చాలా గొప్పగా మన మాతృభాష తప్పని సరిగా మాట్లాడాలి, నేర్చుకోవాలి అని... చాలా గ్రేట్ 🚩
@vantaramvenkat2 ай бұрын
మన ఫిలిం స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలి నూటికి 80 శాతం ఇంగ్లీష్ భుజాలు ఎగరేయడం ఇవేవీ లేవే నిరాడంబరంగా ప్లే జెంట్ గా ఉంది అమ్మాయి దేవుడు ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను
@aindlaashok5572 ай бұрын
జ్యోస్న మేడమ్ గారు చాల చక్కగా చెప్పారు, తెలుగులో పుట్టి పెరిగిన వాళ్ళే తెలుగును పక్కన పెట్టేసి వేరే భాషలో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈమె తెలుగులో చాల అందంగా మాట్లాడుతూ, వివరంగా చెప్పారు. అందుకే వీడియో పూర్తి గా చూసా. థాంక్స్
@chandrareddybanka25552 ай бұрын
మేడం గారు నిజాయితీగా సమాధానాలు చెప్తా ఉన్నారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీకు అభినందనలు మేడం శ్రీజోష్ణ మేడం గారిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు నిరుపమా గారికి మరియు సుమన్ టీవీ వారికి అభినందనలు భారత్ మాతాకీ జై
@vijayan83312 ай бұрын
❤I a great ❤❤❤❤❤I 😊
@NaniAlthi-s4hАй бұрын
Jyothsna గారు అన్నీ చాలా చక్కగా explatnation చేశారు.🎉🎉🎉❤❤😂😂
@SrivaniGayathriАй бұрын
సూపర్ మాట్లాడుతున్నావ్ మన తెలంగాణ ఆంధ్ర తెలుగు మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మ నాన్నల పేరు ధరించాలి❤❤❤😂🎉❤ నువ్వు బాగా మాట్లాడుతున్నావు తెలుగు వేల మందికి అన్నం పెట్టాలి నీ స్థాయి అది మా ఇండియా కి ఆన్సర్ బాగానే వస్తుంది నీకు మాటలు మా మా అమ్మాయి
@SrivaniGayathriАй бұрын
తెలంగాణ సుమ మన బెస్ట్ ఆఫ్ లక్ సుమకు మన తెలుగు వాళ్లకు సంప్రదాయం తోటి మాట్లాడడంలో విధానం బాగుంటది నువ్వు రిపోర్టర్ రిపోర్ట్ చేయడం చాలా మందికి సహాయం చేయగల సహాయం చేయడంలో చాలా మంచితనం వేల మందికి పేద వాళ్లకు అన్ని అందిస్తా మీ సుమ టీవీ టీం వాళ్లకు బెస్ట్ ఆఫ్ లా
@rpatro57232 ай бұрын
హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలు కంటే చాలా చాలా బాగా మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళకే పోజులు ఎక్కువ.
@rpatro57232 ай бұрын
మన టీవీ యాంకర్ల కంటే చాలా బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. మన యాంకర్లు లేనిపోని వేషాలు వేసి తెలుగును తగల బెడతారు.
@cvprasad71522 ай бұрын
చాలా చక్కగా వివరించారు అమ్మ, God bless you.
@ramnizamabad5538Ай бұрын
చాలా బాగా నిజాయితీగా మాట్లాడారు జ్యోత్స్న గారు
@ksd630Ай бұрын
ఆ అమ్మాయి చాలా చక్కగా నేర్చుకొని మాట్లాడుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో పుట్టి పెరిగిన వాళ్లకు మయారోగం తెలుగులో మాట్లాడటం ఏదో పెద్ద నేరం అన్నట్టు చూస్తున్నారు.
@nsssatyanarayana23992 ай бұрын
చాల చక్కగా మాట్లాడుతున్నారు.
@jaganatharao65352 ай бұрын
Chala baga matladnavu jyosna keep it up best of luck and god bless you for your future from Andaman Nicobar islands
@Rajupillidubai2 ай бұрын
Your telugu language is absolutely crystal clear.
