నాకు ఒక డౌటు ఇదే సిచువేషన్ తన భార్యకు వస్తే తను మంచం మీద ఉండి ఏ సుఖాలు అందించలేని స్థితిలో ఉంటే, భర్త ఏ తప్పు చేయకుండా ఉంటాడా. ఈరోజు ఎలా ఉంది అంటే భార్య చనిపోయిన రెండో రోజు భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. తను పరిస్థితుల రీత్యా చేయాల్సి వచ్చింది అంటుంది గాని కావాలని చేశాను అని తను చెప్పట్లేదు. చెయ్యాలి అనుకుంటే భర్త మంచిగా ఉన్నప్పుడు కూడా చేసేది కదా, కానీ తన భర్త పరిస్థితి బాగాలేదు కాబట్టి తన భర్తను పోషించుకోవడం చేసింది కానీ కావాలని చేయలేదు. సమాజంలోని అలాంటి మొగోళ్ళు ఉంటే తప్పు కాదు కానీ, ఆడది మాత్రం తప్పు చేస్తే అది తప్ప అనే అర్థం.
@srideviabhiruchulu179 Жыл бұрын
Ante kadaa paapam
@mdeshpande2656 Жыл бұрын
అవునండి ఆడదానికీ ఒక న్యాయం మగవానికీ ఒక న్యాయం...😢
@rkandamainajeevitham6781 Жыл бұрын
RIP SOCIETY
@chandrapothineni1150 Жыл бұрын
Mee tho yekeebhavistunna 👍
@subahanbadusha5648 Жыл бұрын
Meeru cheppedhi nijamee..vallaku andaram kalisi help cheddam andi
@khadarhussinshaik132011 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారికి మేడం గారికి నమస్కారం మీ జడ్జిమెంట్తో ఎంతో మంది జీవితాలను కాపాడుతున్నారు మీకు హాట్సాఫ్ డాక్టర్ గారు
@crazynaiduentertainments9 ай бұрын
Oka Family kaleparu......last lo Meru matldena a matalu.... really great sir
@NagishNa Жыл бұрын
సార్ మీకు తెలియని విషయం ఏమిటంటే అన్ని బాగుండి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు దిక్కుతోచని పరిస్థితిలో తప్పు చేసే వాళ్లు ఉన్నారు ఇంట్లో పరిస్థితి బాగోలేక అమె చేసినది తప్పు కాదు
@chandrapothineni1150 Жыл бұрын
Yes
@bonigamani9658 Жыл бұрын
Yes
@renukagoud6135 Жыл бұрын
Yes
@VasundharaBrahmandam Жыл бұрын
Yrs
@sridevisingampalli7198 Жыл бұрын
Yes
@varalaxmiguptak2194 Жыл бұрын
అద్భుతమైన స్త్రీ మూర్తి ఆకలి బాధ కడుపునిండిన వారికి అర్థం కాదు లెండి
@malleshkasa6676 Жыл бұрын
Aakali vesthe badha Anipisthadi Anthe kani ellanti pani chesthe narakayathana Ame chesina pani mundhu Aakali badha oka lekka loki raadu Athaniki vidakulu ichi Thana sukham Thanu chusukunna parvaledu Antunaadu Ante Antha manchi manasu untadhi thanaki
@tummalapallisatish8029Ай бұрын
True mam 😢
@saisri891 Жыл бұрын
అన్నీ బాగుండి కూడా అడ్డ దారులు తొక్కుతూ అడ్డుగా ఉన్నాడని మొగుణ్ని చంపేసే వాళ్ల కంటే ఈమె చాలా మంచిది ఆకలి బాధ అలాంటిది సార్
నేను ఇలాంటి కథలు చాలా విన్నాను, ఇలాంటివి చూసాను. వీళ్ళ కథ , వీళ్ళ పరిస్థితి వింటుంటే కళ్ళ నీళ్ళోచ్చాయి. బరితెగించి తిరిగే ఆడదాని మాటల్లో ఒకరకంగా ఉంటాయి. ఈ కుసుమ మాటల్లో తప్పు చేసాను , దీని నుండి తప్పుకోవడం కష్టంగా ఉన్నా... పరిస్థితి వల్ల ఇదే దారేనేమో అని భయపడుతూ, సిగ్గుపడుతూ ఏడుస్తుంది.తన పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి.ఇప్పుడైనా నేను మారి నా భర్త నాకు కావాలి అనే ఆడది ఈ రోజుల్లో లేరు .తను అంటుంది.నిజంగా అలా ఉండి హాయిగా ఉండాలని కోరుకుందాం. జయ మేడమ్ గారు తనకు జాబ్ చూస్తాము అన్నారు , ఆ మాట ప్రేక్షకులు మనసు హాయిగా ఉంటుంది అనుకున్నాను.
