నమస్తే గురువు గారు ఇంతమంచి కథను చెప్పి మమ్మల్ని ధన్యులను చేశారు.మీరు చెప్పే విధానం చాలా బావుంది.అండి. కళ్ళకు అంతా కనిపించి నట్టు చెప్పారు. గురువు గారు నేను రోజు ఉదయం లేవగానే మంచం దిగకుండానే కర్కోటక. నలమహారాజ. దమయంతి ఋతుపర్ణ మహారాజ అని 3 సార్లు అనుకునే లేస్తాను.ఇలా చదివితే కలి ప్రభావం మన మీద ఉండదు యు ట్యూబ్ లో చెపితే విన్నాను.కానీ ఇంత మంచి కధ వున్నదని.అది మీ ద్వారా వినే అదృష్టం నాకు ఉంది. అదృష్ట వంతురాలిని.ఈ లింక్ మా గ్రూప్ ల్లో పెట్టి ఈ కథ వినే భాగ్యం మా వాళ్లకుకూడా కలిగిస్తాను.ధన్యవాదాలు అండి. నెనుచేదివిన 4 పేర్లు కథలో ఉన్నాయి.శ్లోకం లా చదవాలా అండి.లేవగానే అనుకోవాలా ఎప్పుడైనా అనుకివచ్చా దయచేసి చెప్పండి గురువుగారు.
@sureshlakku90347 ай бұрын
సమస్త దోషాలు తొలగి పోవాలని గురువు గారు మీరు మంచి కథ ను మాకు బోధించి నందుకు మీకు కృతజ్ఞతలు వెంకటేశ్వరాయ నమః
@Sirisanju11Ай бұрын
స్వామి మీరు చెప్పిన మాటలు విన్న కొద్ది వినాలనిపిస్తుంది 🙏🙏🙏 మనసుకి హాయిగా ఉంటుంది స్వామి మీరు మాకు దొరకడం మా అదృష్టం ఆ భగవంతుడు మిమ్మల్ని మా కోసమే పుట్టించినట్టున్నాడు స్వామి 🙏🙏🙏 ధన్యోస్మి స్వామి🙏🙏🙏🙏🙏😢😢
@GaddamSammaraju7 ай бұрын
గురువు గారికి నమస్కారాలు కథ మాత్రం చాలా బాగుంది గురూజీ ధన్యవాదాలు🙏🙏🙏
@tadishettimaheswari15677 ай бұрын
చాలా ఉపయోగకరమైన కథ విన్నాను ధన్యవాదాలు ధన్యురాలిని అయ్యగారు😊😊
@mahithagara90417 ай бұрын
చాలా సంతోషం గురువుగారు.. ప్రతి రోజు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు .... ఓం నమో వెంకటేశాయ....
@indian68077 ай бұрын
నేను చాలా అదృష్టవంతుడు, ఇంత మంచి కద విన్నాను, గురువుగారు మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు 🙏
@Chiru1697 ай бұрын
గురువు గారికి నమస్కారం ఇంటి గుమ్మానికి దిష్టిబొమ్మ కట్టకూడదు అది సన్నీ దేవునికి సంబంధించినది అంటున్నారు దీని గురించి తెలియజేయండి గురువుగారు
@vinayreddyharikathalu66587 ай бұрын
అలా ఏమీ లేదు కట్టవచ్చు 😊
@Gayathri-tammana7 ай бұрын
Hrudayapurika dhanyavadalu guruvu garu😊
@bokkaprasadkumar56396 ай бұрын
కథ బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@Karthikrockz9997 ай бұрын
నమస్తే గురువు గారు 🙏మీరు చెప్పే ఏ కథ అయిన కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది..మీలాంటి గురువు గారు దొరికినందుకు మాకు చాలా ఆనందంగా వుంది గురువు గారు ధన్యవాదాలు..🙏🙏
@KShirisha-l8m7 ай бұрын
గురువు గారు ఇంత మంచి కథ ను మాకు వినిపించిందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 గురువు గారు
గురుగారు నాకు కుజదోషం ఉంది. మా ఆయనకు లేదు .మాకు ఇద్దరు పిల్లలు పెళ్లి ఐ 5 సంవత్సరాలు అవుతుంది. కానీ రోజు గొడవలే విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఏదో ఒక కారణం వలన కలుస్తునాము .పెళ్లి అయిన దగ్గర నుంచి వారానికి ఒక్కసారి అయినా ఈ పరిస్టిస్తి వస్తుంది. మేము విడిపోకుండా మాకు మంచి మార్గం చూపించరా నాకు మ ఆయన అంటే ప్రాణం కానీ చాలా గొడవలు పంచైతులు అవుతున్నాయి.కొన్ని పరిస్థితులలో చనిపోవాలని కూడా అనిపిస్తుంది.చాలా అప్పులు సంపాదన చాలా ఉంది.కానీ చాలా అప్పులు ఎలా అంటే తినటానికి బియ్యం కూడా లేని పరిస్థితి.అప్పులు వాళ్ళు పిడిస్తినారు.ఇందులో ఇంకా విడాకుల గొడవలు.అన్ని దిక్కులు మాకు మూసుకుపోయాయి .మీరు కొంచెం చెప్పారా.ధన్యవాదములు.
