నిజంగా చాలా బాధాకరం.. స్వార్థపారులైన మనుషులకోసం... సైనికులు.. ఇంత సులభంగా ప్రణాళిస్తారా..... 😔😔మనం ఎంత నిబద్దతతో ఉండాలి.. దేశం పట్ల... నిజంగా వరికుంటంబాలు చల్లగా ఉండాలి.... దీనికి పదిరేట్లు... చెల్లించాలి.. మన వారు.... జై hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pbalu9457 Жыл бұрын
చాలా విలువైన మాట చెప్పారు సార్
@ananthalakshmivedre8697 Жыл бұрын
జై జవాన్... వారు వల్లే నేను సుఖం గా వున్నాను
@ramakrishnaprathi2906 Жыл бұрын
దీనికి పరిష్కారం ఒక్కటేనండి ఇజ్రాయిల్ లాగ పాకిస్తాన్ నాకొడుకుల్ని ఒక్కన్నికూడా వదలకుండా చంపడమే
@vijayalakshmipva3043 Жыл бұрын
నిజమండీ... చాలా విలువైన మాట చెప్పారు. ఆర్మీ వారికున్న దాన్లో పదోవంతు దేశభక్తి, నిజాయితీ, జవాబుదారీ తనం మనకున్నా దేశం బాగుపడుతుంది. నిజంగానే JAI JAWAAN !!! ఆ జవాన్ ల తల్లితండ్రులు, భార్యలు, పిల్లలకు నా వందనం. ఆర్మీ people ని ఎంతో గౌరవంతో చూడాలి మనం.
@sreeramjanamanchi783 Жыл бұрын
@@vijayalakshmipva3043desa nay(s)akulaku vundaalandi mundu.
@manojchandra1113 Жыл бұрын
ప్రతి రక్తపు చుక్కకి,ప్రతి ప్రాణానికి తిరిగి మనదైన శైలిలో సమాధానం చెప్పి తీరాలి.Jai Jawan
@krishnareddy9895 Жыл бұрын
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు జోహార్లు. ఈ దేశం మరియు మేము క్షేమంగా ఉన్నాము అంటే దానికి మీ త్యాగాలే కారణం.
@BallaRamu-z1t Жыл бұрын
ఆ రోజుల్లో ఆ దరిద్రులు పెంచి పోషించిన విష భుజంగాలు ఈ రోజు అక్కడ తిష్ట వేసుకుని ఉన్నాయి....దౌర్భాగ్యం ఏంటంటే ఆ దరిద్రుల వారసులకు ఈ రోజుకీ ఓట్లేసి అధికారం అప్పజెప్పుతున్నారు...
@nagendarbabu111 Жыл бұрын
రాక గారు లోకల్ ప్రజలు పూర్తి సహాయం , ఉంటుంది, నా, నమ్మకం
@dsnr2116 Жыл бұрын
చాలా బాధాకరమైన సంఘటన. అమరులకు శ్రద్ధాంజలి, వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడిఉంటుంది. జై భారత్
@MrPrincemahe Жыл бұрын
Neharu , Gandhi చేసిన తప్పు ఎన్ని ప్రజల ప్రాణం తీస్తుందో ...
@NarasingaraoB-l5h Жыл бұрын
ippudu veellu 10 ellugaa evari sanka naakutunnaaru, అధర్మ రాజ్యాంగం అసమాన అదికరణల తో, అవినీతి వ్యవస్థలతో, అన్యాయ మూర్తులలో, ముస్లిం జనాభా అనుకూలతలతో, కిరస్తానీ పద్ధతులతో, కమ్యూనిస్ట్ ప్రకృతి నాశనం తో ఉంది అదీ ముందూ గుర్తించాలి, తెలివైన వాడు ఈ రాజ్యాంగం లైఫ్ ని సహించలేడు
@rajashekhar2212 Жыл бұрын
ఔను
@umamaheswararaojakka6553 Жыл бұрын
Inka valla varasulu Peru tho Air ports and education institutions etc
@kgopi7410 Жыл бұрын
Nehru india ki pattina ధరిద్రుడు😡😡😡
@peyyalasarma4939 Жыл бұрын
చాలా బాధాకరం. జై జవాన్.
