నందిని చాల గొప్పమ్మ నీవు. Hats off. Wonderful girl.....
@sdsss.venuguruswami8 ай бұрын
నందిని సంస్కారానికి నమస్కారం
@narasimhareddyreddy8038 ай бұрын
ఇది ఒక మంచి కథ కాగా ఉంది,
@Kallurusrinivasulu99666 ай бұрын
Nandhini ur good discussion
@sarithayelumati40638 ай бұрын
Nandini good decision 💯 correct
@SailaxmiTraders-ry2nr8 ай бұрын
Nandhi your right decision
@manatruckbulker22766 ай бұрын
Nandhini Your 100% correct Thalli
@madhusudhan98 ай бұрын
అలాంటి వాడిని medical సర్టిఫికెట్ తెమ్మని చెప్పాండి.
@mohamedrayees99522 ай бұрын
Thousands Salut 🙋♂️ to her upbringing. Very good girl Allah bless her with a bright future
@sridhirala16988 ай бұрын
విలువలు తెలియని పెంపకాలు, సాప్ట్ వేర్ నాలెడ్జ్ తప్ప, మనుషుల బంధాలు, వాటి విలువలు నేర్పని వైనం,,, అతను తెలియక మాట్లాడినా, వెనుకకు తీసుకోలేని మాట మాట్లాడాడు, వారి మధ్య సంబంధం సరిగా సాగదు,,,
Sir and madam thanks for all the team of this program, In this Rahul& nandini conversation,my opinion is Cinema effect Both are vigins no doubt I enlighten as the words delivered should be conscious and limited
@RaviPrakash-h5u7 ай бұрын
Nandini words line 👌superb superb ,good this decision,she always protected for self respect
@balajimajji52974 ай бұрын
Excellent sir ee ammayi atuvanti vyakthi tho jeevitham saaginchaledhu. Cheppu theesi kottinattu ayyindhi ituvanti vaallaki eevidhamgaane jaragaali.
@mallinaidu57077 ай бұрын
రాహుల్ని పెళ్లి చేసుకుంటే.. నందిని జీవితం గోవిందా..
@ashwathsir83235 ай бұрын
? N N..
@ChennellaVenkataratnamma-qy2le9 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు సూపర్ గా మాట్లాడారు మేడం మీరు కూడా సూపర్ గా మాట్లాడారు ఆ అమ్మాయి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు🎉
@Life_in_germany20248 ай бұрын
Self respect ni champukuni marriage chesukokudadhu ani marriage cancel chesukovadam anedi super decision
@narayanrao83398 ай бұрын
A decent presentation .
@ramanavenkata9309Ай бұрын
చాలా చాలా బాగ్గా మాట్లాడావు అమ్మాయి
@ravindrakotakumar21568 ай бұрын
Super డాక్టర్ గారు
@venkatkiran53958 ай бұрын
Give her an Oscar 👏 👏 👏
@sateeshballeda81986 ай бұрын
Nandini garu meru supar good desison
@AnnepuSukanya8 ай бұрын
అంటే వాడికి అమ్మ ఉంది. అక్క ఉంది. వాడి చెల్లెలకు వాడి అక్కకు. వేరొకడు వచ్చి. నీవు వర్జిన్ నా అని అడిగితే ఎలాఉంటాది .? పనికిమాలిన యదవ ఆడపిల్ల అంటే అంత చులకనా? పనికిమాలినోడా. మంచి అమ్మాయిని. పోగొట్టుకున్నావ్. ధరిద్రుడా
@ssssvvv73348 ай бұрын
Yes Andi 😢
@kalidas2628 ай бұрын
Amma nandini nuvvu chala manchi nirnayam teesukunnavi good👍🙏
@pramesh80448 ай бұрын
Rejection is a good decision madam
@poreekaraghuram71214 ай бұрын
Nandini you are a genuine person
@vedanthisubscriptions23242 ай бұрын
Great drama. Great dialogue delivery. Fantastic story and super direction.