@sainath4578 Жыл бұрын
Very very great woman Kattubadi untanani annanduku Nenu elanti paristhit lone Unnanu
@nayan..570111 ай бұрын
👌👌👌
@suryayadavnakkanaboina256510 ай бұрын
Super baga cheparu
@konadagirija2191 Жыл бұрын
చావూ కన్నా ఆకలి బాధాకరం అయినది , అది ఎంతటి తప్పు పనైనా చెయ్యి స్తుంది 😢
@srinivasulareddy2321 Жыл бұрын
జయా గారు, కల్యంచక్ర్వర్తిగారు ఒక కుటుంబాన్ని నిలబెట్టారు అభినందనలు
@vishnuvardhan4992 Жыл бұрын
మీరు ఇచ్చిన భరోసా చాల గొప్పది మేడం గారు, కుసుమ గారు దయనీయ పరిస్థితిలో ఆపనికి ఒప్పుకుంట్లుగా భావిస్తున్నాను
@sulekhachegu7962 Жыл бұрын
స్వతంత్రం వచ్చింది స్వేచ్చగా బయటకి వచ్చిన స్తీ మూర్తి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు...ఆమె నిస్సహాయ పరిస్తితి చూస్తుంటే చాలా దయ నీయంగా ఉన్నది...ఆమె బలహీనత ఒక బలవంతుడి కింద పడి నలిగిపోయింది....
@guruz241 Жыл бұрын
Balavantudu kadu vadi avasaram, and wife avasaram . Iddari avasaram
@Sasi838 Жыл бұрын
Sulekha gaaru meelo oka kavayitri daagi vundi.keep it up.
@Mahesh3388-e4q Жыл бұрын
డాక్టర్ గారు ఆవిడను దయచేసి తప్పు పట్టవద్దు. ఒళ్ళు కొవ్వెక్కి ప్రతి నిత్యం తప్పులు చేసే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో భర్త, పిల్ల వాడి కోసం ఈవిడ చేసిన ఈ పని మీరు తప్పు అనుకోవద్దు. త్యాగం అని అర్ధం చేసుకోవాలి.. మీరు చెప్పే మాటలు అంత ఈజీ కాదు ఆవిడ జీవితం. ఆవిడ స్థానం లో ఉండి చుస్తే ఆ బాధ తెలుస్తుంది..
@srivani1606 Жыл бұрын
Correct🙏🏻
@abhinavvarma431 Жыл бұрын
Correct
@nannakuprematho9713 Жыл бұрын
Siggu lekapothe sari
@mani9561 Жыл бұрын
❤
@srideviabhiruchulu179 Жыл бұрын
Correct
@adilakshmig4313 Жыл бұрын
డాక్టర్ గారు నీకు చాలా థాంక్స్ అండి ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని సేమ్ టైం నిలబెట్టారు అండి
@thaneerumaheswari3518 Жыл бұрын
Doctor istada evvadhu evaru help cheyaru nijamu ga cheputunnanu nijamu ga avaru help cheyaru
@revathi-i5s Жыл бұрын
@@thaneerumaheswari3518Suman tv lo job choostarata kada Jaya garu chepparu
@chandrakalapuvvala4096 Жыл бұрын
జయ గారు, మీరు మంచి భరోసా ఇచ్చారు మేడం, మీరు, సుమన్ tv ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ను 🙏
@srija5302 Жыл бұрын
మంచి మనసున్న దేవత అతను అర్దం చేసుకోవాలి . సమాజం అర్దం చేసుకోవాలి
@krshnachikatla2025 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం అండి మీ ప్రోగ్రాలు ప్రతినిధి నేను చూస్తాను అండి నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు అండి కానీ ఈ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది కానీ ఆ భర్తకు ఎలా జరగడం వల్ల ఆమెకి ఎవరు ఆర్థిక సాయం చేయలేదు కాబట్టి ప్రపంచంలో ఆడదాని నుంచి కోరుకునేది అదే కాబట్టి ఉద్యోగం వచ్చిన ఆయన కూడా అదే కోరుకున్నాడు అని ప్లాస్టిక్ ఆవిడ చేసిన తప్ప ఇంకేమి గురించి మీ మాట విని ఆవిడ మంచి నిర్ణయం తీసుకుంది ఆ తల్లికి పాదాభివందనం
@dsriramulu9949 Жыл бұрын
మీ మెసేజ్ కొంచెం వివరంగా లేదు ఆ ప్లాస్టిక్ ఏమిటి
@nraju3500 Жыл бұрын
Super 🙏
