ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక విడిపోయె వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ఆరాటాలె ఎగసి అనువు అనువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా స్వార్ధం లేనీ త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటు రానే రాదమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక విడిపోయె వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నొ తెలిపి ముందుకు నిన్నే నడిపింది ప్రేమా
@kotiraja7729 Жыл бұрын
Super
@yeswanthgadda1026 Жыл бұрын
Surap Anna ❤❤❤
@priyankacutie5895 Жыл бұрын
Lovely song ❤️
@Paradiroja Жыл бұрын
❤
@goushabhukya5770 Жыл бұрын
Tnx❤❤
@aluvalaprashanth2 жыл бұрын
ఈ Song అంటే ఎంతమందికి ఇష్టం❤️❤️ I Like This Song🎵🎵🎤🎤
@prasadbidijana9482 жыл бұрын
నాకు చాలా ఇష్టం
@rrrsaidevi28332 жыл бұрын
Naku challa istam
@routhurajesh74702 жыл бұрын
@@prasadbidijana948 in
@janibogi12552 жыл бұрын
naku chala iestmu
@pawankalyanproduction58042 жыл бұрын
Naaku anna 💔💔😭😭😭
@gani28273 жыл бұрын
ఈ song ఎంతమందికి ఇష్టం 💞🌹🌹
@4900PSPK Жыл бұрын
😍😢
@aluvalaprashanth2 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను నాకు ఇంత ఇష్టమైన పాటను కేకే గారు పాడటం చాలా చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఒకటే బాధ ఇంత చక్కటి పాటలు పాడిన కేకే గారు మనతో లేకపోవడమే భాదగా ఉంది కేకే గారు మీరు మాతో లేకపోయినా మీ పాటలను ఎప్పటికీ వింటూనే ఉంటాం కేకే గారి పాటలను ఇష్టపడే వారు లైక్ చేయండి My Favourite Singer KK I Miss you Sir😭😭😭😭
@NarayanKhetawat9 ай бұрын
❤😂🎉gkgko
@nenavathnenavath22083 жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి నా ప్రియురాలు గుర్తుకొస్తుంది 😭😥😥 రియల్లీ మిస్ యు నీలిమ నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నువ్వు నాకు దక్కాలని ఆ పరమశివుని 2 చేతులతో జోడించి శిరస్సు వంచి దండం పెడుతున్నాను 😥😥😭😭 really miss you Neelima really love you 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@allanabisayyed32142 жыл бұрын
కచ్చితంగా దొరుకుతుంది బ్రొ God bless u
@meghanathyadav4382 жыл бұрын
చదువుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయ్ భయ్య నా పరిస్తితి కూడా same...😭
@missiongroup-nb2tv2 жыл бұрын
@@meghanathyadav438 🤦♂️అందరి ఇదే పరిస్థితి నా
@satyamram433 Жыл бұрын
O
@satyamram433 Жыл бұрын
In a metro
@darlingsivamuralirasi857 Жыл бұрын
ప్రేమించిన వాలు ధురం అయిపోతే ఆ బాధ ఈ పాటలో కనిపిస్తుందీ
@abjalbasha2400 Жыл бұрын
దూరం అని వ్రాయవలసింది
@kallepallisai3095 Жыл бұрын
@@abjalbasha2400spelling mistake ayi untadi le bro
@KantipamusrinuSrinu8 ай бұрын
Yes
@katmoleramesh2261 Жыл бұрын
నిజంగా ప్రేమించే వాళ్ళకి ఆ పైన్ ఎలా ఎలా ఉంటుంది ఈ సాంగ్ ద్వారా తెలుసుకోచ్చు 👌👌❤️❤️💐💐
@GurajalaRamadeviАй бұрын
Super cute msg
@RadhaPn-ep7fz28 күн бұрын
Ll ll ll ll@@GurajalaRamadevi
@syam2612 жыл бұрын
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా.......
@lakshmikoteswaridevipalli6038 Жыл бұрын
Yes
@lakshmikoteswaridevipalli6038 Жыл бұрын
Yas yas....yas....
@rvsstarbk362910 ай бұрын
2024 like here
@mahipal.g2701 Жыл бұрын
ఏంట్రా బాబూ ఈ మూవీ హా మ్యూజిక్ హా సాంగ్స్ 💥💥♥️♥️🔥
@narayanaswamy-z8t5 ай бұрын
Kada 👍
@kornanihemalata23655 жыл бұрын
Nijanga preminchina varike a feelings telustai....untavi...superrrrr...love song..
