ఈ కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షి కారణ జన్మ గురువు గారు... ప్రణామాలు
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugariki padabivananalu
@gavaramohan30552 жыл бұрын
ఎంత మంచి సినిమా చుసిన కూడా ఎంతో కొంత బోర్ కొడుతోంది. కానీ మీ ప్రవచనాలు ఎంత సమయం విన్న విసుగు రాదు.అంతే కాదు మీరు ఇచ్చిన జ్ఞానం మాకు సర్వతో ముఖ అభివృద్ధి కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఉండే ఈ కాలం లో మేము ఉండడం మా జన్మ పుణ్యం.
@krishnamurthykn69342 жыл бұрын
L
@k.krishnaprasad57772 жыл бұрын
@@krishnamurthykn6934.l L ... .l L L L ll Ll
@sugunap49992 жыл бұрын
Auvnandi గురువుగారు నరసింహారావు గారి ప్రవచనాలు మధురం మధురం మధురం మధురాతి మధురం.మీరన్నట్లు నిజమే అయనకాలంలో మనంకూడా పుట్టడం పూర్వ జన్మ పుణ్య ఫలం.
@valivetisivanagabhushanara18852 жыл бұрын
Uu
@guntuleela8562 жыл бұрын
Avunu andi
@satyagun12 жыл бұрын
మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం. ఎన్నో జీవిత సత్యాలు ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోగలుగుతున్నాము.
@sarojasalluri25872 жыл бұрын
There is no words to tell for listening these words.
అందరిలో దైవశక్తి కర్మ ఫలంబట్టి వారి వారి ఆకారములోను తెలివితేటల లోనూ కొచెం బే ధం వుంటుంది.
@BhaskarChitthari7 ай бұрын
L l😅
@tecutubechannel92392 жыл бұрын
ఈ మధ్య సినామాలు కన్నా మీరు,చాగంటివారి చెప్పిన ప్రవచనాలుతో ఇతరులు చెప్పేవి కూడా... వింటున్నాను అలవాటు చేసుకుని పాటించాడానికి try చేస్తున్నాను
@madhavitirunagari98862 жыл бұрын
మీ ప్రవచనం వింటుంటే మంచితనం మనోధైర్యం మాలో పెంచుతూ వున్నాయి. కొత్తగా ఏమన్నా చెప్పారా అని యు ట్యూబ్ లో ప్రతిరోజు వెతుకుతాను.మీరు నిజంగా చెడును చెరిపే అపర నరసింహమూర్తి. నేను మీరు చెప్పేవే ఫాలో అవుతాను.
@lakshmisrigiriraju45492 жыл бұрын
మంచి కొటేషన్ మీద ప్రసంగం తెలియచేస్తూ న్నారు.ఆతృతగా ఎదురుచూస్తున్నాము. మీకు ధన్యవాదాలు గురువుగారూ👍👌👌🙏🙏మీకు పాదాభివందనాలు🌹🌹🌹🌹🙏🙏
@ayikabhaskararao70602 жыл бұрын
9
@rgopalan19662 жыл бұрын
@@ayikabhaskararao7060 Oink k. Bb
@satyaprasad378 күн бұрын
Sri.G.Narasimha Rao Garu is TELUGU PADHYA RACHANA PATHANA YOGI of PRESENT TIMES 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saraswatithalla6824 Жыл бұрын
,🎉guruvu గారికి ప్రణామం ధర్మం గురించి ఎంత బాగా చెప్పారు ధన్యుల మండి నా చిన్న తనాన నాటక సమాజం వారు ఊరూరా తిరుగుతూ హరిశ్చంద్ర సతి సావిత్రి లాంటి నాటకాలు వేసేవారంది అందరువెల్లి చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో ఫోన్ వుంది కానీ ఎన్నెన్నో చానల్లాయ్ గురువుగారు ప్రతిఒక్కరికీ మీ ఈ ధర్మ సూక్ష్మాలు చే ర ట్లేదని నాకు చాలా చాలా బాధగా వుంది గురువు గారూ 🎉
@narimani35772 жыл бұрын
గురువుగారు మీ ప్రవచనాలే నన్ను ప్రశాంతంగా నిద్రించునట్లు చేయుచున్నాయి ధన్యవాదములు
@shivashakti33 Жыл бұрын
నన్ను జాగృతం కూడా చేస్తున్నాయి 🙏🏻
@venkeyvenkey2550 Жыл бұрын
Jay Shri Ram Jay Jay Ram
@pc26802 жыл бұрын
Sir meelo unna sarwathi maathaki paadabhi vandanam__kalpana hyd
@srilathananjala73092 жыл бұрын
గురువు గారికి కోటి కోటి నమస్కారాముల్🙏.mi pravachanamulu vinte జీవితం chala happy ga untundi🌹👋💐❤🙏👍👌💯
@udaykumaar71812 жыл бұрын
అత్యవసరమైన ఆలోచనే చేయాలి! అత్యవసరమైన మాటే మాట్లాడాలి! అత్యవసరమైప పనే చేయాలి! మనిషి కర్తవ్యాన్ని.. అత్యంత క్లుప్తంగా చెప్పారు గరువుగారు. నమస్కారం.
