ఈ మందును ఎవరు వాడకండి ఛాలా డేంజర్ . బావిష్యత్తులో చాల పరిమాణాలు ఎదురవుతాయి. ఇప్పటికే పంటలపైన అనేక రసాయనలని చల్లుతూ పంటని కలుషితం చేస్తున్నాము. దాని వాళ్ళ మన ఆరోగ్యాలని మానమే పాడుచేసుకుంటున్నాము. ఈ Glycoset నీ కేంద్రప్రభుత్వం ఎప్పుడో ban చేసింది.
@sundararaoprattipati37933 жыл бұрын
Dosa lo kalupuki manchi herbicides cheppandi sir
@kommineniravindra79652 жыл бұрын
మిరపలో సిప్పర, ఊదర, తుంగ, ఆకు మూడు రకాలు ఉన్నాయి మందు ఉంటె చెప్పండి సార్ ప్లీజ్
@Rkfarmars10 ай бұрын
Thungaki aithe Dhanuka sempra bhagundhi
@AjayKumar-kv3gt2 жыл бұрын
Idhi bhumiki chala effect Ata kada bro..bhumiki effect leni mandu cheppandi bro...
@yerriswamy343 жыл бұрын
Sir ippudu maa.. pola kaaligundi andulo fullga e kalupu mukkale undi, so e mandu vaadina taruvaata enni rajuki makkajonna eyyochhu.
@TeluguRaithuTips3 жыл бұрын
10days
@dmadhu47373 жыл бұрын
Nenu wadanu paina aakulu matrame Enduthai malli iguru vasthai
@ramadeviraparthi1586 Жыл бұрын
Madi pedda open site undi andulo chala pichi mokkalu vachesai daniki e mandu vadocha malli rakunda undali ante em cheyyali sir
@SuryaKumar-ev5si Жыл бұрын
Reply this
@devarayudumetta67603 жыл бұрын
Anna...maa Polam lo same vari lanti gaddi ekkuvaga undi ediya advice cheyagalara....
@TeluguRaithuTips3 жыл бұрын
Telugu raithu tips instagram or facebook lo photos pettandi
@self32572 жыл бұрын
Glyphosate kaadura glufosinate Knowledge lekunte video cheyyaku
@chukkayalamanda10313 жыл бұрын
Sir varigulu pairu malichi naka a kalupu Mandy ani rojulu laku kotali sir
@rachanagaddam58632 жыл бұрын
ఈ కలుపు మందుని కేంద్రప్రభుత్వం ఎప్పుడొ ban చేసింది చాల విషపూరితమైనది . దీనిని వాడితే మన ప్రాణాలని మనమే పాడుచేసుకున్నట్టు అవుతుంది.