@prashanthsanthu41684 жыл бұрын
S your right
@SreeSree-fq1eq3 жыл бұрын
Absolutely
@kiranmai27893 жыл бұрын
Exactly
@laharilahari80363 жыл бұрын
True
@chinnibabunandam66623 жыл бұрын
Yes
@ushausha318510 ай бұрын
Any one 2024
@thambulurugana7868 ай бұрын
2024 వచ్చిన కూడా ఈ పాట లో ఫీల్ ఇంచ్ కూడా తగ్గలేదు 😥
@kpruthvikumarsarma94674 жыл бұрын
సూపర్ సాంగ్ ఐ లైక్
@amgothkishan53254 жыл бұрын
Super
@Shilpashilpi893 жыл бұрын
Love chyadam easy but success chesukovadam chala kastam...😥
Badhaga vunnappudu chuse varu like cheyyandi friends
@SyedbushraSyedbushra8 ай бұрын
2024 February lo vinevallu
@sipayi64713 жыл бұрын
Real ga True Love Chesevala Song idi. Only True Lovers Can feel this Song😔
@alluarjunstylestar Жыл бұрын
100% bro
@sreekanthgundeti4140 Жыл бұрын
🥲
@ravularajitha Жыл бұрын
wow
@laharilahari80363 жыл бұрын
Manam preminche vallaki manam estam ledhu ane telisaka ina sare vallane preminchatam entha badho antha perfect felling tho e pata lyrics unai ❤️❤️❤️
@missiongroup-nb2tv Жыл бұрын
Love failure na niv
@laharilahari8036 Жыл бұрын
@@missiongroup-nb2tv love fail ina vallu mathram a song ne feel avagaluguthara ?
@missiongroup-nb2tv Жыл бұрын
@@laharilahari8036 yes
@RathodAnuradha-e5i9 ай бұрын
2024 lo unna vallu
@bangiparamesh49224 жыл бұрын
Oksari preminchaka💓 marachi povatam chala kastam 💑❤ i love this song
@angryrowdy16pa54 Жыл бұрын
ఈ పాట నేను weekly 2times vinta But I miss you my love 💔 వచ్చే జన్మకి అయిన నా love దక్కేలా చూడు శివయ్య .😭😭😭🥺🥺
@vyshalie59362 жыл бұрын
What a voice sir 😍😍 we miss u sir😭😭😭😭 lots of emotional for u 😫😫 who will missed this voice !😫😭😭RIP
@kkk99381 Жыл бұрын
Who sang this song?
@user-np9me6ls4l11 ай бұрын
Singer name plz
@ullamparthirenuka28878 ай бұрын
@@user-np9me6ls4l Singer Name kk
@ullamparthirenuka28878 ай бұрын
@@kkk99381kk
@akankshaakanksha94503 ай бұрын
KK❤
@rangerxd12252 жыл бұрын
RIP Legend KK . My most favourite singer in India. Heartbreaking 💔💔💔
@ramanarams20812 жыл бұрын
dengera puka eppati varaku comment cheyyakunda evadi modda gudisav ayana poyaka prema pongipotundii pukaaaa
@VamshiLucky-ej7oe7 ай бұрын
2024 andi eekkada💔
@ashokmasaipeta44052 жыл бұрын
మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి పెళ్ళి మన కళ్ళ ముందే జరుతుంటే ఎలా ఉంటుంది.?😢😢
@sriramojuvijay91372 жыл бұрын
NarrKam
@missiongroup-nb2tv2 жыл бұрын
మాములు గా ఉండదు నరకం
@rameshmeghavath13398 ай бұрын
2024 lo kuda vintunna
@ramyakrishna44214 ай бұрын
2024లో వినే vaallu yenthamandi bro
@chandrasekhar71313 жыл бұрын
here for KK's voice ❤️
@naveenrocks95308 ай бұрын
2024 వీని వాళ్ళు ఎంతమంది ❤
@NenavathSangeetha-hb6os5 ай бұрын
2024 lo e song vene vallu unte like veshukondi plz❤❤❤
@rangerxd12252 жыл бұрын
Legend KK voice lo unde Magic ey veru. We miss his songs these days.
@KrishnaMurthy-vn7yf2 жыл бұрын
😞💔💔💔💔💔💔
@abhicandy76082 жыл бұрын
💔
@balunelluri4367 Жыл бұрын
రోజూ ఈ సాంగ్ వినేవాల్లు ఎంత మంది ఉన్నారు.