Kallaki kattinattu chala chakkaga vivarincharu Danyavadalu guruvu Garu 🙏🏼
@mallelagangadevi68917 ай бұрын
Hrudaya poorvaka danyavadamulu guruvu garu
@tadishettimaheswari15677 ай бұрын
నమస్కారములు గురువుగారు నిన్న మీరు చెప్పిన శ్లోకం పదకొండు సార్లు చదువు కున్నాను ఆరోగ్యం అసలు బాగోలేదు గుడికి వెళ్ళలేని పరిస్థితి ఇంట్లోనే చదువుకున్నాను 😊
@padakantishashi91667 ай бұрын
❤
@arundhathiakula95957 ай бұрын
గురువుగారు కథ చాలా బాగుంది విన్న మేము ధన్యులము
@lakshmikumari99877 ай бұрын
నమస్కారం గురువు గారు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి padabivandanamulu ❤❤❤❤❤❤❤❤❤❤
Guruji date undi Shani devudi mantram chaduvocha ninna miru cheparu kada
@padmavathijaddu74107 ай бұрын
Guruv gariki namaskarmulu
@MvimalaDevi-h5f7 ай бұрын
Gurugidanyavaadamulu.
@talakkulabhagyalaxmi42127 ай бұрын
Namastey guru garu meeru challa Baga chypputhunnaru 🙏🙏🙏🙏 same dhyuneke ladies Pooja abisukam chya vacha pls chyppande aunty oil tho gane nuvula tho gane chya vacha pls chyppande
@vinayreddyharikathalu66587 ай бұрын
చేయవచ్చు తల్లి
@vadivihaan84877 ай бұрын
ఓం నమశ్శివాయ
@parameshwarvedhira8467 ай бұрын
నమస్కారము గురువుగారు నాకు ఈ రోజు కలలో ఇంటి ముందు ముగ్గులు వేసి ఉన్న ఇల్లు కనపడింది మంచి నీళ్లకు వల్ల ఇంటికి వెళ్ళాను..కలలో ధీనికి అర్ధము చెప్పండి స్వామి ------------------------------------------------------------ నేను దుర్గాదేవికి పూజ చేస్తున్నా నేను దుర్గ దేవి గుడిలో రాహు కాలము దీపము 3 వరాలు పూర్తి అయినవి ఇంకా 2వరాలు ఉన్నావి
@vinayreddyharikathalu66587 ай бұрын
తొందరలోనే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించ బోతోంది అని అర్థం, ఇది శుభ సూచకం
@parameshwarvedhira8467 ай бұрын
కృతజ్ఞతలు గురువుగారు మీ పాదాలకు నా 🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభోశంకర పార్వతి పథయే నమః 🙏 🙏 🙏 🙏 🙏
@gopalreddy37277 ай бұрын
Namskaram swami dhevudi gadhilo 13inches palarathi lakshimi devi ni pettukovacha
Namasthe guruvu garu Pooja sucessful ga complete cheskunnanu miru cheppinattuga
@vinayreddyharikathalu66587 ай бұрын
అదృష్టవంతులు అందరూ పూజ చేయలేరు కొంతమందికి బద్ధకం, కొంతమందికి సూతకం వస్తుంది, కొంతమందికి రజస్వల దోషం వస్తుంది, కొంతమందికి ఎన్నో పనులు ఉంటాయి, దైవానుగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే చేయగలరు😊
@godsgrace43287 ай бұрын
namaste guruvu garu shani thrayodasi nadu maku babu puttaru, emaina problems untaya ma babu ki dayachesi naku teliyajeyagalaru
@vinayreddyharikathalu66587 ай бұрын
ఏమి దోషము లేదు, భయపడవలసిన అవసరం లేదు
@SudhaAddanki7 ай бұрын
🙏🙏🙏 guruvugaru. Ee roju maa intilo ki gabbilam pravesinchindi.amavasya,shani jayanthi .ee roju enduki vachindo ani bhayam vestundi.😢plz guruvu garu induku parishkaram yemina vundaa cheppindi plzz😢😢😭
@purushothamnalagonda58019 күн бұрын
4 yrs pillalaki snanam cheyakunda tempul ki tesuku vellavacha chali kalam kada chepandi goruvugaru
Kali purushudiki Shani bagawan ki sambandam entidhi guruvu garu ee katha kali ki sambandinchi undi kada varam kuda kali purushudu echaru ani undhi kada