@sridevisingampalli7198 Жыл бұрын
Super
@drpadmajautla1970 Жыл бұрын
హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా మంచి గొప్ప తీర్పు సునాయాసంగా చెప్పారు యు ఆర్ సో గ్రేట్ డాక్టర్ గారు🎉🙏🙏🙏
@sudheer580910 ай бұрын
Yeshh
@nareshb2394 Жыл бұрын
కొన్ని కొన్ని సమస్యలు మనిషిని గుండెని కోసేస్తాయి 🙏🏻🙏🏻
@sreedevivavilala4038 Жыл бұрын
వింటుంటే... గూస్ బంప్స్ వస్తున్నాయి sir nd madam.... ఆ అమ్మాయికి 👏👏👏👏👏👏👏👏👏👏💐💐
@ANUDEEPIDEAS Жыл бұрын
జయ గారు ఇలాంటి కేసు ఇంతకముందు కూడా ఒకటి మీరు సాల్వ్ చేశారు కానీ ఇలాంటి వాళ్లకి మీ ఛానల్ నుండి ఒక చిన్న అమౌంట్ అయినా కూడా ఒక ఫండ్ రూపంలో ఒక అమౌంట్ హెల్ప్ చేయండి ఇది నా ఆలోచన జయ గారు
@somireddykothi. Жыл бұрын
ఆర్ధిక ము గా పటిష్టంగా ఉన్న కుటుంబాల లోనే 90 పర్సెంట్ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్న రోజులు. కాని విధిలేని స్థితిలో ఆమె తప్పు నిర్ణయం తీసుకుంది. భరించలేని భర్త విడాకులు ఇవ్వడం ఉత్తమమైనది.
@bommalaeshwaribai4635 Жыл бұрын
Kusuma garuu very genuine person she is confused for her family troubles with her son n husband.....very sad story but finnaly she is good woman..🎉🎉
@aindlaashok557 Жыл бұрын
డాక్టరు గారు మంచి సలహా ఇచ్చి, చివరగా ఒక మాట చెప్పారు '' చావు కంటే భయంకరమైనది అవసరం " నిజమే. ఈ సమాజంలో బార్య పరిస్థితి లో ఎవరు ఉన్నా కష్టమే, ఇపుడు మన చుట్టూ ఉన్న సమాజం పోటీతత్వం లో పడి స్వంత బంధువు అయిన, ఎవరైనా సరే బాంధాలు మరిచి పోయి బ్రతికే ప్రయత్నాలు చేస్తున్నాము. అయ్యే పాపం అనే పదాన్ని మరచి పోయారు. ఇపుడు ఉన్న సమాజంలో వ్యక్తులు పందికొక్కు లాగా భూమి నుంచి మట్టి ని తీస్తూ మట్టి కుప్పను పెంచుతూ ఉంటుందో మనిషి జీవితంలో ఆదే జరుగుతూ మనుషుల సంబంధాలు ధూరం అయి మరిచి పోతున్నారు.
@bejjalavijay2899 Жыл бұрын
సూపర్ సర్ మీరు ఒక కుటుంబాన్ని నిలబెట్టారు
@pallekoilammamusicchanelpk1805 Жыл бұрын
ఇలా ఎంత మంది కుటుంబంలను సేవ్ చేస్తారు జయ గారు. Dr. గారు చాలా రాష్ గా మాట్లాడారు. తన సుఖం అన్నారు. ఒక వైపు తను తన భర్త కోసం పిల్లాడు కోసం కొవ్వత్తి లా కరిగి పోతూ, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఎలా బ్రతకాలో తెలియక వేదన పడుతుంటే... నీ సుఖం నువ్వు అంటూ పెద్ద పెద్ద మాటలు వాడారు. భార్య మంచాన పడితే భర్తలు ఏ తప్పులు చేయటం లేదు అని గ్యారెంటీ ఇవ్వగలరా? 😔🙏
@BijjaRenuka Жыл бұрын
Kadhandi antha kastam lo thanu biddani వదిలి sukapadinandhuke kada thanu ippudu pregnent ayyindhi Brathakalante thappu chese panule unnaya Ala ante chinna chinna panulu chesukoni jeevanam gadipe vallu yela brathukuthunnaru కష్టం vachina character pokudadhu
@lvg-l4h Жыл бұрын
@@BijjaRenukayes.good sugetion
@Kannayya_9 Жыл бұрын
భార్య మంచాన పడితే పట్టించుకున్న భర్తలు ఎవరండీ తల్లి దగ్గరికి లేదా పనిమనిషినో పెట్టి చేయిస్తారు వెంట వెంట నాలుగుసార్లు అనారోగ్యం వస్తేనే చిరాకు పడే మగవాళ్ళు ఎందరోఉన్నారు. తన బాబుని మంచానికి కట్టేసి వేరే ఒకరి దగ్గర సంతోషంగా ఎలా ఉంటుందండి.తన గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికి తెలుసు అండి.
