అనిల్ అంబానీ ఎలా సర్వం పొగొట్టుకున్నాడు? | The Rise and Fall of Anil Ambani

  Рет қаралды 1,258,789

Think Deep

Think Deep

Күн бұрын

అనిల్ అంబానీ ఎలా సర్వం పొగొట్టుకున్నాడు? | The Rise and Fall of Anil Ambani
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 258
@satish123mattaparti
@satish123mattaparti 8 ай бұрын
వీడియో చేస్తే చేసావు కానీ ఆ థంబ్ ఇమేజ్ ఏంటి , ఇలాగ మీ నాన్న నో మీ ఇంట్లో వాల్లనో పెడితే ఎలా ఉంటింది . ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ రోడ్ మీద అడ్డొకొన్నే స్టేజి లో లేడు .. మీ వ్యూస్ కోసం దిగజారుకు .. నాకు నువ్వు అడుకున్నట్టు ఉంది ..
@NaturalmedicineNaturalmedicine
@NaturalmedicineNaturalmedicine 7 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు👌
@NAGARAJU8.
@NAGARAJU8. 7 ай бұрын
Yes correct ga చెప్పారు
@vyshanavisomalaraju5225
@vyshanavisomalaraju5225 2 ай бұрын
S
@suryayamala836
@suryayamala836 2 ай бұрын
S
@IAMvenkateshVishnuvolgs
@IAMvenkateshVishnuvolgs Ай бұрын
S
@HappyJobs-o8h
@HappyJobs-o8h 8 ай бұрын
అరేయ్ ఏంట్రా ఇది😮... నెలకి 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ఆస్తి పోవాలంటే ఒక జీవితం సరిపోదు కదరా... ఎలా పోగొట్టేసావు అనిల్ అంబానీ
@lalithabaggu6514
@lalithabaggu6514 6 ай бұрын
😮😢
@subrahmanyamgujju8585
@subrahmanyamgujju8585 6 ай бұрын
Intrest business expenses
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 2 ай бұрын
టైమ్ బాలేదు
@bhanunayak3143
@bhanunayak3143 8 ай бұрын
దేవుడు ఎవరి జీవితాలతో ఎలా అడుకుంటడో ఎవరికి తెలియదు.. కోటీశ్వరులకే అప్పులు తప్పడం లేదు. మన పరిస్థితి ఏంటి . మనం 1000 బాకీ ఉంటేనే సచ్చిపోదం అనిపిస్తుంది.. అయినా 20000 కోట్లు అంటే మామూలు విషయం కాదు
@basha15235
@basha15235 8 ай бұрын
Valla bakilu raddhu chestaru broo
@puvvalaramarao3260
@puvvalaramarao3260 7 ай бұрын
అందుకే సమయములు కాలములు దేవునిచేతిలో ఉనాయి మనుషులు దేవునికి దురంగా ​​జీవిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది
@thereishope777
@thereishope777 7 ай бұрын
You're says 100% Correct now days, Intrest emis loans loss it's very tension in the middle class and also Rich persons living life also loss in the business it's very sad.😢
@simhamup
@simhamup 8 ай бұрын
సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! తాత్పర్యం: తెలియకుండా నే కొబ్బరికాయ లోనికి నీరు వచ్చినట్టు సంపద వస్తుంది. అలాగే ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే, సంపద పోతుంది.
@AkulaNaresh365
@AkulaNaresh365 8 ай бұрын
నా జీవితం లోకి ఒక్కసారి అలా వచ్చి పోతే బాగుండు
@chirupakarajashekhar7101
@chirupakarajashekhar7101 8 ай бұрын
out dated bhai. సిరి వస్తే స్థిరాస్తులు కొనే కాలమిది.అలాంపప్పుడు సిరి ఎలా పోతుంది.