@kvr35986 ай бұрын
Good decision Nandini garu
@ramakishanprasad82347 ай бұрын
Sister you are 1000% correct we are with you God bless you sister and your family
@erranaresh41186 ай бұрын
Good medam
@satishsatish3116Ай бұрын
Good concloosan sar
@siddaiahtadiboyina89167 ай бұрын
Excellent doctor
@chpoojitha67233 ай бұрын
Super akka
@VijethaNarimhaswamy8 ай бұрын
Supper nandini
@foramforbestsociety2963Ай бұрын
నందిని 🙏👍🏻మీరు గ్రేట్ మీ సంస్కారము గొప్పది మీ మనుసు పూర్తి గా తెలుసుకోలేక మానసికంగా బాద😂 పెట్యాడు .కంప్యూటర్ ముందు ఒక రోబో లాగా పనిచేసి లక్షలు సంపాదిస్తున్న అనే అహకరంతో అడగకుడనివి అడిగి ఒక మంచి సంభందాన్ని కొల్పవడమే కాక వారి కుటుంబం పరువూ కూడా పోగొట్టు కున్నారు చదువు తో పాటు పిల్లలకు సభ్యత సంస్కారం నేర్పాలి🎉🎉
@Sushmareddyofficial6 ай бұрын
Pelli chupullo jarigina reason cheppindhi mari cards varaku ela vellindhi?
@GVSreeHomes5 ай бұрын
Desicion thisukovadaniki Time thisukunnaru. Sensitive visayam kaabatti. Final gaa Nandhini gare correct.
@SanaparajeshRajesh9 ай бұрын
Rama madam garu untyni bavuntadi program madam garu chala baga saters vastundi vestgalaki
@kanjali68308 ай бұрын
Nandini siss 100rit elanti vedalaki elane jargali
@tatiparuvuSrinivasarao7 ай бұрын
రైటర్ మంచిగా రాశారు కానీ పెళ్లి చూపులరోజు ఆయన ప్రశ్నకి సమాధానంగ ఆరోజు తప్పితే మరుచటి రోజు చెపుతారు తప్ప పెళ్లి తంతు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నంతవరకు ఆడపెల్లి వారు రిజెక్ట్ చేయటం అనేది డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్ ని పాడుచేసారు
@rn-xb9gn5 ай бұрын
😅😂
@anandbabu34133 ай бұрын
When He asked Virgin ??? When she rejected marriage ?? What time and days difference ..... May this scripted ????
@vedanthisubscriptions23242 ай бұрын
@@anandbabu3413Yes scripted.
@pulliahnaidu74866 ай бұрын
AMMAI GARU My 💓 Blessings TO YOU 🤚🤚.Good Lesson Given That Fellow. Keep It Up AMMA.
@MalleshMallesh-ld8rc8 ай бұрын
Sir plzz snd addres hsplt well sir my bro sir mental aspect sir plzz sir reply me sir
@sivalenkasivalenka62406 ай бұрын
నందిని కరెక్ట్ నిర్ణయం తీసుకుంది
@MVRAMAREDDY-qc7ik2 ай бұрын
Yes 1000/
@apparaoveerajagadaadari08128 ай бұрын
ఇది నిజంగా జరిగిందా.., లేదా ఫేక్.షో అనేది పక్కన పెడితే, జీవితాంతం ఒకరికొకరు తమ తప్పొప్పులను సవరించుకుంటూ, సమర్ధించుకుంటూ ప్రవర్తించడం కూడా చాలా చాలా అవసరం...! అంతేగానీ ఒకరినొకరు అనుమానించుకుంటూ జీవితం గడపడమనేది నరకంగా ఉంటుంది...!
@badansinghvarma11566 ай бұрын
It is fake or correct but it is totally good and great action by girl for cancel marriage. We and girl must respect our Ancestors, Indian culture and traditions. She done a very good job.
@SailuK-h3v6 ай бұрын
Super disijan thankyu
@daskolukula86711 күн бұрын
ఆ అమ్మాయి చాలా డీసెంట్ చాలా సాంప్రదాయంగా పెరిగింది
@Sreematrenamh8 ай бұрын
ప్రస్తుత కాలం .....సోషల్ మీడియా, మూవీస్ , culture మంచి జీవితాలను నాశనం చేస్తున్నాయి😢
@badansinghvarma11566 ай бұрын
Good and great action by girl for taking action as Indian culture and traditions. We all must practice our own Indian culture and traditions.
