Рет қаралды 18,305
ఈ ఊరిలో పురుషందరి పేర్లు దేవుడే. ఆడవాళ్లైంతే దేవుడమ్మ అని పెట్టుకుంటారు. ఈ ఊరి పేరు గొల్లుపాలెం. విజయనగరం జిల్లాలో ఉంది. గొల్లుపాలెంలో సుమారు 2వేల మంది ఉంటే.. వారిలో సుమారు 600 మందికి దేవుడు, దేవడమ్మ అనే పేర్లు ఉన్నాయి.
#andhrapradesh #GolluPalem #simhachalam #devudu #interestingfacts
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu