pochampad backwater lo GG nadkuda poindi ma ooru ... 30 +villages ala poinavi... 😢
@rajiniGuvala128 Жыл бұрын
Hiiii Anaya ❤
@Potentialguy Жыл бұрын
@@srikanthrangoji7081 haa avnu broh 😢😢😢
@cheryy04200 Жыл бұрын
Tq bro
@ramesh-ed9ry Жыл бұрын
మన ఊరి చిన్నానాటి జ్ఞాపకాలు గుర్తుచేసి నందుకు ధాన్యవాదలు శివ
@anagantikrishnakumar1095 Жыл бұрын
ముంపు గ్రామ కవిత వ్రాసిన వ్యక్తికి నా హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏
@rameshabba4746 Жыл бұрын
ముందుగా మీ ఊరి ప్రజలందరికి పేరు పేరు నా ధన్యవాదములు మీ బాధ వేల కట్టలేనిది కానీ మీరు చేసిన త్యాగం ఎన్నో గ్రామాలలో కళ్ళలో ఆనందం 🙏🙏🙏🙏 మీ త్యాగం తెలంగాణకే ఆదర్శం 🙏🙏🙏
@chukkasurya5982 Жыл бұрын
ఈ వీడియో లో శివన్న మాటలు వింటే కన్నీళ్లు ఆగలేదు మీ ఊరి ప్రజలందరికీ నా సెల్యూట్🙏
@The3generationsmucchatlu Жыл бұрын
Anil ee video lo shivanna cheppina matalu Naaku goosebumps vacchindhi. 😢😢Kallalo kannillu vacchinay
@AnilGeela Жыл бұрын
Yes bro 😢
@sravanitirupathi4154 Жыл бұрын
Yes brother 😥
@harishallu_0218 Жыл бұрын
Mana Villege annedhi manaku oka emotion anna 😢 ekkada unna ella unna mana vuriki vachinapudu kalige anandham matalo chepalem anna 😊
@sampoornadarla9853 Жыл бұрын
Avunu Naku kuda
@The3generationsmucchatlu Жыл бұрын
@@AnilGeela maa ammamma valladhi Palakurthi mandal lo theegaram ane chinna palletooru. Summer lo velli one month undi return vacchetappudu aah badha cheppalenidhi. Ippudu grandparents leru kani aah ooru prathi roju gurthu chesukoni chala emotional avutha. Malli janma unte adhe oorlo puttalani Naa asha. 🥹🥹
@sridharnaik6365 Жыл бұрын
అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు గానీ భదేసింది అన్న కన్లలో నీళ్ళు వచ్చినాయి. జోహార్ ముప్పు గ్రామ ప్రజలకు🙏 గౌడ్ చిచ చెప్తుంటే ఏడుపొచ్చింది😢
@Rakeshyadav-sv4hr Жыл бұрын
మా విలేజ్ కూడా srsp లో మునిగింది
@sandeepsandi5842 Жыл бұрын
శివన్న చెప్పిన చివరి మాటలు గుండెని హద్దుకున్నాయి. మనసులోనుండి వచ్చిన అద్భుతమైన బావం తో కూడిన పదజాలం అది. జై కిసాన్🙏🏻🙏🏻🫂🫂
@poluanil1576 Жыл бұрын
ఈ వీడియో చుస్తే ఎందుకో నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి... Happy married life shiva
@sampathkammagiri284 Жыл бұрын
ఇది వీడియో మాత్రమే కాదు ఆ గ్రామాన్ని కోల్పోయిన బాధ లో ఉన్న వాళ్లకు ఈ వీడియో చూసినప్పుడు వచ్చే ఆ సంతోషము. మా ఊరు లేదు అన్న బాధ ఒక వైపు మళ్లీ ఆ రోజులు గుర్తుచేసుకుంటూ వచ్చే ఆ ఆనంద పాష్పాల కలగలసిన వీడియో తీసి నందుకు ధన్యవాదాలు..
