గురువూ గారు , మీరు చెప్పినవి అన్ని జరిగేట్లు అయితే , మరీ మంచిదే . మా ధనుర్ రాశి వాళ్ళు , అన్ని కష్టాలు ఫేస్ చేశారు. 7 years 3 moths .ఇక మంచి అయినా కష్టమైనా , మాకు ఒకటే . సో మీరు మా ధునుర్ రాశి వాళ్ళ గురంచి వీడియోస్ చేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ధన్యవాదములు గురువు గారు. My dear Dhanur raasi friends, be positive and believe yourself, isolate from negative forces (people surrounding and including KZbin sollu),work towards your goal with commitment wether it’s a job or business will succeed.Don’t give up …. All the best.
@bobby04742 жыл бұрын
అసలే ఏమి పనులు జరగక రూపాయి ఆదాయం లేక నరకం చూస్తున్నాం మీ మాటలు వింటే ఉన్న కొద్ది పాటి ఆశ చచ్చిపోయేలా ఉంది ఈ ధనస్సు రాసి కి విముక్తి లేదా మా జీవితం లో వెలుగు రాదా ఎంత కాలం ఈ అంధకారం ....
@trinadhapinninti83742 жыл бұрын
Oka doubht Swamy dhanu rasi vallaku life mottam Shani devudu tappa, vere grahala prabavam emi vndada....
@bobbykajuluri88602 жыл бұрын
Sam to same doubt 🧐🧐🧐🧐🧐
@varshat44032 жыл бұрын
🤣🤣🤣
@satyasatya21232 жыл бұрын
Correct ga chayparu yapudu badalu
@jyothikatamsony24352 жыл бұрын
Haa bathakalnaa vadhaaa mee mataluu vinte
@aarjuunyamkii65762 жыл бұрын
Correct question adiginav Anna
@aravindvlogger41842 жыл бұрын
అవును...ఎందుకు మీకు ధనస్సు రాశి అంటే ఎందుకు అంత కోపం...మీకు ఎమ్ అన్యాయం చేశాం....😭😭😭 మన జీవితం లో శని దేవుడు తప్ప....వేరే గ్రహాలు రావా...😭😭😭😭
@sowjishome19382 жыл бұрын
Ma dhanu rasi vallam andaram kattakattukuni sachipotham sir .... thu ma bathuku
@durshanamprashanth51052 жыл бұрын
Ee dhanu rasi lo endhuku puttaam ra Babu 🤔
@bhaskarnaik80922 жыл бұрын
Nice bro
@SatyanarayanaReddy.padala2 жыл бұрын
Do meditation bro
@Divakar-xc2ks4 ай бұрын
God has to give suitable results, none other, believe me
@sridevikoganti11852 жыл бұрын
Sir Dhanasu rasi ki sani period Jan16 ,2023 tho end avuthondhi.Later Dhansu raasi ki super Ani anthaa chepthunaaru. Meeru yendhuku ilaaa ma dhanasu raasi vaala ni confuse chesi tension pedathaaru sir.
@bhargavaa15852 жыл бұрын
Bro villa views kosam Manali champughafu
@srilaxmi10662 жыл бұрын
Avunu
@bhargavaa15852 жыл бұрын
@@srilaxmi1066 where are u from
@durshanamprashanth51052 жыл бұрын
Yes
@banu82452 жыл бұрын
వీడు చెప్పేదంతా సోదే
@babuc.s.d12152 жыл бұрын
ఎక్కడ దొరికావు అయ్యా నువ్వు మాకు! ఏడినాటి శని ఇంకా వెళ్ళాలేదు అప్పుడే అద్దాస్టం శని గురించి మాట్లాడుతున్నావు. నీకు వీడియోస్ వ్యూస్, డబ్బులు కావాలి. అందుకని నీకు తోచిన సొల్లు చెబుతున్నావు. ప్రతి నెల ఒకే రాశి మీద నాలుగు రకాలు వీడియోలు పెడతావు. ఒక దానికి ఇంకో దానికి సంబంధం ఉండదు. ఈ మధ్యన ఇంకో ఫ్యాషన్ పెరిగిపోయింది. ప్రతి వాడు గురువుగారు ధన్యవాదాలు! గురువుగారు బాగా చెప్పారు! ఏ సొల్లు చెప్పిన ఇదే మెసేజ్. ఈ భజన మాని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మేము కష్టంలో ఉండి మతిలేక బుర్ర పనిచేయక నీ వీడియోలు చూస్తున్నాం తప్ప ! సరిగ్గా ఉన్నవాడెవడు నీ వీడియోలు చూడరు.
@kavilipativsg.narasingarao4772 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు...😁😁😃
@ABDULRAHIM-no2cr2 жыл бұрын
Thankyou.sir Baga.chaparu
@Venkat-tn9qi5 ай бұрын
ధనస్సు రాశి = ధరిద్రం =శని =రాహు=కేతు=100% pure ధరిద్రం, ఇది ధనురాశి పలితలు, ఇంతకు మించి ఇంకేమీ వుండదు.
@sidhuvlogs52162 жыл бұрын
2021 lo annaru 2022 bagutumdi ani life alane umdi ippudu 2023 lo bagutumdi antunaru ante entha Mandi vachina Enni jathakalu chepina na life maradu dhanu Rashi lo pettadame papam
@SatyanarayanaReddy.padala2 жыл бұрын
Don't scold.. gurvu garu ani evaru em annakandi 😂😂😂... Mana time aala vundi .. next ani manchi rojulea... Manki ki guruvu adipathi... So manam a guruvu Ni em annakudadhu ...... Brothers dhanurasi variki wonderful ga vuntadi... Manaki knowledge Baga vuntade.... keep postive.. knowledge improve cheasikondi . .... Spiritual books Baga chadavandi...
@vadlamanihemamalini81482 жыл бұрын
Moola nakshatram vallaki eppudu marriage avutundi
@SatyanarayanaReddy.padala2 жыл бұрын
Marriage avali ani me manusoo lo anuki.. meditation chaiyandi... Marriage avuthadi
@vinnakotaomkararao92232 жыл бұрын
Emchepputhunaru andi..na right leg 2020 aug lo infection ayindi 2021 april lo surgery cheysi half foot remove cheysaru..2021 lo aug lo naku divcrs notice ochindi ma wife nundi..2022 may lo divcrs ochinadi..still intlo bed rest lo unna no job no income..emchepputhunaro emo gani..meeru chepputhundi evariki jaruguthayie antaru??
@RaghavaK-c9q4 ай бұрын
Shani will be in Meenam from 2025 to 2027 , but not 2023.
@bobby04742 жыл бұрын
Danasu raasi ki elinati seni poyina kuda emi progress vundadha ....
Guru garu, almost from 8 years Dhanu rasi people are suffering due to saturn transit. Not in a position to continue this Please stop this discussion at least for Dhanu rasi people 🙏🙏🙏