@suriseetaram Жыл бұрын
నమస్కారం సుధాకర్ గారు ఎంతో కస్టపడి చాలా ఖచ్చితమైన సమాచారం ఇస్తారు. అభినందనలు, ధన్యవాదాలు. నా చిన్న సూచన పరిశీలించి సాధ్యాసాధ్యాలను బట్టి అమలు పరచాలని మనవి. మీరు ఎన్నో ప్రాంతాల గురించి చేప్తుంటారు. ఆలా వివిధ ప్రాంతాల గురించి ప్రస్తావించి నప్పుడు, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ ని BACKGROUND లో చూపించ గలిగితే బాగుంటుందని సూచన.
@prameeladontula9839 Жыл бұрын
రాకాజీ పాపిస్థాన్ నీ Map లో లేకు కుండ చేస్తేనే, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sanjeevuludoolam3134 Жыл бұрын
చాలా బాదకారం సర్ ఇలాంటి పరిస్థితుల్లో మన సైనికులకు మన ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చెయ్యాలి అని ఇక పోతే మోడీ ప్రభుత్వం వెంటనే దేశ ద్రోహులు ను వేరి వెయ్యాలి జై హింద్ జై జై భారత్
@nageswararaoavasarala7603 Жыл бұрын
ముందుగా మనకోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు శిరస్సు వంచి అంజలి గటిస్తున్నను.తరువాత ఈ వార్త ను మీడియా ఎక్కడా అంత గా ప్రచురించ లేకపోవడం దురదృష్టం. అతి ప్రమాద కరమైన రాజోలి దగ్గరే ఈ లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.దీనిపై మిలట్రీ శ్రద్ద పెడితే మంచిది
@NashC057 Жыл бұрын
Om Shanti Jai Hind
@iPhoneunlock1007 Жыл бұрын
ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులను భారత మాతకు బలి ఇవ్వకపోతే చాలా అరిష్టం జరుగుతుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@sujathagudlavalleti6063 Жыл бұрын
అసలు. పాకిస్థాన్ ను నామ రూపాలు లేకుండా చేయాలి
@r.narasimhacharychary3820 Жыл бұрын
చాలా బాధాకరం... విరగతి చెందిన సైనికులకి వందనం 🇮🇳🙏
@malayappa777 Жыл бұрын
అమర జవానులకు అశ్రునయనాలతో నివాళులు. చాలా బాధాకరం. ఈ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిరోధించలేమా, ఇంటి దొంగలను ముందు కఠినంగా శిక్షించాలి.
@sivakoppula2097 Жыл бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@anilkota8932 Жыл бұрын
ఈ ఉగ్రవాదుల పట్ల నంగి నంగిగా వ్యవహరించ కుండా చాలా నిర్దాక్షిణ్యముగా వ్యవహరించాలి. వాళ్లకి సహకరించే వాళ్ళ పట్ల కూడా చాలా నిర్దాక్షిణ్యముగా వ్యవహరించాలి,
@satyanarayanabollapini9378 Жыл бұрын
చాలా బాధకమైన వార్త. ఆ అమరవీరుల నా ప్రగాఢ సానుభూతి వాళ్ళకు సద్గతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. జయహో వీర జవాన్
@nagabhushanammudigonda890 Жыл бұрын
ఖాన్ పార్టీ కి ఎటువంటి బాధలేదు.వాళ్ళ కు కావలసింది ,కాశ్మీర్ పరిష్కారం కాకుండా వుండాలి.
@subbu2024 Жыл бұрын
Khan gress party must out from Bharat
@Viswabharath. Жыл бұрын
ఈ దేశం కోసం అమరులు అవుతున్న మన సైనికులకు ఈ దేశం రుణపడి ఉంటుంది…🙏 జై భారత్, జై బిజెపి, జై మోడీజీ… 🕉️🇮🇳🇮🇳🇮🇳🕉️
@venkateswarreddyg4741 Жыл бұрын
Jayaho Veera javan🙏🇮🇳🙏
@uraju-bharath Жыл бұрын
ఈసారి కొట్టబోయి దెబ్బ మామూలుగా ఉండకూడదు.... జై హింద్ జై మోడీ
@thimmareddyreddy4007 Жыл бұрын
Sad to hear, please take actions against terrorism 🙏🙏🙏.