@nandas8317
@nandas8317 8 ай бұрын
​@@chirupakarajashekhar7101Health insurance lekunte vasthundiii
@sp8603
@sp8603 8 ай бұрын
kabja cheste😂​@@chirupakarajashekhar7101
@rajaninarla9600
@rajaninarla9600 8 ай бұрын
కొన్న ఆస్తులు నకిలీ డాక్యుమెంట్ అయితే పోతుండ్​@@chirupakarajashekhar7101
@GPKreations
@GPKreations 8 ай бұрын
Dhirubhai Ambani చనిపోయింది 2002 లో, కానీ వీడియో లో 2022 అని చెబుతున్నారు, చెక్ చేస్కో..
@rameshbabuvelagaleti7201
@rameshbabuvelagaleti7201 8 ай бұрын
అంబానీల ఆస్తిలో ఎక్కువ మన AP లోని పెట్రోలు బావుల నుండే వచ్చింది.
@m.bhargavbalu6852
@m.bhargavbalu6852 8 ай бұрын
Kakinada main
@shekargaddam3545
@shekargaddam3545 7 ай бұрын
AP PEOPLE NI DOCHI SAMPADINCHINATTU Ani anavacha bro
@kommireddypavan
@kommireddypavan 6 ай бұрын
Ante AP lo daddammulu unnaru Ani mata
@nagabhushnammajangam638
@nagabhushnammajangam638 7 ай бұрын
శత్రువులు మారువేషంలో మన ఇంటిలోనే వుంటారు
@yusufshaik4074
@yusufshaik4074 8 ай бұрын
కొండంత ప్రయత్నం చేసినా కాని గోరంత అదృష్టం ఉండాలి ప్రయత్నాలు కూడా ఒక్కోసారి తారుమారు అవుతాయి కాని అదృష్టం ఉంటే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి
@nivruthi
@nivruthi 8 ай бұрын
కాన్సెంట్రేటెడ్ గా వినాలి అనుకుంటున్నాప్పుడు మ్యూజిక్ డామినేషన్ ఎక్కువగా వస్తుంది కొంచెం మ్యూజిక్ తగ్గించుకోండి ప్లీజ్ దయచేసి
@sivasudhakar-v8r
@sivasudhakar-v8r 8 ай бұрын
Brother all are correct in their perspective, situations may not favour. Please change thumbnail showing him as a beggar.
@prasadpln5378
@prasadpln5378 8 ай бұрын
You are right. Definitely he is not a beggar. Sometimes the ideas of a person may reverse due to various factors and at that time he will be heckled and degraded. But if the person bounces back he will be praised. It is all time
@DurgaBhavani-zm2tb
@DurgaBhavani-zm2tb 5 ай бұрын
Mukesh గణికీ మొడిగాని saport undi Anil అంబాని కాంగ్రెస్స్ కు సపోర్ట్ చేశ్చారు అందుకు ఇతన్ని తిఒక్కేశారు
@srinivasgambiraopet4578
@srinivasgambiraopet4578 7 ай бұрын
అందుకే లోకులు పాలు కాకులంటారు..వ్యాపారంలో లాభ నష్టాలు సహజం..అయితే ఇతరులు పొట్ట కొట్టి తాను బాగుపడాలని చూస్తే వారి ఉసురు తగిలి తానే పోతనమైపోయాడు..1000మంది రైతులు ఆత్మఘోష పరిణామమే ఇది అందుకే ఎవ్వడైనా ధర్మబద్ధంగా జీవిస్తేనే పురోగతి లేకుంటే అవినీతి అనిల్ అంబానీ లాగా అథోగతే..ఇది వ్యాపారస్తులకు కనువిప్పు కావాలి..
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 8 ай бұрын
అనిల్ మంచి సలహాదారులని & మంచి సిబ్బందిని ఎంపిక చేసుకోవటం లో 90% విఫలమైనాడు. &
@eswar927
@eswar927 8 ай бұрын
జీవితం ఏ టైంలో ఏం జరుగుతుందో అది డబ్బు ఉన్నవాడు అయినా లేని వాడైనా ఒకటే నేచర్ ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటుంది
@madhurilaxmangoud8895
@madhurilaxmangoud8895 8 ай бұрын
TATA group vallu chala great
@coolsingh2469
@coolsingh2469 8 ай бұрын
నీకేమి తెలుసు.... చిల్లర ఇస్తారు ఉద్యోగులకి tata లు
@srihari1992
@srihari1992 8 ай бұрын
Tata group Number. Investors కి నష్ట పర్చలేదు.