@AnilGeela Жыл бұрын
Thank you 😊
@gpraveen12345 Жыл бұрын
Valla tyagam vela lenidi
@rajinkumarsunkari7897 Жыл бұрын
ఈ వీడియో కొసం ఎన్నో రొజులనుంచి ఎదురుచూస్తున్న 🎉 మొత్తాన్నికి వచ్చింది ❤💯🎉🔥
@sureshroyyuri3397 Жыл бұрын
నాకు మై విలేజ్ షో లో అందరికన్నా శివన్న అంటేనే ఇష్టం. Happy married life sivanna
@saikumarkatam9463 Жыл бұрын
మీరు ఏ వీడియో తీసిన అది ఒక ప్రత్యేకం నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి మీరు చేసే ఆ ప్రయత్నం అయిన దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మీ వీడియోస్ ఎన్నో మధుర జ్ఞాపకాల్ని మాకు గుర్తుచేశాయి.....Anil anna ❤️
@vijaykumarvvv1037 Жыл бұрын
మనసులో బాధ ఉన్నా పైకి నవ్వుతూ కనిపిస్తున్న శివన్న మీ ఊరు చాలా బాగుంది😢 మంచి మంచి పల్లెలు ఇలానే కనుమరుగైపోతున్నాయి మనం బాధపడినా పదిమంది సంతోషంగా ఉంటె చాలు అని మీ ఆలోచన చాలా బాగుంది
@thurupatiupedara8407 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడుతున్న శివన్న గారికి చాలా థాంక్స్
@shaikabdulshariefsinha4972 Жыл бұрын
ముంపు గ్రామాల పై కవిత్వం.......గుండెకి తాకింది..... కవి గారికి సేథ్తకోటి నమస్కారాలు
@aravindpolasa Жыл бұрын
9:17 to 10:10 Heart-wrenching poem 😢🙏🙏🙏
@Rakesh.124 Жыл бұрын
ఒక త్యాగం మరొక యాగం❤ Awesome words anna
@narenupdates1992 Жыл бұрын
మీ గ్రామస్తుల త్యాగం గొప్పది....🙏🙏🙏... మీ గ్రామం కూడా సముద్రంలో దాగి ఉన్న ద్వారకా నగరం వంటిది.....మీ గ్రామ చరిత్ర ఎప్పటికి చెరిగిపోనిది...
@mahisandalapalakala3418 Жыл бұрын
ముంపు గ్రామ ప్రజలకు వందనాలు 🙏🏻 గాలివానకు పెద్ద చెట్టు కింద పడితే ఆ చెట్టుమీధి పక్షులు చెల్లాచెదురు అయినట్లు ముంపు గ్రామ ప్రజల పరిస్థితి కూడా అంతే అన్న .అందుకే మన పెద్దలు అన్నరు ఉన్న ఊరు కన్న తల్లి లెక్క అని
@bhujangareddy5630 Жыл бұрын
ఉన్న ఇల్లు తిరిగిన ఊరు వదిలి వెళ్ళితే ఉండే బాధ వర్ణనతీతం అ ఆలోచన భయంకరము ❤🙏
@sathishgajula3898 Жыл бұрын
శివన్న మీ గ్రామానికి ఈ తెలంగాణా ఎప్పటికీ రుణపడి వుంటాది. త్యాగం చేసిన ఈ పల్లెకు వందనాలు 🙏🙏🙏🙏🙏
@pothugantipraveen8998 Жыл бұрын
పుట్టి పెరిగిన ఊరి గురించి చాలా బాగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు అన్నలు...