ప్రవచనాలలో ఓ "సారంగం" వాగ్ధాటిలో ఓ "మత్తేభం" జ్ఞానంలో ఓ "భాండారం" ! శ్రీ, పద్మశ్రీ గరికపాటి, మన దేశమాతగళాన ఓ "పద్మహారం" !! ............................ఉదయ్ కుమార్..
@kavithaevuru33752 жыл бұрын
,
@kottamramachandrareddy36902 жыл бұрын
Goppapravachanakartha,guruvugariki,vandanalu.
@venkatesamkalva52512 жыл бұрын
Excellant
@ANAJIPURAM-TALKIES Жыл бұрын
🙏🙏🙏
@padmalatha16169 ай бұрын
బాగా చెప్పారు.
@kusumakanumarlapudi10732 жыл бұрын
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
@nagakappagantu11452 жыл бұрын
ముక్తి.. విముక్తి .. వీటి వివరణ చాలా బాగుంది. భక్తులకు.. ముక్తి. నేరస్తులకు.. విముక్తి. ఆసాంతం.. అద్భుతంగా ఉంది. నమస్కారం.
@merumsudheer2 жыл бұрын
చివరలో గురువు గారి ప్రవచనం తార స్థాయికి చేరుకుంది🙏🙏🙏
మీ ప్రసంగాలు అద్భుతం. గురువు గారు నాకో సందేహం.. మీరు మీ అమ్మగారిని మాత్రమే ప్రార్ధిస్తారు మీ తండ్రి గారిని కూడా ఎందుకు ప్రార్ధించరు. 🙏💐
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.నాకు కూడా మనసులో ఉన్న ప్రశ్న.
@shivashakti33 Жыл бұрын
శివుడిలో పార్వతి సగభాగం కానీ ఆమె సర్వంతర్యామి మాతృదేవోభవ మాతను స్మరిస్తే పితరులను స్మరించాల్సిన పనేలేదు 🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు అమ్మవారి భక్తులు😇 తమ మాతరూపంలో ఆ అమ్మవారినే ప్రార్థిస్తున్నారు😇 అమ్మవారిని ప్రార్థిస్తే అయ్యవారు అక్కడే ఉన్నట్టు కదా
@prakashreddytoom3807 Жыл бұрын
ముక్తి విముక్తి.కి తేడా ఉంది.ముక్తి అంటే జైలు నుండి విడుదల అయితే అదే విముక్తి.అంటారు.
@guptaaddepalli40442 жыл бұрын
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
@lakshmisrigiriraju45492 жыл бұрын
గురువుగారికి నమస్కారములు🙏🙏
@prasad-5619 Жыл бұрын
Life realisation spech.... hatsoff 👍
@avrmurthyaravala182 Жыл бұрын
గురువు గారికి శిరస్ వంచి నమస్కరిస్తున్నాను,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@prakashreddytoom3807 Жыл бұрын
Dharmu.అర్థము.కామము.మోక్షము.