@_Purna.45
@_Purna.45 8 ай бұрын
Profits kuda kanipenchav...tata aado munduku potundiii same gamers
@saidulujanagam737
@saidulujanagam737 2 ай бұрын
Hii madhuri goud
@abbuabhisk7831
@abbuabhisk7831 8 ай бұрын
Hi anna meru 2002 anei chapa boei 2022 anei chapthunaru
@Ismd8746
@Ismd8746 7 ай бұрын
రాతి యూగం లో దేవుడు ఎక్కడ ఉన్నాడు వీడియో చేయండి సర్ మనుషులు మనవత్వం తో కలిసి జీవిస్తారు
@kullayappagariramanjineyul290
@kullayappagariramanjineyul290 7 ай бұрын
అంత మోడీ తాత దయ అంబానీలు మీద మోడీ తాత ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
@lbvprasad5495
@lbvprasad5495 7 ай бұрын
who says he lost them all and everything?? he does have reasonable money to pull on life reasonably luxuriously
@JIchannelTELUGU
@JIchannelTELUGU 6 ай бұрын
Money is a game, epudu vastundo epudu potundo teliyadu
@mahidharkadiyala4718
@mahidharkadiyala4718 8 ай бұрын
Vallu entha appullo unna bank vallu malli loans istaru vallu bagane untaru maname edo tega feel avtuntam ila aynda ala aynda ani
@realcolour96
@realcolour96 8 ай бұрын
True
@chanduucharan6915
@chanduucharan6915 8 ай бұрын
Flop lo unndoki evadu loan evadu peru unnapde anni vastay
@sv1732
@sv1732 6 ай бұрын
Evadra India పేద దేశం అన్నది.
@bhanuvoleti
@bhanuvoleti 8 ай бұрын
ధీరుబాయ్ మరణించింది 2002 లో..2022 లో కాదు. సరిచేయండి
@PranKV-sb6tv
@PranKV-sb6tv 8 ай бұрын
గుజరాత్, భారత ప్రభుత్వ నాయకులు లంచాలు తిని అంబానీలకు ధనవంతులవ్వడానికి పరోక్షంగా సహకారం అందించారు
@leninedu340
@leninedu340 7 ай бұрын
Dirubhai ni Congress lepindhi
@buntyraj3537
@buntyraj3537 2 ай бұрын
Final ga Mukesh Ambani vaalla mother cheppadam valla thammudu appu motham Anna clear chesadu... Lekapothe chippa kudu gathi ayyi vundedhi.. Anil ki..idhi actual news..
@adianil727
@adianil727 2 ай бұрын
అనిల్ అంబానీ బికారీ ఏం కాదు బ్రో ఆయనకి ఇప్పుడు అప్పులేం లేవు. ప్రస్తుతం ఆయన Networth 7000 కోట్ల పైనే...
