శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. మహాస్వామి వారు నడిచే దైవం కామధేనువు కల్పవృక్షం వంటివారు. దైవం మానుష రూపేణా!
@sivashankarraosunkari214718 күн бұрын
Tq amma
@Bramham-s2h17 күн бұрын
Sannidi mahimachannelvariki manavi.mookapancha sathi ni teeka taatparyam ,bhasyam nu pravachanm cheyandi ❤❤❤naa hrudaya sumanjalulu.
@nagendrakscr777216 күн бұрын
59 వ శ్లోకము పాదారవింద శతకము😊
@asrmurty17819 күн бұрын
పాదారవింద శతకములోనిదని చెప్పినారు. శ్లోకము పూర్తిగా చదివినవారు. 56 వ శ్లోకమని చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, శ్రద్ధ ఉన్న పాఠకులకు వెతకాల్సిన అవసరము ఉండదు.
@ravindarthota143516 күн бұрын
వివరాలు కాకుండా శ్లోకం మాత్రేమే చెప్తే బాగుంటుంది కదా.