@prakashreddytoom3807 Жыл бұрын
నాకు చందాలు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు.నేను ఇంత కావాలి అని aduganu.అంటున్నాడు.గరిక పాటి.నరసింహ రావు గారు.
@varalakshmi94542 жыл бұрын
మా జన్మ ధన్యము గురువుగారు 🙏🙏🙏🙏🙏
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.కదా.
@mahendervalmiki80242 жыл бұрын
పాదాభివందనాలు
@lakshmisrigiriraju45492 жыл бұрын
డబ్బు ఎలా సంపాదించుకుంటున్నామో,జీవితానికి అలాగే జ్ఞానం కూడా ,ముఖ్యంగాఆలోచన ద్వారా మంచి చెడులు నిర్ణయించబడతాయి అలా తెలీసుకుని విధానాన్ని తెలుసుకొనుట ద్వారా జ్ఞానం ,అజ్ఞానం ఏమిటో మాచేతుల్లోనే ఉన్నది అని చాలా చక్కగా చెప్పారు. స్వామి.👌👌👌🙏🙏👏👏👏🌹🌹🌹🌹
@pabbuyellaiah67442 жыл бұрын
Very super pravachanam guruji
@nnrao18362 жыл бұрын
Most Valuabel pravachanam by garikipati
@naga8252 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రేనమః!
@gayatridevikasa92102 жыл бұрын
Guru vu garu chala chala inspirational ga chepparu..... Truthful words sooooooo divine n spiritual atmosphere ni create chesaru ......vintunna koddi vinalanipistundi... Dhanyavadamulu guruvu garu ..... 🙏🙏🙏🙏🙏
@vasanthisomavarapu2567 Жыл бұрын
Mee kalamlo memu vundadam ma poorva janma sukrutam guruvu gariki koti vandanamulu🙏🏼🙏🏼🙏🏼
@vjayaprakashreddy70522 жыл бұрын
Om namah shivaya Om namo narayana.....
@kilambisrinivas59952 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🚩
@pc26802 жыл бұрын
Krishnam vande jagathgurum jai sree krishna_
@sudheerreddy28242 жыл бұрын
🙏 హరే కృష్ణ
@idinastory26372 жыл бұрын
Waiting guruvu garu
@prakashreddytoom3807 Жыл бұрын
స్నానము సమాజము కోసము చేయాలి.
@prasadn66272 жыл бұрын
Meeru cheppidi acharistunnam guruvu garu
@iamSaiADITYA2 жыл бұрын
అనిర్వచనీయము..🙏🙏🙏
@chathrapathisivaji18642 жыл бұрын
వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం!
@neelagadiraju3945 Жыл бұрын
ఆయన ప్రవచనమొక అడ్డు లేని ప్రవాహం అంతే
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. బ్రహ్మర్షి లకు నమస్సులు. 🙏🙏🙏
@eswaragowd2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@jyothirlingaprasadbanda24472 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం
@gunnamahenderreddy129 Жыл бұрын
Vedam gurinchi cheppina meeku dhanya vaadamulu
@karunakarreddy_king Жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
@lakshmikanthammakaza51832 жыл бұрын
మా మనసులోని భవనాలను స్పష్టంగా చెప్పారు. గురువుగారికి నమస్కారములు
@prakashreddytoom3807 Жыл бұрын
వేదము.ఉగాది.మరియు జీవన సాపల్యము.గురించి వివరణ.
@prakashreddytoom3807 Жыл бұрын
దేవుడు సర్వాంతర్యామి.అంతటా ఉండేవాడు.ఒక్క చోట ఉండే వాడు మనిషి.
@prakashreddytoom3807 Жыл бұрын
సర్వజ్ఞుడు.అన్నీ తెలిసిన వాడు.అంటే శివుడు.అని అర్థము.
@prakashreddytoom3807 Жыл бұрын
భగవంతుడు సర్వ శక్తి మంతుడు.
