అందుకే మావారు అలావున్నారు|లేటుగాచెప్పానని ఏమనుకోకండి|బాధపెట్టేవిషయాలను చెప్పను|

  Рет қаралды 220,250

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 912
@usharanimeka3100
@usharanimeka3100 11 ай бұрын
టైమ్ ని బట్టి ఒక్కోసారి అలా జరుగుతుంది. చాలా అదృష్టం జయా. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను జయా.
@vasundaraborukati5023
@vasundaraborukati5023 11 ай бұрын
ఆనంద్ గారు తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నాము మీ ఇద్దరు హ్యాపీ గా ఉండాలి 🙏
@gangadhargadde9027
@gangadhargadde9027 11 ай бұрын
అయ్యో అమ్మ నాన్న ఇద్దరికీ ఇప్పుడు సంధ్యా గారు వీడియో చూశాను సంధ్య గారు చెప్పగానే అమ్మ ఎప్పుడు వీడియో పడతారని ఎదురుచూస్తూ ఉంటున్నాము నాన్నగారు ఏమి కాకూడదని మనసు పూర్తిగా దేవుడు ని కోరుకుంటున్నాము అమ్మ మీరు ఎప్పుడు మా మంచి కోరే మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమశ్శివాయ శంభో శంకర 🙏🙏🙏🙏🌷🌷🙏
@nunnasurekha
@nunnasurekha 11 ай бұрын
అమ్మ అంకుల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయిరాం 🙏
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 11 ай бұрын
❤❤ నిజమేనమ్మ ధైర్యమే దైవనిర్ణయం 🙏 ❤అన్నా జాగ్రత్తగా ఉండాలి శుభాకాంక్షలు జై 🙏🙏.
@krishnavenikolar7795
@krishnavenikolar7795 11 ай бұрын
తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ధైర్యంగా ఉండాలి.
@pendurthiannamani8505
@pendurthiannamani8505 11 ай бұрын
పెద్ద ప్రమాదం నుంచి దేవుడు తపించి మీ కీడును తీసాడు అమ్మ నాన్న గారు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ప్రేయర్ చేస్తాము అమ్మ
@durgapula3106
@durgapula3106 11 ай бұрын
అమ్మ నాన్న గారు ఇప్పుడు ఎలా ఉన్నారు మన ఆనంద నిలయం లో మా నాన్న గారు అనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ గోవిందుడిని కోరుకుంటున్న 🙏
@umaumamaheswari5137
@umaumamaheswari5137 11 ай бұрын
నాన్నగారికి త్వరగా తగ్గాలని ఆ దేవుని మేము కూడా ప్రార్థిస్తాను.
@venkatavijayalakshmivarana5887
@venkatavijayalakshmivarana5887 11 ай бұрын
భగవంతుని నమ్ముకునే మీలాంటి మంచి వారికి ఆయన పెద్ద ఆపద రావలసినదాన్ని చిన్నగా చేసి రక్షిస్తాడు మేడం.మే God bless him.
@NagapavanikommanaKommana-pi2jh
@NagapavanikommanaKommana-pi2jh 11 ай бұрын
నాన్నగారు త్వరగా కోలుకోవాలని నాగమ్మ తల్లిని కోరుకుంటున్నాను అమ్మ
@bharathigullapalli5828
@bharathigullapalli5828 11 ай бұрын
ఆనంద్ గారు తొందరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లాగా ఉండాలని మేము కోరుకుంటాము అమ్మా 🎉🎉🎉🎉
@k.annapurna5539
@k.annapurna5539 11 ай бұрын
అమ్మ వారి కృప వలన త్వరగా కోలుకోవాలని కోరుతున్నాను. ఓంశ్రీ మాత్రేనమః
@saralarama466
@saralarama466 11 ай бұрын
Meeru nammukunna ammavare meeku andaga vuntaru
@sanadisavithri4886
@sanadisavithri4886 11 ай бұрын
అమ్మా.. ఆనంద్ గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా..