@LovelyChandu-cm2ei Жыл бұрын
శివ్వన్నా మాటలకు కన్నీళ్లు వచ్చాయి అనిల్ గారు శివ్వన్నా మీ గ్రామం తెలంగాణ కి రుణపడి ఉంటుంది from ఆంధ్రప్రదేశ్ అనిల్ అన్న కి నేను పెద్ద fan ని శివ్వనా నీకు మీ గ్రామానికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@gaddebalanarasimha6455 Жыл бұрын
మీ మాటలు హృదయాన్ని కలిచి వేసినయి శివన్న.. మీ ఇల్లు మీ ఊరు మీ ఊరితో మీకున్న సంబంధం చిన్న నాటి గుర్తులు జ్ఞాపలుగా మిగిలి పోయాయి మీ ఊరు నీట మునిగిన వేరే ఊరి వారికీ మంచి జరుగుతుందనే మీ మాటలకూ చాల బావోద్వంగా అయిపోయాను మీరు ఇంకా మరింత ఉన్నత శిఖరాలని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ మై విలేజి షో టీం అందరికి మరో సరి ఆల్ ది బెస్ట్ అన్న✍🏻
@santhoshyadav4475 Жыл бұрын
మన గ్రామాన్ని విడిచి వేరే చోట ఉద్యోగం చేయాలి అంటేనే ఎంతో బాధగా ఉంటుంది అలాంటిది మన గ్రామమే లేకుండా పోతుంది అంటే మన ప్రాణం విడిచిపోయినట్టే అనిపిస్తుంది 😢😢 ఇది కదా నిజమైన త్యాగం, తోటివారి సంతోషం గురించి వారు బాధలో మునిగిన సంకెపల్లి లాంటి ఎన్నో మునక గ్రామాల ప్రజలకు పాదాభివందనం 🙏🙏
సంకేపల్లి లో చిన్నప్పుడు సరదాగా గడిపిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి పల్లె తల్లి కన్న తల్లి నిను మరువం 🙏🙏🙏🙏🙏🙏😭😭
@ravimudiraj7664 Жыл бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు శివన్న❤
@shootersurya2423 Жыл бұрын
మా ఊరు కూడా శివన్న ఉరి లాగే ముంపు గ్రమమె మా జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి 😢
@Film2Film395 Жыл бұрын
అనిల్ గారు మీ వర్క్ డెడికేషన్ అధ్బుతం. నాకు కూడ నా ఉరు గురించి వీడియో చేయాలని ఎప్పటినుంచో ఉండేది. కుదరడం లేదు. నిజంగా శివన్న చెప్పిన మాటలు వింటుంటే నాకు చాలా బాధవేసింది. ఎవ్వరికైనా ఉన్న ఊరు విడిచి వెలాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది. కాని ఆ ఉరే లేకుండా పోతే అది మాటల్లో చెప్పలేని బాధా.... ఇలాంటి వీడియో తీసిన మీ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
@revathiganti Жыл бұрын
Ee video unnanthakalam ..ma cheerlavancha gurthu vachinappudala ee video ne chuskunta inka ... Mi matalu hrudhayam sprushinchela unnayi... Gundeloni gnapakalu Kanti neeru ayi jaaruthundaga chusina ee video ni marchipolenu ... thank you for entire team
@AnilGeela Жыл бұрын
🙏🙏🙏
@narsimhachinnu6650 Жыл бұрын
కొన్ని తరాలకు సాక్ష్యంగా నిలిచిన ఊరు పోతుంటే చాల భాదగా ఉంటుంది ,ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకున్న ఊరు ఇక ఉండదు అంటే ఆ భాద ఓర్చుకోవటం కష్టమే ,మీ లాంటి ఊళ్ళకి ఈ తెలంగాణ ఎప్పుడు ఋణపడి ఉంటుంది శివన్న
@telanganapilla2961 Жыл бұрын
Painful but okati కోల్పోతున్నాం అంటే ఇంకోటి తిరిగి వస్తుంది అంటారు కదా అన్నయ Happiest married Life brother 🎂🎉✨
@AnilGeela Жыл бұрын
❤
@KUMAR_OFFICIAL2276 ай бұрын
శివన్న నువ్వో కనబడని కలవి ✍️👍❤️
@ajayamaroju3495 Жыл бұрын
#Shiva Anna Cheppthunte manam kuda aa oorini chaala daggari nundi chusinatlu unndhi #Anil Anna 🙌🏻🥲🥲 Tq for both for this video #Mumpugramam ❤️🥲🙌🏻
@gangadharanaveenkumaroffic7087 Жыл бұрын
Shiva quotation chala bagundi 😢😢 chusthunti kannilu vachaye kani any have happy marriage life shiva garu🎉❤
