жыл бұрын
Vadi vedava aina. Eeme dectappu velatame. Road meeda potecadini cgesukotam.
@SivakumarRamakrishna-k6d
@SivakumarRamakrishna-k6d Жыл бұрын
Great Kameswari garu, Inka entha Kalam e male domination s over females. Trap cheyyadam, vadukovadam. Change kavali. Ela .......
@francisvolesingam6881
@francisvolesingam6881 Жыл бұрын
A very big thanks to you both Doctor Kalyan Chakravarthy garu and Jaya garu for giving her the best and invaluable advice to come out of that Hell.
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
What a great parents ❤️..she is lucky to have those parents..
@కడియాలసత్యనారాయణ
@కడియాలసత్యనారాయణ Жыл бұрын
ఏంటో ఈ జీవితాలు తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది
@himajak7560
@himajak7560 Жыл бұрын
It’s really great Dr Kalyan gaaru you saved 3 lives
@perumalasunil8666
@perumalasunil8666 Жыл бұрын
ఆ అమ్మాయి క్షేమంగా బయట పడాలని ప్రార్ధిస్తున్నాను
@sarma9412
@sarma9412 Жыл бұрын
doctor garu and jaya garu etuvanti variki meeru ento theiryamne estunnaru pranalu kapadutunnaru.great andi hats off to you.😊
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
జయ గారు D. R garu please అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో కలిసాక వీడియో చూపించండి ప్లీజ్. ఆ అమ్మాయి బాగుండాలి ఇప్పటి అమ్మాయలకి ఇది గుణపాఠం వెధవలని నమ్మకుండా వుంటారు
@NelliSanyasinaidu-ir5if
@NelliSanyasinaidu-ir5if 10 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు ధన్యవాదములు వెయిట్ చేయండి
@devadaschavali6148
@devadaschavali6148 Жыл бұрын
ఇది మంచి స్టోరీ.... Tq dr. Very good స్టోరీ అండ్ effert
@anitamanne6095
@anitamanne6095 Жыл бұрын
Parents kanipinche dhevullu andhuke vallu chupinche sambandhalane chesukovali valla nirnayam eppudu thappu kadhu Doctor garu and Jaya garu miru chala great 🎉
@jabeersyed9007
@jabeersyed9007 Жыл бұрын
One of the best moral video, I never heard thanks for suman tv such a good program.
@krishnammacharylakkuntla7022
@krishnammacharylakkuntla7022 Жыл бұрын
లక్ష్మి నరసింహ స్వామి నీకు రక్ష
@krishnaveniusike-hq2sc
@krishnaveniusike-hq2sc Жыл бұрын
All the best.....your took a very good decision......prajala tho sambandham ledhu mana thalli thandrulu thone manaki sambandham...ippati youth ki ey video oka chala manchi message esthundhi....
@NLA-l7o
@NLA-l7o Жыл бұрын
Excellent episode sir. Nijanga na eyes water tho fill ipoinai. Very emotional episode.
@JKRNTSatyaGnanaSeva
@JKRNTSatyaGnanaSeva Жыл бұрын
Is it a dream or fact? Great live adventure and spontaneous talk, release, and transformation... May God bless Dr Garu, Jaya garu and whole team.... 🙏🙏🙏
@satyasreegarimella3723
@satyasreegarimella3723 Жыл бұрын
తల్లిదండ్రులు మాట విని పెళ్ళి చేసుకుంటే సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఏ విధంగా అక్కడ నుంచి తప్పించుకుని రావాలోతెలియక నరకం తో పాటు చావునుచూస్తారు అలా కూడా చాలామంది ఆత్మహత్య చేస్కుంటున్నారు సపోర్ట్ గొప్ప ఆయుధం కర్మ అనేది తప్పకపోతే ఎలా అయినా అనుభవించడం తప్పదు సెక్యూరిటీ తో ఉండే జీవనం మంచిది అలాగే మనం కూడా మరొకరిని ఆదుకోవాలి
@ramadevi5867
@ramadevi5867 Жыл бұрын
Sometimes you feel what's life Ani anipistondi, listening to mother's conversation I cried a lot.