@TheProdigyChild95
@TheProdigyChild95 8 ай бұрын
Mukesh Ambani's RETAIL, JIO, GREEN ENERGY will boost the Reliance Industries
@SindhuSindhu-rc9zw
@SindhuSindhu-rc9zw 2 ай бұрын
2022 Kadhu bro2002 Telusukoni video chey
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 8 ай бұрын
💥🔥💥 Pythagoras : Numbers Rules the World‼️ AA DOB 4th June 1959 Ruling no 4 Destiny no 7 So ⏬ ⁉️ 4 Rahu 7 Kethu‼️ Numbers 2, 3, 8 are missing‼️
@shannu1927
@shannu1927 8 ай бұрын
Artham ayye thattu cheppu bro
@ashukatta06
@ashukatta06 8 ай бұрын
Anil Ambani date of birth 04-06-1959 Destiny number - 7 Edi mathram Ardam Aindi sir naku ...I think Ur numerologist...or astrologist 😅🙏🏻
@eshwariii
@eshwariii 8 ай бұрын
​@@ashukatta064+6+1+9+5+9=4+3=7
@chandu8927
@chandu8927 8 ай бұрын
మోడీ ఈయనను వెంటబెట్టుకొని ఫ్రాన్స్ తీసుకెళ్ళి రఫెల్ కాంట్రాక్ట్ ఇప్పించలేదా
@galimudikavitha6308
@galimudikavitha6308 7 ай бұрын
Gourava Sri Anil Ambhani Gourava Garulaku Dhanyavadhamulu Mana Medhashu Batti Sampadha Perugunu Oka Sari Sthanam Kolpoina Krunggakundda Prayathninchanddi Vijayam Thamadhi Sthanam Yedhi Aeina Niyamu Sakramga Nirvathinchu Gourava Garulaku Dhanyavadhamulu Ussain Padhala
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 7 ай бұрын
He is not a Bikari. His business met losses. But individually still he is rich.
@Faizan-fk4qn
@Faizan-fk4qn 6 ай бұрын
But brother aasthi tho compare chesthy bikari kanna goram
@rameshkosuri8859
@rameshkosuri8859 8 ай бұрын
తమ్ముడు ముంచే అన్న పైకి వచ్చింది... ఎవడు ముంచుకున్న ఎవడు బాగుపడ్డాడు...కాని కొంత స్వయం కృత్తా అపరాదాం వుంది...
@kalangiramesh661
@kalangiramesh661 8 ай бұрын
కామెంట్ చేసేముందు విషయంపైనా అవగాహన కలిగి వుండాలి, లేకపోతే వ్యతిరేకంగా కామెంట్ వస్తాయి. అనిల్ అంబానీ స్వయం కృతమే.
@vasubabu2428
@vasubabu2428 8 ай бұрын
​@@kalangiramesh661yes correct......మీరు మెసేజ్ చేసిన విధానం బాగుంది బ్రో👌👌👌.
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 8 ай бұрын
తన తప్పును ఎదుటి వ్యక్తిపై రుద్దేవాల్లె ఇలాంటి కామెంట్లు పెడతారు చేతగానితనం అసమర్ధత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తి ఎదుగుదలని ఓర్వ లేని తనం చిన్న మనస్తత్వం చిన్న ఆలోచన ముందుచూపు లేని మనస్తత్వం పూజకు నోసుకు కోలేనటువంటి పుష్పాలు పూజకు పోయేలోపు కిందపడిపోవడం పూజ ది తప్పా పుష్పానిది తప్పా ?
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 8 ай бұрын
Anil Ambani SAMPADHANA thakkuva.... Vysanalu Ekkuva.... Mother veluva evvani varu E Gatheke vastru.... Mukesh Ambani parent's cheppina marriage chesukoni, vari patla VEDEYATHA tho vundadam valla ne pyki vacharu....
@MadhuG-o7h
@MadhuG-o7h 8 ай бұрын
@sabarathi
@sabarathi 7 ай бұрын
NIJANGAA DEVUDU YEVARI RAATA YELA MAARUSTAADO YEVARIKI TELIYADU ANDUKE YENTA YEDIGINAA ODIGI UNDAALI ANEDI
@crazy4earth
@crazy4earth 8 ай бұрын
😂😂 background music yenti anna ...salar movie teestunnava..tagginchandi
@BalajiAB
@BalajiAB 8 ай бұрын
సలార్ - 2😅
@romiyoforever8922
@romiyoforever8922 8 ай бұрын
వెరీ గుడ్ ఎక్సప్లయిన్ బ్రో ❤️
@sv1732
@sv1732 6 ай бұрын
Papam Anil Ambani.
@KVRRao_02
@KVRRao_02 8 ай бұрын
Anil Ambani ki baaga extra lu.