@gudepandu36342 жыл бұрын
స్వార్ధం లేని త్యాగాలను చేసేదే ఈ ప్రేమ
@Vmc_463 ай бұрын
2k24 ✨
@archanareddy14542 жыл бұрын
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటూ రానే రాధమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా నీ కళ్ళలోన కన్నీటి జలుల్లోనా ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసింధీ ప్రేమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటూ రానే రాధమ్మా అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా అనుకోకుండా నీ బతుకంతా నిండింది ఈ ప్రేమా అనుకోని అతిధిని పోమంటూ తరిమే అధికారం లేదమ్మా స్వార్ధం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక మరుపంటూ రానే రాధమ్మా ఓ సారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా నీ కళ్ళలోన కన్నీటి జలుల్లోనా ముత్యం లాగా ఎగసి సత్యాలెన్నో తెలిపి ముందుకు నిన్నే నడిపిందీప్రేమ
@jithuuforyou58272 жыл бұрын
Thank you👍
@gopikrishnavaggu62082 жыл бұрын
Thanks bayya
@nbithaefecs22289 ай бұрын
Who is Listen 2024 👇❤
@jayjayaraman54563 ай бұрын
Just😢
@pogulasrikanth72755 жыл бұрын
Paruchuri murali where are you man u have talent utilise that don't waste don't fear u made wonder ful movie andrudu
@LovelyBaseballStadium-jk7qj3 ай бұрын
2024 Song entha Mandi chusar
@MlaxmiMlaxmi-f3y9 ай бұрын
2024like a song❤❤
@mangalapallivijaymangalapalliv9 ай бұрын
2024 lo vine vallu anthamdhi
@devikasri14582 жыл бұрын
Anandham badhulu badhe kaliginche aa tyagam avasarama... Super line...
@eslavathganeshnaik2 ай бұрын
అనుకోకుండానీ యద నిండా పొంగింది ఈ ప్రేమ అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మా❤️
@purshidasari68922 жыл бұрын
Miss u legend K.K 😭😭
@kondrothuharikrishna26575 жыл бұрын
Love never ends
@tadinessi26423 жыл бұрын
Gopichand and kk voice beautiful
@ArunDandu-t9p9 ай бұрын
2024 lo vine vallu oka like chesukondi
@ManojkumarAnyam-th6xf9 ай бұрын
2024 like
@msraomsrao349510 ай бұрын
Present 2024
@allanabisayyed3214 Жыл бұрын
ఇప్పటికీ ఈ పాట వినేవాళ్ళు ఏంత మంది వున్నారు
@pardhusubbisetty98944 жыл бұрын
2020 avar chustundi
@bmeena19634 жыл бұрын
Premani preminchina varini yeppatiki marchipolemu
@venkatsubbareddynelaturi80273 жыл бұрын
Premichara evarinaina.
@syeddarasa96703 жыл бұрын
@@venkatsubbareddynelaturi8027 p0
@ravvanhari17353 жыл бұрын
Yes
@dasaripriyanka82373 жыл бұрын
Haaaa
@Siriram18204 ай бұрын
2024 లో వినే వాళ్ళు వున్నారా
@Rahman-ns1hp Жыл бұрын
Best & evergreen songs by Gopi chands career 👌💥
@sksalmun7605 Жыл бұрын
Ka
@sekharnaidumangam6042 жыл бұрын
Rest in peace kk sir😞
@RamanRam-ux6up8 ай бұрын
2024 la song venna vallu okka like vesukonda chudham entha mandhi vannaru Ani
@prathibha4744 жыл бұрын
Manam preminchina vallu gurthuku vasty pranam poty bagundu anipisthundi😅😅😅😅😢😢😢😂😢😂😢❤❤❤❤
