మిల్మేకర్ బిర్యానీ... బాగారా రైస్.. ఇలా చేసేయండి అబ్బాయి కోసం ఇంకా మీ hus నిజం గా మీ దేవుడే ఎప్పుడు kids తో మీకు హెల్ప్ చేస్తూ కనిపిస్తారు కోపం గా అస్సలు ఉండరు అనుకుంట చాలా బాగుంది మీ ఇద్దరు understand.. ఇంకా తులాసమ్మ కొత్తగా చిన్న మొక్క పెట్టారా బాగుంది 🙏🏼🙏🏼
@karunakumari61522 ай бұрын
Biryani chesthey curry unddali maa vadiki malli adhoka panii😂
@karunakumari61522 ай бұрын
Avnandi assalu kopam undadhu nannu bagaa ardham chesukunttaru tq soo much 😊❤️❤️❤️❤️
@ashakolli7637Ай бұрын
@@karunakumari6152 పెరుగు చట్నీ చేసేయొచ్చు కదా బలే ఉంటుంది