@lakshmiperumallu1480 Жыл бұрын
మొగుడు ఏడుస్తూ మొరపెట్టు కోవటం దరిద్రం మంచాన ఉన్నోడికి ముద్ద పెడుతుంటే అంతే మరి మగాడు కదా ఆ పిల్లవదిలేయ్యకుండా మానవత్వం చూపిస్తుంది దానికి ెఅతనికి అర్హతలేదు
@sreedharraparthy3763 Жыл бұрын
అక్కడ డాక్టర్ గారు ,,,_నీ _నా__ లాంటి వాడు కాదు సైక్రియాటిస్ట్ కాబట్టి అలా అడిగాడు
@umabhargavi5150 Жыл бұрын
జీవితంలో విలువలు ముఖ్యమే కానీ పరిస్థితులు మనిషి జీవితాన్ని ఒక్కసారి అదఃపాతాళానికి నెట్టేస్తాయి... డాక్టర్ గారు కేవలం తప్పు గురించి ప్రస్తావిస్తున్నారు ఆ పరిస్థితి కి బలమైన కారణం ఉంది అది అర్ధం చేసుకోవడం లేదు ఎందుకో ఆమె ఏమి చేస్తుంది ఒక నిస్సహాయురాలు భర్త ఎప్పటికి లేవలేడు చిన్నబాబుని మంచానికి కట్టేసి వెళ్లే ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి ఆ తల్లి వేదన గుండె రోడన వినిపిస్తుంది తప్పు, తప్పు అంటున్నారు అసలు ఆమె ఆనందంగా కొవ్వెక్కి సుఖపడుతుందా గుండె బరువెక్కి కన్నీళ్లతో ప్రతీరోజు తనను తాను హింసించుకుంటుంది భర్తకు కూడా కౌన్సిల్లింగ్ ఇవ్వాలి అసలు భార్య తప్పు ఎందుకు చేసింది జీవితాంతం ఎలా ఉంటుంది ఇంట్లో ఎలా తనను చూస్తుంది అనేది అతనికి అర్ధం అవ్వాలి.. ఇకపోతే సుమన్ టీవీ వారు ముందుకు వచ్చి ఏదో ఒక ఆసరా కల్పిస్తారే కానీ ఎల్లప్పుడూ తనతో ఉండరుగా ఒంటరిగా ఉన్న మహిళపై చుట్టూ ఉన్న రాక్షస మూక దాడి చేయక మానుకుంటుందా అసలు సమస్య ముందుంది అతనితో జీవితం 6ఏళ్ళే కానీ జీవితమంతా ముందుంది అసలు ఎక్కడుంది లోపం వ్యవస్థ లోనా, మనిషిలోనా, డబ్బులు చుట్టూ తిరుగుతూ ప్రాణం ఉన్న మనుషులను మారబొమ్మలుగా చేసి అవసరాల కోసం ఆటబొమ్మలుగా మారుస్తుంది కనీసం ఎవరికీ వారు తమ అంతరాత్మకు ఆడవారిని అవసరం తీర్చుకోవడానికి కాక ఒక మనిషిగా గుర్తిస్తే ఇక ముందైనా ఇంకో అమ్మాయికి ఇలా జరగకుండా ఉంటుంది... ఉమాభార్గవి ✍️
@ourstories513 Жыл бұрын
Miru cheppindi nijam
@kravindar4485 Жыл бұрын
Good analysis...
@mdeshpande2656 Жыл бұрын
చాల బాగా వివరించారు ...