@kingofhindustaan
@kingofhindustaan 8 ай бұрын
అదేమీ కాదు నీతాఅంబానినీ మోడీ వాడుకుంటున్నారు జనంసొమ్ము ముఖేష్ అంబానీ కాడికి చేరుతుంది అన్నమాట అర్ధమౌతుందా
@sivabhargav8731
@sivabhargav8731 8 ай бұрын
2007 kante munde Airtel undi kadaa. Adi sare gaani ippudu chinna Amabani ki emina business lu unnaya leka Tadi gudda vesukoni padukutaada roju?
@srihari1992
@srihari1992 8 ай бұрын
అనీల్ అంబానీఏమికాలేదు స్వామీ హ్యాపీ గా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. రిలయన్స్ బ్రాండ్ అనీ వాటిల్లో ఇన్వెస్ట చేసినా ఇన్వెస్టర్స్ చిప్ప యిచ్చినాడు ఒక్క jio నీ తేవటానికి మొత్తం అనిల్ గ్రూప్స్ స్టాక్స్ నీ దివాలా తీయించాడు అంతా బ్రదర్స్ మాయా పాపం వాట్టిలో investors నేను కడిని 😢
@srinivasaitha9606
@srinivasaitha9606 8 ай бұрын
బ్రదర్ నేను కుడా బాధితుని
@prasady5316
@prasady5316 8 ай бұрын
Entha invest chesaruu amount
@srinivasjalli6390
@srinivasjalli6390 8 ай бұрын
Antha brothers drama, public ki topi pettadaniki.
@kattapraveen6081
@kattapraveen6081 7 ай бұрын
Small mistake Deerubai Ambani Dearth 2022 Annav brother
@Mareswari-e8i
@Mareswari-e8i 2 ай бұрын
ఏంటి సార్ మరీ ధీరూ బాయ్ అంబానీ చనిపోయిన తారీఖు దారుణంగా ఉంది జూలై 6/2002అని చూపిస్తూ 2022అని చెప్తారేంటీ
@PAWANISM.WILFINITY
@PAWANISM.WILFINITY 8 ай бұрын
anil ambani pathananiki oka karanam valla ANNA mata vinakapovatam kuda avvochchu endhukante ANNA eppudu THAMMUDI manchi kore vyakthi, naaku maa ANNA balam balagam.
@KiranKumar-uv2he
@KiranKumar-uv2he 8 ай бұрын
Anna USSR history gurinchi video chayi anna
@kalyanCollection465
@kalyanCollection465 Ай бұрын
2002 Video lo Choopinchi 2022 Anttunnaru
@venkataramana5723
@venkataramana5723 7 ай бұрын
Ur answer is50%correct only but don't degrade the 😢 person
@venubwal
@venubwal 8 ай бұрын
anna pls, make VIDEO on PM SCHEMEs + gyanvapi mosque disuputes
@adp6653
@adp6653 8 ай бұрын
Paddavodepudu cheddodu kadhu malli eppudukaina paikostadu.
@RameshD-i8z
@RameshD-i8z 8 ай бұрын
ఎది చేసినా ఎమి చేసినా డబ్బులు ఒక్కచోట వుండదు చావు ఒక్కటే సమానంగా ఉంటుంది
@nagsrik3180
@nagsrik3180 6 ай бұрын
Dhirubhai చని పోయింది2002 లోరా.మెంటల్ మొద్దు.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 7 ай бұрын
Kurnool papermillvasanthabagadeveloupchesadu athanithammudu tgvenkatesh mpayyadu develoupayyadu ap anthatelusu
@simhamup
@simhamup 8 ай бұрын
2002 is correct but presented as 2022.... this error may be notified
@sivakrishna8800
@sivakrishna8800 8 ай бұрын
Nijame bro ...ma nannanu own brother .cheteing chesadu ......
