Thank you so much amma.. చాలా సంతోషంగా ఉంది మా ఛానల్ గురించి ఈ వీడియోలో చెప్పినందుకు.. నా పేరు లక్ష్మి త్వరలోనే నేను కూడా మిమ్మల్ని కలుస్తాను.. మా వారు మీ గురించి చెప్తుంటే మిమ్మల్ని ఎప్పుడేప్పుడు కలుస్తానా అనిపిస్తుంది అమ్మా..
@durgadevi78923 ай бұрын
🙏👍
@haneypappy43694 ай бұрын
సొంత ఇల్లు కట్టుకోవాలి అని నా డ్రీమ్. 2 రూమ్స్ చాలు .ఎక్కువ అశా లేదు. అందరూ నన్ను బ్లెస్ చేయండి.
@navyasribheema39664 ай бұрын
All the best andi
@durgadevisingarapu4 ай бұрын
Thapakunda katukuntaru amma.
@Lakshmi654 ай бұрын
All the best andi
@nanuradha81244 ай бұрын
All, the best 👍🏻🎉
@belivergold4 ай бұрын
All the best 🎉sis
@daravemalafkdyodeofhvictor78504 ай бұрын
❤ అమ్మా ఆయన పూజ లేనిదే ఏది ఆరంబించము అంతటి ఆయనను తలుచుకుంటే పని నెరవేరకపోవడం అంటు వుండదు అందులో మీరు 🙏మీరు పలకరిస్తే కదిలి వస్తారు ముక్కోటి దేవుళ్ళు 🙏🙏🙏🙏
నమస్కారం అమ్మ మీ తులసికోట లాగానే మాకు చేసుకోవాలని ఉంది గొల్లభామలు కృష్ణుడు ప్రతిమలు మీరు కొనుగోలు చేసిన వాళ్లు ఏమైనా కొరియర్ ద్వారా పంపించే అవకాశం ఉంటే దయచేసి తెలియజేయగలరు
@gunnalaramesh19964 ай бұрын
పాత ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ కృష్ణయ్య గొళ్ళబామలు తులసి కోట చాలా ఇష్టం అమ్మ❤
@sudharanikandimalla56764 ай бұрын
🙏 పెద్ద ఇల్లు కట్టుకోవాలి అన్న మీ కోరిక తీరింది చాలా సంతోషం
@PoornaSrinivas4 ай бұрын
Chaala baagundamma today's video . Very touching ❤️.u r coming out off one after one problem with ur sweet attitude and pious nature God is guiding u to happy and hurdleless path to go along. Mr. Ajay all the very best for ur Channel . I wish u grow up to good heights in this most divine house effortlessly. God showers abundantly blessings on all of u 🙌🙌🙌🙌🙌🙌❤️
@priyabhanu82503 ай бұрын
Amma meerante naaku chala istam,morning me video chusthunte yentha pleasant ga vundi,love you amma
@teegalashivanishivani73784 ай бұрын
పాత ఇల్లు చూసి చాలా రోజులైంది అమ్మ ఈ రోజు చుపించారు🎉🎉🎉
@lakshmiprasanna84364 ай бұрын
Amma nenu dsc ki prepare avuthunanamma.గత 5 సంవత్సరాలనుండి ఎదురుచూస్తునానమ్మ ఈ నీటిఫికేషన్ కోసం. ఇపుడు అవకాశం వచ్చిందమ్మ కాని ఎందుకో తెలియదు అమ్మ సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నాను నేను వినాయక స్వామి కి ముడుపు కట్టాను అమ్మ మీరు కూడా నా గురించి ఆ స్వామి ని వేడుకొంది అమ్మ. మీరంటే నాకు చాలా ఇష్టం మీ ఛానల్ స్టార్ట్ అయినా ఫస్ట్ డే నుంచి చూస్తుంటాను కాని కామెంట్స్ చాలా తక్కువ సార్లు చేస్తుంటాను అమ్మ మీకు ఉన్న ఫాల్లవర్స్ లో నా కామెంట్ చూస్తారో లేదో అని మనసులోనే మీ గురుంచి కోరుకుంటాను. సంధ్య లాగానే నాకు కూడా ఇద్దరు మగ పిల్లలు ఒకే వయసు. నన్ను మీ కూతురిగా భావించి నాకోసం వినాయక స్వామిని వేడుకొంది అమ్మ. నాకు ఈ జాబ్ చాలా అవసరం అమ్మ plz అమ్మ 🙏🏾🙏🏾🙏🏾
@YaminiMuppala4 ай бұрын
Yes.i was hopeless when I want to get new house. After listening to u. I did what u said,and our new house warming done on 22 August. I really believe u and god
@nagalakshmikodamanchili30474 ай бұрын
అమ్మమనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్న ఎంత ఇల్లు చిన్నదైనాదాంట్లో మనం పొందినటువంటి ఆనందం కష్టం సుఖం ఎన్ని ఉంటాయి ఆ అనుభవాన్నిఅనుభవాన్ని నెమరు ముందుకు వెళ్లాలిఆనంద నిలయం కూడా బావుంటుందిపాత కొత్తఅనుభవమే జీవితం
@ratnakumarivejju52943 ай бұрын
నమస్తే అమ్మ మీరు చెప్పింది నిజం మీ సంకల్ప బలంఎంతో బలమైనది మీ సంతోషంలో మేము పంచుకుంటూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
@RajeswariHari-th8kp4 ай бұрын
హయ్ అమ్మ మేము కూడా ఇల్లు కొనుక్కుకొవాలి అమ్మ దీవించండి అమ్మ ❤❤❤
@sarvanigunapu9183 ай бұрын
Ur dream" ll be come very soon 🎉🎉🎉
@PalakondaJamuna4 ай бұрын
మీ వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను ముడుపు కట్టుకోవాలని నాలుగు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ నాకు అడ్డంకు వస్తుంది ఆ దేవుడు నన్ను ఎప్పుడు కరుణి ఇస్తాడో అమ్మ
@annapurna92174 ай бұрын
Super amma 💯😊🥰
@seshukumari14423 ай бұрын
Chalaa baavundandi video..
