Ee song vinte pranam poinatu undhi.. Akka. Really not a joke.. Real pls response . Resent 1mnt back Mather dearth...
@suddalakavitha-xy2of Жыл бұрын
మా అన్నయ్య చనిపోయాడు చనిపోయి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది Miss u అన్నయ్య నువ్వులేని లోటు మరువలే నీ place lo ఎవ్వరినీ ఊహించుకొలేమే😭😭😭😭😭😭😭
@jhansijanu3293 Жыл бұрын
🥰 super janu Akka Naku kuda annalu kani tammudu lu kani leru nen okadane naku oka anna no leka tammudo unte bagundu song vinte edpu osthundi😭😑
@adipodalakuru722 Жыл бұрын
Nuvu emi Anu kokapote mi tammudu vunta akka
@NagasriNaraboina5 ай бұрын
Naku అన్నతమ్ములు leru e song నాకోసమే పడినారు అన్నట్లు గా ఉంది😭😭😭
@burracreations3160 Жыл бұрын
నేను పెద్దగా సెంటిమెంటు సాంగ్స్ కి ఫీల్ అవను, but ఈ పాట నా గుండెను తాకింది, కళ్ళను తడిపింది, మనసును తడిమింది.., జానులిరి గారు, నిజంగా మీ మదిలో ఉన్న పెయిన్ పాటలో చూపించారు, సహజంగా జీవించారు. సూపర్. టీమ్ అందరికీ all d best❤ . Lyrics చాలా ❤బాగున్నాయి,🌺🌺
Akka naku kuda brothers leeru every Rakhi festival ku adutshu untanu but rakhi vasthundi ante anduko cheppaleni bada heart lo untadi. I connect this song. Super akka.
@prathyushakothakonda5 Жыл бұрын
Naku kuda annaya lu leru nenu song chusi edusthunna 😭😭😭 naku chala nachindii song I love you janamma
@saichandu7540 Жыл бұрын
Hai sister😊
@raichorvishala3047 Жыл бұрын
Akka please don't cry I also not have brothers akka 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@saichandu7540 Жыл бұрын
@@raichorvishala3047 hai
@Sunil-goud Жыл бұрын
@@raichorvishala3047 nannu brother ankondi
@Anithapaspula4042rjnr Жыл бұрын
Naku kuda brother leru sister 😢
@nkfilmsandseries Жыл бұрын
" ఎందుకో ఎట్లా రాసిండు ఆ భ్రమ్మ , అన్నదమ్ములు లేకుండా ఇచిండు ఈ జన్మ్మ " really Ee lyric చాలా బాగా రాశారు sir ❤❤😢🙏🙏👌👌👏👏👏
@kashappagala3970 Жыл бұрын
L
@CSrikanth- Жыл бұрын
అక్క చాల బాగుంది పాట నాకు అక్క చెల్లి లేరు ఉరిలిలో అందరి ఇండ్లకు వస్తుంటే చూసి చాల భాధగా ఉంది అన్న తముల్లకు చెల్లి అక్క లేదు ఆని ఒక పాట రాయండి అక్క
@ramyaramesh4144 Жыл бұрын
మేము ముగ్గురం అక్క చెల్లెన్లం మాకు అన్నంతమున్లు లేరు ., రాఖి పండుగ వస్తే మాది ఇదే బాధ ., ఎంత వేరే అన్న తమ్మున్లు ఉన్న కానీ సొంత అన్న ఉంటే వేరే 😢😢😢😢😢
@gmrnani Жыл бұрын
నేను వున్నా అక్క మీకు ఒక తమ్ముడు అన్నగా మీకు అక్క
@మనఊరుకుర్రాళ్ళు Жыл бұрын
సూపర్ లిరిక్స్ ❤😢
@podemsoju3009 Жыл бұрын
Avunu 😢
@saikushal2nda983 Жыл бұрын
Sam
@rameshmahi3157 Жыл бұрын
Na paristithi same paristihi Naku badha anipistundhi
@jhansipolepaka5314 Жыл бұрын
Really heart touching video mummy 😭Naku kuda anna lu evvaru leru anna 🥺 nijamga na kosame e song love you Mumma ❤️e video chusthunte full edupu vasthandhi mummy😭😭😭😭..