@NelliSanyasinaidu-ir5if
@NelliSanyasinaidu-ir5if 10 ай бұрын
జై మేడం ధన్యవాదములు 😢
@bhanu2301
@bhanu2301 Жыл бұрын
Great Sneha Amma Naanna chesinapoojalu Aaa Narasimha Swamy daya valla matlade avakasamu dorikindi. Sneha Amma Naanna daggariki vachi chadu u continue chesi nee Kaalla meeda nuvvu nilabadu talli. All the best and God Bless You Talli
@smilyrubii2188
@smilyrubii2188 Жыл бұрын
Next emaindo sneha bayataki vachara valla parents ni meet iyyara marala inko episode cheyandi sir
@lakshmi8208
@lakshmi8208 Жыл бұрын
మంచి సొల్యూషన్ చూపించారు. హేట్సాప్ అండి👌🙏
@ganeshbabu9434
@ganeshbabu9434 Жыл бұрын
10000000000000000000 namaskaram Dr and Jay garu God bless you you and your team ❤
@krishnavenijallu9188
@krishnavenijallu9188 Жыл бұрын
Thalli thandrulu, pillala melu Kori cheptharu Amma vinali thalli,God bless you.
@swamynaidudonka3221
@swamynaidudonka3221 Жыл бұрын
చాలా మంచిపనిచేశారు డాక్టర్ గారు &జయగారు మీ పోగ్రాంస్ మొత్తం చూసాను 86పోగ్రామ్స్ కన్నాచాలామంచిపనిచేశారు
@anasuyadevi3151
@anasuyadevi3151 Жыл бұрын
Geevithalaku marujanmanu yicche programe andhamaina jeevithamu tq suman tv ki
@budigireddysravanthi4038
@budigireddysravanthi4038 11 ай бұрын
Hats off to this program... Hatsoff to DOCTOR GARU and Jaya garu
@lakshmiprasana8540
@lakshmiprasana8540 Жыл бұрын
ఇప్పటి ఆడపిల్ల ఎదిగి పెద్దమనిషి అయింది అంటే వాళ్ళకు పెద్ద ఫీలింగ్ ప్రెమ లో పడే వయసు వచ్చింది అని ఆ పైన ఏవ్వరి మాట వినపడదు ప్రస్తుతం రోజుల్లో ఆడపిల్ల దొరికితే లడ్డు లాగా మగవారికి అది ఆడపిల్ల గమనించక అమ్మా నాన్న పెద్దలు మాట వినక చేతులారా నాశనానికి కోరుకుని నాశనం అయిపోతూ ఉన్నారు అమ్మా తల్లుల్లారా మీ కాళ్లు పట్టుకుంటాం మా తల్లులం తండ్రులం మీ ఆనందాన్ని మెము ఇవ్వగలం ఏమి కావాలో మాకు తెలుసు మీ జీవితాన్ని మాకు చేయి జారిపోయే రోజు రాకుండా మా చేతుల్లోనే ఉంచండి మా పిల్లలు ఎలా అయితే బాగుంటాయో ఆల చేసుకుంటాం మా పిల్లల బాధ్యత మాకు తెలుసు... ప్రతీ పిల్లకు ఆడపిల్లకు నమస్కరించి vinnavinchukuntu వున్న దయచేసి మీ చెడు అభిప్రాయం లో కీ పోయే ముందు అమ్మ నీ అమ్మ నాన్న ప్రేమని గుర్తు చేసుకోగలరు....
@mullapudiharikrishnarao1239
@mullapudiharikrishnarao1239 Жыл бұрын
డాక్టర్ గారికి జై గారికి అట్లాగే ఈ ఛానల్ వారికి చాలా చాలా సంతోషంగా చెప్తున్నానంటే థాంక్స్
@harimounika2418
@harimounika2418 Жыл бұрын
Pillalu yenni thapulu chesina parents accept chestharu adhi amma nanna la goppathanam
@makamkalavathi5356
@makamkalavathi5356 Жыл бұрын
నాకైతే టెన్షన్ గా ఉంది ఆ అమ్మాయి వస్తుందా రాదా ఏ విషయం చెప్పండి ఆ జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను
@ghousemohammad923
@ghousemohammad923 Жыл бұрын
Neha is lucky to have such parents
@gayathrisunkari9082
@gayathrisunkari9082 Жыл бұрын
Chala chala thanks dr gaaru sneha ki meerichina support.
@raghuvarma4450
@raghuvarma4450 Жыл бұрын
తొక్క లో గారాబం చేస్తే ఇలానే ఉంటాయి జీవితాలు
@venkatavamsijonnadula3718
@venkatavamsijonnadula3718 Жыл бұрын
స్నేహ ని కాపాడాలని కోరుతున్నా Please
@kitchenlife1327
@kitchenlife1327 Жыл бұрын
Ilanti thallithandrulu dorakadam sneha adrushtam. Doctor gariki jaya gari ni aa devudu challaga chudali. Madam and sir tq so much. 🙏🙏🙏 Sneha ilanti chance ni miss chesukovaddu. Krishna kumari garu ur so great mother❤Ee episode viintunna daggara nundi na kanneellu agaledu madam. Last chala relife vachindi.once again tq sir and madam. 🙏
@ravalivepuri3432
@ravalivepuri3432 Жыл бұрын
ఆ తల్లి మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది
@sowmitryraju3597
@sowmitryraju3597 Жыл бұрын
Thank God nd u both for saving an innocent girl... Hope her a beautiful life....