@ushadeviyajjavarapu2271
@ushadeviyajjavarapu2271 11 ай бұрын
మీరు చాలా త్వరగా కోలుకోవాలని క్రిష్ణయ్యాని కోరుకుంటున్న అమ్మ
@Bhavanisaisuma
@Bhavanisaisuma 11 ай бұрын
జయ గారు మీకు, మీ ధైర్యానికి 👏👏👏 ఐనా ఆడవాళ్ళు అలానే వుండాలి , అప్పుడే మన జీవితాన్ని ముందుకు సాగించ గలం ❤ God bless you జయగారు ❤
@nvskantham6658
@nvskantham6658 11 ай бұрын
ఆనంద్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూన్నాను జయగారూ .మన పామిలీ మెంబెర్స్ అందరి ప్రార్ధనలూ విని భగవంతుడు త్వరలోనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది . .మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష .
@rnagamaniracharla-sf1cc
@rnagamaniracharla-sf1cc 11 ай бұрын
మీలాగే అందరూ దైర్ణంగా వుండాలని అంకుల్ ఇంకా చాలా త్వరగా కోలుకోవాలని ఆ బాబాని కోరుకుంటున్నాను🙏
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 11 ай бұрын
అన్నయ్య గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ న్నాను.
@HKAVLOGS
@HKAVLOGS 11 ай бұрын
హాయ్ అమ్మ మంచివారికి ఆ దేవుడు అండగా వుంటాడు
@jakkulabhagyalaxmi8909
@jakkulabhagyalaxmi8909 11 ай бұрын
Amma uncle twaraga kolukovalani korukuntunnanu
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 11 ай бұрын
వీడియోలో మీకు జరిగిన యాక్సిడెంట్ ఇబ్బంది నే కాకుండా సమస్యలను ఎలా ఎదురుకోవాలని అనేక మంచి విషయాలను వివరించారు చీమకు కూడా అపకారం తలపెట్టిన మీరు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఏమీ కాదు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీ మంచితనమే మిమ్మల్ని వెళ్లవేళలా కాపాడుతుంటుంది ఆయన ఆరోగ్యం కుదుటపడి ముందుకన్నా ఇంకా మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏💞
@aishwaryadevi1850
@aishwaryadevi1850 11 ай бұрын
Ur a good soul, God is always there with u mam,take care of sirs health,praying for his speedy recovery
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 11 ай бұрын
Uncle తోందరగా కోలుకోవాలని ఆ ఆనంద నిలయుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
@maheshwarig.p.6350
@maheshwarig.p.6350 11 ай бұрын
అ దుర్గ అమ్మ దయ వల్లా🙏 అమ్మ నన్న గారు thondarga కోలు కోవలి
@ushaberu3170
@ushaberu3170 11 ай бұрын
I wish Anand garu a speedy recovery. God bless u both.
@mamathakalyanam7615
@mamathakalyanam7615 11 ай бұрын
Amma uncle garu ippudu ela unnaru, jagratta amma, take care. Mee iddaru janta మిధునం movie lagaa untundi naaku.eppudu healthy ga undi, maku teliyanivi enno nerpistu undali meeru. Get well soon uncle.
@sivaparvathiramesh1222
@sivaparvathiramesh1222 11 ай бұрын
Jagratha amma uncle garu
@neelimaj3300
@neelimaj3300 11 ай бұрын
Baboi ela manage chesaru aunty aa period lo? Okkaroju kuda videos stop cheyyaledu. Uncle ni chusty doubt vachindi kani thought he was sick. Don't worry uncle will recover soon and he will be healthy. Please take care of you all. Uncle tho patu mee health kuda jagratta
@balamanimoola1213
@balamanimoola1213 11 ай бұрын
భగవంతుని కృప వలన అంకుల్ తొందర గ కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము🙏
@m.v.ramani5471
@m.v.ramani5471 11 ай бұрын
మీవారు త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నాను
@allmorefam
@allmorefam 11 ай бұрын
అమ్మా పెద్ద ప్రమాదం జరగాల్సంది.చిన్న దానితో పోయిందని అనుకోవాలి God bless to him
@madhumurali4712
@madhumurali4712 11 ай бұрын
నాన్న గారు తొందరగా కోలుకోవాలని కొరుకుంటునాను, జాగ్రత్త అమ్మా.
@kumpatlajayalakshmi6710
@kumpatlajayalakshmi6710 11 ай бұрын
❤Amma vini chaala baadaga.Devudu unnadu meeru kangaru padavoddu.Konni saarlu bhaghavanthudu uncle gaariki strain ivvakoodadani intlo vunchaaremo.Always Gods Grace and Blessings with your family kithand kin.Chedu drishti anthey.
