చనిపోయిన person & శ్రీజ , ప్రకాష్ ముగ్గురు మంచివాళ్ళు , డాక్టర్ గారు గ్రేట్ గా చెప్పేరు
@pratapkumarmatta771 Жыл бұрын
ఇలా జరుగుతుందని ఆమె ఊహించలేదు. కానీ తన మనస్సాక్షి మంచిది. నిజాయితీ నాకు నచ్చింది.
@prashanthkolli9935 Жыл бұрын
సార్ అందమైన జీవితానికి వందకి 200 మార్క్స్ వేయవచ్చు ఈ ప్రోగ్రాం వలన ఎన్నో జీవితాలను సాలు చేస్తున్నారు ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి జయ గారికి నా హృదయపూర్వక అభినందనలు అలాగే సుమన్ టీవీకి హాట్సాఫ్ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఎవరు చేయలేని పని ఈ సుమన్ టీవీ అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరియు జయ గారు చేస్తున్నారు నా హృదయపూర్వక వందనములు అభినందనలు సార్ మేడం ఇలాంటి ఎన్నో జీవితాలను సాలు చేస్తారని మనసారా కోరుతూ మీ అభిమాని🎉
@mannevaishnavi164 Жыл бұрын
సార్ సార్ ఈ ప్రోగ్రాం మీరు చేస్తున్నది చాలా బాగుంది మరియు చాలా బాగుంది మీకు చెప్పడానికి పదాలు లేవు కానీ మీరు బాగా చేస్తున్నారు మీరు చాలా సమస్యలను ఎలాగైనా పరిష్కరిస్తున్నారు మీరు బాగున్నారు
@KishoreKumar-oj7cu Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@harindarrao4467 Жыл бұрын
Nijama 😂😂😂
@QatarDoha-h4d11 ай бұрын
ఈ ప్రోగ్రాం చాలా గ్రేట్ అండి చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@tummaradha57649 ай бұрын
నిజంగా ప్రేమ ఇది. ప్రేమ్మిస్తూ ❤️❤️❤️హార్ట్ ఫుల్ 🌹🌹
@mrvamshi63208 ай бұрын
20:52 Gd sir. మొదట మన బాధని అర్ధం చేసుకునే వారు లేరని ఎవ్వరికి చెప్పకుండా అలానే వారిలో వాళ్లే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు. కానీ అందరికీ అర్థం చేసుకునే మనసు ఉంటుంది.1st మన బాధని బైటికి చెప్పినప్పుడే తగ్గుతుంది. చెప్పాలి మన share చేసుకునే బాధలన్నిటిని share చేసుకోవాలి అప్పుడే మన బాధ తగ్గుతుంది. అర్థం చేసుకునేవారు ఎవరు లేరని అలా ఉంటే బాధ పెరుగుతూ ఉంటుంది.
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
అమ్మగారు మీరు భగవత్ గీత చదవండి మీ మనస్సు శాంతి చేకూరతుంది అది ప్రారబ్దం వల్ల ఆలా జరగ వచ్చు జరిగిపోయింది పాపం పుణ్యం దేవునికి ఎరుక ఇప్పుడు మీ భర్తని కాపాడండి సంసారం చక్కగా పెట్టుకోండి హరిః ఓం
@venkatasubramanyemmkandala7499 Жыл бұрын
A genuine and honest girl ,where there is no fault of her,except guilty conscious. She didn't kill him personally. That is his fate. God bless u thalli with happiness. Be brave. U r not responsible for that,and u didn't cheat him.
@mncllocalboysurya8 ай бұрын
Edi story aina chala heart touching ga undhi 😭😭😭
@mrvamshi63208 ай бұрын
ఆవిడ బాధను వాళ్ళ ఆయనతో పంచుకొని ఉంటే ప్రేమగా జీవితం గడిపేది ఏ బాధ లేకుండా. కానీ అలా ఆలోచిస్తూ ఆ ఆగస్టు నెలలో అలానే ఉంటూ జీవితాంతం ఉంటే తనకి జీవితం లేకుండా అయిపోయే అవకాశాలున్నాయి( భార్యకు మరియు భర్తకు) ఇద్దరిలో ఎవరైనా ఒకరు చచ్చే అవకాశాలు లేవా?