@supriyach4639
@supriyach4639 8 ай бұрын
Sneha meeru correct decision tiskunnaru be happy with your parents Thanks doctor Garu & madam Velithe part 2 pettandi plzzz
@aacrazykids
@aacrazykids Жыл бұрын
ఈ రోజుల్లో కూడా పక్క వాళ్ల గురుంచి ఆలోచిస్తే మనం మనం గా బ్రతకలేమ్. పరువు పోతుంది అని నా బ్రతుకు ఇంతే అని కూర్చుంటే నిన్ను ఎవడు కాపడలేడు. పేరెంట్స్ support ఉన్నప్పుడు బయటికొచ్చి నీ లైఫ్ నీవు హ్యాపీ గా lead చేయొచ్చు. నిజం గా నిన్ను లవ్ చేస్తే మీ parents నీ ఒప్పించే దాక wait చేస్తాడు. లేదా లైఫ్ లో సెటిల్ అయాక marriage చేసుకుందాము అని future గురుంచి ఆలోచించే అతను దొరికినప్పుడు నిజం గా నిన్ను లవ్ చేసినట్లు. తల్లితండ్రులు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఐన, లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఐన పేరెంట్స్ సపోర్ట్ వుంటే అమ్మాయిలు ఏ సిట్యుయేషన్ లో వున్న కొంచం dare step వేయడానికి ఆలోచిస్తారు. పేరెంట్స్ సపోర్ట్ లేని పెళ్లి ఐన అమ్మాయి లు ఎంతో మంది వున్నారు. అమ్మాయిలు ఎవరి సపోర్ట్ ఉన్న లేకున్నా ఎలాంటి situation ఐన handle చేసే విధంగా గా think చేయాలి ,సమాజం గురుంచి ఆలోచిస్తూ మీ అందమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు మరియు అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి.
@pillivenkatramana9606
@pillivenkatramana9606 Жыл бұрын
Very good massage
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Meru Chala Sahayamchesaru Vallaki Thank you God Bless Sll Of You
@karunaskitchen2615
@karunaskitchen2615 Жыл бұрын
Chala baga teerpu iccharu Doctor garu 😊
@pathanlatheef6676
@pathanlatheef6676 Жыл бұрын
Hi 😊
@honest1413
@honest1413 Жыл бұрын
తల్లితండ్రులు పిల్లల క్షేమ మే కోరుతారు ఆ అమ్మాయి తనను తాను save చేసుకోవాలి
@saisreesravani4596
@saisreesravani4596 Жыл бұрын
అందుకే తల్లి తండ్రులు మాట వినాలి.
@Drrudras-world
@Drrudras-world Жыл бұрын
తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుని జీవితం నాశనమైన కూతుళ్ళు కూడా ఉంటారండి..😢
@ramaatukuri9329
@ramaatukuri9329 Жыл бұрын
​@@Drrudras-world s corect andi
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Жыл бұрын
​@@Drrudras-worlds correct ga cheparu
@pranathidharrajula1600
@pranathidharrajula1600 Жыл бұрын
​@@Drrudras-world 👍
@raziabegum-ik2cp
@raziabegum-ik2cp Жыл бұрын
​@@Drrudras-worldకానీ తల్లితండ్రులు చేసే పెళ్లిలో ఏ కష్టం వచ్చినా వాళ్లు తోడుగా ఉంటారు ఏ కష్టం వచ్చిన మనం ధైర్యంగా చెప్పగలుగుతాం సమాజం కూడా అయ్యో పాపం అంటుంది కానీ ఇలా చేస్తే మంచిది అయ్యింది అంటారు బాధతో పాటు మాటలు కూడా వినాలి అందుకే చిన్న పెద్ద పని ఏది అయినా తల్లిదండ్రులతో మాట్లాడాలి😢
@kalavathi-bv4rz
@kalavathi-bv4rz Жыл бұрын
Doctor gariki 🙏🙏🙏🙏🙏🙏🎈🎈
@deviv5843
@deviv5843 Жыл бұрын
Amma bhayataki ravatanikey decision tisuko thalli continue chestey malli dari dorakadhu Nuvu prasanthanga untavu malli life start cheyochu all the best ma
@venkatrao4787
@venkatrao4787 11 ай бұрын
HATS OFF TO THE DOCTOR GARU FOR HIS GUIDANCE
@heathackersgaming5539