@OpportunityNotify Жыл бұрын
Superb Lyrics 😢 Really Song vintunte Edupu vasthundi akka 😢😢❤
@మనఊరుకుర్రాళ్ళు Жыл бұрын
Avnu bro ❤😢
@rajithasaidul8386 Жыл бұрын
నాకు కూడా అన్నదమ్ములు లేరు అక్క😭😭😭😭
@SamsungSamsung-pn1xf Жыл бұрын
చాలా బాగుంది అక్క అలాగే ఎంతో బాధగా కుడా ఉంది. ఎందుకు అంటే నాకు కూడా అన్న తమ్ముడు లేరు.
@voiceofhima8722 Жыл бұрын
నాకు తమ్ముడు ఉన్నాడు. ఉన్న లేనట్టే ఎందుకంటే భార్య వచ్చిన తరువాత మార్పు, స్వార్థం... అందుకే ఈ రోజుల్లో బ్రదర్స్ ఉన్నవాళ్లు అందరూ హ్యాపీగా లేరు....
@singireddyvenkataramanared5123 Жыл бұрын
Mee too
@singerriya653 Жыл бұрын
Wow nice song nakkuda annadhammulu eavaru leru jaanu akka cheppinattu prathi kshanam badha padutu untanu thodabuttina vallu lerani song chudangane kallallo nillu aagaledhu and ma mamathakka chala baga paadindhi nice vaice akka ❤️
@factsforyou3696 Жыл бұрын
Really Song విన్న ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు అంటే 😢❤ Creadits goes to Lyrics Writer and jhanu అక్క❤❤❤❤👏👏👌👌👌🙏
@ShaikMunni-ex6ig Жыл бұрын
😊 థాంక్యూ అక్క
@bandelapradeeppradeep9671 Жыл бұрын
అక్క జానక్క నువ్వు బాధపడకు తల్లి నీ పాట ను చూస్తున్న ప్రతి ఒక్కొల్లం నీకు అన్న తమ్ముళ్ళమే 🤝
@kirtanakirtana7359 Жыл бұрын
సూపర్ సాంగ్ జానులిరీ ఛానల్ కి ధన్యవాదాలు అన్నదమ్ము లందరికి రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు❤🎉
@ChandraiahP-h4s Жыл бұрын
Sem situation mummy memu eddaram akka Chellilam Naku e song vintunte chala edupu vastundi 😭 enthaa Mandi kajins vunna ma na thodabuttina annaya lekunte chala bhada ga vuntadi enka raki ppandduga vaste mastu edupu vastundi 😭 love you jaanu mummy super ❤😂
@samreensammu36689 ай бұрын
Supper janu garu supper ga chesaru😍❤️ E song vinagane adpu aagatledu😭😭😭 Naku kuda brothers leru😭😭😭 Brothers leru anesi every minute badha padthunna every day adusthunna😭😭😭 bayata antha Mandi unna own brother bonding a veru. Bayata anthamandi unna just pilavadaniki reels share cheyadaniki anthe avvaru own brother unnattu life long undaru and own brother ki equal avvaru.. nenu kuda chinnappati nundi chala adusathunna entlo brother lekapothe bayata motham chinna chuputho chustharu. Chinnappati nundi nenu ma akka chala problems face chesam chesthune unnam okavela own brother undi unte maku support ga matho life long untunde 😭😭😭
@jcganesh34939 ай бұрын
జాన్ లిరి గారు ఫస్ట్ దం ధన సాంగ్ కి చాలా అద్భుతంగా చేశారు డాన్స్ తర్వాత ఈ పాట అన్నదమ్ములు లేకుండా సాంగ్ చేశావు చూడు మహా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ నా ఫోన్ రింగ్టోన్ కూడా పెట్టుకున్నాను
@gmrnani Жыл бұрын
ఈ song విని మీకు అన్న తమ్ముడు లేని వారికీ అందరికి నేను ఒక తమ్ముడు అన్నాను అవుతాను నా అక్కలు చెల్లెలు
@sidamjangu2414 Жыл бұрын
Thanks bro
@sumapathi8973 Жыл бұрын
రాఖీ పౌర్ణమి శుభాకాక్షలు
@laxmimudhiraj5983 Жыл бұрын
తమ్ముడు 😊
@gurralarajitha4907 Жыл бұрын
Thank you bro
@royxff11 Жыл бұрын
Tq bro 😊
@sandhyamolli5758 Жыл бұрын
నాకు అన్నయ్య లేడుఈ సాంగ్ మిక్సింగ్ అయిందినా గంటలకి అన్నయ్య ఎన్ని మందులు వాడినా మాకు తెలీదుచాలా బాగుంది సాంగ్సూపర్ సాంగ్
@TastyMamaa Жыл бұрын