@VamanagiriRamamurthy4 ай бұрын
పనీ పాటా లేకుండా వారికి ఇవన్నీ గుర్తొస్తాయి పని చేసే వారికి ఎవరికీ గుర్తు రావు
@pulliahnaidu74867 ай бұрын
Respected Dr.Kalyan Chakravarthy Gariki, Anchor Suma Gariki My Heartful Blessings ❤ Both Of YOU. I appreciate Both Of YOU How To get Answer ( Cause to Reality). It is Very Marvelous. HAT'S OFF YOU. 🙏🙏.
@MrVeerasankar Жыл бұрын
Very good cracater amma kanni ni ku manchi life undi ni gurnchi ni barth unnadu jargipoyndi alochnchaku eppudu ni Life lo samasayalu techkoku good luck
కొంచెం అన్ని వాయిస్ లు ఒకేలా వస్తున్నాయి..కొంచెం ఎడిటింగ్ చేసేప్పుడు అయినా వాయిస్ change చెయ్యండి.. Scripted అని తెలుసు మరీ ఇంతలా తెలిసిపోతుంది..
@rojamadishetti72507 ай бұрын
Naku alane anipisundi😮😮
@veeravehari7 ай бұрын
Yes
@satyari254 Жыл бұрын
Blessed to have such husband!! Live in present..! You don't know about left person but he's definitely not broad minded as your husband.. he was not able to accept the truth.. but ur husband is.. take your life to next level with company of ur hubby
@mannevaishnavi164 Жыл бұрын
నేను మీతో మాట్లాడుతున్నాను సార్ ఎందుకంటే మీరు ఈ మానవునిలో చాలా సమస్యలను పరిష్కరిస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు సార్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని వ్యక్తపరచలేను కానీ మీరు బాగా చేస్తున్నారు ధన్యవాదాలు
@kishoretsr1961 Жыл бұрын
Hii
@harindarrao4467 Жыл бұрын
Pichi Baga mudirinattu undiga 😂😂😂😂
@mannebabu60145 ай бұрын
What a great counsil sir I heartful salute
@PanchajanyamPanchajanyam-y2z Жыл бұрын
డాక్టర్ దగ్గరికి ఇలాంటి case లు రావచ్చు...వాటిని ఇలా ఆర్టిస్ట్ లను పెట్టీ మాట్లాడిస్తునారు
@HarrisVid Жыл бұрын
This is Pro counciling Marvelous.
@shirrishajaladurgam8202 Жыл бұрын
ఇది వినకుంటే కన్నీళ్లు Agatledhu ఆమె గుండెల్లో ఎంత బాధ paduthundo పాపం 🙏🙏
@muhammedlathief9622 Жыл бұрын
ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ ,శ్రిజని కష్ట పెట్ట కుండ అర్దం చేసుకొని దగ్గరగా తీసుకుంటే ok responsible husband
@Sucharitha-k4h Жыл бұрын
Fdfffhfq@@muhammedlathief9622
@sumathimudunuru728 Жыл бұрын
@@muhammedlathief9622t6766😢
@nuthanprasad26 Жыл бұрын
Heart touching.,..
@koremohankumar34799 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం చక్కటి పరిష్కారాన్ని తెలియజేశారు ఇలాంటివి ప్రోగ్రామ్స్ సిటీలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు డిస్టిక్ హెడ్క్వార్టర్స్ లోను మండలాల్లోనూ నిర్వహించటం వల్ల కొంతమంది ప్రజల సమస్యలను తీర్చిన వారు అవుతారు ఒకసారి ఆలోచించండి మీ ప్రోగ్రామ్స్ క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాము సుమన్ టీవీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
@chmarkandeya5928 Жыл бұрын
2023 5th jenresan lo కూడా మీలాంటి వాళ్ళు వున్నరు ఆటే అభిమానం తొ నంమస్క్రారం తల్లీ. కానీ రోజూలు మరుతయి అంత మంచి జరుగుతుంది. పిల్లలూ వుంటే అన్ని మారిపోతాయి.
@rudrupatinageshwararao9541 Жыл бұрын
Doctor supper talking
@jayashreea84643 ай бұрын
Super suggestions doctor
@ramarao4904 Жыл бұрын
100% brother, athani chavu ku aame karanamkaadhu, okavela mrg cheskunna diverse tappakunda teskonevallu.