@glakshmi3878
@glakshmi3878 11 ай бұрын
అయ్యో అమ్మ , అంకుల్ గారికి త్వరగా తగ్గాలి అని దేవుడు నీ కోరుకుంటున్నాను అమ్మ❤❤❤❤
@amarapalliramkumar694
@amarapalliramkumar694 11 ай бұрын
I also met with freek accident in few years backwith shoulder fracture.Dnt worry maa he will get well soon I m also going on 30km speed.
@bhammukutty6010
@bhammukutty6010 11 ай бұрын
సార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను💐💐
@syamaladevi1633
@syamaladevi1633 11 ай бұрын
Madam, I really wish quick recovery to uncle ! Both of you Take Care ! God is there !
@babylakshmi8432
@babylakshmi8432 11 ай бұрын
అమ్మ తొందరగానే కోలుకుంటారు, మీ మనస్సులు చాలా మంచివమ్మా మీరు ఆందోళన పడకండి, అంతా తొందరగానే బాగయిపోతుంది
@vijayalakshmig6463
@vijayalakshmig6463 11 ай бұрын
మీరు గొప్ప ఫిలాసఫర్, మీ ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అక్కా సర్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం మీరు న్నారు ఏం పర్వాలేదు
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 11 ай бұрын
It's terribly shocking news to hear that Anand garu met with an accident a month back. Amma garu, I am sure that he will recover and turn normal at the earliest as he is a very good Soul, soft spoken and a helping attitude person and more importantly he is your husband, so no evil spirit dare enough to trouble him or your family, as your devine sincere unconditional prayers for the welfare of the society stand firm in support for all good to happen to you Amma garu and your respected family members. I once again wish Anand garu a very speedy recovery and enjoy happy times as usual. Warm Regards, Koka Rajkumar, Hyderabad
@neerajamanjunathan4569
@neerajamanjunathan4569 11 ай бұрын
Very sad 😢 I didn't realized he is not well.. Hat's off to our family members.. Please take care of uncle he is so good innocent lovable person
@chiranjeeviburle7791
@chiranjeeviburle7791 11 ай бұрын
అమ్మ ఇంట్లో ఉన్న వారికి అలా జరిగితే ఆ బాధ చెప్పలేనిది 😢
@baratamrajeswari2990
@baratamrajeswari2990 11 ай бұрын
హాయ జయ గారు ఆనంద్ గారు తొందరగా కొలుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు మంచివారికి మంచి జరుగుతుంది❤❤❤
@160519610
@160519610 11 ай бұрын
అమ్మవారు మీతోనే ఉన్నరమ్మ
@divyamamidipudi3130
@divyamamidipudi3130 11 ай бұрын
Amma uncle garu twaraga kolukovalani korukuntunnanu Divya Dallas. Miru situation handle chese vidanam kuda Chala inspiring ga vundandi.
@dsoujanya8860
@dsoujanya8860 11 ай бұрын
ఆ అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే వుంటాయి అమ్మ నాన్న గారు తొందరగా కోలుకోవాలని మా ఫ్యామిలీ మొత్తం దుర్గా దేవి నీ వేడుకుంటున్నాము 💐 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kalyanisambaraju
@kalyanisambaraju 11 ай бұрын
అమ్మ బాధపడకండి అంకుల్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 11 ай бұрын
సార్ జాగ్రత్త అమ్మా మీరు ముగ్గురు చల్లగా ఉండాలమ్మా మీ అభిమానులుగా మా కోరిక
@posapadmavathi1132
@posapadmavathi1132 11 ай бұрын
Jaya garu God bless you అమ్మ దయ వలన పూర్తి ga కోలుకుంటారు mee ధైర్యం ku Hatsaf thalli meeru ఎప్పుడు Happy ga వుండాలి
@swarnalathakudthala7296
@swarnalathakudthala7296 11 ай бұрын
Getwell soon uncleji💐🙏🙏 Ammaa take care maa U have great heart n soul maa
@anithag7879
@anithag7879 11 ай бұрын
జయగారు మీ వారు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. God bless you always Jayagaru
@finecraft9457
@finecraft9457 11 ай бұрын
Amma don’t worry. Your favourite gods blessing always with your family. May be he has to take little rest and be with you. Both enjoy this valuable time.