@najaraikatta415
@najaraikatta415 8 ай бұрын
Airtel malli yela bounce back ayindo video cheyandi
@KMS-mv2in
@KMS-mv2in 6 ай бұрын
2007 లో ఎయిర్టెల్ వొడాఫోన్ రాలేదు. ఆల్రెడీ ఉన్నాయి
@lalithabaggu6514
@lalithabaggu6514 6 ай бұрын
Enni cros vodhu gani devuda oka sotha ellu ,arogyam evvu ,,kastapadatam mari enni cros anty naku vodhu ,,,,yavarine adagakunda ,unadhanilo sayam chese gunanni echav alage sotha ellu devuda😢 ma sampadhana rent ke ipothundi 😪😔😒😢😭
@boyinysharonraju7338
@boyinysharonraju7338 8 ай бұрын
Very nice analysis thankyou
@lathalakshmi6521
@lathalakshmi6521 8 ай бұрын
Indirect ga annake melu chesadu.. Idanta pedda Gujarati game show. Anil ambani dabbu kadu adi. IPO lo atani meda nammakamto invest chesina prajaladi..
@krishadvocate9217
@krishadvocate9217 6 ай бұрын
Babu commentator it’s not 2022 it’s 2002 loo Dhirubhai chanipoyaru
@solomonraj4814
@solomonraj4814 7 ай бұрын
ANIL WAS CHEATED BT HIS MOM AND BROTHER BY NOT GIVING HIS SHRE IN GAS PROJECTS. SO DONT SAY HE LOST BY HIS LAVISH LIFE. DADRI PROJECT WHY IT FAILED ASK MUKESH AN KOILABEN
@Boyaravikumar-f3k
@Boyaravikumar-f3k 7 ай бұрын
ఆయనకు అంతాను ఉన్నాయి అతి బీద పరిస్థితి అంటే ఇండియాలో నే
@NANI_4444
@NANI_4444 8 ай бұрын
Nenu niku pedha fan anna❤❤ And nenu ni old subscriber ❤
@venkataramanamurthy5590
@venkataramanamurthy5590 8 ай бұрын
Annayya and thammudu kalipi kavalani vidipoyi annayya company profits anni divert chesi thammudu company loss chupinchadu idi evaraki teliyadu don't spread fake news
@satyakonada8832
@satyakonada8832 6 ай бұрын
U say deerubhai dead 2022 but thub nail was 2002 pls if uploaded Video check each and every thing
@6380srinivas
@6380srinivas 8 ай бұрын
Adaga group shares prices, fiis tho tie up ayyi, 2007-2008 lo, more than 30 times penchaaru, taruvata fiis konni videsalu karunam ga, vallu acuire chesina ADAG group shares mottam 2009 lo ammesaru, daanitho anil Ambani patnam modalu ayyindi, idi major reason, Kavali ante, 2006 stock prices, ki 2008 Oct varaku, vunna stock prices, compare chesi choodandi, nijam telustundi....
@suryakami61
@suryakami61 6 ай бұрын
He is a Very rude fellow ... He has no family relationship courtesey....
@nspchary2164
@nspchary2164 7 ай бұрын
Business men antene janalni errollanu jesetodu ani ardham.....anil appu jesi mukesh ki ecchadu banks ni appu ecchina vallaku loss chupistunnaru anthe enka yem peekedi ledu this is one of the biggest scam in India.
@gowthamsairamireddy336
@gowthamsairamireddy336 6 ай бұрын
babu dubbing lo mistake undhi july 6 2002 badulu 2022 annav please correct it.
@venkateswarareddy6770
@venkateswarareddy6770 8 ай бұрын
Yenta dabbunna Adrustam yenta varaku untundo anta varake iswrya vantudu.. Adrustam ledante.. Kindaki padipovalsinde..
@gandhamsambasivarao2106
@gandhamsambasivarao2106 7 ай бұрын
ఇలాంటి వీడియోలు పెట్టడం తప్పుకదా. ఆ ఫోటో పెట్టడం ఎంత తప్పు.
@Jaya0796
@Jaya0796 6 ай бұрын
E anil ambhani ki cinema valla gurinchi veedi kendhuku ,poltics endhuku .