@proudtobeanindian3496 Жыл бұрын
Husband tho share chesukovadam kanna budhhi thakkuva pani marokati ledhu. Mee program lone Vijaya Laxmi ane aavida husband tho before marriage love proposal gurinchi chepthe vaadu life long jealous feeling tho anumanam tho aamenu chithra himsalu pedithe aame suicide attempt kuda chesukundhi Parents tho share chesukovali gaani husband tho kaadhu. Life long hurt chesthu prashanthanga confident ga bathaka nivvadu.
@lakshmikumari.m5012 Жыл бұрын
Correct mundu pedda mandu tho vintunnatlu untaaru ,ade point chesi jeevitha kaalam antha edipisthaaru sincerity ni recognize cheyyaru ,adugu aduguna carector ni anumanisthaaru,assalu cheppa kudadu husbands ki
@subbaraopanthangi898 Жыл бұрын
గుడ్డిగా ఆలోచన
@shashidharchanukya8600 Жыл бұрын
పోయినవాడు పోయాడు బట్ ఉన్న వాళ్ళని ప్రతీ ఆగష్టు చంపడం ఎందుకు?లీవ్ హిం ఎమోషన్స్...
@rajshekarjjoshitha57145 ай бұрын
Kalyan sir ❤ your maiand set super
@pmadhavi279 Жыл бұрын
E video valla amaku life lo problems rakudadu e tention lonchi bayataku ravali
@SureshMoodu-x1u8 ай бұрын
Super sir super dro
@TheJovial1970 Жыл бұрын
ఒక మనిషిని ఇష్టపడడానికి కేవలం అమ్మాయి అందమే కారణమైతే ఆ ప్రేమలో స్వార్ధమే తప్ప మరే ఇతర ఉద్దేశ్యం ఉండదు. కానీ అదే కారణం చేత ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఆ అందం మోజు కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. నిజానికి అతడు చనిపోవడం బాధాకరమే అయినా అతడు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఉండి ఉంటే వారిద్దరూ కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం ఖాయం.
@followersofjesuschrist Жыл бұрын
You are great sister and your heart is very nice sister మీ హృదయంలో ఉన్న ఆ అపరాధభావం ఏదైతే ఉందో అందులో నుండి మీరు బయట పడాలంటే యేసు ప్రభువును నమ్ముకుంటే మీ జీవితానికి శాంతి సమాధానము దోరుకుతుంది sister
@suryaponagantinarayana6489 ай бұрын
Ni bondha ra
@maithreyib774711 ай бұрын
Dr. Garu correct ga chepparu.
@BalaKrishna-cl6os9 ай бұрын
Hats off to you dr kalyan garu.
@prasannakumarpothala2167 Жыл бұрын
అదేంటో అందరి గొంతులు ఒకేలా ఉంటాయి... అది దివ్య, కావ్య, రమ్య, రమేష్, సుభాష్, ఆంటీలు, uncles లు అందరివీ ఒకేలా ఉంటాయి... ఏంటో మరి😂😂😂😂😂.... But ఆ స్టోరీస్ అనేవి ఏవైతే వున్నాయో అవి.... సూపర్..... సూపర్....😊😊😊
@lakshmikumari.m5012 Жыл бұрын
Good girl and metured ,she is good ,prakash garu give support to her while distributing food etc she will recover shortly and that person atma also is in peace full
@SandeepReddy-er1gb6 ай бұрын
Hello Andi gm
@dhanumjayachitte2256 Жыл бұрын
బట్ అతనికిలైఫ్ విలువ తెలియదు అమ్మాయి గురించి ఆలోచించాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించలేదు లైఫ్ లో ప్రాబ్లం వస్తే తట్టుకోలేను ఉంటే ఒకటి పోయినా ఒకటే
@gsathyavani7133 Жыл бұрын