@sravanisure7895
@sravanisure7895 11 ай бұрын
అమ్మ అంకుల్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@vijayasreedurga6683
@vijayasreedurga6683 11 ай бұрын
అయ్యో జాగ్రత్త జయ మేడం చాలా మంచి మనిషి సంధ్య వాళ్ళ నాన్నగారు వారికి ఇలా జరగటం బాధాకరం
@swethaganapavarapu360
@swethaganapavarapu360 11 ай бұрын
Don't worry aunty,everything will be fine by God's grace.Hope uncle will recover soon 🙏
@indu3370
@indu3370 11 ай бұрын
అయ్యో అమ్మ సంధ్య గారు వీడియో చూశాను కంగారు పడుతూ వీడియో ఎప్పుడు పెడతారా అని చూస్తున్నా
@somaswapna4692
@somaswapna4692 11 ай бұрын
Same feeling😢
@Mokalla.saraswathiM.sara-hw2cr
@Mokalla.saraswathiM.sara-hw2cr 11 ай бұрын
Nannanu ala chusi yedupochhindhi amma thoraga kolukovalani korukunttunnanu
@medimankitha6227
@medimankitha6227 11 ай бұрын
Aa chanel name yenti
@rameshbabu101
@rameshbabu101 11 ай бұрын
Get well soon uncle.
@Ashuuuu009
@Ashuuuu009 11 ай бұрын
Amma epudu bapu Ela unaru
@padmajyothi8874
@padmajyothi8874 11 ай бұрын
Anand gaaru త్వరగా, పూర్తి గా కోలుకోవాలని కోరుకుంటున్నాము అక్క. God bless him.
@vardhani.91
@vardhani.91 11 ай бұрын
అయ్యో అక్క మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది డైట్ కంట్రోల్ లో ఉంటారు కాబట్టి సారు త్వరగానే తగ్గిపోతుంది దిగులు పడకండి ఈ రోజుల్లో నిస్వార్ధంగా సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో మనం సహాయానికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఇల్లు ఎంత రాబడి ఉందో అని ఆలోచిస్తారు అదే చాలా బాధగా అనిపిస్తుంది ఆ దేవుడి దయవల్ల చిన్నదాని తో పోయింది మీరు మటుకు తక్కువ ఏంటి మీరు మంచి సేవలు చాలా చేస్తారు
@sivakumarii9238
@sivakumarii9238 11 ай бұрын
అక్క నేను లేటు విడియో చూశా నా కు చాలా బాదగ వుంది ఆనంద్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నాన
@VIJAYkumar-uv9qk
@VIJAYkumar-uv9qk 11 ай бұрын
Get well soon uncle garu Don't worry be happy
@ThekingAkgaming
@ThekingAkgaming 11 ай бұрын
హాయ్ ఆంటీ అంకుల్ గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము
@kodurulakshmi6382
@kodurulakshmi6382 11 ай бұрын
Amma take care of of uncles health, he will get well soon, because of his great mentality
@santhiramesh3168
@santhiramesh3168 11 ай бұрын
Hi 👋 amma . Thank god . Be careful and take care of yourself and uncle
@arunapriya3234
@arunapriya3234 11 ай бұрын
Wish you a speedy recovery uncle 😊
@vasudevakutumbam
@vasudevakutumbam 11 ай бұрын
Hi amma namaste nanna gariki twaraga aarogyam kolukovalani manaspoorthiga ammavari ni prardhistunnanu meru dhairanga vundandi 🙏🌹
@puppalarakeswari2160
@puppalarakeswari2160 11 ай бұрын
మొన్న ఎందుకో కానీ అంకుల్ గాని చూడంగానే నీరసంగా ఉన్నారా అనిపించింది కాకపోతే అప్పుడు నిమజ్జనం అప్పుడు మీరు అన్నారు ఒక మాట అనుకుని సంఘటన వల్ల నిమజ్జనం సరిగ్గా చేయలేకపోతున్నాను అన్నారు అప్పుడేనా జరిగింది ఈ సంఘటన
@mallikasajja7950
@mallikasajja7950 11 ай бұрын
నేను కుడ ade anukuntunna u andi
@swathip1304
@swathip1304 11 ай бұрын
Uncle ki Ala jaragadam chala badha ga undi aunty...nijam ga cheptuna ma daddy ki jariginantha badha anipistundhi...because he is very innocent same as my father
@surathpriya7795
@surathpriya7795 11 ай бұрын
Get well soon uncle gaaru. 😊😊
@Amazingdhruvan2023