@prakashreddytoom3807 Жыл бұрын
విశ్వం అంతా విష్తునువు.
@harshavandu2 жыл бұрын
Adbhutamaina prasangam nijamaina acharyulu matladithe ila untundi 👏👏🙇🙇🙏🙏
జీవన సాఫల్యం గురించి ఉదాహరణ ల తో మీరు చెప్పిన ప్రసంగం అందరికీ కనువిప్పు కలిగించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 సందర్భానుసారంగా మీ ప్రసంగం లోని ఉదాహరణలను మా పిల్లలకు చెపుతూ , ఉత్సాహ పరుస్తూ ఉంటాను. 👍 మద్యపానం , మాదకద్రవ్యాల ఫలితం రోజూ మనం వార్తల్లో చూస్తున్న , హృదయ విదారక మైన సంఘటనలు మనస్సు ను కలిచివేస్తున్నాయి. 😭 సోదాహరణంగా మీరు చెప్పే ప్రవచనాలు యువతను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి కాబట్టి , మీ తరువాతి ప్రవచనం శీర్షిక మద్యపానం , మత్తు పదార్థాల ప్రభావం
@Radhamani702 жыл бұрын
కావాలి అని నా మనవి. 🙏
@jayasagar46982 жыл бұрын
PLZ you must awaken in this regard. There are so many families ruining. Specially children and wives are suffering a lot.
@cooki49032 жыл бұрын
🙏🇮🇳🙏💐 GOD ND YOU, BOTH ARE GREAT. 🙏 Sir, please give, speech on School children.
@valukulasivanagamalleswari96072 жыл бұрын
🙏🙏 mee pravachanalu vinadam ma purvajanma sukrutham guruvu garu
@kranthisuresh77292 жыл бұрын
Namaste sir
@jwalithavaddem37132 жыл бұрын
Guruvugariki padabivandanalu
@sarathchandramnv32342 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvgariki Namskaram 🙏
@ramasrama19812 жыл бұрын
నిజం గా సూపర్ స్కీమ్ సార్
@idinastory26372 жыл бұрын
3rd like
@ashokreddyeppa51672 жыл бұрын
Very nice 👍 Speechs
@krishnakaliga254 Жыл бұрын
God has given good ways and also bad ways. Unfortunately we select bad ways to create bad society on the earth.
@skguntur2 жыл бұрын
PRANAMALU
@shivaleelabhandar58582 жыл бұрын
Guruji koti koti pranam 🙏🙏🙏
@jaganmohinidevimallapragad71812 жыл бұрын
Good
@eswarrao69462 жыл бұрын
Om Sri Gurubhyo Namaha🙏
@kondaslawchamber19952 жыл бұрын
చాలా బాగా చెప్పారు, గురువు గారు. వెలుతురును భగవంతుడిగా, ఆ వెలుతురులో మంచి చేసినా/చెడు చేసినా ఆ శక్తి కూడా భగవంతుడుగా, వెలుతురుగా ఉన్న భగవంతుడి ప్రమేయంలేదని, పాపపుణ్యాల ఫలితం తప్పక అనుభవించాలని చెప్పడం బాగుంది. కానీ, తప్పులు జరగకుండా భగవంతుడు ఎందుకు చేయటం లేదో చెప్పలేదు. అయితే, జీవితమే ఓ కల అనే విషయం బాగుంది.
@venkateswarluvenkatesh7762 Жыл бұрын
Perfect
@lakshmikoganti28702 жыл бұрын
Guruvu gariki sathakoti namaskaramulu
@prabhaar72442 жыл бұрын
Namo Narayanaya Namaha 🙏
@bsraru32412 жыл бұрын
Gurubhyo namaha Om Namah sivaya
@mandhamadhu18872 жыл бұрын
sadukari sadu bavati papakari papo bavati
@LuckyFF-dj4nt2 жыл бұрын
👏👏👏💐🌹🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏💐🌹👏👏👏👏👏🌸
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. 🙏🙏🙏.