@chintadav.suryarao2579Ай бұрын
చాలా cute గా వున్నవే పిల్లా.. Like you.
@rameshshettyrameshshettyholake2 ай бұрын
Jyosna all the best❤️❤️
@kallurugopalreddy2 ай бұрын
మంచు లక్ష్మీ గారికి. ఈ వీడియో చేరాలే😢😢😢😢😢😢
@MrajeswariRaji-hh4suАй бұрын
😂
@ravindrachebrolu4924Ай бұрын
దాని ముఖం basha chanfalam kothi munda
@kjagadeeshwari22402 ай бұрын
Laser show చూసి( Cellular Jail లో) ఏడుపాగ లేదు. 2012 లో Andaman trip వెళ్లాను. Havelock Island చాలా బాగుంది. Radha beach very Cristal clear water.
@padmajvpn16972 ай бұрын
Hi. Nenu 2 years in Port Blair lo unnanu. Very good place
@syamasundararao31492 ай бұрын
The narration gives an excellent understanding of the lifestyle of tribes in Andaman and Nicobar islands. Every school should give this knowledge to their children.
@SrivaniGayathriАй бұрын
ఏ పెంచి బ్యాలెన్స్ లేవు అయిపోతాయి ఫోన్లో చూడాలంటే కష్టంగా ఉంది పేద కుటుంబం నాది నేను ఏం లేని స్థితిలో ఉంటారు మహిళను ఫోన్ బ్యాలెన్స్ వేసుకుంటూ నీళ్ళని ఎప్పుడు ఇస్తాను తెలుగులో బ్యూటీ పార్లర్ మంచిగా మాట్లాడుతున్నావ్ తెలుగు
@VemireddyVenktareddy2 ай бұрын
అక్కడ పుట్ట పేరిగి మన భషా చక్కగా మాట్లాతు వారి పుట్టి వలన అక్కడ విధానం చక్కగా తెలియజేయడం వలన మీ ఇ టారు యు బాగా ఉన్నది
@andamanin4views9722 ай бұрын
Thank u mam.... good interview of my Andaman... I am from Andaman and Nicobar Island myself ... Raja peddinti (tour operator) Andaman Sarathi Tour & Travels
@prasadnedunuri92422 ай бұрын
Great word's sister Chala Baga matladaru.❤❤❤
@b.uma11302 ай бұрын
Portblair లో వర్షాలు కూడా ఎక్కువే. మొత్తం జడివనలే కురుస్తాయి.😊6months rainy, 6months summer ఉంటది అక్కడ.
@viswavarma2 ай бұрын
Good Job !
@padmajaponnada9574Ай бұрын
TQ very much for sharing this informative video Madam👍💐👌💃
@nvijayalaxmi22902 ай бұрын
Very nice ❤
@jnrr8292 ай бұрын
Wonderful interview madam
@tejasarasakola17292 ай бұрын
Madhi kuda Andaman. Butiful places super undhi . Portblair lo merina park, Havelock bech, rose Island, Jail, anni super untaie. Cool ga untundhi claimat
@@LostEverything41flight tickets pampistam adress cheppu Suman tv
@dr.p.sudhakararao45802 ай бұрын
Andaman is a beautiful place with Serene beaches...Radha nagar beach superb...okka jarwas primitive adi manavulu matrame cloth less that to in deep forests...its mini India...Jail laser show is superb with ompuri voice...one can enjoy their stay...
@nagulmeerask1025Ай бұрын
పైసా ఖర్చు లేకుండా అండమాన్ వెళుతున్న నిరుపమ కి శుభాకాంక్షలు
@chennasatishyadav93582 ай бұрын
నీలిమ గారు మరి అలా నోరు తెరిచి అశ్చర్య పోకండి.మన మధ్యప్రదేశ్ లో కూడ ఒక గ్రామం కూడ ఉంది అక్కడ నగ్నంగానే ఉంటారు.
