ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV

  Рет қаралды 75,198

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

7 күн бұрын

Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #sumantvandamainajeevitham #sumantvmix
#sumantvmix #bestmoralstories #sumantvanchorjaya
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 102
@perumallaah4240
@perumallaah4240 5 күн бұрын
ఏంది సారు ఇటువంటి వేశ్య స్వభావం ఉన్న వారితో టైం వేస్ట్ షో....
@harishankarrachakonda753
@harishankarrachakonda753 4 күн бұрын
*వేశ్యలు..సిగ్గుపడేలా...ఉంది...దీని...ప్రవర్తన... వాల్లు...ఒక...కారణంతో...చేస్తారు...*
@KSRaju-ld8jn
@KSRaju-ld8jn 4 күн бұрын
డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి మరియు జయ గారికి మీరు సమాజం కోసం చేసే సేవ కోసం శతకోటి వందనాలు. ఈ తలబిరుసు వేధవని మాత్రం వదలకండి. ఒక్కొక్క అమ్మాయి కి ఒక్కొక్క శిక్ష చొప్పున మొత్తం అన్ని శిక్షలు విడివిడిగా అనుభవించేలా చేయండి. తరువాత ఇటువంటి వాడికి జీవితంలో అమ్మాయి తో సంభోగం చేయకుండా ఆపరేషన్ చేసి వదలాలి అండి. ఇటువంటి దగాకోరులందరికి ఇదేశిక్ష పడాలి అండి. అమ్మాయిలకు విచ్చలవిడి తనం పోయేలా షి టీంలు కృషి చేయాలని నా భావన. మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@jonnojinagulunagulu7948
@jonnojinagulunagulu7948 5 күн бұрын
ఆ చీడ పురుగుని వదలకండి ఇలాంటి వారిని ఎంతో మందిని నాశనం చేస్తాడు. వాన్ని ఒక గంటలో అరెస్ట్ చేయాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MalleswariPitchika
@MalleswariPitchika 5 күн бұрын
emi punishment ichharo mana viewers ki తెలపండి,మాకు నమ్మకం వుంటుంది
@badanapapinaidu4920
@badanapapinaidu4920 3 күн бұрын
ముందు ఇలాంటి ఆడవాళు ను చూడటం వల్ల మ్యారేజ్ అంటే భయం వస్తుంది ఇలాంటి అబాయిలు కరెక్ట్ ఇలా మొగుడు ను మోసము చేసిన ఆడవాళ్లకు
@prasaderabathini3817
@prasaderabathini3817 3 күн бұрын
క్రియేటెడ్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది నేను ప్రతి ప్రోగ్రాం చూస్తూ ఉంటాను అన్నింటిలో సేమ్ వాయిస్ వినిపిస్తుంది బాధితుల ది
@RDXRX718
@RDXRX718 Күн бұрын
Naku ade doubt Suman TV kachitanga ituvanti panulu cheyagaladu. Boycott this
@vennapusaaravindanatharedd5823
@vennapusaaravindanatharedd5823 12 сағат бұрын
Meeru manvhipani chesti aru thankyou Dr garu
@MrNagendramani
@MrNagendramani 5 күн бұрын
నాకు ఒక సందేహం మేడం ఈ అందమైన జీవితం అనే program కి వచ్చేటువంటి complete లు అన్ని నిజమేన అని
@keesarirakesh1076
@keesarirakesh1076 5 күн бұрын
Script
@raidredemption3327
@raidredemption3327 5 күн бұрын
Idi script ye but based on real life incidents ye untayi....
@jonnojinagulunagulu7948
@jonnojinagulunagulu7948 5 күн бұрын
100% నిజం
@harinath8212
@harinath8212 4 күн бұрын
నేరాలుఘోరాలు కూడా ఇంతా భయకరంగా ఉండవు … ఒక్క వీడియో చూస్తేనే గుండెలో భయం భయం అయితుంది రాత్రిలో అస్సలు నిద్రపట్టడం లేదు మన సమాజం లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
Sir very nice explained to thus generations
@user-kv6td1re6w
@user-kv6td1re6w 5 күн бұрын
Excellent sir ❤❤❤ kalyan garu
@madhavimakkala3114
@madhavimakkala3114 5 күн бұрын
Super 👌 sir 👏
@vijayasree.p
@vijayasree.p 5 күн бұрын
వాడిని ముందు పట్టుకొని తాట తీసి కారం పూయండి ... గంట పగలగొట్టండి...వింటుంటే కడుపు మండుతుంది..యాక్షన్ తీసుకొని పబ్లిష్ చెయ్యండి
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 күн бұрын
Very good suggestion sir
@mylifeismylordjesuschrist2138
@mylifeismylordjesuschrist2138 Күн бұрын
This is really shocking news, how people are treated, though the lady is did a mistake, but i really appreciate your endless efforts in this case in helping in this case.
@guramnaresh3184
@guramnaresh3184 3 күн бұрын
ఇలాంటి వాడిని అలా వదిలేయడం కరెక్ట్ కాదు
@bhagyareddy7305
@bhagyareddy7305 3 күн бұрын
Doctor garu meru super 👌👌👌👌
@mylifeismylordjesuschrist2138
@mylifeismylordjesuschrist2138 Күн бұрын
If you're leaving this kind of people in the society, it's really a threat to the society..hope you're taken necessary actions in safe guarding her life..
@buddollasidharth2711
@buddollasidharth2711 5 күн бұрын
Sir great meeri
@vijayasree.p
@vijayasree.p 5 күн бұрын
వాడిని పట్టుకొని...నోట్లో నిప్పులు పొయ్యండి.. పంగ పగలగొట్టాండి వాడికి
@badanapapinaidu4920
@badanapapinaidu4920 3 күн бұрын
ఇలాంటి హస్బెండ్ ను మోసము చేసిన ఆడవాళ్లకు సపోర్ట్ చైకండి సార్ సార్ నేను మీ షో అని చూస్తుంటాను దయచేసి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చైకండి వీళ్లకు సపోర్ట్ సపోర్ట్ chasti మిగిలిన వాళ్ళు కూడా ఇలానే చేస్తారు
@praveenmuthyam5683
@praveenmuthyam5683 2 күн бұрын
Right
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
అందరూ మహానతులే
@sureshkasparaju1128
@sureshkasparaju1128 4 күн бұрын
స్క్రిప్ట్ పక్క ఇది
@vallabhudu285
@vallabhudu285 5 күн бұрын
Evideo chusi ammailu valla lover elati vado check cheskondi lekapote meru kuda ethe
@ch.sravya2657
@ch.sravya2657 2 күн бұрын
Ala adagandi super ga bidhirincharu sir
@pechettibuzzi4238
@pechettibuzzi4238 3 күн бұрын
అతన్ని నిజంగానే పట్టుకుంటారా? ఈ వేదిక నిజమేనా? పట్టుకుంటే మనకి ఏలా తెలుస్తుంది
@mahaboobjanipathan2335
@mahaboobjanipathan2335 5 сағат бұрын
Vallu actors aithe meeru directos
@shatagopamanillobo4625
@shatagopamanillobo4625 5 күн бұрын
Dont Bealive like this peopel after Marrige ,And After marrige Dont leave ur wife alone Better Take with You ,,, Husband velledi kastapadedi mee kosame, kani miku kavalsindhi Sex Ante
@venkateshvemula6381
@venkateshvemula6381 4 күн бұрын
Kalyan garu Elanti vedhavalanu vadhuladdu chakravrthi garu🙏🙏🙏sar
@Kumar-zl2un
@Kumar-zl2un 3 күн бұрын
Sunan T V అందమైనజివితం అనేషోకి ధన్యవాదాలు ముక్యంగా డా. కల్యయాన్ చక్రవర్తిగారికి జయాగారికి ప్రత్యకధన్యవాదలు sir ఈశైకోయదవని వదలకండి ఇలాంటి నా.. వల్లకొంతమంది ఆడవాళ్ళజివితాలునాచినమైపొతుంన్నయివీడినిశాలాశీర్యస్ గాతీచుకొండిsir ఓమ్ మినిస్టర్ డిప్యుటి C. M. పవన్ కల్యన్ గారి ద్రుష్టికితీచికెల్లలి sir 🙏
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
తప్పులేదు నిన్ను వాడుకోవడం...
@angeleenaprakash
@angeleenaprakash 4 күн бұрын
Nuvvu kuda jail lo untavu
@FUNTIME.684
@FUNTIME.684 5 күн бұрын
Vamooo
@narayananarayana5965
@narayananarayana5965 2 күн бұрын
Superstar
@jagadeshwarreddyjv6044
@jagadeshwarreddyjv6044 7 сағат бұрын
Results kuda post chesthai bagundu.. em aindhi yala aindhi ani... Arrest chesara ledha ani... ...