@konaganesh22462 жыл бұрын
Om namah sivayya.....🙏🙏🙏🙏
@anandbabugonthina90832 жыл бұрын
Goppa darsinikudu Prema mayudu padalaku namassulu
@Harikrishna-icon-Vizag2 жыл бұрын
🙏Guruvugariki pranamamumuluu🛐
@rangaswamy21312 жыл бұрын
ఓం నమః శివాయ... 9/7/22
@gopal81462 жыл бұрын
🙏🙏🙏
@mulikiswapna28342 ай бұрын
🎉🎉
@annaidu5832 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Gurubyo Namaha
@bhaskarpooricheerla87342 жыл бұрын
Ome namaha shivaya
@ravigujju17802 жыл бұрын
Because of atoms behaviour,atoms are everything depend on surroundings and food,that's we called God particle,thank you sir
@LUCKYMASON12 жыл бұрын
👏🏼
@usrinivasarao35552 жыл бұрын
*సృష్టిలో ఉన్నట్టే ప్రతి ఒక్కరిలో కూడా అన్ని రకాల లక్షణాలు, బుద్ధులు, గుణాలు, స్పందనలు, ప్రతిస్పందనలు తప్పక ఉంటాయి . మనం సృష్టి జ్ఞానమైన ధర్మ జ్ఞానం సత్య జ్ఞానంతో ధర్మంగా ప్రవర్తిస్తూ, ఎదుటివాళ్ళలో ధర్మ ప్రవర్తనకి ఊతమివ్వ గలిగితే ఎదుటివారు సైతం భగవంతుని స్వరూపంగా , ధర్మంగా ప్రతిస్పందించడం, ప్రవర్తించటం తప్పక సాధ్యం. ఒకవేళ అప్పటికి వారు ధర్మంగా స్పందించ లేకపోయినా కనీసం అంతరంగా మన ధర్మ ప్రవర్తనని గౌరవించి తీరుతారు. తదనంతరం వారి ప్రవర్తనలో మార్పు చెందే ప్రయత్నం చేసి తీరుతారు. అదే మానవులు సృష్టిలో ధర్మంగా ప్రవర్తించటం వలన లోకానికి కలిగే గొప్పప్రయోజనం. నిజం చెప్పాలంటే మనల్ని వ్యతిరేకించే వారిని సైతం గౌరవించేలా చేయగల మార్గమే ధర్మ ప్రవర్తన. ధర్మో రక్షతి రక్షితః. నేనే సత్యం అహం బ్రహ్మస్మి శివోహం.* *ధర్మప్రవర్తనను ఆచరించని లేదా వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఎదో ఒక ప్రకృతి దోష గుణమునకు బందీలై ఉన్నా వారే అయి తీరుతారు గమనించ గలిగితే. అది స్వార్థం, అజ్ఞానం, ఛాందస్స మూడ నమ్మకాలు, చేసిన పాపం పోగొట్టుకోవాలి అనుకోవటం, పుణ్యం సంపాదించుకోవాలి అనుకోవటము వంటి ఏ దోషం అయినా కావచ్చు. ఈ దోషాలు అన్నిటికి సృష్టి జ్ఞానమైన సత్య జ్ఞానము లేమియే కారణం. సత్యం పొందేవరకు ధర్మాచరణ సాధ్యం కాదు. సత్యం పొందేకా ధర్మాచరణ వీడటం సాధ్యం కాదు. ధర్మానికి సృష్టి నియమం, ధర్మాచరణకి సృష్టి యొక్క అవగాహన, సృష్టికి సత్యం ఆధారం. నేనే సత్యము అహం బ్రహ్మాస్మి శివోహం.*
@sriharib3382 жыл бұрын
Namaskaram guruvugaru
@sujathaananthuni55462 жыл бұрын
Namaskaram 👃🙏🙏
@kumarct69412 жыл бұрын
Ayya guruvu garu sampadana gurinchi bagane chepparu. Kaani, meeru yemi thesukokunda pravachanalu cheppachu ga ? Ippati dhaka sampadhinchindhi chaladha ? Ante pravachanalu kevalam itharuluku maathrame. Yendhuku ?