ఏఏఎ ఏది ఏమైనా డాక్టర్ గారి అమ్మాయిని మాట్లాడగలిగి కలిగించారు ఫోన్లోనే మీ మాటలు అమ్మాయికి పని చేసింది అమ్మాయి మాట్లాడగలిగి కానీ అమ్మాయికి చెప్పండి చెప్పండి డాక్టర్ గారు అమ్మాయిలు బయటికి వెళ్లి చదువుకుంటే అలాగే ఉంటారు కాకపోతే ఈ అమ్మాయి సీరియస్ గా తీసుకుంది సున్నితమైన మనస్తత్వం ఆడపిల్ల అందుచేత ఎక్కువగా ఆలోచిస్తుంది కానీ ఆలోచించాలి ఇలా ప్రతి ఆడపిల్లకి ఉంటాయి ఎందుకు అంటే ఇది కామన్ అమ్మ అందరికీ ఉంటుంది నీ సంసారాన్ని చక్కగా పిల్లాపాపలతో చక్కగా ఉండు ఖాళీగా ఉండటం వల్ల ఎక్కువ ఆలోచిస్తున్న ఆ అబ్బాయికి అక్కడితో టైం అయిపోయింది మరి నువ్వు కూడా వెనకాల వాళ్ళు బాధ పెట్టకూడదు అవునా ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది కామన్ గాడ్ బ్లెస్స్ యు🎉🎉🙌🙌🙌🙌
@Stanyyy2769 ай бұрын
Very good
@sadaramchetan630610 ай бұрын
చావు అంటే ఎదో ఆటల ఉంది అతడికి ఒక్కసారి ప్రపోజ్ చేసి నో అంటే చచ్చి పోవటం ఎంటి అతడు అలాంటి వాడికోసం నీ భర్త నీ బాధపెట్టే నువ్వు బాధ పడటం సరికాదు తల్లి
@ramachandaran644510 ай бұрын
Well dr found real reason
@nageshgoudnalamasa413210 ай бұрын
Good program sir
@APrinceyoutubechannel11 ай бұрын
ఆ సమస్య భర్తకు చెప్పకపోతే భర్త కూడా అలానే చేసి చనిపోతే రెండో చావుకి కారణం అవుతుంది కదా
@adullanarasimhareddy109 ай бұрын
😊😊😊😊😊😊
@GaneshkumarRahul-eb1xi Жыл бұрын
అందుకేచిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.
@swarooparani9384 Жыл бұрын
Sister manaki rasi pettaledu anthe don't think more b happy
@ganganarsaiah8470 Жыл бұрын
Good love 🎉🎉😢😢
@chinnikrishna11257 ай бұрын
True love never ends ❤️
@SarithaKavadi7 ай бұрын
❤ rifaat calf
@SandeepReddy-er1gb6 ай бұрын
Gm
@sureshbabusuresh1843 Жыл бұрын
You are very correct telling doctor sir.
@Anand.B27 Жыл бұрын
వాడి time మనకి ఇస్తున్నాడు అంటే మనతో పని ఉండి టైం ఇస్తున్నాడు, పని ఐపోయాక మనం వాడికి time ఇవ్వాలి, అందుకోసమే వాడు నీకోసం టైమ్ ఇచ్చేది, మీరు దీన్నేమో అబ్బ నా కోసం ఎంత spend చేస్తున్నాడో, he was caring for me అని మీరు time ఇస్తారు, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు.
@JSYOUTUBECHANNEL-v3q Жыл бұрын
Yes 😂😂😂😂😂😂😂....ఈ ఎడ్డీ గుర్రాలకు అర్థం కాదు. అంతా అయిపోయి కడుపొచ్చాక మోసం చేశాడు అంటారు. అయినా ఒకడు టైం కేటాయించి తిరుగుతున్నాడు అంటే వాడు ఎలాంటి పనిలేని రోడ్ సైడ్ రోమియో అన్నట్టు..😂😂😂😂😂😂
@sureshbabusuresh1843 Жыл бұрын
This is very sorrowful story. Iam very unsatisfied.
@gnm4558 Жыл бұрын
కృష్ణవేణి సినిమా లో వాణిశ్రీ పాత్ర గుర్తుకు వస్తుంది. వాణిశ్రీ నీ చూసి కృష్ణంరాజు పడే బాధ ఈ అమ్మాయి భర్త పడుతున్నాడు.
@VenkateshwarluRachamalla-n2z10 ай бұрын
Good sar adupuvashodi
@enochmaddirala8829 Жыл бұрын
In my view no fault at srinja. . She shouldn't feel at fault.that was his weakness. Tell her .pray to god he will give peace.
@venkataiahgudimetla8215 Жыл бұрын
Dear sir , She is not telling the truth. She also loved him. Her rejection may be some reason.