@heathackersgaming5539 Жыл бұрын
Ammayini save chesinaduku TQ Very much doctor garu
@ramyachinthala4776
@ramyachinthala4776 Жыл бұрын
తరువాత ఏమి జరిగింది, వీడియో చేయండి
@Reddygaru1994
@Reddygaru1994 Жыл бұрын
Good ending next emi avindo kuda maku oka video petandi tanu valla parents dagara ku velaka call chyandi adi kuda vini happy avutha
@sreedevivavilala4038
@sreedevivavilala4038 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 అమ్మాయిలు అందరూ బాగుండాలి 💐💐
@jeevlapawar6652
@jeevlapawar6652 Жыл бұрын
కామం లో ఉన్నపుడు ,ఇవ్వని కామన్ .కాని ఇలాంటి వాళ్లకు అలానే జరగాలి
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పటడుగు వేసి బాధపడుతున్న అమ్మాయికి చేయూతనిచ్చి ఆదుకోవాలి. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీకు బాగుంటుందా ?
@xd..deadshotgaming......6485
@xd..deadshotgaming......6485 Жыл бұрын
S same feel
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
పాపం. వద్దులే. ఆ పేరెంట్స్ గురించి అయినా ఆలోచించి బాగుండాలి అని కోరుకుందాం.పిల్లలు బాధ పడుతుంటే పేరెంట్స్ భరించలేరు. ఇది శృష్టి సహజం.
@fishyfishFISHFISHY
@fishyfishFISHFISHY Жыл бұрын
Don't think so cruelly. Humans do mistakes. Arrange marriage s also are failing it doesn't mean parents should be insulted. She made a big mistake.still she can get one more chance.
@SanjuShashank-tc8fv
@SanjuShashank-tc8fv Жыл бұрын
Ade situation lo me sister unte ade mata antara meru
@bharathitailor8544
@bharathitailor8544 Жыл бұрын
Chala edupu vastundhi sir veela amma Nana matalu vintunte
@ananddesaraju-k2j
@ananddesaraju-k2j Жыл бұрын
Super ga solve chesaru. Oka ammai ki life icharu so great sir
@Lakshmi-7799
@Lakshmi-7799 Жыл бұрын
Tears coming from eyes
@chennammapaniganti
@chennammapaniganti Жыл бұрын
Same na life lo ede face chestunnanu amma iam sorry, nana naku e pelli lo happyga lenu roju badha padathunnanu, na papa inka na koduku kosam e bhadalu padathunnanu, naku e siksha kavalisinde.
@nagarajuankam4215
@nagarajuankam4215 Жыл бұрын
Jaya garu meeru takkuvamatldite maku vishayam artham avutundi
@SuryaPrakash-oe5eh
@SuryaPrakash-oe5eh Жыл бұрын
Great..sistar...manchi..nirnayam..teskunnaru❤
@anjuanjali9855
@anjuanjali9855 Жыл бұрын
Next yami జరిగిందో chypandhi sir ప్లీజ్
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
స్నేహ పేరెంట్స్ దగ్గరకి వెళ్ళటానికి ఒప్పుకోటం హాపీగా ఉన్నది. పేరెంట్స్ తో సుఖంగా వుండు .జరిగింది ఎదో జరిగింది. గతం వదిలేది హ్యాపీగా vundu. బయటకు వచ్చాక వాళ్ల సంగతి చూడు. నిన్ను బాధించినందుకు రివెంజ్ theerchuko. అదే correct. ఇట్లా ఏ అమ్మాయికి జరగకుండా వుండాలి. కేసుపెట్టి వాళ్ళని కృష్ణ జన్మ స్థానానికి పంపు. అదే correct. ఏ పేరెంట్స్ అయినా పిల్లలు బాగుండాలని కృషి చేస్తారు. పేరెంట్స్ కి సహకరించు స్నేహ. హ్యాపీగా వుండాలి అందరూ.స్నేహ బయటకు వచ్చింది అనే good news చెప్పండి sir మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం.