మేడం మీ ఇంటర్వూ చాలా బాగుంది మీరు చేసే ఇంటర్వూ నేచురల్ గా వుంది
@subbuvasu40502 ай бұрын
Super, voka nijamaina vyakthithvam, good person
@ramamohanpoola69052 ай бұрын
మేడం గారు లక్ష దీప్ ఉండేది అరేబియా లో ఇంటర్వ్యూ చేసే టప్పుడు చూసుకో వాలి అండమాన్ ఉండేది బంగాళా ఖాత ము లో
@adhitya3state2 ай бұрын
బిర్యానీ గురించి బాగా చెప్పారు, నేను HYD లో బిర్యానీ ఏది నచ్చలేదు, ఎక్కడ best చెప్పండి ఎవరైనా
@padmavathireddy8473Ай бұрын
Naaku kudà nachadu. Intlone chesukoni tintanu.
@AllInOneNikitaVlogsАй бұрын
Mehfil. Shah gouse , Charminar lo hotel shadaab
@sudhakarrecs71042 ай бұрын
ఈ అమ్మాయి..నిరూపమ ఒక్కలాగే సిస్టర్స్ లా వున్నారు కదా... గుడ్
@epcservices6018Ай бұрын
ఒంటి మీద బట్టలు లేకుండా అంటే........ సూపర్& ఒరిజినల్& నాచురల్& 1000% ఫ్యూర్+ హ్యాపి లైఫ్
@SobhaRaniNukathoti2 ай бұрын
Naaku andaman lo cleanliness baaga nachindi,manala kakunda plastic bags use cheyaru
@arunasree78812 ай бұрын
Nerupama garu meetho patu meemkuda vastam Good Interviw chesinandu tq
@tulasig11812 ай бұрын
Good.inframaction
@vscairhyd2 ай бұрын
I am in Port Blair right now.Cost of living is somewhat on a higher side as almost all items have to come in ships from main land.Getting buffalo milk is impossible,but cow milk is available...ofcourse,not in plenty.Petrol and diesel cost less here,but when it comes to mileage of vehicle it reduced by 30%.In all,we can say the reduction in cost of petroleum products gets compensated by low mileage.As far as weather is concerned, it can be compared to any other sea coastal area. This place is more pollution free than any Metro City.We can have beautiful sunrise and sunset views...very serene places to visit in and around.
@bskm53222 ай бұрын
Sir r u govt employee? Working in andaman?
@sudhababutandyala9140Ай бұрын
I like it 👌
@shamshuddinrizwan7385Ай бұрын
గుడ్ వీడియో
@telugutravelandculture2 ай бұрын
Very nice
@IsaiRamanayya2 ай бұрын
Super. Ga. Unnadhi. Telugu amma
@nagun6912Ай бұрын
Super ga matladaru
@KumarAkulapelly2 ай бұрын
చిరంజీవి గారి మూవీ. వేట
@AbdulRauf-bv9gk2 ай бұрын
Good information madam, thank you, keep it up.
@ramchander98232 ай бұрын
good interview
@konkimangadevi30682 ай бұрын
Veta movie ❤❤❤
@bsuresh3352Ай бұрын
I am also Andaman
@kishoremba1467Ай бұрын
అండమాన్ లో బట్టలు లేకుండా వుండరు మీ పైత్యపు టైటిల్ మీరు అది సపరేట్ ఐ లాండ్
@jaganatharao65352 ай бұрын
@suman tv all the team have to visit andaman we will take care for all the tour
@viswanadhasharmam51572 ай бұрын
Very good very good interview very good girl. May God bless you inall times.
@Sathyanaryana-hz7sc2 ай бұрын
Very good. Jyosns.taking
@SobhaRaniNukathoti2 ай бұрын
Ayyo vaallu aadimanavulu thalli
@vsrmurthy67022 ай бұрын
Nenu andamsn 2021 lo visit chesanu good place and historical place
@satyasuryaprakasarao24382 ай бұрын
శ్రీకాకుళం, పశ్చిమగోదావరి తూర్పుగోదావరి వాళ్ళు ఎక్కువగా ఉంటారు
@shaiksaidulpasha13662 ай бұрын
మన సౌత్ ఇండియా ❤
@b.uma11302 ай бұрын
Andaman లో rose Island chaala బావుంటుంది.
