Sir manaki dakshinamlo unnavaru variki uttara vayuvyam suptik tank valla doshalu prahari unnappatiki anorogyalu vastu nnai intiki anichi daksinam lo padamara lo arugulu kattadam valla dosham taggitunda sir vivarinchandi please sir
ఉత్తర ద్వారాలు గల ఇండ్లకు పెద్దవాని ముఖ ద్వారం ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం నడక అదేవిధంగా తూర్పు ముఖ ద్వారం గల ఇండ్లకు దక్షిణ బాగంలో వున్న ఇంటి ముఖ ద్వారం ఇంటి మొత్తానికి తూర్పు ఆగ్నేయం నడక ఈ దోషాలు ఏమైనా కలుగుతాయా? తెలియజేయండి.ధన్యవాదాలు గురువు గారు.
@srinivasamurthychitturi27498 ай бұрын
తూర్పు సింహాద్వారం గల flat కి తూర్పు వీధి వుంది. వీధి కి ఎదురుగ వీధి పోటు వుంది అలా ఉండవచ్చా? తెలియజేయండి.
@SriSaiGruhaVastu8 ай бұрын
Miku na salahalu kavalante Phone contact chesi mi house design, video,and photo send cheyyali, consulting fees vuntundi, leka miku andubatulo vunnavarini cupinchandi
@muddigarikrishnareddy9034 Жыл бұрын
అక్క తముడు పక్క పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవారు ఏ పక్కన ఉండాలి
@SriSaiGruhaVastu Жыл бұрын
kzbin.info/www/bejne/iomtp6aogtOBfdk
@krajeshbabu87269 ай бұрын
నమస్తే సర్,, ఈ మద్య కాలం లో మా నాన్న గారి ఆస్తి నాకు నా తమ్ముడు కి పంచారు. కానీ నాకు దక్షిణo లో 27 అడుగులు, మా తమ్ముడు కి ఉత్తరం లో 38 అడుగులు మా నాన్న గారు ఇచ్చారు. ఇలా నాకు తక్కువ నా తమ్ముడు కి ఎక్కువ భూమి పంచడం వల్ల ఎవరికి అటువంటి సమస్యలు మునుముందు రావు కదా కొంచం చెప్పగలరు.....