పరిపాలన చాల బావుంది సార్ విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను కనికరించండి సమాయానికి జీతాలు అందక చాల బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం పై వంద కాదు వెయ్యి శాతం నమ్మారు సార్ పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక చాలా ఆవేధన చెందుతున్నారు.కార్మికుల బాధను అర్ధం చేసుకుంటారని భావిస్తున్నారు .🙏🙏🙏