@YSM191
@YSM191 23 сағат бұрын
Same voice 100% story
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
The reason given to you is to increase your ratings
@mohammedraheem9164
@mohammedraheem9164 3 күн бұрын
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
@shatagopamanillobo4625
@shatagopamanillobo4625 5 күн бұрын
Sai Ganni pattukoni Nadiroddulo battaludadisi Tippali,, Appudukani Buddiradu vidiki
@MastanMas-oo6eb
@MastanMas-oo6eb Күн бұрын
naa yeg 52 nenu ricent ga saudi Arabia vachyanu adi na biddaku pelli cheyyalani yadari lo yenni kastalo only padaka sukham kosam 20 lakshala kharchu chesin da
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
Jay a madman
@angeleenaprakash
@angeleenaprakash 4 күн бұрын
Recent ga oka ammayee kinda cut chesindi , alaa cheyali sai gadiki ...
@ravikumarsirsi2450
@ravikumarsirsi2450 5 күн бұрын
Sir ee kalam yetu potundi sir naku matram yippude pralayam vachi lokam mottam kottukupovalanipistundi sir
@prasannarajmannam7533
@prasannarajmannam7533 5 күн бұрын
Dhaniki sigguu vundha adadhena husband money tesukelli inkokadi esthundha wirst lady nuvuu sachipove malinamipoyina ninnu save cheyala ??
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
No values already husband is there
@viswaschary7156
@viswaschary7156 5 күн бұрын
Husband is victim there
@user-vd2xe5bh5v
@user-vd2xe5bh5v 5 күн бұрын
వీడిని పట్టుకొని బొక్కలో వేసి కఠినంగా శిక్షించాలి. ఈమె ను ముందు పళ్ళు రాలగొట్టాలి. ఛీ ఛీ ఇద్దరికీ గడ్డిపెట్టాలి
@mahaboobjanipathan2335
@mahaboobjanipathan2335 5 сағат бұрын
Ee show atter phlop
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
ఫోటోలు డాక్టర్ గారికి ఎందుకు చూపించావ్.
@thirupathiambadipelly2077
@thirupathiambadipelly2077 5 күн бұрын
ఏం గోరాలు టేక్ అప్ చేస్తున్నారు సుమన్ టీవీ గారు కళ్యాణి గారు
@ch.sravya2657
@ch.sravya2657 2 күн бұрын
Papam sir tanu 😢
@ranjithgaddhe9818
@ranjithgaddhe9818 2 күн бұрын
Athani meeda yenni cases vunnayi yela telisindi..
@keesarirakesh1076
@keesarirakesh1076 5 күн бұрын
Edhi pakka script vadu navuthunnadu
@guramnaresh3184
@guramnaresh3184 3 күн бұрын
వాడికి శిక్ష పడాలి అండి
@thirupathiambadipelly2077
@thirupathiambadipelly2077 5 күн бұрын
సుమన్ టీవీ గారు
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
When money comes no one believe in thus value
@himayavvari9449
@himayavvari9449 3 күн бұрын
Ealanti vadini assalu vadalladuu
@Funplayschool123
@Funplayschool123 3 күн бұрын
this voice seems to be same as old episodes..looks this is all setup
@ReddySurendhar
@ReddySurendhar 5 күн бұрын
In London ilayachi
@keesarirakesh1076
@keesarirakesh1076 5 күн бұрын
Edhi script kakapothey nijam aethey vadi number pettandi location findout chedham ...money recovery chedham
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Күн бұрын
Sorry sir better to stop ithis episode only.
@dimplea100
@dimplea100 3 күн бұрын
Next Vanni arrest chesara eam jarigindhee chepandi sir
@arvindkrishna6005
@arvindkrishna6005 3 күн бұрын
Jaya nuvvu daya chesi matladaku kalyan garu matladuthunnaru kada
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Күн бұрын
Sorry sir eelanti varini kaneesam interview kuda cheyya vaddu. Elanti vari ni chusi prapancheme chedipothundi.
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
వాడికంటే వీళ్లు chaala danger. Neeku nuvve road meeda padtunnav.
