మీ అమూల్యమైన విద్యను,మీ అనుభవాలను మాకు నిస్వార్థంగా పంచినందుకు మీకు పాదాభివందనం గురువు గారు.
@SriSaiGruhaVastu Жыл бұрын
సాయిరాం
@prasadnvv7076 Жыл бұрын
Good morning guruji
@LightingStars2012Ай бұрын
Anna chellelu house panchukunetapudu. Anna 2 ankanalu akuvalo vundali ,chellelu kante antunaru. Idi nijama guruvugaru. Ala vunda. Vastu prakaram. Reply ivandi
@SriSaiGruhaVastuАй бұрын
Vastu lo alaa ledu, kani Anna dakshina, padamaralu vaipu vundaali, chinnavaru toorpu vuttaram vaipu vundaali Ani vundi
@LightingStars2012Ай бұрын
@@SriSaiGruhaVastu Thanks for replying andhi
@Renukabehara6935 ай бұрын
Super guruv garu meru cheppindhi na feeling kuda kani finally duram ga untene best na experience
@RamRam-of2nx25 күн бұрын
మేమునలుగురం అన్నదమ్ములం..ఉమ్మడి మీద ఇల్లు నిర్మించుకున్నాం.పడమర ఫేసింగ్.చుట్టూ ప్రహరీ ఉంది.ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .నేను 3వ వాడను.మా ఇంటికి దక్షిణం వైపున స్థలం వేరే వారిది కొన్నాను.... నేను ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామనుకుంటున్నాను...కట్టుకోవచ్చా సార్?
@SriSaiGruhaVastu25 күн бұрын
సొంత డబ్బుతో కొన్న స్థలంలో కట్టుకోవచ్చు కాని కట్టుకున్నతరువాత ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చేటప్పుడు కొద్దిరోజులు ఇబ్బంది పడే అవకాశం వుంది, స్థలం దోషం లేకుండా చూసుకొని కట్టుకోవడం మంచిది.
@KolluNagamani-531724 күн бұрын
గురూజీ నాదొక సందేహం మా నాన్నగారికి మేము ముగ్గురం ఆడపిల్లలం మా అమ్మగారు చనిపోయారు మా పరిస్థితులు బాగోక మా అక్క చెల్లెలు మా నాన్నగారి స్థలంలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కింద పక్కన మా నాన్నగారు ఉండవచ్చా అండి వంట ఏమి చేసుకోరు మేమే చూసుకుంటాము
@SriSaiGruhaVastu23 күн бұрын
కట్టుకోవచ్చు కానీ వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం చెయ్యాలి
@dhivijadhivija4837 Жыл бұрын
Guruvu garu,madhi square tipe hose,double bedroom house.miru gatha video lo cheppinattu, compound wall ki vayavyam lo,padamara,utthara Godalaki bathroom kattaru. Ma husband chala sarlu ellu vadili vellipoyadu,vethiki entiki Thisukuvache vallam.karanam thelidhu.appudu ma entlo godavalu,manassanthi undhadhu,centrel govt job vadilesadu ma husband, Ardhika ebbandhulu,dheni paina thanaku manasu nilakada undadu,ma husband Mudava santhanam.first ma bavagaru,tharvatha adapaduchu,tharvatha ma husband. ee samasayaki solution undha guruvugaru.
@SriSaiGruhaVastu11 ай бұрын
Deeniki pariskaaram vuntundi, miku andubatulo vunna sashtra vettani chupinchandi, leka nenu chudalante mi house plan photos, videos pampuchali, fees vuntundi. mundu natho phone contact cheyyali
@sirrama23 күн бұрын
మా ఆడపడుచు కుమారుడు మాఇంటి పక్కన మాకంటే హైట్ లో ఇల్లు కట్టాడు నాకేమైనా దోషమా వారు కట్టి నప్పటి మాఇంట్లో సమస్యలు వస్తున్నాయి వివరించండి
@SriSaiGruhaVastu19 күн бұрын
ఇది వాస్తులో లేదు
@srilakshmi34933 ай бұрын
Gurugaru ma akka vallu 2nd floor East facing, memu 3rd floor lo West face thesukunnam ala vundocha, chala mandhini aadigamu gothram veru kadha annaru plz reply evvagalaru
@SriSaiGruhaVastu3 ай бұрын
Vastu lo gotralu prakaram nivasam ekkda ledu, flats lo tammudu pain vundavachu kani iddari flats vastu correct ga vundali.
@srilakshmi34933 ай бұрын
@@SriSaiGruhaVastu sir saddakulu sir own brothers kaadhu vundavacha, vasthu prakarame vundhi house, madhi west facing
@Nellorian1234 ай бұрын
Guruvugaru, me and my elder sister buying open plot for investment purpose in a row and one is on southside and the other is on North side of the south plot. How to choose the plot for me and my elder sister.
@SriSaiGruhaVastu4 ай бұрын
South side your elder sister, north side for you, but that plots should have without vastu Dosha
@Nellorian1234 ай бұрын
Thank You @@SriSaiGruhaVastu
@manjulatha23982 ай бұрын
మా పెద్దనాన్న కొడుకు తమ్ముడు నేను అక్క నౌతాను పక్క పక్కన తమ్ముడు నేను ఇళ్లు కట్టు కోవచ్చ ఈస్ట్ ఫేస్ ద్యారం తమ్ముడు ఎదిక్కున వుండాలి చెప్పగలరా గురువు గారు, 🙏🙏🙏🙏
@SriSaiGruhaVastu2 ай бұрын
పెద్ద నాన్న చిన్నాన్న పిల్లలు ఎవరు ఎక్కడ కట్టుకున్న తప్పులేదు, ఇది వాస్తులో లేదు, కట్టుకునే గృహం వాస్తు ప్రకారం వుండాలి.
