ఓం నమో వేంకటేశాయ🙏 ప్రతి రోజు శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ చూస్తే నేను ఈ రోజున శారీరిక బడలిక చూడలేకపోయాను ఆ శ్రీనివాసుని కరుణ మీ వీడియో రూపంలో దర్శించుట గలిగాను నీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. చాలా మంచి దర్శనం అందించారు.🙏💐💐💐💐 ఓం నమో వేంకటేశాయ🙏
గోవిందా గోవిందా స్వామి దర్శనం మాకు పరమానందం స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmaa99433 жыл бұрын
శనివారం సాయసంధ్య సమయం లో సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి లతో మీ ద్వారా దివ్య దర్శనం ఇచ్చారు, ద్వారములు లకు ఇరు పక్కలా వుండే శంకు నిధి, పద్మ నిధి ల దర్శనమ్ ఈ రోజు జరిగింది🙏నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, నమో శ్రీ వేంకటేశాయ, ధన్యవాదాలు గురువుగారు మీకు 🙏
@sivamani49153 жыл бұрын
నిత్యపంచతోరణంతో నిత్యయకల్యాణవాసుడు అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🥰. నమస్కారం 🙏🙏🙏
@sivamani49153 жыл бұрын
శ్రీ వారి దగ్గర తిరుపతిలో భక్తులు ఎలా ఉన్నారు అండి
@gopinathdeekshitulu73103 жыл бұрын
స్వామి దయతో బాగానే వున్నారు
@sivamani49153 жыл бұрын
చిన్న సందేహం తీసుస్తారా స్వామి
@gopinathdeekshitulu73103 жыл бұрын
చెప్పండి
@sivamani49153 жыл бұрын
ఇంటిపేరు వాళ్ళికి మైలు వొచ్చిన పాటించుకొనప్పుడు తిరుమల శ్రీ వారి దర్శనానికి రావొచ్చా అండి 🙏🙏🙏🙏🙏🙏
@madavilatha46913 жыл бұрын
AAdukodala vada venkateswara govinda govinda 🙏🙏 e desani kaapadu🙏🙏🙏🙏🙏🙏
@phanikumargovardhanam70213 жыл бұрын
Edukondala vada venkata ramana govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏
Thank you Gopinath swami. 🏵️🙏🏵️. Om namo venkatesaya 🏵️🏵️ ⛩️ 🏵️🏵️.
@vankayalasivaram44023 жыл бұрын
తిరువీధులేగీని దేవతలు జయవెట్ట హరి వాడే పెండ్లికొడుకై ప్రతాపమున!
@chenchupramodh79733 жыл бұрын
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే దేవాది దేవ అందరినీ రక్షించు ప్రభు
@pavandinesh9063 жыл бұрын
Govinda 😍 Sri Hari pls save this world 🌎🙏😢 waiting to see you again and again 🙏 Thanks to Gopinath garu for this video, please take care sir, may Govinda bless us all 😊