నిజం గా ఒక్కొక్క lyric వింటుంటే చాలా ఏడుపు వస్తుంది 😢😢❤❤❤❤👏👏👌👌👌👌👌🙏🙏🙏
@ridershiva3727 Жыл бұрын
Super lyrics. Sister😊
@Shanasaritha33 Жыл бұрын
Hi akka my name is Sarita Naku kuda annalu. Thamullu leru😭😭 me song challa bagundi venthunnatasepu 😭😭vachindi😭😭🙏🙏🙏🙏🙏 super super super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@మనఊరుకుర్రాళ్ళు Жыл бұрын
అభ అభ ఏమైనా రాశాడా లిరిక్స్ నిజం అక్క ఏడుపు వస్తుంది ❤😢😢😢
@chakalirakesh26354 ай бұрын
చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది మాకు అక్కచెలల్లు లేరు ఆల్డ్బేస్ట్ అక్క ఈ లాటి సాంగ్స్ ఎన్ నో తీయాలి
@Addictedtoyoufacts Жыл бұрын
Super Lyrics అక్క really osmm 😢😢 👌👌👏👏👏👏👏
@NiharikaNiharika-o5h Жыл бұрын
Super song akka na kosame padinatu anipisthundgi evaru leru akka naaku annalu😢
@k.dandapanik.dandapani9510 Жыл бұрын
అక్క జానక్క నువ్వు ఏమి బాధపడకు ఈ భూమి మీద వున్నవాళ్లు antha😘 ని తముళ్లు. వెరీ నైస్ సాంగ్
@saraswathiswaraagam1583 Жыл бұрын
👌🙏🙏🙏🌹 నాకు కూడ అన్న తమ్ముళ్లు లేరు సిస్టర్ 😂😂
@Motivatedtoyou146 Жыл бұрын
Lyrics Superb Ga Rasaru sir evaroo Gani ❤❤❤❤ Really Osmm🙏🙏👏👏👏👏👌👌👌👌👌
@rajiraj8395 Жыл бұрын
Chala Baga padaru akka ....meru Inka Inka song padandiii
@YadagiriVangoori-c8m Жыл бұрын
Super lyrics Raju Thaduri 👌👌
@maniyadav1459 Жыл бұрын
Super song akka miru Anna lu liruhani bhathepadaku akka niku mimu hunam advance happy raksha Bandhan akka❤
@rudrasrimusic Жыл бұрын
సూపర్ సాంగ్ జాను సింగర్ ఇంక సూపర్
@godarikeerthi827 Жыл бұрын
Naku kuda annaya lu leru nenu song chusi edusthunna Naku chala nachindi song super jaanu Akka 😭😭😭
@bathulageetha2709 Жыл бұрын
జాను అక్క చాలా బాగుంది song కానీ మీరు ఏడిస్తే చూడలేకపోతున్న అక్క మీరు అంటే చాలా ఇష్టం అక్క, love u my lovely sister,iam ur sister . song మాత్రం చాలా చాలా బాగుంది.
@upendrab74205 ай бұрын
You tube lo daily vidios chusthunta inthavaraki eppudu comment pettaledhu. 1 st comment peduthunnanu endhuko e song chusi chala emotional ayyanu love u janu
Nice akka chala baga undhi song naku annaya unnadu but naku e song chusthuntte frnds gurthu vacharu akka vallaki leru ani so chala emotional aiena akka nenu
@Vani-pc3of Жыл бұрын
Naku kuda leru brothers prathi rakhi pandaga ki asalu na brathuku andhuku anpistundhi janamma super song heart touching lyrics 😭😭😭 brothers and sisters bonding chuste asalu kanilu agavu 😭 naku inko janma antu unte brothers undali naku ani korukuntuna a devudini🙏
@navaneethachiguru4123 Жыл бұрын
Super akka bagundi akka naku kuda anna thammudu leru kani pata vintuunte naku chala bade anipinchindi akka super akka 😭😭😭🙏🙏👌👌
@lavanyadevulapalli Жыл бұрын
Chalaaaaaa chalaaaaaa painful and heartful ga undhi akka all the best for your more success
@shivaaruri2883 Жыл бұрын
Nyc Lyrics Raju Thaduri Gaaru
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
👌🏿👌🏿 అద్బుతంగా వుంది పాట 🙏🙏
@RamyaMamidi-c3y Жыл бұрын
Akka song super naku Anna thamulu leru e song Chusi edichina akka
@Addicted_to_You Жыл бұрын
Lyrics Bagunnai akka super❤
@boragallshivaboragallshiva3303 Жыл бұрын
