Spandana garu Ee lokam lo andarikanna duradrusta vantulu yevaru ante ok magadiki second wife ga vellatame spanda na dont do like that ఇట్స్ not good 😮😮
@elwinpranay4093Ай бұрын
Duvvena madhuri ni inspiration ga teeskuni chaala Mandi vere vaalla husbands ni trap chesthunnaru
Athani wife ki Mausam chahie Kandi pillali life spoil avuthundi
@vidyatennety3186Ай бұрын
She did an MA PhD and has knowledge but lacks basic common sense and sensibility. She has zero self respect
@kameswarimaddali9287Ай бұрын
చదువు నీకు అహంకారమే కాని సంస్కారం నేర్పలేదు. నీకు నీ సఖము ఆనందమే కానీ వేరే వాళ్ళ కష్టనష్టాలు , జీవితాలు పట్టవన్న మాట! అతను నీతో పరిచయం అయినప్పుడు తను వివాహిత నని, ఇద్దరు పిల్లల తండ్రిని అని ఎందుకు దాచాడు? అతను తన family కి first preference ఇస్తాడని నువ్వే చెప్తున్నావు. అతను మోసం చేస్తున్నాడని అర్థం కావడం లేదా? భార్యతో గొడవలు ఉండవచ్చు, అది నీకు అనవసరం. మరి పిల్లల సంగతి ఏమిటి? వాళ్లు ఏం తప్పు చేశారు? వాళ్లని నీ పిల్లలుగా స్వీకరించే సంస్కారం నీకు ఉందా? ఒక పచ్చని సంసారం లో చిచ్చు పెడితే అది నీకు శాపం అవుతుందని తెలియడం లేదా? కొన్ని రోజులు అతనికి దూరంగా ఉంటే నీకు నీ కర్తవ్యం బోధ పడుతుంది. ఆ సంసారాన్ని చీల్చకు. మంచిది కాదు. అయినా ఇది మొదటి ఎపిసోడ్. చాలా సార్లు రిపీట్ చేశారు. తరువాత ఏం జరిగిందో చెప్పండి.
@raghuraghav9698Ай бұрын
పనిలో నిమగ్నం 👌👌
@polavarapuyesu2156Ай бұрын
Eddi india Africa kadhu
@marlaradhanelawanka9706Ай бұрын
Chala over ga chedivesindi evida....chesedi chethha pani...oka family ni vidagotti.... happiness antaaa....