@kallumadhusudhanreddy539 Жыл бұрын
ఈ రక్తక్రీడకు ముగింపు ఎప్పుడు అని యావద్దేశం తపిస్తుంది
జైశ్రీరామ్ జై జవాన్ ప్రాణాలర్పించిన జవానులకు మన భారతీయులందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని పాటించాలి మనం ఏమి చేసిన వాళ్ల ప్రాణాలు తిరిగి రావు దేశం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలు ఇస్తున్నారు టెర్రరిస్టులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు భారత చట్టాలు మార్చాలి దానికి అనుగుణంగానే ఈ టెర్రరిజాన్ని అరెస్ట్ వేయాలంటే ఎక్కడ టెర్రరిజం ఉంటే అక్కడ తులము పుట్టించే చర్యలు తీసుకోవాలి జై జవాన్ జైశ్రీరామ్
@subbaraoponugupati7223 Жыл бұрын
Jay jawan 🙏 Jay Bharat 🙏 Vande mataram🙏
@venkateshchiluveru579 Жыл бұрын
Jai Jawan , Jai hind...
@jcreddy1152 Жыл бұрын
Jai jawan.Jai jawan
@chandrasekhararaopobba489 Жыл бұрын
Please widening the roads with clear vision from long distance. Save our military personnel and officials. Strengthen Indian borders . Thank you sir jaiho Bharat jaiho Hindustan
@sukanyavenkat278 Жыл бұрын
Salute to our soldiers.😔
@Nagalaxmi.P Жыл бұрын
Jai javan Jai Bharat
@umamaheswari8268 Жыл бұрын
Jai jawan ...jai BJP...jai hindutva....bhartmata ki jai...
@janakipadhuka2514 Жыл бұрын
అమర వీరులకు నా శ్రద్ధాంజలి😢
@savitrigowri9259 Жыл бұрын
Very useful information and we salute our veer jawans who laid their lives in this operation 🙏🙏
@chennarayuduramaiah-fo5sm Жыл бұрын
Sir sad news,God has to give strength to their families 🙏🙏🙏🙏
@cute-lo2xq Жыл бұрын
So sad sir,
@srinivasgittha8298 Жыл бұрын
🙏🌹💪🌹🙏దేశం కోసం మన వీర జవాన్ల దైర్య సాహసాలు అమెాఘం ,🙏🌹💪🌹🙏వీరమరణం🌹🌹💪🌹 పొందిన జవాన్లకు🙏 🙏🌹🌹🌹🙏నా 🌹శ్రద్ధాంజలి🌹🌹🌹🙏
@KalagarlaVenkat-xn9gq Жыл бұрын
Jai army
@vankavenkatanarayana3122 Жыл бұрын
it is very sad news for india Jai jawan Jai bharat Johar jawan w
@madhavarao8742 Жыл бұрын
Heart melting..when the incidents repeated at tha same spot our defence views to be changed on security...
@KudupudiSrinivas-z3p Жыл бұрын
Jai Javan 🙏🙏
@ainalapullaiah5876 Жыл бұрын
Jai jawan jai hind
@vbhanumathi8555 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kotamurthy8358 Жыл бұрын
మన వ్యతిరేకులు pak లో ఎలా చనిపోతున్నా రో అదే పద్ధతిలో వాళ్ళు మన సైనికుల మీద దాడి చేస్తున్నారు అన్నమాట. అయితే LOC దగ్గర అరణ్యాల ను roads ని వెడల్పు చేసి వాళ్ళు రాకుండా చెయ్యడము లేదా ఏరియల్ కవర్ ద్వారా గాని లేదా air lift చెయ్యడం లేదా సైనికుల సంఖ్య పెంచటం ద్వారా గాని వీటి అన్నిటి ద్వారా గాని చెయ్యాలి. ఇంకో రెండు మూడు సంఘటనలు జరిగితే చేతులారా ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్టే.