@AllariPillalu-w8rАй бұрын
Yes Amma pata illu naku chala istam
@alurivenkatranganath6434 ай бұрын
Super Amma ❤
@himapydikondala2 ай бұрын
వినాయక స్వామి గురించి చెప్పినప్పుడు అదేరోజు గణపతి ఫోటో రావడం చాల ఆనందం అనిపించింది ... మధుర మీనాక్షి గుడికి వస్తాము అని మా వారు ఎప్పుడో అనుకున్నారంట కానీ వెళ్లలేకపోతున్నాము మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అని మా నైబర్ తమిళ్ వాళ్ళని ఆహ్వానిస్తే తను మదురై మీనాక్షి అమ్మ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చింది (వాళ్లు మధురై వాళ్లు ) అసలు నా ఆనందానికి హద్దులు లేవు నేను రాలేకపోతున్నాను అని నువ్వే వచ్చావా అమ్మ అని సంబరపడిపోయాను అండి
@deepaperisetti25064 ай бұрын
Very nice mam, Tirupati old name Ananda nilayamanta mam happy anipinchindi mam
@GhnanyCH4 ай бұрын
Amma nijam cheparu❤
@vasuamma84384 ай бұрын
హాయ్ అమ్మ పాత ఇల్లు ఎన్నాళ్ళకు చూపించారు ఆ ఇల్లంటే నాకు చాలా ఇష్టం కన్నయ్య గొల్లభమలు తులసి కోట చాలా బాగున్నాయి
మిమల్ని చూసాక నేను చాలా కోరికలు తీరిపోయాయి కాని మా అత్త మామలు చనిపోయి నేను కొనుకున్న ఇంట్లోకి వెళ్ళలేకపోయాను అమ్మ ఇప్పుడు వున్న ఓనర్ వెక్టట్ చేయమన్నారు హౌస్ చాలా ఏడుపొచ్చింది కానీ మీ వీడియో వచ్చింది same టైం కి సో సమ్ బెటర్
@premalathadevi55244 ай бұрын
Om Ganesaya namaha, Om Sai nadhaya namaha . nice video andi Jaya garu. 😊
@naturespot78362 ай бұрын
Amma, mee kotta illu lanti ill east phase lo kattukune memu n maa family chala happy life lead cheselaga devedu n meeru deevinchandi amma
@GaddeGangadhar-et4vo4 ай бұрын
అమ్మ నమస్తే పాత ఇల్లు చూసి చూపించి చాలా కాలంఅయింది పాత ఇంట్లో కృష్ణుడి విగ్రహాలు చాలా బాగున్నాయి చాలా బాగా చూపించారు👌👌👌🙏🙏🙏🙏🙏
@shaikkhalil35283 ай бұрын
వేము ఓ కసొంత ఇల్లు కట్టకోవాలి అని వుంది.🤷♀️
@kumariveera95704 ай бұрын
Jaya garu Meeku office unna building kuda idivaraku chupincheru....fish pond....animals bomnalu kuda undevi...chala bagundedi
@ravasri1234 ай бұрын
Amma nice video.😊 Challa Baga chepparu . Pata illu challa eojulaki choopinimcharu .tq. So many memories e intilo.kadamma. Manchi vallu Dori Karu rent ki happy amma.God bless you🙏🌹🙏🌹🙏🌺🌺🌺🙌🙌🙌
@arthijobs43093 ай бұрын
Amma pls amma oka manchi illu kattukovali anukuntunna bless me amma
@kamalasiripuram18564 ай бұрын
Amma patha house ante naku chala estamu akkada meru chese video lu alage pooja mandhiranu chala bagunnay 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@Haneefabi-dq6pe4 ай бұрын
Chala bagundandi mee ellu.naku theleedu 1 year nundi mee videos chusthunnanu.