@DeviMandapati-w2k6 ай бұрын
వెదవని చెప్పు తీసుకొని కొట్టాల్సింది
@ReCh-x5d8 ай бұрын
అమ్మ నందు వాడివాళ్ళ నీకు చాలా ప్రమాదం అమ్మ నందు వాడు వద్దు నీకు కరెక్ట్ కాదు తల్లీ
Dhanyavadamulu sir.kiran prabha talk show lo gollapudi.msruthirao garu vrasina oka navala. Name jujumora andulo oka abbayi oka ammayini premistadu. Chakkati ammayi. Aa abbayi intha chakkati ammayi kada Inka evarayina preminchakunda untara Ani aalonchinchadu. Magavadi nyjam eekovaku chendinavaru vuntaru. Kvr,guntur,ap.
@skshahidaskshahida1758 ай бұрын
U R Right Amma
@santhaiahkasimalla28665 ай бұрын
Nandini you wonderful nandini nijanga elanti manchi ammailu vuntaru Ani anokoledu nandini garu
@penchalreddychintakunta83947 ай бұрын
సూపర్ డాక్టర్ గారు
@PenumadhiAnisha8 ай бұрын
నందీని సరైన నిర్ణయం తీసుకున్న వు తలీ దుర్గా దేవి అసికసులతో చలాకీగా వుండు తలీ
@sanemlaxminarayanareddy44486 ай бұрын
Nandini garu good decision 👌🏻👌🏻🙏
@brahmaiah-ml8oe4 ай бұрын
Super doctor super
@SwapnaKatravath-qe7nm6 ай бұрын
Super akka🙏🙏🙏🙏🙏🙏
@MohanGudla-q8d6 ай бұрын
DOCTAR.GARU..CHALA.MANCHIVI.CHEPARU.THANKS.SIR
@ramkumarch1Ай бұрын
She is rare girl - I respect you Miss Nandini
@srikanthpendhota59267 ай бұрын
Creative video.... story....
@UmaShankarUmaShankar-p7s2 ай бұрын
Nice
@msbaburao11762 ай бұрын
నందిని గారూ ముందే తెలుసుకున్నందుకు మీకు హ్యాట్సాఫ్
@msbaburao11762 ай бұрын
నందిని గారూ ముందే తెలుసుకున్నందుకు మీకు హ్యాట్సాఫ్
@p.padmaja80485 ай бұрын
Nandhi super Amma
@ramuluramgiri38569 ай бұрын
Jayamma approach is good
@pasalathomas44726 ай бұрын
Nandini good decision, God bless you thally.
@esueswar24678 ай бұрын
Good అమ్మ sir అమ్మ
@srinivasm9877 ай бұрын
Super doctor
@nagabushanaraokurella22538 ай бұрын
నేను ఒక advocate ని నందిని ఒపీనియన్ తెలుసుకున్నా ka cut చేసుకుంటే బాగుండేది,,prolong చేయటం అవసరం ledanukunta
@pasulavenkatesh018 ай бұрын
Your mind is number one mind
@pasulavenkatesh018 ай бұрын
Nandini
@biketimestelugu6 ай бұрын
Dr Chakravarty to andamaina jeevitam lo matladadaniki number please 🙏
@narayanaswamynarayanaswa-kj1yt7 ай бұрын
Good decision nandini garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@imranshafida242016 күн бұрын
అమ్మ తల్లి నందిని పెంచిన తల్లిదండ్రులకి నీకు హ్యాండ్సప్ నాన్న ముఖ్యంగా నువ్వు మాట్లాడే పద్ధతి నాకు చాలా నచ్చింది నాన్న ఆడపిల్ల కాదు నాన్న నువ్వు వజ్రం అమ్మ నువ్వు
@kdurgavaraprasadarao6 ай бұрын
I expected before she said what that fellow asked her. We support her decision. Marriage is a matter of confidence of each other.
@rajupalempeerubasha8 ай бұрын
అబ్బాయి గారు ఆ అమ్మాఇ నీకు నచ్చి వండవచ్చు అయితె నీవు ఆఅమ్మాకి నచ్చ లెదు అంటె నీవు మాడవని తేలిపొంది. 8:45
@RamasaniParvathi8 ай бұрын
Nandini super
@GVSreeHomes5 ай бұрын
Nandini gari decision 💯% correct.