@bonigamani9658 Жыл бұрын
Chala baga cheparu
@sreelatha7829 Жыл бұрын
I agree with you
@chandrakalareddy8113 Жыл бұрын
అందమైన జీవితంలో అనంత కోటి విషాదాలు . ఆ విషాదాల వలయాలను ఛేదించి బాధితులకు న్యాయం చెయ్యటమేకాక, వారికి సరియైన దిశానిర్దేశాన్ని చూపించి వారి జీవితాల్లో వెలుగును , బ్రతుకుమీద ఆశను కల్పిస్తున్న డాక్టర్ కణ్యాణ్ చక్రవర్తి గారికి ,రేఖగారికి అభినందనలు. మీరు సమాజానికి ఇస్తున్న సలహాలు , సేవలు , చాల గొప్పవి.
@shahnazns1475 Жыл бұрын
బాబుని మంచాన్ని కట్టి వెళ్ళిపోయింది ఆ బాబు పడ్డ బాధని ఆలోచిస్తే మనసులో చాలా బాధ వేసింది
@pardhunihal1514 Жыл бұрын
Yes really 😭😭😭
@suryanarayana6034 Жыл бұрын
Super advice sir.very good job Suman TV ,very thanks Kalyan gari ki,Jaya gari ki
@KondayadavMolli Жыл бұрын
చాలా బాధ గా వుంది అమ్మ నువ్వు ఏం చేస్తున్నావో తెలీని పరిస్థితి లో చేసావు అవకాశన్ని ఆసరాగా చేసుకునే నిచుడు వాడు బాగుపడడు నీది అయితే తప్పు లేదు తల్లి ఎంత నరకం అనుభవించావో 🙏🙏
@nandininegaluri354 Жыл бұрын
Jaya garu, chala help chestunnaru helpless ladies ki, kapuralu nilavedutunnaru, may God bless you
@suryaprakasaraokanagala4149 Жыл бұрын
I did not put any comment till now. Really it is a great . Hats of to doctor Garu and Jaya garu for their solution given and dhanyawadhalu to Suman TVki
@NagishNa Жыл бұрын
సార్ ఇలాంటి ఆడవాళ్ళు పరిస్థితి ని చూసి కొంతమంది మాత్రం అవకాశం తిసికుంటానరు
@sreelakshmi1196 Жыл бұрын
Ippudu prati chota kontha mandi dowrbhagyulu ade panilo vunnaru, e aadadi dorukutundo vadukundam ani, alanti vallu mari oka abbaki puttaledemo.
@parimeela9107 Жыл бұрын
జై గారు కళ్యాణ్ చక్రవర్తి గారు సూపర్ అండి మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆ కుటుంబానికి 🙏🙏🙏🙏🙏
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Well said Doctor. Host Jayagaru also best.
@RamaDevi-by9qf Жыл бұрын
Kalyana chakravarthy garu.. entha చక్కటి పరిష్కారం చేసినారు.. great sir
@Sasi838 Жыл бұрын
Mee ring bagundi Ramadevi gaaru
@lakshmiperumallu1480 Жыл бұрын
ఆడది రోగి ఐతే మగాడు కదా తప్పు లేదు అంటారు ఆడది ఐతే తప్పుడు దిశలో అంటారు మరి మనిషి కాదా
@swamydande9273 Жыл бұрын
విధి ఆడిన వింత నాటకం ఈ కుసుమ జీవితం
@mvgopalarao4851 Жыл бұрын
ఇప్పటి కాలం లో కొంతమంది పురుషులు బార్య ఉన్నా, కొంతమంది మహిళలు భర్త ఉన్నా పడక సుఖం కోసం బయట తిరుగుతున్నారు. కానీ ఈ మహిళ తన భర్త దురదృష్టవశాత్తూ మంచాన పడితే భర్త ను బిడ్డను పోషించటానికి వేరే పురుషుడి దగ్గర ఉద్యోగం చేయటానికి వెళితే అతను పెట్టిన షరతులకు ఒప్పుకుంది.ఆమెకు పడక సుఖం కావాలనుకుంటే భర్త ను అనాధ ఆశ్రమం లో వేసి బిడ్డను తీసుకుని వేరే పురుషుడి దగ్గరకు వెళ్లి పోయేది కదా. అలా చేయకుండా భర్త బిడ్డ కోసం షరతులకు ఒప్పుకుంది.