@munireddy5207
@munireddy5207 6 ай бұрын
It's not July 2022, it's July 2002( dhiru Bhai Ambani death)
@medhinijadapalli318
@medhinijadapalli318 6 ай бұрын
Good explanation
@cjay0155
@cjay0155 8 ай бұрын
Entha sampadinchina kadupuki tinagalgentane tinagalam 👏
@_Purna.45
@_Purna.45 8 ай бұрын
NYC tinadaniki paisal kavali
@Harikrishna-g2k5n
@Harikrishna-g2k5n 6 ай бұрын
anduke nenantaanu kalisiunte kaladu sukam ani....... kaani edi kaliyugam......... alaa undataaniki kali oppukodu.... odalu ballu, ballu odalu chesi aadukontaadu......
@gracekatam4155
@gracekatam4155 8 ай бұрын
never mind.chowkidar hai na.
@ranga9996
@ranga9996 7 ай бұрын
Strtng nmde loss lo unna Prprties ne Anil Anna ki icharu ga, manodi baada middle class vodi lage umdi, vachedanikanna poyimde elkuvumdi ga, god may bless him🙏.
@eswararaokotha5999
@eswararaokotha5999 8 ай бұрын
Really great video sir
@Ch-er5gn
@Ch-er5gn 8 ай бұрын
If Mukesh Ambani plays rummy only game dragon vs tiger or zoo roulette he also become poor
@shaikibrahim4178
@shaikibrahim4178 7 ай бұрын
Good video 😊5-2-24
@uv-5
@uv-5 7 ай бұрын
భారత రాజ్యాంగం కాపాడాలి. అందరూ చదవండి. ప్రతి పౌరుడు రాజకియాలను ప్రశ్నించండి
@prabhakarchitturi-cx9ed
@prabhakarchitturi-cx9ed 8 ай бұрын
Aayanemi bikari kaadu inka 6000 crores unnai official ga, inka block money manam cheppalem
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 8 ай бұрын
Financial indiscipline. He is Playboy type. Mukesh had rescued him once.
@ridewithrocky1378
@ridewithrocky1378 8 ай бұрын
Instead of 2002, u said 2022
@Gudhabalupu55
@Gudhabalupu55 2 ай бұрын
Still he is richer than 99 percent of Indians . 😂😂
@rushi1178
@rushi1178 8 ай бұрын
Will soon Anil ambani rich IN India
@sabithakarne7225
@sabithakarne7225 6 ай бұрын
Anil Ambani best of luck
@bherigurugovindh9418
@bherigurugovindh9418 8 ай бұрын
Ok story antaa baga chappvu kani derubhai okk oaddha sceam chasadu adi neeku talusa chappu lakapotha talusukoni chappu ok
@praveenakum9550
@praveenakum9550 8 ай бұрын
Dhirubai ambani 2002 lo pothe, 2022 ani chepparu, correct pls.
@kaveenkumar8348
@kaveenkumar8348 2 ай бұрын
Sir 2002 2022 kadu 😅
@Telangana-mother3185
@Telangana-mother3185 2 ай бұрын
Mari mukhesh ambani help cheyocchugaa
@eswararaokotha5999
@eswararaokotha5999 7 ай бұрын
Very good information sir
@sreehari8207
@sreehari8207 7 ай бұрын
2022 సరిగ్గ చూసుకోండి😂😂😂
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw 2 ай бұрын
Dhirubhai ambhani manchi amezing father's 🎉🎉🎉🎉🎉
@santhoshdhannana963
@santhoshdhannana963 8 ай бұрын
Adi amiana antha appu ni tattukovadam great...he is a strong man
@anilputhyakodichannel770
@anilputhyakodichannel770 8 ай бұрын
Nice brother, Anil Ambani yella nashta poyaro E video lo telustundhi
@Liger99297
@Liger99297 8 ай бұрын
It's fake he has bankrupted ,it's a big drama of both the brothers
@himasaireddy5902
@himasaireddy5902 8 ай бұрын
Ilovemoney imrich I'm queen
@Pavankumar-gd1kh
@Pavankumar-gd1kh 8 ай бұрын
July 6/2022 deerubhai ambani maranibchadanta😂
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 42 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
From $42 Billion to $0 - How Anil Ambani Lost All His Money
23:56
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 42 МЛН