పిప్పలాదుడు శనిని ఉద్దేశించి 3 శ్లోకాలతో కూడిన స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రాన్ని 41 రోజులు పాటు ఎవరు పరమ భక్తిశ్రద్ధలతో పారాయణ చేస్తారో వారికి ఎటువంటి శని దోషాలు లేకుండా చేస్తానని శనిదేవుడే స్వయంగా వరమిచ్చాడు.
@Kallepalligangadhar3 ай бұрын
మీరు చెప్పిందల్లా నేను పాటిస్తాను అంతా బానే ఉంది కానీ మూడు నెలల బట్టి బాగోలేదు బాగా పరిస్థితి అయోమయం కింద ఉంది
@chandranagaraju16392 жыл бұрын
Guru garu talaneelalu samarpinchadam Valana Shani prabhavam thaggutunda