@Kannayya_910 ай бұрын
అవునండి తాను చేసింది తప్పు అని నాకు కూడా అనిపియ్యటం లేదు భార్య ఉండగానే భర్తలు తప్పు చేసేవాళ్లు చాలా ఉన్నారు ఇతను ఏడుస్తుంటే మన కళ్ల వెంబట నీరు వస్తుంది మరి ఆడది కూడా ఇలాగే బాధపడుతుంది కదా అండి ఈ వీడియో చూసి కొంతమంది మగవారు అయినా ఆడవారు అయినా ఇంత బాధ అనుభవిస్తారా అని అర్థం అవ్వాలి భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు ఉండండి ఎవరు తప్పు చేసినా అంతే బాధ కలుగుతుంది. 🙏🙏🙏
@Mounikaravi161 Жыл бұрын
మీరే ఆమెకి దారి చూపండి... ఆ కుటుంబాన్ని ఆదుకోండి.. ప్ల్జ్జ్ మేడం మీరు ఆమె తో టచ్ లో ఉండండి... మెంటల్ గా finacial గా సపోర్ట్ ఇవ్వండి. ప్ల్జ్
@sraventhiyadav9176 Жыл бұрын
Doctor & Ma’am both have solved it in excellent way. Superb & Hats Off to you Both 👌👍🙏🙏
@pothumarthipothumarthi4244 Жыл бұрын
ప్రస్తుత కుటుంబ పరిస్తితి బట్టి కుసుమ పాత్ర చాలా కరెక్ట్, ఇదంతా...ఒక స్క్రిప్ట్ బాగుంది.
@crazynaiduentertainments9 ай бұрын
Thank you Doctor garu......
@subbalakshmi2741 Жыл бұрын
Nice Suman TV and doctor garu 🙏
@shahnazns1475 Жыл бұрын
నాకు ఇక్కడ బాధ వేసింది ఎందుకు అంటే బాబుని మంచాన్ని కట్టి వెళ్లిపోయింది కదా అమ్మ లేక నాన్న ఉండి కూడా ఏమి చేయలేక ఆ బాబు పడిన బాధ ఎంత ఉంటుందో ఆలోచించండి
@Vivekreddy_2014 Жыл бұрын
😢 😭
@fabloons10 ай бұрын
Prathee Manisha sampadana chala avasaram sampadhinchukune Margam choopistha Anadam chala Manchi mata thanks to suman tv
@dillipkumar849710 ай бұрын
💯 percent aavida chesindhi correct andi..
@karunaraokanumolu8048 Жыл бұрын
Hat's off Doctor garu, smooth ga convince chesaru, 🙏🙏
@darengegirldheeksha1653 Жыл бұрын
గ్రేట్ సార్ ఈ రోజు గుర్తు గా బిడ్డ కావాలన్నా వాడు రేపు తన భర్త ని అనాధస్రంలో వెయ్యమంటాడు అమ్మ మీ హస్బెండ్ కి పిన్షన్ వస్తుంది కధ తల్లి నువ్వు చెసింది టోటలీ రాంగ్ డాక్టర్ గారు యువర్ గ్రేట్ సార్
@gnaneshwarvaddewar1964 Жыл бұрын
డాక్టర్ గారు థాంక్యూ సో మచ్ సో మచ్ సో మచ్
@satyagowriballa7913 Жыл бұрын
ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బు ఇవ్వలేదా...చాలా బాధాకరం...
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
జయా బంగారు తల్లివి నీవు పెద్దదాన్ని నాకే బాధవేసింది నీకుటుంబం నీవు చల్లగా వుంటారు బంగారుతల్లి ఆ కుటుంబాన్ని కాపాడు నిలబెట్టు. తల్లీ
@dudekulapakkiraih5706 Жыл бұрын
సూపర్ సార్ సూపర్ మేడం ఆమెకు బతకడానికి ఒక దారి చుపియండీ
@annaparthicharitha4638 Жыл бұрын
మన అవసరాలు అడ్డు పెట్టుకుని మన జీవితాలతో ఆడుకునేవాళ్ళు సమాజంలో బోలెడు మంది ఉన్నారు.. ఒక్కసారి దొరికామా అంతే . జీవితాలు ఇలానే అయిపోతాయి . డాక్టర్ గారు అడిగినట్లు భర్త ఇలా చేస్తే తట్టుకోగలమా? ఆవిడను నిస్సహాయ స్థితి అర్థమైనా. ఇంకోసారి అలోచించి ఈ తప్పువైపు వెళ్లకుండా ఉంటే బాగుండేది అనిపిస్తోంది.