@Amazingdhruvan2023 11 ай бұрын
Meru chese pujale mimmalni kapadinatlu unnay amma ..aa bagavanthudu daya valla chinna pramadham tho thappincharu...God's grace 🙌
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 11 ай бұрын
అమ్మ చాలా కోపం గా ఉంది మీ మీద, నిజం గా సంధ్య రమ్య లాగా మమ్మల్ని feel అవ్వలేదా మీరు. మిమ్మల్ని సంధ్య ని యూట్యూబర్లు లాగా ఎప్పుడు feel అవ్వలేదు అమ్మ మేము. మా వాళ్ళు లాగా నే భావించాము. తప్పు గా అనుకోవద్దు అమ్మ మిమ్మల్ని ఇలా అన్నానని. ఈసారి ఏ విషయం అయినా మాకు చెప్పండి అమ్మ. మీరు మా తల్లిలాంటి వారు.
@leelagaddipati3933
@leelagaddipati3933 11 ай бұрын
Don’t be sarcastic Inti guttu, Rogam rattu. If you share the situation or health issue to family members ( here subscribers like us too) it reduces or heel faster with our good wishes and prayers.
@leelagaddipati3933
@leelagaddipati3933 11 ай бұрын
You are absolutely right, goutami garu
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 11 ай бұрын
Amma Gowtami! మీరు అలా అంటుంటే కళ్ళల్లో నీళ్ళు tirugugutunnai
@savithrivallabhaneni3566
@savithrivallabhaneni3566 11 ай бұрын
Mee varu speed ga recovery avalamdee roju mee video Kosam Aduru chusthu umtanu god is greet mee poojalu meeku sree Rama Raksha
@devasenamamidipalli9391
@devasenamamidipalli9391 11 ай бұрын
పిన్ని గారు బాబాయి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం
@thulsirammohan8193
@thulsirammohan8193 11 ай бұрын
My prayers for Anandgaru fora speedy recovery ,the way u explained was so touching Jayagaru ,take care ,God Bless .
@prasunameka7678
@prasunameka7678 11 ай бұрын
Amma take care of uncle's health really so...sad to hear ..
@klalitha227
@klalitha227 11 ай бұрын
దేవుని దయవల్ల తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
@renukadevikommu1482
@renukadevikommu1482 11 ай бұрын
Get Well soon uncle be strong
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 11 ай бұрын
నమస్తే అమ్మ నాన్నగారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీరు ధైర్యంగా ఉండండి
@sirishakitchen1105
@sirishakitchen1105 11 ай бұрын
Get well soon uncle ❤️❤️
@nallamillitaruni7513
@nallamillitaruni7513 11 ай бұрын
ఏం పరవాలేదు అమ్మ మీరు వెంటనే చెప్పకపోవడం తప్పేమీ కాదు కొన్ని కొన్ని విషయాలు అలా ఉండటం మంచిది యాక్సిడెంట్ చెప్పడానికి మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను గమనించాను భగవంతుడు దయవల్ల కోరుకున్నారు అదే చాలు 🙏🙏
@buddigavimala1341
@buddigavimala1341 11 ай бұрын
Amma don't worry get well soon uncle
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 11 ай бұрын
Amma time baaledu anukokandi amma... Yentha pedhadi avalsindho chinna daantho poyindi anukondi.... Bad time lo good time amma... Twaragaa taggipovali uncle ki 😢😢.. love u Amma and uncle ❤❤❤
@anishlalith9484
@anishlalith9484 11 ай бұрын
Get well soon uncle garu…be strong Amma
@nagamalleswararaochitturi908
@nagamalleswararaochitturi908 11 ай бұрын
God bless you Amma🙏
@vijaya2589
@vijaya2589 11 ай бұрын
Omg very sad to hear this...wishing uncle a very speedy recovery...we will pray for your family amma
@borrasudha5974
@borrasudha5974 11 ай бұрын
Get well soon uncle garu..