@VallipoguKavithanishu
@VallipoguKavithanishu Жыл бұрын
Ninu kuada elaney chesa na life nashanm ipoendhi pilalu kosam brathukuthuna 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢na తల్లి త్రండ్ మాట వినకూడా na nalife nasam చేస్తుంకున్న 😭😭😭😭😭😭
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 9 ай бұрын
Mother kastam lo koodaa...nibbaramgaa...maatlaadam so GREAT.
@omnamoshivaya8454
@omnamoshivaya8454 Жыл бұрын
Same situation in my life, na parents ni kadhani adipinchi vellipoya , eppudu 100000 times akkuva adusthunna evry sec😢😢
@anuradha-fx8tt
@anuradha-fx8tt Жыл бұрын
Emindandi
@kavithavellanki2149
@kavithavellanki2149 Жыл бұрын
Meeru step thesukovali. Unnadhi okate life. Don't waste your life
@pavanimareedu4441
@pavanimareedu4441 Жыл бұрын
Samu nunu kudaa
@homegoods495
@homegoods495 Жыл бұрын
Come out of it ...take step
@omnamoshivaya8454
@omnamoshivaya8454 Жыл бұрын
@@kavithavellanki2149 avaru m cheyaru andi, barinchali bathikinanthakalam, pillalakosam....
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 10 ай бұрын
Valla amma matladtunte maa amma matladinate anpinchindhi.... Enni tappuli chesina amma ki pillala kshemam kante edi undadu
@anushakanchapogu9913
@anushakanchapogu9913 Жыл бұрын
Really great parents 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@rajashekar4487
@rajashekar4487 Жыл бұрын
Try to do another episode when she is with her parents.
@lovesongs806
@lovesongs806 11 ай бұрын
Good job sir
@reshmasinganamala8827
@reshmasinganamala8827 Жыл бұрын
Happy ending super Jaya Akka
@SSEWORKSGUDUR
@SSEWORKSGUDUR 11 ай бұрын
Very very thankful to you sir and madam, you are lucky, don't afraid please go to your parents.
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Жыл бұрын
ఈ కౌన్సిలింగ్ తర్వాత ఆ ెఅమ్మాయి ఎలా ఉందో మరో ప్రోగ్రామ్ చెయ్యండి
@BhupathiMahesh-bw8se
@BhupathiMahesh-bw8se Жыл бұрын
Please
@shailuk9862
@shailuk9862 Жыл бұрын
ఇప్పుడు ఏమైంది అమ్మాయిని విడిపించుకొని వచ్చారా లేదా చెప్పండి doctor గారు and జయ గారు actual గా నేనే tense feel అవతున్న ee అమ్మాయి ఎవరో నాకు తెలియదు అయినా ఏమైందీ అని tense
@malasatyamma7929
@malasatyamma7929 Жыл бұрын
Doctor garu Jaya garu manchi Pani chesharu sir oka panjiramlo unna. Pakshini bayataku vachetu chesharu
@reshmasinganamala8827
@reshmasinganamala8827 Жыл бұрын
Same incident happened in my life I spoiled my life with my own hands
@kavithavellanki2149
@kavithavellanki2149 Жыл бұрын
Don't waste your life
@MprOaaM
@MprOaaM Жыл бұрын
What happened in your life
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
So sad ,
@gopalakrishnajagarlapudi7095
@gopalakrishnajagarlapudi7095 Жыл бұрын
Remaining life also in your hands now. Tc
@UmaDevi-uf5bk
@UmaDevi-uf5bk Жыл бұрын
Super amma ❤❤❤❤❤
@lakshmirayavarapu3891
@lakshmirayavarapu3891 Жыл бұрын
Good program Dr.garu
@bhimeswarrao9591
@bhimeswarrao9591 11 ай бұрын
excellent way of dealing Doctor garu. don't leave that family
@srinivasnarayanam5941
@srinivasnarayanam5941 Жыл бұрын
God bless you sneha
@VijayKumar-gx8fi
@VijayKumar-gx8fi Жыл бұрын
Bangaru thalli avadikosamo ni jeevithanni nasanam chesukoku aa naraka kupam nunchi bayatapadu niku andamaina jeevitam mundu undi kanna thalli thandrulu chala kshoba paduthunnaru nuvvu vaste vallu kadupulo pettukuni kapadukuntaru ramma
@msj9522
@msj9522 Жыл бұрын
Dr Kalyan Chakravarthy gariki chala Thanks
@sunilvalluri1957
@sunilvalluri1957 Жыл бұрын
Thank you Suma tv Welcome job sir
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 115 МЛН
Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
20:38
LIFE JOURNEY Episode  14   Ramulamma Priya Chowdary Exclusive Show   Best Moral Video   SumanTV Life
49:58