@benjimenchenji1188 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు మేడమ్ గారూ మీరు చెప్పింది 100పర్సెంట్ కరెక్ట్ మేడమ్ గారూ 😂😂😂😂
@magadimadhu Жыл бұрын
Dr kalyan chakravarthy supper sir i am very big fan ಒಳ್ಳೆಯ ಸುದ್ದಿಗಳಿಗೆ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡುವ ಮೂಲಕ ಜನಗಳಿಗೆ ನ್ಯಾಯ ದೊರಕುವುದು 🙏
@santuu8717 Жыл бұрын
డాక్టర్ గారు అండ్ జయ గారు మీరు మాట్లాడుతుంది చాలా తప్పండి ఆవిడ తను భర్తను పిల్లాడిని కాపాడుకోవడానికి ఇలా చేసింది దాన్ని తప్పంటారేంటి మీరు సాయం చేయండి చేయరు ఏదో ఒక రకంగా వాళ్ళిద్దర్నీ కలపండి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏 👍
@Sandya-e2f Жыл бұрын
Thanks doctor garu,chala manchi solutions istunnaru...
@prraju8928 Жыл бұрын
Super mam n doctor 👌👌👌🙏🙏🙏
@RevathiBorra-c2d Жыл бұрын
Good program 👍
@shaikafsarnasheer Жыл бұрын
Entha kastam vacchindi. Devuda aa family ku kusma ku dhyryanni icchi saraina dari chupalani Suman TV gariki AA devudiki korukuntunnanu.
@narayana3608 Жыл бұрын
16:17 నిస్సహాయంగా ఉన్న వ్యక్తి ని ప్రాణం ప్రదంగా నమ్ముకున్న వారు ద్రోహం చేస్తే ,అది చావుకన్న పెద్ద శిక్ష , భూమి పై దీన్ని మించి మరొక శిక్ష లేదు నాకు తెలిసి
@gnaneshwarvaddewar19649 ай бұрын
చుట్టం చూపుగా వచ్చి ఇది పైవారు తక్కువ డబ్బులు ఉంటే వచ్చే వాళ్ళు ఎక్కువ అందుకే చుట్టాలకు దూరం నుంచి ఎంత దూరం నుంచి ఎంత మంచిది
@arunadandre470110 ай бұрын
Kalyan chakravathi gari ke Madam ke namskaram andi me judge ment super sir merante chala abimanam sir
@jayalaxminarra8705 Жыл бұрын
Aavidaki life antha support ivvagaligithene.... Sarina nyayamu jariginatlu untundi.... ee pani Jaya gaaru chesthaarani anukuntunnanu..... ee msg peduthunna.... na Peru kooda Jaye nandi Jayagaaru.... 👍
@SandhyaMSV Жыл бұрын
నిజంగా ఛాలా emotional ga undhi nakuda edupochesindhi 😢😢😢😢 Suman tv 📺 vaari 👏👏👏👏
@veerababureddy4713 Жыл бұрын
Nenu chalamandini ilanti middle family ni chusanu.evaru help cheyaru.ameku ku manchi job iste bagunnu.andaru neetulu cheptaru.she is great
@sirifoodz Жыл бұрын
పరిస్థితి లో ఆమె తీసుకున్న నిర్ణయం చుస్తే చాలా బాధ కలిగింది ఆమె నిజం గా చాలా మంచి మనిషిఆమెకి హెల్ప్ చేస్తే ఆమె ఇంకొందరికి తల్లీ ల ఆదు కుంటుంది
@murthy2722 Жыл бұрын
దుర్భరమైన జీవితాన్ని వెళ్లదీస్తున్న ఆలుమగలకి మంచి సందేశాన్ని అందించారు చాలా బాగుంది 🎉🎉🎉🎉😂🎉
నమస్తే సార్ నమస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇంట్లో పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి తోచక ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఇంట్లో ఇద్దరిని అంటే ఏమి ఏమి చేయాలి బయటికి వెళ్తే నుయ్యి వెనుక గొయ్యి కనపడింది సమాజానికి ఏ పని ఏ పని చేసినా తప్పే అని కల్పిస్తుంది ఎక్కడ జాబు దొరకలేదు కాబట్టి ఆ విధంగా చేయడం ముమ్మాటికి తప్పులేదు అది ఆ ఇంట్లో ఆస్తి ఉంటే డబ్బులు ఉంటే ఈ తప్పు చేసేది కాదు కుసుమ ఆ ఇంట్లో పరిస్థితి ఆ ఇంట్లో పరిస్థితి బాగాలేదు కు మాత్రమే ఈ తప్పు చేసింది లేకుంటే లేకపోతే తప్పు ఎవరు చేయరు
@ravimanukonda4680 Жыл бұрын
She is 💯 correct, we can't blame her.