@govindbindu8769
@govindbindu8769 11 ай бұрын
Same to same maa variki ilane ayyindi color bone fracture ayindi 3months rest teesukunnaru ippudu bagane vundi malli chakkaga pani chesukuntunaaru meeru kangaru padakandi taggipotundi
@bellamkondakavya6854
@bellamkondakavya6854 11 ай бұрын
nijame amma ala manchi quality vunna vallu ekkado okallu vuntaru ma nannagaru kuda ante amma i am proud of you amma daughter ga ma family motam kuda ee vishayam lo proud ga feel avutaru bahusa miru cheppindhi currect amma oke mentality vunnavalle okati avutaru anedhi ilanti varike anni ibhandhulu vastayi amma ento kani nannagaru twaraga kolukovali ani manspurtiga aa devudini korukuntunnanu amma🙏🙏🙏🙏🙏
@sridevikalyanam2703
@sridevikalyanam2703 11 ай бұрын
May God give you both enough courage and energy to face and recover to good health pretty quickly . Stay blessed always.
@umamaheswarip463
@umamaheswarip463 11 ай бұрын
Mee aalochsna vidhananiki gunde dhairyaniki nijamga hats off amma uncle ki baledante maake badhaga vundi meeru ela chestunnaro nduke meeru maaku aadarsem ainaru uncle no choopinchandi amma ippudu ela vunnaru devudi daya to uncle twarsga kolukovali
@gowthamkishorevelupula7462
@gowthamkishorevelupula7462 11 ай бұрын
Ammammmaa be strong ❤❤
@arunaraghu4406
@arunaraghu4406 11 ай бұрын
అయ్యో అంకుల్ గారికి ఇలా అయిందంటే చాలా బాధగా ఉందమ్మా, తొందరగానే అంకుల్ గారు కోలుకోవాలని ఆ అమ్మ ని మనస్పూర్తిగా కోరుకుంటున్నానమ్మా
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 11 ай бұрын
అమ్మ మీవారు బాగుంటారు బాగుండాలి అంతే🙏🙏🙏
@rashmithaprakash9675
@rashmithaprakash9675 11 ай бұрын
Antha tension lo kuda okka roju kuda miss kanivvaledu amma miru chala great amma ❤❤
@LakshmiDevabattula-f1x
@LakshmiDevabattula-f1x 11 ай бұрын
Nenu reju me video's kosam eppudu ostadi ani choostanu.eppudu comment pettaledu.verevallavi kuda chala videos choostanu.kani evaraki comment pettaledu.e roju meeru cheptunte chala badanpinchindi Amma.uncle bagunnaru kada chala happy
@sarithakonda3187
@sarithakonda3187 11 ай бұрын
Uncle త్వరగా కోలుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినోభవంతు
@VSCREATIVEIDEAS
@VSCREATIVEIDEAS 11 ай бұрын
Avunamma,recentga 20days kritham ma nanna kuda meda meeda nundi padipoyaru,chala kastmlo nundi ippidippude bayata paduthunnaru, pranapaya sthithi nundi bhagavanthudu rakshinchadu.
@kanakadurgadarla8186
@kanakadurgadarla8186 11 ай бұрын
Get well soon uncle 🙏
@kalyanikatukam8962
@kalyanikatukam8962 11 ай бұрын
ఆంటీ చాలా బాగా ఉంది. మీతో పాటు మేమూ దేవుడిని ప్రార్థిస్తుంటాము అంకుల్ త్వరగా కోలుకోవాలని
@vuppalaharshitha9236
@vuppalaharshitha9236 11 ай бұрын
Get well soon Nanna 😢
@vasuamma8438
@vasuamma8438 11 ай бұрын
హాయ్ అమ్మ మీరు చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి మహిళ మి లాగే ఉండాలి అన్నయ గారి హెల్త్ జాగ్రత్త గా చుసు కొండి
@mvijayaarts
@mvijayaarts 11 ай бұрын
జయ గారు ఆనంద్ గారు తొందరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ
@moulimanuri9496
@moulimanuri9496 11 ай бұрын
Get well soon Anand garu God bless you Amma take care
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 60 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 124 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 26 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 60 МЛН