@Masha-xr4emАй бұрын
నేను నా భార్యను ఇలాంటి వెధవ ప్రశ్నే వేశాను. మా పెళ్లి నాటికి నా భార్య వయసు 18 ఏళ్లు.వెంటనే గర్భం దాల్చింది.నిండు చూలాలు.పుట్టింట్లో ఉంది. నేను సరదాకి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట కదా అన్నాను. ఆమే ఉన్నపలంగా గట్టిగా బ్యార్ అని ఏడ్చింది. కాస్త దూరంలో మా అత్త మామలు కూర్చొని ఉన్నారు.నాకు దిమ్మదిరిగి పోయింది. భయపడి పోయాను. ఊరకే అన్నాను అని సముదాయించడానికి చాలా టైం పట్టింది.పాపం రాహుల్ కూడా అలాగే అని ఉంటాడు.అందులో సిరియస్ నెస్ ఉండదు. ఇద్దరికి సర్దిచెప్పి పెద్దలు వీరి పెళ్లి చెయ్యడం మంచిది.రాహుల్ జీవితంలో మళ్లీ ఇటువంటి తప్పు చెయ్యడు.
@musipatlamadhukar13488 ай бұрын
This is kali yuga No isoul is a pure soul Every soul is filled with pancha Vikaaralu kama krodha lobha moha ahankara Both have their own attitude s
@helpyourself21233 ай бұрын
When he said 1.5 lakh take home. At that second I felt this man has some dark side to him. I was glad on my guess when she revealed it. Every would be bride/wife should be smart like her.
@sambavelaga71097 ай бұрын
I think tones are same sir
@ChinnuSaliganti6 ай бұрын
nandini good thalli 🙏nijam cheppinau ni matalu vinna prathi mogadu nijam thelusukovali noru jaroddu l love nandini 🙌🙌🙌🙌
it is OK if he asks this question. You can not be very sensitive in this timeline.
@maruthikandi33178 ай бұрын
Before marriage adagalsina questions gurinchi KZbin lo kuda chepthunnaru . May be rahul ala chusi adigi undochu .
@krishprasad8568 ай бұрын
baga actng
@AnuguSaiprakashreddy9 ай бұрын
Challa old video edho
@Honesty98 ай бұрын
Is this a story or real
@prasadprasad69748 ай бұрын
Story
@NagaMani-lb7sx8 ай бұрын
@@prasadprasad6974😂 వే ఈ🎉😂 వే వే, 🎉🎉😊 వే ది🎉
@maruthikandi33178 ай бұрын
It is real in present generation.
@dasarijayalakshmi24034 ай бұрын
Aa maata annapude mee intlo vallaku cheppi kotti bayatiki thoseyyali
@mailarapunagabhushanam26576 ай бұрын
వర్జిన్ ఆ ప్రశ్నకు సమాధానం వర్జిన్ అయినా కాకపోయినా అగ్నిలో దూకి సీతమ్మ లాగా అతని కోసం
@hemalathajamuar84895 ай бұрын
ఈ మధ్య అది కూడా ఈ software వాళ్ళు అనకూడదు కానీ తాగటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మళ్ళీ రిలేష్షిప్స్ కూడా కామన్ గా అయి పోయాయి. వాళ్ళ సరౌండింగ్ అలా ఉందమ్మా నాకు తెలిసి అందువల్ల ఏమన్నా అడిగి ఉంటాడు.
@kokkiliramanayya39354 ай бұрын
This episode explains how important is the words we use in the discussion.if we cant speek properly we cant get any thing in life.As the values are detoriating in education with the intrusion of western styles more and more such incidents happen. Nandini is very lucky by rejecting a manner less fellow.
@snreddy73739 ай бұрын
super girl super super
@mrvamshi63207 ай бұрын
"బేరమాడ్డం ఓ కళ" బేరం ఆడేటప్పుడు మన ఇష్టాన్ని అస్సలు తెలియనియకూడదు.
@DeviKsubadra4 ай бұрын
నాకు అర్దమ్ కానిది. వెంటనే రిజక్ట్ చేయాలి కదా. వెడ్డింగ్ కార్డుల వరకు వెళ్ళటం. బావుందా బస్ నచ్చ లెదు బాడ్.
@vijaynanu55068 ай бұрын
Sir good
@KrishnaBathalla9 ай бұрын
Manchi.pani. Chesaru Akka
@garbhamdeepa51238 ай бұрын
Pelli cards kottinchisaaka annaada 9:00 mari apude marriage vaddu ani cheppa vatchukada anni konukkoni pelli panulu anni chesukoni epudu vadda Adam amiti munde cheppi valasindi 8:58