@chakravarthiveeramachaneni9955 Жыл бұрын
బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు,,, బుల్లెట్ & మైన్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది ఇది మాట్లాడితే మాబోటి వాళ్ళను దేశాద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు - ఈ మోదీ భక్తులు
@muralimohan9319 Жыл бұрын
Jai Hindh Jai Jawan Johar Johar Johar Amar Jawan Jaiho Indian🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Army ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜
@challapallisivaprabhu174 Жыл бұрын
వీర మరణం పొందిన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలి. వారి త్యాగాలు వృధా కావు. దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ లోని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకలించి వే యబడుతుంది.ఇస్లామిక్ ఉగ్రవాదం సమసి పోతుంది. తీవ్ర వాదం పై భారత్ సంపూర్ణ విజయం సాధించి ప్రపంచ దేశాలన్నిటికి ఆదర్శంగా నిలబడుతుంది.
@raomunukutla8951 Жыл бұрын
మనం మన stategies change చేసుకోవాలి. We have a vulnerable strategy.
@sambashivarao7045 Жыл бұрын
Amara jawanlaku joharulu jai hind
@mudapakaanjibabu6303 Жыл бұрын
Ei vadavalanu narikayali.....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩😭🚩🕉🇮🇳🌺
@charyulukk4124 Жыл бұрын
మా తుక్కడే తుక్కడే గ్యాంగ్ ఎంత happy no
@trk6502 Жыл бұрын
అమరవీరుల కు జోహార్లు
@shyamalayerramilli7859 Жыл бұрын
కానీ మన సైనికుల వీరమరణం చాలా బాధాకరం. వారి ప్రాణత్యాగం విలువకట్టలేనిది. వారి కుటుంబాలు ఈ దురదృష్ట ఘటన తగిన మనస్థైర్యం తో ఎదురుకుంటారని ఆ శీ ద్దము.
@suryamohanmunukutla1119 Жыл бұрын
Jai jawan 🙏our salute 😰
@ShyamVandrasi Жыл бұрын
You are always genius sir... Your's analysis level is extraordinary 😊
@kr-ft6qo Жыл бұрын
Jai Narendra Modi ji🚩🚩🚩
@chundurusrinivas-b5u Жыл бұрын
ఓం శాంతి శాంతి శాంతిః
@kesavp1759 Жыл бұрын
JaiSriRam 🙏 🙏 🙏
@PrabhakarSirimalle-tj8xs Жыл бұрын
మిలిటరీ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చేస్తే బాగుంటంది సర్
@m.sriramulu9255 Жыл бұрын
నంగి నంగి మాట్లాడే అవసరం లేదు రేవంత్ గారు.. దమ్ముంటే కరంట్ బిల్లు లు అందరితో కక్కించండి
@tirumalarajuramanamurthyra5888 Жыл бұрын
It’s very bad for our soldiers. RIP🙏🙏🙏
@maruthinara6604 Жыл бұрын
Jai Hind 🇮🇳🙏🙏
@sravansara9186 Жыл бұрын
Good information sir
@soumyahazari2066 Жыл бұрын
Jai Bharath, jai jawan
@challapallisivaprabhu174 Жыл бұрын
వీర మరణం పొందిన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలి. వారి త్యాగాలు వృధా కావు. దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పేకలించి వే యబడుతుంది.ఇస్లామిక్ ఉగ్రవాదం సమసి పోతుంది. తీవ్ర వాదం పై భారత్ సంపూర్ణ విజయం సాధించి ప్రపంచ దేశాలన్నిటికి ఆదర్శంగా నిలబడుతుంది. గి
@yakaiahpuli5121 Жыл бұрын
Dhanyavad జీ
@kotaiahmaddikunta148 Жыл бұрын
Jai Bharth
@eswararaop7402 Жыл бұрын
Jayaho modiji
@anjaniprabhakarchapparapu3755 Жыл бұрын
వీర జవానుల సేవలు వెలకట్ట లేనివి జైజావాన్
@umeshkl4202 Жыл бұрын
ಮನಸ್ಸು ತಳಮಳ ಗೊಳ್ಳುತ್ತಿದೆ ಸರಿಯಾದ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳ ತ್ತಾರೆ ಎಂದು ಆಶಿಸುತ್ತೇವೆ, ನಂಬುತ್ತೇವೆ ಅಷ್ಟು ದೂರ ನಮ್ಮ ಕೈಗಳು ಚಾಚುತ್ತೇವೆ ಎಂದು ತೋರಿಸ ಬೇಕು
@chennareddy8680 Жыл бұрын
Chala bhadakaram Jai sree Ram Jai hindu Jai bharat jai modi ji
@vijayalakshmipolamraju6042 Жыл бұрын
jai sriram
@muralimohan9319 Жыл бұрын
Very Sad News Ser Raaka Sudhakar gaaru 🙏
@romanempire3334 Жыл бұрын
😢😢😢😢😢 Jai Jawan
@kr-ft6qo Жыл бұрын
Narendra Modi ji is the best leader in the world. He doesn't leave any one of them.