@GeethaL-cb6ni11 ай бұрын
Manch judgement miku Chala Thank you
@susannajohnson3045 Жыл бұрын
Jaya garu God bless you Andi
@GyanaDarshi-g1i Жыл бұрын
పరిస్థితులు మనిషి ని ఎంత దూరమైన తీసుకెళ్తాయి
@guruz241 Жыл бұрын
Paristhiti kada she is not a good person
@chandrakalanv4774 Жыл бұрын
I have seen many of your KZbin vedios I got impressed with this episode I want to write more on this channel in good way but I don’t no how to express
@sivakumariboreddy2756 Жыл бұрын
Old episodes lo elanti video upload chesarandi..
@PravinKumar03 Жыл бұрын
💔 no words totally broken😢
@mdeshpande2656 Жыл бұрын
మాట్లాడుకోవడం కంటే అనుభవిస్తే తెలుస్తుంది ఎవరికైనా ఆ బాధ యేమిటో .
@shanthishanthi83708 ай бұрын
Chala chakkati judgement echharu Dr garu jayagaru oka family' ni kapadaru
@SrinuSrinu-og1it Жыл бұрын
ఒక ఆడది ఇంటినుంచి బయటకు వెళ్లి పని చేస్తుంది అంటే ఎన్ని సమస్యలు ఎదురవుతాయి అవి గమనించి కామెంట్స్ చెయ్యండి 😢😢
@renurenuka7645 Жыл бұрын
Lost cheppuna matalu chala riyal ga unnai dhanyavadalu sir
@nagendrababunakka2668 Жыл бұрын
Doctor garu super miru Good solution..suman tv anchor garu great
@laxmareddydareddy8751 Жыл бұрын
End of the day dr kalyan గారు ఇచ్చిన సలహా బాగుంది
@KiranMyee-h3o11 ай бұрын
Doctor garu jaya garu meku satakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meru yeppudu challaga 100years undali
@lawyerramana7188 Жыл бұрын
తెరమీద ప్రమాణాలే కాకుండా తెర వెనుక వారికి చేసిన మేలు కూడా చూపితే బాగుంటుంది ...... ఇలాంటి విషయాల్లో మాలాంటి viewers help (financial) తీసుకోవటంలో తప్పులేదు ...... 🙏
@srinivasasrinu1731 Жыл бұрын
Chala baga solutoion icchru doctor garu sumantv and team namste madam
@kuwaittoindia7367 Жыл бұрын
ప్రపంచంలో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు😂😂😂😂
@arunaalladi4214 Жыл бұрын
డక్టర్ గారూ దయ చెసి అవడని తప్పు పట్టద్దు 🙏🙏
@NagaRaju-zq2pe11 ай бұрын
John(యోహాను సువార్త) 3:17,18 17.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. 18.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.
@gayatri...chaudhari Жыл бұрын
Nijam society girals topic lo challa gopaga think chethunaru e comments chadiva e kada comments pitina valavi super pitharu chala comments avida situation ni understand chesukunaru grate nijam ga ...majarity comments oka aadapilla ni sport chesaru avida situation understand chesukunaru grate thinking .... eppuduu anipithumdii all are wall educationed anii
@chandrapothineni1150 Жыл бұрын
Avunu thappu ga yevaru bhavinchatam ledu ,thana asahayathani ardham chesukonnaru
@gandiappalanaidu8690 Жыл бұрын
తయారు, డాక్టర్ గార్కి నమస్కారము. ఆ కష్టకాలమందు ఏ ఒక్కరు వారి దగ్గరకు కూడా రా రండి. ఆ నిస్సహాయ సమయంలో ఆమె అలా చేయడానికి ముందు చాలా సంఘర్షణ పడే వుంటుంది. కానీ చివరకు తన కుటుంబ పరిస్థితి అటువైపు నడిపించింది అని అర్థం చేసుకోవాలి.
@ParvathiTallapragada Жыл бұрын
Moral policing is very easy. I know if they support her, tomorrow some one else will do a wrong thing and say she or he has sacrificed. But we should have a good perception and understanding of the situation
@ParvathiTallapragada Жыл бұрын
Ultimately it’s the person who took advantage of the situation and exploited her and still exploiting her by giving false hopes of marrying her. If he really was like that then he would’ve married her in the first place. First that person should be booked for cheating
@muralidhartalluri1203 Жыл бұрын
Jaya garu she is doing right Leave her on her own
@arunaachari5144 Жыл бұрын
Manspurthiga danyavadalu manchi solution ichru great both of u sir madem
@RamamaniPamula Жыл бұрын
Nice judgement Dr.garu & Jaya garu 🙏
@chandrakalanv4774 Жыл бұрын
I appreciate your final decision about her financial support Keep going నా వందనాలు