@ghostridah57464 жыл бұрын
Aithe chachhipo🖕🖕🖕🖕
@skkareemunsardarasardara65554 жыл бұрын
Exactly currect
@avinashabhi40644 жыл бұрын
Abhi.p
@vinodhadharavath10084 жыл бұрын
Avunu
@ajaydhekalewale15694 жыл бұрын
LM on lb LM NB pp9p88lo to
@GskShafiulla4 ай бұрын
2024 July 7 who is listening
@Arjunvlogger593310 ай бұрын
2024 how many people like it ❤
@sankarsankar96288 ай бұрын
2024 lo vintuna
@activeveerubonda238410 ай бұрын
2024 lo kuda vintunam Anni sarlu vinna mind lo nunchi Ee song podhu
@ravimoturi48773 ай бұрын
2024 lo kuda evergreen ❤
@026-parveen42 жыл бұрын
I love this song its tru love.....❤️
@Suneera1432 ай бұрын
2024 lo vinevaallu yentha mandhi
@gudepandu36342 жыл бұрын
అనుకోని అతిధిని పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మా
@RajuRajus-e4h2 ай бұрын
2024 Happy Raksha Bandhan all sisters and brothers...
@mouni-qh4ky5 жыл бұрын
Prema ni marchipovatam chala kastam
@navvuramawakonchem2 жыл бұрын
Yes bro failure person nenu
@srinivasb18539 ай бұрын
2024 lo kuda vintuna bro
@jodumahi53642 жыл бұрын
True love Andhariki dhorakadhu 😍😍
@BegariBethaiah-bh4no4 ай бұрын
నీ జ్ఞాపకాలే నా ప్రాణం నీ జ్ఞాపకాల తోనే
@laxmiprasanna1392 жыл бұрын
Anandham badhulu badhe kaliginche ah thyagam avasaramaa.... Wow what a lyric
@goud..sandhya.19929 ай бұрын
2024..lo kuda vine valu vunnara ee song
@venkatavaraprasadtanniru51643 жыл бұрын
2021 lo chusina vallu like here
@prashanthspgyffplayers95263 жыл бұрын
Enduku like ivvali 2021 lot chusthe
@allunethaji10 ай бұрын
In 2024 ❤
@shaliniajikumar28524 жыл бұрын
I'm in tamilnadu, i liked this song very much
@risanmohamed56084 жыл бұрын
Enna padem
@kirthanrajkirthanraj5204 Жыл бұрын
🎉
@brindhak62057 күн бұрын
@@risanmohamed5608tamil la intha song iruka pa
@VerakRavathi4 ай бұрын
ఎంతమంది ప్రియురాలు ఉన్నారేంటి
@akkichaudary22493 жыл бұрын
If we are missing anyone with some problems , they can feel this song pain,
@rajeshyt419110 ай бұрын
2024 Vina vallu yantha mandhi
@prasanthgorapadu54105 жыл бұрын
love chesukona vallu anni problems unna love ni vadhalaru it's true love
@kiranmai27893 жыл бұрын
It's crct broooo
@VerakRavathi4 ай бұрын
గోపీచంద్ కోసం ఈ సాంగ్ చూస్తున్న
@santhuartlines91732 жыл бұрын
Everlasting voice kk
@babjanhiltiworks7147 Жыл бұрын
Ee song vintey na lover gurtukostundi tanu eppudu ledu chanipoindi 😢😢😢
@Suresh__world18 Жыл бұрын
Stay strong brother
@Target-RPF20259 ай бұрын
2024 attendance 👍
@devanandambattina2663 Жыл бұрын
I Love You 43
@anilkumar1274 жыл бұрын
2020yevaru vintunnaruu
@gopibhaiytstylishgaming94284 жыл бұрын
Nenu vintunna
@chegondishankar44503 жыл бұрын
@@gopibhaiytstylishgaming9428 1
@prashanthspgyffplayers95263 жыл бұрын
Ikkada comment cheyadaniki evaru kaliga leru
@ketanvarma95553 жыл бұрын
🙋
@satheeshmosuru3664 ай бұрын
2024 lo oka like vesukondi❤
@bantidigal5 жыл бұрын
Fabulous I never in This feeling such a...great feeling in this song's
@s.mahammsdhussain70784 жыл бұрын
Zghkihk
@gangulabalakrishna45658 ай бұрын
2024in lisening
@malingamalinga73595 жыл бұрын
I love this movie song oh sari Premachanka
@AnandKumar-z3l5y7 ай бұрын
Miss u kanna I hate destiny 😢😢😢
@nandunaidu11362 жыл бұрын
అనుకోకుండా నీ ఎద నిండా పొగింది ఈ ప్రేమ
@VerakRavathi3 ай бұрын
నీకు ఎంతమంది ప్రియురాలు ఉన్నారేంటి
@visarapusireesha42062 жыл бұрын
My favorite song 😍😘😘
@saipulidindi46752 жыл бұрын
😍😍
@priyankapriyankapriya35525 жыл бұрын
Love is slow poison
@gounirakesh17875 жыл бұрын
No love is a nice but feelings is slowly poison
@YOGI365.9 ай бұрын
2024 lo kuda vinavalu entha Mandi ❤
@anilinturi85615 жыл бұрын
I miss you ,,,,, I love you raa
@VinayKumar-kg6px4 жыл бұрын
Maybe I love your
@nikhilrajharidas90539 ай бұрын
2024 lo vinna valu entha mandhi
@smartyjeetful3 жыл бұрын
Aur mai Punjabi ho k yeh song sun raha hu coz childhood se yeh one of the first movie hai jo abhi tak yaad hai,dusra yeh still acha music bana rahe hain, bollywood se upar to for sure 😂