అద్భుతం! 🥰నోరూరించే రుచి! తలచిన వెంటనే చేసుకొనే రుచికరమైన మురుకులను అందరూ ఆసక్తిగా తింటారు...ఇలాంటి తయారీ విధానం లో ఆశించినట్లే "రుచి కూడా అంత గొప్పగా ఉంటుంది !😊ఆలస్యం చేస్తే ఎన్నో రుచులు దూరం అవుతాయి!☺
@kanakamsrilatha59992 ай бұрын
Hi 👋 Ashwini garu super andi chala bagunai
@realupdatesinmaa11292 ай бұрын
Nice 😊
@kollipararamasundhar2 ай бұрын
సూపర్ సూపర్ నాన్న
@Welcometoaswinikitchen2 ай бұрын
Thanks Andi
@udayabasker4612 ай бұрын
Super😊ఒకప్పుడు తిన్నది, మళ్లీ తినాలనుకున్నది, నోటి దగ్గరకు వచ్చిందంటే ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది! ఇరుగింటికి పొరుగింటికీ "ఇంటి " గొప్పదనం తెలియాలంటే అందరూ ఇష్టపడే మురుకులు తయారుచేసుకొని,తినేవాళ్లకి పంచితే ఆ తృప్తి చాలా గొప్పగా ఉంటుంది! అదే పండుగ అనుకోవచ్చు...💃🕺👯💃👯