అసలు ఎవరు నువ్వు ? Guys ఎవరు ఇతను.. ? నేను చెప్తాను.. ఇతను ఒక కోస్తా వ్యక్తి. ఎక్కడ పిచ్చ జనాలకు నచ్చిన దాన్నే డప్పు కొడతాడా అనుకున్నాను. కానీ అస్సలు అంచనాకు opposite లో ఇతను proper గా review చేస్తున్నాడు. HE IS VERY GREAT PERSON. undoubtedly.because ఇతని వాదనలో సమాజానికి హాని జరుగుతుంటే కచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. సపోర్ట్ చేయడం లేదు. ఎంత మంది ఇలా society గురుంచి true workout చేస్తారు...? Support him guys.. like చేయండి ఇతని వీడియోస్ అందరికీ షేర్ చేయండి. నేను ఎవరు అనా సమాజం బాగుంటే మనం బాగుంటాం అని నమ్మే వ్యక్తిని 🙏
@karthikkotagiri618911 ай бұрын
Correct ga judge chesaru broo meeru. Well said genuinely 😊😊
@ft.srinivas11 ай бұрын
Nakaithe, Mirjapur cinema kanipinchindhi
@veeraak184311 ай бұрын
అన్న నాకు తెలియక అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి కేవలం రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం కొన్ని వందలమంది రివ్యూస్ పెడుతున్నారు ఎలక్షన్ల నిలబడే ఒక ఎమ్మెల్యే కాండేట్ కోసం గానీ నిలబడి గెలిచిన ఒక ఎమ్మెల్యే కోసం గాని వాళ్ళ బ్యాగ్రౌండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు గెలిచాక ఏం చేశారు ఇచ్చిన హామీలను పూర్తి చేసిరా అని ఏ రోజైనా రివ్యూ పెట్టారా రెండున్నర గంటల సినిమా కోసం రివ్యూ పెడుతున్నారు ఐదు సంవత్సరాల్లో పాలించే నాయకుల పైన రివ్యూ పెట్టే దమ్ము ఎవ్వడికి లేదా
@SURYAAKONDI11 ай бұрын
నువ్వు పెట్టచ్చు గా, నా రివ్యూ మీద review ఆపి... ఏ నీకు దమ్ము లేదా?
@krishnamadasu11 ай бұрын
Well said brother
@nari290811 ай бұрын
Super anna super seriously super super movie great review anna❤