@supri.kondrakondra9400 Жыл бұрын
Emotional vlog Anil Anna one of the best vlog idhi Mee channel lo shivanna matlalu superb and very emotional prathi mumpugramam ki salute 🙏👏 Happy Married life shivanna
@renuramancha1384 Жыл бұрын
TQ Anil anna... మా సంకేపల్లి ఊరు గురించి అందరికీ పరిచయం చేసినందుకు🙏
@hariprasadkari9409 Жыл бұрын
NICE WORDING REALLY IMPRESED THE NARRATION... Shiva we felt you.. loosing child memories is un imaginable.. Prayers are with you SAINIKAS.. Another side of your Life made us tears..😥
@devendharsriram6774 Жыл бұрын
Kochem badhaga vundhi anyway okka Grahmam Munigi mari konni grahmalaku geevam posindhi this is Sweet memori shivannaku thank you bro ❤❤❤meeru Happy ga vundali
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
కన్న తల్లి లాంటి ఊరు విడిచి వెళ్లాలి అంటే ఆ బాధ ను మాటల్లో చెప్పలేము 🙏🙏🙏
@sureshj6088 Жыл бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు శివన్న 👌👌👌👌👌👌👌
@mahesh5835 Жыл бұрын
Shiva anna voice over about his village.....👌👌 what ever is happen for good future only......👍 shiva anna your positive thinking 👌
@saikova29927 ай бұрын
Shivanna Meru maltadinappuud last lo Appudu leni theliyali feeling vachindi ma village lo unnapudu ma gynapakalu gurthu chesaru thanks ❤
@gsrsidduvlogs3982 Жыл бұрын
Super శివన్న మీరు చెప్పిన ఆ పదాలు కన్నీరు పెట్టించయీ
@VS-Properties Жыл бұрын
ముంపు గ్రామ ప్రజలకు వందనాలు అన్నా
@veerenderbanoth5263 Жыл бұрын
ముందుగా మీ గ్రామ ప్రజలందరికి రుదయపూర్వక నమస్కారం అన్నా ఈ వీడియో ఉన్నన్ని రోజులు మీ ఉరి గురుతులు. మీ కళ్ళమోందే ఉంటాయి బ్రదర్. మీ ఉరి ప్రజల త్త్యాగానికి నా పాదాభివందనం
@sreekanthkadamanchi2478 Жыл бұрын
Last lo quotation vintunte kantlo nundi nillu vasthunnayi Anna.... Adhemayina Antho Badha ni Gundello Dhachukoni Vela ekaralaku ... Raithu kutumbalaku ..prajalaku nitini ivvadaaniki Antho pedha thyagam miru chesindhi Anno kolpoyi maku nitini ichinandhuku Andhariki ❤️TQ Anna Water baga vasthunnayi Ani Vrudha chese vallaki e video Oka patam La vuntundhi ..... Jai Hind.....Jai telangana.
@santhoshsanto612 Жыл бұрын
శివన్న మీరూ రాసిన words అద్భుతం అన్న చాలా బాధగా అనిపించింది కుడా Any way శివన్న మీకు Belated పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐💐💐
@srinivassrinu6748 Жыл бұрын
అన్న గారు మీ లాంటి మంచి మనుషులు మీ ఊరిని త్యాగం చేయడం వలన మా లాంటి వారికి తాగడానికి నీరు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కు ముఖ్యంగా మీకు పాదాభివందనం
@gangaraorao640 Жыл бұрын
పాత జ్ఞాపకాలు నన్ను కదిలించాయి మాది ఇలాంటి పరిస్థితి అన్న..
@ai2-siddu Жыл бұрын
అన్న శివ అన్న వురు టైప్ మా ఊరు కూడా వాళ్లకి పునరావాసం కల్పించారు మాకు అది లేదు ఇంకా ఆ ముంపు గ్రామం లో లోనే నివసిస్తున్నాము..... కాలుష్య మైన నీరు తో విష కీటకాలు తో జీవిస్తూ వున్నం...... మా బాధ ఎవరు పట్టించుకోరు.... మా ఊరు;- బాసంగి జిల్లా:- విజయనగరం ఆంధ్ర ప్రదేశ్
@madasuhussainrao844 Жыл бұрын
Shiva nee sahityam excellent... happy marriage Shiva..💐💐💐🎊🎊🎊🎊👏👏👏👏👏👏👏👏