@bhaskarreddy88642 ай бұрын
Nerupamagaru Super ga Matladenaru
@shaikkhaleelbasha91302 ай бұрын
Super 😂😂😂❤❤❤
@srinivasyadav80892 ай бұрын
WOW 👌 👏 😍
@santoshlakshmi58072 ай бұрын
We visited andaman fours back with whole family.....there are many Telugu speaking people. ... excellent toursim place.... Beaches are superb....it's part of India....we saw these people roadside while going to bartang island....same what she said is truth about these people....if unknown persons tried to interact with them they can do anything
నికోబార్ లో ట్రైబల్ లాంగ్వేజ్ అండమాన్ వారికి అర్ధం అవుతుందా?
@AnushakrishnaTammisetty2 ай бұрын
Good tribels
@padma90252 ай бұрын
మంచి ఇంఫర్మేషన్.
@vijayachaparala74822 ай бұрын
Hi Amma Meeru Chaala Bhaga Cebutunnaru .Very good .👍🏾
@SRKSEP32 ай бұрын
Best interview
@sreepuramumarani37592 ай бұрын
Very good place last year may month nice place good memories God gifted
@nusisrinivasareddy93252 ай бұрын
🌹🌹good 🙏
@ramakrishnay78752 ай бұрын
Video చాలా బాగుంది
@prasadnaidujm9412 ай бұрын
Nirupama garu pl. Make a visit and find out total information and let us know with simple Nd moderate accommodation address of the hotels and their cont t numbers. Eagerly waiting for your information. We would like to plan it in next summer. Wish you all the best to Nirupama garu and Suman TV manaGement.
@sunderrajtellapuram23562 ай бұрын
Very nice interview. Madam joshna given good information regarding Andoman Niko bar island. Thank you very much. God bless you to get job in Telangana state. Please Settle in Hyderabad with family and enjoy with Telangana culture.
Chiranjeevi movie name" VEETA" shooting held at Andaman jail..
@Kumar-dn9vvАй бұрын
Mee speech muddu ga vundi
@yss2992 ай бұрын
2017లో అండమాన్ పోయినాము అక్కడ మన కోస్తాఆంధ్ర వాళ్ళు దండిగా ఉన్నారు తెలుగు మాట్లాడుతారు మాయ బందర్ లోటిడిపికౌన్సిలర్లు కూడా ఉన్నారు
@praveensiddu51352 ай бұрын
సుమన్ టీవీ లో నాకు నచ్చిన ఒకే ఒక వీడియో ఇది
@komalabhaskar17002 ай бұрын
Beautiful island andi we went once
@srinivaspurum-sg5cv2 ай бұрын
Ok ma super interview
@balarajum5133Ай бұрын
Sudden ga చూసి Rashmi అనుకున్నా...😮
@chandramouliahthotakura69362 ай бұрын
Very nice Baby God bless you
@Nvn.Yoga20242 ай бұрын
Memu kuda Andaman Nicobar lo untam madam 20years nunchi untunnam
@gopiram4092 ай бұрын
Superb speech I knew her
@veeraswamiyadav68342 ай бұрын
Save your time 17:00
@KameswarKolluri2 ай бұрын
నిరుపమ గారు, అండమాన్ స్పెషల్ ట్రైబల్ పీపుల్ కి ఏమైనా అధార్కార్డ్స్ ఉంటాయా? అంటే జనాభా లెక్కలలో వాలూ ఉంటార? these are my doubts.
@haribabukondragunta63042 ай бұрын
Good 👍
@kanchanapallychandrasekhar1052 ай бұрын
Maam one girl from Andaman (native of Andaman) is presently working in hightech city as a software engineer nd staying in financial district
@mirzayakubbaig66662 ай бұрын
Veri good
@vijayakumari87932 ай бұрын
Madam gives the right information, I am also an Andman citizen, you are talking about which tribe's name is Jarawas but that tribe's so many changes, please give correct information.