Supar akka naku leru vontari ga kurchoni edchina rojulu chala vunnay akka nuv em badha padaku okay antha mana manchike anukovali
@itsmeshyamalavlogs Жыл бұрын
Super song akka Naku kudu Anna thamulu laru akka😢😢😢
@mamidinirosh62218 ай бұрын
నేను అమ్మ నాన్న కి ఒక్క అమ్మాయి ని అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు నేను ప్రతి రోజు ఏడుస్తా ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది
@MudhanugulaSandhyarani Жыл бұрын
Janu ayeeee ❤🎉super lyrics maa
@gantashiva4018 Жыл бұрын
Menm andhram unnam ga nik brother's badha padaku akkhaya
@sindhuvenkugari8555 Жыл бұрын
నేను మా అమ్మ నాన్న కి ఒక్కటే కూతురిని అన్న తమ్ముళ్లు అక్క చెల్లెలూ లేరు ఒక్కదాన్నే పెరిగిన అమ్మ నాన్న కూడా నా పెళ్లి తరువాత చనిపోయారు ఎవరు లేకుండ మిగిలాను ఇ పాట వింటే అన్ని గుర్తుకు వచ్చి ఏడుపు అగడం లేదు
Really heart touching song naku kuda anna lu evvaru leru memu idharam ammailame chala badhaga undhi matho pattu maa amma nanna kuda adustharu 😢😢😢
@Motivatedtoyou146 Жыл бұрын
Lyrics Superb anna vallu ekkada oka like veskondi bro really osmmmm❤😢😢👏👏👌👌👌👌👌
@Ganeshthaduri Жыл бұрын
Super lyrics My dear bro Raju Thaduri
@mindset__maven__ Жыл бұрын
Superb lyrics bro ❤️❤️
@mdhanaiah9810 Жыл бұрын
Anna thammullu Naku leru e video lo chusinavanni najivithamlo jariginave chala badhaga vundhi e song makosame
@chintunani9313 Жыл бұрын
Super song e song chusaka naku chala badha anipinchindi brother lani prathi sistar ki e song connect aythadi hot touch aythadi 💯💯❤🥰
@Chinni9347 Жыл бұрын
Hii akka nenu miku pedha fan naku chala nachindhi e song nenu kuda chala feel aitha akka e festival vasthe 😭😭
@Motivational-674 Жыл бұрын
Lyrics vere level💥💥💥💥
@gbsgalaxy3332 Жыл бұрын
Lyrics super 👌👌👌
@YadagiriVangoori-c8m Жыл бұрын
Super lyrics Raju Thaduri
@ManjulaKmanjula-u5y Жыл бұрын
Naku kuda anna thamudu leru 😢😢 song super
@anily2562 Жыл бұрын
Mamathakka nice singing..... May all ur drms comes true akka💐💐💐
@SmarttcaptureS Жыл бұрын
lyrics super
@Sreekanthstudios Жыл бұрын
Really heart touching ra
@mahesh4617 Жыл бұрын
Very nice lyrics, singing, expressions, heart touching song.
@KoteswararaoJ-x7n4 ай бұрын
నాకు అన్నదమ్ములు లేరు నీ పాట అంటే ఏడుపొస్తుంది అమ్మ
@sallamanga96706 ай бұрын
ఈ పాట చాలా చాలా బాగుంది జనమ్మ వున్నవాళ్లు ఎవరు చూస్తన్నారు వున్న లేన్నటుగానే వుంటున్నారు ఇప్పుడు జనమ్మ వున్న వారి కంటే లేనివారే మంచివారు 🙏చిన్నప్పుడే అన్ని బంధాలు జానమ్మ 🙏
@kadarirajinikanthyadav5339 Жыл бұрын
Super 👌👌👌 Lyrics
@Vicky_8691 Жыл бұрын
Chala super gaa chesaru sister ❤❤❤
@GopalGopal-fz2yl Жыл бұрын
Lyrics superb anna ❤👌👌👌
@sureshannarapu582 Жыл бұрын
Signing superb.... Voice awesome... it's going to take Deeply
@errasuman579 Жыл бұрын
Excellent lyrics bro...superb❤❤
@GundusrilathaGundu Жыл бұрын
Chala bagundi akka song chustunte edupu vastundi nice song brothers kosam valla meeda unna premakosam baga tisaru👌👌👌
@vamsivamsi182 Жыл бұрын
Superb
@rajithasingari83564 ай бұрын
Akka thamudu chanipoendu okka thamudu August 5 na Akka 😭😭😭😭😭