Patha house chupichiniuduku chala happy ga undi amma. Konni vishyalu konni momries ala gurthundipothuyamma
@jigeshamovva25414 ай бұрын
Hii Jaya aunty chala bgundi aunty repair chasaka..mi old house .new house ayipoindi aunty..naku kuda.new house konukovali ani blessings ivandi aunty 🤩🤩🤩🤩🤩🤩🤩🤩❤️❤️❤️❤️❤️ congratulations aunty mi korika tirinnaduku🤩🤩❤️❤️❤️❤️🤝🤝🤝🤝🤝🤝🥰🥰nanu ayitha chala.happy ga undi aunty.mi house chusaka.mi laga houses katukovali ani bless chayadi Jaya aunty
@pavanibulli35184 ай бұрын
Nenu kuda swami ki 2years nundi mudupukadutunna amma ma house problem povalani kachitamga na pani iepotadani chala positive ga chustunna merukuda bless cheyyandi amma
@lekhalakshmi49744 ай бұрын
Namasthe Amma nice video amma
@ktheja-hd7lo4 ай бұрын
Correct madam..thumbnail correct madam...🙏
@taruntej22864 ай бұрын
Hi peddamma patha illu ni chupincharu nijamga chala manchi illu nenu bhimavaram lo vundi vunte aa illu nene rent ku teesukunedaani peddamma love you peddamma ❤🏡🦜🦜🦜🏡🥰
@siri_atozvedios64454 ай бұрын
చాలా బాగా చెపుతున్నారు అమ్మ 🙏🙏🙏🙏
@ShasiNShasiVlogs4 ай бұрын
Old house chala bagundi chupichiniuduku chala ga undi amma ❤🎉🎉🎉🎉🎉
@leelavenkatanagasrigrandhi18354 ай бұрын
Namaste amma ❤
@ramakairikonda58734 ай бұрын
Ok amma 🙏🙏🙏
@RajithaRachuri-r6y4 ай бұрын
Hi amma ,ninu miru chesina vidanga chesanu amma,illu kattukunnam,naku government jab vachendi amma ,tq so much amma, love you ❤❤❤
@ALfoods0024 ай бұрын
God is everything 🙏
@venkataramani27414 ай бұрын
Old house looking nice mam 🎉
@padmavathiy82202 ай бұрын
అమ్మ మంచి విషయమే చెప్పారు నాకు కూడా ఇలాంటి అనుభవం ఉంది ముడుపు వినాయక కట్టాలంటే ఎలా కట్టాలి అండి మా ఇల్లు కూడా ఖాళీగా ఉండిపోయింది సాలూరులో వివరంగా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్❤
@vinodareddy35844 ай бұрын
Hi amma nice video ❤🎉
@malathipuvvula40954 ай бұрын
Well said. God bless you.
@deathgamer85484 ай бұрын
Allthebest andi
@nallalaxmi84294 ай бұрын
Mi videos chala chala bagunai amma
@bhuvi70054 ай бұрын
Meru cheppe first mataki oka like
@bhuvi70054 ай бұрын
🥰
@BinabindhuBindhu4 ай бұрын
Amma Namaste❤
@smartangels51214 ай бұрын
So happy Amma..its true Amma aa intlo challa memories ❤️
@Anu30514 ай бұрын
మీ పాత ఇల్లు కోసం నేను మెసేజ్ చేశా మీకు naku బా గాఇష్టం
@kuraganlaradhika34484 ай бұрын
Superamma_tq
@shobhasistla21934 ай бұрын
Al d best ma🎉🎉🎉❤❤
@padmavathiambati-z5p4 ай бұрын
Goodafternoon jayagaru❤❤❤❤❤
@Reenadas44 ай бұрын
Old house chala bagundi
@jangalachandrika42224 ай бұрын
Amma 🙏🏻 chala rojula ki patha house chupincharu Amma 🙏🏻❤ meru chepinattu. Problem vachinappudu aa bagavanthudi mida baram veyatame Amma 🙏🏻❤❤❤❤❤
@smkjyothijyothy48504 ай бұрын
Om Sri Maha Ganapathaye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@padmavathimoola67854 ай бұрын
Mana desam lo kolkata doctor కోసం kuda kattandi madam. Meeru sradhaga chestaaru❤
@epurisreedevi43484 ай бұрын
Amma meeru cheppindi mummataku nijamenamma astulundagane sarikadu vati valla enno ibbandu memu padutunnamamma
@bonalamadhavilatha95743 ай бұрын
Maa inti Peru SRinivasam
@vinodareddy35844 ай бұрын
Avunu amma nice sweet home❤🎉
@jayaanne39683 ай бұрын
Vinayaka Vratha Kalpam వెండిది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నేను కూడా కొనుక్కుంటాను. ధన్యవాదాలు.
