"Andamaina Jeevitam" is becoming "Narakamaina Jeevitam" day after day...
@karuturiratnaji866310 күн бұрын
చాలా ఎపిసోడ్సులో client వాయిస్ ఒకేలా ఉంటోంది.
@GopiGopi-fq7ko12 күн бұрын
డాక్టర్ గారు అంతా ఓకే గాని ఫోన్ మీరు క్లినిక్ రమ్మని చెప్పి ఒప్పందం చేస్తారు కదా అది ఇంకొక ఎపిసోడ్ చేయొచ్చు కదా అండి
@BalduriSrinu-hw4xu11 күн бұрын
Yes
@satishreddymarreddi65179 күн бұрын
Ory aya idi nijam kadu antha drama script
@SusheelaSala22 сағат бұрын
😭😭
@tsrh-nd3pe13 күн бұрын
Anni sarla vinali ra ammai voice
@harindarrao44679 күн бұрын
నిజం
@kdm916raju12 күн бұрын
సూపర్ జడ్జిమెంట్ సార్ అండ్ మేడం
@gorlanmurthy45147 күн бұрын
The same routine, familiar, professional, artistic, vocalistic lady voice.. beautiful scripted writing..
@RamaraoDegala-w9j11 күн бұрын
ఏమ్మా.. పార్కుల్లో తిరిగేటప్పుడు భయం లేదా, పెళ్ళి అనేటప్పటికే భయం వచ్చిందా?
@sravathidodla25889 күн бұрын
Old episodes
@gangadharvemulapally317410 күн бұрын
థూ థూ నీయయ జీవితం
@Bandhavimedisetti303610 күн бұрын
Already 3,4 months back episode
@lakshmi9885-q4t10 күн бұрын
Yes
@singavarapujaganmohanrao1367 күн бұрын
సగంలో వదిలేశారు ప్రేక్షకులను అందరూకలసి
@laxmankumargali91739 күн бұрын
ఎవడ్రా స్క్రిప్ట్ రైటర్ సూపర్ 👌👌👌
@arsudhakaralle3859 күн бұрын
నీ సుఖం కోసం భర్తను వదిలి వెళ్లి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పు చున్నావు..
@daitaramakrishna792911 күн бұрын
Ellundi pelli anagane cheppali
@shekharreddy765112 күн бұрын
Makeup full jaya madan
@mohammadshafiq1619 күн бұрын
Doctor garu meeku telvadu valu evaroo valu bagrandal VHP gundalu aade Mee lanti vale dane oppess chesedu meku dare ledu
@RaghuRamulu-o5k10 күн бұрын
అలాంటి దరిద్రపు లవ్ స్టొరీ లు చూస్తే మగ పిల్లలకు పెళ్లి చేయాలంటే భయపడే స్థాయి కి తీసుకొచ్చారు ఆడపిల్లలు అలాగే గతంలో ప్రేమ అంటే ఒక మంచి అభిప్రాయం వుండేది. ఇప్పుడు ప్రేమ అలా లేదు ముందు కోర్కెలు తీర్చు కున్నామా లేదా అనేది ముఖ్యం బ్యాటింగ్ చేసిన వాడు బాగున్నాడు పతివ్రత బాగుంది వాళ్ల అమ్మ నాన్న బాగానేవున్నారు కానీ ఇక్కడ మొగుడు ఏం పాపం చేశాడని. పలానా వాడి భార్య ప్రేమించిన వాడితో పోయిందట అని అంటుంటే అన్యం పుణ్యం ఎరగని వాడు ఆ భాదని జీవితాంతం అనుభవించి అతను తాగుబోతు అయిపోవాలా ఇదేం న్యాయం కనీసం పెళ్లి అయిన రోజు అయినా నాకు గతంలో ఒక బ్యాట్ వుంది ఆ బ్యాటింగ్ బాగా నచ్చింది అని చెప్పి తగలడాల కదా మరి ఆరోజు వాళ్ళు ప్రేమించిన వాడితోనే కదా పెళ్లి చేసింది వాళ్ళది తప్పా. ఈ రోజు వెళ్లేదానివి ఆ రోజే వానింటికి వెళ్లివుంటే ఈ రోజు ఇంకొకని జీవితం నాశనం అయ్యేది కాదు కదా ఇలా తిరిగి నన్ని రోజులు తిరిగి ఇంకొకడి నెత్తిన పడకూడదనే ఉద్దేశం తోనే వాళ్ళు ముందే పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఇందులో తప్పేముంది మీరు మీ చదువు కెరీర్ అనే విధంగా వుంటే వాళ్ళు మిమ్మల్ని లాక్కెళ్లి పెళ్లి చేశారా ఎవడో ఒకడిని వెంటేసుకుని పార్కుల లో తిరిగితే పెళ్లి చేయక ఏం చేస్తారు