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
Mental generations
@BharathK-md5xs
@BharathK-md5xs 5 күн бұрын
Sorry sir degendiii
@RajubabuBabu-ju2wj
@RajubabuBabu-ju2wj 2 күн бұрын
ఇటువంటి వారిని లోకేష్ రెడ్ బుక్ లో పెట్టాలి
@KrishnaSabbavarapu
@KrishnaSabbavarapu 2 күн бұрын
Asalu edhi nijamen
@rakeshchand2378
@rakeshchand2378 3 күн бұрын
Emindhi vadi godava emchesaru
@ksaidaiah4918
@ksaidaiah4918 2 күн бұрын
Eme poka pothe vaadu cheyadu kada
@jinendrakoppada1597
@jinendrakoppada1597 5 күн бұрын
Madam choodledanta
@Canada558
@Canada558 Күн бұрын
Criminal ni brathimalaaduthunnaru....idi mee program nijam aithe mundu case petti arrest chesaro ledo cheppandi ....lekapothe andaru paytm actress actors aaa
@kodasanyasi8270
@kodasanyasi8270 5 күн бұрын
Must punish
@sivaprasadpadhi7482
@sivaprasadpadhi7482 2 күн бұрын
Ikkada e dongamunda drama audutondi. Actual ga emeku jelous ayyindi vadi pai endukante vaadu vere ammayi to tirugutunnadani matrame. Bharta ku jadise adadi kaadu eme. Ilanti lanjalaku vidichi pettoddu idi na request. Ikkada dubai ayanaku kooda nyayam jaragali kada.
@ReddySurendhar
@ReddySurendhar 5 күн бұрын
Ei. Lanji. Nu
@ashokmuniganti4882
@ashokmuniganti4882 4 күн бұрын
సార్ వాన్ని వదలకఁడి. వాడు వెళ్లిన తర్వాత కూడా amount ఇచ్చిందా అడగలేదు మీరు
@siliveriajay30
@siliveriajay30 3 күн бұрын
Andhra abbai tg ammai haaa
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
Thus generations has bad people
@vittalpoddutoor5853
@vittalpoddutoor5853 7 сағат бұрын
Edem show ra babu family tho chudaleka pothunnamu west time west
@RDXRX718
@RDXRX718 Күн бұрын
Ivanni scripted ra babu. Andaru enduku ila respond avutunnaro artham kavatledu. Ban this suman channel for misleading the society.
@gbprakash3650
@gbprakash3650 3 күн бұрын
DR. SALUTE TO YOU SIR.
@shashikalavidiyala2676
@shashikalavidiyala2676 4 күн бұрын
Sir don't help these people
@chiruy6696
@chiruy6696 2 күн бұрын
Complaint pette.vade asthi emana untey rayenchande
@marripallyllingaiah438
@marripallyllingaiah438 3 күн бұрын
Sir a dongana koduku katinamena shisha padali
@vittalpyramid8518
@vittalpyramid8518 2 сағат бұрын
వాడినేమో చీల్చి చండాడుతారు ఓకే. కానీ ఆ దుర్మార్గులు రాలి కెందుకు రక్షణ ఆమె భారతరత్న అవార్డు ఏమైనా అర్హతలు సాధించినదా.. పైగా ఆమె భర్తకు తెలియకుండా గోప్యంగా ఉంచడం. ఇక్కడ మొత్తానికి బలైంది మొగుడే కదా అంటే నాశనం అయింది మగవాడే కదా మరి అలాంటి ఆడదాని కెందుకు రక్షణ మనది సిగ్గు లేని సమాజం. దిక్కులేని న్యాయవ్యవస్థ. న్యాయ వ్యవస్థ మారకపోతే పనికి మాలిన సమాజమే తయారవుతుంది. ఆ అబ్బాయిని ట్రాప్ చేసి అంతా దుర్మార్గుడు గా మార్చింది ఆ నీచురాలే ఆత్మ గౌరవం మరచి వీడియోలు కూడా తీయించుకొంది. ఇలాంటి ఆడవారికి కూడా ఎంతో గౌరవంగా గోప్యత, డబ్బులు ఇప్పించడం, పైగా ఆమెకు ఏమీ ప్రమాదం లేకుండా రక్షణ. ఇప్పుడు చెప్పండి సిగ్గు లేని న్యాయవ్యవస్థ కాదా..? ఆడది మోరల్ వ్యాల్యూస్ పాటించలేదు ఐనా రక్షించాలి, వాడేమో మోరల్ వ్యాల్యూస్ పాటించలేదు కాబట్టి శిక్షించాలి. చట్టం అనేది మోరల్ వ్యాల్యూస్ కి అనుగుణంగా ఉండాలి అంతే కానీ స్త్రీ జాతికి కాదు, పురుష జాతికి కాదు దేశాన్ని కాపాడేందుకు చట్టం మాత్రమే సరిపోదు మోరల్ వ్యాల్యూస్ కూడా...
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:58
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 119 М.
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 56 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 18 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 52 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,4 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
27:44
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:41
Andamaina Jeevitham New  Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy| Sumantv
26:41
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 81 М.
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 56 МЛН