Nenu reason ade anukunnanu🤔. valla side family anta baavunnappudu , Inka reason ide ayyi untundi confirm ga.
@hariprasadmateti9829 Жыл бұрын
Asalu story adhi Dr. Garu and Madam Garu story Ardhamypoyindhi sir kaani chani povatm correct kadhu Dr kalyan garu. Husband good person cheppithe ardham chesukundadu Adhi 100% love kaadhu gadha life ni setal che su kommanadi prakash is good person Dr garu life ni injoy Cheyamanandi. TQ Dr. & Madam garu 🙏🙏🙏
వాయిస్ లో ఎందుకు అందరికీ ఒకేలా ఉన్నాయి డాక్టర్ గారు దయచేసి తెలియ చేయండి
@sunithareddy4780 Жыл бұрын
Kadha 😅
@shivaprasadgunturi9369 Жыл бұрын
@@sunithareddy4780 avunu
@khadeerluck8344 Жыл бұрын
It's scripted program
@shivaprasadgunturi9369 Жыл бұрын
@@khadeerluck8344 అంటే అందులో ఉన్న కంటెంట్ మొత్తం నిజం కాదా
@gogreatwithkavya7832 Жыл бұрын
Mm Mm
@pavanipavani1017 Жыл бұрын
Vintutene chala badhaga undi
@pavanipavani1017 Жыл бұрын
Ammailu Prema intha swachhamuga untundi.jariginadi Edo jarigipoyindi. Nee husband premalo nijayathi unte ayanni vadulukoku. Nee lanti ammayilu samajaniki avasaram.
@SandeepReddy-er1gb6 ай бұрын
@@pavanipavani1017 hi Andi GM
@SandeepReddy-er1gb6 ай бұрын
Gm
@kolusuramu290810 ай бұрын
Yes sir
@lakshmikumari.m5012 Жыл бұрын
Now discuss how to recover from that feeling.
@SandeepReddy-er1gb6 ай бұрын
Hello Andi GM
@SandeepReddy-er1gb6 ай бұрын
Hi Andi GM
@varagantinagesh5926 Жыл бұрын
Suppose that person is a rogue and criminal ... ..As he is moving around you, will you marry a person....
@NallabetlaRaju7 ай бұрын
Hi sir I need help
@suryakumari886210 ай бұрын
Andhari voice okela undhi.....
@PrashanthiRuperao-jo8yo Жыл бұрын
Sir meeru chalaa bhaga cheppru sir👏👌
@KanagaLakshmi-wk7ul6 ай бұрын
Jayagaru.i.loveyou.
@peaushplanet669210 ай бұрын
Most guys stories which are generally brought to this program, are they follow up 2-3 years in name of love, later real picture of animal will come out after marriage. She is in good life today otherwise it would be like other episode where after marriage the guy has followed the girl married and left the girl after pregnancy with 5years of girl child and now she is no wear now. Atleast God has saved this girl life
@nv_thalia Жыл бұрын
Pls a request stop dat background music,problems r real n already sad n dramatic most of d time(sorry to say except dis silly 1)so u dont hav to make it mor dramatic unnecessarily
@manachannell3104 Жыл бұрын
E bevars rajakiyaalu kante andamaina jivitham programs baguntayi
@sandyadonka24808 ай бұрын
Hurt touching
@P.venkateswaraRao Жыл бұрын
ఈ అమ్మడు చాలా సెన్సిటివ్, నిజంగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అలాంటి పిరికి వాడు ఈ అమ్మాయి జీవితం ప్రకాష్ చూసుకున్నట్లు ఉండేది కాదు. ఈ రోజున ఇలాంటి అమ్మాయి అరుదు. మగవారిని వాడుకొ,వదిలేయ్ అనేవారు 70%ఉన్నారు. అతని జీవితం అంతవరకే. (భగవద్గీత చదవమనండి) అమ్మాయిలు
@munjetikrishna42207 ай бұрын
She is very much sensitive!! How does she feel she’s responsible for the death of someone else?
@GorillaKhan-wl7kv4 ай бұрын
if some one died because of a girl rejection means , he is a weak soul and there is no place for him. If the girl is commemorating his death month August even after married and doing annadana with husband's money, she is also a weak soul. She shouldn't have married and be with that guilt for life. This cheating is worse than physical cheating in marriage