Miru vuntunna illu vastu prakaram vunnaya Leda chusukondi. Sonta Anna tammulu ayite ilaa vundakudadu
@dhivijadhivija4837 Жыл бұрын
Mem ma mavayya gari,akka enti pakkane untunnamu. Maku ma bavagariki,houses kattaru ma mavayyagaru. Appati nunchi ma huuband,ma bagaru slow ga change avuthu vacharu,bad habits,jobs poyayi Asthulu poyayi,paruvu poindhi. Ma mavayya garu suicide cheskunnaru.inka mem house change avvali anukuntunnam.
@SriSaiGruhaVastu11 ай бұрын
Manchi nirnayam
@dudivenkatash1182 ай бұрын
గురువుగారు.. మా చెల్లెలు మా ఇంటి ఎనక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నది.. ఇప్పుడు మా చెల్లెలు..ఆ.. ఇంట్లోకి వెళ్ళడానికి మా ఇంట్లో నుంచి ద్వారం ఏర్పరచుకొని.. వాళ్ళ ఇంట్లోకి నడుస్తున్నది.(పై దారిన ) ఆ ద్వారం గుండా నడవచ్చా లేక.. మా ఇంటి మహా ద్వారం ద్వారా నడిపించమంటారా.. అదే గురువుగారు.. ఆడపడుచు పై బాగానా.. ఉండ కూడదు అంటారు కాదా..
@SriSaiGruhaVastu2 ай бұрын
మీ ఇంటికి, వాల్ల ఇంటికి మధ్య ద్వారం వుండకూడదు
@padidapumounika15198 ай бұрын
Sir ma nanna garu ma menatha houses pakkapakene vuntayee two house ki okate compound wall valaki veladaniki dhari ledhani house meedhaga dhari echaru epudu yebandi patduthunaru ma nanna gari house meedhagaa ma atha garu vala home lo ki velali present chala yebandhulu vunay ala vundavachha em ayeena vasthu dhoshalu vunayaa chepagalaru
@SriSaiGruhaVastu7 ай бұрын
House meedanundi velldamemiti? Cheppedi correct ga ledu. Anta ibbandiga vunte consulting cheyyali
@aksharagudivaka45547 ай бұрын
Sir memu ma nanna gaari intipakkana untunnum.nenu ma nanna gaari abbayi ni pelli chusukunnanu.eppudu ma attaya vallu ah place vadilesi ma nanna gaari ki eesanyum lo unna place lo ellu katrukuntunnamu ani antunnaru...madyalo road undi...ala esanyum loki vellocha andi...velte evarevarikina ebbanda reply evvandi sir...
@SriSaiGruhaVastu7 ай бұрын
Amma ni prasna okasari contact ga chadivi chudamma
@krajeshbabu87268 ай бұрын
namaste guruvugaru maa anna illi dakshinam vaipu undi aa illu nenu konavacha vastu lopalu unnai
@SriSaiGruhaVastu8 ай бұрын
Phone lo consulting chesi a house plan or video's pampinchali, daniki fees vuntundi,
@lakshmidevichennuru63159 ай бұрын
Memu USA lo untamu. 🙏 Hyd lo Maa kodalu ki 2 flats unte 2 nd floor lo kodalu. 3 ed floor lo north side flat lo untunnadi rent kooda ivvaru undavachha Adi Kakà health baga leka Ame back side unde own flat vadili Maa kodalu flat lo untunnaru Koddiga cheppandi please 🙏
@SriSaiGruhaVastu9 ай бұрын
Miru adige doubts ki comment box lo salahalu ichevi kavi. Miru phone contact chesi, flat design and videos pampithe cheppadaniki veelavuthundi, daniki fees vuntundi. Miku veelu kakapothe vere vallani chupinchandi
@kanjarlanarsing2165 ай бұрын
గురువు గారు మా అన్నయ్య & మా అక్క వారి ఇద్దరి మధ్యలో నా స్థలము వుంది అలా వుండ వచ్చా వారు ఇద్దరు కూడా ఇండ్లుత్కట్టుకున్నరు దయచేసి చెప్పగలరు
@SriSaiGruhaVastu5 ай бұрын
మీరు ఇల్లు కట్టుకోవచ్చు, కానీ కట్టే ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించాలి
@kanjarlanarsing2163 ай бұрын
🙏 చాలా థాంక్స్ గురువు గారు 🙏🙏
@krajeshbabu87269 ай бұрын
నమస్తే సర్,, ఈ మద్య కాలం లో మా నాన్న గారి ఆస్తి నాకు నా తమ్ముడు కి పంచారు. కానీ నాకు దక్షిణo లో 27 అడుగులు, మా తమ్ముడు కి ఉత్తరం లో 38 అడుగులు మా నాన్న గారు ఇచ్చారు. ఇలా నాకు తక్కువ నా తమ్ముడు కి ఎక్కువ భూమి పంచడం వల్ల ఎవరికి అటువంటి సమస్యలు మునుముందు రావు కదా కొంచం చెప్పగలరు..... ధన్యవాదాలు🙏
@SriSaiGruhaVastu9 ай бұрын
స్థల వైశాల్యం ముఖ్యం కాదు, మీకు ఇచ్చే స్థల దిక్కులు సరిపోయాయి.
@bezawadasivasiva48584 ай бұрын
Guruvu garu maku 3 stair building undhi ma ammavalu ma akkaki ground floor rasi icharu naku 2,3 floor rasi icharu.. Oke bilding lo idhariki asthi vata undavacha please reply
@SriSaiGruhaVastu4 ай бұрын
Adi mi family understanding meeda vuntundi, appatikaina miku terms kudaraka pote ibbandulu vache avakasam vundi.