@rajubharathapu7554 Жыл бұрын
శివన్న మొన్న బలగం చూసి ఏడ్చినా...... మళ్ళా మునిగిన మా ఊరు గుర్తుకువచ్చి ఏడ్చినా 😢😢
@RSPTelugu Жыл бұрын
ఓ ముంపు గ్రామ ప్రజానీక... నువ్వు ఓ వీర సైనిక ❤❤
@siririshaan463 Жыл бұрын
Tq so much anna e video petinaduku.........😊 chala happy ani pinchndi❤shiva anna matladina matalu chala heart touching ga unndi
@maheshmudiraj6015 Жыл бұрын
Shivanna words poetry super 👏👏👏👏👏👏👏
@dayakar.maddela771 Жыл бұрын
Thanks shiva mana mid manair gurchi chipandu very very thanks❤
@కింగ్-1 Жыл бұрын
నిజంగా మీరు చెప్తుంటే నాకు కూడా నేను చదువుకున్న స్కూలు గుర్తుకొచ్చి నా మనసు చిన్నబోయింది నా బాల్య మిత్రులు గుర్తు చేసుకుంటూ మనసు బరువెక్కింది అన్నా😢 నేను ఆడిన ఆటలు మీరు చూపించిన గణేశుని గద్దె స్టోరీ సేమ్ మా ఊరిలో కూడా అలానే ఉంటది రాత్రికి రాత్రి తీసుకొచ్చి గణేషుని పెట్టిన రోజులు ఉన్నది మాది కూడా మరువరానిది ఆ జ్ఞాపకం మర్చిపోలేనిది ఆ తీయనైన అనుభవం మరల రాదు అలాంటి రోజులు మళ్లీ చూడలేం అలాంటి బాల్యాన్ని😢😢
@sandeeppidikirala6083 Жыл бұрын
అన్న ఊరు కోసం మీరు చెప్పిన భావం ఏదైతే ఉందొ సూపర్ అన్న. 👌
@Balakrishna-hello Жыл бұрын
Meru andaru oka family la undadam chuste nak chala happy ga undi ❤
@maddybandari8956 Жыл бұрын
The Lines from shiva 🔥🔥🔥
@chandereslavath5562 Жыл бұрын
Shiva anna voice tho unna last lo unna koni words chala alochimpa jeshindi Anil anna
@AnilKumar-yf5re Жыл бұрын
Shivanna u r WORDS=GOOSBOMS Feeling ur Depth of 🫀
@maheshsiramoni9949 Жыл бұрын
Mata lalo chepaleka pothuna...meeru super po anna
@mudhirajabbay Жыл бұрын
అన్న ఆలా మా ఊరును ఉహించు కుంటేనే ఏడుపాస్తుంది ఆ ఊరు ప్రజలకు సెల్యూట్ 🙏🙏
@aruuunnnnn Жыл бұрын
మాది కూడా ముంపు గ్రామాo అన్న అన్నపూర్ణ రిజర్వార్లలో పోయింది చాలా జ్ఞాపకాలు మిస్ అవుతాను అన్న అనంతగిరి విలేజ్
@khaledmohammed6741 Жыл бұрын
చరిత్రలో ఎందరో చేసిన త్యాగాలు చేబుతుంటే అవి అన్నీ చెప్పుడు మాటలురా అన్ని అబద్ధాలు అని చరిత్రనే మర్చేస్తున్నా సమాజం లో బ్రతుకుతున్నం.. మీలాంటి ముంపు గ్రామాల బాధితుల త్యాగం భవితరలు గుర్తు పెట్టుకోవాలి...🙏🙏🙏🙏🙏👍
@GaneshYadav-xh3ot Жыл бұрын
మీరు అందరినీ నవ్విస్తున్నరు మీరు ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటున్న
@sammu_Dilwala Жыл бұрын
Congratulations shivanna♥️ last ki so Emotional 😭
@rajuneruvada6878 Жыл бұрын
U people s are really great shiva anna love form Hyderabad....❤
@vineethbudde4233 Жыл бұрын
Anna meeru rasina whole hearted hats off anna oka ooru anadani intha Gurtu petukuntaru anii Mee vala chala mandhi telustundi
@koregangaraju4353 Жыл бұрын
Shiva anna ne emotions lo kavitha rupomul baga chaparu tq anna
@rameshdhonakanti Жыл бұрын
పుట్టిన ఊరు అంటే ఒక emotion అంతే నేను జాబ్ వల్ల పక్క రాష్ట్రల ఉంటే అయిన ఎప్పుడూ నా ఊరు నా వాడ ఆ గుట్టలు చిన్నపుడు తిరిగిన సెండ్లు అన్ని గుర్తుకు వస్తవి అయిన అప్పటి తీరు ఇప్పుడు ఎక్కడ ఉందే అన్ని మరిపోయావి మనల ఇప్పటి పొరగండ్లు అడటం నేను చూడలేదు శివన్న నువ్వు మీ ఊరు గురించి చెపుతుంటే మా ఉరు గుర్తుకు వచ్చింది కానీ పుట్టి పెరిగిన ఊరు కండ్ల ముంగిట ఇలా మునిగిపోతే ఆ బాధ చెప్పలేము శివన్న శివన్న చెప్పిన ఆ మాటలు నా మదిని పులకరింప జేశయి మరియు కంటి నిండా కన్నీరు తెప్పించినవి