@SuprajaSupraja-f1r4 ай бұрын
Good afternoon amma ❤🎉😊
@lavanya-rl5lf4 ай бұрын
హాయ్ అమ్మ ❤❤
@vasudhacopparapu8654 ай бұрын
Amma … meeru ivvagaligithe naaku antique Lakshmi frame isthara ? I will keep it very close to my heart .
@padmavathi55794 ай бұрын
House super👍🌺💐❤️🌹
@shalinimeka95924 ай бұрын
Nice video amma,mudupu katti every month sankasta chaturdi pooja chayala amma
@bhavaniv46984 ай бұрын
Hi madam mee paatha illu ante naku kuda chala chala chala istam chala memories vunnay pandiri mancham gadilo akka vallu vachinapudu chesina allari aatalu chala baagundi, me paatha office ni malli okasari choopinchochu kadaa madam adi kuda istam dialy meeru pette vedio kaakuda nen patha vedio s choodakunda nidra ponu antha istam mee old vlog s anteeeee ,.... Msg peddaga vundani chadavaremoo okasari chadavandi madam mee office ni okkasari choopinchandi please please madam........😊😊
@vijayalakshmi89984 ай бұрын
Hai Amma Nenu kuda mudupukattanu maa papa ki IIM University seat ravalani IIM rohtak University lo seat vachindhi Thank you god ❤❤
@swaroopanadapana48434 ай бұрын
Hi amma, Ganapathi pappa moriya.❤❤❤❤
@veeralakshmi174 ай бұрын
Good afternoon amma ❤❤
@sarathvarma89684 ай бұрын
Mi oldhoyse naku chala istam amma❤❤❤
@srimadhuripilla18424 ай бұрын
Amma, meeru mee office enka garden chupinchi chaala years ayyindhi
@padmavathi55794 ай бұрын
Hai Akka Garu.🙏🌹🙏🌹
@VijayaLakshmiVarada-oe7kj4 ай бұрын
Jai Ganesh 😊
@ILIKEZEETV4 ай бұрын
Jayagaru me saree chala bagundandi
@pakkismitha14883 ай бұрын
Sankashahara chadurdi meru cheppina taruvatha nenu chesanamma .ma specislly cheleng babuki oka hastle dorikindi. 2 3 years aindi ippudu konchem akkada i ibbandi avutundi oka sarvent unte ekkadiki pampincha kunda intlone unchalanu kuntunnamu. Nenu okkartini spetial chalenged babuni intini chinnapani hndle cheyalekapotunna. Malli sankasta chatuedi gurtu chesaru nenu veelaite cheyalanukuntunnanu.
@chitrapadmavathi96504 ай бұрын
Hi amma ninna video lo car lo velthunapudu patha illu kanipinchindhi kadha apudu anukunna parha illu chupinchi unte bhagundu anukunna eroju chupisthunaru thanks amma
@satyanarayanasat42674 ай бұрын
Amma namastay🙏
@annapurnakomaravolu81334 ай бұрын
Challa challa manchi vishayalu chaparu nanu 3 sarlu chasanu maku okaa pani u di adii ayyaka 2 sarluu chayali nice vlog
@bethalaiob18094 ай бұрын
Mee old house chala baguntundamma
@sainani92774 ай бұрын
నాకు మీ పాత ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం అమ్మా... నేను అద్దేకు వచ్చి ఉంటే తుడిచినా అద్దం లాగా ఉంచేదాన్ని... నాకు ఆదృష్టం లేదు...😌 ప్రత్యేకంగా పూజ షెల్ఫ్ అంటే ఇంకా ఇష్టం...
@rishithraj17814 ай бұрын
Amma gaaru rendu illulu supper
@santhu53164 ай бұрын
Epudu vache vinayaka chavithi ki mudupu katacha amma? Allage mudupu Ella Kattalo marala chepandi Amma.
@kumarirajanala22874 ай бұрын
Namskaram amma 🙏chala rojulu ayyemdi paatha illu chusi full happy 🥰🥰🥰🤩🤩👌🏻👌🏻👌🏻Krishnaya ni gopikalni chupicharu thank you so much for this video 🙏🙏
@LakshmiDosti4 ай бұрын
Rent enta ki echarandi
@Lakshmi-py7gn3 ай бұрын
Amma ganapatiki mudupu Elakattalo koncham cheppandi
@gayathrikollati70333 ай бұрын
Mana pata inti ki vidi solo unda amma cheppandi please ma inti ki undi unchala ammeyala teliyadam ledu memu katti unnade konnamu amma please suggested