@mamidimuralimohan7126 Жыл бұрын
🇮🇳🙏Bharat Mataki Jai
@kr-ft6qo Жыл бұрын
Jai Sriram🚩🚩🚩
@GGG-p6c7j Жыл бұрын
రాహు గాంధీ గాడికి information వుంటది
@ssandeep740 Жыл бұрын
First . Unless there is local support for food, shelter, information, from local people, these type of ambushes by terrorists would not be possible.Such support could be from local sympathisers or by cohesion of locals by terrorists. Unless such local support is rooted out by the establishment, such ambushes will continue to happen.Secondly, : Sanitisation of territory say about 50 km from the border into POK will prevent such attacks. The approach of Israel towards Hamas, and sanitisation of a 50 km belt within Lebanon border are examples to be studied and followed by India
@machirajuramaprasad4153 Жыл бұрын
నా దృష్టిలో పడని మారుమూల వార్తలపై విశ్లేషణలు ఇస్తున్నందుకు సంతోషం. ఇకపోతే ఇక్కడ నక్సలిజం అంతమవడానికి పోలీసు,మిలటరి తదితరాల పాత్ర చాలా పరిమితం. రాజకీయం గా ,విద్యా,సంక్షేమాలతో మారుమూలవాసులతో మమేకమై చట్టబధ్ధపాలన స్థాపించటం జరిగింది. 1/70 చట్టం అలాగే కొనసాగుతుంది.కాశ్మీర్ లో 370 తీసేసినట్టుగా ఇక్కడ అవేం తీయాలనుకోలేదు.అంతేకాదు కాశ్మీర్ సమస్య చాలా జటిలమైంది కూడా.రాజకీయ చతురతే ప్రధానం
@SRINIVASARAO-fp4vk Жыл бұрын
Defenceman need to be alert.
@subramanyampv8706 Жыл бұрын
No political comment on this sacrifice, please understand how much our political parties are
@saradakanchibotla542310 ай бұрын
అసలు 2014 నుండి ఎంతగా అలుపు లేకుండా అవిశ్రాంత పోరాటాలు చేశారో కదా ఈ జవాన్లు....మోడీ ప్రభుత్వం!!😢
@surekhayeddanapudi9857 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ponnaramesh2213 Жыл бұрын
చాల భాదాకరం.సమాధానం చెప్పాలి సార్
@narasimha3958 Жыл бұрын
ఇక ఇజ్రాయిల్ సమీకరణాన్ని అనుసరించాల్సిందే.
@kgopi7410 Жыл бұрын
ఉగ్రవాదం నసనం avvali దేవుడా🙏🙏🙏
@muvvagopal Жыл бұрын
Sorry to hear this
@oppularamesh7104 Жыл бұрын
వారు తీవ్రవాదులు, కానీ పాకిస్తాన్ సైన్యం మారువేషంలో ఉన్నారు
@pavansathya8434 Жыл бұрын
ఈ దారుణాని ఎదురోకో లేక పోవుటకు కారణం ఆధునిక టెక్నాలజీ, శాటిలైట్ నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం అని ఫెయిల్ అయాయి అనుకోవచా....
@546_5 Жыл бұрын
వీర జవాన్లకు శిరస్సు వంచి అంజలి గటిస్తున్నను... JAIHIND.... Mee veera praana thyagam ooraakee podu...
@ramkrishn4762 Жыл бұрын
పుట్టిన 5 సంవత్సరము లో మనస్తత్వం ముద్రణ పొందడం జరుగుతుంది. 1952 తరువాత పాకిస్తాన్ మరదు. అమెరికా ఆయుధ విక్రయం లక్ష్యం. USA వలసలన్నీ వారి ఆర్థిక వ్యవస్థను నడపడానికి మాత్రమే. Jk పౌరులను ఉగ్రవాదులుగా పరిగణించాలి. (Those Involved in terror support. )