@mohdjahangeer5610 Жыл бұрын
Last mast cheppi nu anna .hats off.👏👏👏👏👏
@anilsangam6593 Жыл бұрын
ముంపు గ్రామమే కాదు మునిగిన మధుర జ్ఞాపకం..... బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వింటే నా కండ్లలో నీళ్లు తిరిగాయి సంకెపల్లి తో నాకు సంబంధం లేకపోయినా నేను ఒక ఊరువాణ్ణి కదా ఊరు సెంటిమెంట్ ఊరు వాతావరణం లో ఉన్నోనికి తెలుస్తుంది
Video inka unte bagundu ani entha mandhi ki anipichindhi ✋✋
@Creativekids.. Жыл бұрын
Congratulations Shiva Happy marriage Life Lyrics chala ba Rasharu ni voice chala ba set aindi
@kavithadattu8126 Жыл бұрын
Shivanna cheppina matalaki Naku Adupu ochindi super shiva anna
@malleshkodi2631 Жыл бұрын
శివన్న ఊరు మీద చెప్పిన కవిత్వం చాలా బాగుంది వీడియో అయితే చాలా బాగుంది అన్న అలాగే మై విలేజ్ షో టీం చాలా ఎంజాయ్ చేశారు శివన్న మ్యారేజ్ లో అలాగే శివన్న కు పెళ్లిరోజుశుభాకాంక్షలు
@prakashrao5038 Жыл бұрын
Last words Truely amazing Siva anna. Maadhi kuda mumpu Gramam ne
@ajayyadav52 Жыл бұрын
Kudos to the entair team of my village show ....a specially Shiva Anna
@kittusnr5567 Жыл бұрын
9:15 Nundi 10:13 Time duration lo Chala baaga Rashadu bro SHIVANNA 👏👏
@rathnakarvlogs....9430 Жыл бұрын
మన సొంత ఊరు వదిలి ఇక్కడికి అన్న వేరీ దేశానికి పుతిని చాలా బాధగా వుంటాది మళ్ళీ వస్తాం అని ఊరు తెలుసు అక్కడి వుంటాది కానీ మన ఊరు ఉండదు అని తిలేసినాక మనసుకు చాలా బరువు గా వుంటాది అది మాటలు చెప్పాలిని బాధా....😢😢
@shaikabdulshariefsinha4972 Жыл бұрын
Tammullu mereppudu ilage santhosham ga undi marintha peru thechukoval ra.....Good all the best
@gajjelasrinivasgoud8384 Жыл бұрын
Shivanna Kavitha Excellent 👌👌👌
@arunelectrical Жыл бұрын
ఆన్న అమ్మ తోడు ఈ వీడియో చూస్తే ఇలాగే పెళ్ళి చేసుకోవాలి అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ చేశారు ఆన్న 👍
@raghunathreddy1610 Жыл бұрын
Shiva words are too heartful. I stay in US. Visiting India this July. Is it possible to meet your team once in July? Please let me know.
@parvathamnagaiah5104 Жыл бұрын
మీ ఊరు సళ్లగుండల్లి ❤❤
@SaiKumar-dv7ep Жыл бұрын
అన్నా ఈ మాటలకి అయితే నిజంగా ఏడుపొచ్చేసింది😢😢😢😢😢 10:06
@pravalikathandra6568 Жыл бұрын
Oh my god ...a lirycs vintay naku kallalo nellu ochai bro.....
@srinaththirukachi3252 Жыл бұрын
Last wording bagunnai..,aa village pi kavithvam bagundhi
@kodupugantisrikanth4727 Жыл бұрын
Chala bagundi Anna e video and emotional gaa connect aindi
@renu6543 Жыл бұрын
Malli anni gurthuchesi edpinchav anna enno gnapakalu . Thank you anna
@NaveenKumar-vc1py Жыл бұрын
Anil bro You are a proper content creator, chetha vlogs tho alasina KZbin audience ki epudu nee creativity tho anandimpa chestavu.. Late aina manchi content tho ilane munduku sagandi... Mee well wisher.
@AnilGeela Жыл бұрын
Thank you ☺️
@DuufCivi Жыл бұрын
Happy,marriage life sivanna❤❤❤❤❤❤❤❤❤god bless you both together for ever